ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? Why Would One Take their Own Life in Telugu| Sadhguru
Vložit
- čas přidán 24. 08. 2024
- పూర్తి సద్గురు దర్శనం: • Video
#Suicide #Depression
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
మీరు చెప్పిన ఆ కొంతమంది లో నేను ఉన్నా నేను కొన్నసార్లు ఆత్మహత్య చేసుకుందాం అని ప్రయత్నాలు చేసాను కాని కుదరలేదు అప్పటికి నా వయసు 24 కాని ఇప్పుడు మీరు చెప్పిన జీవం, మనసు సత్యమైన మాటలు మనసు చాలా మోసకారి దాన్ని అదుపులో పెట్టడం చాలా కష్టం కాని ప్రయత్నం చేశా 10 సవత్సరాల టైమ్ పట్టింది, ఈ జీవం, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, ఈ సొసైటీ ఇలా ప్రతి దాని యందు కృతజ్ఞత గలిగి బ్రతుకుతున్న ఇది అందరికి ఒకలా ఉండదు కాని ప్రయత్నం చేయాలి అప్పుడే ఈ జీవం తో అనుభూతి చెందిన జీవితం జీవించ గలం కృతజ్ఞతలు సద్గురు 🙏
Telugulo dubbing చేసిన వారికీ నా నమస్కారాలు మరియు పాదాభివందనములు, థాంక్ u.
మీరు చెప్పింది నిజామే. . కానీ మన మనసుని అర్థం చేసుకోలేకపోయిన ఒక భార్య దగ్గర భర్త ఎలా ఉండగలడు. చచ్చిపోవడం సమస్య కు పరిష్కారం కాదు.. కొడుకుల కోసమైనా భార్య కు దగ్గరి గా ఉండి నరకయాతన పడుతున్నాను
అందుకే సమాజం దృష్టిలో భార్యా నాతో ఉన్నప్పటికీ నా మనసు లో లేదు.. మీ ప్రసంగం విన్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాను.. నా యొక్క ప్రాణాన్ని కాపాడిన మీకు శతకోటి నమస్కారాలు..
సద్గురు మానవాళికి మంచి సందేశం ఇచ్చారు మీకు శతకోటి వందనాలు
Sir please be happy .
మీ సమస్య కన్నా దారుణమైన sththilo నా తమ్ముడు ఉన్నాడు...మన కోసమే మనం బతకాలి...
మన సంతోషాన్ని ఎదుటి వారిని సంతృప్తి పరచడం లో ఉంచితే...అడెప్పటికి జరగదు..మనశ్శాంతి ఉండదు
Jeevitham ante jeevitha bhagaswami matrame kadu mana manasu ku hai niche snehitlu bhanduvulu pillalu mana pani ivanni kuda mee lage bhadapadutunna varu endaro vunnaru ee prapancham lo ee bhada tho meeru okkare ontari varu kadu vallu andaru dairyam ga bratukutunnaru
మీ జ్ఞానానికి హద్దే లేదు గురువు గారు. 🙏👍
చాలా బాగా తెలుగులో చెప్పారు 🙏🌷🌺🌹 కోరికలు అదుపు లో ఉంటే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది 👍
జీవం మనసు రెండూ వేరే...
ఎడ్ల లాంటివి అయితే ఇందులో
మనసు మాత్రమే మనం తయారు చేసుకున్న ఎద్దు..ఇది జీవానికి అనుగుణం గా వుంటే చాలు
నిజమే సద్గురూ! సమాజంలోని ప్రతి వ్యక్తీ స్వంత ఎద్దుని నిర్మించుకోవడం వల్లనే ఈ కష్టం, అనే సంగతి అద్భుతంగా వివరించి నందుకు ధన్యవాదాలు.🙏
Thank you sadguru telugu lo upload chesindhuku
గురువు గారు పాదాలు కి శతకొటి నమస్కారములు ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః
96
@@RaviYadav-tt4di z
My heart feels pleasant when I here to you speech's sadugur
Thank you for your excellent speech guruji 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Chala baga cheptaru sadguru
My heart feels pleasant when I listen to you speeches Sadhguru
🙏🙏🙏👌🙏
Good masage
Jai sadhuru
Jai Gurudev Baba
Super speech sadguru
చాలా బాగా చెప్పారు సద్గురు , ఇప్పటి వరకు ఇలా ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు సద్గురు 🙏
Beautiful motivation to lead life successfully.
telugulo videos translate chestunnanduku thankyou so munch
థాంక్యూ గురుదేవా థాంక్యూ గురుదేవా థాంక్యూ గురుదేవా సర్వేజనా సుఖినోభవంతు
Good message 🙏🙏
Very good definition about civilisation. Sadguru is really a sadguru"jaggi vasudev." Shatakoti namaskaaramulu.
మంచి విషయం guruji
అద్భుతంగా చెప్పారు సద్గురు🙏
Well said sadhguru
Love you 💞😍😍
Om nama sivaya❤
Wonderful explanation like vedas and other gurus of sanatana dharma. Sadguru is a great philosophical reformer who gives a path to get moksha. I like to spend my rest of the life with esha yoga centre. I will giveaway the amount what i possess.
శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹
Yes, daily conservation is abusing only. Wonderful speech about jeevem, that is life. Everyone should realise that. Suicide is a sin. Should bowdown to ...
ధన్యవాదాలు సద్గురువు
🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🙏🏻🌸🙏🏻🌸🙏🏻🌸🙏🏻🌸🙏🏻🌸🙏🏻🌸🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺
Pranamalu guru Garu
Sdguru is well known encyclopedia at present in india
జీవం....
డబ్బు సంపాదించాలి అని అనుకోదు
ఫేమస్ అవ్వాలి అని అనుకోదు
I love sadhguru
Om namasivaaya 🙏
ఓం నమఃశివాయ 🙏🏿🙏🏿
Entha baga cheppina matalu valla life maradu, sachipoyevallu chastune untaru.
Kontamandi lo ayina marpu vastumdii
Vandanalu guruji
Sadguru i love u so much ... 🙏💐
యేసు క్రీస్తు gurinchi ఒక video chestara sadhguru i request
25:30 imp
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Prathi okkaru manasu Medha kakunda jeevam meedha drusti saristhe ee bhoome svargamavuthundhi.
Namaskaram sadguru 🙏🙏🙏🙏🙏
thank you sadguru
🙏🙏 Strength Is Power 🙏 గురూజీ
🙏
హీరో ఉదయ్ కిరణ్
సద్గురు ధన్యవాదాలు
Good mesg
Namaskaram sadguru
నమాస్కారములు సద్దుగురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri gurubyo namaha
How to avoid anxiety, depression mood
Namaskaram.thanks
Vara va Good message...👌
Thank you sadhguru
ఆది గురుబ్యో నమః
🙏
బాగుంది గురుజి
🙏🙏🙏🙏
Present Na mood bagaledu sadguru video chuddamani vacha, prashantamga iypotundhi manasu
ఎలా ఉన్నారు బ్రో
Suicide cheskunevaallu oka ganta rendu gantalu kastapadi bhane chasthaaaaruuuu kaaniiiii vaalla tho bandham mudipadinavaallu migatha jeevithaanni chavaleka baadhyathala kosam brathakuthaaru idhi aathmahathya ledha hathya kante kooda ghoram kaadhaaa .swardhaparulu vaallakosam naaathrame aalochinchukunevaalle aathmahathya cheskuntaaru endhukante vaaallu maathrame vaallaki important
Sadhguru sushanth chanipoinaduku nenu edchanu eppudu yadartham ento bodpadindi mana karmalaku maname badyulam
T l Buffy I'm Khadr u o.o
M.p.H.// cyst c criT ppl
Good message
Chalabaga cheparu😅😅❤
Namaste guruji,
Om gurubyo namaha
Sadhuguru
ప్రణామాలు సద్గురు...
నమస్కారం సద్గురు గారు
Super message sir
Phadhabi vandhanam🙏🙏🙏
Namaskaram sadhguru ji
Well explained
Good
🙏🙏🙏🙏 namaskaram Sadguru
Thank you sadguru garu
జీవం గురించి వివరంగా చెప్పారు సద్గురు 🙏
Correct sir
Om namasivaya🙏🙏🙏
Indhulo miru cepthunnannadhi axara sathyam 🙏🕉🙏
Om
Thank u sir thank u sooomuch
Same thought about - Top of the world means on the north pole...
🙏🙏🙏 thank u dubbing
Really very nice....sadguru meeru ento goppavaru, poojaneeyulu. Meeru maaku okati cheppandi ee prapanchamlo aadavallapai jarige atyacharalani elaa aapagalam, nd avineeti, raitu raju avvaali. Ivanni elaa saadyam avutai.
Sadguru sir wonderful speech
GOOD MESSAGE SADGURU SIR🙏🙏🙏
Gurubhyo namaha
Namaste sadguru.
namaskaram guruji
Guruji super exllent
Exlent.....
👍
I toooo want to check off my life. Kalabhairava help చేస్తే baagunu
🙏🙏🙏
Om nama shivay
God is blessed like Sadhguru
🕉️
Suiside ki main reason mana feelings ni share chesukune vallu lekapovatam
ok
🌹🌹🙏🏼🙏🏼🙏🏼🌹🌹
Sir plz help me sir
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
💖💖💖💖💖