DD Vijaya Durga Full Interview, ఇందిర హత్య వార్తను ఎలా చదివానంటే |
Vložit
- čas přidán 27. 11. 2022
- Doordarshan Vijaya Durga Exclusive Interview Full, ఇందిర హత్య వార్తను ఎలా చదివానంటే | @Vyus. in
#vijayadurga #doordarshan #vyus
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed - Zábava
అమ్మా విజయ దుర్గ గారిని మీ ఇంటర్వ్యూ ద్వారా చూపించినందుకు ధన్యవాదములు............విజయ దుర్గ గారు, శాంతి స్వరూప్ గారు,, రోజా రాణి గారు,,ఓలేటి పార్వతీశం గారు,, శోభా రాణి గారు,, సరస్వతి ప్రదీప్ గారు,, శిల్ప గారు మీరంతా మా టీనేజ్ ఙ్ఞాపకాలు......💟💞🧡 💐💐💐🙏🙏🙏
🙏🙏🙏
Maaa chinnappudu durdarshan ante entho craze
Yes
ధన్యవాదాలు పాతఙ్నాపపకాలు అధ్భతం
👏👏👏👏👏
చాలా సంతోషంగా ఉంది విజయదుర్గ గారిని చూస్తే 🙏🏻🙏🏻మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తీసుకొచ్చినందుకు చాలా thanks అండి 🙏🏻🙏🏻❤❤my favourite news యాంకర్ విజయదుర్గ గారు, రోజరాణి గారు శాంతిస్వరూప్ గారు 🙏🏻👌🏻
ఇంటర్వ్యూ చాలా చక్కగా వుంది. మొదటి తరం గొప్ప వ్యాఖ్యాత.
తెలుగు భాషా రాజసము ఒదిగి పోయింది మీ వాగ్ధోరణి లో విజయదుర్గ గారూ , కనకదుర్గ దేవి అనుగ్రహం తో మాకు ఈ విజయదుర్గ పరిచయము , మాకు ఎన్నో ఎన్నెన్నో వాస్తవ విషయాలను వెల్లడించారు , మంచి ఐడియాలజిస్ట్ అయిన ది గ్రేట్ ఉమెన్ విజయదుర్గ గారి ఇంటరవ్యూ భేషుగ్గా ఉంది, ప్రతీ అంశము అంకిత భావంతో నిర్వహించిన నిర్మలాత్మ విజయదుర్గ గారికి అభినందనలు ధన్యవాదములు 👌👌👍👍💐💐💐💐
అమ్మ మెమ్మలని చూస్తే కడ్పునిదినట్టుంటది మీరు మా చిన్ననాటి జ్ఞాపకం మదుర్స్మృతి
🙏🙏🙏
Vijaya durgagaru mimmalni chusesariki na balyam, ma kannavari yintlo tv chustunnatlu feel ayyanu thanking you
Vijaya durga gari interviewlo prathivishayamu kallaku kattinatle vundi !!👏👏
నమస్తే మేడం గారు.ఈరోజు మీ కార్యక్రమం చాలా బాగుంది.అన్నింటికన్నావిజయదుర్గ మేడంగారు ఆకలి గురించి చెప్పిన విషయం అమూల్యం!...
మీకు, వారికి హృదయపూర్వక అభినందనలు అండి.
🙏🙏🙏
🙏🙏🙏. Aa rojulu grthu chesinaduku dhanavadalu 🙏💕
మా చిన్నప్పుడు రోజులు గుర్తు చేశారు 😊
Happy to see Vijaya Durga garu....she is very talented lady.....remembering our childhood days..
hare Krishna vivijaya Durga garini chesthe chala Santhosam Kali gindi Thanks amma miku. mma chinna thanam gurthu chesaru👍👌
Vijaydurga gariki santiswaroopgariki rojaranigariki naa namaskaralu❤
Maa chinna nati Gyapakam.....chala Santhosham KALIGINDHI😂😂😂......No. 1 Anchor Garu.... Sri smt. Vijaya Durga Garu...... 🤝🤝🤝🙏🙏......
చాలా చాలా సంతోషం వేసింది అమ్మ 💕 దూరదర్శన్ అంటే ఆది దంపతులు ఇద్దరు విజయ దుర్గ గారు శాంతి స్వరూప్ గారి ఇల్లు అంతే ఇంకో మాటే లేదు
శాంతి స్వరూప్ గారి ధర్మపత్ని రోజారాణి గారు..వారు భౌతికంగా మన మధ్య లేరు అండి.. దయ చేసి గమనించగలరు అని మనవి..please do watch santhiswaroop gaari interviews in youtube if possible andi..
Veriruvuru కలిసి ఒకే Doordarshan lo work చేశారు, అంతే.
పెద్దవాళ్ళు గురించి మీరు చెప్పింది చాలా చాలా నిజం
My child hood sweet memories Vijaya durga madam
inka vinali anipisthundi andi vijaya durgagaru. sacrifise chesaru. enjoy chesaru .aadarsamahila!!!!
I missed dooradarshan.
Omg... Very talented woman. ..
TeleSchool Program Upload cheyyandi
🤗ఎన్నిసంవత్సరాలతరువాత విజయదుర్గ గారినిచూశాముధన్యవాదాలు
🙏🙏🙏
My favorite Anchor Vijayadurga garu 🙏🏼🙏🏼
విజయ దుర్గ గారు,మీ అన్నతమ్ములు, గురించి కూడా మరింత చెప్పితే ఇంకా బావుండేది. ఎమో.మీ లాగా anchoring చేయాలి అనుకొన్న వారికి మీరు మంచి స్ప్పూర్తీ. నమస్తే. interview chesina వారికి కూడా ధన్య వాదము.
Wonderful programme.
My favorite anchor super news reader everything perfect👏💯
Manchi interview.....maa childhood super program presenter.....🙏....still remember her serene face and smile.......used to wait for her announcements.....Chala manchi vishayalu chepparu interview lo....
Thank you
చాలా బాగున్నది ధన్యవాదం ములు Amma 👑👌
🤩🤩🤩👏👏my child hood memories are back once i here the music
Very nice
Please do Himabindu serial actress interview .Great fan of hers
It use to telecast in DD telugu
Ee serial kosam search chestunnanu dorakadam ledu na chinnappati gnapakam
Vijaya Durga garu mimmalni chusthunte appati rojulu gurthuku vasthunnay.....meku na namaskaralu....Himabindu serial actress ma chinnappati nundi class mate 1 to 10 varaku
@@mandamadhavilatha9386 ippudu ekkada vunnaru Andi Tanu??
🕉💐👌👍hi andi iddariki interview chaala bagundi olden days sweet memories thank you so much andi
Vijaya durga gari interview. Choose adrustamu evala kaligindi 👏👏
అవునండీ మా మాష్టారు అన్ని కంఠోపాఠం చేయించి మళ్లీ adigevaru....అవి బంగారు రోజులు.
Chala bagundi Amma Mee interview maaku teliyani vishayalu aennotelisayi meedwarta dhanyavadaalu
Munduga vuys channel vallaki pedda dhanya vaadaalu vijaya durga akka gari interview chusthamani kallo kuda anukoledu chala santoshamesindi hat's of vuys channel and vijaya durga akka
Thanks a lot
Namaste yjayantigaru adbhutam yanto Mandi goppavari to interview chesina maa vijayadurga garini interview wow chala bavundi
Thank U so much అండీ
🙏🙏🙏
wonderful memories ❤wonderful interview ❤
all rounder Vijaya durga garu ❤Wonderful personality 👏
Excellent presentation 👏 👌 very nice interview 👍 Really good program 💥🕉
🙏🙏🙏
Madam Thankyou very much
Amma humble,clarity,great.
Entho happy ga undi me interview chusthunte
🙏🙏🙏
Manchi vishayalu chepparu medam
ఇప్పుడే ఇంటర్వ్యూ మొత్తం చూసాను. చాలా స్పుర్థిదాయకంగా వుంది. మీకు ధన్యవాదాలు
ఇంటర్వ్యూ Super అక్కయ్య 🙏
ధన్యవాదాలు
Dd lo Vijaya Durga garu naa favourite. 🤩🤩🙏
Yes madam govindamm very famous appudu
Very happy 🎉🎉❤️❤️
Nice Interview madam
Very nice 👌👌
Good morning ma
Whatever may be.
Your anchoring very clear anouncing program.
Mimalni ma chinapudu chusam malli mimalni chudatam chala santhosham shanthi swaroopgaru latha garu andhaui gurthuku vasthunaru🙏🙏🙏🙏🙏🙏🥰
Very talented lady ❤️❤️
Vigadugramadam❤ddchanle❤gideand❤firstmotherofansore❤doardarnce❤
Really ur doing good job madam hat's off to u
Thank you
Super
Excellent Announcer
🙏🙏🙏
Big fan of you madam
Amma 🙏🙏🙏🙏🙏
My child days remember.
40 సంవత్సరాలు ఏకధాటిగా ఏ మాత్రం చెడ్డ పేరు, కంప్లైంట్స్ లేకుండా మంచి పేరు తెచ్చుకుని పని చెయ్యడం గొప్ప విషయమే.
ప్రభుత్వ పాటశాలల్లో, కళాశాలల్లో చదివిన వారు ఎంతో మంది మేధావులు, గొప్ప వారు వున్నారు. ఎంతో పట్టుదల తో చదివి అంత ఉన్నత స్థితికి వచ్చారు. అభినందనలు
🙏🙏🙏
మానానగారికి చాల చాల ఇష్టమైన యాంకర్
You grow in to grace full laidy iam proud of you madam
🙏🙏🙏
జై విజయ దుర్గ
మంచి కార్యక్రమాన్నిచ్చినందుకు ధన్యవాదాలండీ
ధన్యవాదాలండీ
Very talented ladie
Many many Happy moments 😁
Avunamm ఎంత నిజం...
I love her i respect her maa childhood hero herions vellay
👌
Chala happy
Correct. Meeru maa teenage nyapakalu
Nice interview
Thank you
Vijaya Durga gari family (husband,pillalu) gurinchi cheppaga lara andi
మాకు కూడా రెండు సంవత్సరాలు ఎక్కువ వేశారు ఎస్.ఎస్. ఎల్.సి పరిక్షల కోసం
గబ్బిట లక్ష్మి నారాయణగారు మా తాత గారు
Madam ee interview నిజమా గా na మనసు nidipoyindi
Nenu అస్సలు అన్నం tinaledu. Innallaku chevulaki impuga మనసుకు hayiga వున్న మాటలు విన్నాను. So so padalu levu. ఎక్కడ కూడా boor feel avaledu
చాలా సంతోషమండీ. ధన్యవాదాలు
Mimmalni chudadam chala happy ga vundi
Ma ammakuda same amma gurut ku vachhindi
Appudu janarashan lo andaru alagay peddavaakaa maataki yeduru cheppay vaallu kaadu
So so happy to see u madam childhood memories...i love doordharshan it covers ani ..thanks to channel
Thank you
We met you in tirupati mam
ఔనా..🙏
వివాహ జీవితం గురించి చెప్పలేదు
Amma mee ru curriect door Darshan antenna vijaya durga amma
👌👌👌
mam,marrage chesukunnara
తెలుగు తల్లి.
Want to see on same screen okkasari shanthi swaroop garini,vijaya durga madam,shobha rani garini plz ..thanks a lot lot lot ....
We will try
ఇప్పుడు దూరదర్శన్ చూడాలి అని అనిపించదు..
Ì am your class mate in kanchikacharla
అప్పుడు నేను చాలా చిన్నదాన్ని కదా.. జ్ఞాపకం లేదు పార్వతి గారు
మీ నెంబర్ ఇవ్వండి మాట్లాడతాను
Chaka bag undi 🙏
Andamaina aa Job venakala anni kastale.... nobody knows about it unless and until you opened it to public
🙏🙏🙏
@@vijayadurga-doordarshan5293 🙏🏻🙏🏻
వైజయంతి గారు మీరు గత నటులు, మీడియా, ఉద్యమ కారుల గురించి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మంచిదే కానీ ఇంటర్వ్యూ నిడివి చాలా ఎక్కువ గా ఉంటుంది.
Announcer గారు వారి విధి నిర్వహణ లో ఎదుర్కొన్న సాధక బాధకాలు విన్నప్పుడు
నాకిలా అనిపించింది. Madam ని ఇంత బాధ పెట్టే బదులు announce ment
లేకుండా కార్యక్రమం టెలికాస్ట్ చెయ్యడానికి
వీలుపడదా
Hinnanati rojul gurtucohhai
F
family gurichi cheppa ledu madam- Mee husbandpillalu gurichi chepthra?
పెళ్లి చేసుకోలేదామరి.
పెళ్ళి గురించి అడగలేదు?
వ్యక్తిగత అంశాలు అడగమండీ...వారంతట వారు చెబితే తప్ప. ఇది వ్యూస్ విధించుకున్న నియమం
Amma durga gari marriage pillala prasthavana raledamma
We will not ask sensitive questions
Cha
Aha aha yennalaindi yee bhasha vini. Yenta hayiga undi !? Appude happy ga news choose vaallam , yippudu news kuda politics ayyipoyay , yedo crime news vinnattu undi . Yeevida , Saanti swaroop gaaru baaga gurtu.
Interview chesina avoids ear buttalubagledhu aaageki