గులాబీల జెండలే రామక్క పాట | Gulabila Jendale Ramakka Song | T21 News Telugu

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • గులాబీల జెండలే రామక్క పాట | Gulabila Jendale Ramakka Song | T21 News Telugu
    T21NewsTelugu, 24/7 LIVE news channel dedicated to live Reports,
    Exclusive interviews, Breaking news, sports, weather, entertainment, business updates and Current Affairs, Exclusive Live Coverage From Both Telugu States,Telangana and Andhra Pradesh.
    Please Subscribe to Our "T21 News Telugu" Channel ​
    Twitter : ​
    Facebook : ​ / t21newstelugu
    Subscribe Our CZcams Channel : / @t21newstelugu
    మన "T21 న్యూస్ తెలుగు " ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను నొక్కండి.
    ...​
    Please Subscribe to Our "T21 News Telugu" Channel & Stay Tuned for latest updates
    It's an Official CZcams Channel of T21NewsTelugu.

Komentáře • 183

  • @laxmaiahkampally3148
    @laxmaiahkampally3148 Před 10 měsíci +64

    పక్క ఊరికి కూడా తెలవని అక్షరం ముక్క మా అక్క ఈరోజు తెలంగాణ మొత్తానికి తెలిసేలా ఆమె సొంతంగా పాడి తెలంగాణ సీఎం గారిని కలిసి అందరి మన్ననలు ప్రశంసలు అందుకున్నారు వెరీ గుడ్ టీమ్ మెంబర్స్ అందరికీ థాంక్యూ

  • @jinkalakondal8098
    @jinkalakondal8098 Před 10 měsíci +33

    పాట పాడిన అమ్మకు ధన్యవాదాలు 💐💐

  • @StrikingYouth
    @StrikingYouth Před 9 měsíci +6

    Basically I am from Andhra but settled in Telangana. KCR's great achievement did not stop with achieving separate state of Telangana but also drinking water to this region. My respect and support is to this dynamic leader. Although surveys are against BRS, I believe them to be erroneous. Mass leader will never lose. KCR will hit hat trick. 🚗 🚗 🚗

    • @aravindperuka1989
      @aravindperuka1989 Před 9 měsíci

      Meekunna soyi maa Telangana prajalaki ledu em cheddham

  • @chiranjiviayyagalla1050
    @chiranjiviayyagalla1050 Před 10 měsíci +48

    ప్రభుత్వం చేసిన పనులు నిజం కాదా మూర్ఖంగా కొంతమంది అధికార దాహంతో KCR తిట్టడం మంచిది కాదు

  • @kumarkallakumar3568
    @kumarkallakumar3568 Před 10 měsíci +9

    జై తెలంగాణ జై కెసిఆర్ జై హరీష్ రావు గారు జై కేటీఆర్ జై గులాబీ జెండ్డ

  • @goratisrinu6076
    @goratisrinu6076 Před 10 měsíci +29

    చాలా బాగా పాడవు అమ్మ ........❤❤❤

  • @vankodothumothilal5988
    @vankodothumothilal5988 Před 10 měsíci +15

    పాట బాగుంది.....
    చాలా బాగా రాసి, పాడినారు.....

  • @madhukankanala7110
    @madhukankanala7110 Před 10 měsíci +22

    Really it is great folk song by kollapur team. It will definitely motivate all the women of Telangana to VOTE BRS. The meaning is really true.

  • @skahmed7396
    @skahmed7396 Před 10 měsíci +6

    She may b sang for a party but she has talent in singing that should be encouraged.....

  • @gugulothsuman684
    @gugulothsuman684 Před 10 měsíci +9

    Super Amma mamulga ledhu paata❤❤❤

  • @Ilovetelanganaa
    @Ilovetelanganaa Před 10 měsíci +5

    నీకు దండం పెడ్తానే రామక్కా ఇట్లాంటి పాటలు పాడి తెలంగాణ ప్రజల బతుకులు ఆగమ్ చెయ్యకే రామక్కా 🙏

  • @NareshKawle-ji3bv
    @NareshKawle-ji3bv Před 10 měsíci +5

    Super..Akka..chalabagundi..PATA.......akkaku..namaskaram..laksha.padaharu..rhthubandu..rythu.bhima.

  • @nenavathgnaik1820
    @nenavathgnaik1820 Před 10 měsíci +34

    సాంగ్ చాలా బాగుంది మళ్ళీ కార్ వస్తుంది...

    • @gmallikarjungmallikarjun8618
      @gmallikarjungmallikarjun8618 Před 10 měsíci +4

      కచ్చితంగా కెసిఆర్ విన్

    • @bhaskargoudnerella5397
      @bhaskargoudnerella5397 Před 10 měsíci +1

      😂

    • @kethavathmohannayak7134
      @kethavathmohannayak7134 Před 10 měsíci

      Trs rip

    • @mamindlapallymaheshkumar7278
      @mamindlapallymaheshkumar7278 Před 10 měsíci +3

      కేసీఆర్ cm వున్న 10 సంవత్సరాల్లో ఎన్నడూ నీళ్ల కరువు లేదు, వర్షాల కరువు లేదు. కానీ రేవంత రేఢ్ఢి వస్తే ఎట్లా వుందో చూడాల!!

    • @mamindlapallymaheshkumar7278
      @mamindlapallymaheshkumar7278 Před 10 měsíci +2

      కేసీఆర్ cm వున్న 10 సంవత్సరాల్లో ఎన్నడూ నీళ్ల కరువు లేదు, వర్షాల కరువు లేదు. కానీ రేవంత రేఢ్ఢి వస్తే ఎట్లా వుందో చూడాల!!

  • @eshwarreddykerelly9001
    @eshwarreddykerelly9001 Před 10 měsíci +19

    భగవంతుడు లక్ష్మీ అక్కకు ఖమ్మటిగోంతు ఇచ్చాడు ఆ తల్లి చేనులో కలుసు కుంటూ
    కై కట్టిన పాట కానీ అది దరిద్రము పార్టీపాలు
    ఐతున్నది చల్లటి తల్లి లచ్చువమ్మ కు జై

  • @karreyadagiri8900
    @karreyadagiri8900 Před 10 měsíci +27

    మీరు పాడిన పాట నిజమైన పాట

  • @rajeshn4103
    @rajeshn4103 Před 10 měsíci +4

    Ee sari pothadu ramakka

  • @BalarajuThoparam
    @BalarajuThoparam Před 10 měsíci +4

    Super song

  • @mekalasainath423
    @mekalasainath423 Před 10 měsíci +8

    Super singer 🎉🎉❤❤

  • @shaikarshad6194
    @shaikarshad6194 Před 10 měsíci +4

    Super 👌 👍 🎉🎉

  • @Anuja_Goud
    @Anuja_Goud Před 10 měsíci +3

    Nice song 🎉

  • @pragnesh548
    @pragnesh548 Před 10 měsíci +2

    Gulabila dhogalamma gulabila dhogalamma bagunadi

  • @b.meghasri1229
    @b.meghasri1229 Před 10 měsíci +6

    Super padinav amma,jai thelangana💞

  • @lavanya66666
    @lavanya66666 Před 10 měsíci +1

    Amma meeku talaethi namaskaristhunaamu
    Jai telangana, jai kcr😊❤🎉😅

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Před 10 měsíci +1

    Right song next Congress pakka 🤚🤚👍

  • @user-jt4ig7in4n
    @user-jt4ig7in4n Před 10 měsíci +10

    కల్లు ఏకువ తాగీందీ ఇమే

  • @jayasreetailorssareescente3262
    @jayasreetailorssareescente3262 Před 10 měsíci +38

    పాడండి పాటలు బాగా పాడి... ఇంకో 5 సంవత్సరాలు మాకు మళ్ళీ దరిద్రాన్ని కట్టబెట్టండి... మీ పిల్లలు సచ్చినా సరే మీరు మాత్రం కోటరుకు ఓటు వేయండి... మీ బిడ్డల సంసారం ఆగమైనా సరే మీరు మాత్రం పిన్షన్ ఇచ్చినోనికే ఓటయండి... మీ ఇంటి సభ్యులు తాగి రోడ్లపై పడ్డా సరే మీరు కారు గుర్తుకే ఓటేసి మమ్మల్ని రోడ్డుకీర్చండి 😢😢😢😢తూ దీనమ్మ జీవితం... అన్నీ నమిలి నోట్ల ఉమ్మిస్తే మింగడానికి రెడీగా ఉన్నారు... ఎవ్వడు కూడా తమ బిడ్డలు ప్రయోజకులైతే తమని బాగా చూసుకుంటాడానే సోయి లేదు...

    • @dreamsadda4568
      @dreamsadda4568 Před 10 měsíci +6

      గుడ్ msg బ్రదర్ కానీ ఒక్క విషయం మాత్రం ఆలోచించారు ఎప్పుడు చూడు ఉద్యోగం ఉద్యోగం అంటారు కదా మరి అందరూ ఉద్యోగం అంటే వ్యవసాయం ఎవరు చేయాలి చెప్పండి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటారు ఓకే దానికి నిను ఒప్పుకుంటా కానీ ని జ్ఞానం కోసం చదువుకో అన్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదువుకో అనలే గా మీ స్వార్థం కోసం మీరు చదువుకున్నారు ఇప్పుడు ఉద్యోగం లేదు అని గవర్నమెంట్ ని అంటున్నారు ఇందులో మీ స్వార్థం లేదా వ్యవసాయం చెయ్ నీకు జాబ్ తో పని లేదు ఒహ్హ్హ్హ్ సారీ గవర్నమెంట్ జాబ్ అయితే పని చేసిన చేయకున్నా సాలరీ వస్తది కదా అందుకేనా BRS పార్టీ ని kcr ని దరిద్రం అంటున్నావ్ ఆ దరిద్రం లేకుంటే ఇప్పటికి ఆంధ్ర వల్ల చేతిలో కిలు బొమ్మవే అని నీకు తెలిసి రావడం లేదు స్వార్థం తో నువ్వు మాట్లాడే మాట కొన్ని జీవితాలతో ముడి పడి ఉంటది అర్థం చేసుకుంటే అర్థం అవుతాది చదువుకొని నువ్వు ఎం నేర్చుకున్నావో తేలదు కానీ job అని మాత్రం ఆలోచిస్తూ ని లైఫ్ లో ఏదో మిస్ చేసుకుంటున్నావ్

    • @VishnuprasadTej
      @VishnuprasadTej Před 10 měsíci

      Super bro you msg

    • @narimallamanasa5200
      @narimallamanasa5200 Před 10 měsíci

      Chala Baga chepparu bro vellaku siggu radhu manamu prayojakulam kamu chi chi jeevitham motham banisala laga brathikeyalsi vasthundhi

    • @jalareddyjala7278
      @jalareddyjala7278 Před 10 měsíci +1

      ​@@dreamsadda4568 nice Sir ur way of thinking
      Kcr garu mari antha pichi panulu em cheyale he is the dinamic leader
      No one can beat him
      Jobs vishayaaniki vaste 80k jobs ki 9lack apply chesam
      Andhulo 40 above age vallu entha mandi unnaru cheppandi
      Trs vachi 10 yrs ayyindi
      Mari ee 40 above age valaki migatha party lu farm lo unnapude jobs endhuku raale ani na doubt
      Problem ekkada undhi 🤔

    • @chintalavenkatsgt2247
      @chintalavenkatsgt2247 Před 10 měsíci

      Anna..meeru అన్నది..కరెక్టే..కానీ..అధికారం లో కి రావడానికి..ఇంటికో ఉద్యోగం అనడం ..దొంగ హామీలు..ఇవ్వడం కరెక్టేనా...

  • @sridharborra894
    @sridharborra894 Před 10 měsíci +19

    మీ పాటకు ధన్యవాదాలు అక్కల్లార!
    ఈసారి మాత్రం రామక్క!
    కెసిఆర్ కు బుద్ధి చెప్పు దాము రామాక్క!
    లేకుంటే మా రామక్కా!
    మీ బిడ్డలు బిచ్చగాల్లు అయితరే రమక్క!

  • @PremanandamNeerudi
    @PremanandamNeerudi Před 10 měsíci +3

    Jai kcr jai Telangana state in India

  • @rajuvadla4404
    @rajuvadla4404 Před 10 měsíci +4

    గ్రామ పంచాయతీ వర్కర్ లకు ఎమి చేసిండు అని కేసీఆర్ గొప్పలు చెప్పుతున్నవు

  • @vijaykumarkathula8380
    @vijaykumarkathula8380 Před 10 měsíci +6

    సాంగ్ అదుర్స్

  • @prashanthreddy7225
    @prashanthreddy7225 Před 10 měsíci +2

    Super

  • @jaganp962
    @jaganp962 Před 9 měsíci

    good..super.song

  • @Padalagangabhavani-yh9hs
    @Padalagangabhavani-yh9hs Před 10 měsíci

    Edi emina amma mathram pata chala baga padillu andaru🎉🎉

  • @milkeyhadhvitha8267
    @milkeyhadhvitha8267 Před 10 měsíci +2

    Nice

  • @jaganp962
    @jaganp962 Před 9 měsíci

    Jai..brs

  • @ratnakumariachana2105
    @ratnakumariachana2105 Před 10 měsíci +2

    Amma nee biddala munchinadu telusuko ....... ela poguduthunnav ramakka........ vadu poye kalam daggara padindi..... gurthunchuko rajakarla palanaku vimukthi korukundam.....

  • @nagesward8225
    @nagesward8225 Před 10 měsíci +7

    ఓ రమాక్క 1000 LPG గ్యాస్ 400 కే నంట నిజమేనా ఉత్త గ్యాస్ నా

  • @rambandari8229
    @rambandari8229 Před 9 měsíci

    Hatrick pakka

  • @lavakumarlove3966
    @lavakumarlove3966 Před 9 měsíci

    Song super

  • @kravi1252
    @kravi1252 Před 10 měsíci +7

    Jai kcr jai ktr jai Telengana

  • @user-sg7md3dz8c
    @user-sg7md3dz8c Před 9 měsíci

    I like Mahaboobnagar distric❤❤

  • @BhumpallyMahesh-yq1cc
    @BhumpallyMahesh-yq1cc Před 10 měsíci

    Me team ki tqs akka

  • @m9express62
    @m9express62 Před 9 měsíci

    Ramakka team a mandalam full details cheppanndi

  • @ksoujanyareddysoujanya4825
    @ksoujanyareddysoujanya4825 Před 10 měsíci +1

    🎉🎉

  • @LIFEISBEAUTIFUL-8888
    @LIFEISBEAUTIFUL-8888 Před 10 měsíci

    Mattilo manikyam great amma

  • @nagammakondameedi4592
    @nagammakondameedi4592 Před 10 měsíci +2

    👍👍👍👍

  • @narsingchandugoud4552
    @narsingchandugoud4552 Před 10 měsíci +1

    No one can stop the development

  • @maheshk2095
    @maheshk2095 Před 10 měsíci

    Sir malli ravali

  • @MSK1988-IND
    @MSK1988-IND Před 10 měsíci +1

    Vinnam.. vinnam..
    Gulabile dongale rammakka..

  • @gilakatularamulu9181
    @gilakatularamulu9181 Před 10 měsíci +5

    Jai KCR Jai BRS 🙏🚘💪

  • @balakrishnagoud4578
    @balakrishnagoud4578 Před 10 měsíci +3

    Election tarwata me Pani katham ea ramaka

  • @tigulasrinivas4728
    @tigulasrinivas4728 Před 10 měsíci +2

    Apandamma maku Siggaithundhi

  • @hanumannajames4201
    @hanumannajames4201 Před 9 měsíci

    Sai chand lenanduku chala mandi songs chance vachindi

  • @user-ys7dq8ji4v
    @user-ys7dq8ji4v Před 10 měsíci

    Supar

  • @narsimhamiryala4146
    @narsimhamiryala4146 Před 10 měsíci

    👌👌👌

  • @ammuamrutha5416
    @ammuamrutha5416 Před 10 měsíci +1

    Antha thisukunaru thalli

  • @rayapolamallappa6587
    @rayapolamallappa6587 Před 10 měsíci +2

    Malli car vasthadhi

  • @AshokKumar-su3jf
    @AshokKumar-su3jf Před 10 měsíci

    Chala baga padav amma andhuku thanks but TRS yem chesndi ani padav amma...😢

  • @shaikziauddin9489
    @shaikziauddin9489 Před 9 měsíci

    Next congres will form government nodout revanth reddy cm 👋

  • @tej9763
    @tej9763 Před 10 měsíci +4

    Dabbula kosam ela padakandi please

    • @Shekar9951
      @Shekar9951 Před 10 měsíci

      Nuvu kuda dabbula kosam elanti comments pettaku 😂

    • @boddupallykoteshwar15
      @boddupallykoteshwar15 Před 9 měsíci

      Vala paatalo nijayeethi undhi....jii k c r

  • @kummaridasu7727
    @kummaridasu7727 Před 10 měsíci

    Hand's up akka

  • @muralinaidu8871
    @muralinaidu8871 Před 10 měsíci +64

    మీరు పాడిన పాట ప్రభుత్వం యొక్క వైపల్యం మీద ఐతే ఇంకా బాగుండేది... పాట ఎప్పుడు ప్రశ్నించేది గా ఉండాలి కానీ అందలం ఎక్కించిదిగా ఉండకుడాదు .. రామక్కా....

    • @dargaihariprasad2404
      @dargaihariprasad2404 Před 10 měsíci +1

    • @nareshmarikanti8487
      @nareshmarikanti8487 Před 10 měsíci +6

      Asalu Mee badhalu ento artham kadu

    • @ChandraShekar-kj3wj
      @ChandraShekar-kj3wj Před 10 měsíci

      Correct bro

    • @laxmaiahnaalla2779
      @laxmaiahnaalla2779 Před 10 měsíci +2

      Inkem ceyyalo neke telusu desham lo manam vhedindhsntli 25 persent cheyyale telusuko musuko

    • @madhukankanala7110
      @madhukankanala7110 Před 10 měsíci +4

      Your comment seems to be wrong. 58 yrs the Andhralutes were looted and you are commenting just 9 years completed party of Telangana. Kindly don't be a negative mind person about our own state.

  • @Jangaavinashyadavavinashyadav
    @Jangaavinashyadavavinashyadav Před 10 měsíci

    Oka time lo gaddar anna song ela aitey Telangana ravadanike trend aindoo e pata epudu trending lo vundi

  • @yadireddy8580
    @yadireddy8580 Před 10 měsíci +1

    Chettha,patta

  • @rameshpamera3527
    @rameshpamera3527 Před 10 měsíci +2

    Good song ,jai kcr

  • @saidababuchirra3246
    @saidababuchirra3246 Před 10 měsíci +22

    అమ్మా చాలా బాగా పాడినారు ...ఈ దొంగలకు కాదు మీరు పాడేది

  • @jatharakondaswaroopa2465
    @jatharakondaswaroopa2465 Před 10 měsíci

    Song suppr jai kcr

  • @ramubandari7623
    @ramubandari7623 Před 10 měsíci +1

    Jai kcr 🚗🚗🚗🚗💤👌👌👌👌

  • @bplculture1176
    @bplculture1176 Před 10 měsíci

    పద పడేధ్య ఒకరు ...పొంగేధ్య వేరొకారు....

  • @villagesstateschennail7939
    @villagesstateschennail7939 Před 10 měsíci

    🙏💪

  • @mohammedmobin5790
    @mohammedmobin5790 Před 10 měsíci +1

    Exllant song sing

  • @durgamsanthosh7508
    @durgamsanthosh7508 Před 10 měsíci +4

    Jai k c r

  • @yadireddy8580
    @yadireddy8580 Před 10 měsíci +1

    Jia,cngres

  • @guglothshivakumar5942
    @guglothshivakumar5942 Před 10 měsíci +3

    Miss you so much sai chand anna 😢

  • @nimmalarajkumar2097
    @nimmalarajkumar2097 Před 10 měsíci

    Jai brs byee brs

  • @jaganp962
    @jaganp962 Před 9 měsíci

    Cm..kcr

  • @KoudachakkaniChakki-mo6fw
    @KoudachakkaniChakki-mo6fw Před 10 měsíci

    Mari pata padina avidaku em ichharu

  • @buchibabub1189
    @buchibabub1189 Před 10 měsíci

    Jai KCR...2024 is TRS

  • @malothrenukarenuka1302
    @malothrenukarenuka1302 Před 10 měsíci +2

    Jai kcr

  • @yasajaipalreddy8682
    @yasajaipalreddy8682 Před 10 měsíci

    Chalu amma neepata iga Apu

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh Před 10 měsíci +2

    ఢిల్లీ మెడలు ఏమో కానీ విల్లు మల్ల గెలిస్తే మీ మెడలు మాత్రం పక్క వంచుతడు. నీలంటోల్లు ఎంతో మంది అచ్చిర్రు పోయ్యిర్రు సారు వాడి వదిలెయ్యడంలో మాస్టర్స్ చేసిండు

  • @rajupedda8168
    @rajupedda8168 Před 10 měsíci +2

    I think those are singing the song will get some money and some Liqueur for them 😢😢

  • @_xxabhi
    @_xxabhi Před 10 měsíci +1

    Antha koka jenda amma 😂

  • @vudumulamounika997
    @vudumulamounika997 Před 10 měsíci

    Sai Chand leni stage ki Kala ledu😢

  • @chitteswamy1692
    @chitteswamy1692 Před 10 měsíci +1

    Akka nuvvu super bjp congres luchalaku cheppru to cheppinav

  • @cheekotishekar3299
    @cheekotishekar3299 Před 10 měsíci

    Enthanchirakka

  • @Kalyani_queen
    @Kalyani_queen Před 10 měsíci

    Si conistable notification raddu cheyali

  • @premsagar-so6ct
    @premsagar-so6ct Před 10 měsíci +1

    Miru anni padina brs pani ayipoyindi 😂donga party ni nammaru avaru

  • @mayaa_kollection
    @mayaa_kollection Před 10 měsíci

    Song is supperr.. but telangana only KCR vala raledu ayana delhi medalu vonchaledu.. ntho mandhi students chanipotay vochindhi telangana vala familylo okarikayna m ayina ayindhi andaru baganay vunnaru ga... inka kaleshwaram wow asalu telangana vochina ani years kuda ledu apudu potundhi kuda telidu.. paisal ani m ayinatu mari?? Govt jobs levu and pinchan kalyana laxmi evani previous kuda vunday kakapotay MR KCR amount pencharu antay adi ardam cheskuntay bagupadathary.. e sari KCR vostay inka m le appu croreski pothadi chal inka KCR family settle inka next yevaru vochina vilaki farak padadhi prajalu m itay nti last ki ani manakay pedthaduga bagga.. current bill free estu current rate pencharu RTC bus ticket rate pencharu evevi nduku alochincharu.. free ga vostunay antay malli avi manthonay kattistharu

  • @NIHANTH__
    @NIHANTH__ Před 9 měsíci

    Car puncture aindhi ,mi pata tho

  • @grat8040
    @grat8040 Před 10 měsíci

    😀😄😀😀😀

  • @ushakalyan-pq2bi
    @ushakalyan-pq2bi Před 10 měsíci +1

    కెసిఅర్ పాలనలో అభివృద్ధి కంటే విద్వంసం ఎక్కువ

  • @ramgoudch3231
    @ramgoudch3231 Před 10 měsíci

    తూ తూ తూ మి బతుకులు చెడ

  • @mounikaman4892
    @mounikaman4892 Před 10 měsíci

    🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx Před 10 měsíci +1

    Pata. Ardhamu. Kavalata. Mick sound. Clearga vundali. Lartyga. Cemaravundali.

  • @user-wc8pp4pq2s
    @user-wc8pp4pq2s Před 10 měsíci

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @gsatyanarayana9497
    @gsatyanarayana9497 Před 10 měsíci +1

    తెలివి తక్కువ. జనాలు. అడుక్కథినటారు. మీరు

  • @bolledulaparvathireddyfami321
    @bolledulaparvathireddyfami321 Před 10 měsíci

    Yemi Use Ledu TRS Valla

  • @brahmanandareddy4366
    @brahmanandareddy4366 Před 10 měsíci

    😅😅😅😅😅😊

  • @MavillaPeddaiah-on9qp
    @MavillaPeddaiah-on9qp Před 10 měsíci

    😜