Politicians Foul Language In Public Meeting | V6 Teenmaar News

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2021
  • Politicians Foul Language In Public Meeting | V6 Teenmaar News
    Interview Time With BJP MP Dharmapuri Aravind
    • Interview Time With BJ...
    గజ్వేల్ కు మరో వంద కోట్లు | ఆర్టీసీకి సజ్జనార్
    • Revanth Reddy vs Malla...
    మా సారే 20 ఏండ్లు
    • Teenmaar Chandravva Sa...
    ఆటో బంధు ఇయ్యాల్సిందే
    • Auto Raju Demands TS G...
    పొట్టుపొట్టు తిట్టుకుండ్రు
    • Revanth Reddy Vs Minis...
    ► Subscribe to V6 News Telugu : CZcams at goo.gl/t2pFrq
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News

Komentáře • 1,1K

  • @Krish-pn5nh
    @Krish-pn5nh Před 2 lety +737

    చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితం లో ఒక్క రోజు కూడా ఇలాంటి భాష వాడలేదు.... Legendary Politician in Indian Political History 🙏🙏🙏🙏🙏

    • @radhamecharla4733
      @radhamecharla4733 Před 2 lety +25

      Yes..... CBN is CBN👍

    • @ArunKumar-mi8qm
      @ArunKumar-mi8qm Před 2 lety +15

      Those politicians were different .. eppudu antha chillara

    • @prabhakergidhemari8510
      @prabhakergidhemari8510 Před 2 lety +36

      Kcr వల్ల ఒక్క ముఖ్యమంత్రి పదవికే విలువ లేకుండా పోయింది ఒక్కపుడు మంత్రి అంటే రెస్పెక్ట్ ఉంటుండే

    • @parashuramgaini5414
      @parashuramgaini5414 Před 2 lety +6

      100% right

    • @subashverukonda5111
      @subashverukonda5111 Před 2 lety +3

      cbn also same

  • @sunilpspk65
    @sunilpspk65 Před 2 lety +89

    ప్లీజ్ అందరి కలిసి మల్లారెడ్డి కి ఫస్ట్ ప్రైజ్ చేయండి అన్నా

  • @djmanlife6066
    @djmanlife6066 Před 2 lety +771

    ఇందులో పక్కా మల్లారెడ్డి కి first prize 🏆 వస్తదని అనుకుంటున్న .

  • @okok-xx2px
    @okok-xx2px Před 2 lety +249

    మంత్రి మల్లారెడ్డి 600 acres భూమి ఉందని అన్నాడు అంటే సంవత్సరానికి 60,00,000. ఇప్పటివకూ 2,00,00,000 పైననే రైతుబందు తీసుకొని ఉంటాడు. అదే దళిత బంధు 10L యే రావాలంటే 4 సంవత్సరాలు ఆగాల.ఇదేనా మంచి పథకం అంటే.

    • @maheshmahiakula8353
      @maheshmahiakula8353 Před 2 lety +7

      Wow em cache chesinav anna nijam anna

    • @santhoshveeramalla6707
      @santhoshveeramalla6707 Před 2 lety +5

      And it is tax free money. Mallareddy invested his money like a gem

    • @baburao2471
      @baburao2471 Před 2 lety +10

      అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, KCR ప్రజల డబ్బును బలిసినోళ్లకు పంచిపెడుతున్నాడు. మొదట రైతు బంధును revise చేయాలి, దాన్ని 5 లేదా 10 ఎకరాల వాళ్లకు ఇస్తే మంచిది. దాన్ని పెట్టుబడి సాయం అంటారు. ఇలా బలిసినోనికి ఇస్తే రాష్ట్రం అప్పుల పాలవుతది. ప్రజలార, దీని గూర్చి ఆలోచించండి.

    • @santhoshveeramalla6707
      @santhoshveeramalla6707 Před 2 lety +1

      Mallareddy 6000000 teeskunte, Kcr, harish rao and andaru MLA lu kalisi entha teeskintunnaro? Our hard earned tax payers money is distributed to all big bulls across Telangana. Evarina anchana vesi amount entho chepthara?

    • @user-sc4nf8po2r
      @user-sc4nf8po2r Před 2 lety +3

      మరి ఎవరిని అనాలి మానం,izzath లేని yedavalu ప్రజలు

  • @madhavshivaji6467
    @madhavshivaji6467 Před 2 lety +118

    బాగా అర్థం అయిన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఒక్కటే మధ్యలో జనాలే పిచ్చోలు

  • @harishch8375
    @harishch8375 Před 2 lety +234

    ఇందులో మల్లారెడ్డి కి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి 🤣🤣🤣😁😁

  • @rameshtimez9084
    @rameshtimez9084 Před 2 lety +76

    18 సంత్సరాలు.. నిండిన వాళ్లకు మాత్రమే.. చూడగలరు 🤣🤣

  • @Srijournalist
    @Srijournalist Před 2 lety +118

    చాలా రోజులకు, ఓ మంచి వార్త ప్రసారం చేశారు...

  • @lokesh7799
    @lokesh7799 Před 2 lety +62

    మూడు పార్టీల ముత్యాల పలుకులు !! ఇందులో మల్ల రెడ్డి గారికి మొదటి 👑🤙 స్ధానం వస్తది

  • @user-ab2cd3ef4
    @user-ab2cd3ef4 Před 2 lety +268

    మన బంగారు తెలంగాణలో ఇంకా ఎన్ని బూతులు మాటలు నేర్చుకోవాలి నో😄😄😄😄😁😁😁😁😁😁😁😁😁😁😁

    • @sivakumarreddy388
      @sivakumarreddy388 Před 2 lety +4

      బంగారు తెలంగాణ అని అనకుండా తిట్ల తెలంగాణ చేస్తున్నారు ఈ వెడవలు.

    • @krishnareddy8646
      @krishnareddy8646 Před 2 lety

      Boothula telangana nu........chestharu lastki........

  • @sathishmittkola1964
    @sathishmittkola1964 Před 2 lety +6

    I think తిట్లలో Telangana first .

  • @k.satishkumarbtfap1097
    @k.satishkumarbtfap1097 Před 2 lety +46

    సిగ్గు లేదు. బహిరంగంగా తిట్టుకోవడం, సవాలు చేయడం, బెదిరించడం క్రైమ్ క్రిందకు వస్తుంది.
    వీరందరిపై కేసులు పెట్టాలి.

  • @venukumar3758
    @venukumar3758 Před 2 lety +196

    ఇంకా నయం, ఒకడి పెళ్ళాని, ఒకడు అనుకోలేదు, వామ్మో🙏🙏

  • @harinadhp6595
    @harinadhp6595 Před 2 lety +15

    ఓహ్... సూపరో సూపర్...
    బండ బూతులు నేర్చుకోవాలంటే వీళ్ళంతా బూతుల కాలేజ్ పెడితే బాగుండేదేమో ! 😢

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 Před 2 lety +44

    Minampally 1st rank
    Aungutti 2nd rank
    Kcr all round rank
    Jivan 3rd rank

    • @TS-Im3ox
      @TS-Im3ox Před 2 lety

      Antha Lantz mundhu
      1st price goes to Malla Reddy

  • @HareeshHindustan
    @HareeshHindustan Před 2 lety +12

    తెలంగాణ వచ్చినంక బంగారు తెలంగాణ కాలేదు కదా దేశంలోనే బూతుల పురాణం నేర్పించింది మన కేసీఆర్ గారు ఈ బూతుల పురాణం క్రెడిట్ మొత్తం కెసిఆర్ గారికి దక్కుతుంది

  • @Madhu_Kumar-123
    @Madhu_Kumar-123 Před 2 lety +131

    *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
    *మన BC సోదరులు బహుజనులు*
    *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌.

    • @Venkatgamer117
      @Venkatgamer117 Před 2 lety +9

      నీవు చేపింది 100 నిజం కానీ ఎవరూ కూడా పాటించారు....ఇదే నిజం

    • @VENU-d7t
      @VENU-d7t Před 2 lety

      👍

    • @javaprogramming2596
      @javaprogramming2596 Před 2 lety +10

      Ni bada endi ra babu e kulapichi.

    • @Telugufamingnatur
      @Telugufamingnatur Před 2 lety +2

      @@Venkatgamer117 కచ్చితంగా సపోర్ట్ చేద్దాం నువ్వు కూడా చేయాలి

    • @ballacksim2860
      @ballacksim2860 Před 2 lety +6

      yeda poyina ede message brother

  • @Vasanth_999
    @Vasanth_999 Před 2 lety +52

    మనం వోట్లు వేసింది ఈ దొంగలకా 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @chinthalarajuyadav4919
    @chinthalarajuyadav4919 Před 2 lety +33

    కేసీఆర్ నేర్పిన పంథా

  • @mpr6594
    @mpr6594 Před 2 lety +8

    మల్లారెడ్డి కి ఫస్ట్ ప్రైస్....
    డైలాగ్ తో పాటు యాక్షన్ కూడా కుమ్మేసాడు...
    తెలంగాణలో రాజకీయాలు ఆఖరికి ఈ దశకు వచ్చాయి.

  • @metla.rajasekharreddy6621

    అరెరే...బంగారు తెలంగాణా చూస్తా అనుకున్న కానీ ఇలా బూతుల తెలంగాణ చూస్తా అనుకోలేదు....

    • @cvenkat7766
      @cvenkat7766 Před 2 lety

      బంగారు బూతు తెలంగాణా ! 😍😂😭😁😘.

  • @Mahesh84941
    @Mahesh84941 Před 2 lety +50

    అంగుటి కి ఇంకా దిగలేదు తాగి రోడ్డుమీద పోర్లడి ఓరిలినట్టు అరుస్తున్నాడు 😄

  • @rathod0756
    @rathod0756 Před 2 lety +13

    నెక్స్ట్ ఒలింపిక్స్ లో తిట్ల పోటీ పెడుతే మన తెలంగాణా రాజకీయనాయకులకు బంగారు రజత కాంస్య పతకాలు ఖాయం.....

  • @nirmalkumar-vi6pt
    @nirmalkumar-vi6pt Před 2 lety +9

    Extra jabardast 🤣🤣

  • @shivakumar-ou9uq
    @shivakumar-ou9uq Před 2 lety +8

    పాలు అమ్ముకునేటోన్ని ఎమ్మెల్యే చేస్తే గిట్లనే ఉంటది

  • @HarishKumar-tl9er
    @HarishKumar-tl9er Před 2 lety +29

    బలే స్టేటస్ తాయరైది రాజకీయాల్లో

  • @somagoninagesh6545
    @somagoninagesh6545 Před 2 lety +30

    వైస్ జగన్ గారి నోటి నుండి ఏ రోజైన ఇలాంటి మాటలు వినలేదు. మహానుభావుడు.
    great politishian in india 🙏🙏🙏🙏🙏

    • @rajeshv4068
      @rajeshv4068 Před 2 lety

      Cm ni చెప్పులతో కొట్టాలి అనే సంస్కారం జగన్ అన్నకి మాత్రమే ఉంది

    • @cvenkat7766
      @cvenkat7766 Před 2 lety

      వీళ్ళవి మాటలే , ఆయనవి చేతలు .

    • @balamms6181
      @balamms6181 Před 3 měsíci

      వస్తే. కదా వినడానికి 😮😮😮

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 Před 2 lety +51

    ఒక్కన్ని తిట్టడానికి వచ్చారు రేవంతన్న నీ తిడుతే ఎలా ఉంటాదో ఇవ్వాళ చూసే వుంటారు రేవంతన్న తో పెట్టుకోకండి

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 Před 2 lety +1

      Yes Correct నిజమే సార్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు

  • @jeripothulavenkatesh810
    @jeripothulavenkatesh810 Před 2 lety +10

    Jai revanth anna

  • @dhanalakshmi2389
    @dhanalakshmi2389 Před rokem +1

    నేను పుట్టిన దగ్గర నుండి ఇలాంటి మాటలు ఇలాంటి రాజకీయాలు ఇంత ఇంతవరకుచూడలే తెలంగాణ వచ్చినాక ఇలాంటి రాష్ట్రంలో మనము ఉన్నాము ఇదంతా మన కోసం కాదు వాళ్ల రాజకీయం కోసం

  • @jsamson1852
    @jsamson1852 Před 2 lety +2

    I am at telangana Student but ఆంధ్ర లో ఎవ్వరు ఇలా తిట్టుకొరు, ఈ k.c.r వచ్చాకే తిట్టుకునుడు start అయింది, ఒకప్పుడు ఎవరన్నా తిట్టుకునే వాళ్లు కాదు... మా దరిద్రం కొద్ది వచ్చింది telangana తూ ella బతుకులు చెడ

  • @shivamudiraj1073
    @shivamudiraj1073 Před 2 lety +10

    Full time pass iyedhe 5 minutes mathram 🤭🤣🤣

  • @devendarvlogs9766
    @devendarvlogs9766 Před 2 lety +17

    ప్రపంచ తెలుగు' తిట్ల పోటీలు 🤣🤣🤣

    • @ashokpendkar1655
      @ashokpendkar1655 Před 2 lety

      ప్రపంచ తిట్ల మహాసభలు జరుగుతోంది, వాళ్ళందరు మహా తిట్ల కవులు. లాగా ఉన్నారు.

  • @whattheheck7975
    @whattheheck7975 Před 2 lety +3

    Ive matalu 20 years back school la matladina .. teachers kottaru nannu..
    I demand CM KCR now, arrest those teachers.
    Boothulu matladinaduku nannu kottina teachers ni arrest cheyinchandi KCR garu .. 🙈🙈

  • @rajuj9865
    @rajuj9865 Před 2 lety +20

    Malla Reddy sir kee Rank no .1 👏👏👏

  • @srikanthnayak2045
    @srikanthnayak2045 Před 2 lety +11

    1:46 మల్లారెడ్డి on fire😁😁😅😅

  • @lakshmichakravarthi8140
    @lakshmichakravarthi8140 Před 2 lety +11

    we enjoyed a lot sir... 😁😄😂🤣

  • @ravicheerala8153
    @ravicheerala8153 Před 2 lety +23

    ఇంకా 9:30కాలే అప్పుడే పెటేసారా. యు ట్యూబ్ల. అయ్యిన ఇప్పుడు ఉన్న రాజకీయళ్లు తిట్ల రాజకీయమే కథ.

  • @gadipellisudhakar6685
    @gadipellisudhakar6685 Před 2 lety +4

    నువ్వే కదా సీఎం గారు ఈ ముఖ్యమంత్రి గా మంత్రులకు తిట్టు టం ఎలా నేర్పించేది నువ్వు ముఖ్యమంత్రివి తెలంగాణ రాష్ట్రానికి

    • @ashokpendkar1655
      @ashokpendkar1655 Před 2 lety

      course name: తిట్లు తిట్టడం ఎలా
      short term certificate తిట్ల course
      summer camp
      venue: KCR FORM HOUSE
      TRAINER NAME: KCR

  • @iluarvindiluarvind651
    @iluarvindiluarvind651 Před 2 lety +13

    తిట్లు సూపర్ ఘా ఉన్నాయి 👍 మల్లి మల్లి వినాలి అన్పిస్తుంది 🤪🤪

  • @sreenivasulukonka8812
    @sreenivasulukonka8812 Před 2 lety +1

    Correct

  • @kalyannani4080
    @kalyannani4080 Před 2 lety +3

    3:25 Highlight joke 😂😂😂

  • @VENU-d7t
    @VENU-d7t Před 2 lety +4

    ఇది ప్రజాస్వామ్యమా? బూతుల రాజ్యమా? 🙄😭

  • @tinykids492satvika
    @tinykids492satvika Před 2 lety +9

    Bhootolu maa oorlo kuda ila matladaru.

  • @krishnareddy8646
    @krishnareddy8646 Před 2 lety +1

    Andaru tittanike vachinolle okkariki kuda nayakuni lakshanalu lev............yevvaru yekkuva thidithe vaarike prajalu pattam kadthundru.........ikkada prajalu great ..............

  • @vinodkumarpeduri7583
    @vinodkumarpeduri7583 Před 2 lety +2

    Thoda koncham mellaga kottandi guru
    Koncham kindhaki thaakindhante gudlu pagilipothai

  • @ashokpendkar1655
    @ashokpendkar1655 Před 2 lety +4

    GK ప్ర. భారత దేశ తిట్లశాస్త్ర పితామహుడు ఎవడు?
    జ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్.

  • @next.level.96369
    @next.level.96369 Před 2 lety +7

    జాతి రత్నాలు

    • @ashokpendkar1655
      @ashokpendkar1655 Před 2 lety

      కాదు అన్న... మనోళ్ళు జాతి కంకర రాళ్ళు.

  • @kgvishal2001
    @kgvishal2001 Před 2 lety +2

    1:48 le panga by malla reddy 🤣🤣🤣.
    Emaina titula enti naa navu ni aapalekapotuna🤣🤣🤣🤣🤣🤣

  • @jaibharath9866
    @jaibharath9866 Před 2 lety +1

    యూత్ ఇలాంటి వాళ్లకు ఎట్రాక్ట్ అవుతారు వీళ్ళనే దమ్మున్న లీడర్ అని అన్నా అన్నా అని అంటారు

  • @rkraop7512
    @rkraop7512 Před 2 lety +3

    This telugu literature should be incorporated in school students syllabus for their development as indian politicians and famed worldwide. Good. Donot miss this.

  • @comedymemeszone8063
    @comedymemeszone8063 Před 2 lety +11

    My prediction for telangana assembly 2023 elections.
    1)TRS will win 30 to 40 seats.
    2)CONGRESS will win 55 to 65 seats.
    3)BJP will win 5 to 15 seats.

    • @maheshmasidge9122
      @maheshmasidge9122 Před 2 lety

      అవును మరీ కాంగ్రెస్ నేతలు గెలిచి మళ్ళీ trs లో చేరిపోతారు.

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Před 2 lety +1

    తాగి పండిటోనికి బాషా మీద పట్టెక్కడిది

  • @annammaheshpatel3415
    @annammaheshpatel3415 Před 2 lety +4

    Jai Congress jai jai revanth anna

  • @cshekhar7943
    @cshekhar7943 Před 2 lety +4

    Part2 kavali anukunna vallu please like

  • @KMA-je4hh
    @KMA-je4hh Před 2 lety +4

    అందరూ బరబర్ సరిపోయుంరు

  • @rameshmettu8036
    @rameshmettu8036 Před 2 lety +2

    Ee matalaku guru Mana CM Sir re ... Sir miru mi basha ni thagithe antha alane thagistharu ....

  • @santhoshshivam
    @santhoshshivam Před 2 lety +1

    పాల మల్లిగాని కామెడీ సూపర్ 🤣🤣🤣🤣

  • @ganeshk9987
    @ganeshk9987 Před 2 lety +5

    Bhooth school , trs party leader Mr kcr first learn language Mr kcr this is not currect TS both r respect to each and others

  • @chanduv4501
    @chanduv4501 Před 2 lety +3

    Last ki kcr dialogue highlight abba... 😀😀😀😀

    • @sasanka7474
      @sasanka7474 Před 2 lety

      Haha... First prize goes to balisaku farmer

  • @Bsreddy7075
    @Bsreddy7075 Před 6 měsíci

    ఆహా ఓహో ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటది ఎన్నికలంటే ఇలా ఉంటాయి అని చెప్పిండ్రు మన నాయకులు జై హింద్.

  • @harikrishna5666
    @harikrishna5666 Před 2 lety +2

    I am from AP
    Today video is very funny
    But this is not good for democracy
    Please think before vote
    In my state Andhra also , we have same leaders...

  • @anagarjuna488
    @anagarjuna488 Před 2 lety +6

    Jai Revanth reddy

  • @iamanindian9683
    @iamanindian9683 Před 2 lety +4

    bootulaku, ఆద్యుడు, gadda, mukkodu, 29 రాష్టలలో a CM kuda etuvanti దరిద్రపు bothulu tittaru e దరిద్రుడు తప్పా

  • @ashoknalla3527
    @ashoknalla3527 Před 2 lety +2

    ఏ రాష్ట్రంలో ఇలాంటి తిట్ల దండకం ఉండదేమో ఒక మన రాష్ట్రంలో తప్ప.

  • @gmaheshchary5660
    @gmaheshchary5660 Před 2 lety +1

    చంద్రబాబు నాయుడు గారు కానీ,వై యెస్ ఆర్ గారు కానీ వారి నోటి నుంచి ఏ రోజు ఇలాంటి మాటలు వినది లేదు

  • @rajuantiyala1336
    @rajuantiyala1336 Před 2 lety +4

    Good language

  • @Telugufamingnatur
    @Telugufamingnatur Před 2 lety +7

    తెలంగాణ లో ఎంత గొప్ప నాయకుడు ఉన్నారని ఇప్పటికి తెలిసింది

  • @kattaharibabu4683
    @kattaharibabu4683 Před 2 lety +1

    ఆంధ్రాలో కొడాలి నాని ఉన్నాడు ఏం భయపడాల్సిన పనిలేదు

  • @msrindustries8393
    @msrindustries8393 Před 2 lety +1

    తిటుకుంటారెందుకు సరూ తనుకుంటే బాగుంటుంది జై లీడర్లు జజయ్ లీడర్లు

  • @rakeshbashetti1023
    @rakeshbashetti1023 Před 2 lety +6

    Enjoying mla mp తిట్లు

  • @vamsikrish650
    @vamsikrish650 Před 2 lety +3

    Maa butulu minister minchi kaduley madam.

  • @mudavathanjali7735
    @mudavathanjali7735 Před 2 lety +2

    Political leaders Andaru etla okarini okaru thittu kovadaniki mii rajakiya jivitham motham ayipothadi, inka Miru prajalaku m chestharuley, miku Aa time akkadidhiley .

  • @Chaitany1234a
    @Chaitany1234a Před 2 lety +2

    Suoer comedy

  • @azmathmd6427
    @azmathmd6427 Před 2 lety +4

    When young people comes to rule then only our telangana and our nation will be developed. Jai hindh

  • @rasulkhankhan3485
    @rasulkhankhan3485 Před 2 lety +4

    Full comedy bro

  • @ramidi.narsimha.reddyreddy4453

    Okka nayakuni bhasa samskaram bagaledu

  • @shashankrao8616
    @shashankrao8616 Před 2 lety

    Prepare ayi rale pikaniki vachinama...😁😁😁😁😆😅😅😅 Nyc editing by the way...aft a long tym loughed like hell

  • @Sriramfeb29
    @Sriramfeb29 Před 2 lety +3

    antha telangna CM Valle ..... Vani chemapplu vayinchali 👏, bhuthulu, abdhalu.. vanchana... Lucha panulu.. thagubothu rastam chesindu.

  • @AnilKumar-ev5rq
    @AnilKumar-ev5rq Před 2 lety +5

    మన తెలంగాణ రాష్ట్రం లో ముందు ఈ గలిజ్ మాటలు నేర్పింది ఈ ముక్యమంత్రి కెసిఅరే నేర్పిండు..✍
    దగా పడ్డ తెలంగాణ🔥🔥
    దగాపడ్డ తెలంగాణ ప్రజలు🔥🔥

  • @krishnareddy8646
    @krishnareddy8646 Před 2 lety +1

    Super tag line andaru andare.........miru unnadi titla kosame inkem ledu............padavula kosam anthe.......

  • @CnuSreenivasVlogs
    @CnuSreenivasVlogs Před 2 lety +1

    Mynampalli thumbnail enduku pettaledu ayana kuda race lo unnadu

  • @arjunarjunarjun3147
    @arjunarjunarjun3147 Před 2 lety +4

    Trs Party 90ml Party Thu vilu mararu

  • @rajashekharmanthena8865
    @rajashekharmanthena8865 Před 2 lety +4

    Manushulu kadu kada vallu

  • @balajisocialservices6171
    @balajisocialservices6171 Před 2 lety +1

    లీడర్ లకి ఇట్ల పోటీలలో నెంబర్ వన్

  • @ugotkeshav
    @ugotkeshav Před 2 lety +2

    వీళ్ళ దుంపతెగ 😃😃

  • @sureshjanasena1579
    @sureshjanasena1579 Před 2 lety +11

    తిట్ల గురూ కేసిఆర్

  • @malleshyadav8598
    @malleshyadav8598 Před 2 lety +4

    Wast cm wast trs

  • @shravanbsk1
    @shravanbsk1 Před 2 lety

    ఇంకా నయం జంతువులకి ఈ బాషా రాదు కాబట్టి నయం అయిఇది లేకుంటే న అని జంతువులు కలిసే ఎం చేస్తుండెనో వేలిని ఈ సవతికేసారం తిట్ల పండగ ల మారూఢం తెలంగాణ రాస్తాం అంత

  • @bashashaik864
    @bashashaik864 Před 2 lety +1

    Mana cm ! Mp! Mla eellabasha titli mimmalanu choosi memu nerchukovala maakharma

  • @cnzzz1014
    @cnzzz1014 Před 2 lety +3

    daridram evaru mimmalni kannaro kani meeru ee desaniki pattina dardrulu chi chi meer mammlni eledhi chi

  • @hanuvarma7942
    @hanuvarma7942 Před 2 lety +4

    Arey ami political partys we can take series and release in prime & Netflix ami unhaa raa babu

  • @raghavendargoud.6366
    @raghavendargoud.6366 Před 2 lety +2

    గురుతర భక్తి 😂😂👌👌

  • @harishb4932
    @harishb4932 Před 2 lety +1

    Edey telangana pourusham... okkaru thaggedi ledu..

  • @varkalakrishnayadav6738
    @varkalakrishnayadav6738 Před 2 lety +19

    Jagan best cm inthavarak evarni tittaley.

    • @vamsikrish650
      @vamsikrish650 Před 2 lety +8

      Abhaa chaa mee butula minister vunnaru kadha bro mee party lo

    • @foreversoul1355
      @foreversoul1355 Před 2 lety +3

      Andukey CHRISTAN COVERSION 1% nundi 24% ki perigindi 2 years la 💯

    • @heemeshvenkat1398
      @heemeshvenkat1398 Před 2 lety +1

      @@foreversoul1355 not 24 percentage but 14-20 percentage

    • @jaijanasena6617
      @jaijanasena6617 Před 2 lety

      Jagan badulu nani kodali

    • @krishnareddy323
      @krishnareddy323 Před 2 lety +1

      @@jaijanasena6617 aa kodali kuda first cbn sishyude ga

  • @katepakasathya3323
    @katepakasathya3323 Před 2 lety +10

    Aravind matladindi bevakuf superb😀

    • @anand4848
      @anand4848 Před 2 lety

      😀

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 Před 2 lety

      Malli gadu toda kotti arey sale annadi.and hanmantha rao chatak kosh ledhu annadhi

  • @saikumarkatherapaka3098

    అన్న ఎక్కడ ఎవర్ని ఎవరు పరిపాలించాలి మన దేశాన్ని బాగుపరుచాలి అని ఎవరికి లేదు కుల మతాల విబేధాల్ని పుట్టిస్తు మనలో మనకు గొడవలు పుట్టిస్తు వాళ్ళు సంతోషంగా వుంటారు

  • @prashanthyadav4011
    @prashanthyadav4011 Před 2 lety +1

    Andharu pichakuntlolleyyyy🤙🤙🤙🤙

  • @rakhikomuru289
    @rakhikomuru289 Před 2 lety +3

    👍🏻👋👋👋👋👋👋👋
    Ee creation chesina waalaku

  • @karangulapramod3131
    @karangulapramod3131 Před 2 lety +4

    This is the best News about leaders vulgarity from this channel.