Vizag: ఆయన ఇంటికి రోజూ వందల రామచిలుకలు, పావురాలు వస్తాయి.. ఆయన వాటన్నిటి ఆకలి తీర్చి పంపిస్తారు..

Sdílet
Vložit
  • čas přidán 9. 10. 2020
  • నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోయాయి. దీంతో పక్షుల కిలాకిలారావాలు వినిపించడమే తగ్గిపోయింది. ఎక్కడైనా ఓ పిచ్చుకో, చిలకో కనిపిస్తేనే.. చాలా మంది ఎంతో సంతోషపడిపోతున్నారు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటికి మాత్రం రోజూ... వందల రామచిలుకలు, పావురాలు వచ్చి సందడి చేస్తున్నాయి. సంవత్సరాలుగా సొంత డబ్బుతో ఆయన వీటికి మూడు పూటలా తిండి పెడుతున్నారు.
    #VisakhapatnamParrots #LakshminarayanaReddy #Birdlovers
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1K

  • @KrrishnaraoK
    @KrrishnaraoK Před 3 lety +472

    ప్రకృతిని మనం ప్రేమిస్తే తిరిగి అది మనల్ని ప్రేమిస్తుంది. 🙏

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Před 3 lety +368

    పక్షి రాజు లాగా వున్నారు సార్ మీరు.సెల్యూట్ సార్

    • @JUBILEEHILLSREALTOR
      @JUBILEEHILLSREALTOR Před 3 lety +2

      Yes, he is రామ చిలుక రాజు

    • @creationsofjatin5437
      @creationsofjatin5437 Před 3 lety +3

      అవును నిజమే కదా ఈయన రామ చిలుక,పావురాల రాజా

    • @devadulauma7889
      @devadulauma7889 Před 3 lety +2

      MANCHI MANASUNNA MANUSHU LE ELANTIVI CHEYYA GALARU....GOD BLESS YOU SIR 🙏🙏🙏🙏

    • @devadulauma7889
      @devadulauma7889 Před 3 lety +2

      CHUTTU PAKJALA VALLU CHUSI ANANDICHADAME THAPPA VILLU VEYYARU ENJOYE CHEYYADAM KADU VALLA LAGA VEYYADAM NERCHUKONDI....PLSSS

    • @psriram2416
      @psriram2416 Před 3 lety

      Goppa vyakthi meeru. God bless you 🙏🙏🙏

  • @phanidharkumar7007
    @phanidharkumar7007 Před 3 lety +200

    అద్భుతం సార్... ఆ దేవుడు మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి

  • @msriharihari9601
    @msriharihari9601 Před 3 lety +135

    అదృష్టవంతుడు బాధ్యత గల వ్యక్తి రెస్పాన్సిబులిటీ ప్రకృతిని ప్రేమించే మనసున్న వ్యక్తి సమాజం పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తి థాంక్యూ సార్

    • @kamesh27
      @kamesh27 Před 3 lety +4

      నిజంగా అదృష్టవంతుడే 🙏love❤❤

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Před 3 lety +123

    నిజాయితీగా చెప్తున్నారు. సంతృప్తి మీ మాటలలో కనపడుతోంది. దైవం మిమ్మల్ని పక్షుల రూపంలో దీవిస్తుంది.

    • @devadulauma7889
      @devadulauma7889 Před 3 lety +5

      ANDARU CHUSI ENJOYE CHEYYADAM KADU AYANNI INSPERATION GA TISUKONI MANAM KUDA MUGA JEEVALA AKALI THIRCHALI....ADE ANDARU TELUSUKOVALI....

  • @satyaphotonest5128
    @satyaphotonest5128 Před 3 lety +302

    పనికిరాని వార్త విధానాలతో జనాలతో ఆడుకునే తెలుగు చానల్స్ కు ...మధ్యలో మీరు BBC Telugu
    ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టి మంచి
    వార్తాకథనాలను అందజేస్తున్న మీకు మా తెలుగు ప్రజల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @nagursknagur8499
    @nagursknagur8499 Před 3 lety +63

    మీలాంటి మంచి వాళ్ళ వల్లే ఇంకా ఈ భూమి ఇలా ఉంది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి సార్ వాటి ఆకలి తీరుస్తూ ఉండండి మీకు కోటి దండాలు

  • @ravibabu120
    @ravibabu120 Před 3 lety +63

    సామాన్యంగా చిలుకను మాత్రమే .. "రామ చిలుక" అంటారు .కారణం లేకపోలేదు !
    చిలుక మరో చిలుక తో జత కడితే అదే చిలుక తో జంటగా ఉంటుంది .చనిపోయినా అంతే .ఒకటి తరువాత ఒకటి పోతాయి,అవి వాటి రూలు .
    జీవితాంతం అలానే ఉంటుంది గనుక,ఏక పత్ని లా ... శ్రీ రామచంద్రులూ సీతమ్మ వారి కధ దా oపత్యానికి గురుతుగా ...వీటిని రామ చిలుక అని పిలుస్తారు.
    హైద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ చెట్ల సముదాయాలు, తాడిచెట్లలో నుండి, వారానికి కొన్ని వందల రామచిలుకలను, స్మగుల్ చేసే ముఠాలు తయారయ్యాయి.ఒక సారి వీర బాదుడు బాదేము, అయినా బుద్ధి రాదుకదా ! అందుకే అక్కడక్కడ మాత్రం కనిపిస్తాయి. మీకు అటువంటి వారు మరెక్కడయినా, ఏ ప్రాంతం వారయినా, అటువంటి కౄరుల్ని, చెట్టుకు కట్టి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించాలి అని మనవి చేస్తూన్నాను.
    ప్రకృతి సమతౌల్యం ఉండాలంటే ప్రతీ జీవి, మొక్క అవుసరం ఎంత అయినా ఉంది.
    మనవి:
    దిక్కులేని పక్షులకు, గూడూ,నీడా చూపండి, ప్రాణాలు రక్షించండి. భగవంతుడు, ఆకష్టాలు ...మనకి రాకుండా చూస్తాడు.
    విశాఖ :
    లక్ష్మీనారాయణ రెడ్డిగారు ....మాత్రం మనుషుల్లో ,దేవుడే ... మరి
    నమస్కారం !

  • @shaiknagulmeera
    @shaiknagulmeera Před 3 lety +165

    రిపోర్టింగ్:- శ్రీనివాస్ గారికి
    ఎడిటింగ్:- చంద్ర శేఖర్ గారికి
    బిబిసి ఛానెల్(సభ్యులు వారికి,
    ముఖ్యం గా లక్ష్మణ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤️🙏❤️🙏❤️🙏

  • @usharanipatnaik2885
    @usharanipatnaik2885 Před 3 lety +59

    నమస్తే సార్, మా మీద కూడా రోజు 100 నుండి 150 వరకు రామచిలుకలు, పావురాలు, కాకులు వస్తుంటాయి సార్, మీ వీడియో చేస్తుంటే నాకు హ్యాపీగా ఉంది

  • @apparaodasari2453
    @apparaodasari2453 Před 3 lety +74

    రెడ్డి గారికి హృదయ పూర్వక అభినందనలు

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 Před 3 lety +55

    3:36 మరి మనిషి జాతి కి ఆ లక్షణం ఎందుకు లేదో...ఒక్కడే అంతా దోచుకుని దాచుకునే లక్షణం తప్ప.

  • @agkanth
    @agkanth Před 3 lety +46

    ఈనాటి బంధం ఏనాటిదో ........అని మొత్తం మీద రెగ్యులర్ గా పక్షులతో కనెక్ట్ అవటం అదృష్టమే ..........అందరికిరాని అవకాశం అదృష్టం మీకు వచ్చింది .......carry on SIR.......ఆ పక్షులు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాయి

    • @devadulauma7889
      @devadulauma7889 Před 3 lety +1

      ANADARI KI ANDUKU RADU AYANNA LA TRY CHESTE ANDARIKI VASTADI SIR
      PLS TRY....ONLY BIRDS YE KADU A MUGA JEEVULA KAINA FOOD PETTAVACCHU.
      EX..STRY DOGS N CATS.MONKEYS CROWS EXTRA EXTRA ALL ARE POOR ANIMALS CREATED BY GOD....

  • @alapatijayakumar9215
    @alapatijayakumar9215 Před 3 lety +99

    ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటా రూ

  • @bondadakasiannapurna8427
    @bondadakasiannapurna8427 Před 3 lety +28

    సూపర్ సార్ చాలా చాలా బాగున్నాయి మీ చిలుకలు.. చాలా చాలా మంచి పని చేస్తున్నారు.. మీకు ఎప్పుడూ మంచి జరగాలి అని అనుకుంటున్నాను...

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 Před 3 lety +19

    మీరు చాల అదృష్ట వంతులు రామచిలకలకు పావురాలకు మేతవేసే అదృష్టం అందరికీ రాదు

  • @balajiprasadarao1555
    @balajiprasadarao1555 Před 3 lety +19

    Salute Sir. Because of the people like you only still humanity is there in the society.

  • @manyalagangadharrao3534
    @manyalagangadharrao3534 Před 3 lety +38

    You are doing a great service to ecosystem Balance..... thank you sir

  • @madhavsastry4324
    @madhavsastry4324 Před 3 lety +2

    ఈ దృశ్యం ఎంత మనోహరంగా ఉంది ! రెడ్డిగారు పుణ్యాత్ములు 🙏

  • @Telugucompetitiveexams
    @Telugucompetitiveexams Před 3 lety +2

    అద్బుతం ఈ ప్రకృతి మీకు మంచి చేస్తుంది.

  • @dr.m9810
    @dr.m9810 Před 3 lety +46

    Nijamga anni parrots and other birds and little animals like squirrels etc inka intha population lo manaki kanpistunayi ante ilanti bird and animal lovers vallane ....salutes to u sir 🙏🙏🙏🙏🙏

  • @chandramahi5602
    @chandramahi5602 Před 3 lety +23

    మనసున్న మారాజు సార్ మీరు ❤️❤️❤️

  • @lins1451
    @lins1451 Před 2 lety +1

    చాలా సంతోషం sir .... ఇలాంటి అవకాశం దొరకడం అద్బుతం

  • @pendepushiva6365
    @pendepushiva6365 Před 3 lety +25

    manchi vaartha BBC

  • @svs7g
    @svs7g Před 3 lety +11

    Wowwww..it’s a Blessing not everyone can do this.

  • @govindrajuc6508
    @govindrajuc6508 Před 3 lety +123

    Elanti News Kuda Dislikes Yentraaa Swamy Meeko 🙏.

    • @lakshmi546
      @lakshmi546 Před 3 lety +3

      Kadaaa🤔.... 🤦‍♀️

    • @g.srinivasarao2448
      @g.srinivasarao2448 Před 3 lety +4

      Sir you are really great, god will give bleedings and support to give the food for these birds🙏🙏🙏🙏

    • @fareedabegum6297
      @fareedabegum6297 Před 3 lety +2

      @@g.srinivasarao2448 bleeding 🤣🤣

    • @__AG._BOSS_--
      @__AG._BOSS_-- Před 3 lety +6

      ఆలాంటి walla medhadu మోకాళ్ళలో vuntundhi

    • @sowjichennu5921
      @sowjichennu5921 Před 3 lety +2

      Yes😀

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 Před 3 lety

    చూడటానికి చాలా బాగుందండి. భగవంతుడు మీకు మంచి బుద్ధిని ఇచ్చాడు. స్తోమతు కూడా ఇచ్చాడు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు.🙏🙏

  • @businessman3724
    @businessman3724 Před 9 měsíci

    అన్నగారు మీరు చాలా గ్రేట్ అండి నోరులేని జీవాల ఆకలి తీరుస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు

  • @swathitweety9375
    @swathitweety9375 Před 3 lety +10

    Meeru prakurthi ni anta premisthunaru anedi me smile lo thelustudi God bless u 🙏

  • @saicharand876
    @saicharand876 Před 3 lety +7

    Being an Environmentalist, I would like to appreciate his kind gesture... The best way to preserve the Nature. Keep going sir.

  • @lalitham1881
    @lalitham1881 Před 3 lety

    ఫలాపేక్ష లేని మీ నిస్వార్థ సేవను నేను అభినందిస్తున్నాను 🙏 చూస్తూ వుంటే చాలా మనసుకు ఆహ్లాదకరంగా వుంది! ఆ అద్భుత మైన అవకాశం మాకు లేనందుకు మీ పై చిరు అసూయగా కూడా వుంది దైవం చల్లగా చూస్తుంది 🙏

  • @shyamg5486
    @shyamg5486 Před 3 lety

    U r great sir,, నోరు లేని మూగ జీవాల ఆకలి theerustunnanduku మీకు హృదయపూర్వక ధన్యవాదాలు,,,అవి తిని velllipoyetappudu అరుస్తూ వెళ్తున్నాయి,,అంటే మీకు ధన్యవాదాలు చెప్తూ వెళ్లిపోతున్నాయి sir.

  • @mohang5925
    @mohang5925 Před 3 lety +17

    So beautiful 🥰

  • @manyalagangadharrao3534
    @manyalagangadharrao3534 Před 3 lety +14

    Salute to you sir

  • @godavarisrimannarayana1208

    లక్ష్మీనారాయణ గారు మానవత్వం చూస్తుంటే ఆశ్చర్యం కలుగు తుంది.అన్ని చిలుకలు, పావురాలకు ఆహారం పెట్టడం గ్రేట్.God bless you sir.

  • @UjwalRam
    @UjwalRam Před 3 lety +2

    Beauty, చాలా అందంగా picturise చేశారు

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 Před 3 lety +4

    Great humanity ❤️

  • @swathithatikonda1711
    @swathithatikonda1711 Před 3 lety +9

    Amazing..❤️..

    • @alanmax8888
      @alanmax8888 Před 3 lety

      Pulihora babaiiii..😁😜🤣

    • @bshravankumar5779
      @bshravankumar5779 Před 3 lety

      @@alanmax8888 Plate thisukura.... Migilithe, neku kuda konchem vestanu......... Nenu mamuluga adiganu.... Nu anukunatu ga kadu... Ok na... Pack up....🤐

    • @alanmax8888
      @alanmax8888 Před 3 lety

      @@bshravankumar5779 Haha.. Alright

    • @Area-gb9qh
      @Area-gb9qh Před 3 lety +1

      @@alanmax8888Semmma 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @KNULL__allBlack
      @KNULL__allBlack Před 3 lety

      Zing zing

  • @gangadharanisettis6204

    మానవత్వం అనేది మంట కలిసిపోతున్న ఈరోజుల్లో మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తి గురించి వినడం చాలా సంతోషంగా ఉంది
    మీరు చేసే ఈ గొప్ప పని ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది
    ఆ దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ చల్లగా చూస్తాడు
    మీ గొప్ప తనానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

  • @pasupuletimeenakshi2160

    అద్బుతంగా ఉంది చూడటానికి చాల బాగుంది.. తాక్యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకు చాల పుణ్యం వస్తుంది సార్ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🌼🌺🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏

  • @naadesham2189
    @naadesham2189 Před 3 lety +5

    తెలుగు మాట్లాడలేకపోవడం అనేది తెలుగు వారికి ఉన్న కరోన కన్నా పెద్ద జబ్బు

    • @Bujji0423
      @Bujji0423 Před 3 lety

      Meeru aa t-shirt ammayi gurinchi matladuthunnara?

  • @kanakamravi6147
    @kanakamravi6147 Před 3 lety +8

    Hatsoff to u sir...great job

  • @krishnas6804
    @krishnas6804 Před 3 lety

    సీత రాములు వారి ఆశీర్వాదం.మీకు ఎప్పుడు ఉండలాలని కోరుకుంటున్నాము లక్ష్మీనారాయణ రెడీ గారు

  • @saraswathichandrapati9459

    🙏చాలా సంతోషం అండీ,ఎంత బాగుందో వినడానికి, చుాడటానికి.
    మనఃపుార్వక అభినందనలు,
    💐💐🕊🕊🕊🕊

  • @prakashsb1990
    @prakashsb1990 Před 3 lety +3

    You r doing great service to those species sir... saving nature also sure it will return good to you

  • @manasamanasa6832
    @manasamanasa6832 Před 3 lety +3

    Chala baaga anipistundhi ramachilakalu paavuraalu nijam superb ga undhi location nice.....great sir miru...
    Mana intiki oka chiluka vaste wow ani chustaam alantidhi mi intiki inni ravadam food baaga pedtunnarane ostunnai...
    Miru elage food pettandi....

  • @paparaothota5487
    @paparaothota5487 Před 3 lety +2

    అన్నయ్య నీపాదాలు కు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @srinuthota5480
    @srinuthota5480 Před 3 lety

    మహనీయులు సార్ మీరు....👍
    మీకు ఆ దేవుడు మరిన్ని పక్షులకు మేలు చేసే శక్తి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము.

  • @arjunsuryakanthkumar
    @arjunsuryakanthkumar Před 3 lety +4

    Good human being

  • @vadaliramprasad2990
    @vadaliramprasad2990 Před 3 lety +3

    Really bird sounding very heart full happy... 🙏

  • @seshagirinadupalli4175

    చాలా అద్బుతం. మీ సేవ అమోఘం.🙏

  • @drkraju7148
    @drkraju7148 Před 3 lety +1

    Reddy gariki na అభినందనలు తెలిజేసుకుంటున్నాను

  • @shankargouri7854
    @shankargouri7854 Před 3 lety +5

    Der Reddy you are a great farmer n ecologist, more of it a vry fundamentalist as if a demi GOD!

  • @durgaraotelugutraveller6718

    వైజాగ్ లో అడ్రస్ ఎక్కడ సార్

    • @amarpudi3406
      @amarpudi3406 Před 3 lety +7

      Hb colony seethamadhara

    • @sairamvana452
      @sairamvana452 Před 3 lety +3

      Exact address Near to krishna college

    • @rahimsa1334
      @rahimsa1334 Před 3 lety +1

      @@amarpudi3406 Thank you

    • @sairamvana452
      @sairamvana452 Před 3 lety +2

      @@rahimsa1334 it's near to my house you can contact me to reach out

    • @rahimsa1334
      @rahimsa1334 Před 3 lety +1

      @@sairamvana452 Sure Brother. Thanks for the concern.

  • @guptapn686
    @guptapn686 Před 3 lety

    భగవంతుని కృప.....అదృష్టం అందరూ చూస్తారు కానీ చెయ్యరు.....

  • @manikumar6877
    @manikumar6877 Před 3 lety +5

    he could buy paddy grain instead of rice...that will decrease price increases feed amount,,,,birds love paddy grains...good job

  • @janardhansiraparapu7630
    @janardhansiraparapu7630 Před 3 lety +9

    Money esta location cheppandi please

  • @ramakrishnareddy3503
    @ramakrishnareddy3503 Před 3 lety +1

    Hatsoff andi....antha manchi jaragali meelanti vaallaku....manushalaki cruelty baga ekkuvaina rojullo meelanti vaallu vunnanduku santosham andi

  • @hima51827
    @hima51827 Před 3 lety

    నమస్తే sir. మిమ్మల్ని చూసి నేను కూడా మా డాబా పైన రోజూ బియ్యం వేస్తున్న పావురాళ్ళు వస్తున్నాయి. చాలా happy గా ఉంది tq 😊

  • @kilaparthibhovardhan4746
    @kilaparthibhovardhan4746 Před 3 lety +3

    PraNALU THEESE REDDY LU VUNNA EE ROJULLO
    KADUPU NIMPE REDDY
    SUPER SR

    • @Bujji0423
      @Bujji0423 Před 3 lety

      Please caste ni batti, manishi nature ni anchana veyakandi

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 Před 3 lety +4

    Mashallah. Mashallah

  • @gopidevireddy.
    @gopidevireddy. Před 3 lety +2

    Inni chilakalu oke chota chudatam idhe first time sir ...thank you and hats off sir meeku.👏👏👏

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz5438 Před 3 lety +1

    Good work chestunaru sir 🙏🙏❤️❤️

  • @kotavamseekrishna5846
    @kotavamseekrishna5846 Před 3 lety +3

    U doing great service sir ... with out help of government u doing great job me also want help u feeding mini creatures

  • @temp8521
    @temp8521 Před 3 lety +4

    You are an inspiration sir !

  • @bijisarvesh5685
    @bijisarvesh5685 Před 3 lety +1

    Wonderful sir god blessu more

  • @vijayalakshmi5529
    @vijayalakshmi5529 Před 3 lety +1

    Mee peddalaku, mee k, and mee pillalaku prakriti mata ashirwaad amlu meeku dorukutayi, sir, tq to this good job.

  • @nalinidinesh7715
    @nalinidinesh7715 Před 3 lety +12

    Hattsoff sir such a great job

  • @sivajiivanimina324
    @sivajiivanimina324 Před 3 lety +4

    God bless you

  • @kvnaikkvn1778
    @kvnaikkvn1778 Před 3 lety +1

    Your great person really world of hero 😎😎🙏🙏🙏🙏💘

  • @mallidurga143.africa
    @mallidurga143.africa Před 3 lety +1

    Jai Shree Ram Bless you andi. Good Service.

  • @bhoomi2687
    @bhoomi2687 Před 3 lety +3

    Sir I'm inspired by u ....I want to do the same

  • @mr.krishnagopi9490
    @mr.krishnagopi9490 Před 3 lety +3

    Mi smile lo telusthundi mee humanity god bless you sir🙏

  • @gogireddykrishnareddy9762

    పర్యావరణాన్ని కాపాడితే మనకు పక్షులు, జంతువులు, వృక్షాల వలన ఎంతో మెలుకలుగు తుంది. మీ జాలి హృదయానికి హాట్సాఫ్.

  • @leelavenkatalakshmi3516

    Wow, ఇతను చాలా మంచి మనసున్న మనిషి. I am hoping, that he should continue this without any problem.

  • @dhruvikajonnalagadda5933
    @dhruvikajonnalagadda5933 Před 3 lety +3

    E video kuda dislikes enti ra babu meelo konchem kuda manavatvam anedi lekunda vunnattundi meelanti vallu adavi lo brathakadam melu

  • @ANANDManandimages
    @ANANDManandimages Před 3 lety +4

    They are Rose Ringed Parakeets. Those with rings around neck are Male. Others ... female.

  • @nkbabusbi9103
    @nkbabusbi9103 Před 3 lety

    మిమ్మల్ని చూస్తే అసూయ కలుగుతుంది ,ఎప్పటి నుంచో చిలకల్ని పిచ్చుకల్ని ఇలా చూడాలని కలలు కన్నాను కానీ మీరు అది నిజం చేశారు . భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు .

  • @veryeffectivekarre.sandhya1748

    Very very rare person. Good work. Many thanks🙏🙏🙏

  • @srinivasuluj3768
    @srinivasuluj3768 Před 3 lety +4

    BBC done a good job.keep encourage these type of peoples.

  • @sivajiivanimina324
    @sivajiivanimina324 Před 3 lety +8

    🙏🙏🙏

  • @thotarajesh3713
    @thotarajesh3713 Před 2 lety +1

    Gud job narayana Rao garu👍

  • @ramanibagi6147
    @ramanibagi6147 Před 3 lety +1

    రెడ్డి గారు పక్షులు ఆకలి తీరుస్తూ న్న మీకు ధన్య వాదములు....

  • @anilanirudh3862
    @anilanirudh3862 Před 3 lety +4

    Wonderful 👏 👏 👏 👏 👏 👏 👏..Save nature and save wild animals

  • @padmalakshmi315
    @padmalakshmi315 Před 3 lety +3

    Meeru great sir.🙏🙏🙏🙏🙏

  • @irfhanbasha1805
    @irfhanbasha1805 Před 3 lety +2

    Great sir hats off to you sir

  • @sireeshakare2844
    @sireeshakare2844 Před 3 lety +1

    This is really very good to hear... A man friendship with parrots.... Sounds amazing...

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 3 lety +3

    🙏🐦🌍

  • @Naturallife0505
    @Naturallife0505 Před 3 lety +5

    అన్నా అందరికీ నమస్తే🙏
    ఇది నా కుకింగ్ ఛానెల్ మీ అందరి సపోర్ట్ కావాలీ ప్లీజ్🙏🙏🙏 హెల్ప్ మీ అన్న
    ప్లీజ్ సపోర్ట్ మై కుకింగ్ ఛానెల్
    థ్యాంక్యూ🌺BBC news

  • @plnreddy99palavalli58
    @plnreddy99palavalli58 Před 3 lety

    పక్షులు,పశువులు,మూగ జీవులను ఆదరించె మంచి మనసు కలిగిన, లక్ష్మీనారాయణ రెడ్డి గార్కి అభినందనలతో నమస్కారములు తేలుపుతూ కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు వేళ్ళవేళల వుండాలని మనసారా కోరుకుంటూ
    ఇట్లు
    లక్ష్మి నారాయణ రెడ్డి.పాలవల్లి.
    కావలి..నెల్లూరు జిల్లా.

  • @rajialarara385
    @rajialarara385 Před 3 lety +1

    Wow Great Job, God bless you

  • @bsampathkumar1336
    @bsampathkumar1336 Před 3 lety +3

    So nice

  • @krishna_Lee
    @krishna_Lee Před 3 lety

    మా ఇంటి మీద 7,8 చిలుకలు వస్తుంటే వాటికి feed చేస్తుంటే ఎంతో సంతోషం గా ఉంది.. అలాంటిది అన్నీ వందల చిలుకలు వస్తుంటే వాటన్నింటి ఆకలి తీరుస్తుంటే మీకు ఎంత ఆనందం గా అనిపిస్తుంటుంది..🙏🏻🙏🏻 🐦

  • @manojking100
    @manojking100 Před 3 lety

    Really appreciated.. avi Baga happy ga thintunai Baga nammisai velani.. very peaceful n pleasantful Environment .

  • @Nizani_music
    @Nizani_music Před 3 lety +2

    Hatsoff,
    Lots of respect to you sir 💞

  • @kopparthisureshnaidu2899

    జై శ్రీ రామ్🐦🐦🐦🐦🐦⛳⛳⛳

  • @spacedynasaur7617
    @spacedynasaur7617 Před 3 lety +2

    Great work reddy garu👏😊

  • @bhanumurthym1049
    @bhanumurthym1049 Před 3 lety +1

    Nice.....Lakshminarayana gaaru...

  • @simhagirikona3118
    @simhagirikona3118 Před rokem

    .. రెడ్డి గారు, చాలా గ్రేట్ సార్.

  • @venkeypamidi
    @venkeypamidi Před 3 lety

    Great human being and noble person.