Nirbandham2 Full Movie | Uncensored | Bandi Saroj Kumar

Sdílet
Vložit
  • čas přidán 1. 10. 2021
  • Gpay/Phonepe/Paytm : 7036443322
    Nirbandham2 is the latest Telugu feature film, which is a fictional story that happened in the time of Corona Lockdown in India. The story happens in and around a fictional state named Aranya Pradesh. This is the uncensored version of the film.
    Censored Movie Link : • Nirbandham2 Full Movie...
    a BANDI SAROJ KUMAR film
    #Nirbandham2 #BandiSarojKumar #BSK
    Gpay/Phonepe/Paytm : 7036443322
    a BSK CULT GARAGE production
    a SOOPERX release
    Cast : BSK, Anil Kumar, Mohan Senapathi, Sai Teja, Asha Borra, Ranga Babu, Shiva, Lakshmi Kalyani, Madhu Shree
    Producers : BSK & Padamati Pramod Kumar
    Written & Directed by Bandi Saroj Kumar
  • Krátké a kreslené filmy

Komentáře • 3,4K

  • @BSKCULTGARAGE
    @BSKCULTGARAGE  Před 10 měsíci +122

    కళ నాది... వెల మీది
    Phonepe/Gpay/Paytm : 7036443322

    • @krishnas-multipurpose_riviews
      @krishnas-multipurpose_riviews Před 9 měsíci +3

      Hlo saroj sir

    • @user-ev1uk9mz9d
      @user-ev1uk9mz9d Před 9 měsíci +4

      Hallo saroj garu naku okka chansu evandi move lo plz chudadaniki tappugha una miru chesina prathi move nijam

    • @user-ev1uk9mz9d
      @user-ev1uk9mz9d Před 9 měsíci +1

      Hallo saroj garu give ur move chanse

    • @Rajamanoj91
      @Rajamanoj91 Před 8 měsíci +5

      U r really crazy director….just watched your movies back to back….you are some thing else…great job brother

    • @Ravi-pz6rb
      @Ravi-pz6rb Před 5 měsíci +2

      Me

  • @syfuddinmahammad1628
    @syfuddinmahammad1628 Před rokem +3622

    Who came to watch this film after watching MANGALYAM....?

  • @siddhu4991
    @siddhu4991 Před 2 lety +2662

    బి ఎస్ కే సార్ ఫ్యాన్స్ అందరు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు చెబుదాం🎉🎉🎉

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu Před rokem +28

    బండి సరోజ్ కుమార్ నీ నటనకు హ్యాట్సాఫ్..చిత్రం అద్భుతంగా ఉంది

  • @dileepbhattu300
    @dileepbhattu300 Před rokem +24

    రామ్ గోపాల్ వర్మ లాంటి సినిమా
    ఉపేంద్ర లాంటి యాక్టింగ్
    నాచురల్ నాని లాంటి పేస్ &వాయిస్
    రవితేజ లాంటి డైలాగ్ డెలివరీ
    ఒంటరి విహారి లాంటి దైర్యం
    రెండు రాష్టాల రాజకీయ నాయకులకి 🤙
    మూడు సినిమాలు అదుభూతమైన నిజాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vajjalajagan3428
    @vajjalajagan3428 Před rokem +1102

    2022 lo చూసేవాళ్ళు like ఎసుకొంది

  • @ramkrishna5484
    @ramkrishna5484 Před 2 lety +597

    ఈ చిత్రంతో బండి సరోజ్ అన్నా మన ఇంట్లో ఒకడిగా ఉండబోతున్నారు❤️

  • @factswithdilip3368
    @factswithdilip3368 Před rokem +167

    No item songs
    No costly costumes
    No costly sets
    No romance
    No comdey
    Bt ni cinema spr hit annayya
    Nilo vunna fire ki nv chala yethuki yedagali ani korukuntunna
    Nice movie 😊

  • @rowdy_porodu1
    @rowdy_porodu1 Před 5 měsíci +17

    2024 lo chuse vallu oka like veskondi....

  • @bandiharikrishnamudhiraj2514

    నా జీవితంలో ఇలాంటి movie చూడలేదు 😱😱😱😱😱👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @siddhu4991
    @siddhu4991 Před 2 lety +2463

    సినిమా చూడడం ఎంతమంది మొదలుపెట్టారు ఫ్రెండ్స్👇👇👇

  • @bdurgaprasadprasadvarma6239

    సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారన్న ఈ మూవీ చూసి ప్రజలందరిలో మార్పు రావాలి అని కోరుకుంటున్నాం అన్న గుడ్ మూవీ

  • @jjks1000
    @jjks1000 Před rokem +64

    The sequel is more awesome than the first movie…. Don’t know why it got less views…. But this movie is a masterpiece …… #legend BSK… hats off…. BSK rocks

  • @shivaofficial9516
    @shivaofficial9516 Před 2 lety +662

    🎥 ముఖ్యంగా నేటి సమాజంలో ఉన్న యువతరానికి చాలా స్ఫూర్తినిచ్చే సినిమా అవుతుందని అనుకుంటున్నాను.
    ప్రతి ఒక్క ప్రేక్షుకుడికి ఈ సినిమా అంకితం...👏BSK....🔥🔥🔥

  • @sreenukavali1269
    @sreenukavali1269 Před 2 lety +435

    బండి సరోజ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక👍❤️

  • @gopinath2627
    @gopinath2627 Před rokem +14

    అన్నా సూపర్ అన్నా, ఓవర్ యాక్షన్ actor విజయ్ దేవర్ కొండా కన్నా 1000% రేట్లు మేలు అన్న మీరు

  • @nareshgonthireddy8183
    @nareshgonthireddy8183 Před rokem +158

    2023 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.!❤❤❤

  • @chittinarra3178
    @chittinarra3178 Před 2 lety +81

    నావయస్సు 32 ..చిరంజీవి గారిని...బాలయ్య...నాగార్జున.... వెంకటేష్....రవితేజ... మరియు...గొప్పనటులుని...చూసాను...కానీ...ఇక పోతే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం.....కానీ ..బండిసరోజ్... మీభాషలో.చెప్పాలంటే...జాతిమొత్తాన్ని.. కుత్త... దేంగే...నటుడు..నువ్వు...నీకు నీనటనకి ...పాదాభివందనం....

  • @sun_deep
    @sun_deep Před 2 lety +241

    మా తెలుగు వాళ్ళకి ఇలాంటి సినిమాలు నచ్చవు అన్న ... హీరో ఎంట్రన్స్ , ఇంటర్వెల్ బ్యాంగ్ , ఐటెం సాంగ్ , కామెడీ ... ఇది కావాలి తెలుగు బానిసలకు ... మళ్ళీ రంగులేసుకొని నటించే వాళ్ళకి ఫాన్స్ మళ్లీ ఫలానా స్టార్ అని ఒక బిరుదు ....

    • @madhu-nm4bl
      @madhu-nm4bl Před 2 lety +4

      😂 idi kuda తెలుగు cinema ani telusaa

    • @venugopaljakkula
      @venugopaljakkula Před rokem +3

      @@madhu-nm4bl telugu cinema ani telusu anduke telugulone motham vivarincharu. Adhi nuv telusuko mundu, aaa matram theliyadam Leda niku,

    • @Manchibaludu3469
      @Manchibaludu3469 Před rokem +3

      Mana telugu vallaki nachutai bro chudu enni views

    • @prasadtekteluguguru6174
      @prasadtekteluguguru6174 Před rokem

      Ssssd

  • @GoogleTrendzz
    @GoogleTrendzz Před rokem +62

    What a movie .... Really shown what is happening in the state of India🇮🇳..... Superb...

  • @arr3375
    @arr3375 Před rokem +23

    ఇప్పుడున్న డైరెక్టర్ లలో బండి సరోజ్ తోపు.ఆల్ రౌండర్..👌👍

  • @bandarikaleem1429
    @bandarikaleem1429 Před 2 lety +736

    ఫ్రీగా సినిమా చూడాలి అనే ఉదేశ్యం... పెట్టుకోవద్దు...🙏plese..... ఎంతో అంత సాయం చేయండి.. మనన్న గురించి.. ఆడుకుంటున్న... రజిత్జ్ అన్న... ఫ్యాన్...🙏.....🙏🙏

  • @bhupalreddy79
    @bhupalreddy79 Před 2 lety +485

    అన్నా ఇప్పటికి ఒక 50సార్లు చూసాను అన్న ఈ మూవీ ఇలాంటి మూవీ తీయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి అన్నా. మా ఫ్రెండ్స్ అందరం నాకు తెల్సి 10000 పంపినాము anna
    🙏🙏🙏🙏

  • @jayaprakashreddy8899
    @jayaprakashreddy8899 Před rokem +30

    Bsk is not only a Talented director but also a brilliant actor

  • @pushparajraj6666
    @pushparajraj6666 Před 2 lety +159

    ప్రతి ఒక్క సామాన్య మనిషి (కామన్ మాన్) కళ్ళు తెరిపించే సినిమా 🙏🙏🙏🙏🙏🙏🙏 tq bsk అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @rajrajashekarraj9635
    @rajrajashekarraj9635 Před 2 lety +132

    ఇంత తక్కువ వ్యూస్ ఏందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు మూవీ ki ఎక్కువ వ్యూస్ రావాలి.. ప్రతిభ గల దర్శకునికి పాదాభివందనాలు

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp Před rokem +15

    Em talent Anna 🔥💯Varasapetti me cinema le chusthunna Anna 🔥🔥💯endhanna e cinemaalu Inni rojulu Ela miss ayyanu anipinchindi keka bro 👍👍👍👍👍👍👍🙏🙏🙏

  • @srikanthsagardamala5534
    @srikanthsagardamala5534 Před rokem +14

    It is not a film....it is reality of Indian....in all states this type of politics and culture developing.... thankyou BSK.... love you 💥

  • @rameshdhonakanti
    @rameshdhonakanti Před 2 lety +169

    జనన్ని ఆలోచింప చెసే సినిమా ఇధి , ఎం సినిమ అన్న సమాజం లొ జరుగుతున్నా అన్యాయం ని వెండితెర పైన చెప్పిన మీ సినిమా మంచి విజయం సాధించలి

  • @badavathnancy1008
    @badavathnancy1008 Před 2 lety +81

    ఏ స్వార్థం లేని మనిషిలా ఉన్నావు అన్న..... ఎప్పుడూ ఎడవలేదు ఏ మూవీ చూసిన .....11మంది ని ఛాంపినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న ..చాలా అంటే చాలా ఉపయోగకరమైన massage ఈ సమాజానికి తెలియజేశావు .అమ్మను గురించి చెప్పావు అది మాములుగా లేదు అన్న..... last కి అమ్మను చంపేశారు...ఎం సినిమా అన్న life లో first time ఈలాంటి సినిమా చూడటం. tomarro తప్పకుండా 100 phone pay చేస్తా అన్న.మాట్లాడుకోవడానికి ఏం లేదు తప్పకుండా ఈ సినిమాను చూడండి.life లో ఎన్నో కోల్పోతాము but ఈ సినిమాను dont miss pls whatch....

  • @sanjeevevents9165
    @sanjeevevents9165 Před rokem +21

    Dare in film making. A true applause from
    A true audien. Thank you Bsk garu for giving bold content in society.

  • @veeragutti6028
    @veeragutti6028 Před rokem +8

    Now onwards BSK fan .... what a movie !!! Kudos to him ... Politicians+Opposition+High Police Dogs(very few) are killing voters and common man, they are all one gang in present, future always to use common people and kill at whatever cost for selfish, it will never change, Its truth for ever.... Wow what beautiful movie !!! I'll contribute for sure and spread this movie to populate !!! Jai Hind !!!

  • @devarajababurajababu9782
    @devarajababurajababu9782 Před 2 lety +99

    నేను నిర్భందం 1 చూశా నీకు ఫ్యాన్ అయిపోయా 2 కూడా నీకు మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటూ. మీ అభిమాని👍👍

  • @kurmetimohan2697
    @kurmetimohan2697 Před 2 lety +99

    ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు న్యాయం లేకుండా పోతుంది. Hats off the film 🙏

  • @nani9187
    @nani9187 Před rokem +14

    నేటి సమాజం లో జరిగే ప్రతి ఒక సంఘటనను కళ్ళకి కట్టినట్టు చూపించారు. ధన్యవాదములు డైరెక్టర్ సార్. మీరు ఇలాంటి మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం.

  • @surivarun9955
    @surivarun9955 Před rokem +2

    ఈ కాలంలో.. జరుగుతున్న ప్రత్యేక్ష సన్నివేశాలను కళ్ళకు అద్దినట్టు చూపించారు.. తెలంగాణ లో మూఢ నమ్మకాలను ఆంధ్రప్రదేశ్ లో రౌడీ రాజకీయాలను. వాస్తవలను చాలా చక్కగా చూపించారు. సార్..🙏🏻🙏🏻 ఇప్పటికి అయినా మనుషులు మనుషుల లాగా బ్రతకండి చెత్త రాజకీయాలను పక్కన పెట్టి సామాన్య ప్రజల గొంతుకోయకండి.... ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻... ముఖ్యóగా స్టోరీ డైరెక్టర్& హీరో అన్న బండి సిరోజ్ కుమార్ అన్న గారికి నా పాదాభివందనాలు 🙇🏻‍♂️🙏🏻... నీ కథ వేల కట్టలేనిది అన్న.... గాడ్ బ్లెస్సెడ్ యు. ఇలాంటి కథలు మరెన్నో రాసి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను... థాంక్స్ అన్న 😍

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 Před 2 lety +57

    02:08:58 మెల్లగ లెక్కపెడతాం కానీ
    మూడు లెక్కపెట్టి చూసస్తాం
    నిర్భంధం 3 రీలీజ్ చేయ్యాలి
    ఒకటే ! 🔥🙏🔥
    అన్న ఏమన్న తీసావనన్న సినిమా

  • @TeamVenkatesh
    @TeamVenkatesh Před 2 lety +200

    One of the best director without any background who trust on his talent..Jai saroj anna🙏

  • @msrikanth1678
    @msrikanth1678 Před rokem +8

    సినిమా అద్భుతంగా ఉంది👌👌👌👌, అన్న ఈ క్షణం నుంచి మీ అభిమానిని,

  • @abbasrunjala1542
    @abbasrunjala1542 Před rokem +6

    అన్న ఎమ్ సినిమా అన్న ఇలా నేను cheyali anipinchela chesav అన్న big fan of your work jai hind 🇮🇳🇮🇳

  • @pavanmessi_official4624
    @pavanmessi_official4624 Před 2 lety +143

    సూపర్ హిట్టు సినిమా 👌🏻 🎉 వేరేలెవెల్ 🔥 రంజిత్ అన్నా ❣️

  • @manojkumarnakka7081
    @manojkumarnakka7081 Před 2 lety +100

    అసలు ఇది సినిమాల ఉందా అన్నా నిజ జీవితంలో జరిగినట్టు ఉంది అన్నా పుడిస్థే భూమికి భారాం కలిస్తే గాలికి భారం ఏమూంది అన్నా డైలాగ్ ఎది ఏమైనా హ్యాట్సాఫ్ 🙏🙏

  • @polumurilokesh9819
    @polumurilokesh9819 Před rokem +12

    It's not a movie
    It's real life
    Reality...
    What a making BSK brother
    Your wonderful actor and Director and writer and music director 💐👏👏👏👏👏👏🤝

  • @arun23101988
    @arun23101988 Před rokem +2

    Bandi saroj gariki na msg. Naku asalu opika ledu msg cheydaniki. He is too talented. Anduke opika tecchukuni msg chestunna. Super

  • @srishailam4515
    @srishailam4515 Před 2 lety +136

    అన్న నీ మీ యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డు ఇచ్చినా సరిపోదు🙏🙏🙏🙏

  • @Sathish29Zero
    @Sathish29Zero Před 2 lety +164

    బండి సరోజ్ అన్నా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ మూవీ తో హ్యాట్సాఫ్ ❤️

  • @prasad687
    @prasad687 Před rokem +4

    🤯🤯Addicted నిర్భంధం And మంగళ్య Film😱😱

  • @maddusivaji8845
    @maddusivaji8845 Před rokem +1

    Real hero anna nuvvu....

  • @lakshmianjaneyasaravanakar5928

    ఫ్యాన్ of BSK , ఆంధ్రా ఉపేంద్ర....!
    సూపర్ బ్రో , నేను నీ కొసం 3 టికెట్స్ కొన్నాను...!

  • @rajubashamalla8696
    @rajubashamalla8696 Před 2 lety +211

    Not movie it’s just reality.. Everyone can understand BSK You are the man perfect.. Hats up..

  • @user-dw9xw7qu9v
    @user-dw9xw7qu9v Před 5 měsíci +4

    I really follow BandinSaroj kumar garu

  • @dmurali5143
    @dmurali5143 Před rokem +5

    Its really true previous Andhra Pradesh political mysteryin last 4-5 Years back.... But crime is 100% new and different present generation... Super movie.... 💐💐💐💐

  • @rameshjodu6616
    @rameshjodu6616 Před 2 lety +32

    ప్రస్తుత సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా అవసరం అన్న 🙏🙏🙏🙏

  • @tarakakrishnavemula3949
    @tarakakrishnavemula3949 Před 2 lety +417

    బహుబలి అమ్మా మొగుడుల ఉన్నాది అన్నా 👌👌🙌🙏🙏🙏
    All the best for ur future👍

    • @rockybhaigaming7978
      @rockybhaigaming7978 Před rokem +2

      bro enti bro Bahubali tho compare chastunav 🤦🤦🤦

    • @vnithin5003
      @vnithin5003 Před rokem +1

      Edu endhi ra rai pechipulka na kodaka bahibali endhuku vachindhi ra

  • @arun23101988
    @arun23101988 Před rokem +3

    Intha natural acting.. Nuv cinimalloki vaste okkodiki tadisipotundi.. Fan aipoya neku.. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂

  • @rajababuthallapally2680
    @rajababuthallapally2680 Před rokem +4

    అన్నగారు సెన్సర్తోని థియేటర్స్ లోకి రండి అన్నగారు బీప్ సౌండ్స్ పెట్టుకుని తీయండి అన్న 👍🏻 అన్నకోసము వెట్ చేసే వాళ్ళు ఎంత మంది

  • @mohanbabu8585
    @mohanbabu8585 Před 2 lety +254

    Ranjith gadu keko keka.political crimes ni intha dare chupinchina BSK ki telugu audience tharupuna hats off ..!👍👍👍👌

  • @mallik1123
    @mallik1123 Před rokem +167

    Never watched anything like this. You can’t come closer than this to today’s reality. All actors are so natural, especially the main lead, can’t appreciate enough. Thank you so much for bringing this masterpiece to us.

  • @Saipoojitha
    @Saipoojitha Před rokem +3

    అసలు మీరు ఈ సినిమా లో ఉన్న క్యారెక్టర్ వారు, బైట ఉన్న నిజం గ ఉన్న క్యారెక్టర్ వారిని తిడుతున్నార లేక, పోగుతున్నరో అర్థం కావటం లేదు, కానీ అని నిజాలే

  • @rajubhaigameing488
    @rajubhaigameing488 Před rokem +1

    ప్రీ క్లైమాక్స్ దగ్గర ఎంత ఎమోషనల్ అయ్యానో క్లైమాక్స్ చేసింగ్ ఫైట్ దగ్గర అంత Satisfy&కూల్ అయ్యా నీలాంటోడు కచ్చితంగా ఉండాలి Anna బిగ్ ఫ్యాన్ అఫ్ యు సరోజ్ అన్న❤️

  • @seshuakkala12
    @seshuakkala12 Před 2 lety +210

    ఎందన్నా బండిన్నా 🙏🙏🙏,నీ guts ki హ్యాట్సాఫ్.ఒక్కో సీన్ మైండ్ పోతుంది 👍👍👍

    • @seshuakkala12
      @seshuakkala12 Před 2 lety +1

      @@flowerstarfan mundu nuvvu dishcharge avvu pilla pookA

  • @sasikiransuddapalli
    @sasikiransuddapalli Před 2 lety +202

    పిచ్చ వెయిటింగ్ ఈ సినిమా కోసం నేను బాగా అభిమానించే ప్రభాస్ సినిమా కోసం కూడా ఇంతలా వెయిట్ చేయలేదు అన్న

  • @praveenraman9166
    @praveenraman9166 Před rokem +1

    3 movies oke roju chusa bro hats off

  • @rohitsampangi4977
    @rohitsampangi4977 Před rokem +1

    Aneya a cinema 📽️🎥 antee naa dulla 💥❤️

  • @krishnahoney5810
    @krishnahoney5810 Před 2 lety +180

    తెలుగు ఇండస్ట్రీలో మరో ఉపేంద్ర పుట్టాడు

  • @prashanthsvs
    @prashanthsvs Před 2 lety +11

    సినీమా ఈరోజే చూసినా బయ్య,
    బాహుబలి కాదు దానమ్మ మొగుడు లాంటి సినీమా బయ్యా,
    ఈ సినిమా గురించీ ఎంత చెప్పినా, తక్కువే, మీరూ చుసినాక మీరే చెప్తారు, ప్రతి ఓటరు చూడవలసిన సినీమా, గూస్ బాంబ్స్ అంతే,🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥BSK,

  • @sravankumar7702
    @sravankumar7702 Před rokem +14

    Till now best villain performance 😳👌👌. Mixture of all bad emotions showed in his performance. Coming to our hero 👌👌👌 Just lived in his Character proper Telangana chichora slang. Nirbhandam 1 a superrrr 👌👌 ante Nirbhandam 2 movie oka webseries 10 parts chusinatu vundi 👌 Raw emotion. Bhuthulu vunay ani anipichaledu just fell into the emotions. I watched Mangalam first and then watched Nirbhandam 1 and now Nirbhandam. But society only become fans of top hero sons. But from now Bandi Saroj fan 👌👌👌. Raw emotions..... With few great words about women power. Keep making movies Anna. Entertain more in future 👍

  • @pavannitturi9595
    @pavannitturi9595 Před rokem +1

    Bandi Saroj Kumar Anna ilanti cinema lu teyali ante nijanga Khaleja undali Anna I'm fan of you Anna cinema lo boothu unna neethi cinema idhi jai cinema vadu

  • @sainethracreations9139
    @sainethracreations9139 Před 2 lety +65

    ఈ రోజుల్లో ఉన్న రాజకీయాలను,సామాన్యుల జీవితాలను కళ్ళకి కట్టినట్టుగా చూపించిన బండి సరోజ్ అన్నకి మీరు ఆశించిన విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

  • @srikanthchintu1564
    @srikanthchintu1564 Před 2 lety +43

    ఇది ప్రళయగ్ని వోలె.... దేశాల్లెల్లెను.... నాకు కూడా మా తెలుగు mam గుర్తొచ్చింది.... ఇంపార్టెంట్ poem xm లో కూడా రాసాను..... 😊

  • @venkatsimma5842
    @venkatsimma5842 Před rokem +1

    Super Anna frst time Anna Mee movies chudatam super Anna meeru eppatinunchi meeku pedda fan Anna nenu ✊

  • @thandradurgaprasad7061
    @thandradurgaprasad7061 Před rokem +3

    అన్నా మీ మూవీస్ ఒక రేంజ్ లో ఉన్నాయ్ అన్న.
    ఏం సినిమాలు అబ్బబ్బ నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను సూపర్ అన్న

  • @mangammagarimanavadu3832
    @mangammagarimanavadu3832 Před 2 lety +104

    ఇది సినిమా కాదు...నేడు మన సమాజం లో ఉన్న వాస్తవం....సూపర్ బండి అన్నయ్య...

  • @Mahesh960
    @Mahesh960 Před 2 lety +5

    సమాజంలో ఇలాంటి మూవీ చాలా అవసరం నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి బండి సరోజ్ అన్నా మూవీ చాలా అంటే చాలా. బాగుంది 👏 ఇప్పుడున్న యువతకు ఇలాంటి మూవీస్ చాలా అవసరం ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్

  • @kothapallynagesh876
    @kothapallynagesh876 Před rokem +2

    ని పేవారేట్ డైలాగ్ అన్న మూఢoటే మూడు లెక్క పెడుతా ఒక్కటే....రెండో..... మూడో.....సూపర్ అన్న

  • @naveenkumarh7540
    @naveenkumarh7540 Před rokem +1

    26-10-2022 ilanti movie inka life lo choodanu super bro awesome and fentastic bro

  • @mohansoma7752
    @mohansoma7752 Před 2 lety +133

    నిగ్గ తీసి అడుగు సిగ్గు లేని జనాన్ని దమ్మున్న
    డైరెక్టర్ 🙏🙏

  • @Goodatimportant
    @Goodatimportant Před 2 lety +53

    వీళ్ళకా మనం ఓట్లు వేసింది అని జనం ఆకాశం వైపు చూసి ఉమ్మి ఉస్తున్నారు. క్యా డైలాగ్

  • @VIJAY_573
    @VIJAY_573 Před rokem +1

    బండి సంజయ్ ఇమిటేషన్ సూపర్

  • @shanmukharaochandaka3169
    @shanmukharaochandaka3169 Před 13 dny +1

    Andharu nee direction gurinche maatladuthunnaru kaani....nee acting ayyabaaboi 🙏🙏🙏, great actor anna nuvvu😮

  • @emmanuelpeddinti9803
    @emmanuelpeddinti9803 Před 2 lety +36

    నీ నుంచి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి...BSK 🔥🔥

  • @kummarithukaram7456
    @kummarithukaram7456 Před rokem +10

    అన్న మీరు చేసే సినిమాలు వెండి తెరపైకి వస్తే మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది .

  • @kishorekk8321
    @kishorekk8321 Před rokem +1

    Movie excellent present politics ni 100,%correct ga chepparu

  • @nithinch2275
    @nithinch2275 Před rokem +1

    Anna supar movie

  • @varmarover0906
    @varmarover0906 Před 2 lety +16

    KGF movie kante ekkuva wait chesa
    కానీ బండి సంజయ్ గారి character మాత్రం ఫుల్ కామెడీ ఉంది

  • @sunkarisuresh9177
    @sunkarisuresh9177 Před 2 lety +11

    అమ్మ తోడు అన్న ఇలాంటి దమ్ము ఉన్న డైరెక్టర్ ప్రస్తుత సమాజానికి చాలా అవసరం bsk అన్న ఎలా చెప్పాలో కూడా అర్తమకావడం లేదు ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు ఒకవేళ వచ్చిన మళ్ళీ ఒక్క మీరు తప్ప ఎవరు తీయలేరు

  • @srikanthbhoompally7674
    @srikanthbhoompally7674 Před 6 měsíci +3

    2024 lo chesevallu unnaru like cheyakandi

  • @indraneelkolasani5185
    @indraneelkolasani5185 Před rokem +2

    Andaru theeselanti films kadu saroj, different ga natural ga thiyyi. Ilanti ram gopal varma kuda theesthadu. You are some thing special

  • @venuvemula2453
    @venuvemula2453 Před 2 lety +9

    నో గ్రాఫిక్స్ నో మేకప్ నో సెట్టింగ్స్ నో బాక్గ్రౌండ్ ఓన్లీ నాచురల్ డైలాగ్ నాచురల్ కెమెరా నాచురల్ మూవీ సినిమా అంటే ఇలా వుండాలి 😎

  • @filmyhunt111
    @filmyhunt111 Před 2 lety +13

    నిజాన్ని ఇంత నిర్భయంగా చెప్పొచ్చా....sply క్లైమాక్స్ 👏👏👏👏👌👌👌👌👌 ప్రతి ఒక్కరిలో చెరిగిపోని ముద్ర వేస్తుంది....🙏🙏🙏 #BSK SIR

  • @Jayaranjandas09
    @Jayaranjandas09 Před rokem +2

    Mmmmmm. Multi talented actor 👌

  • @pauldineshraju
    @pauldineshraju Před rokem +1

    great director sir "bandi saroj kumar" garu

  • @shivaofficial9516
    @shivaofficial9516 Před 2 lety +298

    బండి సరోజ్ కుమార్ అన్న చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాం మూవీ కోసం
    BSK...🔥🔥🔥🔥🔥🔥🔥

  • @mahesh.2272
    @mahesh.2272 Před 2 lety +94

    బగుంది సినిమా డైలాగ్ మత్రం కేక
    పూడీస్తె భూమికి భారం కలీస్తే గాలికి బారం 👏👏👌🔥

  • @nature_lover...123
    @nature_lover...123 Před měsícem +1

    Hai brother ఈరోజు ఒక్కరోజే మీ సినిమాలు 3 చూసా...చాల బాగున్నాయి ...16.05. 2024 ...❤❤❤అన్న మీరు తీసే నెక్ట్ మూవ్ లో యాక్టింగ్ ఛాన్స్ ఉంటే చెప్పండి బ్రదర్...మీ concept చాల superb ❤❤❤❤❤

  • @ammanannananusister6545
    @ammanannananusister6545 Před rokem +3

    2023 lo avaru chustunnaru

  • @gopiakil242
    @gopiakil242 Před 2 lety +33

    నిజమైన దమ్మున్న హీరో నీవే అన్న, నడుస్తున్న వేదిస్తున్న ఈ రాజకీయ నాయకులకు సరైన మూవీ, జనం రక్తం తాగే ప్రతిఒక్క నాయకునికి జనం సమస్యలు అర్థం ఐన రోజే దేశానికి స్వాసంత్రం. మూవీ అంటే మార్పు అని నీ మూవీస్ తో చూస్పిస్తున్నావ్ 🙏🙏

  • @parushuramyadav5978
    @parushuramyadav5978 Před rokem +8

    బండి నువ్వు ...మరో సంచలనం ... ఈ సినిమా ఎం ఉన్నది బాయ్యా ... ఒక్కక్క వెదవ జీవితాన్ని సూపర్ గ చూపించావు..వెరీ వెరీ గ్రేట్ ఫిల్మ్

  • @biddnurvamshi4744
    @biddnurvamshi4744 Před 3 měsíci +1

    Saroj Anna your are a Multi Talented Artist Anna... Nuvvu Undhatam mana telugola Adrustham Anna... Hatss off Anna Nee Talents ke...👏👏👏

  • @MultiRajesh1983
    @MultiRajesh1983 Před rokem

    Na la oke roju BSK mudu cinemalu chusinavalu koti mandi vuntaru .. very talented director actor .. ilanti realty ki match aye movie inka enno ravali … BSK nuvu kanaka manchi producer chethilo padithe box office badhal guarantee.. concept family audience ki kuda ekudhi buthulu thagincheyi .. manalanti kurlu happy feel avutharu kani ladies ki nachina bayataki chepaleru .. ni movies concept valla nachayi andhariki .. buthulu lekapoyina concept important .. all the best for you BSK