South India Films Veteran Actress Panadari Bai | అలనాటి సుప్రసిద్ధ దక్షిణభారత నటీమణి - పండరీబాయి

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2022
  • #kiranprabha #pandaribai #parasakthi
    Pandari Bai was an Indian actress who worked in Kannada, Tamil , Telugu, Hindi movies during the 1950s, 1960s and 1970s for almost 5 decades. She is considered Kannada cinema's first successful heroine. She has acted as both heroine and mother to stalwarts such as Rajkumar, M. G. Ramachandran, Sivaji Ganesan. She was the heroine in Rajkumar's debut movie Bedara Kannappa and also Sivaji's debut movie Parasakthi. She has acted in over 1,000 films in Kannada, Tamil, Telugu and Hindi. She was honoured by Kalaimamani from the Tamil Nadu government. KiranPrabha narrates the interesting film journey of Pandari Bai in this episode.
  • Krátké a kreslené filmy

Komentáře • 99

  • @slatha9243
    @slatha9243 Před rokem +12

    చాలా సంవత్సరాల తర్వాత అమ్మ గురించి తెలుసుకున్నాం చాలా సంతోషంగా ఉంది

  • @lakshmipoluri2244
    @lakshmipoluri2244 Před rokem +15

    ఏ అంశం గురించి ఈ వారం వివరిస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్న మాకు ఇంత మంచి నటి గురించి చాలా బాగా వివరించారు.
    ముఖ్యంగా ఒక్కక్కరి విజయాలు వెనుక ఎన్నెన్నో ఒడుదుకులు ఎంతో బాగా తెలియపరుస్తున్నారు.మీకు ఒక్క ధన్యవాదాలు అంటే సరిపోవు.
    Our heartfelt best wishes and blessings kiranprabha garu .

  • @satishganta8991
    @satishganta8991 Před rokem +26

    అవును నిజమే...పుండరి భాయ్ గారిని, శాంత కుమారి గారిని, మన నిర్మలమ్మ గారిని చూస్తుంటే... శాంత మూర్తుల్లా, అమ్మ తనానికి కమ్మదనం తెచ్చే ఆదర్శమూర్తుల్లా ఉంటారు... ఒక్క మాటలో చెప్పాలంటే మన గారాన్ని - మారాన్ని, అల్లరిని - అలకలను ఓపిగ్గా భరించి ఆనందించే "అమ్మమ్మలా" ఉంటారు... 😍🥰🤩😂👏👌👍🙏💐

  • @potluriyesuprasad6848
    @potluriyesuprasad6848 Před rokem +1

    యింత విపులంగా, ఖచ్చితత్వంతో వివరించటం అద్భుతం.
    పందరిబాయిగారి గురించి తెలుసుకోవాలని ఎవరూ అనుకోరు. నా వరకు నాకు ఆమె గురించి ఏమీ తెలియదు. ఆసక్తి వుండేదికాదు
    కానీ మీనుంచి వెలువడింది కాబట్టి ,విన్నాను.
    "కరివేపాకు అనుకొనే నాకు ... కాదు కదంబం లాంటి వారు" అని తెలియజేశారు...🙏💐

  • @santhikhande1900
    @santhikhande1900 Před rokem +5

    Namstey 🙏🏻 andi Kiran prabha gaaru 😊 చల్నని తల్లి గా,ఒక్క మంచి అక్క గా ఇంకా మరెన్నో మూవీస్ లో charcter artistic gaa తెలుగు,తమిళ ,కన్నడ సినిమా రంగం లో అవిడ అందించిన నటన చెప్పలేనిది sir maaku ఆవిడ గురించి అందించిన మీకు 🙏🏻🙏🏻🙏🏻😊

  • @gogulamatamramanamurthy8112

    చాలా మంచి నటిని గురించి తెలుసుకొనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యానం బాగుంద సార్. 🌹👏👍👌😊

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 Před rokem +4

    సామానుయులుగా తెలిసిన వారు ఎంత అసామునుయులో ఎంత మానుయులో
    పండరీబాఇ గారి గురించి తెలిపిన మీకు🙏🙏🙏

  • @commonman6304
    @commonman6304 Před rokem +7

    దుర్వాసుడు/విశ్వామిత్రుడు.. ముక్కామల
    నారదుడు.. కాంతారావు
    దశరథుడు.. గుమ్మడి... లాగా
    శబరి.. అంటేనే.. పండరీబాయి.

  • @moorthyovsn2879
    @moorthyovsn2879 Před rokem +3

    మంచి cllection, పండరి బాయి గారు వివరాలు పెట్టేరు

  • @ILoveThirupathi
    @ILoveThirupathi Před rokem +5

    1944 వ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైన తమిళ చిత్రం "హరిదాసు "లో పండరీబాయి కాసేపు కనపడతారు ..MK త్యాగరాజ భాగవతార్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో తొలి పాటలో ఆయన గుర్రంపై వెళ్తున్నప్పుడు ఆ గుర్రానికి ముందు రోడ్డు పక్కన ఒక అమ్మాయి పరిగెడుతూ ఉంటుంది. ఆమె పండరీబాయే

  • @vijayakumarambati7618

    పండరీబాయ్ గారి జీవిత విశేషాలు చాల బాగా చెప్పారు. సహాయ పాత్రలు వేసిన వారి గురించి పరిశోధించి , వారి గురించి మంచి గా శ్రోతల మదిలో మెదిలే లాగా చెప్పటం మీకే సాధ్యం .

  • @parvateeswararaolokanadham2153

    మంచి నటి పండరీభాయి గారు. 🙏🙏🌹🌹

  • @gurralasankarrao6239
    @gurralasankarrao6239 Před rokem +2

    నేను అభిమానించే nateemanulalo పందరిబాయి ఒకరు, వారి గురించిన సమాచారాన్ని అందించినందుకు కిరణ్ ప్రభ గారికి ధ న్యవాదములు, కాని ఒక్క విషయం ప్రస్తావించి వుంటే ఇంకా బాగుండేది, తెలుగులో కన్నాంబ, RUSHYENDRAMANI, హేమలత తర్వాత యెక్కువ GA NTR KI తల్లి GA నటించినDI పందరిబాయి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +3

    Thanks Kiran Prabha garu for new video.👍👍👍🙏🏼🙏🏼🙏🏼

  • @tirumaladevivemprala7557

    ఇన్ని వివరాలను సేకరించి అనర్గళంగా వినిపించడమంటే మాట్లాడే అంశం మీద ఎంత అవగాహన ఉండాలి? హాట్సాఫ్ సర్!!

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 Před rokem +1

    Excellent Kiran prabha gaaru గొప్ప మాతృమూర్తి gurinchi 💯 cheppaaru

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 Před rokem +3

    Thanks a lot for more information related to old movies, old actors and actresses, world vip's and political leaders. Smt. Pandaribai garini gurinchi vintunnanu sir.

  • @kumarvsb4175
    @kumarvsb4175 Před rokem +4

    In " Neramu Siksha" movie her action with Krishna garu excelent .

    • @natarajd7534
      @natarajd7534 Před rokem +1

      పండరిబాయి గారిని నా తల్లి గానే భావిస్తాను. నాకు చాలా ఇష్టం ఐన భానుమతి గారు చనిపోయి నప్పుడు చాల బాధ పడ్డాను..కానీ పండరిబాయి గారు చనిపొయినప్పుడు చాలా చాలా ఎడ్చెసాను. ఆమె స్లాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఆమె సినిమా చూస్తూంటే మనసు మాతృత్వం గా మారి పోతుంది

  • @sambasivaraogudipati2406

    Very very Happy Sir to know about Sr. Actor Smt. Pandari bai thro. your Wonderful Voice in detailed manner. 🙏👏👏👏👏

  • @srinivasdas723
    @srinivasdas723 Před rokem +2

    She is great actor

  • @poornimamohan3876
    @poornimamohan3876 Před rokem +2

    She is very beautiful and very great Amma Happy New year 💐

  • @visshwan
    @visshwan Před 2 měsíci +1

    Very good information about our beloved great actress Pandari Bai Amma. She helped many upcoming actors and Rajini Kanth is one of them. He helped Amma when she was in hospital along with Mrs Jayalalithaa and others.

  • @bisanijanardhan5875
    @bisanijanardhan5875 Před rokem +5

    మీరు నడిగర్ తిలగం శివాజీ గణేశన్ గారి గురించి తెలుపగలరు 🙏🙏

  • @sudheerkumarlkaulgud7521

    ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಪಂಡರೀಬಾಯಿ ಅವರ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು. ಗುರುರಾಜ ನಾಯ್ಡು ಅವರ ಬಗ್ಗೆ ವೀಡಿಯೋ ಮಾಡಿ

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před 2 dny

    best information kiran prabha sir thank you very mutch actress pandari bai. 28.07.24. bosu babu basavaiah sbi

  • @parvathigujjula3108
    @parvathigujjula3108 Před rokem +2

    Excellent & great actress...Thank you sir

  • @wowcricket
    @wowcricket Před rokem +4

    Excellent Kiran Prabha gaaru

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 Před rokem +1

    My favourite actor pandari bai garu. Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham Bellampalli telagana 28.12.2022.

  • @kdeekshitulu31
    @kdeekshitulu31 Před rokem +1

    అద్భుత నటి.

  • @nakkaprabhakararao511
    @nakkaprabhakararao511 Před rokem +1

    Great Actress and Natural Star🙏

  • @shalinialluri518
    @shalinialluri518 Před rokem +1

    Hats off to u sir.

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 Před rokem +1

    Yes really good good actor

  • @venkatramana9399
    @venkatramana9399 Před 24 dny

    Very excellent sir

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz Před rokem

    good information.

  • @nirmalpriya5570
    @nirmalpriya5570 Před 2 dny

    Very good

  • @latha8017
    @latha8017 Před rokem +2

    🙏🙏🙏🙏👏👏👏👏👏👏ధన్యవాదాలు

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 Před rokem

    Chala baga chepparu naku avida natana Neramu siksha movie lo krishna gari thalli ga chesinadi ippatiki gurthunnadi

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 Před rokem +2

    Very good programme if possible do one about nadigar tilagam Sivaji ganesan

  • @muralimohan1909
    @muralimohan1909 Před rokem +4

    Very impressive information on legendary actress. Thanks sir 🙏

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 Před rokem +1

    Thankyou sir... 🙏🙏🙏🙏

  • @Pulihara
    @Pulihara Před rokem

    Happy New year to you And to your family members

  • @srinivaskonda4941
    @srinivaskonda4941 Před rokem +1

    Chala bagundi sir me voice
    Sir Andhrapradesh first tutorial college in guntur RAVI KALASHALA founder
    C V N DHAN gari gurinchi oka episode cheyyandi sir

  • @sairammaharaj8637
    @sairammaharaj8637 Před rokem +2

    కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి పక్కన సత్య హరిచంద్ర చిత్రంలో చంద్రమతి పాత్రలో కూడా చేశారు ఈ చిత్రం ఈ దశాబ్దంలో కలర్ లో కూడా మార్చారు

  • @umarani2159
    @umarani2159 Před rokem +1

    Thank you sir

  • @papukirandas5721
    @papukirandas5721 Před rokem +2

    She acted in many Kannada movies

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 Před rokem +1

    Pandari Bai gari ni chuste Talli gurtu ku Vastundi Antati maha Nati

  • @nallamillivenkatareddy2275

    Chala Baga Teliparu.Danyavadalu Andi.

  • @prabhakarbacha8876
    @prabhakarbacha8876 Před 22 dny

    She great actor

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy Před 12 dny

    శోభన్ బాబు గారి "సంపూర్ణ రామాయణం" సినిమా లో "శబరి" పాత్ర లో జీవించింది.

  • @ac-jn7hg
    @ac-jn7hg Před rokem +2

    She acted as Amitabh Bachan's mother in a hindi movie

  • @rajeshpv6283
    @rajeshpv6283 Před rokem +1

    Good morning Kiranprabhagaru, Happy Wednesday, i want to be successful like you , bless chiandi

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  Před rokem +1

      All the best

    • @rajagopalhk3329
      @rajagopalhk3329 Před rokem

      Pandering bai acted as heroine with Akkineni Nageshwsrarao garu in AVM's VADINA, I think the picture was released in 1955 or so. The other cast was BR Pantulu, Kannamba, Savitri, Gummadi and Relangi.

  • @tanyasritelugunavalalu8777

    Very nice

  • @venkataramaraoveerapaneni4699

    Versatile artist

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Před rokem +1

    Good programme on versatile pandaribhai.thank you.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před rokem +2

    Sir please "azadi ka amrut mahostav" లో
    బాగo గా "freedom fighters" series -2 చెయ్యండి please 🙏🙏🙏

  • @567colo
    @567colo Před rokem +3

    Please do program on P Susheela, why she is not recognized at national level

  • @gkwoodworkesgkwoodworkks5924

    Sar kv mahadevan gari grunchi chapandi ples

  • @emaninagesh2833
    @emaninagesh2833 Před 8 dny

    తెలుగులో అయితే అందరికన్నా తొలినాళ్ళలో తల్లిపాత్రలకు కన్నాంబగారు మంచి పేరు తెచ్చుకున్నారు..

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 Před 20 dny

    PANDARIBHAI garu ANR to Vadhina chitramlo natincharu..

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +1

    If time permits K.V.S SARMA gari one video sir Kiran Prabha sir.🙏🏼🙏🏼🙏🏼

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Před rokem +2

    Baga chepparu AVM vari Vadina lo aavida Akkineni ki jantaga natincharu. Aavida heroine ga natinchina Telugu film Bhakti Sabari gurinchi meeru chebite bavundedi. Bapu garu Sampoorna Ramayanam lo kooda ade role iccharu. Aapatraki rendu sarlu p Suseelagaru patalu padaru

  • @rammohangodthi
    @rammohangodthi Před rokem

    Please make an episode about music director T Chalapathi Rao

  • @yadavrao5459
    @yadavrao5459 Před rokem +3

    Good NARRETION.

  • @jakkanasatyanarayana7046

    👌👌🙏🙏🙏

  • @sukumar4749
    @sukumar4749 Před rokem

    Sir cover chandrakala life story....

  • @bgopinath1002
    @bgopinath1002 Před rokem

    🙏🙏🙏

  • @seelabramhaiah5191
    @seelabramhaiah5191 Před rokem

    Real.sr.cini.actor.in.particulars.mother

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Před rokem

    🙏

  • @venkateshtalari7124
    @venkateshtalari7124 Před rokem +1

    Americalo'manchutofananivintunamu'''kiranprabhagaru'''meerujagrta'godbles

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 Před rokem

    ఛాయ దేవి గారి గురించి చెప్పండి

  • @surisettysrinivasrao2890

    అత్తిలి లక్ష్మి గారి గురించి తెలుపగలరు

  • @nagarajtr6127
    @nagarajtr6127 Před rokem

    It happened like this - she used to travel in normal buses - at one stage - likewise - when the bus stopped for an intervel - she want to cross the road - for urinals - at that time she was hit by a vehicle in the dark night - as we know this only happened sir - I read in newspaper

  • @anjanaany5699
    @anjanaany5699 Před rokem

    We want k.sivaram details (( shavukaru)) 2nd hero

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 Před rokem +2

    Vadhina chitramlo ANR bharyaghaa natinchaaru..

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Před rokem

    Congratulations sir

  • @sambasivaraomandalapu553

    Sabari

  • @rajabapaiahkatragadda6713

    అమెమాత్రమె నటించగలిగిన అనితరసాధ్యమైన శబరిపాత్రను మరచిపోయారేమిటిమాస్టారూ!!

  • @sivakumark520
    @sivakumark520 Před 19 dny

    KP some how you have abruptly ended the biography of mother pandari Bai all of sudden is my observation with lots of happenings in her life not disclosed or described in this epic....😢

  • @ac-jn7hg
    @ac-jn7hg Před rokem

    ఉర్స్ కాదు అర్స్ అనాలి written as Urs in English

  • @tirumaladevivemprala7557

    దేవుడా....తప్పుల్లేని స్వచ్ఛమైన తెలుగు విని ప్రాణం లేచి వచ్చింది. ధన్యవాదాలు మహాశయా!

  • @venkatramana9399
    @venkatramana9399 Před 24 dny

    Hindi lo Nirupa rai thalli patarlalo yekkuva films chesaru

  • @Samsung-dp7xj
    @Samsung-dp7xj Před rokem +1

    Very good sir

  • @anitapatnaikanita9545

    Mana..India.. lo..puttaru
    Avira...manukau...Adrustam

  • @jayac5857
    @jayac5857 Před rokem +1

    Bavundadi