మిస్టరీ వెనుక దాగివున్న ''రహస్యం'' | Retd SP Chennamsetty Chakrapani | Crime Diaries with Muralidhar

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2023
  • #iDreamNews #CrimeDiarieswithMuralidhar #TigerNageswararao
    Here's the Exclusive interview Retd SP Dr.Chennamsetty Chakrapani who arrested a legendary real-life robber Tiger Nageswara Rao of Stuartpuram, AP - iDream Muralidhar
    Crime Diaries with Muralidhar Episode No-402
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

Komentáře • 465

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Před 9 měsíci +40

    1:09:25 కరెక్ట్ గా చెప్పారు సార్ కొంతమంది పోలీస్ వాళ్లు పబ్లిక్ తో మాట్లాడే విధానం చూస్తే చెప్పుతో కొట్టాలి అనిపిస్తుంది.

  • @golichandu8796
    @golichandu8796 Před 9 měsíci +21

    ధర్మం గా ఉన్నందుకు ధన్యవాదాలు.

  • @badekrishna4096
    @badekrishna4096 Před 9 měsíci +21

    నిజాయితిగా చెప్పిన పెద్దాయన మీకు సెల్యూట్ సర్

  • @satishganta8991
    @satishganta8991 Před rokem +30

    Genuine Interview... Dashing officer 👌👏🙏💐🥰
    మా చిన్నప్పుడు ఏలూరు లో SI రమేష్ నాయుడు అని Sincere Police Officer, రౌడీలకు, ఆకతాయిలకు, Antisocial Elements కి సింహస్వప్నం...కానీ తన పై ఆఫీసర్స్ & పొలిటికల్ pressure వల్ల, హైదరాబాద్లో తన అపార్ట్మెంట్ లో, తన సొంత రివోల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొనడం, అప్పుడు మమ్మల్లి కలిచివేసింది 😢
    IPS భావన సక్సెనా అన్నా మాకు చాలా ఇష్టం... Daring & Dashing officer...👏👌👍🙏🥰

    • @durgapenmetsa6080
      @durgapenmetsa6080 Před 10 měsíci +1

      😢😢😢

    • @proo1276
      @proo1276 Před 9 měsíci +4

      Yes. Bhavana saxena garu sincere. Praveen prakash gari wife

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před 9 měsíci +14

    ఇంత నిక్కచ్చిగా ఉన్న ఆఫీసర్ చాలా అరుదు. న్యాయం కోసం పని చేశారు హాట్సాఫ్ సర్ 🎉

  • @VizagSteelPlantSatyagrahiTAmru

    ❤మనసున్న ఉన్నత వ్యక్తి మా SP సర్....మాకుటుంబానికి మేలు చేసిన వ్యక్తి

  • @vijayamyneni48
    @vijayamyneni48 Před 11 měsíci +6

    గ్రేట్.. నేను మీ జూనియర్ ని.. కాని మరల గుర్తు పట్టింది 1973-75 లోనే

  • @shaikbbasshaw1660
    @shaikbbasshaw1660 Před rokem +77

    మానవత్వం మంచితనం చట్టాన్ని గౌరవించే తత్వం చిలిపితనం రౌద్రం అన్నీ కలిపిన పోలీస్ ఎస్పీ చక్రపాణి గారు 🙏 ఈ రోజుల్లో ఇలాంటి పోలీస్ అధికారి ఎవరూ లేరు తప్పును తప్పుగా చూడడం మానవతా దృక్పథంతో చూడడం ఈ రోజుల్లో ఎవరూ లేరు నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినట్టే అన్నట్టే తయారు అయిపోయింది మన పోలీసు వ్యవస్థ 🙏

  • @muralikrishnapratapa6960
    @muralikrishnapratapa6960 Před rokem +25

    Retd.SP చక్రపాణి గారికి నమస్కారం.good interview.

  • @kondalrao5714
    @kondalrao5714 Před 9 měsíci +8

    Good interview చాలా విషయాలు చెప్పారు ఈ ఇంటర్వ్యూ లో

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 Před 11 měsíci +15

    మళ్ళీ ఇలాంటి ఆఫీసర్ మన ప్రస్తుత సమాజం లో లేరు రారు.. ఇది ప్రస్తుత పోలీసులు ఆదర్శం గా తీసుకోవాలి.. జన్మ ఒకసారి మరణం స్వస్వితం.... మనిషి గా జీవించు.... థాంక్స్ సార్...... JAI హిందూ

  • @KMS-mv2in
    @KMS-mv2in Před rokem +64

    Iam from Chirala మీ గురించి మా నాన్న చెప్తే విన్నాను. Honet ఇంటర్వ్యూ. గ్రేట్ ఆఫీసర్

    • @Nagabushanam-cc9kk
      @Nagabushanam-cc9kk Před rokem +1

      Hoo

    • @keshavarao4209
      @keshavarao4209 Před rokem

      ​@@Nagabushanam-cc9kkok no.
      ❤ 23:30

    • @rajugarivatulu8755
      @rajugarivatulu8755 Před 8 měsíci

      Chinnama setty garu cheppina state vinte tiger Nageswara Rao Manch chasadu kani dongatanalu police intelo chaste itra placelu Kante bagadorulunu manchi donganu miss ayyam

  • @Moulisai123
    @Moulisai123 Před rokem +25

    A dynamic honest police officer

  • @murthychennamsetty4
    @murthychennamsetty4 Před rokem +14

    Very much excited to know about a great POLICE OFFICER.

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 Před rokem +29

    మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది 👍

  • @saipranavrachakonda6827
    @saipranavrachakonda6827 Před rokem +187

    Great thathaya , proud to be your grandson

  • @AshokThodasam-ef7gx
    @AshokThodasam-ef7gx Před 7 měsíci

    సార్ మిలంటి మంచి సిన్సియర్ అఫిసర్ ఈ కాలంలో ఉండటం చాలా కష్టం సార్ మీరు దయగల వారు మీలాంటి వారు తప్పు చేయరు ఎవరికీ భయపడరు మి మీలాంటి మంచి వారికి మంచి జరుగుతుంది మిమ్మల్ని ఒకసారి దర్శించుకోవాలి సార్. సన్మానం చేయాలి అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే సార్ కి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. తెలియని మంచి విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేశారు thankyou sir 🙏🙏🙏

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz Před 8 měsíci +1

    సూపర్ సార్ మీరు జాబ్ చేస్తుంటే ఏది తప్పులు చేశారు కానీ మీరు చెప్పే మాటలు ఆనందచాలుసూపర్ సార్ మీరు జాబ్ చేస్తుంటే ఏది తప్పులు చేశారు కానీ మీరు చెప్పే మాటలు ఆనందచాలు టైగర్ నాగసాలకు ఖైదీ కోసం మీరంతా అందంగా సూపర్ అంటే చాలా హ్యాండ్సప్ప్

  • @rm20334
    @rm20334 Před 10 měsíci +41

    It was inspiring to listen to this honest and sincere officer. May he have a happy retired life . His kind of officer is becoming increasingly rare today

    • @sudheer5809
      @sudheer5809 Před 9 měsíci

      Yes

    • @rajugarivatulu8755
      @rajugarivatulu8755 Před 8 měsíci

      Ippudu laru sir chonnam setty lanti officers laru inkararu ippudu police lante chettanakudukulu Ani feeling .police dept highly correpted department

  • @suryanarayanabadithamani7686

    As usual,very good interview!👌👌👌👏👏👏

  • @veeraswamysuriboina2162
    @veeraswamysuriboina2162 Před rokem +9

    సార్ మీ అంత నిజాయితీగా
    (ఇస్తేమాత్రంతీసుకునే)వారు చాలా తక్కువ మంది ఉంటారు లంచం ఇస్తే నే ఉద్యోగం ఇది పబ్లిక్ ఐపోయింది ఇచ్చింది సంపాదించటానికి ప్రయత్నించేవారు ఎక్కువ రాజకీయ నాయకుల వత్తిడి లేక లంచాలకు ఆశపడి తప్పుడు కేసులు నమోదు చేయడం రూల్స్ అమలఉపర్చవలసిన.వారు వాటిని పాటించకపోవడం వలన‌ నమ్మకం ఉండదు నమ్మకం లేని చోట మనస్పూర్తిగా గౌరవం అభిమానం ఆత్మీయత ఉండవు

  • @ramanareddy7733
    @ramanareddy7733 Před 10 měsíci +9

    సార్ మీలాంటి ఆఫీసర్లు ఇప్పుడున్న రాజకీయ నాయకులు పని చేయాలి సార్

  • @Lovely-qp9yi
    @Lovely-qp9yi Před rokem +17

    You are amazing Thathaya❤❤❤❤

  • @vizag_Viral_raju
    @vizag_Viral_raju Před 9 měsíci +12

    వంగవీటి రంగా గారు మా దేవుడు, పేదల బలహీన వర్గాల ఆశాజ్యోతి, సార్ మీరు ఎక్కడున్నా , ఇప్పటికీ మా గుండెల్లో మీరే ఉన్నారు సార్ ,జై వంగావీటి మోహన్ రంగా గారు...

  • @user-cd8cv9vp7o
    @user-cd8cv9vp7o Před 9 měsíci +4

    న్యాయం కోసం ఆలోచించారు ప్రజల కోసం ఆలోచించే మానవత్వం మీలో ఉంది సార్ టైగర్ నాగేశ్వరావు గార్ని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అయితే బ్రతికేవాడు మీరు ట్రైచేస్తే💯💯

  • @bramarach
    @bramarach Před rokem +25

    Dedicated police officer 👍

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 Před rokem +15

    He is ASSET to the DEPARTMENT excellent wording used OFFICER he is Greatest and honest officer most powerful word written by A.C.R to chakrapani sir

  • @jogendharjogendharsuri9661
    @jogendharjogendharsuri9661 Před 9 měsíci +14

    సార్ మీ మీద సినిమా తీస్తే మంచి సూపర్ హిట్ అవుద్ది రియల్ హీరో

  • @nageswararaojagarlamudi1756

    Congratulations sir. 🌷
    I saw your working style when I was in service at Guntur.

  • @rajven7730
    @rajven7730 Před 7 měsíci +1

    Well said Chakrapanigaru 👏 👍🙏

  • @donfox6012
    @donfox6012 Před 9 měsíci +3

    You exemplify the qualities of a commendable police officer, a rare find these days."

  • @vansi95
    @vansi95 Před rokem +25

    చక్రపాణి గారు టైగర్ నాగేశ్వర్రావు Encounter కు ముందు మీకు ఒక ఆకాశ రామన్న ఉత్తరం post card ద్వారా మీకు వచ్చింది. అందులో నాగేశ్వర్రావు గురించి సమాచారం ఉంది. ఇది శ్రీరామ నవమి పండుగ రోజుల్లో జరిగింది. ఆ ఆకాశరామన్న ఉత్తరం సంగతి నాకూ తెలుసు అది రాసింది కూడా perala post office నుంచి. అందులో జగన్ నీకు దమ్ముంటే నాగేశ్వర్రావు ను పట్టుకో అని కూడా రాసి ఉంది 😅😅😅

    • @chaitusk310
      @chaitusk310 Před 10 měsíci +7

      A letter rasindhi Mirena yenti bro

    • @srilakshmi5972
      @srilakshmi5972 Před 10 měsíci +1

      Enti brother... Story lu vaduluthunnaru? Cinema vallaki manchi content dorikinatte

    • @ashokreddy1316
      @ashokreddy1316 Před 9 měsíci

      @@user-un9vb9in4r నువ్వు చంద్రబాబు గాడు పవన్కళ్యాణ్ గాడికి క్రాస్బ్రీడ్ ల ఉన్నావ్

  • @kodavandlajayaraj2434
    @kodavandlajayaraj2434 Před 8 měsíci +2

    చక్రపాణి సార్ మీ సిన్సియారిటీకి వేల దండాలు సార్
    మీ లాంటి ఆఫీసర్ ఇప్పట్లో ఉన్నారో లేదో సార్
    మీరు, మీ కుటుంబం చల్లగా ఉండాలి 🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před 9 měsíci +15

    చక్రపాణి గారు అప్పట్లో ఆయన పేరు గుంటూరు టౌన్ తో సహా జిల్లాలో మార్మోగింది 😢

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 Před rokem +6

    ఇప్పటి పోలీసు వ్యవస్థ గురించి చక్కగా చెప్పారు sar,,, you great👍👍

  • @durgaprasad-md2ux
    @durgaprasad-md2ux Před 7 měsíci +1

    Great 👍👍 sir

  • @RekhabojOfficial
    @RekhabojOfficial Před 8 měsíci +1

    Very inspirational

  • @premavathi3553
    @premavathi3553 Před 10 měsíci +4

    Beautiful video.Keep doing such great videos.

  • @satyanarayana5504
    @satyanarayana5504 Před rokem +6

    Very intresting video sir. A symbol of police

  • @arasaihgr1398
    @arasaihgr1398 Před 9 měsíci +7

    Chakrapani is a very inspiring character. Excellent subject knowledge. Using english words very accurately. Accent is not important, content is important.

  • @manoharreddy123
    @manoharreddy123 Před rokem +40

    Amazing interview....so many secrets are revealed in this interview.... thank you so much

    • @balanandi4041
      @balanandi4041 Před rokem +2

      Brathikinchi vunte nageswar Rao change ayye vadu kada sir..intha durmargulura meeru? Andukera mimmalni police nakoduku Ani thidutgu vuntaru.meeku police sir Ani pilavaru indukera

    • @GvRamanaElectricianRailway
      @GvRamanaElectricianRailway Před 8 měsíci

      ​@@balanandi4041lii8

  • @himaas2
    @himaas2 Před 10 měsíci +6

    Very good police officer.

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 9 měsíci +175

    స్టవర్ట్ పురం వాళ్ళు IAS, IPS, Group -1 & Govt. Jobs etc. ఇవి అన్ని సాధించారంటే మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం - జై భీమ్ 🙏

  • @vasamvenkatarao1510
    @vasamvenkatarao1510 Před 9 měsíci +1

    Simply honesty gaa undi sir interview

  • @satishprabh
    @satishprabh Před 11 měsíci +4

    Tiger Nageswar🔥😍🔥🔥🔥

  • @charancherry19881
    @charancherry19881 Před 9 měsíci +1

    Hatts off sir..... Meru chala great media mokham ga fair ga answers esthunaru.....

  • @rajuchittimuri2918
    @rajuchittimuri2918 Před 8 měsíci +1

    Sir, honest ga chepparu vunnadi vunnattugaa

  • @sobhang2372
    @sobhang2372 Před rokem +13

    నిజాయితీగా పని చేసే వాళ్ళని ట్రాన్స్ఫర్ మీద ట్రాన్స్ఫర్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు రాజకీయ నాయకులు

  • @dvbchary3997
    @dvbchary3997 Před 9 měsíci +1

    Tq sir 🎉🎉🎉🎉🎉🎉

  • @Rohitpatel-sv1ys
    @Rohitpatel-sv1ys Před rokem +12

    Feeling inspired ❤️ great officer

  • @vijayamyneni48
    @vijayamyneni48 Před 11 měsíci +5

    మొన్నమొన్న వరకు , చీకటి పడితే చీరాల - బాపట్ల బస్ స్టూవర్ట్ పురం స్టాప్ లో మీరు ఆపమన్నా ఆపరు....

  • @jkinspires8675
    @jkinspires8675 Před rokem +10

    Super police officer meeru 1988 lo vijayawada lo vunte Vangaveeti Ranga Bratiki vundevaadu. Selute him

  • @JeswanthYadav-km8do
    @JeswanthYadav-km8do Před 24 dny

    The best police interviews tiger nageswar rao garu and jagan SI garu

  • @vijayamyneni48
    @vijayamyneni48 Před 11 měsíci +9

    టైగర్ నాగేశ్వర రావు కి చాలా సెటప్ లు ఉన్నాయి.. ఆ అమ్మాయి వలననే పట్టుబడ్డాడు

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před rokem +5

    Very interesting video

  • @user-yo7wj3ql1n
    @user-yo7wj3ql1n Před 9 měsíci +2

    Great sir 👏 👍

  • @sumathiimmaneni7472
    @sumathiimmaneni7472 Před rokem +2

    Great service sir

  • @khajavali2971
    @khajavali2971 Před 9 měsíci +2

    Sir you are great. I salute you.

  • @komaragirivenkateswarlu4176
    @komaragirivenkateswarlu4176 Před 10 měsíci +2

    చాలాబాగా చెప్పినారు సార్

  • @user-sandeeproyal
    @user-sandeeproyal Před 8 měsíci +1

    Great police officer

  • @srenuka9012
    @srenuka9012 Před rokem +2

    Great sir

  • @vissasatyanarayana6716
    @vissasatyanarayana6716 Před 9 měsíci +12

    Hearing your stories and achievements from childhood to now is always inspiring and exciting mavayya😍 - Seshukumari D/o kesireddy Raghavalu

    • @channamsettychakrapani9273
      @channamsettychakrapani9273 Před 9 měsíci

      Thanks amma seshukumari God bless you

    • @harshaare
      @harshaare Před 8 měsíci

      ​@@channamsettychakrapani9273I am from chirala sir. I did my engineering from vetapalem st.anns engineering college. I had classmates from stuartpuram.. unfortunately 99% of them didn't pass the engineering. Majority are still very behind and lack proper morale support. Hope things change for good.

  • @surich251
    @surich251 Před rokem +9

    Sp garu daggira 10 episodes ki kavalsina content undi, kani anchor mainly focus on tiger Nageswara rao. Idedo movie promotion la undi.

  • @satwikvlogs6780
    @satwikvlogs6780 Před 9 měsíci +1

    Genuine interview

  • @Pandudhy9530
    @Pandudhy9530 Před 15 dny +1

    Great🎉🎉🎉🎉

  • @MrBvsmurthy
    @MrBvsmurthy Před 9 měsíci +1

    Good Interview.

  • @suvarnamena6
    @suvarnamena6 Před 10 měsíci +6

    మురళీ గారూ మీకు ఒక మనవి. మీ ఇంటర్వ్యూల్లో చాలా మంది IPS లను చూసాం. మరి అంతులేని అవినీతి అధికారుల విషయాలను బయటపెట్టాలి.

  • @prabhakararaoravuri1440
    @prabhakararaoravuri1440 Před 9 měsíci +2

    Good interview. Sir, I am R.Prabhakara Rao from Ongole. I was your kids tuition teacher, worked with Raju Tutorials. Please let me know your address. I wish to meet you.

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 Před 10 měsíci +2

    Nice sir🎉🎉

  • @kashok1953
    @kashok1953 Před rokem +2

    Super 👌

  • @ramkeerthv9297
    @ramkeerthv9297 Před rokem +3

    Chakrapaani garu,
    You are great sir...
    @ Vuggirala

  • @khalskhals3790
    @khalskhals3790 Před 9 měsíci +1

    Great personality when he respected his wife, I e truly respectable word to hear from a husband.

  • @nagakavyap.6077
    @nagakavyap.6077 Před rokem +5

    Salute to you pedananna garu☺🤗

  • @donfox6012
    @donfox6012 Před 9 měsíci +3

    This Officer looks TUFF and Honest! Nowadays the constables look so weak.

  • @satyanarayanadevarasetti9836
    @satyanarayanadevarasetti9836 Před 9 měsíci +1

    chekrapani garu you are great .Every one must appriciate you

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 Před rokem +7

    💯%కరెక్ట్ వాడరేవు ఎన్కౌంటర్,,,

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 11 měsíci +5

    1991 లో ఈయన గుంటూరులో పనిచేశారు.
    బహుశా ఇప్పుడు గుంటూరులోనే ఉంటారునుకుంటున్నాను.

  • @pullaiahnandyala9593
    @pullaiahnandyala9593 Před rokem

    Currect gaa chepparu sir

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 Před 9 měsíci +1

    Great SP Chakrapani. Maintain law and order in his time

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 Před 8 měsíci +1

    Enthamandiii vunnaru elanti officers in today's life... Hats off sir

  • @jaa1812
    @jaa1812 Před 9 měsíci +4

    This is happening in every sector, the rules are meant only one supervising official and he was made a bakara to facilitate all other official from top to bottom to happily spend their life as long as in their service. I am one of the Bakara.😊

  • @SandeepTaurus
    @SandeepTaurus Před 9 měsíci +4

    Inspiring interview. Sadly we dont see these kind of officers in department now.

  • @venumudhana
    @venumudhana Před 8 měsíci +1

    Good job sir. U r good police officer

  • @user-dh3dx7rt9u
    @user-dh3dx7rt9u Před rokem +1

    Super sir

  • @venkatasudha5342
    @venkatasudha5342 Před rokem +1

    Grate sir

  • @rajeshswarna2582
    @rajeshswarna2582 Před 9 měsíci +2

    One of the honest officer

  • @SanjuSharma-hv4vg
    @SanjuSharma-hv4vg Před rokem +2

    Perfect officer🙏🙏🙏

  • @jaibharat8022
    @jaibharat8022 Před 9 měsíci +1

    Great Memory sir

  • @chinnabalu7820
    @chinnabalu7820 Před 10 měsíci

    Super sir ❤

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Před 9 měsíci +1

    God bless you sir

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram Před 10 měsíci +4

    ఆయన్ని చెప్పనీయకుండా మాటిమాటికీ టైగర్ నాగేశ్వర్ రావు గురించే అడుగుతున్నాడు యాంకర్.

  • @rayapureddydurgaprasad
    @rayapureddydurgaprasad Před rokem +1

    Super

  • @ramakrishnanandiraju2539
    @ramakrishnanandiraju2539 Před 9 měsíci +3

    Soooperrr interview
    Very open talk by sir

  • @moyyeveeraswamy2919
    @moyyeveeraswamy2919 Před 9 měsíci +1

    super sir

  • @chittibabu2124
    @chittibabu2124 Před 9 měsíci +1

    That is police with man power, namaste 🙏

  • @LingamsettyVenkatachalapathi66
    @LingamsettyVenkatachalapathi66 Před 9 měsíci +1

    Sir is great

  • @srivardisri
    @srivardisri Před 8 měsíci +1

    Supeer sir meeru

  • @Balayya_babufans
    @Balayya_babufans Před 6 měsíci

    adigina questions ki answers tappa migathavanni chepthunnaru ..u r great sir

  • @korukondaravi_ramesh6888
    @korukondaravi_ramesh6888 Před 9 měsíci +2

    Ur the super COP..

  • @gognene1513
    @gognene1513 Před 9 měsíci +2

    మురళి గారు great anchor.