Video není dostupné.
Omlouváme se.

అన్ని బాధలూ నశింపచేసే శ్రీ ఆంజనేయ స్తోత్రమ్. How to get rid of problems?

Sdílet
Vložit
  • čas přidán 28. 02. 2024
  • అన్ని బాధలూ నశింపచేసే శ్రీ ఆంజనేయ స్తోత్రమ్. How to get rid of problems? #anjaneya #hanuman #bajarangabali
    శ్రీ ఆంజనేయ స్తోత్రమ్
    ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే .
    అకస్మాదాగతోత్పాతనాశనాయ నమో నమః 1
    వామే కరే వైరిభిదం వహంతం
    శైలం పరే శృంఖలహారటంకం
    దధానమచ్ఛాచ్ఛసువర్ణవర్ణం
    భజే జ్వలత్కుండలమాంజనేయం 2
    విభీషణ ఉవాచ
    సీతా వియుక్తే శ్రీరామే శోకదుఃఖభయాపహ
    తాపత్రయాగ్నిసంహారి న్నాంజనేయ నమోఽస్తుతే 3
    ఆధి వ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే
    ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రియ హితాత్మనే 4
    సంసారసాగరావర్తగత నిశ్రాంత చేతసాం
    శరణాగతసంజీవీ సౌమిత్రీ ప్రాణరక్షకః 5
    సుచరిత్రః సదానందః సర్వదా భక్తవత్సలః
    సురద్విషాం సుసంహారీ సుగ్రీవానంద వర్ధనః 6
    య ఇదం హనుమత్స్తోత్రం పఠేన్నిత్యం నరోత్తమః
    సిద్ధ్యంతి సర్వకార్యాణి ధన ధాన్య సమృద్ధయః 7
    మృత్యు దారిద్య్ర నాశం చ సంగ్రామే విజయీ భవేత్
    లాభం చ రాజవశ్యం చ సత్యం పావనకీర్తనం 8
    పరం మంత్రం పరం తంత్రం పరయంత్రం నివారయేత్
    పరవిద్యావినాశం చ హ్యాత్మమంత్రస్య రక్షకం 9
    సాధన - నియమాలు 1
    • సాధన - నియమాలు ...
    సాధన - నియమాలు 2
    • శ్రీ నృసింహ జయంతి సాధన...
    సాధన - నియమాలు 3
    సాధనకు ముందు ఇలా చేయండి
    • సాధన - నియమాలు 3 Perfo...
    సాధన - నియమాలు - 4
    • సాధన - నియమాలు 4. ఏ పన...
    సాధన - నియమాలు - 5
    • సాధన - నియమాలు -5. Cha...
    సాధనలో సాఫల్యం లేదావైఫల్యం అనేవి కేవలం సాధకుని శ్రద్ధ, నిష్ఠ పైన మాత్రమే ఆధారపడి వుంటాయి. వాటికి ఈ ఛానల్ కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బాధ్యులు కారు.
    జాతక పరిశీలన ఉచిత సేవ కాదు. HOROSCOPE READING IS NOT A FREE SERVICE.
    ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకునే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయగలరు.
    ALL CALLS WILL BE ATTENDED BETWEEN 2-5 PM ONLY.
    గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా?
    మంత్రం అంటే ఏమిటి?
    తంత్రం అంటే ఏమిటి?
    యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా?
    How to pacify the Planetary Influences?
    What is Mantra?
    What is meant by Tantra?
    Will Yantra modify one's future?
    "srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
    ===============================================
    Music Credit: Sri Raghu Charukesi
    ================================================
    Srivallabha Spiritual
    Subscribe our Chanel for more Divine videos
    ==================================================
    For Appointment : 9000221269
    ==================================================
    Fallow Us on : Facebook/srivallabhaspiritual
    : www.srivallabha.com
    =================================================
    Join Telegram Group link: t.me/srivallabhaspiritual
    =================================================
    Disclaimer:
    "srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures. Various spiritual practices or Sadhanas are being offered from the teachings of our Gurus, Experiences of our own and our disciples. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures. "srivallabha spiritual" CZcams Channel or its administrators or owners or the presenter are not at all responsible or liable for the success or failure of the practices followed by viewers. It is left to the viewers whether to follow or not. It will be the sole discretion, responsibility and wisdom of the viewers.

Komentáře • 270

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 Před 4 měsíci +7

    ఓం శ్రీ రామ దూతాయ, శ్రీ రామ శ్రేయోభిలాషాయ, శ్రీ రామ ప్రియాయ, మహా బుద్దిమంతాయ అంజనీ పుత్రాయ, పవనాత్మజాయ శ్రీ వీర హనుమతే, రఘుపతి ప్రియాయ శ్రీ సీతారామచంద్ర అభిమాన ఐశ్వర్య అదృష్టధరాయ, రావణాసురాంతకాయ, అక్షకుమార అంతకాయ, ఇంద్రజిత్ నాశకాయ శ్రీ మహా వీర హనుమతే నమః🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci +2

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @sureshyadav888k
    @sureshyadav888k Před 5 měsíci +17

    శ్రీరామ దూతాయ హనుమతే నమః 🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +2

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @sudhakarreddychintala1247
    @sudhakarreddychintala1247 Před 4 měsíci +5

    ఇంత మంచి స్తోత్రం ఇచ్చిన మీకు ధన్యవాదాలు గురూజీ 🙏🏾

  • @nanichowdaryenani369
    @nanichowdaryenani369 Před 5 měsíci +9

    ధన్య వాదాలు గురువు గారు జై శ్రీరామ్ జై సీతారామ్ జై హనుమాన్

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +1

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @CSKumarFlautist-hw7py
    @CSKumarFlautist-hw7py Před 4 měsíci +4

    ఓం నమో భగవతే వాయునందన హరిమర్కట మర్కటాయ శ్రీ రామదూతాయ శరణం ప్రపద్యే

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Před 5 měsíci +7

    జై వీర హనుమాన్ , జై శ్రీ సీతారామ 🙏

  • @sureshbayisetti8879
    @sureshbayisetti8879 Před 5 měsíci +4

    Jai shree ram Sita Devi Hanuman lakshmana Jai ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @subashgosula1120
    @subashgosula1120 Před měsícem

    Jai sri ram Jai hanuman

  • @srinivasbachu9209
    @srinivasbachu9209 Před 5 měsíci +3

    జై శ్రీరామ్ జైజై శ్రీరామ్
    ధన్యవాదములు గురువుగారు

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @EllaRadha
    @EllaRadha Před 5 měsíci +4

    Jai Hanuman ji ki jai ho 🙏😊❤️😊

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @aadityaagencies
    @aadityaagencies Před 5 měsíci +3

    జై శ్రీ రామ

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +1

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @anilkumarhirehal3820
    @anilkumarhirehal3820 Před 5 měsíci +3

    🕉️శ్రీ గురుభ్యోనమః🕉️
    మీ పాదపద్మాలకు నా నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻

  • @user-zb6fk2tk3c
    @user-zb6fk2tk3c Před 4 měsíci +2

    I completely give up I am almost done with the problems. I went through this video and this morning read this with full of hope ... Somehow felt relaxed

  • @sureshballakari4720
    @sureshballakari4720 Před 5 měsíci +4

    శ్రీ గురు చరణ కమలేబ్యో నమః 🙏🏻

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +1

      శ్రీ గురు చరణకమలేభ్యో నమః!

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Před 4 měsíci +1

    శ్రీ గురుభ్యో నమః ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @user-hg2zm8yf6l
    @user-hg2zm8yf6l Před měsícem

    Dhanyawadamulu guruvu gariki

  • @jayaramaiahjayram-bh2we
    @jayaramaiahjayram-bh2we Před 5 měsíci +1

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @HemanthKumar-ze2bl
    @HemanthKumar-ze2bl Před 3 měsíci

    Jai sri rama

  • @swarnalatha2119
    @swarnalatha2119 Před 5 měsíci +3

    🙏🙏 గురువుగారు ధన్యవాదములు

  • @gopalakrishnavedula1436
    @gopalakrishnavedula1436 Před 3 měsíci

    thanks Guruvu garu

  • @anandrao3893
    @anandrao3893 Před 4 měsíci

    జై శ్రీ రామ దుతయ శ్రీ హనుమంతుని కి నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 Před 4 měsíci +4

    జై శ్రీరామ్..... Om శ్రీ హనూమట్ శివ రామ కృష్ణ గోవిందాయ నమో నమః..... Om om om. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ....... Om o om

  • @lavanyanagisetty9658
    @lavanyanagisetty9658 Před 5 měsíci +4

    ఒక పనికిమాలిన వాడితో 10 సంవత్సరాల వైవాహిక జీవితం అనే నరకాన్ని అనుభవించాను.నా బిడ్డను అతని దగ్గరి నుంచి న్యాయపరంగా తెచ్చుకోవడానికి ఏమీ ఛేయాలో చెప్పగలరు స్వామి

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +1

      "న్యాయపరంగా" అంటే న్యాయస్థానం ద్వారా ప్రయత్నించాలి కదమ్మా? ప్రత్యేక విధానాలు ఏవీ లేవు. శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం చదువుకోండి.

    • @maheshnadipudi9826
      @maheshnadipudi9826 Před 4 měsíci

      ఇలాంటి వాళ్ళకు సాయం చేయండి స్వామి

  • @srinivasaraovanapalli9946
    @srinivasaraovanapalli9946 Před 5 měsíci +3

    జై శ్రీరామ్.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @anandrao3893
    @anandrao3893 Před 4 měsíci

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @JaggaiahKedam
    @JaggaiahKedam Před 4 měsíci

    Guruvu Gariki phadhabi vandanalu

  • @madhavichillakuru.
    @madhavichillakuru. Před 4 měsíci

    Sundara hanuman saranam thvameva saranam thavasmi saranam

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      శ్రీ హనుమత్ కటాక్ష సిద్ధిరస్తు!

  • @tulipmusic1933
    @tulipmusic1933 Před 5 měsíci +2

    Ji sriram

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @kradha7357
    @kradha7357 Před 5 měsíci +2

    Jai sri ram 🙏🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @UdayKumar-gc3br
    @UdayKumar-gc3br Před 2 měsíci

    నమస్తే🙏. ఈ స్తోత్రానికి మూలమును తెలియజేయగలరు. ధన్యవాదాలు.

  • @RajMalleswari
    @RajMalleswari Před 4 měsíci +1

    Jai sri ram

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @ankalumareedu2186
    @ankalumareedu2186 Před 5 měsíci +2

    Harekrishna
    Guruvu GARIKI PADABHIVANDANAMULU danyavaadamulu🙏🙏🙏

  • @nvenugopal5046
    @nvenugopal5046 Před 4 měsíci +1

    ధన్య వాదము గురిజీ 💐🙏🏽🙏🏽

  • @rameshambati1968
    @rameshambati1968 Před 4 měsíci

    Supar gurugaru. 🌺🥀🌹🌺💐

  • @rajeshkrishna9364
    @rajeshkrishna9364 Před 4 měsíci

    thanks guruvugaru manchu stotram chepparu.

  • @bhaskararaobikku7437
    @bhaskararaobikku7437 Před 5 měsíci +1

    JAI BHAJARANGA BALI

  • @pabbavenkatesham1453
    @pabbavenkatesham1453 Před 5 měsíci +1

    Jai Hanuman Jai Sriram🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @giridharachittivelu7600
    @giridharachittivelu7600 Před 5 měsíci +1

    Namaskaramulu guruvu garu🙏

  • @jhansirp6945
    @jhansirp6945 Před 4 měsíci

    Om sri anjaneya, Jai shree Ram

  • @SampathKumar-kx5bm
    @SampathKumar-kx5bm Před 5 měsíci +2

    Jai shree ram Hanuma

  • @muralibasam1181
    @muralibasam1181 Před 3 měsíci

    Jai sriram❤🙏

  • @chitturisurya5643
    @chitturisurya5643 Před 4 měsíci +1

    J'ai sir rama

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @panaklkodmur2528
    @panaklkodmur2528 Před 28 dny

    Jai Hanuman

  • @jayashreevakacharla4127
    @jayashreevakacharla4127 Před 4 měsíci

    Sri Gurobyo Namaha. 🙏
    Jai SRIRAM

  • @sourabhbabloo2462
    @sourabhbabloo2462 Před 5 měsíci +1

    Jai veea Hanuman..namastute

  • @manchalaanjaneyulu5460
    @manchalaanjaneyulu5460 Před 3 měsíci

    Jai Sreeram, Jai Hanuman

  • @tanniruKOTI
    @tanniruKOTI Před 5 měsíci +2

    ❤🌹🙏❤🌹జై శ్రీ రామ్❤🌹🙏❤🌹❤🌹🙏❤🌹జై శ్రీ రామ్❤🌹🙏❤🌹❤🌹🙏❤🌹జై శ్రీ రామ్❤🌹🙏❤🌹❤🌹🙏❤🌹జై శ్రీ రామ్❤🌹🙏❤🌹

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @dcsreddy8416
    @dcsreddy8416 Před 5 měsíci +2

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @kothapallisrinivasarao7666
    @kothapallisrinivasarao7666 Před 5 měsíci +1

    Jaisriram

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @lokendranathg
    @lokendranathg Před 4 měsíci

    GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM

  • @user-kt8cb7tr3b
    @user-kt8cb7tr3b Před 5 měsíci +1

    జై శ్రీ రామ
    🙏🙏🙏🙏🙏

  • @vempatidurgabhavani9312
    @vempatidurgabhavani9312 Před 5 měsíci +1

    ధన్యవాదాలు గురువుగారు

  • @chinnumamindla
    @chinnumamindla Před 4 měsíci

    Very nice post 🌺

  • @devivishnu5490
    @devivishnu5490 Před 4 měsíci

    ధన్యోస్మి 🙏

  • @hemabai7375
    @hemabai7375 Před 5 měsíci +1

    Padabhi vandanalu swamy 🙏

  • @swarnalathasarraf2
    @swarnalathasarraf2 Před 5 měsíci +1

    Namaste guruvu garu
    Manchi stotram echharu maku
    Thankyou so much

  • @user-hk2rn2wf1d
    @user-hk2rn2wf1d Před 5 měsíci +1

    Namaste Guruvu garu

  • @surekhabesta441
    @surekhabesta441 Před 5 měsíci +2

    Jai Maa kaali ❤

  • @RaghuramReddy-oe8qn
    @RaghuramReddy-oe8qn Před 5 měsíci +1

    🎉 Om

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 Před 4 měsíci +2

    **ll Aanjaneyam Mahavieeram Bramha Vishnu Shivaatmajam ll
    Arunhaarka Prabham Shaantham Ramadhootham Namaamyaham ll**

  • @srinivas9391
    @srinivas9391 Před 5 měsíci +2

    🕉🚩🙏

  • @sundarib8346
    @sundarib8346 Před 4 měsíci

    Jai shree Ram

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @anilathreya3841
    @anilathreya3841 Před 4 měsíci

    మాకు వివాహం అయి 8 సంవత్సరాలు అయ్యింది 2years క్రితం pregnancy వచ్చి failure అయ్యింది స్వామి.మీ నుండి మాకు పిల్లల కోసం యేమైనా శ్లోకం ఇస్తే అదృష్టముగా భావిస్తా ము🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      త్వరలో చెబుతాను.

    • @anilathreya3841
      @anilathreya3841 Před 4 měsíci

      19 va తారీఖున chilukurulo గరుడ ప్రసాదం ఇస్తారని తెలిసింది స్వామి. కానీ మా ఆవిడకు ఆ రోజు periods 4th day undi. మరి నేను ఒక్కడిని వెళ్లి గరుడ ప్రసాదం తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి స్నానం అయ్యాక మా ఆవిడ తో తినిపించ వచ్చా.మమ్మల్ని e విషయంలో ఏమి చేయాలో చెప్పండి. స్వామి.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      @@anilathreya3841 కూడదు

    • @anilathreya3841
      @anilathreya3841 Před 4 měsíci

      అంటే 5th day స్నానం అయ్యాక కూడా tinakudada undi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      @@anilathreya3841 అయ్యా! నాలుగవ రోజు తీసుకువచ్చి మరునాడు స్వీకరించడం కాదు. ప్రసాదం ఒక రాత్రి గడిస్తే పనికి రాదు.

  • @naraparajuprasannalaxmi6159
    @naraparajuprasannalaxmi6159 Před 4 měsíci +1

    Rama mammlni gattakinchu

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష!

  • @vasuvunnava4658
    @vasuvunnava4658 Před 4 měsíci

    🙏

  • @umadevi4923
    @umadevi4923 Před 5 měsíci +2

    Giruvu garu napaapa verw vallato vei poindi venakki ravalante emi cheyyali guruvugaru nau okkathe pqpa

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      వారిద్దరికీ వివాహం అయిపోయి ఉంటే చేసేది ఏమీ లేదు.

  • @rajeswarinarni9128
    @rajeswarinarni9128 Před 3 měsíci

    Guruvugaru barya barta annonyataga undataniki edina pariharam cheppandi please

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 3 měsíci

      గతంలోనే చెప్పాము. వీడియో ఉంది. చూడండి.

  • @deepikasharma2335
    @deepikasharma2335 Před 5 měsíci +36

    40 ఏళ్ల నుంచి సంపాదన లేని మోసం దగ చేస్తున్న భర్తను భరిస్తూ వచ్చాను పిల్లల కోసం, నా ఉద్యోగం ఇంత వరకు నన్ను పోషించింది మనిషికి 70 ఏళ్లు వచ్చినా ఇంకా నన్ను మోసం చేయాలియానుకునే మనిషిని ఎలా ఎదుర్కోవాలో చెప్పండి

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +3

      czcams.com/video/YZe_p0470KQ/video.htmlsi=YIvEI7nCPCIcPPU5
      ఈ స్తోత్రం పారాయణ చేయండి.

    • @omjaijagadeesh
      @omjaijagadeesh Před 5 měsíci +8

      Amma meeku anta manchi jarguthundi Jai sree ram jai hanuman

    • @user-kk6lw9bv4c
      @user-kk6lw9bv4c Před 5 měsíci

      😂😂

    • @padmaoruganti9179
      @padmaoruganti9179 Před 5 měsíci +7

      ఇన్ని ఏళ్ళు భరిచటమే తప్పు , జై శ్రీ రామ్ 🙏

    • @Sivaprasad_1961
      @Sivaprasad_1961 Před 5 měsíci +2

      మీకు మంచి రోజులు తప్పక వస్తాయి అమ్మ

  • @ravichandranrajagopal4172
    @ravichandranrajagopal4172 Před 5 měsíci +2

    🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @sakethreddy2570
    @sakethreddy2570 Před 5 měsíci +2

    Guruvugaru sricharanamulalaku 🙏 husband drinking manataniki edhina parishkaram cheppagalaru ani manavi guruvugaru

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      ధూమావతి స్తోత్రం చదవండి. అక్కడా ఇక్కడా చూసి, వినీ ఆ మంత్రం మాత్రం చేయవద్దు.

  • @lingyaguguloth6166
    @lingyaguguloth6166 Před 3 měsíci

    Jai sriram,jai hanuman,swamy naku job mariu koduku vachatatu chudu swamy

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 3 měsíci

      జాబ్ కోసం ఏమి చేయాలో "ఉద్యోగం కావాలా?" అనే వీడియోలో ఉంది చూడండి.

  • @hanumannavulury7759
    @hanumannavulury7759 Před 4 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xc9vx1jg3j
    @user-xc9vx1jg3j Před 5 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @srishasra7119
    @srishasra7119 Před 4 měsíci

    🎉🎉

  • @subashgosula1120
    @subashgosula1120 Před měsícem

    Nenu roju dyanamu chestuna hanuman chalisa guruvu garu epudaina chaduvukovacha chepandi guruvu garu

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před měsícem

      అది ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు.

  • @vajjhapavan8920
    @vajjhapavan8920 Před 4 měsíci +1

    Shani period naaku em cheyali guruvu gaaru

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      శని పీడా పరిహార స్తోత్రం ఉంది. చూడండి. దయచేసి గతంలో అందించిన వీడియోలు కూడా చూస్తే బాగుంటుంది.

    • @vajjhapavan8920
      @vajjhapavan8920 Před 4 měsíci

      @@SriVallabhaSpiritual thank you andie

  • @tunuguntlabharathkumar2358
    @tunuguntlabharathkumar2358 Před 5 měsíci +1

    Swami government job perminent avvali ante A sthotramu chadavali

  • @Datta317-x9k
    @Datta317-x9k Před 5 měsíci +1

    Namaskaram guruvu gaaru koncham "Sri kaali maala stotram" link pettara Guruvu gaaru

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      దయచేసి ఎవరూ వీడియో లింక్స్, పి డి ఎఫ్ అడుగ వద్దు. ఒక్కొక్కరికీ ఇలా అందించటం నాకు సాధ్యం కాదు. అంత సమయం ఉండదు.

  • @jayalakshmim4827
    @jayalakshmim4827 Před 3 měsíci

    Ayya namaste...nenu cheyani naa yokka involvement leka poyinanoo nenu naa udyogamu lo promotion pondaledu.. sumaarugaa gatha rendu samvatharalu gaa baadha padutunnanu... Daya chesi sari aina remedy choopa galaru.... Dhanya vaadamulu...

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 3 měsíci

      ప్రమోషన్ కోసం అయితే శ్రీ నృసింహ కార్య సిద్ధి మంత్ర జపం చేయండి. "సాధన - నియమాలు" వీడియోలలో చెప్పిన నియమాలు ఒక్కటీ వదలకుండా ఖచ్చితంగా పాటించి తీరాలి.

  • @lokendranathg
    @lokendranathg Před 5 měsíci +1

    MALES JIHAD VINNARA?
    PAPALU LEVU.GURUBHYONNAMAH

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      విన లేదు. ఆ అవసరమూ లేదు. మన పని సరిగా చేసుకుంటూ పోదాం.

  • @sreekar23
    @sreekar23 Před 5 měsíci +1

    🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      శుభం భూయాత్!

    • @UmaMaheswari-jh4eg
      @UmaMaheswari-jh4eg Před 5 měsíci

      Sir naku marriage kaledu sister inti lo vunnanu vallu inni rojulu bagunnaru ippu yedo oka karanam pettuko suti poti matalu antunnaru pariharam chepara

  • @jhansirp6945
    @jhansirp6945 Před 4 měsíci

    Naalo unna bhayam poortiga povali,nenu bhagundali

  • @shivakumarramidi9956
    @shivakumarramidi9956 Před 5 měsíci +1

    Guru garu udogoyam lo undadani strotam epudu bhayam

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      దానికి చేయవలసి సాధన గతంలో చెప్పాము. " Save your jobs" వీడియో చూడండి.

  • @prashanthmanthana2665
    @prashanthmanthana2665 Před 5 měsíci +1

    నమస్తే గురువు గారు. నా ఆస్తి గురించి కోర్టు ల చుట్టూ తిరుగుతూ ఉన్నాను..న్యాయం జరిగేలా చెప్పండి..

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      ఇటీవలే శ్రీ కార్త వీర్యార్జున స్తోత్రం చెప్పాను. చూడండి.

  • @sitakhandaviilli5287
    @sitakhandaviilli5287 Před 5 měsíci +1

    Ma abbaie ki job marriage avaliavuthunda guruvugaru edi chdivithe

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      ఉద్యోగం కోసం, పెళ్లి కోసం వేరే విధానాలు గతంలో చెప్పాము. పాత వీడియోలు చూసి, వాటిలో ఉన్నట్టు చేయండి.

  • @vishnupriyacollections3690
    @vishnupriyacollections3690 Před 4 měsíci

    Ayya nenu 2 Rojula nundi mi videos chusthunnanu .bahusaa naa good luck vallemo .Ayya jivitham lo kastalu ,kannillu bhadalu ekkuva anubhavisthunnanu .naa kaalla midaa nilabadi brathukuthunna . Bhartha anevaadu daarunamga gaa mosam chesi hinamga chanipoyadu .naa biddanu posinchukuntu neethiga brathukuthunna.kaani arthikamga kastapaduthunna.naaku margam cheppagalaru.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      అమ్మా! ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు తొలగించుకునే పరిష్కార సూచనలు ఇప్పటికే చాలా వీడియోలలో అందించాను. కాస్త శ్రమ తీసుకుని గతంలో అందించిన వీడియోలు చూడండి. వాటిలో గురువు ఉపదేశం అవసరం అని చెప్పినవి తప్ప మిగిలినవి అన్నీ అందరూ చేసుకోవచ్చు.

  • @vilasraopeshwa2021
    @vilasraopeshwa2021 Před 5 měsíci +1

    ఒక ముర్కుడైన ఆఫీసర్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      ఈ మధ్యనే ఒక స్తోత్రం అందించాం. గతంలో ఒక మంత్ర సాధన కూడా అందించాం. కొంచెం శ్రమ తీసికొని గతంలో అందించిన వీడియోలు చూస్తే చాలా సమస్యలకు పరిష్కార సూచనలు లభిస్తాయి.

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před 5 měsíci +3

    Jaisriram jaihanuman Jaisriram jaihanuman Jaisriram jaihanuman Jaisriram jaihanuman Jaisriram jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman jaihanuman Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna jaisrikrishna sriramajayarama sriramajayajaiyarama omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha jaisrikrishna jaisrikrishna jaisrikrishna

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +1

      జై శ్రీరామ్! జై హింద్! జై భారత్!

  • @AnilKumar-tn2ej
    @AnilKumar-tn2ej Před 5 měsíci +1

    Pls provide full text

  • @umadeviburle9077
    @umadeviburle9077 Před 4 měsíci

    Guruvu garu maku emi kalisiravadam ledhu pillalu leru health ledhu edaina cheppa galaru solution

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      అమ్మా! కాస్త గతంలో అందించిన వీడియోలు చూడండి. మీరు చెప్పిన వాటికి ఏమి చేయాలి ఇప్పటికే సూచించాము.

  • @jhansirp6945
    @jhansirp6945 Před 4 měsíci

    Anjaneya save me, naaku emi avvakudadu

  • @sumav4222
    @sumav4222 Před 5 měsíci +1

    Husband joint family lo respect, name, fame, hard work recognition kavalante, basic needs rights kavalante yem cheyali cheppandi Gurugaaru plz 🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      కాస్త పాత వీడియోలు చూడండి. ఏమి చేయాలో మంత్ర సాధన, స్తోత్రం రెండూ ఉన్నాయి.

    • @sumav4222
      @sumav4222 Před 5 měsíci

      @@SriVallabhaSpiritual Vedakadaniki stotram name or link ivvandi plz.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      "లోకం మీకు దాసోహం... ఇది బ్రహ్మ చెప్పిన మంత్రం" Vasheekarana Mantra

    • @sumav4222
      @sumav4222 Před 5 měsíci

      Thank you gurugaaru 🙏

  • @kondaiahkondaiah9410
    @kondaiahkondaiah9410 Před 4 měsíci

    Guruvu garu namaskaram Andi MAA babu ke matallu ravadam ledu pushyame nakshatram 8 years 😢😢

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci

      వీలైతే "ఆవహంతీ హోమం" చేయించుకోండి. ఇటీవల అందించిన శ్రీ సరస్వతీ స్తోత్రం పారాయణ చేయండి.

  • @user-tj9cc5xf3z
    @user-tj9cc5xf3z Před 5 měsíci +1

    Namaskaram swami. Na husband baga drink chestunadu and vere ammaya tho untunadu.
    Marriage before babu unadu na husband ki vere ammaye ki.
    Ipudu tana dagariki veltunadu.
    Edina margam chupandi dayachesi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      వివాహానికి ముందు తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలలో లోపం! అతడి తోనే కలసి ఉండాలి అనే నిశ్చయం మీకు ఉంటే శ్రీకార్తవీర్యార్జున మంత్ర జపం చేయించుకోండి.

    • @user-tj9cc5xf3z
      @user-tj9cc5xf3z Před 5 měsíci

      @@SriVallabhaSpiritual
      Swami.tana talli kuda athadu Maradu Ani.vadilichu Kovali anukuntundi.nanu.tanu work cheyadu.drink chestunadu ammutunadu drink.nenu etu telchukolekapothunanu. Oka small village edi.mosam chesi pelli chesaru.na husband epudu ela untado teledu.intlo kuda smoking chestadu devudi Dagara padestadu dagarlo.edina chepandi nenu tanatho undala Leda Ani.naku 2nd marriage edi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      ఈ పరిస్థితులలో ఇతరులు ఏమీ చెప్పలేరు అమ్మా! మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి.

  • @arunkagithala4706
    @arunkagithala4706 Před 4 měsíci

    గురు garu నమస్కారం అండి.
    గురు garu నాకు ఒక 2ఇయర్స్ nundi భయం గా ఏంటో ఒకలా ఉంటుంది.
    ఒకాయన ఎదో గ్రహ దోష అన్నారు, ఇంకో అతను ఎదో దాటేను అన్నారు, ఇంకో ఆయన ఏదో చెప్పి స్మశానం లో పూజ చెయ్యాలి అన్నారు. వాళ్ళు అంత చాలా మనీ అడిగేరు గురు garu నేను paint పని చేస్తాను కానీ నేను అంత ఇవ్వలేను. ఈ భయాలు పూర్తిగా పోవడానికి ఏమైనా చెప్పండి అండి. ఈ భయం వల్ల చాలా ఇబ్బందులో ఉన్న గురు గారు 😢😢😢🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 4 měsíci +1

      ఇటీవల అందించిన శ్రీ ఆంజనేయ స్తోత్రం రోజూ చదువుకోండి.

    • @arunkagithala4706
      @arunkagithala4706 Před 4 měsíci

      @@SriVallabhaSpiritual థాంక్స్ గురు గారు

  • @thertha1161
    @thertha1161 Před 5 měsíci +1

    You have not told the name stotram,pl display the name

  • @SrinivasNageshGuru
    @SrinivasNageshGuru Před 4 měsíci

    Where can I get the stotram to read it? What is the name of this stotram

  • @rajsaphr2007
    @rajsaphr2007 Před 4 měsíci

    What is this mantra called

  • @telugu1072
    @telugu1072 Před 5 měsíci

    నమస్తే గురువు గారు 🙏మా అమ్మాయి కి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదు చదువు అయి 2 సంవత్సరాల అయింది ఉద్యోగం కి దారి చూపించ డి గురువు గారు 🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci +1

      కాస్త పాత వీడియోలు చూడండి. "ఉద్యోగం కావాలా?" అనే వీడియో ఉంటుంది. అందులో ఉన్నట్టు చేయండి.

    • @telugu1072
      @telugu1072 Před 5 měsíci

      @@SriVallabhaSpiritual ధన్యవాదాలు 🙏

  • @smilingdiva1920
    @smilingdiva1920 Před 5 měsíci

    Nenu ramayana jayamantra deeksha start chesaanu , e roju ki 7 rojulu complete ayindhi. Nenu hstle lo untunnaaanu and ammaie ni. Early mrng 4 ki lechi bath chesi 4:30 ki hanuman chalisa parayanam and jayamantram oka 11 times chaduvutunnanu. Maku hanuman temple daggara lo lekapovadam valana velladam ledhu. Weekly once veldhaam temple ki anukuntunnanu. Na doubt entante hstle lo entho mandhi ammailu untaaru niyamam ga nishta ga undaalante kashtam. Pooja kuda kudaradhu. Kabatti bath chesaaka devudini edaina dhoshaalunte kshaminchandi ani cheppi prayer chesi parayanam start chestunnanu. Dhini valana alaanti dhosham undadhu kada. Alaage e deeksha anukoka mundhu few days chala nrmal ga jayaa manthram japam chesukuntu undedhannu and daily evng temple ki velaanu appudu chalaa manchi ga anipinchindhi. Kani e parayanam cjestunna kudaa endhuku nenu depression nundi baitiki ravadam ledhu ardham avadam ledhu. Hanuman temple ki vellakapovadam valana , leka parayanam chese vidhanam lo dhoshalaa, leka niyamam and nishta lekapovadam valana ardham avadam ledhu. Dayachesi cheppandi. Ledaa mi number provide chesina paravaledhu mimmalni contact ayi matladathhaanusir nenu job chestu hstle lo untunnanu. I am 28 yrs old. Depression reason entante love chesaanu. Kani peddavallu oppukoledhu e lopu aa abbaie inko relation loki vellipoyaadu. Idhantha chusesariki chalaa dull ayipoyi demotivate ayipoyaanu. Appudu oka peddaayana naku e jayamantram gurinchi cheppaaru sir. Emi alochinchakundaa e jayamantram chey niku anni vishayallo jayam kalugutundhi marriage career health ilaa annitilo baaguntundhi swami vaarini nammuko aayane mundhuku thisukelthaaru ani cheppaaru. Jayamantram ayithe early mrng chestunna . Kani temple daggara lo lekapovadam valana weekly once veltunna sir. E roju temple ki veli vachhaka feeling better. Sir e okka mantram chaalu kada sir life lo anni vishyaallo ante marriage career health ilaa annitilo success avadaaniki. Dayachesi cheppandi.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      దీక్ష దేని కోసం చేస్తున్నారు?

    • @smilingdiva1920
      @smilingdiva1920 Před 5 měsíci

      @@SriVallabhaSpiritual ante anniti param ga bagundaali ani, career marriage , health ilaa. Anthaa manchi jaragaalai ani. Main ga ayithe marriage jaragaali manchi partner ravaali ani chestunna.
      Alaage nenu hanuman temple ki vellinappudu chalaa positive ayipoyi asalu depression ye thelidhu. Antha energy vastundhi. Ante antha depression ni temple ki velli pradhakshinaalu cheslyadam valana asalu gurthuku kuda raledhu 2 days. Chalaa nrmal ga ayyaanu. Kani temple ki vellakapothe malli dull ayipothaanu. Endhukilaa jarigutundhi guruvu garu.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      శుచిగా, నియమాలు పాటించకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే ఎలా?

    • @smilingdiva1920
      @smilingdiva1920 Před 5 měsíci

      @@SriVallabhaSpiritual ante early mrng lechi bath chesi evarini touch cheyyakundaa oka chota kurchuni chaduvutunan andi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  Před 5 měsíci

      @@Quick_wit. మరి స్నానానికి ముందు, స్నానం తరువాత ధరించిన, దరించబోయే ఆ వస్త్రాల సంగతి కూడా చెప్పండి. రజస్వల దోషాదులు కలిసి ఉండే స్థలంలో హనుమాన్ చాలీసా... ఎలా? ఆ సలహా కూడా ఇవ్వండి.