Aunty Koothura | SP Balu,Sunitha Performance | Swarabhishekam | 11th August 2019 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Komentáře • 259

  • @sundarorchestra5741
    @sundarorchestra5741 Před 3 lety +139

    ఈ చెత్త లో కరోనా రాకపోతే మీరు ఇలానే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అంతా మీ పాటలు వింటున్న ప్రేక్షకుల దురదృష్టం

    • @srinu955
      @srinu955 Před 3 lety +4

      Chaina virus bro

    • @nanapallam233
      @nanapallam233 Před rokem

      ​@@srinu955 , , mool olle😊mp 😮kmp mool vi

  • @prathyushakotamraju4696
    @prathyushakotamraju4696 Před 2 lety +8

    కీర్తి శేషులు శ్రీ బాలు గారు . నేను 21 ఏళ్ల అమ్మాయిని. మీ స్వరం నాకు వ్యసనం బాలు గారు. నా చివరి క్షణాల్లో మీ గొంతు విని చనిపోతాను. మీరు ఇప్పటికీ ఎప్పటికీ సంగీత కళ లో మాధుర్యానికి, రాగము తో రాయిని సహితము కరిగిించ వచ్చు అనే వాక్కు కి సంపూర్ణ నిర్వచనము. మీరు స్వర్గము నుండి నవ్వుతూ మమ్మల్నీ దీవించ0డి 🙏🙏

  • @dskdara6035
    @dskdara6035 Před 3 lety +142

    ఇలాంటి గాయకుడు పాడిన పాటలువినడం మన అదృష్టం....

    • @ksivakrishna1809
      @ksivakrishna1809 Před 2 lety

      నీజం.అన

    • @powerstarvenu6382
      @powerstarvenu6382 Před 2 lety +1

      వంద సంవత్సరాలు అయినా ఇలాంటి గాయకుడు ...పుడతారా పుట్టరా తెలియదు. దట్ ఇస్ మెగాస్టార్...S P B...garu

    • @VR.k.L.B
      @VR.k.L.B Před dnem

      l. , ,​@@powerstarvenu6382

  • @kalyanchakr8897
    @kalyanchakr8897 Před 3 lety +37

    This swarabhishekam is an addiction. You just cannot leave this place, one after the other videos will be watched. One is better than the other. Well directed programme.. Every episode ignites memories of those times. Really good programme.

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 Před rokem +13

    బాలు గారి ఆస్తి పాటల రూపంలో వుంది.మన లాంటి శ్రోత లకి వది లేసి వెళ్ళారు.అనుభవిద్ధాం

  • @nskumar1
    @nskumar1 Před 3 lety +17

    One of the legends in singing, this song was suited only to balu garu and he had shown his presence in it. Excellent singng sir, I remember touching your feet one day and you said "please don't do this to me.. Sir" no one in present or in future will replace this legend, R.I.P sir...love you for ever.

  • @nandakaipu
    @nandakaipu Před 4 lety +53

    Sunitha madam and balu sir are legend we cannot comment on their voice and way of singing

  • @sarithamende8978
    @sarithamende8978 Před 3 lety +16

    Meru leni swrabhishekam ela chudali sir we are miss you lots sir 😭😭😭🙏🙏

  • @chillaginjalu4997
    @chillaginjalu4997 Před 3 lety +3

    ఇండస్ట్రీలో మెగస్టార్ లకీ సూపర్ స్టార్స్ కి ఎన్నో మెగా హిట్స్ ఇచ్చి సినిమా హాల్స్ ఫుల్ చేసిన గొంతు బాలు గారిది.. 👌👌👌👌👌గాన గంధర్వుడు చేసే మాయలో చూసేవాళ్లు, వినేవాళ్లు అలా కొట్టుకు పోవాల్సిందే... ఆకట్టుకునే అందమైన నవ్వూ మధురమైన గాత్రం సునీత గారి సొంతం..👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💐💐

  • @mallanisunil7218
    @mallanisunil7218 Před 3 lety +131

    Enta goppa singer ni Miss you 😭 spb garu 🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @adithyabl2010
    @adithyabl2010 Před 3 lety +43

    అయ్యా అది ఒక గొంతేనా లేక ఇండస్ట్రీలో అందరి గొంతులు మమేకంగా బాలుగారి కంఠంలో ఒదిగాయా !!! ఏమి ప్రతిభండీ బాలుగారిది !ఒక్క పాటే కాదు ఆ నడత ఆ మాటతీరు నొప్పింపక తానొవ్వక అంత సంయమనంతో మాట్లాడతారు ఒక మనిషికి ఇన్ని సులక్షణాలు సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి కానీ యుగపురుషులు కి సాధ్యం ఈ గానగంధర్వుడు యుగపురుషుడు కనుక ఆయనకే సాధ్యమైంది.

  • @raj1234d
    @raj1234d Před 4 lety +21

    No words to speak SpB sir is a true legend no doubt at all.

  • @mohitgupta-uc3eu
    @mohitgupta-uc3eu Před 3 lety +6

    Every sp balu, sunitha performance number 1 in the world

  • @nrk2892
    @nrk2892 Před 3 lety +6

    LEGEND MEGASTAR CHIRANJEEVI NATARAAJU KING OF THE INDIAN CINEMA.
    LEGEND SPB GAARI PAATA LEGEND MEGASTAR CHINDU ALWAYS LOOTS OUR HEARTS 💕

  • @user-hk2tn1jp9d
    @user-hk2tn1jp9d Před 3 lety +6

    సూపర్ స్టార్స్ అరుదైన గౌరవం దక్కింది

  • @s.venketeswarrao4548
    @s.venketeswarrao4548 Před 5 lety +84

    40000 songs padina balu garu....
    Superb

  • @anilmarka931
    @anilmarka931 Před 4 lety +25

    SP..BALU..GARU..LEGEND..SUNITHAMA.IS.ALSO..LEGEND.GOD.BLESS.BOTH.OF.THEM

  • @lingaraoam5688
    @lingaraoam5688 Před 3 lety +9

    Sp garu you are soo great. We miss you. No one can replace you

  • @Jesus_Servant_Sam
    @Jesus_Servant_Sam Před 2 lety +10

    పల్లవి:
    ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
    ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
    ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది
    అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది
    వడ్డాణం తొందరన్నది.. వెడ్డింగే సిద్ధమైనది
    పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు
    భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
    బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా
    గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా
    ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
    ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది..
    చరణం 1:
    ఆదివారం అర్ధరాత్రి వేళలో.. ఆ అల్లరంత మరిచేదెట్టా
    సోమవారం ఆడుకున్న ఆటలో.. ఆ హాయికింక సరిలేదంట
    వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో
    వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబులో
    ఎట్టాలే కెట్టిన పిట్టని ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు
    ఇంకాస్త చెప్పెయ్యమాకు ఆనవాలు.. ఇటువైపే చూడసాగే వేయికళ్ళు
    ముద్దుమురిపాలు అంటే కిట్టనోళ్ళు.. మునుముందు జన్మలోనా కీటకాలు
    ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
    ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది..
    చరణం 2:
    ఇంచుమించు ఇవరయ్యరు నడుముతో
    నువ్వు కదిలితే సాగదు కాలం
    నిబ్బరంగా డెబ్బై ఆరు బరువుతో
    నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
    గోల్లుడు చైను సాక్షిగ ఎన్ని గోటిముద్దలో
    హెయిర్పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో
    కైపే పుట్టించినా చిట్టా వోటుందిగా కొండవీటి చాంతాండంత
    పెళ్ళి కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా
    ముళ్ళే పళ్ళేదుగాని శుభ్బరంగా.. ధ్రిల్లేదో నాకు తెలిసే రంగారంగా..
    ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
    ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది
    పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు
    భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
    బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా
    గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా
    ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది
    ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది...

  • @vickynalla1212
    @vickynalla1212 Před 3 lety +88

    Sir no one can replace u miss u alot sir

  • @naveenkumar-bn8sx
    @naveenkumar-bn8sx Před 3 lety +15

    Swarabhishekam lost its brightness now after gaana gandharva passed away 😔😔😔😭😭😭😭😭🥺🥺🥺🥺

  • @prasanthborra4948
    @prasanthborra4948 Před 3 lety +10

    Sir me lanti singer Malli puttadu sir we always miss you sir😭😭😭😭

  • @yembetisukkunag6377
    @yembetisukkunag6377 Před 4 lety +10

    Suneetha Gary super voice thank you balu sir excellent

  • @sudhakarsudhab7529
    @sudhakarsudhab7529 Před 2 lety +1

    Sp బాలు గారు సునీత గారు సూపర్ గా పాడారు 👌👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @nandakaipu
    @nandakaipu Před 4 lety +9

    Sunita madam excellent songs singing I am very happy and mind relaxed

  • @pasulaprakashreddy3266
    @pasulaprakashreddy3266 Před 3 lety +6

    really no one can replace u sir

  • @kanakarajuvaidadi5411
    @kanakarajuvaidadi5411 Před 3 lety +6

    Sunitha medam garu super sp garu super

  • @mvsumanth5598
    @mvsumanth5598 Před 3 lety +4

    Super sunitha akka

  • @naveenleo2133
    @naveenleo2133 Před 3 lety +4

    బాలు గారు.. బాలు గారే.... పాటగాళ్ళలో మీరు ' గారే ' 🥠

  • @repakasatyanarayana5398
    @repakasatyanarayana5398 Před 2 lety +1

    It's relaxing and sweetest program.

  • @saimanojcheedella4623
    @saimanojcheedella4623 Před 3 lety +5

    Excellent singing from both

  • @manakshniveera549
    @manakshniveera549 Před 3 lety +6

    Sir truly your great and we always miss you sir💔

  • @Selvaraj-st4il
    @Selvaraj-st4il Před 3 lety +2

    No words to speak this performance.

  • @srinusrimantula7136
    @srinusrimantula7136 Před 11 měsíci

    మీరు మా గుండెల్లో నీలిచిపోయారు sp balu garu❤

  • @ashokvancha6675
    @ashokvancha6675 Před 3 lety +6

    Love you so much balu nanna

  • @jhansijanu2887
    @jhansijanu2887 Před 3 lety +7

    Miss u sir,ur my lovely dad

  • @potalasanthosh2841
    @potalasanthosh2841 Před 2 lety

    I am missing spb but not miss the programme of following every day

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 Před 3 lety +82

    Ilanti Paatalu Balu thappa evaru padaleru..RIP Balu garu 😥🙏🏻

  • @nagendravarma2489
    @nagendravarma2489 Před 3 lety +3

    Singing lezend... SPB.. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @sandeepanumandla8136
    @sandeepanumandla8136 Před 3 lety +32

    Rest in peace sir

  • @sunnapurallasaikiran6358
    @sunnapurallasaikiran6358 Před 4 lety +4

    Super song my lovely singer. My favorite lady legendary singer is sunitha garu.

  • @jyothijyo5166
    @jyothijyo5166 Před 2 lety +1

    Good super songs sir sp,balu, Sunitha 👌👌🎧🎵👍🎤

  • @narsimlu4416
    @narsimlu4416 Před 3 lety +3

    Sp Balu sir our bad luck sir, we miss you 😭

  • @atkapuramlavanya6551
    @atkapuramlavanya6551 Před 3 lety +4

    I LOVE BALU

  • @ramsub7833
    @ramsub7833 Před rokem

    Modulation to the core SPB sir. Miss you

  • @prasadkasireddy.
    @prasadkasireddy. Před 3 lety +8

    Who watched after passing a great legendary SPB Garu 😔

  • @sriram8339
    @sriram8339 Před 3 lety +11

    Miss u SPB sir 💔

  • @vakkidas
    @vakkidas Před 4 lety +6

    Balu garu is a wonder of the current times. Who can sing like this at 73? Asalu maatemaripothundi. Pata ila padatam asambhavam

  • @padmajagollapudi5463
    @padmajagollapudi5463 Před 2 lety

    Enthaina Balu gari voice e voice.. ❤️

  • @chaithanyafromvizag2966
    @chaithanyafromvizag2966 Před 2 lety +1

    I love this song and singers feveret🥰🥰🥰

  • @anthagiriramesh7845
    @anthagiriramesh7845 Před 3 lety +5

    Miss u SPB garu

  • @sreenusreenu3646
    @sreenusreenu3646 Před 2 lety +1

    Lord of all Kind of songs 💗 spb sir

  • @shakeelask9304
    @shakeelask9304 Před 4 lety +4

    సూపర్ మ్యూజిక్

  • @raiganam1535
    @raiganam1535 Před 3 lety +2

    i love you sunita Garu s p b garu i like it

  • @Gabriel-fs9xn
    @Gabriel-fs9xn Před rokem

    Welcome dear charin bro we loved your father now we love..... Voice

  • @mightyarnav3627
    @mightyarnav3627 Před 5 lety +9

    Balu gaaru enni songs paadina voice change avvadu... super ee age lo kuda u r great

  • @rameshmeda6867
    @rameshmeda6867 Před 4 lety +18

    సూపర్ చంద్రబోస్ గారు

  • @glowgoutam6827
    @glowgoutam6827 Před 3 lety +3

    Awesome sir voice

  • @vinaykumar-wm6cd
    @vinaykumar-wm6cd Před rokem

    Iam big fan of Sunitha smile ❤❤❤

  • @lovelydad2044
    @lovelydad2044 Před 3 lety +1

    Balu garu lives on

  • @kshemasharma7959
    @kshemasharma7959 Před 3 lety

    The lengendary singer gave voice to every hero and made them successful antha goppa aina pothe kanisam mana telugu hero lu koncham kuda kruthagnatha chupinchale..... Chiranjeevi is the most cunning fellow and covers everything with words ...

  • @kotakoteswararao5229
    @kotakoteswararao5229 Před 3 lety +2

    We miss u 😭 Balu garu

  • @pawanismprashanth252
    @pawanismprashanth252 Před 3 lety +8

    Rip u Balu Garu .. 🙏.. rest in peace 😭

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 Před 4 lety +19

    Chiranjeevi didn't born as Cinima, he got an opportunity work as a actor, then he more and more started putting effort into it...When you take responsibility properly. there is less chance of going wrong....success don't come to you just like that.....You need to move that effort into success.......
    Do you know what Mahendra Singh Dhoni used to do before he became cricketer, he used to work in a small local store to support his family income.....when he became Cricketer, he still same humble, became possibly best Captain and highest paid Cricketer(Because He is a wicket keeper, a batman, and a Captain.....how valuable a team he does three people duty),........You are a man, do whatever that's possible are at whatever age you are......I worked in a village with my Father even when I was 12 years old kid, my mum make Lunch boxes, I used to take it to my father Saturday & Sundays, even on school days, I used to enjoy working, when my finishes his fag(Chutta), Beta just take the Bullocks for for feeding water, they need to take it..........so in town, in Metro cities.......some paid employments some self employments, some for family in itself....., in India people don't even work until 30 years.....they wait for jobs for until 30 years age nothing but false prestige..... I am Engineer, and I worked in IT industry for about 14 years, now I work as a cabbie(I suffered health condition)....it makes no as long as you make....I am son of farmer, I am still a Landlord,I own Land in India...... learn something from good....Sri

    • @arunkumarm7435
      @arunkumarm7435 Před 3 lety

      You are wrong about dhoni.He worked as a TTE in railways before he joined in india cricket team.

  • @srinugudivada9130
    @srinugudivada9130 Před 4 lety +1

    Xllent mass voice sir balu sir ki bharat ratna ivvali

  • @bhanusindhur1096
    @bhanusindhur1096 Před 3 lety +3

    Miss you SPB sir.. 😭😭😭

  • @chinnusai5441
    @chinnusai5441 Před 4 lety +4

    Sunitha Garu I ❤️ Your Smile

  • @msivareddy7551
    @msivareddy7551 Před 2 lety

    Sp balu garu come back to next generation

  • @PUBLICSOCIALMEDIA1997
    @PUBLICSOCIALMEDIA1997 Před 3 lety +2

    I miss you balu garu

  • @vasanthkumarvasanthkumar2541

    Sunitha Garu nice song excellent

  • @skhimam18
    @skhimam18 Před rokem +1

    I love you so much sp balugaaru

  • @ramyagoudla757
    @ramyagoudla757 Před 3 lety +1

    Superb superb superb

  • @dondapativenkateswararao7841

    Sunitha voice so beautiful

  • @marun5894
    @marun5894 Před 3 lety +4

    Miss you so sir

  • @kandurshankar5132
    @kandurshankar5132 Před 3 lety +3

    Wonderful

  • @juvviguntarevathi5600
    @juvviguntarevathi5600 Před 3 lety +1

    Balu garu super super

  • @sivapsiva5889
    @sivapsiva5889 Před 3 lety +2

    Miss You Balu sir 😭😭😭

  • @luckysowji1634
    @luckysowji1634 Před rokem

    Love you suneetha madam

  • @ajaybittu1263
    @ajaybittu1263 Před 3 lety

    Janakamma and spb combination supper songs

  • @normalgames1359
    @normalgames1359 Před 3 lety +2

    When I saw sp balu garu I got crying

  • @lathanyamthabad8160
    @lathanyamthabad8160 Před 3 lety +1

    Spb very good good singgar

  • @prajwalandrews3474
    @prajwalandrews3474 Před 3 lety +1

    Who is watching in January 2021

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 Před 4 lety +9

    Rambha was a sweet shop owner's Daughter in Vijayavada, Rambha's boyfriend and he and me was working together in HCL Parot Systems in Noida(next to New Delhi)....we were room mates in New Delhi, crossing Yamuna river was hell, we used travel in Rikshwa.........Sri....

  • @shivamurthy3178
    @shivamurthy3178 Před měsícem

    Superr🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😅😅😅

  • @babug9972
    @babug9972 Před 3 lety +6

    Anyone Can Plzz Give The Lyrics. Just Loved The Song. ❤

  • @lovarajun3184
    @lovarajun3184 Před rokem

    SPB garu truly legendary

  • @prashanthkumar2674
    @prashanthkumar2674 Před 5 lety +11

    Spb always legend singer,m big fan u sir

  • @boss_saketh8215
    @boss_saketh8215 Před 3 lety +4

    Sir we miss you 😭😭😭😭😭

  • @pavankumar1078
    @pavankumar1078 Před 3 lety +2

    Great singer

  • @venkateshmanyam3055
    @venkateshmanyam3055 Před 3 lety

    Legend singars miru 👌👌👌

  • @sindhujak2410
    @sindhujak2410 Před 4 lety +5

    Super song
    I like it

  • @nasaripamulety5357
    @nasaripamulety5357 Před 4 lety +5

    Super balu

  • @prakash.pprakash.p2992

    Watessong singer suneeth madam various,s.pbalasubramanigaru,

  • @mammujaya8290
    @mammujaya8290 Před 2 lety

    Tq balu garu tq sunitha garu

  • @Indian_dance131
    @Indian_dance131 Před 2 lety

    soo nice

  • @jayanthlatkari2398
    @jayanthlatkari2398 Před 3 lety +5

    RIP balu garu

  • @sunitapatlavat9122
    @sunitapatlavat9122 Před 3 lety +4

    Miss you sir, 😥😥

  • @arunayadav2561
    @arunayadav2561 Před 3 lety +2

    super sir

  • @vasusri7953
    @vasusri7953 Před 3 lety

    josh songs padalante only one balugaru miss you sir

  • @AjithKumar-jb8fu
    @AjithKumar-jb8fu Před 3 lety +2

    Miss u sir....