Video není dostupné.
Omlouváme se.

తీవ్రమైన పరాభవాన్ని తట్టుకోలేకపోతున్నా జగన్ | YS Jagan Emotional | hmtv

Sdílet
Vložit
  • čas přidán 11. 06. 2024
  • తీవ్రమైన పరాభవాన్ని తట్టుకోలేకపోతున్నా జగన్ | YS Jagan Emotional | hmtv
    #jagan #ysrcpparty #apnews #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Komentáře • 126

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 Před 2 měsíci +29

    మీ ఐదు సంవత్సరాల పెర్ఫార్మన్స్ కి ప్రజలు మీకు ఇచ్చిన మార్కులు 175 కి 11 మార్కులు వచ్చినయ్

  • @jyothsnak6438
    @jyothsnak6438 Před 2 měsíci +40

    మనదే అక్రమ కట్టడం. కానీ మనకెదురు తిరిగినవాల్ల వి అక్రమ కట్టడాలు అంటూ కూల్చేస్తాం. ఏం న్యాయం, బటన్ రెడ్డీ.

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Před 2 měsíci +21

    వీడికి వచ్చిన 11 సీట్లు కూడా ఎక్కువే . సింగిల్ డిజిట్ రావాల్సింది

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Před 2 měsíci +43

    దొరికిన కాడికి దోచుకుంటే ఇలాగే ఉంటది

    • @ramammap.v3286
      @ramammap.v3286 Před 2 měsíci

      2019లో దొరికిన కాడికి దోచుకో బట్టే అలా అయ్యిందా!!!

  • @d.somesh1380
    @d.somesh1380 Před 2 měsíci +11

    ఇప్పుడు తనని ఓదార్చమని ....😁😁😁 ఓదార్పు యాత్రకు వెళ్తాడు....🤣🤣🤣

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri Před 2 měsíci +10

    అసలు ఈ పదకొండు కూడా రాకూడదు 😂

  • @balachandrareddygajjala3509
    @balachandrareddygajjala3509 Před 2 měsíci +6

    175 సీట్లా మళ్ళీ.ఇది అత్యాశే.2019లో ఉన్న నమ్మకం ఇప్పుడు లేదుగా! ఇంకా జ్ఞానోదయం కాలేదా

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Před 2 měsíci +5

    ఇంకా పాద యాత్ర కి వచ్చినా ప్రజలు నమ్మరు.

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 Před 2 měsíci +8

    ఇంకొద్దురా బాబోయ్........

  • @manjunathmanju8102
    @manjunathmanju8102 Před 2 měsíci +23

    ఈయన పరిపాలన కనులారా చూసి ఇంక ఓటు వేయడమా😮☠️

  • @vantaramvenkat
    @vantaramvenkat Před 2 měsíci +6

    మరి ఐదేళ్లలో జైలు సంగతి ఏమిటి

  • @user-qs8jw4do7j
    @user-qs8jw4do7j Před 2 měsíci +4

    ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. అనుభవం అయితే కానీ తెలియదు.

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 Před měsícem +3

    గర్వాని అనిచెరు ప్రజలు...... యిప్పటికీ ఐనా కల్లు తెరవలి

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp Před 2 měsíci +14

    ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనే సామెత జగన్ కు నూటికి నూరుశాతం సరిపోతుంది అధికార మదంతో కండకావరం తో తను ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులను వారి కుటుంబ సభ్యులను విమర్శించడమే కాకుండా ప్రతిపక్షంలో ఏ కులం వారైతే ఆ కులం వారి చేత తిట్టించడం
    అధికార మత కండకావరం తో ప్రవర్తించడం 150 నుంచి 11 కు పడిపోయింది కనీస ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 Před 2 měsíci +26

    amaraavthi vusuru thagilindhi jalaganna ku

  • @adinarayana7711
    @adinarayana7711 Před měsícem +3

    మీరు కూడా ఒకప్పుడు జగన్ చేసేవి అన్నీ గొప్ప పనులే అని ఆన్న వారు.ఇప్పుడు ప్లేటు ఫిరాయించి.మాట్లాడుతున్నారు.డబ్బుకు లోకం దాసోహం ఇలాంటి చానళ్లు ముందుగు మనుగడ సాగించ లేవు

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 2 měsíci +3

    పరాభవంతో ఆత్మహత్య చేసుకోవద్దు మాజీ ముఖ్యమంత్రి గారూ.

  • @gopakishore3567
    @gopakishore3567 Před měsícem +2

    పబ్లిక్ మనీ అవినీతి గా తినటం సిగ్గు అనిపించ లేదా, పబ్లిక్ మనీ మిస్ use అంటే పబ్లిక్ పెంట తినటమే అది పొలిటిషన్ ఐనా, ఆఫీసర్స్, ఉద్యోగులు, ఇతరులు ఎవరైనా సరే

  • @bandarudevi9517
    @bandarudevi9517 Před 2 měsíci +8

    Praja vedika. Kulchonappudu. Prajalentha. Bhadha. Paddaro. Telusa

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Před 2 měsíci +3

    Worst Jagan

  • @Honesty9
    @Honesty9 Před 2 měsíci +3

    TDP , JANASENA , BJP SHOULD NOT ACCEPT MIGRATION OF YSRCP MLA's

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 Před 2 měsíci +8

    Raastram vusuru thagilindhi jalagannaku

  • @sivamada5025
    @sivamada5025 Před měsícem

    Pawankalyan ఉన్నంతవరకు jagan అధికారంలోకి రాలేదు

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 Před 2 měsíci +5

    11 pRC ni mosam chesharu kada. Anduke 11 seats vachachayi.

  • @comicalfly3926
    @comicalfly3926 Před měsícem

    నిద్ర అవస్థ లోకి వెళ్ళడమే మేలు

  • @eswarreddy9037
    @eswarreddy9037 Před 2 měsíci +18

    Jagan Anna ma c.m

  • @GadekariAksar
    @GadekariAksar Před 2 měsíci +17

    పడి లేచిన కెరటం ల వస్తావ్

  • @ramachandraraoudatha7121
    @ramachandraraoudatha7121 Před 2 měsíci +3

    All this happened because of their own deeds, nothing to surprise in it.

  • @sailajapasupuleti7505
    @sailajapasupuleti7505 Před 2 měsíci +7

    Jai jagananna ❤❤❤

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u Před měsícem

    కొంత టైం పట్టిద్దిలే

  • @gowthamkumar8279
    @gowthamkumar8279 Před 2 měsíci +11

    Next time CM Jagan Mohan Reddy Jia jagan

  • @gowthamkumar8279
    @gowthamkumar8279 Před 2 měsíci +6

    Jia jagan

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 Před 2 měsíci +4

    J brand vusuru

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 Před 2 měsíci +3

    CHANDRABABU GARNI ATHI THEEVRAMGA
    THANU THANA MLAS THO ASSEMBLY LO NU, VELUPALA KOODA ANAGARIKAMGA
    PARABHAVINCHADU
    GHORAMINA ANAGARIKI NEECHA
    BHASHA PRAYOGAM THO AVAMANAM PARABHAVAM PALUCHESINDUKADA
    KHARMAPHALITHALU EVVARAINA ANUBHAVINCHARU KADA
    RAJAREDDI
    GEORGE REDDI
    RAJASEKHAR REDDI
    KAPPATRALLA
    BOMBULA SIVA REDDI etc,etc,
    EVVARIKI MINAYIMPULEDU
    KALA PRAKRITHILO

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Před 2 měsíci +3

    It is better to joining or Amalgamate with congress or BJP

    • @prakashk1768
      @prakashk1768 Před 2 měsíci +2

      Next CM,, with blessings Soniya Gandhi

    • @ravinderreddy3183
      @ravinderreddy3183 Před 2 měsíci +1

      @@prakashk1768 OK as on today situation it is very difficult to survive independently particularly in the state of AP under the Chandra babu Naidu he articulated with his own advocate and filed a case in Supreme Court though his cousin of Jagan Mohan Reddy for inserted Avinash Reddy as a culprit just to tarnish the image of Jagan Mohan Reddy and kept all his mother and sisters are fighting against him

  • @bpradeep4841
    @bpradeep4841 Před 2 měsíci +5

    ❤😂Joke ప్రజలంతా పవన్కళ్యాణ్
    21 సీట్స్ ??? 2. నవ్వుకొంటున్నారు 40 - Years ఇండస్ట్రీ కానీ మోడీ హెల్ప్ తీసుకోవటం 3. 100% EVM FRAUD చెయ్యటం , 4. Mangala గిరి లో కూడా న??
    భారత దేశము లో Elections కమీషనర్ know very well
    .... ఓటర్ కు విలువ లేదా??? మోసము తో గెలచినవారికి సంతోషం ఉంటుందా??? Good News ప్రజలు, ఎంప్లాయిస్ వోట్ వేశారు కానీ pethhhamu దార్లు
    EVM TAMPERING
    చేసారు . ....ప్రూఫ్స్ ఉన్నాయి

    • @mahegulagula3307
      @mahegulagula3307 Před 2 měsíci +6

      2019 లో కూడా యిలాగే గెలిచారు...

    • @jyothsnak6438
      @jyothsnak6438 Před 2 měsíci +2

      నవ్వుకోవాలంటే బటన్ రెడ్డి గురించి బోలెడు.

    • @sarojinidevi8654
      @sarojinidevi8654 Před 2 měsíci +1

      Yes

    • @dorababuparvathi5143
      @dorababuparvathi5143 Před 2 měsíci

      Evm fraud impossible ok

    • @satyamshivamsundaram5512
      @satyamshivamsundaram5512 Před 2 měsíci

      మరి 2019 లో మీకు అఖండ విజయం వచ్చినపుడు ఎలా వచ్చింది? నోరు, అదీ మూసుకో. శవానికి glucose
      ఎక్కించే ప్రయత్నం ఫలించదు.

  • @MadhuAP1970
    @MadhuAP1970 Před 2 měsíci +4

    ఒళ్ళు బలుపు కి ఇదే శిక్ష...

  • @MahilaTelugu
    @MahilaTelugu Před měsícem

    11mla 4 mps ekkuva ga vachayi

  • @mandapatiteja2194
    @mandapatiteja2194 Před 2 měsíci +2

    Jagan ekkada pakkakali aduko

  • @satyavathigundoju5356
    @satyavathigundoju5356 Před měsícem

    420..malli cm avvadu..avvakudadhu

  • @venkymama1808
    @venkymama1808 Před 2 měsíci

    175/175

  • @user-xn8hb1pk4w
    @user-xn8hb1pk4w Před měsícem

    Anna badhapadavaddi

  • @Ramteja98
    @Ramteja98 Před 2 měsíci +7

    మరణమే శరణ్యం.

    • @ShaikSameera-cw6bg
      @ShaikSameera-cw6bg Před 2 měsíci +2

      Vodi pothe maranam ante chandra babu 4 sarlu chavali pavan enni sarlu chavali sir and madam rajakiyam ante oka patam not dei

  • @sripedapalli
    @sripedapalli Před 2 měsíci +1

    బొక్క ఎమి కాదు

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Před 2 měsíci +2

    Happyga vundandile

  • @shankarmurthy7883
    @shankarmurthy7883 Před 2 měsíci

    Psyco gaadu Central Govt nu Emeecheyaledu..Viveka Case & CBI & ED 38 Case lallo Bail Ethiwesthe ,,20/30 Yrs Waraku Bail Raadhu,,Okko Case Judjement Raawataaniki 100 Yrs Pattaeachchu

  • @rakeshrahki3838
    @rakeshrahki3838 Před měsícem

    😂😂😂 jagan.....

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Před 2 měsíci +2

    Manameppudu hurt avvakudadhu mosam chesinavaalle hurt avvala

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 2 měsíci

    Cbn world lone modati nijayithiparudu mari😅

  • @user-lh8fd5ng6u
    @user-lh8fd5ng6u Před 2 měsíci +1

    Button nokki 2.75 lakh crores punchinadi budidalo posina panneru iyindi

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 Před 2 měsíci

      Aa dabbu athanu sampaadinchi ichhadaa, ponee state yokka aadayam penchi ichhadaa? Appu chesi ichhadu, adi goppaaa brother?

  • @VipparthinayomiVipparthi
    @VipparthinayomiVipparthi Před 2 měsíci

    Musukondi gaattiga daarunamga mosam chesaaru tdp janasena kuutami mosamtho win ayyaru

  • @anupamareddy8959
    @anupamareddy8959 Před měsícem

    Chakkaga thattukuntadu jagan dhenaina......meeru yedavakandi.

  • @anithaballanki6253
    @anithaballanki6253 Před 2 měsíci

    Widow's ki 5000 ivvandii🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @pavaniramireddy9928
    @pavaniramireddy9928 Před 2 měsíci +1

    Nik.cheppara

  • @user-zc5bn3bn5k
    @user-zc5bn3bn5k Před 2 měsíci +1

    Please boost up Congress party once again Brother Jagan

    • @vasukakumanu4120
      @vasukakumanu4120 Před 2 měsíci +2

      మన చెల్లెలే అక్కడ. అమ్మ చెల్లికి జగన్ ఎంత క్రిమినలో బాగా తెలుసు. కాంగ్రెస్ లో విలీనమైతే నష్టపోయేది కాంగ్రెస్సే

  • @Crazythings1061
    @Crazythings1061 Před 2 měsíci

    Neku nve chaniporaaa jagan.... Ala aina happy ga pothavu.... Nv enni Scam's chesavo... Nve chusi thattukolevu...

  • @dirtyswan8695
    @dirtyswan8695 Před 2 měsíci

    Telugu sarigga vraayandi

  • @ramalingeswararaomandava6968
    @ramalingeswararaomandava6968 Před 2 měsíci +1

    Be cool

  • @Sreeleela_147
    @Sreeleela_147 Před měsícem

    Tattukolekapote train kinda tala petti chavu jalga...appudu nee daridaram maku future lo undadu

  • @gchpanda9149
    @gchpanda9149 Před 2 měsíci

    ఎంక్ందుకు. జై. జగన్ మీ కల కాకపోత

  • @ramkumarm6288
    @ramkumarm6288 Před 2 měsíci

    No chanl
    Once chanl finished
    Aging no chanl

  • @user-xn8hb1pk4w
    @user-xn8hb1pk4w Před 2 měsíci +1

    Jaganannadi parabhavam kadu...... Vijaya veerudu jagananna. 3dayyapushakthula kutra mosam ee falithalu 3dayyalu nasanamayye roju thappaka vasthundi... Evar green CM jagan

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Před 2 měsíci

    Amduku sor miku hurt mosamchesina God hurt avvala

  • @ramammap.v3286
    @ramammap.v3286 Před 2 měsíci +1

    అపజయం విజయానికి మెట్టుగా భావించి ముందుకు వెళ్ళు జగన్.. ఇప్పటికీ జన బలం ఉంది... అదైర్య పడకు....

  • @28.8.21
    @28.8.21 Před 2 měsíci

    EVM tampering effect.😢

    • @rangikanth
      @rangikanth Před 2 měsíci

      Same in2019. Then also tampering

    • @28.8.21
      @28.8.21 Před 2 měsíci

      @@rangikanth అందుకే అప్పట్లో దేశం అంతా, Eelun musk తో సహా తప్పు పట్టారు మరి!

  • @ramammap.v3286
    @ramammap.v3286 Před 2 měsíci

    బంతిని ఎంత గట్టిగా నేలకు వేసి కొడితే అంత రెట్టించిన ఉత్సాహంతో పైకి లేస్తుంది.... నువ్వూ అలాగే జగన్... ముందుకు వెళ్ళు... జై జగన్ ❤❤

  • @Hitha-hq8qz
    @Hitha-hq8qz Před 2 měsíci

    11 seats. Iyena. Sincere gaa. Thechhu kunnaru, vaallake bayam yente.

    • @MahilaTelugu
      @MahilaTelugu Před měsícem

      Sincerity scams lo untadi inka jagan ki dentlo undadu..dnt expect 2 much

  • @venuchilakapati8680
    @venuchilakapati8680 Před 2 měsíci +1

    Jagan eika zero

  • @pothulabrothers8285
    @pothulabrothers8285 Před 2 měsíci

    బటన్ రెడ్డి కి దిగింది రాడ్

  • @MRamulu-zc5ip
    @MRamulu-zc5ip Před 2 měsíci

    M.padhaviki.jagan.anarudu.panikiraadu

  • @gowthamkumar8279
    @gowthamkumar8279 Před 2 měsíci +1

    Next time CM Jagan Mohan Reddy and next CM Jagan Mohan Reddy Jia jagan