ఘోరంగా తింటున్నాడు , ఎలా ? || Saapattu RAMAN Life journey in Telugu

Sdílet
Vložit
  • čas přidán 9. 11. 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • Věda a technologie

Komentáře • 246

  • @NakshatraDelightkalluru
    @NakshatraDelightkalluru Před 8 měsíci +347

    సాపట్టు రామన్ వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారా

    • @venkatanaidu7094
      @venkatanaidu7094 Před 7 měsíci +4

      కొన్ని వేల మంది ఉన్నారు

    • @balipogusudhakar4292
      @balipogusudhakar4292 Před 7 měsíci +2

      Yes yes,, అంత తిని ఎలా అరిగించుకుంటున్నాడు అనే పెద్ద సందేహం కూడా నాకు వుంది

    • @freshedits8408
      @freshedits8408 Před 6 měsíci

      Yes

    • @user-ew4fh5ul6w
      @user-ew4fh5ul6w Před 5 měsíci

      Nenu😅

    • @sandeeparsam5057
      @sandeeparsam5057 Před 5 měsíci

      Yes

  • @THOTA403
    @THOTA403 Před 8 měsíci +210

    తినటం గొప్పకాదు తిండి లేని వాళ్ళకి పెట్టడం గొప్ప

    • @satheeshshirdi9973
      @satheeshshirdi9973 Před 8 měsíci +14

      సాపాటు రామన్ లో.. ఆ దాన గుణం ఉంది.. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాడు.. నైస్ పర్సన్.. 👌

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Před 8 měsíci +8

      Nv entha mandiki pettinav bro

    • @pranavsuhas4117
      @pranavsuhas4117 Před 7 měsíci +2

      Comments dengav kani baita em anna peeekava???

    • @user-wd8sf6ve1k
      @user-wd8sf6ve1k Před 6 měsíci +2

      తినటం కాదు... అరిగించుకోవడం గొప్ప

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 Před 6 měsíci +1

      Aragadam too great

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx Před 8 měsíci +240

    ఆహారం మితంగా తింటే అమృతం విపరీతంగా తింటే విషం 💯
    వీలైనంత వరకు శాఖాహార భోజనం చేయండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ❤️

  • @satyanarayanapullagura4551

    ఎంత తిన్నా అరిగించుకునే శక్తి
    అందరికీ ఉండదు గ్రేట్ రామన్ గారు

  • @vasamsettijayakrishna1144
    @vasamsettijayakrishna1144 Před 8 měsíci +227

    అన్న బిరియాని వరసగా రెండ్రోజులు తింటేనే తేడా కొట్టేస్తుంది 😂.

    • @LionOFAP
      @LionOFAP Před 8 měsíci +13

      Adhi devudu neekichina varam

    • @user-nh4hc2th6k
      @user-nh4hc2th6k Před 8 měsíci +3

      Daridudiki alkali akuva ani antaruga

    • @ravindhraprasad1084
      @ravindhraprasad1084 Před 8 měsíci +5

      One year nundi tintunna nakem anipinchalede

    • @kingthanos-tw1nh
      @kingthanos-tw1nh Před 8 měsíci +5

      ​@@user-nh4hc2th6kNo no daridrule ala anukuntaru😊

    • @JUBILEEHILLSREALTOR
      @JUBILEEHILLSREALTOR Před 8 měsíci +4

      అయితే...
      వరుసగా రెండు రోజుల biryani తినడం మానేసి,
      రోజు మార్చి రోజు / day By day biryani తిను
      Problem solve 😅

  • @knarasimhareddyknreddy8273
    @knarasimhareddyknreddy8273 Před 8 měsíci +117

    ఇతను ఏదో ఒక రోజు పెద్ద ప్రమాదంలో పడుతాడు ఆరోగ్య పరంగా.......😢😢😢😢

  • @balakrishnadarla6400
    @balakrishnadarla6400 Před 8 měsíci +47

    తిననివ్వండి బ్రో కోట్లు వున్నా తినలేని వారు కోట్ల లో వున్నారు

  • @sappogudayamani6298
    @sappogudayamani6298 Před 8 měsíci +54

    I'am Big Fan Of Your Voice Anna. ❤

  • @anjushabeena4213
    @anjushabeena4213 Před 8 měsíci +24

    నేనూ ఇప్పుడే వింటున్న sapatu raman nice explanation 😊

  • @Gstar999
    @Gstar999 Před 8 měsíci +55

    హనుమంతుడు, వినాయకుడు, కుంభకర్ణుడు అతిగా తినేవారా? తెలియకపోతే కుత్తా నోరు మూసుకోవాలి ఇష్టమొచ్చినట్లు వీడియోల్లో వాగకూడదు..పురొణాల్లో బాగా ఆరగించేవారు 1. భీముడు 2.బకాసురుడు. 3.దుశ్శాసనుడు. 4. దుర్యోధనుడు

    • @User-143-sc
      @User-143-sc Před 8 měsíci +11

      అవును బాగా చెప్పారు.... పురాణాల గురించి మాట్లాడాలి అంటే కనీస జ్ఞానం ఉండాలి..
      పురాణాల్లో తిన్నారు అంటే వారి శరీరాలు కూడా అంతగా నే ఉండేవి...ఒక్కో యుగం లో ఒక్కో పొడవుతో మనుషులు ఉన్నారు. శరీరానికి తగినట్టు తినడం అతిగా తినడం కాదు. శరీరాన్ని అతిగా చేసి తినడం అతిగా తినడం అవుతుంది😊

    • @ramuch1786
      @ramuch1786 Před 6 měsíci +1

      Yes e channel lo theliyakunda chepparu e vishayanni

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. Před 8 měsíci +54

    కలియుగ భీముడు 🙏❤️👸

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 Před 8 měsíci +3

    Simply Superb and gd information #teluguknowledge Anna 🙌🏻😎

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 Před 8 měsíci +3

    మంచి విడియో & ఇంపార్మేషన్
    సందర్భానికి తగ్గట్టుగా మీరు చేస్తున్న విడియోలు ఇంట్రెస్టింగా సందేశాత్మకంగా ఎలాంటి విమర్శలకు తావులేకుండా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటున్నాయి 🌹👍💐👌🌺🙏

  • @Raghuvaran80557
    @Raghuvaran80557 Před 8 měsíci +2

    Tq for your valuable information Annaa

  • @chittibabu8206
    @chittibabu8206 Před 8 měsíci +7

    Mee voice chala bavundi anna manchi explanation

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj Před 8 měsíci +28

    ఈరోజు అతను తినే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అబ్బో అని...!
    ఏదో ఒక రోజు తనకి ఏదైనా జరిగితే అయ్యో ఎంత పనైందే అని మాట్లాడుకుంటాం🤷‍♂️
    కానీ! తర్వాత ఎవ్వరు వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోరు ఇప్పుడే ఆయన్ని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఓవర్ ఫుడ్ ఎంత డేంజరో తెలియజేయ్యాలి🤗

    • @LionOFAP
      @LionOFAP Před 8 měsíci +5

      Every human body different manaku vachayani andariki jabbulu raavu

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 Před 8 měsíci

      E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 Před 8 měsíci

      E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂

    • @Ilove-india1.2.3
      @Ilove-india1.2.3 Před 8 měsíci +1

      అలాంటిది ఏమీ ఉండదండి , ఆయన వయసు ఇప్పటికే 62 సంవత్సరాలు, అయినప్పటికీ అంత ఆహారాన్ని తీసుకుంటూ అరిగినుచుకొంటున్నాడు అంటేనే అతని శరీరతత్వం వేరు

  • @manabadi9834
    @manabadi9834 Před 8 měsíci +6

    This is my humble request pls do the video on legendary director S. Shankar sir

  • @Munigadu.
    @Munigadu. Před 8 měsíci +3

    Devotional inspiration video cheyyu anna

  • @battinanagaraju9085
    @battinanagaraju9085 Před 8 měsíci

    Very good sir mind blooing super sir

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 Před 8 měsíci +2

    He seems to be fit,if he eats so much what about his stumach where will the food goes.intresting man..by the u are amazing to do such interesting videos.tqu so much..

  • @durgabhavani6143
    @durgabhavani6143 Před 8 měsíci +6

    Nenu 2003 lo hostel unnappudu ma frend at age of 15 used to have min 45 idlies at a time without any challenge for fun ... Everyone supposed to have six have we all like to have only four remaining two passed to him from all other ... Still ramanna gem

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Před 8 měsíci +1

    Great message

  • @gkk2215
    @gkk2215 Před 4 měsíci +2

    ఇలా తినటం కూడా కచ్ఛితంగా శరీరం లోపల ఒక సమస్య అయ్యి ఉండవచ్చు , అవి భయట పడవు, లేదా శరీర సమస్య భయట పెట్టకుండా ఉంటారు , ఇటువంటి వారు ఒక పూట భోజనం చేయకుండా ఉండే పరిస్థితి వస్తే అంతే సంగతులు 😊🙏

  • @pollimaradhana7235
    @pollimaradhana7235 Před 8 měsíci +6

    ❤ from vzm😊

  • @Nani_killar.
    @Nani_killar. Před 8 měsíci +2

    Swargasthulina chandhra Mohan gari gurinchi oka vedio cheyandi brother

  • @Bujji668
    @Bujji668 Před 8 měsíci +3

    Meeru chala clear ga ,soft ga andham ga matladuthunnaru.❤

  • @prabhakarraotikkisetti8475
    @prabhakarraotikkisetti8475 Před 8 měsíci +2

    కలియుగ కుంభకర్ణుడు అంటే అతిగా నిద్ర పోయేవాడు.

  • @gopibuttala1794
    @gopibuttala1794 Před 8 měsíci +1

    Good information bro

  • @ismartnaveen143
    @ismartnaveen143 Před 8 měsíci +1

    Anna Indian pace bowler mahamad shami kosam video real life story cheyyi anna

  • @mohan5228
    @mohan5228 Před 8 měsíci +12

    నేను ఆకలి వేసినప్పుడు సాపట్టు రామన్ వీడియో సూస్త, కాకపోతే అన్నం తిన్నా కూడా ఆకలి వేస్తుంది 😂

  • @harishbaindla8771
    @harishbaindla8771 Před 8 měsíci +3

    అన్నా Mobile addiction గురించి ఒక చిన్న వీడియో చేయ్యు అన్నా Plz 1900 కి 2023 కి Diffrent Cheppu

  • @AmmuAmmu-nk7ke
    @AmmuAmmu-nk7ke Před 8 měsíci +1

    చాలా థాంక్స్ మై FRT ❤❤❤❤

  • @MrNidhinaidu
    @MrNidhinaidu Před 8 měsíci +7

    ఆయనకు అంత ఆహారం ఎలా జీర్ణమవుతుందోననే విషయం నీకు తెలిసిపోయినట్లుగా చెప్పావు
    నీకు కూడా తెలియదని అర్ధమైంది

  • @siyadrichiranjeevi1877
    @siyadrichiranjeevi1877 Před 8 měsíci

    Good information bro 🤝🏻

  • @jayadevnadipuri9718
    @jayadevnadipuri9718 Před 6 měsíci

    This is really great

  • @akhilakhila9899
    @akhilakhila9899 Před 8 měsíci +5

    మనిషి అంటేనే ఒక వింత

  • @user-jq9vy1ut9j
    @user-jq9vy1ut9j Před 8 měsíci +2

    Nenu e roju anukunna correct ga pettavu bro

  • @dukkaraganapathisirexplana8029

    వీడియో బాగుంది

  • @rockyyrakesh
    @rockyyrakesh Před 8 měsíci +1

    Puri jaganath temple mystry video chey brother

  • @tarunhuika3410
    @tarunhuika3410 Před 8 měsíci

    Hello sir Dr.prakash and Dr.Mandakini Amte life story kawali sir

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 Před 8 měsíci +1

    Nice

  • @BhagavadGitastudents
    @BhagavadGitastudents Před 8 měsíci +2

    Keanue reeves biography ❤😢

  • @pmeharunu4803
    @pmeharunu4803 Před 8 měsíci +4

    Meeru voice super

  • @vemulahanmanthvemula6532

    62 samvastarallo kuda intha thintunnarante meeru great andi..ithanu annadanalu kuda chestadu..❤❤❤

  • @vishnuvardhankumarn8387
    @vishnuvardhankumarn8387 Před 8 měsíci

    Great

  • @sujbantu1484
    @sujbantu1484 Před 8 měsíci +2

    Me voice super broo ❤❤

  • @purushothamipsinduri6899
    @purushothamipsinduri6899 Před 8 měsíci +5

    పెద్దాయన కదా ఒకపూట భోజనానికి పిలుద్దాం అనుకున్నా 😂😂😂

  • @malli-vn5yj
    @malli-vn5yj Před 8 měsíci +3

    ముసిలోడే గానీ మహానుభావుడు😅😅

  • @koyyanasanthosh2469
    @koyyanasanthosh2469 Před 8 měsíci

    Thank you so much sir come to back

  • @rojaganesh4520
    @rojaganesh4520 Před 8 měsíci +26

    సాపాటు రామన్ గారు 🥰

  • @srinivasaraopasam8171
    @srinivasaraopasam8171 Před 7 měsíci

    Superb

  • @kamalaymanohar6941
    @kamalaymanohar6941 Před 8 měsíci

    👌👌👍👍

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Před 8 měsíci +2

    సాప్పాట్టు రామన్ ఫ్రెండ్స్ పరిస్థితి ఊహించుకుంటే జాలి వేస్తుంది పెళ్లిళ్లు ఫంక్షన్లు రామన్ కు తెలీకుండా సీక్రెట్ గా చేసుకోవాలి..... 😁

  • @ayyankulaaditya8810
    @ayyankulaaditya8810 Před 8 měsíci +2

    #DEVELOP 😎😎

  • @ganapathirajupinnamaraju5641

    God's gift

  • @sudheervippalapalli4608
    @sudheervippalapalli4608 Před 8 měsíci

    ❤from tirumala

  • @shivapatelnimmathi3953
    @shivapatelnimmathi3953 Před 8 měsíci +12

    Big fan of saapattu Raman 😊❤

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před 6 měsíci

    ఆహారం మీద చక్కటి విశ్లేషణ !!!

  • @karthikreddy7786
    @karthikreddy7786 Před 8 měsíci +2

    Athani feecalmatter quantity gurinchi kuda oka video chei anna

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 Před 4 měsíci

    Yes it's a wonderful impact 😅❤

  • @SagarKota-bv6tg
    @SagarKota-bv6tg Před 7 měsíci

    Nenu daily chusthune unta itani videos

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 Před 6 měsíci

    Salute to u sir sappattu raman sir

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Před 8 měsíci

    Be aware of health Raman ji

  • @new1717......
    @new1717...... Před 8 měsíci

    Ur voice is super

  • @suradakarunkumar7926
    @suradakarunkumar7926 Před 8 měsíci +1

    అన్నయ్య హెర్బల్ న్యూట్రిషన్ గురించి చెప్పండి

  • @user-jg7bc2ij3v
    @user-jg7bc2ij3v Před 8 měsíci +2

    Kumbakarnuduki nidra ekkuva .. Thindi kaadu... Bakasurudu thindi ekkuva thintadu

  • @user-xl8jc3hg6n
    @user-xl8jc3hg6n Před měsícem

    ఈయన కుంభకర్ణుడు వంశస్థులు అయ్యుంటారు.అలాగే చూడడానికి మంచి వ్యక్తి లా కూడా కనిపిస్తున్నారు

  • @bharathchowdary6597
    @bharathchowdary6597 Před 8 měsíci +1

    Disti pettaKandi 😂 ❤

  • @sindhuvemagiri610
    @sindhuvemagiri610 Před 8 měsíci

    Village cooking channel gurenche kuda oka video chiyava anna😕

  • @srinusai9163
    @srinusai9163 Před 8 měsíci

    Super bro

  • @dragonbooster78
    @dragonbooster78 Před 8 měsíci +1

    Bro Ap jagan govt schemes, development & investment, echina govt jobs gurnchi chappu bro detail ga explain chayuu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kalyanrao5973
    @kalyanrao5973 Před 8 měsíci +1

    Hanumanthudu, vinayakudu kaadu bhaamudu, bakaasurudu etc.,

  • @NewSiva-i8h
    @NewSiva-i8h Před 3 dny

    🙏🏻🙏🏻

  • @buntyraj3537
    @buntyraj3537 Před 3 měsíci +1

    Veedilo deyyam vundhe kavachu.. lekapothe antha thinaru..

  • @anjaneyuluyarasi9405
    @anjaneyuluyarasi9405 Před 8 měsíci +3

    దేవుడు ఇచ్చిన వరం

  • @vskmodel2265
    @vskmodel2265 Před 8 měsíci +2

    RS praveen kumar sir gari gurinchi video cheyandi anna please🙏🙏🙏🙏🙏🙏

    • @thorandhulk2983
      @thorandhulk2983 Před 8 měsíci

      Vadu pedha langa gadu malli vadi kosam video na 🤣🤣🤣

  • @Raja-307
    @Raja-307 Před 8 měsíci +3

    Anna Oka Interest story kadu history undi adi Explain chey anna Mana Channel lo adi emiti ante "Devaragattu Mallana Karasaamu" ippatiki chala mandiki telidu plzz explain chey anna lockdown lo kuda rulzs lekacheyakunda chesaru plzz nxt ee week lo ee video chey anna

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 Před 8 měsíci +1

      సినీ నటుడు చంద్రమోహన్ మహతిండి పోతు అంటారు మరి అతను 82 ఏళ్లు ఏలా బతికాడు
      ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క విధంగా
      ప్రకృతి ఇచ్చి ఉంటుంది

  • @sabavathpandu6782
    @sabavathpandu6782 Před 8 měsíci

    బ్రో గురు గోవింద్ సింగ్ మహారాజ్ హిస్టరీ చెప్పండి ప్లీజ్

  • @villagenonveg..9331
    @villagenonveg..9331 Před 8 měsíci

    నాకు ఛానల్ లో ఒక కంటెంట్ అయిన పూస గుచ్చినట్టు వివరించి చెప్పడం మాకు చాలా నచ్చుతుంది

  • @syamkumar214
    @syamkumar214 Před 8 měsíci +8

    Actually, he should reveal the blood test results after overeating. Nowadays we see Sugar levels spike if we eat small portions of meals. If we eat like this just assume what is the final result unless we keep the body active with hard-core exercises.

    • @mujjud
      @mujjud Před 7 měsíci

      Its edited .

    • @akashvarma6822
      @akashvarma6822 Před 5 měsíci

      ​@@mujjud U mean he's not eating fully ??

    • @mujjud
      @mujjud Před 5 měsíci

      Yes edited

    • @akashvarma6822
      @akashvarma6822 Před 5 měsíci

      @@mujjud but how it's possible bro he's eating full video

  • @user-fq3ib7hb9j
    @user-fq3ib7hb9j Před 8 měsíci

    Shabhash Ramu garu. Tinagaliginodu bhoghi. Tinalenodu rhoghi.

  • @samsonkampelli6370
    @samsonkampelli6370 Před 8 měsíci

    Hai bro

  • @tate_fanpage-kd6tz
    @tate_fanpage-kd6tz Před 8 měsíci +2

    Anna meenu yantha thinna bakkaga ne unta 😞😞

  • @rajeshkuruba9189
    @rajeshkuruba9189 Před 8 měsíci +3

    Anna please disclaimer veyyalsindhi anna, chala mandhi normal people ila ekkuva thini death ayyaru, okka insident okkadu momos ekkuvaga thini chanipoyyadu so pleace disclaimer vey anna

  • @santoshegala3094
    @santoshegala3094 Před 5 měsíci

    రామన్ వీడియోస్ చూసా ...
    అతని జీర్ణవ్యవస్థ ఎలా పని చేస్తుందో🙏

  • @user-sb4lf6tp1j
    @user-sb4lf6tp1j Před 4 měsíci

    Yes ne kuda chusta anna..

  • @Fhjytg
    @Fhjytg Před 8 měsíci +2

    తిండి తింటే కండకలదు🎉🎉🎉🎉🎉

  • @foodlover097
    @foodlover097 Před 8 měsíci

    The Giant Foodie ane youtube channel chudu bro... Shock avvakapothe appudu nannu adugu... Vaadu yekam ga Goat, chicken, fish, rice, sweets Anni okasari thinesthadu

  • @scubeonlineservices9229
    @scubeonlineservices9229 Před 8 měsíci +1

    nidrapoyevaaadu kumbhakarnudu, thinevaadu bakasurudu

  • @hindutemples888
    @hindutemples888 Před 6 měsíci

    Any tips ?

  • @ExYedarimatham
    @ExYedarimatham Před 8 měsíci

    Yemi digestive system saami needi

  • @nellorecarpentermabasha5979
    @nellorecarpentermabasha5979 Před 7 měsíci +1

    Nellore 🎉

  • @jitheshrockers9415
    @jitheshrockers9415 Před 8 měsíci +3

    Other Hindi gundu uncle not eat food he overaction like eating more food 😅😅

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Před 8 měsíci +1

    Not Kumbhakarna,Bakasurudu is eater man

  • @basamnath2883
    @basamnath2883 Před 8 měsíci

    Please take of Your health.

  • @monster3073
    @monster3073 Před 8 měsíci +1

    Matt sttonie eaten 20000 calories in a meal highest ever

  • @Teachmadhu8456
    @Teachmadhu8456 Před 8 měsíci +1

    Tasty Teja biography cheyandi

  • @user-oh5ro9nj3v
    @user-oh5ro9nj3v Před 8 měsíci

    😮😮😮😮😮😮😮

  • @mallimalli2288
    @mallimalli2288 Před 8 měsíci +1

    ❤❤❤

  • @lakshmankattunga4098
    @lakshmankattunga4098 Před 7 měsíci

    ఉన్నాం