కలబంద సాగు || Cultivation of aloe vera ||

Sdílet
Vložit

Komentáře • 55

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 Před rokem +73

    విలేఖరి మొదట రైతన్న కు మర్యాద ఇవ్వడం నేర్చుకో మాటకి నువ్వు నువ్వు అనడం అలవాటైపొయింది నువ్వు అనకుండా మీరు అని సంబోదించండి

    • @ramatv6268
      @ramatv6268 Před 10 měsíci

      👌👌 100% correct bro ఎందుకంటే మనకు అన్నం పెట్టేవాడు దేవుడితో సమానం

  • @kothakondasumankothakondas5746

    అలోవిర డబ్బులకి.గోకుడు మందులకి ముడి చమురు.తను ఇన్సిప్రేశనల్ హాలదారి.👍

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 Před rokem +3

    Good Job రైతన్న

  • @vamsikrishnathokala4050
    @vamsikrishnathokala4050 Před rokem +53

    అన్నా ఇది ఎక్కడ తెచ్చారు అని కాదన్న కావాల్సింది ఆ మొక్కను ఎక్కడ తీసుకొచ్చారు తెచ్చినాక ఏ విధముగా మొక్కను నాటారు ఎన్ని రోజులు ఉండాలి ఎంతకీ అమ్మగలం దానివల్ల ఇబ్బందులు ఏంటి లాభాలేంటి? ఇదేనా మీరు చేయాల్సిన వీడియో

    • @karshakavani7049
      @karshakavani7049  Před rokem +2

      ఫుల్ వీడియో మన చానల్లో ఉంది చూడండి అన్ని వివరాలు దాంట్లో ఉన్నాయి..

  • @sudheerkumar-tt6zv
    @sudheerkumar-tt6zv Před rokem +2

    బాగుంది

  • @bandaruprabhakar1189
    @bandaruprabhakar1189 Před rokem +4

    రైతులకు ధన్యవాదాలు

  • @bejjanki22
    @bejjanki22 Před rokem +17

    అమ్మకం ఎలా

  • @aradaniravikumar2786
    @aradaniravikumar2786 Před rokem +24

    Farmer Interview chesevadiki Sir ani respect istunnaru.Vadu matram respect lekunda question vestunnadu Vedhava.

    • @kalyan581
      @kalyan581 Před rokem +4

      Wah..same feeling bro...I thought I would comment the same.

    • @pratapd
      @pratapd Před rokem +1

      I am also feeling same..

    • @pryorl5509
      @pryorl5509 Před rokem

      Yes felt same... Useless fellow

  • @realestate657
    @realestate657 Před rokem +2

    Green మొత్తం kathi తో geekesi లోపల గుజ్జు ను గాజు సీసాలో నిల్వ ఉంచుకుని cosmetics company వారికి information ఇవ్వండి.
    Marketing బాగుంటుంది

  • @srikanthad7127
    @srikanthad7127 Před rokem +1

    👌sir

  • @hravuri61
    @hravuri61 Před rokem

    అమ్మకం చాలా కష్టం .తెలుసుకొని వెయ్యండి పంట .

  • @sreekanthaloori8192
    @sreekanthaloori8192 Před rokem +2

    ఆయన వయసు కు గౌరవం evvu

  • @m38926
    @m38926 Před rokem +1

    మార్కెటింగ్ సమస్య ని ఎలా అదిగమించటం జరిగింది.

  • @jayakrishnab7021
    @jayakrishnab7021 Před 2 měsíci

    Kalabanda marketing Ela cheyali

  • @vr7369
    @vr7369 Před rokem +2

    Main marketing yela ani cheppandi

  • @vallamallasrinivas3238
    @vallamallasrinivas3238 Před rokem +20

    అన్నా కొంచెం పండించిన తర్వాత దీన్ని ఎక్కడ అమ్మాలి ఎవరు కొంటారు దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టగలరు లేకుంటే మా పెద్దాయన రైతు గారి ఫోన్ నెంబర్ అయినా పెట్టండి ప్లీజ్ థాంక్యూ అలాగే ఆ పెద్దాయన అంత మర్యాదగా సార్ అని మిమ్మల్ని అంటుంటే మీరు కనీసం మర్యాదగా కూడా పిలవడం లేదు ఈ పద్ధతి మార్చుకోండి రైతుని చిన్న చూపు చూడడం మానేయండి థాంక్యూ

  • @kanneboinamahesh8409
    @kanneboinamahesh8409 Před 16 dny

    Yenni rojula పంట marketing యెక్కడ cheskovali ధర yela untadhi purthiga cheppandi

  • @udaykiranreddy4115
    @udaykiranreddy4115 Před rokem

    Nenu

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj Před rokem +2

    Full details please we are from nellore

  • @sreenivasulunaik8181
    @sreenivasulunaik8181 Před rokem +1

    full video link pettagalara ..

  • @manchadabunnyb4706
    @manchadabunnyb4706 Před rokem +16

    Ammadam ela contact evarini cheyali plz nummber ivandi

  • @RameshM-hn5ey
    @RameshM-hn5ey Před rokem +7

    మార్కెటింగ్ యేల

    • @karshakavani7049
      @karshakavani7049  Před rokem

      వీడియో చివరి వరకు చూడండి మార్కెట్ కు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. రమేష్ గారు

    • @kranthiking9395
      @kranthiking9395 Před rokem

      ​@@karshakavani7049 video lo purthiga ledhu cheppaledhu kadha ekkada market cheyalo

  • @beathireddygangadharreddy7202

    respet farmer

  • @krishnaester8285
    @krishnaester8285 Před rokem +4

    waste market undadhu

  • @sudhakar4373
    @sudhakar4373 Před rokem +5

    నా దగ్గర 50 టన్నులు ఉన్నాయి

    • @gandesiri4u
      @gandesiri4u Před rokem

      అమ్మారా

    • @venugopalgnt1
      @venugopalgnt1 Před rokem

      Cell no pls

    • @money99932
      @money99932 Před rokem

      అన్న అలోవెరా మాకు కావాలి మీది ఎక్కడ అడ్రెస్స్ ph number plese

  • @mounika239
    @mounika239 Před 10 měsíci

    We want plants for cultivation kurnool district can you help

    • @kedarnath9727
      @kedarnath9727 Před 10 měsíci

      I am also looking in Kurnool District. Let's connect if you have any details.

  • @kothakondasumankothakondas5746

    సబ్బులకి సవరణ

  • @babluvamshi1001
    @babluvamshi1001 Před rokem

    Konchem respect echo interview chayandi

  • @althiramana7401
    @althiramana7401 Před 6 měsíci

    Content no

  • @rakeshgouni5026
    @rakeshgouni5026 Před rokem +2

    penchukodame ammadam ledhu

  • @karthikreddy8532
    @karthikreddy8532 Před rokem

    no Market hear...
    by chance Also don't temt
    i loss 3acers crop and 2 years years time waste

  • @arunayandapalli7447
    @arunayandapalli7447 Před rokem

    Okkati thakkuva iendhi niku. Jagratha

  • @vamshibablu6635
    @vamshibablu6635 Před rokem

    Common sense vundali what is that way of talking

  • @PavanKumar-et1gf
    @PavanKumar-et1gf Před rokem

    Sir mundu farmers ke respect evandi

  • @dnttelugubujjim5990
    @dnttelugubujjim5990 Před rokem

    Marketing contact nomber

  • @390iqbal
    @390iqbal Před rokem

    జరిగింది, జరిగింది,,, లౌడాలో press language

  • @gujjasandeep710
    @gujjasandeep710 Před rokem

    Raithu phone number pettandi
    Medi kuda

  • @luckyavula3839
    @luckyavula3839 Před rokem

    Call మీ నెంబర్