HANUMAN JAYANTI Sri Chaganti koteswara rao Part 1 Hanuman Jayanti రోజు వినవలసిన ప్రవచనం

Sdílet
Vložit
  • čas přidán 26. 03. 2018
  • HANUMAN JAYANTI Sri Chaganti koteswara rao 2018 | Hanuman Jayanti |Sri Chaganti Koteswara Rao is an Indian scholar known for his discourses in Sanathana Dharma. A reader of spiritual pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.
    chaganti koteswara rao speeches sri chaganti koteswara rao pravachanam latest 2018
    chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao
    chaganti sri chaganti
    chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2018
    chaganti koteswara rao ramayanam sri chaganti telugu
    chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
    chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
    chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
    chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita
    chaganti latest speeches 2018
    BEST CHAGANTI PRAVACHANAM Channels
    : Telugu Pravachanam Tv / @rudraharetv
    : Sri Chaganti Koteswara Rao Pravachanalu / @chagantipravachanalu
    : Sanathana Dharma / @chagantikoteswararaos... channi.prashanth
    instragram : praasshanth?igsh=cXgyYmo1MTZqeWVp
    email id : praasshanth@gmail.com
  • Zábava

Komentáře • 90

  • @durganath1160
    @durganath1160 Před 5 měsíci +3

    SriSitha Rama Lakshmana sahitha Anjaneya Varada Govindo Hari🙏🙏🙏

  • @m.venkateswararao7657
    @m.venkateswararao7657 Před 4 lety +7

    జై సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి శిరసా స్మరామి, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాక్రమం, శ్రీ ఆంజనేయం మహావీరం ఆ శ్రీ రామ లక్ష్మణ మహాకాయం జానకివల్లభ మహావీరం రామ నామం శిరసా స్మరామి శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @kondalabbavathi6830
    @kondalabbavathi6830 Před 2 měsíci +1

    ओम नमो श्री पंचमुख अंजनेय नमः

  • @Crazyshanmukhi
    @Crazyshanmukhi Před 2 lety +6

    జై శ్రీరామ్
    జై హనుమాన్🙏🙏🙏

  • @lalithaas5189
    @lalithaas5189 Před měsícem

    Jai Hanuman 🙏🙏Jai sree Ram

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 Před 4 lety +4

    జై శ్రీ రామ్ అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
    08-04-2020. Doha Qatar

  • @katamaseenu
    @katamaseenu Před 3 lety +3

    మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.🌹
    ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.🌹
    ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము🌹 చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.🌹
    ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.🌹
    ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.🌹
    కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే!
    యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
    భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.
    శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో🌹 అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని🌹 "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.ధన్యవాదములు jai sri రామ్ 🙏

  • @jayaramudumyla6230
    @jayaramudumyla6230 Před 6 lety +5

    Ram
    Ram
    Ram
    Ram
    Ram

  • @raghuraghu9234
    @raghuraghu9234 Před 10 měsíci

    Jai shree ram...

  • @chandrashekar4739
    @chandrashekar4739 Před 6 lety +10

    గురువుగారు మీకు అన్నంతాకోటి పాదాభివందనాలు

  • @SrinuPSPK
    @SrinuPSPK Před 6 lety +12

    రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి
    జై శ్రీరామ్
    జై హనుమాన్

  • @venkatsai6311
    @venkatsai6311 Před 5 lety +5

    Jai hanuman..,🙏🙏🙏🙏

  • @VenuGopal-qv2dh
    @VenuGopal-qv2dh Před rokem

    Jai Hanuman

  • @seelavanthulasattiraju2414

    Jaihanuman

  • @mmeena6803
    @mmeena6803 Před 4 lety +1

    Me valana enni vishayalu telusukunamoo, ade hanuman jayanthi rojeee , chala santhoshanga vundi... Jai hanuman
    Sri rama rama rama..

  • @gyajanginagaraju8096
    @gyajanginagaraju8096 Před 6 lety +4

    Jai sri ram...jai hanuman...

  • @mskiran998
    @mskiran998 Před 6 lety +3

    Jai sriram

  • @jayaramudumyla6230
    @jayaramudumyla6230 Před 6 lety +4

    Jai hanuman

  • @jayaramudumyla6230
    @jayaramudumyla6230 Před 6 lety +3

    Jai Sri ram

  • @m.venkateswararao7657
    @m.venkateswararao7657 Před 4 lety +2

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ రామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ సీతారామలక్ష్మణులకు జై సీతారామలక్ష్మణులకు జై జై భద్రాచలం సీతారామ లక్ష్మణులకు జై జై భద్రాచలం సీతారామ లక్ష్మణులు జై గౌరీ సమేత అంకమ్మ తల్లి కి జై, అంకన్నగూడెం. ఓం శ్రీ గౌరీ దేవి సమేత అంకమ్మ తల్లి. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం

  • @agricopotentials6820
    @agricopotentials6820 Před 6 lety +4

    Jai veranjaneya swamy

  • @prabhuboga5902
    @prabhuboga5902 Před 4 lety +1

    Jai Sri Ram 👏🌹🌷👏..
    Jai Sri Anjaneyam 👏🌷🌹👏

  • @yarnala8999
    @yarnala8999 Před 6 lety +5

    Jai Sri ram Jai Jai hanuman

  • @nandiisswar.3390
    @nandiisswar.3390 Před 5 lety +3

    Jai Sree Ram 🙏🙏

  • @chandrashekar4739
    @chandrashekar4739 Před 6 lety +1

    జై హనుమాన్

  • @prabavathipadmaraju3408
    @prabavathipadmaraju3408 Před 6 lety +1

    Sri.Rama.Rama.Ramethi.Rame..Raame.Manorame..Sahasranamathathulyam.Rama.Nama.Varanane.Prabhavathi.Padmaraju..Kuwait.

  • @VenuGopal-qv2dh
    @VenuGopal-qv2dh Před rokem

    Jai shree Ram Jai Hanuman Sri Ram Jai Ram Jai Jai Ram

  • @swarropmagapu4292
    @swarropmagapu4292 Před 4 lety +1

    Anjaneyam mahaveram bramha Vishnu sivathkam

  • @trivediumeshsharma5921

    జయ్ శ్రీరామ్ జయ్ హనుమాన్.

  • @manasakesanapalli8524
    @manasakesanapalli8524 Před 5 lety +1

    Jai.sri.ram

  • @satishreddyalavala1611
    @satishreddyalavala1611 Před 6 lety +2

    jai Hanuman

  • @nasarareddy4916
    @nasarareddy4916 Před 3 lety

    Ram ram...........

  • @sairajqnews3879
    @sairajqnews3879 Před 5 lety +1

    జై శ్రీరామ్

  • @shivaajay1138
    @shivaajay1138 Před 5 lety +1

    Jai Sriram Jai Hanuman🙏🙏

  • @pavanv7943
    @pavanv7943 Před 5 lety

    జై శ్రీ రామ భక్తాయా హనుమా

  • @kadriraju9409
    @kadriraju9409 Před 4 lety

    Jai Sri Ram Jai Hanuman

  • @harshamulagalapati2994

    Jai hanumaan
    Jai sriram

  • @ShobhakitchenGardening
    @ShobhakitchenGardening Před 6 lety +2

    Guruvu garu jayNti nadu kaka mamulaga ddvalayamu lo cheayavacha vacha kadali alankaRan

  • @chukkalaveeranagadurga7097
    @chukkalaveeranagadurga7097 Před měsícem

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @manasakesanapalli8524
    @manasakesanapalli8524 Před 5 lety +2

    Ram.

  • @thripurashivasharmagopalun7305

    Jai Sri Ram Jai bhajaranga bhali

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Před 4 lety

    Jai sreeram

  • @pnarashimanani3120
    @pnarashimanani3120 Před 4 lety +1

    Srirama

  • @jayaramudumyla6230
    @jayaramudumyla6230 Před 6 lety +1

    Ram

  • @anisettyravikishore548

    Jai sitaramanjaneya swami ki jai

  • @challashankar4329
    @challashankar4329 Před 2 lety

    Super

  • @deepakmahankali4835
    @deepakmahankali4835 Před 6 lety +3

    asadya sadaka swamin asadyam thavakin vada rama dutha krupasindo math karyam sadya prabo jai Sri ram jai hanuman

  • @sudhabehara392
    @sudhabehara392 Před rokem

    Nenu Ashtothram chaduvuthu pradashanasllu chesthanu cheyavacha

  • @sakhamurineeraja1177
    @sakhamurineeraja1177 Před 4 lety +1

    జీవితంలో ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది తండ్రి.

  • @mmeena6803
    @mmeena6803 Před 4 lety

    Last lo guruvu garu cheppena 5 slokas telesthe pettandi evaranna plz.... 🙏🙏🙏🙏 danyavadamulu guruvu garu

  • @prasad4691
    @prasad4691 Před 5 lety

    nice

  • @Anuwomenschoice
    @Anuwomenschoice Před 2 lety +2

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏

  • @bhumaiahgolle9039
    @bhumaiahgolle9039 Před 4 lety

    Guru

  • @mulupojushankaraiah5694

    good

  • @karthikgangishetty1
    @karthikgangishetty1 Před 6 lety +4

    hanuman rava

  • @gyajanginagaraju8096
    @gyajanginagaraju8096 Před 6 lety +5

    Jai veeranjaneya...

  • @venabhaskar4190
    @venabhaskar4190 Před 3 lety

    🙏

  • @SheshNag18
    @SheshNag18 Před 6 lety +5

    శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార
    బరణౌం రఘువర విమల యశ జో దాయకు ఫలచార ||
    బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార
    బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార ||
    చౌపాయీ-
    జయ హనుమాన జ్ఞాన గుణ సాగర |
    జయ కపీశ తిహుం లోక ఉజాగర || ౧ ||
    రామ దూత అతులిత బల ధామా |
    అంజనిపుత్ర పవనసుత నామా || ౨ ||
    మహావీర విక్రమ బజరంగీ |
    కుమతి నివార సుమతి కే సంగీ || ౩ ||
    కంచన బరన విరాజ సువేసా |
    కానన కుండల కుంచిత కేశా || ౪ ||
    హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై |
    కాంధే మూంజ జనేఊ సాజై || ౫ ||
    సంకర సువన కేసరీనందన |
    తేజ ప్రతాప మహా జగ వందన || ౬ ||
    విద్యావాన గుణీ అతిచాతుర |
    రామ కాజ కరిబే కో ఆతుర || ౭ ||
    ప్రభు చరిత్ర సునిబే కో రసియా |
    రామ లఖన సీతా మన బసియా || ౮ ||
    సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా |
    వికట రూప ధరి లంక జరావా || ౯ ||
    భీమ రూప ధరి అసుర సంహారే |
    రామచంద్ర కే కాజ సంవారే || ౧౦ ||
    లాయ సజీవన లఖన జియాయే |
    శ్రీరఘువీర హరషి ఉర లాయే || ౧౧ ||
    రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
    తుమ మమ ప్రియ భరత సమ భాయీ || ౧౨ ||
    సహస వదన తుమ్హరో యస గావైఁ |
    అస కహి శ్రీపతి కంఠ లగావైఁ || ౧౩ ||
    సనకాదిక బ్రహ్మాది మునీశా |
    నారద శారద సహిత అహీశా || ౧౪ ||
    యమ కుబేర దిక్పాల జహాం తే |
    కవి కోవిద కహి సకే కహాం తే || ౧౫ ||
    తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా |
    రామ మిలాయ రాజ పద దీన్హా || ౧౬ ||
    తుమ్హరో మంత్ర విభీషన మానా |
    లంకేశ్వర భయే సబ జగ జానా || ౧౭ ||
    యుగ సహస్ర యోజన పర భానూ |
    లీల్యో తాహి మధుర ఫల జానూ || ౧౮ ||
    ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ |
    జలధి లాంఘి గయే అచరజ నాహీఁ || ౧౯ ||
    దుర్గమ కాజ జగత కే జేతే |
    సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || ౨౦ ||
    రామ దుఆరే తుమ రఖవారే |
    హోత న ఆజ్ఞా బిను పైసారే || ౨౧ ||
    సబ సుఖ లహై తుమ్హారీ సరనా |
    తుమ రక్షక కాహూ కో డర నా || ౨౨ ||
    ఆపన తేజ సంహారో ఆపై |
    తీనోఁ లోక హాంక తేఁ కాంపై || ౨౩ ||
    భూత పిశాచ నికట నహిఁ ఆవై |
    మహావీర జబ నామ సునావై || ౨౪ ||
    నాశై రోగ హరై సబ పీరా |
    జపత నిరంతర హనుమత వీరా || ౨౫ ||
    సంకటసే హనుమాన ఛుడావై |
    మన క్రమ వచన ధ్యాన జో లావై || ౨౬ ||
    సబ పర రామ తపస్వీ రాజా |
    తిన కే కాజ సకల తుమ సాజా || ౨౭ ||
    ఔర మనోరథ జో కోయీ లావై |
    తాసు అమిత జీవన ఫల పావై || ౨౮ ||
    చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |
    హై ప్రసిద్ధ జగత ఉజియారా || ౨౯ ||
    సాధు సంత కే తుమ రఖవారే |
    అసుర నికందన రామ దులారే || ౩౦ ||
    అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
    అస బర దీన జానకీ మాతా || ౩౧ ||
    రామ రసాయన తుమ్హరే పాసా |
    సదా రహో రఘుపతి కే దాసా || ౩౨ ||
    తుమ్హరే భజన రామ కో పావై |
    జన్మ జన్మ కే దుఖ బిసరావై || ౩౩ ||
    అంత కాల రఘుపతి పుర జాయీ |
    జహాఁ జన్మి హరిభక్త కహాయీ || ౩౪ ||
    ఔర దేవతా చిత్త న ధరయీ |
    హనుమత సేయి సర్వ సుఖ కరయీ || ౩౫ ||
    సంకట కటై మిటై సబ పీరా |
    జో సుమిరై హనుమత బలవీరా || ౩౬ ||
    జై జై జై హనుమాన గోసాయీఁ |
    కృపా కరహు గురు దేవ కీ నాయీఁ || ౩౭ ||
    యహ శత బార పాఠ కర కోయీ |
    ఛూటహి బంది మహా సుఖ హోయీ || ౩౮ ||
    జో యహ పఢై హనుమాన చలీసా |
    హోయ సిద్ధి సాఖీ గౌరీసా || ౩౯ ||
    తులసీదాస సదా హరి చేరా |
    కీజై నాథ హృదయ మహ డేరా || ౪౦ ||
    దోహా-
    పవనతనయ సంకట హరణ
    మంగల మూరతి రూప ||
    రామ లఖన సీతా సహిత
    హృదయ బసహు సుర భూప ||

  • @chiranjeevigunturu850
    @chiranjeevigunturu850 Před 6 lety

    Jai Jai humanan

  • @vanajac3830
    @vanajac3830 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bunnyktm8940
    @bunnyktm8940 Před 5 lety

    Sivanuman

  • @maheshsadhu4838
    @maheshsadhu4838 Před 4 lety

    Hanuman jayanthi date chepandi

  • @bunnyktm8940
    @bunnyktm8940 Před 5 lety +1

    Y dislikes

  • @annapurnakasibhatla2693

    Gowravam ga peru chivara garu ani Rayandi

  • @swarropmagapu4292
    @swarropmagapu4292 Před 4 lety

    Balarkpmprdamasanthm

  • @maheshsadhu4838
    @maheshsadhu4838 Před 4 lety

    ND month

  • @prabhakargoud5513
    @prabhakargoud5513 Před 6 lety

    Ml MN

  • @jayaramudumyla6230
    @jayaramudumyla6230 Před 6 lety +3

    Jai Sri ram

  • @satishreddyalavala1611
    @satishreddyalavala1611 Před 6 lety +2

    jai Hanuman

  • @silverisudhakar3485
    @silverisudhakar3485 Před 6 lety +2

    Jai hanuman

  • @mrunaliniboddupally3442

    Jai Hanuman

  • @padmaellendula2343
    @padmaellendula2343 Před 5 lety

    Jai sriram

  • @muralimhoan3267
    @muralimhoan3267 Před 4 lety

    Super

  • @savaradhana2169
    @savaradhana2169 Před 4 lety

    జై శ్రీరామ్

  • @pnarashimanani3120
    @pnarashimanani3120 Před 4 lety

    Srirama

  • @Anirudh2021
    @Anirudh2021 Před 5 lety +1

    Jai Sri ram

  • @simhataviti2661
    @simhataviti2661 Před 5 lety +1

    Jai hanuman

  • @bhumaiahgolle9039
    @bhumaiahgolle9039 Před 4 lety

    Jai hanuman

  • @thirmalapurvenkat1921
    @thirmalapurvenkat1921 Před 4 lety

    Jai hanuman

  • @sharadasripada287
    @sharadasripada287 Před 4 lety

    Jai sri ram jai hanuman

  • @akshadamuralidhar
    @akshadamuralidhar Před 6 lety

    jai Sri ram