చేజారినవన్నీ తిరిగి ఇచ్చే స్తోత్రం.Sri Krishna Stotram by Narayana ||srivallabhaspiritua

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024

Komentáře • 113

  • @Padmav-xv7yk
    @Padmav-xv7yk Před 6 měsíci +15

    గురువు గారు నమస్కారము, శ్రీ దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం నేర్పించ ప్రార్థన అదే మేము గురోపదేశం గా భావించి పారాయణ చేస్తాము 🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci +1

      వరుసలో అందిస్తాము తప్పకుండా త్వరలోనే...

    • @Padmav-xv7yk
      @Padmav-xv7yk Před 6 měsíci +1

      గురువు గారు పాదాభివందనం, ధన్యవాదాలు 🙏

    • @LeelaLucky-ny8uj
      @LeelaLucky-ny8uj Před 6 měsíci

      ​@Sr🎉🎉🎉🎉6🎉🎉6y🎉🎉🎉🎉iVallabhaSpiritual

    • @user-pf8vl1ll6n
      @user-pf8vl1ll6n Před 6 měsíci

      Sir nenu beautiful ga undanu ani ma husband nannu bytaku thypiru endi emichyli endi

  • @seshukumari1442
    @seshukumari1442 Před 6 měsíci +6

    Sree Maatre Namaha.. sivaaya Gurave Namaha

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 Před 6 měsíci +3

    శ్రీ గురుభ్యోన్నమః 🎉🎉🎉
    మీ సేవ అమోఘం sir,,🙏🌹🙏🌹🙏

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 Před 6 měsíci +5

    Thanks guruvugaru chinna chinna stòtralu nerputunnaduku okka stotram to annikashtalu tiretatlu cheptunnaru

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u Před 6 měsíci +2

    Om sri jashe Krishna

  • @gnraju6128
    @gnraju6128 Před 6 měsíci +1

    🪷జై శ్రీ క్రిష్ణ 💐🙏

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Před 6 měsíci +2

    Sree datta sai namaha🙏 shivaya namaha🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      శ్రీ దత్త కృపా సిద్ధిరస్తు!

  • @sannappason7131
    @sannappason7131 Před 6 měsíci +1

    Om gurubyo namah
    E stostram gurinchi maku Baga cheparu danyavadamulu guruji

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u Před 6 měsíci +3

    Om namo narayana namah

  • @padmavathigupta7560
    @padmavathigupta7560 Před 3 měsíci

    Guruvugariki padabhi vandanam .🙏🙏🙏

  • @radhikag9530
    @radhikag9530 Před 6 měsíci +2

    Thanks gurujigaru😊

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u Před 6 měsíci +1

    Om jashe Krishna Om namo narayana ya namah

  • @bairysrilatha3324
    @bairysrilatha3324 Před 6 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmiranga6054
    @laxmiranga6054 Před 6 měsíci +2

    Santoshem guruvugaru

  • @kolariyavishalkumar9021
    @kolariyavishalkumar9021 Před 6 měsíci +2

    Jai shree Ram

  • @venkatlic548
    @venkatlic548 Před 6 měsíci +2

    ఓం నమో దత్త త్రేయ నమః💐🌹💐🙏🙏🙏

  • @SREENIVAAS9
    @SREENIVAAS9 Před 6 měsíci +3

    🙏🙏🙏

  • @shrawandsouza9081
    @shrawandsouza9081 Před 6 měsíci +2

    కోటి కోటి కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      ధన్యవాదాలు!

    • @shrawandsouza9081
      @shrawandsouza9081 Před 6 měsíci

      ఆరోగ్యం కోసం చెప్పండి గురువు గారు 🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      @@shrawandsouza9081 చాలా కాలం క్రితమే చెప్పాము. పాత వీడియోలు చూడండి.

  • @jagadishwarkolluru9146
    @jagadishwarkolluru9146 Před 6 měsíci +1

    Chaala santhoshanga vundi guru garu. Melanti aadyatmikavetthalu samajaani manchi margamlo nadapaalcindindiga manaspurtigaa a paramatmani korukun2nna

  • @nallarani1094
    @nallarani1094 Před 6 měsíci +4

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @deepikakilaparty9972
    @deepikakilaparty9972 Před 6 měsíci +1

    Dhanyavadhalu sir.memu ithralu valla nasta pothunam.namasakaram

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      శ్రీకృష్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు!

    • @ankalumareedu2186
      @ankalumareedu2186 Před 6 měsíci

      Harekrishna
      Guruvu GARIKI PADABHIVANDANAMULU danyavaadamulu🙏🙏🙏

  • @1999User-ysl
    @1999User-ysl Před 6 měsíci

    గురువు గారు నేను పుట్టినప్పటి నుంచి మానసికంగా బలహీనంగా ఉన్నాను ఉంటున్నాను చిన్నపాటి నుండి కష్టాలు ఇంట్లో విలువ లేదు బయట విలువ లేదు పోనీ పని చేసి ఇంట్లో డబ్బులు ఇస్తే మర్యాద ఇస్తారు కావచ్చు అనుకున్న డబ్బులు 8 యియర్స్ పని చేసి 7లక్షలు ఇచ్చాను డబ్బులు తిస్కున్నరు ఆకరికి డబ్బులు ఏం ఇవ్వలేదు అసలు పనే చేయలేదు అని బయట నా పరువు తీస్తున్నారు ఇపుడు నేను అస్తి కూడా కోల్పోయి చేయడానికి పని లేక తినడానికి తిండి లేక రోజు ఆకలి మంటతో ఏడుస్తున్నాను నా జీవితం ఇంతే కావచ్చు అని భయమేస్తుంది గురువు గారు ఏదైనా దారి ఉంటే చెప్పండి నేను ఏ జన్మ లో ఏం పాపం చేశానో తెలీదు అదేంటో గురువు గారు నేను అందరి లాగా బ్రతక లేక పోతున్న అంటే మోసం చేయడం దొంగ బుద్ధి అవి ఏవి లేవు ఇన్ని కోల్పోయిన కూడా అందరూ నా వల్లే అనుకుంటా కానీ నాకు విలువ లేదు ఎం చేయాలి చెప్పండి ప్లీస్ 🙏🙏🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      ఒకసారి వీలు చూసుకుని పాత వీడియోలు చూడండి. మీ సమస్యకి పరిష్కార సూచన మీకు దొరుకుతుంది.

  • @leelanaren2844
    @leelanaren2844 Před 2 měsíci

    Can you give me the stotram in pdf format

  • @sridattaguravenamaha7898
    @sridattaguravenamaha7898 Před 5 měsíci

    Namaste guruvugaru ma husband ekada unaro telidu athamamalu matladaru natho nenu putintlo odili velipoyaru emina stotram chepandi andi thanu natho kalisi undataniki 🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      అమ్మా! 1. మీ తల్లిదండ్రులు వారితో మాట్లాడి పరిస్థితి తెలుసుకోవడం మొదట చేయవలసిన పని. 2. ఇలాటి పరిస్థితులలో కేవలం స్తోత్రం చాలదు. శ్రీ కార్తవీర్యార్జున మంత్ర జపం చేయించుకోండి.

  • @NageshNagesh-iz2uz
    @NageshNagesh-iz2uz Před 6 měsíci

    Guruvugaru okdu ma dabulu egotadu emi cheyali chepandi please

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      ఈ మధ్యనే ఒక స్తోత్రం అందించాను. చూడండి

  • @sumankumar-zf3ns
    @sumankumar-zf3ns Před 6 měsíci

    నమస్తే గురువు గారు అనుకున్న కోరిక తీరడానికి ఏదైనా మంత్రం కానీ స్త్రోత్రం కానీ చెప్పండి

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci +1

      గతంలో ఈ ఛానల్ లో దీనికి సంబంధించి చాలా మార్గాలు అందించాము. "ధర్మ బద్ధమైన" కోరికల కోసం మాత్రమే!

  • @aravellyvani8944
    @aravellyvani8944 Před 6 měsíci

    Guruvu garu naku ami panulu avadam ledhu emayina remidi chepanndi plz

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      మీరు అడిగిన దానికి పరిష్కార సూచన ఎప్పుడో చెప్పాను. గతంలో అందించిన వీడియోలు చూడండి.

  • @ramadevipallela2909
    @ramadevipallela2909 Před 6 měsíci

    గూరుగారు నమస్కారం చేడుఅలవటులు పోవాడానికి దూమవతిసోతృం ఏలాచేయాలి చేపండిసావమిజి

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 Před 6 měsíci

    Poina job thirigi ravadani e sthothram chadavacha? Na husband job poindi. Nenu wife ni. Nenu ma hu sband ki baduluvu ga nenu chadavachha ?
    Plz cheppandi. 🙏🙏🙏🙏

  • @oorjaswathi2898
    @oorjaswathi2898 Před 6 měsíci

    I lost my gold on last dasara will i get by doing this stotram

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      When a question arises on the authenticity of what was by Sri Veda Vyasa no use in following it. Sorry to say!

  • @Srilalitha1
    @Srilalitha1 Před 6 měsíci

    Maa ammayi job lay off lo poindhi.thalliga nenu ee parihaaram cheyavacchaa guruvu gaaru.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      ఆమెయే చేయాలి.

    • @Srilalitha1
      @Srilalitha1 Před 6 měsíci

      ​@@SriVallabhaSpiritualok guruvugaaru.mari thalliga nenu yemi cheyaali cheppandi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      @@Srilalitha1 ఆమె చేయలేరా?

    • @Srilalitha1
      @Srilalitha1 Před 6 měsíci

      @@SriVallabhaSpiritual thaanu usa lo undhi .job kosam searching and online coaching guruvu gaaru

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      @@Srilalitha1 ఆమె చేయవచ్చు. శ్రీ నృసింహ కార్య సిద్ధి మంత్ర జపం చేయమని చెప్పండి. శ్రీ నృసింహ సాధనలు వీడియోలలో ఉంటుంది. రోజుకు 1000 సార్లు 10 రోజులు చేయాలి.

  • @deepikasharma2335
    @deepikasharma2335 Před 6 měsíci +3

    పిల్లల వివాహం కోసం తల్లి ఏ విధంగా సంకల్పం చెప్పాలో దయ చేసి చెప్పండి గురువుగారూ🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      "మమ కుమారస్య శీఘ్ర వివాహ సిద్ధ్యర్థం" అని చెప్పి చేయండి.

  • @susrithaedukulla5009
    @susrithaedukulla5009 Před 6 měsíci

    Sir maku aena Valle dabbulu thisukoni ivvadam ledu m cheyalo ardam kavadam ledu Babu autistic chala mny avthunae therapy s ki edaena solution cheppara plz

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci +1

      వీలైతే శ్రీ కార్తవీర్యార్జున మంత్ర జపం చేయించుకోండి డబ్బు విషయంలో. లేదా ఎల్లుండి ఉదయం వచ్చే స్తోత్రం చూడండి. అబ్బాయి విషయంలో శ్రీ వాగ్దేవి స్తోత్రం చేయండి. ఆ వీడియో ఇటీవలే అందించాము.

    • @susrithaedukulla5009
      @susrithaedukulla5009 Před 6 měsíci

      TQ sir

  • @ramadevipallela2909
    @ramadevipallela2909 Před 6 měsíci

    గురువు గారి కివందలు మాబాబుచదువు అయిపొయిజాబు చేసూనాడు కానీచేడుఅలవటుకిబానిష అయాడుఏంతచేపిన మారాటా
    లేదుచాలాడబులుపొగోటేడు మామలనిఅపులపాలుచేశాడు దయచేసిఏదయిన సోలయిషను చేపండిగూరూవుగారు

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci +1

      వ్యసనాల నుంచి బయట పడటానికి ధూమావతీ స్తోత్రం చేయండి. అక్కడా ఇక్కడా చూసి, విని ఆ మంత్రం మాత్రం చేయకండి.

    • @ramadevipallela2909
      @ramadevipallela2909 Před 6 měsíci +1

      గూరువుగారికి వందనలు చేడుఅలవటులకి బానిస అయినవాళు మారాటానికి దూమవతి సోతృంఏలాచేయాలి సావమిదయచేసిచేపండి

    • @ramadevipallela2909
      @ramadevipallela2909 Před 6 měsíci +1

      చేడుఅలవాటులు ఉనావాలు బయటపాడాటానికి దూమవతిసోతృ ఏలాచేయాలి దయచేసిచేపండి గురుజి

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci +1

      @@ramadevipallela2909 త్వరలో చెబుతాను!

  • @gamingwithbobby4965
    @gamingwithbobby4965 Před 6 měsíci

    Nijamga kolpoina position vastunda

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      ఆ స్తోత్రం వేద వ్యాసుడు రచించిన బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నది. వేద వ్యాసునిపై, శ్రీకృష్ణ భగవానునిపై నమ్మకం ఉన్నవారు మాత్రమే చేయండి. "నిజంగా వస్తాయా?" అనే అనుమానం ఉన్నవారు చేయకండి. అనుమాన వల్ల ఫలితం శూన్యం.

  • @mchandrasekharreddy8
    @mchandrasekharreddy8 Před 6 měsíci

    U

  • @famousstoryclub6950
    @famousstoryclub6950 Před 6 měsíci

    Namaskaaram guruvu garu. Chala chala teevramaina aardika kastaallo unnaanu guruvu garu.chala appulu unnaai,land undi ammi clear cheddam antee land ammudavadam leedu. Dhayachesi parishkaaram cheppandi guruvu garu

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      మీరు చెప్పిన మూడు ప్రధాన సమస్యలకు పరిష్కార సూచనలు గతంలో చాలా వీడియోలలో అందించాం. కాస్త ఈ ఛానల్ లోని పాత వీడియోలు చూసి వాటిలో మీకు వీలైన వాటిని చేసుకోండి. గురువు నుండి ఉపదేశం పొంది చేయాలి అని ఉన్న వాటిని మాత్రం ఉపదేశం పొందకుండా చేయకండి.

  • @asquare9093
    @asquare9093 Před 6 měsíci

    iSCKON philosophy???

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci +1

      ISCKON IS AN OFF SHOOT OF THE PHILOSOPHY PROFESED BY SRI CHAITANYA MAHAAPRABHU. SRI CHAITANYA MAHAPRABHU BASED HIS PHILOSOPHY ON BRAHMA VAIVARTHA PURANA AND GARGA SAMHITA. I PICKED UP THIS STOTRAM FROM BRAHMA VAIVARTHA PURANA ITSELF. SO, IT CAN'T BE CALLED AS ISCKON PHILISIOHY.

  • @user-pf8vl1ll6n
    @user-pf8vl1ll6n Před 6 měsíci

    Guruvugaru nannu ma athya valu lyni family nudi vachnu ani nannu chla chulaknga chusi na veluva taginchusaru endi nalugurulo naku value lekunda chysysaru endi , naku naluguruloo ki velalanipinchtlydhu endi ma ayana naku veluva evdu endi, nalugurulo naku antu oka value lydhu endi

    • @user-pf8vl1ll6n
      @user-pf8vl1ll6n Před 6 měsíci

      Daya chysi naku veluva vachy vedhmga emiena chpndi naku eddru maga pilaluu thalli ku veluva lekapothy pilalni chulakanga chustru kadha swamy adhy jaruguthundi swamy

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci +1

      czcams.com/video/YZe_p0470KQ/video.htmlsi=mVxWVuuIjylqU1hN
      ఇందులో చెప్పిన స్తోత్రం పారాయణ చేయండి.

    • @user-pf8vl1ll6n
      @user-pf8vl1ll6n Před 6 měsíci

      ​@@SriVallabhaSpiritual
      Tq guruvu garu

  • @saranyapalukuri9235
    @saranyapalukuri9235 Před 6 měsíci

    Ma ayana nannu oddhu ani puttintlo odilesaaru oddhu anesthunaru tesukellatledhu nene na anthata velthe ma attagaru acting chesi bayataki pampesaru please ma ayana nannu intiki tesukelleladaniki edina margam cheppandi please 😭😭😭vallu nanu odilinchesukuni 2nd marriage ki plan vesi andaru odilinchesthunaru balavantham ga 😭😭

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 6 měsíci

      " మీరంటే ఎవరికీ పడటం లేదా?" అనే వీడియో ఉన్నది. కుటుంబ కలహాలతో బాధ పడే వారు ఈ స్తోత్రం పారాయణ చేస్తే ఫలితం ఉండే అవకాశం ఉన్నది.

    • @saranyapalukuri9235
      @saranyapalukuri9235 Před 6 měsíci

      @@SriVallabhaSpiritual thanks andi chaduvthaanu

    • @mukthaumarani1773
      @mukthaumarani1773 Před 5 měsíci

      మీరు అర్థనారీశ్వర స్తోత్రం రోజు 3 సార్లు 40 రోజులు చదవండి తప్పక మీ హస్బెండ్ వచ్చి తీసుకువెళ్తాడు

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Před 6 měsíci +1

    Sree maatrey namo namah

  • @kamalaramana2096
    @kamalaramana2096 Před 6 měsíci +2

    🙏🙏

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u Před 6 měsíci +2

    Om sri Jashe Krishna

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u Před 6 měsíci +1

    Om namo narayana ya namah

  • @user-bg8nc4eb9j
    @user-bg8nc4eb9j Před 6 měsíci

    🙏🙏

  • @sreekar23
    @sreekar23 Před 6 měsíci

    🙏🙏🙏