Jai Balayya Full Video | Nandamuri Balakrishna | Priya Chowdary | Unstoppable Balakrishna | Sumantv

Sdílet
Vložit
  • čas přidán 3. 01. 2022
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► Jai Balayya Full Video | Nandamuri Balakrishna | Priya Chowdary | Unstoppable Balakrishna | Sumantv

Komentáře • 508

  • @narayanareddy9934
    @narayanareddy9934 Před 2 lety +111

    నేను స్వయంగా కేన్సర్ పేసెంట్ని తీసుకువెళ్లి3రోజులు వున్నాను
    అప్పుడు మా రిపోర్టులు మీదపెట్టండి2000రూపాయలు ఇస్తాను అని అంకాలజీ రూమ్ దగ్గరవున్నసెంట్రీ ని అడగ్గా
    నాకుబాలయ్య బాబు గారు సరిపోయినంత జీతం ఇస్తున్నారు ప్రాడ్ తెలిస్తేతోలు కూడా తీస్తారు అని లంచం తీసుకోలేదు రిపోర్ట్స్ మీద పెట్టలేదు
    అదే బాలయ్య బాబు చుట్టూ ఉండే వైబ్రేషన్
    జై బాలయ్యా జై జై ఎన్టీఆర్

    • @shivasai193
      @shivasai193 Před rokem

      అర్థం కాలేదు

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

    • @pratapreddy4827
      @pratapreddy4827 Před rokem

      Great Balaiah Baabu

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Před 2 lety +245

    రామారావు గారు ముఖ్యమంత్రి పదవి లో ఉండగా ఏనాడు తన తండ్రి ముఖ్యమంత్రి అని ఏనాడు అధికార దుర్వినియోగం చేయలేదు. వాడుకోలేదు.

    • @jyothimedapati52
      @jyothimedapati52 Před 2 lety +7

      Right

    • @seethaprasad1533
      @seethaprasad1533 Před 2 lety +9

      Laksha percent correct

    • @chinnaala7586
      @chinnaala7586 Před 2 lety +2

      S

    • @narayanab7527
      @narayanab7527 Před 2 lety +1

      NTR

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @venumadhavaraov490
    @venumadhavaraov490 Před 2 lety +122

    ధన్యవాదాలు ప్రియా చౌదరి గారు. మా బాలయ్య బాబు గురించి చాలా చక్కగా వివరించారు. హ్యాట్సాఫ్ బాలయ్య. మనిషి రూపంలో ఉన్న దేవుడు జై బాలయ్య

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

    • @VR-1962
      @VR-1962 Před rokem +1

      Congregation

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Před 2 lety +115

    వైద్యపరంగా బాలయ్య సేవలు అద్భుతం

  • @venkateshwarluchigullapall6382

    అవును నేను కూడ చూశా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరా , రియల్ హీరో, బాలయ్య బాబు, 🙏🙏🙏

  • @raajrocks9211
    @raajrocks9211 Před 2 lety +110

    మీకంటే బాగా ఇంకెవరు అంత గొప్పగా చెప్పలేరేమో అమ్మ..బాలకృష్ణ గారి గురించి చాలా బాగా వివరించారు...జై బాలయ్య

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @kjagath518
    @kjagath518 Před 2 lety +178

    నందమూరి వంశ వారస రత్న బాలయ్య గారు. అమ్మ మీరు చెప్పింది వింటుంటే వళ్ళు పులకించింది. మీకు ధన్యవాదములు వందనములు. వాస్తవ ప్రపంచానికి వదంతుల ప్రచారానికి ఉన్న స్పష్టత తెలిపారు. ఎంతో మేలు చేకూరుతుందని ఈ కార్యక్రమం ద్వారా కూడా ముందడుగు పడింది.

    • @prasadnaidugaddam1218
      @prasadnaidugaddam1218 Před 2 lety

      P

    • @narayanaraokenka3425
      @narayanaraokenka3425 Před 2 lety +4

      చాలా బాగా చెప్పారు అమ్మ మన బాలయ్య గారు గురించి 🙏🙏🙏🙏 ఆయన బస క తారక రామారావు హాస్పిటల్ దేవుడు ఆయనకి నా శిరస్సు ఉంచి పాదాభివందనం 🙏🙏🙏🙏👍👍🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem +1

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @mchandrasekharaazaad
    @mchandrasekharaazaad Před 2 lety +147

    మేడం మీరు చెప్పింది 100% నిజం.... మనిషి రూపంలో ఉన్న హారుడు బాలయ్య బాబు.... జై బాలయ్య

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

    • @j.p.rajaramesh8688
      @j.p.rajaramesh8688 Před rokem

      Balakrishna gariki thank priychavdhari gariki thank

  • @rajab7688
    @rajab7688 Před 2 lety +144

    మేడమ్ నా కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయ్ మీరు చాలా బాగా చెప్పారు అమ్మ జై బాల్లయ్య

    • @seethaprasad1533
      @seethaprasad1533 Před 2 lety +4

      Same to u

    • @ind882
      @ind882 Před 2 lety +5

      Really for me also, bcz I saw that situation and Balayya in hospital

    • @bijjamkrishnareddy795
      @bijjamkrishnareddy795 Před rokem

      Pitchi priya chowdari

    • @satishmarala5666
      @satishmarala5666 Před rokem +1

      Jai balayya

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem +1

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Před 2 lety +77

    బాలయ్య చూపు లోనే ధర్మ గుణం ఉంది ఆయన చేసే ధర్మంగా ఆయనకు శ్రీరామరక్ష

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

    • @skadhesiveproducts7337
      @skadhesiveproducts7337 Před rokem

      🙏😭

  • @krishnanamana5187
    @krishnanamana5187 Před 2 lety +123

    మేడం గారు బాలయ్య బాబు గురించి చాలా అద్భుతంగా వివరించారు ధాంక్స్ మేడం..జైబాలయ్య

    • @user-eg7ji3kw8u
      @user-eg7ji3kw8u Před 2 lety +9

      మేడంగారు మా బాలయ్య బాబు శివయ్య తో సమానం

    • @saibabasattenapalli2939
      @saibabasattenapalli2939 Před rokem +2

      BAALKRISHNA NANDAMURI బాలకృష్ణ నందమూరి 👌💐💐💐💐💐🙏🙏🙏👍

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Před 2 lety +103

    బాలయ్య బాబు చాలా గొప్ప వాడు

  • @pvarshinintrsuper4429
    @pvarshinintrsuper4429 Před 2 lety +64

    Jai Balaya....🔥🔥🔥
    మేడం గారు, తెలుగు ప్రజలకు బాలయ్య గారి గురించి చాలా చక్కగా వివరించారు.

    • @cherryram6547
      @cherryram6547 Před 2 lety +2

      Jaya balayyls great

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Před 2 lety +71

    మన తెలుగులో ఒక శాస్త్రం ఉన్నది కోపంఉన్న వాడిదగ్గర అన్నం ఉన్నది జై బాలయ్య సూపర్ గా చెప్పారు మేడం

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @chennabalraj8529
    @chennabalraj8529 Před 2 lety +30

    అందరూ ఆయన్ని చూసేది ఒకవైపు మాత్రమే ఇంకోవైపు చూస్తే ఆయన దేవుడు

  • @laxmikanthdevu4265
    @laxmikanthdevu4265 Před 2 lety +40

    మా బాలయ్య గురించి మాకు తెలియని విషయాలు చెప్పారు. meeku chala ధన్యవాదాలు మేడమ్

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 Před 2 lety +15

    మీరు చెప్పింది అక్షరాలా సత్యం సభ్యత,సంస్కారవంతం గల కుటుంబం నుండి వచ్చాడు కదా! ఆ సువాసన ఎక్కడికి వెళుతుంది అది వారి జీన్సులోనే వుంది. నివ్వార్తంతో
    తనవంతు సేవాగాకర్తవ్వంగా భావించి, భయంకరమైన క్యాన్సర్ వ్యాధిలతో భాధలను అనుభవించుచున్న ప్రజానీకానికి ఉచిత వైద్యం అందిస్తున్న సేవా సేవాతత్ పరుడు అతడే బాలయ్య బాబు జాతికి నీ సేవలు చాలా అవసరం బాబూ! జయహో బాలయ్యా!👍👍👍

  • @rajendrak5014
    @rajendrak5014 Před 2 lety +22

    దేవున్ని కరుణించమని అడుగు కనిపించమని కాదు జై బాలయ్య జై జై బాలయ్య

  • @mbharathi869
    @mbharathi869 Před rokem +16

    మేడం చాలా చక్కగా వివరించారు మామనసు ఆనందం తో నిండి పోయింది చాలా సంతోషంగా ఉంది మన బాలయ్య కు భగవంతుని ఆశిసులు నిండుగా ఉండాలి

  • @ravanravan6111
    @ravanravan6111 Před 2 lety +9

    Super priya Madam garu,
    బాలయ్య గారు లో ఇటువంటి
    క్వాలిటీస్ ఉన్నాయి అని మేము
    అనుకోలేదు మేడం ఇంత వరుకు
    ఎవరు ఇలా చేప్పలేదు మేడం,
    చాలా చాలా సూపర్ మేడం,
    ఇటువంటి పర్సన్ థౌసండ్ ఇయర్స్,
    చల్లగా ఉండాలి,మేడం
    సూపర్ సూపర్ సూపర్ సూపర్
    💕💕💕💕💕💕💕💕💕💕
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
    👉👉👉👉👉👉👉👉👉👉
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sreenivasamurthymurthy2054

    ಧನ್ಯವಾದಗಳು ಪ್ರಿಯಚೌದರಿ ರವರೇ,
    ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟವಾಯಿತು. ಜೈ ಬಾಲಯ್ಯ
    ಜೈ ಪ್ರಿಯಚೌದರಿ ರವರೇ.

  • @saichowdaryainampudi6848
    @saichowdaryainampudi6848 Před 2 lety +42

    Jai Balayya... Jai Jai Balayya...🙏🏼🙏🏼🙏🏼
    Try to Understand such a Great Legend, Charity oriented, Caring, Reality, Dicipline, Divotional, Energitic, Kindness..🙏🏼🙏🏼🙏🏼

  • @rajab7688
    @rajab7688 Před 2 lety +58

    మేడమ్ మీరు చెపుతుంటీ నా వొళ్లు పులకరించేదీ గ్రేట్ బాల్లయ్య

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @jtvjagadeesh2177
    @jtvjagadeesh2177 Před 2 lety +56

    బాలయ్య బాబు గారు ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చెయ్యాలి!

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Před 2 lety +88

    మంచి మనిషి మా బాలయ్య

  • @srinivasraomolleti2587
    @srinivasraomolleti2587 Před 2 lety +25

    మా బాలయ్య కారణ జన్మడు

  • @ramanarayanareddy2976
    @ramanarayanareddy2976 Před 2 lety +54

    Excellent Analysis Priya chowdary Madam.Hats off to you.Jai Balaiah.

  • @avmuralikrishna7102
    @avmuralikrishna7102 Před 2 lety +32

    మేడమ్ గారు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు
    జై బాలయ్య జై జై బాలయ్య
    మా బాలయ్య బంగారం
    మా బాలయ్య దేముడు

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 Před 2 lety +54

    శ్రీ యన్ టి .రామారావుగారు
    క్రమశిక్షణకు ,పట్టుదలకు మారుపేరు దానితోపాటు బడుగు బలహీనవర్గాలకు సేవలందించుటకు ముందుండే
    మానవతావాది.ఆయనకాయనే సాటి.అదిఒక చరిత్ర.ఆయనకుండే
    సల్లక్షణాలు వారసత్వంగా బాలయ్యబాబుకు లభించిన సంపద.దానిని తండ్రిగారు తనపైన
    ఉంచిన బాధ్యతగా భావించి
    సేవలందిస్తున్న పితృవాక్యపరిపాలకుడు.నిరంతరశ్రామికుడు.సేవామార్గం భగవదనుగ్రహంతో నిరాఘాటంగా
    కొనసాగునుగాక!

    • @gantasalajayaprakash3100
      @gantasalajayaprakash3100 Před 2 lety +3

      Jai balayya meeri eppudu sampoorna arogya banthulu ga undi avasaramaina andhariki Anni vidala sahayapadalani a Bhagavanthunni pradhisthunnanu.

  • @narasimharaosimha1263
    @narasimharaosimha1263 Před 2 lety +25

    థాంక్యూ మేడం గాడ్ బ్లెస్స్ యు బాలయ్య

  • @narasimharao78
    @narasimharao78 Před rokem +21

    మా బాలయ్య గురించి ఇంతా గోప్పగా చెప్పిన మీకు ధన్యవాదాలు,ఆయన కల్మషం లేని వ్యక్తి, మనిషి బంగారం.

    • @anandus2786
      @anandus2786 Před rokem +1

      Balayya is GREATE

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

  • @bharathin9240
    @bharathin9240 Před 2 lety +51

    గ్రేట్ హీరో

  • @chennabalraj8529
    @chennabalraj8529 Před 2 lety +18

    అమ్మ ఒకమాటచెప్పలేదు బాలయ్య సినిమా ఒకప్రపంచం మాత్రమే వెనకాల అతనుచేసే సేవ చాలామందికి తెలియదు

  • @truthrocks6507
    @truthrocks6507 Před 2 lety +17

    చాల బాగ చెప్పారు madam గారు. ఇంతవరకు దేముడు ని చూడలేదు అలాగే బాలయ్య ని చూడలేదు. చూడాలని ఆశ కూడా లేదు. దేముడు, బాలయ్య ఇద్దరు గుండెల్లో ఉన్నారు. వారు ఎప్పుడు అలాగే ఉంటారు. అటువంటప్పుడు నేను బయట చూసేందుకు ఏమీ ఉంది. బాలయ్య హీరో లేదా అన్నగారు అబ్బాయి లేక తెలుగుదేశం పార్టీ అధినేత వారసుడు లేదా politician అనే కాన్సెప్ట్ కాదు ముఖ్యం. తనని నమ్మిన సిద్ధాంతం కోసం అలుపు ఎరుగని యోధుడు అలాగే తనను నమ్మిన వారి కోసం ఆయనకు ఏ boundaries ఉండవు, నష్టం కష్టం అనే మాట కూడా బయపడుతుంది ఆయన ఊహ లోకి రావటానికి అది నాకూ తెలిసిన, తెలుసుకున్న బాలయ్య. అందుకే చూడాలని కోరిక లేదు ఆయన దగ్గర అనవసరంగా వెళ్లి ఆయన సమయం వృదా చేయటం ఇష్టం లేదు. నేను ఒకవేళ చేస్తే, ఆ సమయం మా బాలయ్య దగ్గర కనీసం ఒక annartudu కు ఆయన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. నేను చెప్పింది గుండె లోతులో ఉన్న అభిమానం, గౌరవం, మర్యాద ప్రేమ. అదే బాలయ్య అసలు సిసలు కారెక్టర్. జై బాలయ్య. నా ఆయుషు కూడా తీసుకుని చల్లగా గా ఉండు నీ జీవితం పది మంది కీ బ్రతుకు మీద ఆశా penchutundi. అలాగే vasundara మేడం గారికి, వారి పిల్లలకు కు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వారి సమయం కూడా బాలయ్య బాబు పది మంది బాగు కోసం కర్చు చేస్తున్నారు. ఎంత సంపద పోగు చేశాం అనేది కాదు సమాజ నిర్మాణానికి, ప్రజలకు మేలు చేసే విధంగా ఏమీ చేశాం అనేది ఆఖరికి వెంట వచ్చేది అందులో మా బాలయ్య దరిదాపు లో ఆ దేముడు తప్ప మరొకరు లేరు రారు. కట్టె కాలే వరకు నీ అభిమాని నే. తెలిసీ తప్పు చేయను ఒకవేళ చేస్తే మా బాలయ్య కొట్టిన, చంపిన ఆనందం.

  • @ind882
    @ind882 Před 2 lety +30

    Really hatsoff to Balayya... No doubt..... He behaves like a kid in that hospital with patients. .. I saw .....really 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @konidenaprabhu7006
    @konidenaprabhu7006 Před 2 lety +27

    Great human being balayya babu great heart open ga untadu that's why some people hate him but that is great quality andaru ala undaleru Jai balayya ✊✊ jai ntr ✊✊

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 Před 2 lety +60

    నందమూరి ఆయన ప్రజాఘురి. బాలకృష్ణ ఆయన ప్రజాకృష్ణ. బాలయ్య ఆయన దీనులకు పెద్దయ్య

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 Před 2 lety +7

    బాలయ్య బాబు గారిని గురించి మేడం గారు చాలా చక్కగా వివరించారు.హాస్పిటల్ గురించి మేడం గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.మేము కూడా అక్కడ వైద్య సేవలు అందుకొన్న వారమే.నేను నా చిన్న తనం నుండి నందమూరి వారి అభిమానిని.చివరివరకు వారికి అభిమానిని.మేడం గారు వివరించిన అన్ని విషయాలు నా మనసంతా నిండియున్నవే.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 Před 2 lety +21

    Priya madam gaaru ..chaala dhanyavaadhamulu mana Balayya Babu gurunchi manchiga cheppaaru..vaasthavam ..
    Sr NTR GAARU LEGACY NI INNI YEARS NILUPUTHU N BHUJAALA KHAANDHAALU MIDHA MOOSTUNNARU MANA GREAT BALAYYA BABU GAARU..

  • @keerthanachennabatny5233
    @keerthanachennabatny5233 Před 2 lety +46

    Balaya is real hero madam. We common people don't know about this . Thanks for sharing this

  • @cheruvugatturamamohanarao632

    బాలయ్య బాబు గారు లాగానే బాలయ్య బాబు అభిమానులు కూడా సంస్కారవంతులు మేడం జై జై బాలయ్య

  • @gopichandchowdary
    @gopichandchowdary Před 2 lety +46

    Very inspirational speech n good analysis,very useful for society

  • @prasadsatagopam6493
    @prasadsatagopam6493 Před 2 lety +19

    మా బాలయ్య కొసం ఇంత చక్కగా వివరించినందుకు మేడమ్ గారు కు ధన్యవాదములు... మా బాలయ్య అంటే నాకు ప్రాణం

    • @durgasuryaprakashkolachina4693
      @durgasuryaprakashkolachina4693 Před rokem +2

      really hats off to Mrs.Priya chowdhury Madam First I pray God to bless u then our Balayya sir why because crores if balYy fans will pray God to long live Our Balayy sir but balayyAgarii gurinchi positvega చెప్పే మీలాంటి lady legend a Nbk i yenthyna avasara. vundi God bless u madam

    • @prakhashprakhash6583
      @prakhashprakhash6583 Před rokem +2

      jai balayya

    • @rksinstituteofmathematicsa8522
      @rksinstituteofmathematicsa8522 Před rokem +1

      Jai Balaiah.

  • @subramanyamchetty3607
    @subramanyamchetty3607 Před rokem +26

    మొదట గోస్ట్ గా మీకు ధన్యవాదాలు.బాలయ్య గురించి ఇంత చక్కగా ఆయన మనస్సుని అర్థం చేసుకొని వివరించినందుకు మేడం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు.బాలయ్య నేటి సినీ జగత్తులో లెజెండ్ ఆయనకు సాటి ఎవ్వరు రారు.బాలయ్య మాటల మనిషి కాదు చేతల మనిషి జై బాలయ్య జై జై బాలయ్యా

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem

      *BALAYA LADIES Kanapadithey Kiss ina Pettali & Ledha PREGNANT ina Cheyali Ani Edho Audio Function Lo STAGE Pina Cheppadu* 🤣🤣🤣
      _Epudu BALAYA Pina Ne Openion Enti_ 🤭🤭🤭
      *SAME CASTE Kadha BALAYA BAJANA Baganey Chesthunav* 🤔🤔🤔
      _Nuvu Malli Ladies Gurienchi Sollu kaburulu & videos chusthav_ 😂😂😂
      *Ne Videos Chusey Vallu & Ne Dagariki Counseling ku Vachhey Vallu Pichhi GORREY Lu* 🤗🤗🤗

    • @telugugangstar7338
      @telugugangstar7338 Před rokem

      రాముడు భీముడు మా బాలయ్య బాబు దేవుడు 🙏🙏🙏🌷🌷🌷💋

  • @subbaraumaddi4397
    @subbaraumaddi4397 Před 2 lety +32

    Nijamga Balaiah Babu Siva amsa lo puttadu, Nenu oka astrologer ni , puttindi Midhuna lagnam lo , Lagnanni kuja drusthi mariyu Lagna star lord Rahu in simha rasi that is Leo, The ruling lord is Ravi and rulind god is SIVA that,s why he born SIVA amsa ,Due to this reasons he acted Aghora with excellent performance, But one thing in Jyothisham Dasalord and bhukthi lords are important, At present he is going with Rahu dasa and in future also very good in popularity, I am a scientific astrologer with an experience of 42 years , God bless him with 100 years life to do public service, What I predict ed 100 percent correct

  • @chidhapanaganesh6726
    @chidhapanaganesh6726 Před 2 lety +14

    థాంక్స్ మేడం మన బాలయ్యబాబు గురించి ఇన్ని నిజాలు చెప్పారు thanks

  • @bammidirambabu3702
    @bammidirambabu3702 Před 2 lety +21

    మేడం గారు మీరు ఇంత సక్కగా బాలయ్య గురించి చెప్పటం ఒళ్లు పులకరించి పోయింది అందరూ బాలయ్య కోపం నే చూస్తుంటారు అతను మనసు లోని భావం ఎవరు అర్థం చేసుకోరు అతనొక తపస్వి, లెజెండ్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువే... మీరు ఇంత వివరంగా బాలయ్య గురించి చెప్పటం నిజంగా మీకు ధన్యవాదాలు నమస్కారాలు

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 Před 2 lety +27

    Maaa balaya antene unstoppable tiger maaa akandudu Jai balaya jai jai balaya jai jai jai balaya

  • @maheshgoudchekkilla
    @maheshgoudchekkilla Před rokem +17

    బాలకృష్ణ గారిలా పెద్ద పెద్ధ డైలాగులు పేపర్ చూడకుండా చెప్పడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరివల్ల కాదు. అతనిలా హీరోయిజం ఎలేవేట్ చేయడం ఎవరివల్లా కాదు. ఇది వాస్తవం 🎉❤😊

  • @satyamantha6831
    @satyamantha6831 Před 2 lety +40

    Balayya the great. God bless you balayya.

  • @harichandangenjeti5558
    @harichandangenjeti5558 Před 2 lety +13

    మేడం నేను స్వతహాగా బాలయ్య బాబు గారి అభిమానిని..మీ మాటలు వింటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి... నేను హైదరాబాద్ లో నా ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళేటప్పుడు బసవరామ తారక హాస్పిటల్ బయట పరిస్థితులు కళ్ళారా చూశాను.. మీరు చెప్పింది అక్షరాలా నిజం...జై బాలయ్య...
    బాలయ్య ఈజ్ శివయ్య

  • @pushparaju4855
    @pushparaju4855 Před 2 lety +26

    Balayya nijamaina devudu mana andari Kallamundunna devudu,🙏🙏🙏

  • @rambabuboddu4883
    @rambabuboddu4883 Před 2 lety +32

    Maa balayya super real hero 👍👍👍

  • @chennabalraj8529
    @chennabalraj8529 Před 2 lety +14

    రియల్ లెజెండ్ మా బాలయ్య

  • @msr70241
    @msr70241 Před 2 lety +8

    Excellent madam and good analysis of NBK. and thank you a lot madam.

  • @sudhakharraji7200
    @sudhakharraji7200 Před 2 lety +29

    జై బాలయ్య

  • @thamminenipullaiahnaidu6404

    Thank you Madam

  • @basavaraja5321
    @basavaraja5321 Před 2 lety +26

    Jai Balayya
    Super sir

  • @mailapallisimhachalam8783
    @mailapallisimhachalam8783 Před 2 lety +12

    ఉన్నది ఉన్నట్టు చెప్పునందుకు మీకు ధన్యవాదములు

  • @venkyp6685
    @venkyp6685 Před 2 lety +39

    NBK the LEGEND in TFI 🦁

  • @Satyanarayana-gj5po
    @Satyanarayana-gj5po Před rokem +6

    మీ ఇంటర్వ్యూలు సమాజానికి మేలుగా ఉంటాయి, బాలకృష్ణగారి గురించి చెప్పటం చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు మాట్లాడేది 100% వాస్తవంగా ఉంటుంది.

  • @tnvajji8560
    @tnvajji8560 Před 2 lety +18

    Thank you madam...
    Maa Balayya bangaram

    • @emmadnigovindaraju4675
      @emmadnigovindaraju4675 Před 2 lety +3

      తండ్రికి తగ్గ తనయుడు అని పించు కున్న రు బాలకృష్ణ గారు నిజమైన మనిషి గురించి చెప్పారు.ధన్యవాదాలు

  • @rajab7688
    @rajab7688 Před 2 lety +25

    సూపర్

  • @ravutlaravi6126
    @ravutlaravi6126 Před 2 lety +16

    Salute balayya baabu gaaru

  • @varalakshmirapuru2233
    @varalakshmirapuru2233 Před 2 lety +25

    Really great Really great🙏🙏🙏🙏

  • @munirajp8769
    @munirajp8769 Před 2 lety +17

    Jai balayya Jai Jai balayya

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 Před 2 lety +18

    God blesd you Balayya. Balayyaku padmabhushan award ivvali. Chiranjeeviki sama kaleena natudu. Balayya padmabhushan award is dedeved. Central govt has to deciden

  • @jaisimhakoti1868
    @jaisimhakoti1868 Před 2 lety +27

    jai balayya,💛💛💛💛

  • @srinivassns9591
    @srinivassns9591 Před 2 lety +18

    🙏🙏😤😖😓🕉️🚩 సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతిః శాంతిః శాంతిః...

  • @thamminenipullaiahnaidu6404

    Jai Balayya Jai Priya chowdary

  • @sreeakshayavlogs4all759
    @sreeakshayavlogs4all759 Před 2 lety +22

    Balayababu is simha great legend

  • @thirupathidasari1130
    @thirupathidasari1130 Před 2 lety +22

    జైబాల య్యా

  • @mohanchowdary1223
    @mohanchowdary1223 Před 2 lety +4

    ఇలాంటివి అన్నీ బాలకృష్ణ పబ్లిసిటీ చేసుకుంటే , పద్మభూషణ్ అవార్డు కాదు భారతరత్న అవార్డు వస్తుంది

  • @jagruthitrust8558
    @jagruthitrust8558 Před 2 lety +24

    He is great jai ballaiah

  • @sirimaram3412
    @sirimaram3412 Před rokem +10

    Wow! Never knew all these great things about Balayya. My respect towards him raised sky high🙏. God bless him with great health, wealth and happiness.

  • @sivaprasadsunkara3257
    @sivaprasadsunkara3257 Před rokem +3

    బాలయ్య అందరికి అర్థం కారు కేవలం మంచి మనసుతో అర్థం చేసుకునేవారికి మాత్రమే తెలుస్తుంది ఆయనేంటో

  • @yellaraovuriti3173
    @yellaraovuriti3173 Před 2 lety +5

    బాలయ్య లాంటి మనిషి లెడు

  • @madhavvamseey7053
    @madhavvamseey7053 Před 2 lety +30

    Inspiring.Shall keep in mind to help ,whenever possible.

  • @suryanarayana6034
    @suryanarayana6034 Před 2 lety +5

    Ledu madam andaru love chestunnaru balayyani.simham nalugu adugulu venaka ku vesindhi antey Dani panja power chupistundhi madam.35years fan nenu.memu balayya smarana leni roju undadu.great nbk fans

  • @sankararaopalaparthi1455
    @sankararaopalaparthi1455 Před 2 lety +18

    Jai balayya

  • @tssnaidu
    @tssnaidu Před 2 lety +11

    NBK sir is a great humanity person. A kind hearted, a gentleman behavior. No one exists like him in telegu film. We love him always.
    Madam! You told exact meaning of NBK.
    I accept your voice on him. Everything you told 100℅ correct. I saw everything with my eyes.
    Jai hind.

  • @adisukusatthi2565
    @adisukusatthi2565 Před 2 lety +33

    Jai balayya🙏

  • @venkateshbabutms2385
    @venkateshbabutms2385 Před 2 lety +14

    Jai balayya supar jai balayya

  • @chandramouli691
    @chandramouli691 Před 2 lety +19

    Complete interview goosebumps

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 Před 2 lety +13

    సూపర్ తల్లి సూపర్

  • @amarendrachary1877
    @amarendrachary1877 Před 2 lety +19

    మేడం మీరు చెప్తుంటే ఒళ్లంతా పులకరించి పోయింది

  • @barathkumar3618
    @barathkumar3618 Před 2 lety +16

    Jai balayya
    Meeru chebuthunte Naa kallalo neellu aagaatam ledhu madam ma balayya Manchodu. Manchi ni panchinandhuku dhanyavaadhaly

  • @suryanarayana6034
    @suryanarayana6034 Před 2 lety +3

    Aa blood power atuvantidhi.balayya abhimani ga enno comments chage chesamu.dont care jai balayya ,enno flops vachai.but balayya ku no competition any one hero in industry. Telugu bhasha ni nammukunnaru ,God blessings unnai balayya ku

  • @m.sekharmsr1234
    @m.sekharmsr1234 Před 2 lety +27

    Legend

  • @dilliraja1196
    @dilliraja1196 Před 2 lety +13

    Jai Balayya ✊🦁

  • @j.n.reddeppa.5218
    @j.n.reddeppa.5218 Před 2 lety +15

    Jai balayya❤❤❤❤❤

  • @kiranthodeti6009
    @kiranthodeti6009 Před rokem +2

    balayya gurinchi Meeru chepputhunte goosebumps vastunnai

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Před rokem +3

    Super మేడం, చాలా బాగా చెప్పేరు, కళ్ళల్లో నుండి, నీళ్లు వస్తున్నాయి 👌👍

  • @ramnaidu7582
    @ramnaidu7582 Před 2 lety +4

    బసవతారకం కేన్సర్ హాస్పటల్ కి విరాళమిచ్చేందుకు అకౌంట్ నవంబరు పంపండి

  • @boorasrinuvas6890
    @boorasrinuvas6890 Před 2 lety +19

    Jai balaya

  • @purnachowdary7272
    @purnachowdary7272 Před 2 lety +18

    Balayya babu devudu jai balayya,

  • @sumav2100
    @sumav2100 Před 2 lety +24

    Jai Balaban babu anytime chala estastam mam balaya babu garu chisi na sivalu handsome 100years ayus undai

  • @nagareddy2960
    @nagareddy2960 Před 2 lety +13

    Jai Balaiah... 🙏🙏🙏

  • @yellaraovuriti3173
    @yellaraovuriti3173 Před 2 lety +18

    బాలయ్య ఇంకా సిరిస్ చేయాలి

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Před 2 lety +7

    బాలయ్య బాబు MLA గా ఉన్న జనంతో ఉంటాడు జై NTR జై బాలయ్య