బారిష్టర్ పార్వతీశం / Barister Parvateesam
Vložit
- čas přidán 28. 03. 2023
- Writer : Sri Mokkapati Narasimha sastry garu
బారిష్టర్ పార్వతీశం / Barister Parvateesam - Telugu Story Audio Book - Chitti Kathalu - Lakshmi Susurla
chandamama,katha,chitti,kathalu,chandamamakatha,story,chandamamakathalu,stories,best,good,manchi,
beststories,manchikathalu,goodstories,audio,audiobook,book,telugu,chittikathalu,popular,popularstory,popularstories,
Janapadakathalu, Kasimajili kathalu, మర్యాద రామన్న కథలు, Maryadha Ramanna Kathalu.
ఇది మా పదవ తరగతి లో ఉంది
Yes..
Aunandi
Nuvu ithe na classmate 😊😊😊
ఏ year ఉండేది అండి కాస్త చెప్పగలరా 🙏
@@satyaveni9925 2008 ముందు వరకు
నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అమ్మ చాలా ధన్యవాదాలు
Thank you 😊
అమ్మ ఈ కథ మా పదోవ తరగతిలో ఉంది నాకు ఆ కథ చాలా చాలా ఇష్టం మళ్ళీ ఇప్పుడు మీరు ఈ కథ పెట్టినందుకు♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
🤝🥰
Naku entho esthamaena Katha lakshami garu Katha chala chala bagundi andi ☺️☺️☺️☺️☺️☺️
Really thanks for picking this story
It's my favourite childhood story 👏👏👏
I'm glad you like it
Yes madam one of my fav lesson..👍
Glad to hear that
Abba na tenth class lodhi..chala ishtam inka daxhukunna nenu aa book ni❤
Very very thank u I like this lesson
Glad to hear that
My god....my 10th class book
లక్ష్మీ గారు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు నాకు చాలా అంటే చాలా సంతోషంగా మరియు ఆనందదాయకంగా ఉంది, ఎన్నో సార్లు విన్న చదివిన మళ్ళీ-మళ్ళీ వినాలనిపించే కథలలో ప్రథమమైన "బారిష్టర్ పార్వతీశం" అందులోని ఈ కథను విన్న ప్రతిసారి ఎంత హాస్యదపదంగా ఉంటుంది, ప్రతి సన్నివేశం మళ్ళీ విన్న రెండో సారి కొత్తగా అనిపిస్తుంది, నేను మొత్తం కథను,
ఇది వరకే విన్నాను,
మళ్ళీ విన్నాను,
అయిన వింటున్నాను, మీ కంఠస్వరంతో మేము వినడం ఎంతో బాగుంది, మన " కాశీ మజిలి " కథలలాగా విలీనం చదవగలరు, ఇందులో హాస్యం Next Level లో ఉంటుంది, steamer ship ఎక్కేటప్పుడు బహు బాగుంటుంది, మరి మారు చాలా చాలా ధన్యవాదాలు
చాలా సంతోషం ఈశ్వర్.నాకూ చాలా నచ్చిన కథ.ధన్యవాదాలు😊.ఒక అమాయకమైన అబ్బాయి అంత దూర ప్రయాణంచేసి అక్కడ చదువుకోవడమన్నది నిజంగా జరిగిందేమో అన్నట్టు ఉంది.చాలా అద్బుతమైన రచన.
Mi voice lo vintaanu ankoledu madam... Thank you so much....😊😊😊😊😊...
Aentha pani lo unna mi stories rendu aina vini padukunta madam....Chala baauntundi madam mi voice... July 2020 nundi vintunna madam mi stories....
Very happy. Thank you 😊
Excellent choice mummy super duper marvellous ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you 🥰
2024 one like
My 10th class subject.
Sweet memories
Tq for this mam.
Welcome 😊
After long tym explaining this story
Meeru bhanumathi rama Krishna Garu rasina athagari kathalu chadavali Lakshmi garu. Mee voice lo aah stories vinte super
తప్పకుండా చదువుతాను .ధన్యవాదాలు అండీ.
భలే భలే గా ఉంది, అందులో మీరు చెప్పే పద్ధతి వల్ల మరింతగా బావుంది అమ్మా....😂
ధన్యవాదాలు సత్యవేణీ 😁
కథ చదవడం కన్న.. మీరు చెప్తున్పుడు వింటుంటే ఎంతో బాగుంది అమ్మ.. 👌👌👌👌
ధన్యవాదాలు భార్గవీ
Wow❤ most awaited novel .. I missed it A very big big thanks for bringing it back mam. I would like to buy one hard copy
Thank you 🙂
Movie vasthe chala baguntadi
Nenu 10 th class lo nondetail lo chadivaanu suupar stori. Naku chaala ishtam.
I'm really very happy to hear my 10th class non detail lesson we all missed it a lot and thank you madam for such a wonderful story to hear it again
It's my pleasure
కథ చాలా చాలా బాగుంది. మా తాతగారిది మొగల్తురే!! మా నాన్నగారు, కృష్ణం రాజు గారు classmets, మా తాతగారి ఇల్లు కేతకీ మహల్ (రాజుగారి ఇల్లు) ఎదురుగా! మా తాత గారు వారి ఆస్థాన పౌరహిత్యులు, కూడాట
అవునా 👍🏻😊
Iam really happy when I see this book as urs audio book
Really thank u mam😍
Thank you 🙂
I like it
Chaala happy ga undi chala samvaarala tarwatha vinnamu .. thanks 😂
Glad you liked it, thank you
Thank u so much andi...e kadha chepppamani nenu adiganu memmalni..❤❤❤❤
You are most welcome 😊
E story ma 10th class lo undhi my favorite
I recollecting my memories
Super
Thankyou so much madam
Welcome 😊
Nen 10th ki vachesariki ee story tesesaru nen ma senior ni adigi tiskuni chadivanu epudu meru vinipinchadam chala chala santosham.😀😀😀😀😀😀
Thank you 😊
I had 2&3 parts ..
10 th class lo noon details book lo undhi....
Non detail book s maku undhi
ma 10th class lo undhi
మా పదవ తరగతి లో తెలుగు లో non detail subject 2001-2002 march batch మాది తీపి జ్ఞాపకాలు
😊👍🏻
Now 4త్ class Telugu lesson mam,
అవునా 😊
10 వ తరగతిలో తెలుగు ఉప వాచకం పుస్తకంలో ఉండేది బారిష్టర్ పార్వతీశం
అంతా 10వ తరగతి లో ఉండేది అంటున్నారు. అది ఏ year చెప్పగలరా??!!!🙏🙏
@@satyaveni9925 2008 ముందు వరకు
@@satyaveni9925madi Telangana 2014 varaku ayithe unde ippudu ee lesson mari andhra pradesh lo undho ledho telidu
Book akkada dorukutundi
book shops lo dorakavachu
Mam where did u collect all these books ....pls tell meee
Old books 🙂
This Book has been published by EMESCO Book Publishers, Vijayawada! Presently This Book has been marketed by Vishalandhra Books!
నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం అమ్మ చాలా ధన్యవాదాలు