మిస్సీ రోటీ | Missi Roti | Punjabi Missi Roti Recipe in Telugu | Roti Recipe

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • మిస్సీ రోటీ | Missi Roti | Punjabi Missi Roti Recipe in Telugu ‪@HomeCookingTelugu‬
    #missiroti #rotirecipe #healthyrecipes
    Here's the link to this recipe in English: • Missi Roti Recipe in J...
    Our Other Recipes:
    Masala Chapati: • మసాలా పరాఠా | Masala P...
    Menthikura Chapati: • మెంతికూర పరాఠా | How t...
    Sorakaya Chapati: • రుచికి రుచి, ఆరోగ్యాని...
    Egg Chapati: • ఎగ్ చపాతీ | Egg Chapat...
    Masala Paneer Chapati: • Masala Paneer Roti | మ...
    Biyyappindi Chapati: • అక్కి ఉబ్బు రోటీ | Akk...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 3 - 4
    కావలసిన పదార్థాలు:
    గోధుమపిండి - 1 కప్పు
    శనగపిండి - 1 కప్పు
    ఉల్లిపాయ - 1
    పచ్చిమిరపకాయలు - 2
    తరిగిన పుదీనా ఆకులు
    తరిగిన కొత్తిమీర
    వాము - 1 / 2 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    ఆంచూర్ పొడి - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    కసూరీ మేథీ - 1 టీస్పూన్
    నూనె - 2 టీస్పూన్లు
    నీళ్ళు
    నూనె
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో గోధుమపిండి, శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తరిగిన పుదీనా ఆకులు, తరిగిన కొత్తిమీర, వాము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఆంచూర్ పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కసూరీ మేథీ వేసి, బాగా కలపాలి
    ఆ తరువాత ఇందులో కొద్దిగా నూనె వేసి మళ్ళీ మొత్తం కలపాలి
    ఇందులో నీళ్ళు పోసి పిండిముద్దను తయారుచేయాలి
    తయారుచేసిన పిండిముద్దను కనీసం పది నిమిషాలు పక్కన పెట్టాలి
    పది నిమిషాల తరువాత పిండిముద్దను చిన్న ఉండలుగా చేసి, పీఠ మీద పెట్టి, పొడి పిండి చల్లుతూ మామూలు చపాతీల్లానే ఒత్తాలి
    వేడి పెనం మీద ఒత్తిన రొటీను వేసి, రెండు వైపులా తిప్పుతూ, నూనె రాసి బాగా కాల్చాలి
    రెండు వైపులా బాగా కాలిన రోటీను బయటకి తీసేయచ్చు
    అంతే, మిస్సీ రోటీ తయారైనట్టే, దీన్ని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు
    Missi roti is a wholesome and wonderful Indian flatbread which is mainly made with wheat flour, gram flour and a lot of herbs for an additional punch of flavors. This bread is slightly different from the regular rotis or phulkas. It is very tasty and can be easily made. Missi roti itself is flavorful because of the seasonings we add in the dough, so there is no need for any other side dish along with it. So you can make this roti and enjoy it with any pickle of your choice or curd. If you want, you can also enjoy it with any gravy curry by the side. Try this amazing, healthy issi roti and let me know how it turned out for you guys, in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Komentáře • 6

  • @sudhasriram7014
    @sudhasriram7014 Před 10 měsíci

    Wow wow super super amazing recipe Amma

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc Před 10 měsíci

    Super, and easy to make 👌👌👌

  • @mamathamadhu7342
    @mamathamadhu7342 Před 10 měsíci

    I never cooked food this interestingly after i came to know ur channel
    I am trying ur recipes I'm getting compliments from my family they r so happy TQ so much ma'am for ur hard work nd loved this recipe I will surely try this one ❤️❤️❤️❤️❤️🤗

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 10 měsíci +1

      Chala happy madhu garu. Thanks for trying out my recipes🤗❤😇