Thank you soo much raithulu samthosamga undalu☺☺
ఛాలా bagundhi mee video. Raithu kuda chala chakkaga vivarinchadu. Thank you🙏
Super
Really liked Buchchi garu for openly sharing all the ins and outs of aloevera farming.Thank you so much
Details are super
Very very good breather super
👌👌👌
Marketing details cheppi raituki help cheyandi
Alovera thotaloki pamulu ravani విన్న. Cheptuntaru
ఇలాంటి వీడియో లు చూస్తే అంత వుండేవారు తప్ప సన్న చితగ వారు ఏమి చెయ్యలేము అని అర్థం అవుతుంది.
సార్ మార్కెటింగ్ గురించి చెప్పండి కాంటాక్ట్ నంబర్ పెట్టండి
Sir kalabanda sagu chesevalla dhi number send cheyyandi sir memu kuda sagu chestamu
Hi
Anna alovera bicchi babu gari phone number chapandii plzzzz
వీళ్లు 4 ఎకరాలు .అవి ఇవి 2,3,. అంట ఇంత భూమి వుండే వారు ఏమైనా చెయ్యొచ్చు .మీరు చెప్పాల్సింది ఏమో తెలుసా
1.ఎకరాకు ఎంత మొలక కావాలి ,మొక్క ఎంత అవుతుంది .పంట ఎన్ని రోజు లకు వస్తుంది.ఎలా నాటు కోవాలి .నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలి..
Brother edo oka company number iste contact avutham
మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్ గా ఉంది సార్, ప్రతి వీడియో ఒక నిరుద్యోగి అవకాశంగా మలుచుకుని వచ్చు & డబ్బు సంపాదించుకోవచ్చు ....
మా అందరి కోసం మీరు చేస్తున్న ఈ పెద్ద సహాయం మరువలేనిది ... ..
Aa farmer name please sir help me
Abbo farmer number leda sir
దయచేసి రైతు ఫోన్ నెంబరు మరియు అలోవెరా మార్కెటింగ్ కి అవకాశాలు తెలపండి
Accada ammali cotact no please
రైతు ఫోన్ నెంబరు ఇవ్వగలరు
Alovera thotaloki pamulu ravani విన్న. Cheptuntaru
Amayaka raithulu, veella daggara nundi 3 rupayalaki koni ade manaki 50 rupayalaki ammatharu