YCP MLA Gudivada Amarnath Social Experiment | Saadiya Jaffar | itlu mee jaffar interview

Sdílet
Vložit
  • čas přidán 2. 01. 2022
  • YCP MLA Gudivada Amarnath Social Experiment | Saadiya Jaffar | itlu mee jaffar interview
    #YCPMLAAmarnath #SocialExperiment #SaadiyaJaffar #sumantvtelugu
  • Zábava

Komentáře • 1,8K

  • @rahrah3866
    @rahrah3866 Před rokem +35

    Vammoo 😳 this suman tv should be nominated as best script writing channel in next oscar category 🙏🙏

  • @nareshkumarvavilthota3079
    @nareshkumarvavilthota3079 Před 2 lety +274

    Intha manchi concept Suman TV nundi expect cheyyaledhu.. really hats off 👏

    • @veera9489
      @veera9489 Před 2 lety +19

      preplanned

    • @varunteja7986
      @varunteja7986 Před 2 lety

      @@veera9489 NE Amma puku ra lowdey

    • @arjunsairamg1703
      @arjunsairamg1703 Před 2 lety +9

      😂😂😂

    • @hareeshgowda5179
      @hareeshgowda5179 Před 2 lety +8

      Sry to say this nemokam ra all scripted
      Public talk lo బెంజ్ car 🚘🚘🚘 same

    • @hareeshgowda5179
      @hareeshgowda5179 Před 2 lety +5

      See in this video 8:20 all people are humble say and white shirt guy is 👀👀👀 recording are not

  • @veeraveera4778
    @veeraveera4778 Před rokem +144

    జనాలకి ట్రయినింగ్ బాగా ఇచ్చారు సూపర్ బురపాడు బాబోయ్ 😇😇😇

  • @appalanageswararao278
    @appalanageswararao278 Před 2 lety +7

    ఇలా ప్రతీ ఎమ్మెల్యే చేస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి.tq.

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 Před 2 lety +77

    గుడ్ జోక్ ఎమ్మెల్యే గారు సూపర్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 Před 2 lety +182

    మంచి ప్రయత్నం. ఆత్మవంచన చేసుకోకుండా వాస్తవాలు మాట్లాడారు. సంక్షేమం అనే గీత దాటి అభివృద్ధి అనే వలయంలోకి ప్రవేశించాలని మా ఆకాంక్ష.

    • @jagadeeshkarri
      @jagadeeshkarri Před 2 lety

      Kastam boss ,a okkati adakku, commission Radu maku development cheste janalu educate aipotaru.
      Mla aatalu saagav.

    • @kameswararaokolachina9244
      @kameswararaokolachina9244 Před 2 lety

      @@jagadeeshkarri ఆశించడం కన్నా మనం చేయగలిగేది ఏముంది? 2024లో ఏమి జరుతుందో!

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 Před 2 lety

      czcams.com/video/nKvgR11GHQI/video.html

    • @chepuriaryanpatel6561
      @chepuriaryanpatel6561 Před 2 lety +1

      బాగుంది ఇలా చేయటం మా తెలంగాణ లో వెస్ట్ ఎమ్మెల్యే gallu

    • @chandramouli6052
      @chandramouli6052 Před 2 lety

      Good service

  • @bujjibabuarthamuri6636
    @bujjibabuarthamuri6636 Před 2 lety +19

    నిజంగా చాలా మంచి ప్రోగ్రాం ..... సుమన్ టీవీ చానెల్ కి ధన్యవాదాలు....యం ఎల్ ఏ గారు కూడా ఇంత నిజాయితీగా ప్రజలమధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు.. పరిష్కారించారు... ధన్యవాదాలు...సార్...

  • @jagsdeeshmaddipati9121
    @jagsdeeshmaddipati9121 Před rokem +3

    కొంచెం స్క్రిప్ట్ లా అనిపిస్తోంది.ముఖ్యంగా గత చేనులో కలుపు తీసిన మహిళ సందేహం గా ఉంది

  • @chrisrex946
    @chrisrex946 Před 2 lety +66

    This type of program must be applied to all the 175 MLA constituency s

  • @agriculturefriend4221
    @agriculturefriend4221 Před 2 lety +196

    అంతా బాగుంది బాగానే manage చేశారు....బెంజ్ కార్ మార్చలేకపోయారు..

    • @bhattarammaheswara4803
      @bhattarammaheswara4803 Před 2 lety +2

      హాహా...

    • @msd30seconds
      @msd30seconds Před 2 lety +1

      Beanch car suman TV management di raa sainikaa

    • @avinashgannabathula6159
      @avinashgannabathula6159 Před 2 lety +8

      @@msd30seconds BenZ spelling edi ra Chintakai..😂😂

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 Před 2 lety +2

      @@msd30seconds mari Amarnath vehicle cycle aah?

    • @pandinagesh8477
      @pandinagesh8477 Před 2 lety +1

      ఇదే సర్వే మా తెలంగాణలో దేవరకొండ నియోజకవర్గం లో చేపించండి రవీందర్ కుమారు పరిపాలన ఎలా ఉందో చెబుతారు ప్లీజ్ ఇక్కడ చేయండి

  • @JanaVaniYouTube
    @JanaVaniYouTube Před 2 lety +1

    YSRCP మినీ డ్రామా షాట్ ఫిల్మ్ చాలా బాగుంది.👌👌☺️☺️☺️👍👍

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 Před 2 lety +24

    నిజంగా ప్రతి విలేజ్ లో ప్రతి mla ఇలా తిరిగితే సమస్య లు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది జై హింద్

  • @ganglappapgr8911
    @ganglappapgr8911 Před 2 lety +83

    ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 Před 2 lety +129

    సుమన్ ఛానల్ వారికి ధన్యవాదములు యాంకర్ గారు సూపర్ గుడ్ జాబ్

  • @seenaysseenaseena1385
    @seenaysseenaseena1385 Před 2 lety +3

    భలే సేట్ చేశారు

  • @murthyvln7022
    @murthyvln7022 Před 2 lety +3

    అంతా బాగుంది..... కాకపోతే యాంకరు సరిగ్గా తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది

  • @bsnaidu3048
    @bsnaidu3048 Před 2 lety +65

    సుమన్ ఛానల్ వారు మీరు MLA లతో ఇలాంటి ప్రోగ్రాం చేయడం మంచిదే
    కాని MLA గారు ప్రజలు చెప్పే సమస్యలు పైన అదికారులుతో ఫోన్ లో మాట్లాడు తున్నప్పుడు ముందు ఒక tv వారు లైవ్లో వున్నారు స్పీకర ఆన్లో వుంది అని చెప్పకుండ మాట్లాడ మని MLA లుకి చెప్పండి.
    అప్పుడు అదికారులు మరియు MLA లు వాస్తవాలు మాట్లాడుతారు
    అందువలన MLA లు ముందుగానే ఒక tv లైవ్లో వుంది మీరు స్పీకర్ అన్లో వున్నారు అంటె ఏ ఆదికారి ఐనను సమస్య 24/48గంటలలో క్లియర్ చేసేస్తాం అని చెప్తారు.

  • @berasrinu4167
    @berasrinu4167 Před 2 lety +31

    చాలా మంచి కార్యక్రమం తలపెట్టారు. మా నియోజకవర్గం కాదు. అయినా అమర్నాథ్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇలాంటి గ్రౌండ్ వర్క్ చేసిన నేత ఎవరైనా వాటమి దరిచేరదు. Sumantv వారికి అమర్నాథ్ గారికి ధన్యవాదాలు

  • @venkatch9404
    @venkatch9404 Před rokem +3

    పట్టు చీర కట్టుకొని కలుపు తీస్తుందా.😂🤣😅👌

  • @rchandraprakash7300
    @rchandraprakash7300 Před 2 lety +1

    Hats off AMARNATH garu. Simply doing yr sincere work. You will continue as MLA or Minister.

  • @Yogi00610
    @Yogi00610 Před 2 lety +179

    Zero Developement govt.

  • @skdgroupofjobs5616
    @skdgroupofjobs5616 Před 2 lety +71

    ఓ సారి గవరపాలెం రండీ అన్న మీ రాక కోసం జనం వెయిటింగ్

    • @nawinlifehacks9978
      @nawinlifehacks9978 Před 2 lety +9

      Gavarapalem వస్తే నిజాలు తెలుస్తాయి

    • @rajachandu1092
      @rajachandu1092 Před 2 lety +5

      Media mundhu acting bagane chesthanu .... Real work matram zero... Fake politicians

    • @skdgroupofjobs5616
      @skdgroupofjobs5616 Před 2 lety +4

      పవన్ కళ్యాణ్ అంత యాక్టింగ్ చెయ్యలేరులయ్

    • @acharipurnachandra9083
      @acharipurnachandra9083 Před 2 lety +1

      Enduko ardam ayendi le 🤣🤣🤣

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 Před 2 lety

      czcams.com/video/nKvgR11GHQI/video.html

  • @harisankararaob1354
    @harisankararaob1354 Před 2 lety +66

    ఇది కదా ప్రజలవద్దకు పాలనంటే
    ఇదే కదా ప్రజలు కోరుకుంటున్నారు
    ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కోరుకుంటున్నాను 🙏 అభినందనలు కృతజ్ఞతలు

  • @chakritv9094
    @chakritv9094 Před 2 lety +31

    మంచి ప్రయత్నం అభినందనీయం... మీలాంటి మంచి మనుషుల వలన పేదలకు న్యాయం జరుగుతుంది.. మీకు ధన్యవాదములు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సంతోషం

  • @nikhilreddy1426
    @nikhilreddy1426 Před 2 lety +23

    Excellent Experiment , Hope every constituency needs this kind of Experiments
    This is the role, media should play
    Kudos to SUMAN TV 👏

  • @kumar0299
    @kumar0299 Před 2 lety +16

    Honest MLA gaaru. MLA is doing great job, andhuke ilaanti social experiment ki accept chesaaru. Great job Amarnath gaaru

  • @brahmajirao7443
    @brahmajirao7443 Před rokem +5

    Mee paina Trolling chusi emo anukunna.....but you took GOOD initiative to at least listen public problems......,,👌👌👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chinthugovinda5771
    @chinthugovinda5771 Před 2 lety

    Excelent EMLA Garu,andaru meelane work cheste prati niyojaka vargam baguntundi.alage suman tv chesina prayatnaniki pratyeka dhanyavadamulu.

  • @ganglappapgr8911
    @ganglappapgr8911 Před 2 lety +17

    రాజులు(జమీందారులు)కాలంలో మారువేశములో వెళ్లి పరిపాలన గురించి తెలుసు కొనేవారు TQ

  • @shariefshaik1452
    @shariefshaik1452 Před 2 lety +22

    జాఫర్ గారి కూతురు ,సాదియా గార్కి all the best,,, ఆ స్నేక్ రాజు గాడు అవసరమా ఆ ప్రోగ్రాం కి,,,

  • @rudhramallasandeep8590
    @rudhramallasandeep8590 Před 2 lety +1

    elanti concept andharu follow chestha super avthundhi movies lo chusinatla vundhi 👏👏👏👌

  • @devaramesh2359
    @devaramesh2359 Před 2 lety +2

    Very good job suma tv channel

  • @venub8853
    @venub8853 Před 2 lety +13

    Wow. Kudos to Amarnath Garu and Suman TV for taking such an initiative.

  • @madhuchalla8024
    @madhuchalla8024 Před 2 lety +10

    Great experiment ; TQ to MLA and Suman TV

  • @vijaycreationsmedia8036
    @vijaycreationsmedia8036 Před 2 lety +1

    సుమన్ టీవీ రిపోర్ట్ ను బట్టి నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ కి చేదు అనుభవం ఎదురైలా ఉందని అనుమానం గా ఉంది ....నాకు

  • @nagaraju1887
    @nagaraju1887 Před 2 lety +6

    3 ladies polam lo manchi set up costly saroes tho kalupu teeyadam wow hatsoff to artists
    Why MLA is revealing to everyone that you were on speaker.

  • @jaijambavantha
    @jaijambavantha Před 2 lety +32

    😂😂 nice editing.... Peoples questions ni skip chesi , party karyakarta la videos maatrame chupistunnaaru 😂😂 good job with paid actors

  • @iphone5s80
    @iphone5s80 Před 2 lety +29

    Nice promotion and nice advisement great job you did many takes

  • @maddiralaunclevictor931
    @maddiralaunclevictor931 Před 2 lety +2

    Nice program

  • @nazurullanazurulla607
    @nazurullanazurulla607 Před 2 měsíci

    సూపర్ సార్ మీలాగ అందరూ ఇలా చెయ్యండి మిమ్మల్ని చూసి ప్రత్యర్తులు కూడా భయ పడతారు ధన్యవాదాలు సార్

  • @nimmadalamohanraomodhi-bjp3499

    Sir మీకు already చెప్పడం జరిగింది sir
    మా ఏనుగుతుని గ్రామంలో
    1) పంచాయతీ బిల్డింగ్
    2) కళక్షేత్రం
    3) కల్యాణ మండపం
    4) ఆరోగ్య కేంద్రం
    5) జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయి లు
    Please sir

  • @sathyanarayanakesanakurthy9256

    మా గణేష్ ఎమ్మెల్యే గారు
    ఇలాగ మారువేషంలో వచ్చి
    సమస్యలు పరిష్కరించాలి
    సుమన్ టీవీ వారికి ధన్యవాదములు

  • @zphighschoolnadupuru7165

    Good social experiment. Kudos to your daring.

  • @jaijanasennaresh4541
    @jaijanasennaresh4541 Před rokem +2

    ఎడిట్ చేయకుండా వీడియో పెడితే చాలా బాగుండేది, 😀😀😀

  • @pidatalarajesh3279
    @pidatalarajesh3279 Před 2 lety +31

    Super program done by Suman tv...it will help for good governance and each and every program will reach to poor people...

  • @srisaijagadesh5221
    @srisaijagadesh5221 Před 2 lety +5

    Excellent service sir all the best go on this type of activities

  • @dr.ezrarayapatiharanath5874

    Wonderful concept…. Good Luck sir

  • @KishanReddy0007
    @KishanReddy0007 Před rokem +21

    ముసోలోడికి అమ్మవడి అన్నప్పుడే అర్ధం అయ్యింది... ఇది పెటియం బ్యాచ్ అని 😂😂

  • @phanindersaripalli4618
    @phanindersaripalli4618 Před 2 lety +7

    Wow nice interview!! By saadiya
    Well done saadiya keep it up 😊

  • @vijiviji6716
    @vijiviji6716 Před 2 lety +35

    Already planned, it is showing clearly.

    • @swa1063
      @swa1063 Před 2 lety

      CBN ki bhajana chesuko

  • @interestingtalks9282
    @interestingtalks9282 Před 2 lety

    Looking as genuine... Even appearance also saying that... Surely he is right MLA

  • @TheAhamedsha
    @TheAhamedsha Před 2 lety +4

    Honest concept... Nice attempt 👍... Improvement needed in audio and visual quality

  • @srinivasuluthattamanchi6124

    Hats of sir 👏

  • @rajamallum6051
    @rajamallum6051 Před 2 lety +10

    ఇదిరా యంయల్ఏ ధైర్యం మంటే తెలంగాణలో ఏఒక్క నాయకునికి,యంయల్ఏకి, మంత్రి కి ఇంకెవరికి లేదు.

    • @chaitanyakumar8292
      @chaitanyakumar8292 Před 2 lety

      Madanapalli mla గారిని రమాసముద్ర o mandalam

  • @Ammulu_dancer
    @Ammulu_dancer Před rokem +1

    సార్ మీ పరిపాలన చాలా బాగుంది మా MLA అంటే కర్నూలు జిల్లా కోడుమూరు నియోజిక వర్గం పేరు జరదొడ్డి సుదాకర్ గారిని కూడా మీ సుమన్ TV వారు ఇలాగే చేస్తే మాకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా మాకు కొంచం మేలు జరిగే అవకాశం కలిపించండి

  • @shivab6370
    @shivab6370 Před rokem

    One should have guts to face public even in disguise.... good initiative by MLA and the Suman TV👏

  • @yeresiprasadareddy2046
    @yeresiprasadareddy2046 Před 2 lety +4

    Excellent programme

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 2 lety +4

    Nice concept Amar is young and dynamic leadership of anakapalli

  • @hemanthnaidu6430
    @hemanthnaidu6430 Před 2 lety

    Great job 👏

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 Před rokem +3

    సెల్ ఫోన్ లో గవర్నమెంట్ ఆఫీస్ తో మాట్లాడుతున్నప్పుడు Qq పక్కన మీడియా ఉంది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నానని ఎందుకు చెబుతున్నారు 🤷‍♂️🤷‍♂️🤷‍♂️ ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా డైరెక్ట్ గా మాట్లాడితే మీయొక్క కమిషన్, రిలేషన్ బయటపడిపోద్దనే అందుకే ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి తర్వాత మాట్లాడుతున్నారు 🤒🤒a బాబోయ్ వైసీపీ యాక్టింగ్ సూపర్ 😀🙆‍♂️🤷‍♂️😂

  • @subhaschandra1789
    @subhaschandra1789 Před 2 lety +4

    Excellent work sir.

  • @balasubrahmanyam9453
    @balasubrahmanyam9453 Před 2 lety +15

    MLA behaviour with public as well as with officials is appreciable. Great sir.

  • @gamingwithganiff2832
    @gamingwithganiff2832 Před 2 lety

    So good for your ideas pls following all MLA's.

  • @adithyakoneti2187
    @adithyakoneti2187 Před 2 lety

    Very good idea Suman TV.......amar anna done well tnq for everything...... And Suman TV should follow city mla's tooo

  • @LBV007
    @LBV007 Před 2 lety +15

    The flaw I noted was that, Black Benz meda survey ki vellaru if it happened to be MLA car used by him in daily commute there will be no Use of Undercover has the car 🚗 will be known to many people in any of the Villages.

  • @allasrinu.4499
    @allasrinu.4499 Před 2 lety +3

    సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు మంచి ప్రోగ్రామ్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ పతి నియోజకవర్గంలో చేయండి అలాగే అమర్నాథ్ గారికి నా ధన్యవాదాలు సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు థాంక్యూ సుమన్ టీవీ వారికి

  • @gugulothramesh1316
    @gugulothramesh1316 Před 2 lety

    I can help in my division. Great concept

  • @sarojabhasker240
    @sarojabhasker240 Před 2 lety

    అమ్మా,, అమ్మా,,అని మీరు యాంకర్ నీ సంబోధించి తీరు చాలా బాగా ఉంది,,హాట్స్ ప్,,,

  • @narsimhalu
    @narsimhalu Před 2 lety +10

    Young and dynamic politician doing good
    All the best 🙏

  • @divinemantra107
    @divinemantra107 Před 2 lety +8

    God bless you bujji you makes great job 👍👍👍❤️

  • @ashwinneninthe5795
    @ashwinneninthe5795 Před 2 lety +3

    సార్ అభివృధి చెయ్యటంలో చాలా ముందు ఉంటారు.. సార్ ఇ మధ్య చేసిన పెద్ద అభివృద్ధి, సార్ వాళ్ళ అన్న భార్యని మొన్న కార్పొరేటర్ ఎన్నికలలో గెలిపించాటనికి పోలింగ్ కేంద్రాల అన్నిటి దగ్గర దొంగ ఓట్లు వేయించారు, రిగ్గింగ్ గురించి అడిగినా వాళ్ళని కొట్టారు ... ఇది అబద్దం అనుకుంటే ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఆ గ్రామం వాళ్ళు ఉంటే కనుకొండి...

  • @nareshrayachoty5143
    @nareshrayachoty5143 Před 2 lety

    అక్కడ ఉంది జాఫర్ కూతురు .చాలా చాలా మంచి కాన్సెప్ట్

  • @mutyalasrinivasarao7887
    @mutyalasrinivasarao7887 Před 2 lety +6

    చాలా బాగుంది sir
    Very very good

  • @Sunny-rh1is
    @Sunny-rh1is Před 2 lety +8

    Super Amarnath Anna...Our MLA's started New Era in Politics.
    Ys Jagan Mark Governance 💪💪💪

  • @cherukushobhanbabu7235

    Super Suman TV good Program
    And hats up Amarnaath MLA gaaru good Review

  • @rgurumurthyguru5570
    @rgurumurthyguru5570 Před 2 lety

    Elanti MLA unte chalu sister God bless you. All teme members thank you

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 Před 2 lety +17

    అమర్నాథ్ ఎమ్మెల్యే గారు మీ లాగా అందరికీ మంచి హృదయం ఉండాలి అప్పుడే ప్రజలు బాగుంటారు జై అమర్నాథ్

  • @rajeshkumar-bl8kn
    @rajeshkumar-bl8kn Před 2 lety +29

    Very good initiative. Hats off to Suman TV and MLA gaaru.

  • @devaramesh2359
    @devaramesh2359 Před 2 lety

    Very good job mla sir immediately response ayaru 🤝🤝👌👌

  • @p.anilkumarrajroyal937

    సూపర్ అమర్నాథ్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @anandpulagam9166
    @anandpulagam9166 Před 2 lety +5

    " పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట "

  • @lovam8087
    @lovam8087 Před 2 lety +45

    ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అద్వాన్నంగా ఉన్నాయి...వలెటర్ వ్యవస్థ ఉన్నా ప్రజలకు పధకాలు సరిగ్గా అందడలేదు...

    • @loveyourowncity
      @loveyourowncity Před rokem

      గ్రామాలలో , లేఅవుట్ approvals తీసుకోవటo లేదు, building పర్మిషన్స్ తీసుకోవటం లేదు, ఇంటి పన్ను కడుతున్నరా!,

  • @muralikrishna5534
    @muralikrishna5534 Před 2 lety +1

    భలే చెప్పావు నాయనా. అన్నీ ఫ్రీ గా ఇస్తారు రేట్లు డబల్ చేసేసారు

  • @kartheek4284
    @kartheek4284 Před rokem

    Great work Suman tv
    Normal life istam annaru kani eppudu bhayataki ravataniki kuda Benz car 😂😂😂noru vippithe abhadhalu

  • @pichijanam7735
    @pichijanam7735 Před 2 lety +43

    Good initiative by Amarnath, but he should have focused completely on the issues rather then bringing up yellow media. We have Sakshi that does the same thing on TDP, there is no difference between the 2 medias. Oppositions are there to make small issues into big once and that is what Sakshi have done when YCP was in opposition. so hope he continues to do the good work that he has been doing so far. All the best.

  • @bhumireddykarthikreddy4398
    @bhumireddykarthikreddy4398 Před 2 lety +14

    I appreciate this kind of Show. All the best.

  • @gprasad6445
    @gprasad6445 Před 2 lety +1

    Nice mla sir

  • @reddyred5220
    @reddyred5220 Před 2 lety

    Super show idi.. ilantivi inka telecast cheyali.. really iam appreciating Suman tv.... Never expected from Suman tv.. bug channels ani chepukuny valu kuda cheyaru ilantivi

  • @chandupydi8243
    @chandupydi8243 Před 2 lety +29

    సర్ మీరు అందరికి ఫోన్ చేసి మాట్లాడ్డం బాగుంది కానీ మాట్లాడే ముందు మీడియా సమక్షములో మాట్లాడుతున్న స్పీకర్లో పెట్టిను అని చెప్పితే అవతల మాట్లాడే వాళ్ళు సరే అని ఒప్పుకుంటారూ కదా సర్ అది చెప్పకుండా మాట్లాడితే ఇంకా సూపర్ గా ఉండేది సర్

  • @saisritech1035
    @saisritech1035 Před 2 lety +5

    Anakapalli , gavarapalem lo pettavalaaindi ....

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 Před 2 lety

    Good idea , good program 👍

  • @thunderharsha2245
    @thunderharsha2245 Před 2 lety +3

    Nice concept... Please try to do it in each and every Constitution.

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Před 2 lety +8

    I Appreciate Both Anchor & MLA A.N.Reddy Garu 🙏🏾🙏🏾. I Like Dharmavaram MLA YSRCP Keethi Reddy Garu More 🙏🏾🙏🏾. Pl. Try All MLAs to Best Services the Public.

  • @pvdevanduchary1213
    @pvdevanduchary1213 Před 2 lety

    ఐడికదా పాలనా అంటే ఎమ్మెల్యే గారు మీరు సూపర్ మరియు సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు

  • @kishoreeeda9002
    @kishoreeeda9002 Před 2 lety

    great job.. dear SIR

  • @AbdurRahman-kt2ui
    @AbdurRahman-kt2ui Před 2 lety +5

    చాలా మంచి ప్రోగ్రామ్

  • @subhakarrao2783
    @subhakarrao2783 Před 2 lety +18

    ఎడిటింగ్ చేశారా లేదా...?
    కనీసం ప్రజల స్పందన వున్నది ఉన్నట్లు చేస్తేనే బాగుంటుంది..

  • @srpaluri9602
    @srpaluri9602 Před 2 lety +1

    Congratulations to SUMAN TV

  • @prasadraonanupatruni535
    @prasadraonanupatruni535 Před 2 měsíci

    Ela velalli ante nejoga dear kavalli, manchi chastekani velaleru, super

  • @imr2231
    @imr2231 Před 2 lety +8

    Next elections preparations 😁😁😁.
    # 10:28 camera angle changed 🙈🙈
    # 11:26 camera angle again changed 🤪
    # 12:10 again camera angle changed 🙈
    # 15:37 Akka camera ki baga prepare ayendi