Kattedura Vaikuntamu | Priya Sisters | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -014

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2016
  • Kattedura Vaikuntamu | Priya Sisters | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -014
    Album Name : Annamayya Pushpanjali
    Singers : Priya Sisters,Sarath Santhosh,Bhuvana Kruthi,K R Manogna,K Ganesh
    Writer :Traditional
    Music : S V Anand Bhattar
    #Bhakthi #BhakthiSongs #DevotionalSongs

Komentáře • 1,6K

  • @my3bhakthisongs
    @my3bhakthisongs  Před 5 lety +388

    ప్రతి రోజు భక్తి పాటలు లైవ్ లో చూడండి
    ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
    czcams.com/video/wzHJ_JOl270/video.html
    Bhakthi Songs LIVE
    czcams.com/video/wzHJ_JOl270/video.html

  • @naidugorle4053
    @naidugorle4053 Před 3 lety +925

    ఎంతో గొప్పది నా దర్మం, నా మతం, ఎంతో గొప్పది నాదేశం.... నేను కదా అదృష్టవంతుడుని ఈదేశం లో ఈ మతం లో పుట్టినందుకు 🙏

    • @manasatadepalli2999
      @manasatadepalli2999 Před 3 lety +29

      Dharmo rakshathi rakshathaha🙏🙏🙏🙏

    • @dondapatianji7601
      @dondapatianji7601 Před 2 lety +21

      Yes bro 💯

    • @naveenadityaofficial2426
      @naveenadityaofficial2426 Před 2 lety +13

      Jai shree krishna

    • @kkalluri1
      @kkalluri1 Před 2 lety +68

      ఈ మతంలో పుట్టినందుకు కాదు, ఈ ధర్మాన్ని పాటిస్తున్నదుకు , తలతెగి పడినా మతం మార్చుకో ని మీ పూర్వీకులకు నమస్సులు

    • @lakshmipriya4456
      @lakshmipriya4456 Před 2 lety +4

      🙏🙏

  • @divyapruthvi3287
    @divyapruthvi3287 Před rokem +123

    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ||
    వేదములే శిలలై వెలసినది కొండ
    యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
    గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
    శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ||
    సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
    నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
    వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
    పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ||
    వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
    పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ |
    కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
    విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||

  • @gv9663
    @gv9663 Před 4 lety +326

    కళ్ళు మూసుకొని ఈ పాట వింటుంటే కలియుగ ప్రత్యక్ష దైవం కళ్ళకు కనిపిస్తున్నాడు.ప్రియా సిస్టర్స్ కు అభినందనలు.

  • @muralisweets9737
    @muralisweets9737 Před 4 lety +697

    నేను ఎంతటి అదృష్టం వంతుడినో నేను హిందూవు గా పుట్టినదు ఈపాటలు వినే అదృష్టం కలిపించిన అందరికి ధన్యవాదములు

  • @shivavlogs6094
    @shivavlogs6094 Před 3 lety +255

    మాటల్లో చెప్పలేనిది ఇలాంటి పాటలు విన్నపుడు కలిగే అనుభూతి.

  • @muralinaidu3197
    @muralinaidu3197 Před 2 lety +165

    యే జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి మధుర గీతాలు వినగలిగే అదృష్టం దక్కింది 🙏

    • @bhavanireddy4215
      @bhavanireddy4215 Před 9 měsíci +1

      Annamayya keerthanalu ayana oka karana janmudu..aa venkanna pina unna bakthi tana paata roopam lo rasinaru..

  • @ramakrishnaramakrishna1859
    @ramakrishnaramakrishna1859 Před 4 lety +509

    2020 కూడ ఈ పాటను విన్న వాళ్లు ఒక లైక్ చేయండి

    • @viswaksena6
      @viswaksena6 Před 4 lety +13

      3020 lo kuda vine song idhi ...

    • @srerambhakth6667
      @srerambhakth6667 Před 4 lety +7

      100020 okavela vunnakuda ventaru om namo venkateshayya 🙏🏻

    • @guruprasad6410
      @guruprasad6410 Před 3 lety +2

      Ajaramaramu Ee Keertana. Asalu Elanti Prashna Vestunnarante Vaalla Sthyi Yenta Takkuvagavundo Alochinchukovachchu. Yem 2020 Lo Rasagnulaina Shrothalaku Karuva?

    • @eslavathshankar1279
      @eslavathshankar1279 Před 3 lety +2

      Super

    • @simmifriends3626
      @simmifriends3626 Před 3 lety +1

      I like this song

  • @tmadhu1492
    @tmadhu1492 Před 4 lety +221

    ఉదయం నుంచి సాయంత్రం దాక ఎంత కష్టపడి పనిచేసుకొని ఇంటికి వచ్చి ఇలాంటి పాటలు వినడం వల్ల చేసిన కష్టం మరిచిపోయాను. నేను చాలా అదృష్టవంతుడను

  • @kunishettykavitha3520
    @kunishettykavitha3520 Před 2 lety +80

    అమ్మా మీ ఇరువురికి నా నమస్కారములు. మీరు చిర కాలము ఆయురారోగ్యములు , సుఖ సంతోషములు కలిగి ఉండాలని ఆ దేవీ దేవుని వేడుచున్నాను అమ్మలు .

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Před 3 lety +166

    2021 లో సాంగ్ విన్న వారు లైక్
    🙏🏼Excellent song,🙏🏼

  • @lohithstargaming842
    @lohithstargaming842 Před 3 lety +94

    నేను ఎంతటి అదృష్టం వంతుడినో నేను హిందూవు గా పుట్టినదు ఈపాటలు వినే అదృష్టం కలిపించిన అందరికి ధన్యవాదములు
    169

  • @saikumarn5291
    @saikumarn5291 Před rokem +85

    మీ కంఠస్వరం నుండి ఈ పాటని విన్న ప్రతి సారి మాకు ఆ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కలిగినంత ఆనందంగా ఉంటుంది..

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před 2 lety +49

    మీ గానాన్ని మాటల్లో ఎవ్వరు వర్ణించలేరు... మీరు. దే.వుని బహుమతి మాకు🙏🙏🙏❤️❤️❤️🙏❤️❤️🙏❤️❤️🙏🙏💙🌷🌼

  • @kapillkumarakula5672
    @kapillkumarakula5672 Před 3 lety +47

    అమ్మా! మీకు నా పాదాబివందనాలు. ఇంత గొప్ప పాట మాకు అందించి నందుకు.

  • @nagamanikantachinni6400
    @nagamanikantachinni6400 Před rokem +57

    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టలాయ మహిమలే తిరుమల కొండ
    వేదములే శిలలై వెలసినది కొండ
    యేదెస బుణ్యరాసులేయేరులైనది
    కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ
    శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ
    సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
    నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
    వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
    పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ
    వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ
    పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
    కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
    విరివైన దదివో శ్రీవేంకటపు గొండ

    • @padmashre6081
      @padmashre6081 Před 10 měsíci +4

      మీరు చాలా చక్కగా శ్రద్ధ వహించి కీర్తన మొత్తం లిఖిత రూపంలో అందరికీ అందచేసారు.అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.కానీ మీరు కీర్తన కారులు పాటించిన ప్రాస నియమం తెలుసుకోకుండా పాట ఇచ్చేసారు.మిమ్మల్ని విమర్శిస్తూ రాయటం నా ఉద్దేశం కాదు.చాలామందికి ఈ ప్రాస నియమం గురించి తెలియదు.ఈ కీర్తన లో అన్నమాచార్యుల వారు ద్వితీయాక్షర ప్రాస,అంత్య ప్రాస రెండూ పాటించారు.కీర్తన మొత్తం ప్రతీ వాక్యం కొండ అనే పదంతో ముగించారు.అలాగే పల్లవి,చరణాలు రెండో అక్షరం ఒకటే వచ్చేలా రాసారు.గమనించండి.
      వేదములే శిలలై వెలసినదీ కొండ
      ఏదెస పుణ్యరాసులే ఏరులైనదీ కొండ
      గాడిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ
      శ్రీ దేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ
      గాడిలి అంటే ప్రియమైన అని అర్థం.
      మీరు సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

    • @padmashre6081
      @padmashre6081 Před 10 měsíci +1

      గాదిలి అని సవరించుకుని చదవాలని మనవి

  • @saikumarn5291
    @saikumarn5291 Před rokem +44

    నా దైవం.. నా భక్తి.. నా సంస్కృతి.. నా హిందూ మతము.. నా భారతదేశం..

  • @gudipudisrinivasarao9704
    @gudipudisrinivasarao9704 Před 5 lety +42

    చాలా బాగా పాడేరు సిస్టర్స్, ఆ గోవిందుని కృప మీకు ఎల్లప్పుడూ వుంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.

  • @ramysk8242
    @ramysk8242 Před 7 lety +385

    శ్రీనివాసుని నివాస ప్రాంగణం అయిన తిరుపతి కొండ విశిష్ఠతను ఇంత గొప్పగా పాడి వినిపించిన మీకు ధన్యవాదాలు.

  • @allroundersreenivas4129
    @allroundersreenivas4129 Před 2 lety +31

    ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి పాటలను ఆస్వాదించే మనసు కలిగేది.... ఇటువంటి అమృతతుల్యమైన పాటలకు డిస్ లైక్ ఇచ్చినవారికి ఎలామనసు వచ్చిందో

  • @netsurfbiofitforagricultur3433

    సంగీతం, సాహిత్యం పాట వింటుంటే వొళ్ళు గోగురుపొడుస్తున్నాయి పాడినవారికి పాదాభివందనలు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @marripatinarayana6212
    @marripatinarayana6212 Před 5 lety +252

    మీరు పాడిన ఒక పాట విన్నాక ప్రతి పాట వినాలని కోరిక పుట్టింది అంత ఇంపుగా పాడారు.క్రుతజ్ఞతలు

  • @srinivas7996
    @srinivas7996 Před 7 měsíci +8

    మీ గాత్రం వింటుంటే ఆ తిరుమల సన్నిధిలో ఉన్నట్టుంది 🙏🙏🙏

  • @chandrakanthjakka5610
    @chandrakanthjakka5610 Před 3 lety +12

    ఈ పాటను వింటుంటే ప్రత్యక్షంగా ఆ దేవదేవుని పాదపద్మముల చెంతకు వెళ్ళినంత హాయిగా ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని గానామృతం ఇది. కళ్ళలో మన ప్రమేయం లేకుండా కన్నీటి బాష్పాలు వస్తాయి. ఇంతలా భావోద్వేగానికి మరియు ఆనంద పారవశ్యానికి గురి చేస్తున్న ఈ పాటను పాడిన మీకు మరియు వింటున్న వారికి కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలి.
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babureddy6502
    @babureddy6502 Před 2 lety +2

    తినగ తినగా మదురమైనా వెగటుగల్గునేమోగాని ఎంత విన్నా వీరి గాణ మాదుర్యం వినాల్సిందే

  • @prathapgoudediga1834
    @prathapgoudediga1834 Před 3 lety +24

    మీరు ఇలాంటి దేవుళ్ళ పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలని ఆ భగవంతుని కోరుకుంటున్న.

  • @dasaryvenkateswarlu9112
    @dasaryvenkateswarlu9112 Před 11 měsíci +8

    అన్నమయ్య సాహిత్యం, సంగీతం అమోఘం. మనసుకు నెమ్మది కూ రుస్తుంది! అంత వరకు నిజం. గాత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

  • @adhilakshmi9167
    @adhilakshmi9167 Před 2 lety +44

    శ్రీనివాసుని దర్శనం కోటి జన్మల ఫలం🙏

    • @vrsree
      @vrsree Před 11 měsíci

      Om namo Venkatesaya
      Govinda Govinda

  • @padyamepranam
    @padyamepranam Před rokem +6

    ఎంత అద్భుతమైన గానమో.. ప్రియ సిస్టర్స్ ఇరువురికీ హృదయ పూర్వక ధన్యవాదములు.. అమృతము కన్న మధురమైన మీ గాత్రములను వినుటకు మేమెంత పుణ్యం చేసితిమో గదా?

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Před rokem +21

    ప్రకృతి లో భగవంతుని దర్శించిన అన్నమయ్య

  • @msgowda7389
    @msgowda7389 Před 3 lety +36

    Awesome Song..
    When ever I listen to this song
    I feel like I'm in Thirumala..🙏🙏🙏🌹🙏🌹🌹

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Před 6 měsíci +1

    ఈ కీర్తనలు వింటుంటే మనసులో ఎంత ప్రశాంతత. అన్ని మరచి అలా వింటూ ఉండాలని మనసుకు వాంఛ. నా అనుభూతి ఎలా చెప్పాలో భాషకు తెలియడం లేదు. No words to describe my spiritual feelings. నమస్కారం తల్లీ. అందరికి ధన్యవాదములు.9-1-24.

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Před 4 lety +70

    🌺🌺🌹🌹🥀🥀👌👌👌
    అద్భుతమైన స్వరం ప్రియా సిస్టర్స్ 👍👍🤚🤚

  • @sudhamsettiramcharan3096
    @sudhamsettiramcharan3096 Před 3 lety +47

    వాయిస్ అయితే చాలా చాలా బాగుంది అసులు అమృతం పోసినట్టు వుంది చాలా బాగుంది

  • @ponnadavijaybhaskar3736
    @ponnadavijaybhaskar3736 Před 3 měsíci +2

    వీరి పాట వింటూ కళ్ళు మూసుకుంటే నిజముగా తిరుమల కొండ ఎదురుగా ఉన్నట్లు అనిపిసున్నది.

  • @janakis4811
    @janakis4811 Před 3 lety +35

    Your parents are so gifted to have you both as their daughters .. I feel so touched n become so emotional hearing both your singing and feel like meeting you in person to have a tight hug and bless you both . I m aged 65 years n brought up my both daughters as a single parent/mother .. I was so much longing or yearning to bring my daughters n tried to introduce to any such profession they were interested in singing or dancing but I failed due to lack of financial n moral support.. unga rendu perapola en kuzhandhaigalum indha fieldla irundhirupa...

  • @vigneshpalani2257
    @vigneshpalani2257 Před rokem +9

    I started listening this song after watching it in a Instagram reels !
    The moment I headed the first line....
    God ... GOOSEBUMPS!!
    Tears came out ! I started thinking about my Tirumala days ! Especially Bhramotsavam time ! It feels like heaven when we enter the temple!
    OM NAMO VENKATESAYA !🙏🙏🙏
    God bless you both !!! 🎉🎉🎉

  • @mylavenkatadivyayadav3058

    Miru padina venateswara Swamy songs super ga vuntay a songs vine bratikeyochu govinda

  • @gangalamanikanta5933
    @gangalamanikanta5933 Před 8 měsíci +2

    హరి నారాయణ పరమాత్మ గోవిందా హరి గోవిందా 🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @divya1075
    @divya1075 Před 4 lety +3

    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ
    వేదములే శిలలై వెలసినది కొండ
    యేదెస పుణ్యరాసులే యేరులైనదికొండ
    గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ
    శ్రీ దేవుడుండేటి శేషాద్రి యీ కొండ
    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ
    సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
    నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
    వుర్వి తపసులే తరువులై నిలిచిన కొండ
    పూర్వపు టంజనాద్రి పొడవాటి యీ కొండ
    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ
    వరములు కొటారుగా వక్కణించి పెంచేకొండ
    పరగు లక్ష్మీకాంతు సోబనపు కొండ
    కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
    విరివైన దిదివో శ్రీ వేంకటపు కొండ
    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ

  • @manjunathssd8975
    @manjunathssd8975 Před 4 lety +5

    ಅತ್ಯಂತ ಭಕ್ತ ಪ್ರಧಾನವಾದ ಅರ್ಥ ಪೂರ್ಣ ಗೀತೆ ಉತ್ತಮ ವಾ ಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ

  • @64arts61
    @64arts61 Před 4 lety +323

    ఎంత మంది 10సార్లు కి మించి చూసారు నేను 50సార్లు చూసా

  • @kalpanasabale9553
    @kalpanasabale9553 Před 3 lety +9

    I am Maharashtrian, marathi I am pleased by both priya sisters especially this song. ....Govinda bless my nation with health happiness and prosperity......🙏🙏🙏🙏 Full song by 💓

  • @udaykumark4433
    @udaykumark4433 Před 5 lety +4

    మీ పాటలు విని నా జన్మ తరించింది.... మీ పాద పద్మాలకు వేయి వందనాలు. నాకు... ఈ భాగ్యము చాలు... ఏముంది ఇంతకన్నా భాగ్యము....

  • @shaiknagoor5155
    @shaiknagoor5155 Před 4 lety +118

    Mam iam muslim but i like this song heart fully

  • @charanchaitu2681
    @charanchaitu2681 Před rokem +21

    ప|| కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టలాయ మహిమలే తిరుమలకొండ ||
    చ|| వేదములే శిలలై వెలసినది కొండ | యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
    గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ | శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ ||
    చ|| సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ | నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
    వుర్విదపసులే తరువులై నిలచిన కొండ | పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ ||
    చ|| వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ | పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ |
    కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ | విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||

  • @kundaramsatyanarayana8338
    @kundaramsatyanarayana8338 Před 6 měsíci +5

    వీరి గానం నబుతోభవిష్యత్

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 Před 3 lety +9

    కట్టెదుట కనిపించే ప్రియాసోదరీద్వయం !
    వినిపించే తీయని రాగాల రసమయం !!👏👏👏👏

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd Před 3 měsíci +1

    Excellent voice and the bhakthi is very great.Om namo Venkatesaya.Loka samashtha sukhinobhavanthu.

  • @manikantalaka7034
    @manikantalaka7034 Před 3 lety +5

    ఈ పాట వింటుంటే మనసులో తెలియని ఆనందం , ప్రశాంతత కలుగుతుంది
    ఓం నమో వేంకటేశాయ....
    Goosebumps 🙏🙏 Om Namo Venkatesaya Namo Namami🙏🙏
    @emve
    Still In 2021 Hit Like

  • @psankarrao2142
    @psankarrao2142 Před 5 lety +43

    E song 1 days lo 50 times vinnanu, nijanga challa bagavundi,sri venkateswar swamy padalaku naa koti pranamalu

    • @potladurtysrinivasarao9679
      @potladurtysrinivasarao9679 Před 3 lety +1

      Try to listen vedambevvani song by these sisters really no words only tears will come and same sarvantaratmudavu song also

  • @dorababunaiduysr7293
    @dorababunaiduysr7293 Před 4 lety +10

    దేవ దేవుని భిద్దలు మీరు . చాల విన సోంపుగా పాదారు మీరు . ధన్యవాదాలు అమ్మలు.

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j Před 12 dny

    ఇంత మంచి భక్తి గీతాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు

  • @kantharao2327
    @kantharao2327 Před 3 lety +9

    Millions of people are grateful for the devotional singing of wonderful Priya sisters who are blessed with spirituality by Lord Sri Venkateswara Swamy 🙏 Whole heartedly wishing them hundred years of life with health and happiness.🙏 OM NAMO VENKATESAAYA 🙏

  • @mahateju2975
    @mahateju2975 Před 5 lety +153

    Priya sisters fans hit a like

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 Před 3 lety +3

    Yentha punyam chesukunnaaro Priya Sisters. Yentha Adbhutham gaa paadaaro.Paata vintey manasuloni baadhalanni theeripoyinatlugaa Aanandam kaluguthundi.🙏🙏🙏🙏

  • @gadagojupadma5943
    @gadagojupadma5943 Před 25 dny +2

    Om namo venkateshaya
    namah,Jai srimannarayana 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @vasanthisivakumar4527
    @vasanthisivakumar4527 Před 5 lety +15

    இந்த பாடல் கேட்டால் மனது துன்பத்திலிருந்து விடுபட்டு அமைதியாக இறைவனை நினைக்க தோன்றுகிறது

  • @dasharathram104
    @dasharathram104 Před 4 lety +9

    Marvelous singing and God gifted voices by Priya sisters. We have to praise Sri Annamacharya for the lyrics he had written by the blessing of Lord Sri Venkateswara Swamy even now it is being listened by lakhs of people. Thank you very much.

  • @kantharao2327
    @kantharao2327 Před 3 lety +11

    One can experience the feeling of darshan of Tirumala Hills after hearing this keertan by golden girls of spiritual singing.

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 Před 5 lety +22

    Glorification of Lord Venkateshwara by Priya sisters in this Keertana symbolizes the Holiness of Lord and sanctity of Seven Hills. Fantastic. Dr.P.V.Laxmiprasad

  • @sivaprasad8345
    @sivaprasad8345 Před 5 lety +60

    ఓం నమో వేంకేశాయ 🙏🙏🙏

  • @sudharanisudharani5867
    @sudharanisudharani5867 Před 5 lety +20

    Kattedura vaikuntm paata vintunte swamini darshinchukonnanta anubhooti kalugutundi. Priya sisters ki dhanyavaadamulu

  • @bhoomareddy6144
    @bhoomareddy6144 Před 6 lety +124

    May God bless you both hundred years .

  • @swamykusthi6626
    @swamykusthi6626 Před 3 lety +6

    ఈ పాటలు వినడం నా అదృష్టం....

  • @user-ko2rn8dc8q
    @user-ko2rn8dc8q Před 9 měsíci +1

    மிக அருமையான பாடல் ❤❤❤❤❤❤
    ஹரி ஓம்

  • @govardhan5116
    @govardhan5116 Před rokem +6

    అమృత గానం ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏

  • @spandanaprabhakar6131
    @spandanaprabhakar6131 Před 3 lety +14

    When I'm listening this song I have no words to explain my feelings goosebumps

  • @sankararaomantri6851
    @sankararaomantri6851 Před 2 měsíci

    కళ్ళు మూసుకొని వింటుంటే ఎంతో హాయిగా వుంటుంది.

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Před rokem +3

    ప్రకృతి లోని పిండాండము నుండి బ్రహ్మాండము భగవన్నిరూపం గా డర్సించిన వాడు అన్నమయ్య. తిరుమల పవిత్రత కాపాడిన బ్రిటిష్ వారు 200 ఏండ్లు పాలించ కల్గినారు. అంతా కొండరాయుని అనుగ్రహం.

  • @lakshmiprasad8844
    @lakshmiprasad8844 Před 3 lety +5

    Those both ladies singing brought tears in my eyes😢
    I wish both of them have faith by lord 🙏

  • @t.v.ramanrao1152
    @t.v.ramanrao1152 Před 6 lety +22

    Om namo venkatesaya, vedamule......konda, beautiful, simple,n meaningful, no words to express such a melodious voice, really it's god gift.

  • @pawanism9501
    @pawanism9501 Před 3 měsíci

    ఏడుకొండల వాడా వెంకటరమణ..... గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @shivashivam3919
    @shivashivam3919 Před 11 měsíci

    Naa praanam naa swasa, naa dyasa ellapudu neenu taluchukune naa thandri... Naa kastalani .. Thandri ante sec lo thirche naa thandri.. Om namo venkateshya namaha🙏🙏🙏🙏

  • @vijaykumarvelisoju5724
    @vijaykumarvelisoju5724 Před 6 lety +51

    అద్భుతంగా పాడారు...

  • @ramadvisrinivas8183
    @ramadvisrinivas8183 Před 4 lety +5

    From 10 years only I started to listen to your songs very nice priya sisters and I will be happy to help you don't forget to remember I am remembering you every time and every day and don't delete this message because I love you so much for your sake please don't delete this message

  • @VenkatasubbaraoVudutha-hv6he

    Priyasisters meeku,Mee swaraniki dhanyavaad amul. Mee paataluvini dhanyudanithini,ammalu.

  • @user-dh1fm1ud3i
    @user-dh1fm1ud3i Před 9 měsíci

    eyes close chesthe Thirumala motham kanipistundi..Ee minitue Thirumala ki start avvalani undi..Really bhoomi midha unna swargam anadam lo thappe ledhu..What a place..Govindha..

  • @BabuRunkana
    @BabuRunkana Před 7 dny

    ఏడుకొండల వాడా శ్రీ వెంకటరమణ మూర్తి స్వామి గోవిందా గోవిందా గోవిందా గోవిందా చల్లగా కాపాడు స్వామి చల్లగా చూడు స్వామి

  • @kantharao2327
    @kantharao2327 Před 3 lety +8

    Marvelous singing. No words to describe their talent and dedication behind which they put a lot of hard work. Besides Priya sisters are gifted singers 🙏

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 Před 3 lety +5

    The best best sisters who sing as though they have come from Vikuntam
    We all the telugu people in the 2 states and acrosss the globe are proud of our language and our eternal sisters who sing with the blessings from lord venkateseara.
    I feel elated becausr priya sisters and i belong to Amalapuram division

  • @venkatalakshmi5570
    @venkatalakshmi5570 Před rokem +1

    God gift to Priya sisters. Excellent and deep voice. Annamayya composition is matchless. Lakshmi Santharam, Hong Kong

  • @malvathkarjyothi786
    @malvathkarjyothi786 Před rokem

    Aa sannayi ... 🥁🪘🎷🎙️🪕🎺🎺🎺🎺 Melaalu ... Vayidhyalu yentha chakkaga... Kudhiraayoooo.....

  • @surendrannair6948
    @surendrannair6948 Před 5 lety +14

    വളരെ ഹൃദയാവർജ്ജകമായിരിക്കുന്നു.

  • @thatavarthiramannadora3740

    Om namo Venkateswara Swamy ne namah 🙏🙏🙏

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 Před 4 lety +2

    చాలా చక్కగా పాడారు పాట వింటున్న వరకు నేను తిరుమల శ్రీ వారు సన్నిధి లో ఉన్నట్టుండి ఓం నమోవెంకటేశాయ నమః

  • @kannaiahlokam1317
    @kannaiahlokam1317 Před 11 měsíci +1

    ఓం నమో వేంకటేశాయ నమః నా హిందూ ధర్మం వర్ధిల్లాలి

  • @sarpavani8193
    @sarpavani8193 Před 5 lety +27

    Priya sisters are my favorite singers I like every song of sisters and this is my favorite song I listen to this song daily once because it explains the importance of seven Hills

  • @rameshm9647
    @rameshm9647 Před 4 lety +5

    Super sweet , melodious, classical by high profile singer's priya sisters .God gift to the music World.

  • @dronacharybanala2840
    @dronacharybanala2840 Před rokem

    ( Aha yentha Sundharamaina
    Gaanam yentha madhuramai
    a.. paata. Hatssof to priya .Sister.. s.)

  • @karunswamy9859
    @karunswamy9859 Před rokem

    Mi comments chaduvuthubtey naku chala santhoshanga undi ,,na dharmamlo intha manchi manushukunnanaduku Naku chala anandga undi

  • @bandlamudisriramakrishna7874

    We are fortunate to listen to your devotional songs Thank you

  • @pvijay8640
    @pvijay8640 Před 6 lety +33

    govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda Sri hari

  • @venkateshprasadt.k5502

    Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha Mukya Praana Namaha Sri Raghavendraya Namaha Om Namo Naarayana Naarayana Naarayana Thimmappa Swamy Sri ManNaarayana Swamy Sri Lakshmi Naarayana Padhmavathi Srinivasa Swamy Sri Venkatesha Swamy Govindha Sri Hari Govindha Govindha Sri Hari Govindha Govindha Sri Hari Govindha Govindha Govindha Govindha Namaha Hare Srinivasa Swamy Namaha Om Namo Sri Venkatesha Swamy Namaha Mukya Praana Namaha Sri Raghavendraya Namaha 🌺💐💐🌸🌺💐💐🙏🙏🌺💐💐

  • @user-pc5ef3ht5d
    @user-pc5ef3ht5d Před 12 dny

    గోవింద గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా ❤

  • @asrikanthreddy
    @asrikanthreddy Před 6 lety +5

    Ee okka song vela songs tho samanam....antha arda vanthamga vundi... maybe I listened this song 1000 times.

  • @goverdhanethirajulu7591
    @goverdhanethirajulu7591 Před 2 lety +10

    Kattedura Vaikuntham Lyrics in English
    Kattedura vaikunthamu kaanaachayina konda
    tettalaaya mahimalae tirumala konda ||
    Vaedamulae Silalai velasinadi konda
    yaedesa punyaraasulae yaerulainadi konda |
    kaamili brahmaadilokamulakonala konda
    Sreedaevudundaeti Saeshaadri konda ||
    Sarvadaevatalu mrugajaatulai charinchaekonda
    nirvahinchi jaladhulae nittacharulaina konda |
    vurvidapasulae taruvulai nilachina konda
    poorvaputanjanaadri podavaati konda ||
    Varamulu kotaarugaa vakkaaninchi penchaekonda
    parugu lakshmeekaantu sobanapu konda |
    kurisi sampadalella guhala nindina konda
    virivaina didivo Sreevaenkatapu konda ||
    Kattedura vaikunthamu kaanaachayina konda
    tettalaaya mahimalae tirumala konda
    tirumala konda…tirumala konda .. tirumala konda

  • @rameshniranjan3320
    @rameshniranjan3320 Před 3 lety +1

    Thirumala konda*** thirumala konda*** super song

  • @srinivasah1905
    @srinivasah1905 Před 5 dny

    ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @sahityavajjala5909
    @sahityavajjala5909 Před 5 lety +159

    మీరు సరస్వతీ పుత్రికలు