భారత్ లో వరద విధ్వంసం వెనుక చైనా కుట్ర | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 17. 07. 2022
  • భారత్ లో వరద విధ్వంసం వెనుక చైనా కుట్ర | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 820

  • @sravankumarp301
    @sravankumarp301 Před rokem +46

    HMTv కి కూడా పైత్యం ఎక్కువైనట్టుంది !

  • @dontamsettyrenusrinivasara3543

    చైనా కి కేసీఆర్ కు లింకేంటో ఆలోచించండి. మన సైంటిస్టులు కు లేని అనుమానం మన కేసిఆర్ రావడం గొప్పే

    • @venkt2603
      @venkt2603 Před rokem +1

      India lo science unda? Test chesea vallu unnara untea india ela undeada

    • @venuyadav639
      @venuyadav639 Před rokem +2

      @@venkt2603 isro ante entidi mari

    • @narendharyambari6721
      @narendharyambari6721 Před rokem +3

      మనకు తెలకుండనే చైనా వాడు వచ్చి కేమీకలు వేసి మీద నీళ్లు పోసిపతే గవర్నమెంట్ చూస్తూ కూసింది
      రేపు బాంబులేసిపోతే

    • @narendharyambari6721
      @narendharyambari6721 Před rokem

      చైనా వడి గొప్ప గు ..దే..పో కూడా తెలకుంటున్నరంటే

    • @venuyadav639
      @venuyadav639 Před rokem +1

      @@narendharyambari6721 joke bagundi

  • @anveshreddy847
    @anveshreddy847 Před rokem +42

    పాపం ఇజ్జత్ పోతుంది కొంచెం సపోర్ట్ చెయ్యండి రా బాబు అని చిల్లర ముట్టినట్లుంది hm tv కి ఖర్చుల మందం...మన దేశం రాడార్ లకు దొరకకుండా ఇంత మధ్య లకి విదేశాల విమానాలు వచ్చి దేశ్ కీ నేత ఉన్నాడని ఇక్కడ చేసి పొయ్యారు బరస్ట్

  • @gangadharsudhaveni1332
    @gangadharsudhaveni1332 Před rokem +94

    వారి తెలంగాణ ఎక్కడ ఉందిరా ....?? వాడి తాగి ఏదో వాగుతాడు మీరు దాన్ని భుదద్దల్లో పెట్టీ చుపించకండిర....

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 Před rokem +322

    ఎవ్వరి కుట్ర లేదు అనవసరంగా ఇలా ఎందుకు పెడుతున్నారు.... కెసిఆర్ గారు అన్నారని వాళ్ళకు సపోర్ట్ గా ఈ వీడియో పెడుతున్నట్టున్నారు

    • @youtubeviewer1186
      @youtubeviewer1186 Před rokem +11

      బ్రదర్ అన్న వ్యక్తి ముఖ్యం కాదు గానీ బ్రహ్మపుత్ర నదిపై చైనా ఎన్నో డాములు కట్టింది ఆ డ్యామ్ ద్వారా అకస్మాత్తుగా వరదలు వచ్చేలా చేస్తుంది అన్నది నా అభిప్రాయం.

    • @toparamshankarram8365
      @toparamshankarram8365 Před rokem +8

      90ml chanel

    • @laxmi1829
      @laxmi1829 Před rokem +6

      HMTV, TV9, ETV 90ml Kcr supporters boss anduke villu kcr em cheppina, em chesina bajane chestharu gamaninchagalaru

    • @sudharanipavuluri
      @sudharanipavuluri Před rokem +2

      @@youtubeviewer1186 nenu అదే అనుకుంటున్నా

    • @prabhakartadichetla9881
      @prabhakartadichetla9881 Před rokem +10

      అంతే అంతే అమ్ముడుపో యే మీడియా
      వాడు 90 కొట్టి వాగినదాన్ని జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది

  • @nsrkiran5769
    @nsrkiran5769 Před rokem +6

    ఇలాంటి విడియో లు చెయ్యడం వల్ల శత్రు దేశాలకి అవకాశం తీసుకునే ప్రమాదం ఉంది..

  • @malyadrigaddam3960
    @malyadrigaddam3960 Před rokem +55

    ఖచ్చితమైన ఆధారాలు కావాలి. ఇదిగో పులి అంటే ఇదిగో తోక అనే విధంగా ఉండకూడదు. ఊహాగానాలు స్వార్థ రాజకీయాలకు ఉపయోగపడే అవకాశం ఉంది.

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 Před rokem +74

    అస్సలు కెసిఆర్ నుండి ఇ hmtv కి ముడుపులు బగనే ముట్టినట్టు వున్నాయి

  • @vijayalaxmiboggarapu6737
    @vijayalaxmiboggarapu6737 Před rokem +117

    ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికి క్లౌడ్ బర్స్ట్ బాగానే ఉపయోగపడింది

  • @saikirang1062
    @saikirang1062 Před rokem +15

    మరీ అలాంటప్పుడు రాజస్థాన్ తార్ ఎడారి లో వర్షాలు పడే లా చెయ్యవచ్చు కదా🤔

  • @saidulukola1500
    @saidulukola1500 Před rokem +85

    వరదలు, ముంపు నష్టాల నుంచి ప్రజలను, మీడియాను దృష్టిని డైవర్ట్ చేయడానికి వాడిన పదమే ఈ "క్లౌడ్ బరస్ట్".

  • @vankudothuramesh8332
    @vankudothuramesh8332 Před rokem +34

    తొక్క లే అవన్నీ ఫేక్

  • @kameswararao6872
    @kameswararao6872 Před rokem +141

    కెసీర్..గారి క్లౌడ్ బరస్ట్...థియరీ గురించి పక్కనపెట్టి...ముందు ఓల్డ్ సిటీ లో తురుక జనాభా బరెస్టు ..గురించి ఆలోచిస్తే..ప్రపంచములోనే..గొప్ప పేరు వస్తుంది..కదా..జై భీమ్

    • @8008464142
      @8008464142 Před rokem +6

      తురక వాళ్ళు నీకైమన హాని చేసారా

    • @8008464142
      @8008464142 Před rokem +9

      అబ్దుల్ కలామ్ సర్ ముస్లిం కదా ఆయన భారత్ కి ఎంత హెల్ప్ చేసారో తెలుసా ఈ రోజు ఏ దేశమైన మనదేశం ని చూసి భయంతో ఉన్నాయంటే అబ్దుల్ కలామ్ సర్ తయారు చేసిన miisele వల్లనే

    • @Bk-ss4oo
      @Bk-ss4oo Před rokem +2

      Yes bro. Jai bheem

    • @charan5450
      @charan5450 Před rokem +3

      Pichi badkav lu tayyar ainru

    • @rathnakarreddydhodda4938
  • @muralikakunurimuralikakunu8252

    కెసిఆర్ కె అనుకున్న పిచ్చి పట్టింది అనుకున్నాను, చివరికి hm tv ki పిచ్చి పట్టింది అనుకుంట

  • @RamChandra-ck4xt
    @RamChandra-ck4xt Před rokem +17

    Great idea 💡 for KCR to divert the rain 🌧️ topic and this KCR channels are supporting to going into people

  • @nationpride1478
    @nationpride1478 Před rokem +82

    మన దేవతలు రాక్షసులు యుద్ధము చేస్తే ఒరుములు,మెరుపులు,వర్షం,అగ్ని వచ్చేది అంటే...వారి బాణాలు మిస్సైల్స్ తో సమానం.మిస్సైల్స్ వదిలి ఆకాశం లో ప్రయోగాలు చేయవచ్చు.👍

    • @msrswamimsr648
      @msrswamimsr648 Před rokem

      Xa

    • @gangireddy3772
      @gangireddy3772 Před rokem

      0

    • @srmkommury421
      @srmkommury421 Před rokem

      Sir
      It is always desirable to verify the scientific content of the staments made by the media with the appropriate scientific authorities ,in this case
      With Indian Met authrities.

    • @prakashraopotu8353
      @prakashraopotu8353 Před rokem

      Cinemalu baga chustavanukunta

  • @Sandeep.277
    @Sandeep.277 Před rokem +44

    విశ్వ గురువు భారత్
    ఏ దేశం అయినా ఏమైనా సాధిస్తే అది పురాణాల్లో వుంది అంటాము

  • @praveentinku5855
    @praveentinku5855 Před rokem +5

    ప్రజల మైండ్ డైవర్షన్ బిజేపి అజెండా 😀 సూపర్ రా బాబు మీరు

  • @youtubeviewer1186
    @youtubeviewer1186 Před rokem +14

    2:57 అవును 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో ఈనాడు పేపర్లో ఈ వార్త చదివినట్టుగా నాకు గుర్తుంది.

  • @ldrao7376
    @ldrao7376 Před rokem +3

    జై శ్రీ రాం
    క్లౌడ్ బరస్ట్ అనేది, బోర్డర్స్ లో నే అవుద్ది, తెలంగాణ లో ఆంధ్ర లో ఆవుద్ది అంటే కరెక్ట్ కాదు,
    ఓం శ్రీ మాత్రే నమః

  • @gvgmurtyraju1195
    @gvgmurtyraju1195 Před rokem +7

    In our Nature, there's strong relationship among "panchabhuthas".This relationship gives us good life for us , for which we have to keep ecological balance strong,in all regards.Otherwise human life can't be survived on this planet.

  • @jeevanappa2977
    @jeevanappa2977 Před rokem +36

    రిటింగ్ కోసమే మీరే దీన్నీ ఎక్కువ చేసి ప్రజలకూ బయపెడుతున్నారు కరొన కుడా కొంచం అయితే మేరు ధాన్ని ఎక్కువ చేసి చుపెట్టి జనాలకి సంపిండ్రు

  • @user-br5jp6sp2g
    @user-br5jp6sp2g Před rokem

    కొన్నేళ్లుగా హిమాలయాల్లో జరుగుతున్నది ప్రకృతి విధ్వంసం.... గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్

  • @rams-nandan
    @rams-nandan Před rokem +3

    క్లౌడ్ బరస్ట్ లేదు కాకరకాయ లేదు. ప్రజలు ఇష్టం వచ్చినట్టు చెరువుకు , కాలువలు, వాగులు కబ్జాలు చేసి ఇల్లులు కట్టుకోవడం, కాలువల్లో ప్లాస్టిక్ ఎక్కువై నీరు ఫ్రీ గా వెళ్లకపోవడం, ఇలా మనం చేసే పిచ్చి పనుల వలన ఇలా వరదలు వస్తున్నాయి..
    ఒకవేళ క్లౌడ్ బరస్ట్ ఏ అయితే మూడు రోజులు అతి భారీ వర్షాలు, ఒక దగ్గర అత్యంత భారీ వర్షాలు, ఇంకో దగ్గర ఉరుములతో కూడిన జల్లులు అని మీరే చెప్పారు కదా.. మరి మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? బరస్ట్ చేసిన వాళ్ళు మీకు కాల్ చేసి చెప్పినరా? మన దేశ ఆర్థిక వ్యవస్థ ను నాశనం చేయడానికి చేశారు అనే అనుకుంటే ఇంకో 4 రోజులు అలాగే బరస్ట్ చేస్తే అయిపోయేది కదా.. ఎందుకు మధ్యలోనే ఆపినారు...
    పనికి రాని వార్తలు ఎందుకు?
    జనాలు న్యూస్ లో వచ్చే ప్రతీ విషయం నిజమే అని నమ్మే రోజులు ఎప్పుడో పోయినాయి సారు...

  • @Sairam-wk8ls
    @Sairam-wk8ls Před rokem +3

    చినాని మీద అదిపోసుకోడం తప్ప మనకి వేరే పని వుండదు

  • @laxmanammanaboina4458

    ఆయన చెప్పడం సరే మీరు న్యూస్ వేయడం సరే బాగుంది

  • @nagrajh5887
    @nagrajh5887 Před rokem +11

    HM TV = KCR
    చి జీవితం జర్నలిజం అమ్ముడుపోయి ది....

  • @geethakrishnafilmschools7901

    Good story ☺️ such News Stories would educate the viewers..vinasakale vipareetha Budhi

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 Před rokem +2

    నాకు చిన్న అనుమానమ్ దీనివెనుక hmtv వుందేమోనని .

  • @skr2698
    @skr2698 Před rokem +3

    Summer lo burst cheyochu ga water leka chala problems face chesthunam ...rainy season lone endhuku

  • @giribabu7314
    @giribabu7314 Před rokem +3

    మొన్న అమర్నాథ్ యాత్రకు ఇలాంటి విపత్తే కదా వచ్చింది ఎందుకో అనుమానం కలుగుతుంది నాకు ఎందరో అమాయక ప్రజలు చనిపోయారు చైనా వాళ్లను ప్రపంచంలో ఏ దేశం వారు కూడా నమ్మకూడదు

    • @venkatsn679
      @venkatsn679 Před rokem

      Brother alantivi konda pranthalo vasthai... amarnath pade avakasam undhi...manakada a avakasam ledhu

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Před rokem +4

    The Chief Minister KCR is dare full & that expected shall be invested through relevant personnels.

  • @pittalababu4777
    @pittalababu4777 Před rokem +2

    Super information

  • @ratnakumarig1359
    @ratnakumarig1359 Před rokem +1

    Creativity superb..👏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před rokem +1

    ఇది బాగుంది

  • @cholletisrinivas1120
    @cholletisrinivas1120 Před rokem

    మీ కథలు చిన్నపిల్లలు కూడా విని నవ్వుతున్నారు

  • @G.R.C.Murthy.Channel9174

    వాళ్ళు మేఘాలను ఆకర్షించ వర్షౌ, వరదలు సృష్టించితే దానికి టార్పిడోలు కుత్రిమంగా సృష్టించి వాటి గమనాన్ని నియంత్రణ పద్ధతులు ద్వారా శతృవులపై తిరిగి ప్రయోగించే టెక్నాలజీ అభివృద్ధి చేసినచో క్లౌడ్ బరస్ట్ నుంచి తప్పించుకోవచ్చు లేదా మహా సముద్రాల్లో పడేలా చేయవచ్చును..

  • @chdhummuyadav9650
    @chdhummuyadav9650 Před rokem +2

    Season. Heat ekkuva vundhi kabatti rains ekkuva vachhaye

  • @karinkibulli5114
    @karinkibulli5114 Před rokem +1

    కెసిఆర్ కు మందు ఎక్కువైతే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమో

  • @anilg9343
    @anilg9343 Před rokem

    మీరు మీ ఛానెల్ పాడుగాను ....కెసీఆర్ కి మీ సపోర్ట్ సూపర్ ....

  • @govindalaxmaiah7664
    @govindalaxmaiah7664 Před rokem +3

    Super KCR my telangana cm

  • @yyeshayya6696
    @yyeshayya6696 Před rokem +7

    ఈ విషయం గూర్చి ఇంకా అనేక విధాలుగా ఆలోచించాలి

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 Před rokem

    H m TV cheppindi100nijam meeratnta yedoalochittunnaru adi vest kcr good news cheppinaru thank jai telangana jai kcr

  • @youtubeviewer1186
    @youtubeviewer1186 Před rokem +26

    ఇదే మాట కేసీఆర్ కు బదులు మోడీ అంటే ఈ కామెంట్స్ అంతా రివర్స్ గా ఉండేవి, ఎంతమంది చైనాను తిట్టేవారో ఎంతమంది మోడీకి జై కొట్టే వారొ.

    • @sathyasagar6409
      @sathyasagar6409 Před rokem +2

      Krkt bro

    • @arunkumaraksnetha4788
      @arunkumaraksnetha4788 Před rokem +8

      Mari anthe kadha bro...modi veru ayana character vere... Gee kcr lekka langa matalu dhonga matalu cheppadu 😂

    • @youtubeviewer1186
      @youtubeviewer1186 Před rokem +3

      @@arunkumaraksnetha4788 ఈ సమయంలో కామెంట్ చేసిన వ్యక్తి ముఖ్యం కాదు బ్రదర్ మన దేశ రక్షణ మరియు ప్రయోజనాలు ముఖ్యం మన నాయకుల పట్ల మనకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నకాని దేశం విషయానికి వచ్చేసరికి మనమంతా ఐక్యంగా ఉండాలి.

    • @arunkumaraksnetha4788
      @arunkumaraksnetha4788 Před rokem +4

      @@youtubeviewer1186 adhi ok brother desham kosam antha okate nen cmnt cheyadaniki Karanam nti ante nv pettinav kadha modi ani untey jai kotte varu ani ...yes adhi nijame ...kcr anni dhonga matal chepthadu andhuke thittuthunnaru ani antunna anthe brother.

    • @anveshreddy847
      @anveshreddy847 Před rokem +2

      చూసినవా మరి, కెసిఆర్ అంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో....ప్రజల దృష్టిలో వాడెంత పిచ్చి పువ్వు అయ్యాడో....100 దొంగ మాటలు,చెయ్యని పనులు చెప్పాకా 101 వది ఏమి చెప్పినా దొంగ అనే అంటారు

  • @drvijaynaidu1058
    @drvijaynaidu1058 Před rokem +1

    🙏😭🙏

  • @satishbabu3943
    @satishbabu3943 Před rokem +1

    There must be truth

  • @kgirikumarkgirikumar8136

    Help chiyandi annagaru lu thamulu 🙏 pls 🙏

  • @CRYPTO762
    @CRYPTO762 Před rokem

    నిజమే

  • @waterexpert4141
    @waterexpert4141 Před rokem

    Clouds unnappudu maatrame burst cheyochu, avi lekapothe ela?

  • @mohammadrabbani8206
    @mohammadrabbani8206 Před rokem

    With the help of Remote sensing Satellites why this one can't be find

  • @gvsr3011
    @gvsr3011 Před rokem

    Cloud burrest how many kms to send any one knows ? Impossible to send Hyderabad .

  • @kavanakiranalutelugusahith4861

    వరుణాస్త్రం మన పురాణాలలో ఉంది.. అదే అస్త్రం ఇప్పుడు ఈ క్లౌడ్ బరస్ట్ రూపంలో శత్రువుల చేతిలో ఉందేమో..? ఖచ్చితంగా మనం దీనికి విరుగుడు అస్త్రం కనిపెట్టవలసిందే!

  • @chakrichakravarthi746

    Cloudburst isnot easy, it's costly affair. This can used for our advantage by channelizing rain water.!!.

  • @venkateshwararaomondi7430

    Kaaleswaram dhengipoiendhi,mundhu vaati sangathi Chusukondi,bhahubali motors bhagotham cheppandi

  • @gvgmurtyraju1195
    @gvgmurtyraju1195 Před rokem

    We should not distrub ecological balance.Due to this, we are now facing many troubled.

  • @rajeshwarraokaramcheti962

    When our crops are ready these rains are regularly taking place for the past one year or more if you all recollect

  • @sakeramu143
    @sakeramu143 Před rokem +1

    జూలైలో వర్షాలు వస్తే ఎండాకాలం కాదు

  • @ranjithreddy000
    @ranjithreddy000 Před rokem

    Movie amina plan cheysara enti Story super ga undhe

  • @sarkabrahmam5444
    @sarkabrahmam5444 Před rokem +1

    Yes will provide artificial rains it may be hapend

  • @srinivasyadav2678
    @srinivasyadav2678 Před rokem +3

    Kcr cheppindu kabatti nammaru, okavela Modi cheppivunte nijamu ani nammevaru

  • @buybackstockupdates
    @buybackstockupdates Před rokem

    Sahara desert lo test cheyandi.water Leni place lo cheyali rain

  • @rajeshwarraokaramcheti962

    That phenomenon was even in south also

  • @nagarajumora7040
    @nagarajumora7040 Před rokem

    India is great country, don't worry bro

  • @challasuresh4526
    @challasuresh4526 Před rokem

    మరి చైనా లో కూడా చాలా province లలో ప్రతి సంవత్సరం వరదల వలన నష్టం జరుగుతూ ఉంటుంది.మరి అక్కడ ఎవరు క్లౌడ్ burst చేసినారు.

  • @jakkulamaheshyadav3101

    Future lo chala heavy untadi eppudu trail ani manam bavinchochu.

  • @ysmvarma5381
    @ysmvarma5381 Před rokem

    Very dangerous. Better investigate who is responsible.

  • @thallaparthisomashekarredd3576

    మీకు టిఅర్పి లు కావాలి.జనాలకి కొత్తగా వింత లు కావాలి.

  • @abdulazeez4525
    @abdulazeez4525 Před rokem +1

    Mi tv chainal wallaki Chaina midaa
    Onna preama mana india mida ontea bagundea Di

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 Před rokem

    మన పురాణాలు లో అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి కానీ అవి బాణం పిల్లలు గా చూపించారు సినిమా ల లో...రియల్ గ ఇలాగే ఉంది ఉంటాయి

  • @jogubhanuprasad2878
    @jogubhanuprasad2878 Před rokem

    ప్రకృతి ప్రక్రోపానికి ఏ దేశమైన బలికావాల్సిందే. అంతే గాని ఏమి లేదు

  • @ameethkumararumulla2945

    Let's watch and wait, don't think negative

  • @ramsc27
    @ramsc27 Před rokem

    Konchem cloud brust gurinchi sariga telsukoni chepandi bro

  • @gugulothusaidhulu5872

    Great

  • @polreddyreddy9437
    @polreddyreddy9437 Před rokem

    రియల్లీ wow danger

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 Před rokem

    లేదు అన్ని అన్నలేము దుబాయ్
    ఇప్పుడు కూడా వర్షాలు కురిసే ది
    ఈ విధంగా నే దీనిని కూడా
    ఆ కొట్టి వేయలేము

  • @rakeshkalvakol4585
    @rakeshkalvakol4585 Před rokem

    Great kaleshwaram Engineer KCR now become Great Scientist to find cloud brust detecter

  • @prasadbolla4579
    @prasadbolla4579 Před rokem

    Mana senior scientist KCR garu cheppindi currente.👌👍👏👋

  • @gugulothdasu3626
    @gugulothdasu3626 Před rokem

    This is natural phenamena... But this is not human creation.

  • @ulchisubbalakshmamma6761

    Chaina is also facing heavy Rains. What about that media brothers?

  • @sreenivasaraoatmuri6941

    Why don't test rain water. If it is creted test the water both and see the difference. What are tha qualities of original rain water?

  • @BRamanaofficial
    @BRamanaofficial Před rokem

    No , it's wrong. Unnessasarly diverting issue. Blaming china , it can do at boarder areas or 30KM from boarders but in Hyderabad not at all possible .

  • @cheguvera4320
    @cheguvera4320 Před rokem +5

    Konchemaina buddhi undali ilanti topic tho news ratings penchukovadaniki

  • @rmbc4569
    @rmbc4569 Před rokem

    Avasaram taravata vinasanama

  • @rajujhansi9967
    @rajujhansi9967 Před rokem

    Super channel

  • @shailendrakumar-ef6mm

    Mahabarath war lo...Arjun did with his arrow

  • @tallaveeraiah1072
    @tallaveeraiah1072 Před rokem +1

    Cloud burest lu 10-20kmm
    vuntundi telugu State lo total ga vuntada thu rajakiyama che che

  • @sivabommidala8766
    @sivabommidala8766 Před rokem

    Nizamay ga

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Před rokem

    Of course it is possible and believable if it is happened in Indo china border area .It is highly impossible to happen in Thelangana which is far away from border.

  • @indralaravikumar561
    @indralaravikumar561 Před rokem +2

    Dubai lo ela nadusthundi

  • @danninaraviprasad1854

    Who had created Psunami in Japan , Taiwan & India. KCR must tell .

  • @surenderpati9469
    @surenderpati9469 Před rokem +5

    KCR scientist & hmtv new ki congrations for good invention 😭

  • @srinivasvemuru9106
    @srinivasvemuru9106 Před rokem

    అనంతపూర్ లో ప్రయోగం ఫెయిల్ అయింది

  • @laxmiram8857
    @laxmiram8857 Před rokem

    Idivaraku rains Ranapudu artificial rains kosam try chesaru kani did not work

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 Před rokem

    China ...sy anna

  • @Truewarrior759
    @Truewarrior759 Před rokem

    It's not cloud barast it's cloud burst

  • @user-fc3mu2fx9k
    @user-fc3mu2fx9k Před rokem

    Elections ki 1 year time vundi elanti political leaders ni ennukovalo suggestions ivvandi society ki

  • @venkataramarao2772
    @venkataramarao2772 Před rokem

    There is possibility but how far it will work is not confirmed. Govt
    Will know about it through satellite images.

  • @rameshepuri3231
    @rameshepuri3231 Před rokem +1

    Indanta rumors okasari china cloudburst cheste india kuda china lo cloud burst chestundi indanta rumor India ami action tisukoledu kada

  • @waterexpert4141
    @waterexpert4141 Před rokem

    Cloud burst is his new brand

  • @rechargehere2397
    @rechargehere2397 Před rokem

    Anna barast kade adi burst