Alitho Saradaga | L.Vijayalakshmi (Actress) | 5th December 2022 | Full Episode | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 4. 12. 2022
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent Indian actress L.Vijayalakshmi , who share his experiences from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 474

  • @kothapallikirankumar5979
    @kothapallikirankumar5979 Před rokem +58

    అన్ని సంవత్సరాలనుండి అమెరికా లో ఉండి కూడా తెలుగు సంప్రదాయన్ని గౌరవిస్తూ నిండు గా చీరకట్టులో రావడం చాలా సంతోషం అమ్మ తల్లి మీరు ఎప్పుడు ఇంతే ఉంత్సాహం గా ఉండాలని కోరుకుంటున్నాను

  • @godavarthyprasanna4996
    @godavarthyprasanna4996 Před rokem +33

    Very nice Interview.
    Madam మాటల్లో ఆవిడ చదువు, సంస్కారం ఉట్టి పడుతోంది.
    CA చదివారు అంటే proud గా ఉంది

  • @UshaRajavaram
    @UshaRajavaram Před rokem +62

    అలీ గారి బెస్ట్ ఎపిసోడ్ ఇదే 👌🏼👌🏼 we are the fans of The legendary L.Vijaya Lakshmi garu 🙏🌷🌿

  • @nagurbeedurgam9557
    @nagurbeedurgam9557 Před rokem +40

    ఇంత వయసులో కూడా చాలా ఎనర్జీ ఉన్నారు మేడం మీ ఎంట్రీ శీను చూస్తే నా మనసు పులకరించిపోయింది

  • @gudisuman4082
    @gudisuman4082 Před rokem +18

    🌹🌹అలనాటి అందాల నటి ఎల్ విజయలక్ష్మి గారు ఇన్ని రోజుల తర్వాత తెలుగు వారికీ బుల్లి తెరపై కనిపించడం చాలా సంతోషంగా ఉంది.ఈ వయసులో కూడా ఎంతో అందంగా నాట్యం ఆమెకే చెల్లింది.ఎల్విజయలక్ష్మి గారు ది గ్రేట్ లెజెండ్రి యాక్టర్. 🙏🙏

  • @harithadevi3590
    @harithadevi3590 Před rokem +44

    Tamil లో పుట్టి పుణె లో పెరిగి బెంగాలీ నీ పెళ్లి చేసుకుని అమెరికా లో గత 50 యేళ్లు గా వుంటు ఇప్పుడు మీరు అంత తెలుగు మాట్లాడుతున్నారు అంటే అమ్మ మీరు సుపరో సూపర్

  • @mokshreddy9403
    @mokshreddy9403 Před rokem +131

    చిన్న సూచన: ' ఆలీతో సరదాగా' షో ఎంతో మంది తెలుగువారు చూస్తుంటారు. వారిలో చాలా మంది పెద్ద వారు ఉంటారు..వాళ్ళల్లో అందరికి ఇంగ్లీష్ రాదు. కాబట్టి ఎవరైనా అతిధులు english లేక వేరే భాష మాట్లాడినప్పుడు దయచేసి కింద తెలుగులో ఉపశీర్షికలు వేయండి.

  • @UshaRajavaram
    @UshaRajavaram Před rokem +101

    78 ఏళ్ళకి L. విజయ లక్ష్మి గారు ఇంత చలాకీ గా, దృఢంగా ఉండటం అనేది ఆమె నాట్యం, మరియూ కుటుంబ వ్యవస్థ పై ఆమె కున్న గౌరవం.. 🙏👌🏼

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv Před rokem +32

    " ఒక దేవనర్తకి శాపవసాన భూమిపైకి వచ్చినట్టు అనిపిస్తుంది మీ నాట్యం చూసినప్పుడు "
    " ఓ హళా నాగినీ..."
    నిజంగానే అదృష్టవంతులు మిమ్మల్ని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారు...
    మేము పరోక్ష దర్శన భాగ్యమే నోచుకున్నవారము మాది అంత మాత్రమే... అదృష్టం....
    ..... హే... జననీ.... నమామి...

  • @Shinchannnn1
    @Shinchannnn1 Před rokem +12

    నాకు మీ dance అంటే చాలా ఇష్టం.మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది.

  • @kamakshis6017
    @kamakshis6017 Před rokem +11

    థాంక్స్ ఆలీ గారు, l. విజయలక్ష్మి గారిని ఈ విధంగా మీ ద్వారా ఇలా ఇంటర్యూలో చూడ్డం చాలా సంతోషంగా ఉంది

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 Před rokem +29

    ఆలీ గారు మీరు నిజంగా గ్రేట్ అండి. లెజెండ్స్ ను తీసుకువచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @sowmyasreebulusu3713
    @sowmyasreebulusu3713 Před rokem +23

    విజయలక్ష్మి గారిని ఈ అలీతో సరదాగలో చూడటం చాలా సంతోషంగా అనిపించింది

  • @pavanim2244
    @pavanim2244 Před rokem +33

    చాలా చాలా బాగున్నారు ఎల్.విజయలక్ష్మి గారు, ఆ నాట్యం చూస్తుంటే ఇప్పటికీ మైమరచిపోతుంటాను 🙏🏻🙏🏻🙏🏻 కార్యక్రమం నిడివి ఇంకొంచెం ఉన్నింటే ఇంకా బాగుండేది, ధన్యవాదాలు రామోజీరావు గారికి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rlaxminarayana110
    @rlaxminarayana110 Před rokem +20

    చాలా సంతోషం L విజయలక్ష్మి గారిని చూడటం, Thank you. అలాగే కాంచన గారిని కూడా పిలవండి

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 Před rokem +8

    అలీ గారికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారములు చాలా బాగుంది మంచిగా అమ్మ గారి ఎపిసోడ్ చూసి చాలా సంతోషంగా ఉంది ఇప్పటివరకు నా యొక్క మొబైల్ రింగ్ టోన్ గుండమ్మ కథ సినిమా లోనీ క్లాసికల్ మ్యూజిక్ టోన్ 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🎉🎉🎉💐

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 Před rokem +16

    Super actor and dancer నీ చూపించి నందుకు చాల సంతోషంగా వుంది పాత సినిమాలు గుర్తకు వస్తున్నాయి

  • @kavithasiddamsetty198
    @kavithasiddamsetty198 Před rokem +39

    Ohh my god.... I didn't expect this from madam.... She never stopped her journey..... She's a true inspiration..... Just wow to her...... 🙏🙏👌♥️

  • @NarisKitchen
    @NarisKitchen Před rokem +5

    Hai Aligaru, నాకు dance అంటే ప్రాణం, చిన్నప్పుడు ఈవిడని movieslo చూస్తే డాన్స్ చేయాలని అనిపించేది అంత perfectga వుంటాయి విజయలక్ష్మి గారి steps, చక్కటి అభినయం, చూడ చక్కని రూపం. ఇన్నేళ్ల తర్వాత maku screen పైన చూపించినందుకు చాలా Thanks అండి. ఇంకొంచెం సేపు interview వుంటే బాగుండేది అనిపించింది. ఇలాంటి legendary actress interviews మరి ఎన్నో చూపించాలి మాకు. Once again Thanq so much🙏

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +130

    Sr. నటి విజయలక్ష్మి గారు ఈ అలీ తో సరదాగా ప్రోగ్రామ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్, రాజమౌళి గారు, వడ్డే నవీన్, వీళ్ళు అందరు రావాలని కోరుకుంటున్నాము 🙇

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 Před rokem +7

    Respectly i love somuch L . Vijayalakshmi.
    చందమామ బుక్ ఫస్ట్ పేజీ రాకుమారి బొమ్మలాంటి ఒక అందగత్తెను చూస్తుంటాను.

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh Před rokem +23

    అమ్మ మీ డాన్స చాలా అద్భుతంగా ఉంటుందమ్మా🙏🙏

  • @kothandaramanv3447
    @kothandaramanv3447 Před 11 měsíci +3

    I feel extremely happy as if I met Madam Garu in person. I am so mad repeatedly seeing her song in Tamil movie Iru Vallavargal *Un Pazhakkathin* Madam is Goddess I pray God to bless her long healthy life and appear before us frequently.

  • @vijayasatla9570
    @vijayasatla9570 Před rokem +13

    ఆరోజుల్లో ప్రేక్షకులు విజయలక్ష్మి గారి డ్యాన్స్ కోసమే సినిమా Ki vellevaru antha adbuthanga undedi ame dance ధన్యవాదములు అలీ గారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు.

    • @sugunaungarala5032
      @sugunaungarala5032 Před 4 měsíci

      ఏదో శాపం కారణం గా ఈ భూమి మీద నాట్యదేవతగా పుట్టిన మహనీయులు L. విజయలక్ష్మి గారు వారికీ శతకోటి వందనాలు అమ్మ

  • @gnrathna2099
    @gnrathna2099 Před rokem +5

    నాకు ఇష్ట మైన నటి L. విజయలక్ష్మి గారు ఆలి గారు మీకుచాలా చాలా థాంక్స్

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 Před rokem +23

    అలనాటి అందాల నటి ని మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు అలీ గారు. మీరు మామ గారు అయినందుకు అభినందనలు అలీ గారు.

  • @avadhutasriparadesappaanga259

    రాముడు భీముడు లో అనుకుంటా విజయ లక్ష్మి గారు వారి నానమ్మను అచ్చ తెలుగులో జేజి అని సంబోధిస్తారు, చాలా సంతోషం.

  • @chittapadmavati4343
    @chittapadmavati4343 Před rokem +35

    మా చిన్నప్పుడు ఈమెను జంపింగ్ doll అనేవారు. టింగు టింగు మని భలేగా డాన్స్ ల్లో గెంతుతుంది. అద్భుతమయిన డాన్సర్...

  • @parasavenkateswararao6942

    srimathi "L.VIJAYALAKSHMI"
    గారు ఆలీతో సరదాగా షోకివచ్చి ఎన్నో
    విషయాలు తెలియపర్చారు.చాలాసంతోషం
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మళ్ళీ ఈషో 26-మే-2023
    శుక్రవారం 12::45 గం:నిమిషాలకు
    చూశాను..దీనితోపాటు ఆర్.కె .గారి
    షో చూశాను..చాలాచాలా హాపీగా ఉంది..❤❤❤❤❤❤❤❤
    🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před rokem +52

    ఆలీ గారు ముందుగా మీకు ధన్యవాదాలు చాలా మంది గొప్ప ఆర్టిస్టులుని గుర్టుచెస్టున్నరు కొంత మంది పేర్లు కూడా గుర్తులేవు , రోహిత్ గారిని పిలవండి ప్లీజ్ 😍😍😍😍👌👌👌👌

    • @reddyranikanchana996
      @reddyranikanchana996 Před rokem

      అమ్మను చూసిందా నికి నా జన్మ తరించింది

  • @balaswamyg4993
    @balaswamyg4993 Před rokem +4

    Miru enno episodes chesaru but Anni episodes kante e episode L Vijayalakshmi gari tho intereiw cheyadam very very very interesting, very good very valuable, L Vijayalakshmi gari dance adhbutham amelaa dance chesevaaru ika puttaru, vaaru very decipline person and very very intelligent. Tnq e episode chusthunnanthasepu chala happy GA anipinchindhi. Tnq sir

  • @sunnamsuresh3792
    @sunnamsuresh3792 Před rokem +23

    తెలుగు సూపర్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు కొంతమంది అమెరెకా అంటే ఇంగ్లిష్ స్టైల్ కొడ్తు ఉంటారు

  • @dasarinandukumar6865
    @dasarinandukumar6865 Před rokem +19

    ఈ కార్యక్రమం ద్వారా మీ గురించి పూర్తి వివరాలు తెలిసినవి, విజయలక్ష్మి గారికి ఆలీ గారికి కృతజ్ఞతలు 👍👌👍

  • @BVN.Clickz_1911
    @BVN.Clickz_1911 Před rokem +33

    Old is gold. very happy to this interview👌 ❤️ inka old actors ni ee program lo pilavandi.. Ma generation ki miru role model amma🙏 Mimmalni inspiration ga thiskoni life lo oka achievement cheyali amma🥰 I like this show❤️

  • @uttej_gajjana
    @uttej_gajjana Před rokem +55

    So Nice to see All these Great Actresses,
    Nice Feel.
    Nice Smile.
    Full Energy.

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 Před rokem +23

    అందము అభినయముతో ఇప్పటికి చక్కగా ఉన్నారు తల్లి 🙏🙏🙏

  • @PMAAAbbasMohamed
    @PMAAAbbasMohamed Před rokem +40

    She is a tamilian... proud of her to know that she gained popularity and fame in telugu field...

    • @sv8211
      @sv8211 Před rokem +1

      She is equally popular in Tamil if not more..

    • @Prabhusiri327
      @Prabhusiri327 Před rokem

      Orey luchha appatlo tamil nd telugu same state ra puka

  • @sivaraju4517
    @sivaraju4517 Před rokem +7

    She is a Great dancer ,Total Andra,Karnataka,Telangana,Maharastra ,Tamil naadu,Kerala ,Bengali, remaining some other states cannot forgotten her , happy to see U again madum ,no wards to say U ,thanks to see U

  • @garishasrinivasgarishasrin7671

    Ali gariki 100 koti 🙏🙏🙏 suparaga undhi e episode

  • @madhubabu8001
    @madhubabu8001 Před rokem +10

    గుండమ్మ కథ లో నాట్యం 👏👏👏👏🙏

  • @pullasisathishkumarsathish7272
    @pullasisathishkumarsathish7272 Před 3 měsíci +1

    Ali tho Sardhaga programs lo 🏫 Chaala Chinnappudu choosi varini, Nenu puttakamundhu Cinee Rangaloki vachhina vaarini nenu Choothunnandhuku entho happy gaa undhandi 🎉🎉🎉🎉❤❤❤❤😢😢😢😢😢Ilaaga mee program choosthunte naa chinnathanme gurthuku vasthundhi.. Mee show🎉🎉chaala chaala Bagundhandi.. 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌🙌🙌🙌

  • @padmapadma3183
    @padmapadma3183 Před rokem +7

    Multi talented. Wow 👏 .tv lo vache old movies lo chusaanu .dancer, actors super

  • @ashwininune5951
    @ashwininune5951 Před rokem +8

    8:29 omg unbelievable she's 78 now, but she's way looking younger, energetic and super healthy. I thought she must be between 60 - 65

  • @polajyothi
    @polajyothi Před rokem +24

    Wow. The best. Truly legendary actress. We wish to see her again on big screen.

  • @sumank5712
    @sumank5712 Před rokem +15

    What A Episode
    My heart Full of blooms.
    She is Legend of Film Dance Era.
    Thanking you Ali sir.

  • @honest7363
    @honest7363 Před rokem +15

    She is really blessed. She acted with MG Ramcharan and NT Ramarao.They both were successful Chief Ministers.They both loved by their people.

  • @jitendrasaripalli9170
    @jitendrasaripalli9170 Před rokem +7

    Unbelievable interview from Vijayalakshmi garu.....ra ra priya sundara in teja tv.... unforgettable dancer

  • @sitaramaswamy3376
    @sitaramaswamy3376 Před rokem +45

    Legend , great dancer , great interview by ali garu. Kudos ali garu

  • @tulasiyellamraju
    @tulasiyellamraju Před rokem +13

    Iam very happy to watch this programme. I like L.Vijayalakshmi, as a dancer and an actor. Thankyou Aligaru.

  • @siddhardhatalluri5337
    @siddhardhatalluri5337 Před rokem +21

    ఇలాంటి మహానటులను ఇంటర్వ్యూ చేయవలిసిందిగా నా విన్నపం! అలీ గారు

  • @stunner233
    @stunner233 Před rokem +6

    The best Episode till date. A most multi faceted personality, who has accomplished everything in Life. What a talent. We have actresses today , who will never reach even 1% of what she has accomplished

  • @srinivasaraopenta6752
    @srinivasaraopenta6752 Před rokem +12

    Legendary actress God bless you thalli

  • @intex8372
    @intex8372 Před rokem +25

    what a interview, how respectfully Ali conducted the interview. with all humility and respect hats off to Ali. thanks for sharing E TV Aleem from DFW Tx

    • @tuftoffy
      @tuftoffy Před rokem

      Interview lo asalu L Vijayalakshmi enta manchi movies lo act chesaaro, ey hit songs lo vunnaaro choopinchaalsindi! Sarigga homework cheyyakundaa Ali and directors ee show chesaaru! Gundamma Katha laanti blockbuster lo eevida act chesaaru. Andulo eevida dance kooda vundi. Aa music ni Chitralahari lo pratisaari mundu music laaga vaadeyvaaru. Alaagey, vundiley manchi kaalam mundumundunaa, Jalakaalaatala lo vanti super hit songs lo eevida vunnaaru!! Ivi choopistey ee taram vaallaki correct gaa telisedi!!

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Před 7 měsíci +1

    అలిగారూ మీరు చేసిన ఇంటర్వూస్ అన్నింటిలో చాలామంచి ఇంటర్వ్యూ ఇది .మీకు ,విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు .

  • @arjuns5527
    @arjuns5527 Před rokem +1

    Grace with Speed only possible with L.Vijayalakshmi garu. Aamey lanti classical dancer Indian cinemalo leru raaru. Especially that Gundammakatha movie song spellbound.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před rokem +8

    She is really great dancer in those days...felt very happy to see this interview...

  • @srinivasuppaluri5669
    @srinivasuppaluri5669 Před rokem +22

    Iam very happy to see this program. I like her dance very much.

  • @ggreddy3568
    @ggreddy3568 Před rokem +2

    She is amazing, most intelligent educated actress.I like the way she respects younger artists.

  • @Eeshwar_Reddy
    @Eeshwar_Reddy Před rokem +152

    ఈ ఎపిసోడ్ తొందరగా అయిపోయింది విజయలక్ష్మి గారితో ఇంకొంచెం సేపు మాట్లాడించి ఉంటే బావుండేది అని నాలాగే అనుకున్నారు ఫ్రెండ్స్?

  • @doddipallichinnaiah6285
    @doddipallichinnaiah6285 Před rokem +2

    అలానాటి నా ఇష్టం ఐనా నా బంగారు బామ్మ గారు చెప్పలేని ఆనందం I love you

  • @raghavpaturi4079
    @raghavpaturi4079 Před rokem +15

    Excellent Actor L. Vijaya Lakshmi garu she is very good dancer

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 Před rokem +10

    It's will be one of the great episode of Ali tho saradaagaa...Thanks to etv, Aligaru and pada namaskaram to great dancer ,Vijayalaxmi gaaru.... Thank you all

  • @rameshjada8760
    @rameshjada8760 Před rokem +3

    Aa rojullo pedda pedda heroin kooda antha craze ledu kaani L. Vijaya Laxmi ammaku antha craze ata, really great legendary actress 🙌💐👌

  • @arenukadevi8640
    @arenukadevi8640 Před rokem +15

    One of my favourite dancer L Vijaya lakshmi garu thank you somuch ali garu

  • @neelakantach9614
    @neelakantach9614 Před rokem +3

    Old actors nd actress shooting location oka picnic laga feel ayeru...prsnt generation ala ledu...shooting chesama,,,wrk complte ayinda anthe...ippudu ki eppudu ki old movies are gold movies

  • @prakashrao8077
    @prakashrao8077 Před rokem +1

    Inspite of Tamizh being her mother tongue she has adapted well to Telugu too. She is a multifaceted polyglot. Watch her Hindi films like Shabnam in her early days of her career!

  • @ckp979
    @ckp979 Před rokem +6

    Such a wonderful, positive and inspiring personality!! I became her fan..

  • @sritejayou
    @sritejayou Před rokem +10

    Humility, honesty personified.

  • @prasadpasumarthy2965
    @prasadpasumarthy2965 Před rokem +10

    She’s so graceful and would love to see her in the silver screen

  • @devimanga8452
    @devimanga8452 Před rokem +1

    చాలా చాలా థాంక్యూ సో మచ్ ఆలీ గారు మళ్లీ ఇన్ని ఏళ్ల తర్వాత ఎల్ విజయలక్ష్మి గారిని మా అందరి కళ్ళ ముందుకు తీసుకు వచ్చినందుకు ఆమె యాక్టింగ్ కానీ డాన్స్ కానీ మాకు చాలా చాలా ఇష్టం

  • @manupativijaykumar8940
    @manupativijaykumar8940 Před 3 měsíci +1

    I never forgetten, its a beautiful moments with "Ali తో సరదాగా" & lezebdeery acteress "L.Vijayalaxmi" garu.. Extra-ordinary performance she had done in "పిడుగు రాముడు" movie with Lezendery NTR🙏🙏

  • @dhanalaxmihanumanthu4291

    అలీ గారు థాంక్స్ అండి, ల్. విజయలక్ష్మి గారి భక్తురాలిని నేను ఆవిడ డాన్స్ సినిమాలో చూసి ఇంటికి వచ్చి ఆవిడ లాగా చెయ్యాలని ట్రయ్ చేసేదాన్ని, అవకాశం ఉంటే మళ్ళీ ఆవిడ తో ప్రోగ్రాం పెట్టండి, మళ్ళీ నా చిన్నప్పటి రోజులు గుర్తు చేసారు, మీకు నా కృతజ్ఞతలు

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Před rokem +4

    Very good most valuable interview with smt. L. Vijay Laxmi garu. My favorite dancer. Very excellent actor very good vedio .most valuable old is gold. Thanks Ali garu.

  • @saineerajgudla1085
    @saineerajgudla1085 Před rokem +13

    One of the wonderful epic episodes in Ali tho saradaga

  • @apparaom3856
    @apparaom3856 Před rokem +6

    నట ప్రపూర్ణ కాంతారావు గారి అబ్బాయిని రాజా కేశవ ఇద్దరిలో ఎవరినైనా మీ ఆలీతో జాలీగా ప్రోగ్రాంలో చూడాలని ఆశపడుతున్న అభిమానం దయచేసి మీ ద్వారా మాకు ఆ కోరికను మన్నించి తీరుస్తారని కోరుకుంటున్నాం

  • @raghavachary2116
    @raghavachary2116 Před rokem +7

    Legendary Dance performances 👏....namaskaram Padabhivandanamulu.

  • @anjalir1294
    @anjalir1294 Před rokem +9

    OMG Comment box will be less for such a Legendry actress so much good things to be learnt from such elders..Super happy. Sri.L Vijayalakshmi garu ur Grace is nevertheless, your confidence towards acting even today should be appreciated by this generation also 😍😍😍Very happy to hear Sai Pallavi & Jr.NTR Recognition from you Mam.(Dear Team Plz invite lyricist Mr.Kulashekar Garu to this Show)🙏🙏🙏🙏

  • @ashwininune5951
    @ashwininune5951 Před rokem +6

    24:33 e music nen ma school lo dance vesanu 12 years ago. I enjoyed so much while dancing and received many appreciations.

  • @krishnakumari4875
    @krishnakumari4875 Před rokem +7

    💐👌👍Aligaru thank you so much chaala bagundi The great smt. L. Vijayalakshmi gaari interview Congratulations amma

  • @srikanthsree8921
    @srikanthsree8921 Před rokem +14

    Such a beautiful smile

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Před rokem +2

    L. vijayalakshmi...... ఆ పాత మధురం 🙏🙏🙏🙏

  • @udarasuresh4675
    @udarasuresh4675 Před rokem +2

    One of my favourite old heroine, very good dancer, excellent expression, Beautiful person L. Vijaya Lakshmi gaaru. Tq to all the entire team members 🙏🙏🙏🙏👌👌👌

  • @chandrasekhararaopobba489

    Your Telugu speaking is very good madam . Thank you

  • @jyothivlogs9299
    @jyothivlogs9299 Před rokem +3

    Greate Mam, ladies ki inspiration mam meeru. 🙏🙏🙏🙏👍🌈💯💯💯💯

  • @rabbybandila8937
    @rabbybandila8937 Před rokem +7

    మంచి నృత్య కళాకారిణి,అందాల రాశి ,,మరియు అభినయంలో దిట్ట ,అయినటువంటి ఎల్.విజయలక్ష్మి గారితో మాటా మంతి బాగుంది..మనసు అనుకోకుండా గతంలోకి వెళ్ళిపోయింది.ఇలాగే పాతతరం నటీ నటులను,పరిచయం చెయ్యాలని కోరుకుందాం..

  • @Bushu000
    @Bushu000 Před rokem +1

    I have lot of respect for her, she is a determined and whatever she sets her mind she became successful.
    I was like her in my childhood as well, I could dance for any music. My opportunities in life were limited.. Best wishes, Mrs. Vijayalakshmi. I live in NJ. 😊

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 Před rokem +7

    Iam big fan of l.vijayalakshmi . She is great dancer.legendary . thanks for ETV and Ali garu

  • @paulpurushotham9306
    @paulpurushotham9306 Před rokem +1

    Smt,Padmini,Smt,Vyjayantimala and L Vijayalakshmi are excellent number one dancers,so we could not forget them, we are unable to see the first two dancers and we are very happy to see madam, thank you both of them,

  • @kothandaramanv3447
    @kothandaramanv3447 Před 11 měsíci +1

    I feel I am lucky to see this program. I am very happy to see Vijayalakshmi Garu.

  • @jaggarao2312
    @jaggarao2312 Před rokem +3

    Ali జన్మ ధన్యం అయింది..!!

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij Před rokem +1

    Feeling great to see the legendary actress amelanti dance merupu teega ippadidaaka yevaru puttaledu puttabooru. Wonderful actress. The best Ali to saradaga show

  • @neeharikayadati7522
    @neeharikayadati7522 Před rokem +9

    Great legendary actress and dancer L.Vijaya Lakshmi garu ♥️♥️

  • @jayabharathdadapogu9936
    @jayabharathdadapogu9936 Před rokem +6

    Hi andi SR. విజయ లక్ష్మి గారు old movies మీ డాన్స్ నేను ఫిదా. మీకోసం మే నేను మీ మూవీస్ చూసాను ❤🌹🌹🌹

  • @bhanuprasanthi1751
    @bhanuprasanthi1751 Před rokem +1

    You are legend then and now amma.
    I love to watch all Telugu old movies.. I love your characters so much.. really you look beautiful and your soft characters are awesome.. so good to see you back.🤩👏🎉

  • @santhoshvidiyala6499
    @santhoshvidiyala6499 Před rokem +6

    The best episode....🙏

  • @cheepurupunyavathi5852
    @cheepurupunyavathi5852 Před rokem +4

    K R Vijaya గారితో కూడా...please...Ali Garu...

  • @kudarapedanageswararao2363

    Sir this type of shows are very need for this generation.thank you sir

  • @siravurujagannadharaju5985
    @siravurujagannadharaju5985 Před měsícem

    Handsup ❤️ to Smt. L. Vijaya Lakshmi, marvelous classical Dancer. She has not forgotten our Bharatiya culture and traditions even now. Good inspiration to all of us. God bless you madam.

  • @taruntheking6955
    @taruntheking6955 Před rokem +5

    Very beautiful classical dancer. Must watch her song in Gundammakatha.

  • @d.r.padminimannar8730
    @d.r.padminimannar8730 Před rokem +5

    Mam you are extremely talented, beautiful outside and inside your grace is eternal so much to learn from your words and determination