- 2 820
- 16 794 009
Chitti Kathalu
Registrace 1. 04. 2020
Welcome to Chitti Kathalu channel.
Enjoy the best and most popular stories from Vintage Telugu magazines like Chandamama Kathalu, Bala Jyothi, Bujjayi, Balamitra etc., in the form of Audiobooks narrated by Smt. Lakshmi Susurla.
We upload videos everyday.
Enjoy the best and most popular stories from Vintage Telugu magazines like Chandamama Kathalu, Bala Jyothi, Bujjayi, Balamitra etc., in the form of Audiobooks narrated by Smt. Lakshmi Susurla.
We upload videos everyday.
రాజకుమారుడి చిన్ని పాదాలు/Rajakumarudi chinni padalu #Telugu kathalu #Janapadakathalu #ChittiKathalu
ఫిలిప్పిన్స్ జానపదకథ
రాజకుమారుడి చిన్ని పాదాలు/Rajakumarudi chinni padalu
#Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla
www.youtube.com/@chittikathalu1436/playlists
రాజకుమారుడి చిన్ని పాదాలు/Rajakumarudi chinni padalu
#Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla
www.youtube.com/@chittikathalu1436/playlists
zhlédnutí: 16
Video
కైకేయీ దశరథులు / Kayikeyi dhasaradhudu #Telugu kathalu #Janapadakathalu #beststories #Chitti Kathalu
zhlédnutí 412Před 19 hodinami
Writer : J,Markhandeyulu garu కైకేయీ దశరథులు / Kayikeyi dhasaradhudu #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
సహస్రేక్షు గణపతి / Sahashrekshu ganapathi #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 398Před 2 hodinami
సహస్రేక్షు గణపతి / Sahashrekshu ganapathi #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
బేతాళ కథలు / మంచి సలహా కాదు / Manchi salaha kadu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 465Před 2 hodinami
బేతాళ కథలు మంచి సలహా కాదు / Manchi salaha kadu #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
నిర్ణయం / Nirnayam #Telugu kathalu #Janapadakathalu #beststories #Social stories #Chitti Kathalu
zhlédnutí 610Před 4 hodinami
Writer : D.K.Caduvulababu garu నిర్ణయం / Nirnayam #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
బేతాళ కథలు / ఇంగితం లేనివాడు / Ingitam lenivadu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 758Před 4 hodinami
బేతాళ కథలు ఇంగితం లేనివాడు / Ingitam lenivadu #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
లేనివారిసాయం / Lenivadi sayam #Telugu kathalu #Janapadakathalu #beststories #Social #Chitti Kathalu
zhlédnutí 656Před 7 hodinami
Writer : Kolahalam Basha garu లేనివారిసాయం / Lenivadi sayam #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
బేతాళ కథలు / గాత్రపరీక్ష / Gatrapareeksha #Telugu kathalu #Janapadakathalu #best #Chitti Kathalu
zhlédnutí 486Před 7 hodinami
బేతాళ కథలు గాత్రపరీక్ష / Gatrapareeksha #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
కొత్తనాటకం / దోషి / Kothanatakam / Dhoshi #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 928Před 9 hodinami
Writer : కొత్తనాటకం / Kothanatakam : Pydimarri Ramakrishna garu దోషి / Dhoshi : Jonnakuti martin finle garu #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
పేదరాసిపెద్దమ్మ కథలు / సీతాకోకచిలుకలు / Sithakokachilukalu #Telugu kathalu #Chitti Kathalu
zhlédnutí 934Před 9 hodinami
పేదరాసిపెద్దమ్మ కథలు సీతాకోకచిలుకలు / Sithakokachilukalu #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
కోశాధికారి ఎన్నిక/ కారణం /విపాశ/Kosadhikari Yennika/ Karanam /Vipasha #Chitti kathalu #Audio book
zhlédnutí 742Před 12 hodinami
Writer : కోశాధికారి ఎన్నిక / Kosadhikari Yennika : Vasala Narasayya garu కారణం / Karanam : Siliveri Laxmi narayana garu విపాశ / /Vipasha : Unknown #Chitti Kathalu #Latest Stories #Social stories #Bedtimestories #Funstories #Entertainmentstories #Telugustory #Audiobook #Teluguaudiobook #Beststories-Lakshmi Susurla www.youtube.com/@chittikathalu1436/playlists
బేతాళ కథలు / చిక్కువలయం / Chikkuvalayam #Telugu kathalu #Janapadakathalu #beststory #Chitti Kathalu
zhlédnutí 603Před 12 hodinami
బేతాళ కథలు / చిక్కువలయం / Chikkuvalayam #Telugu kathalu #Janapadakathalu #beststory #Chitti Kathalu
గౌరవం -ప్రతిఫలం / Gowravam prathiphalam #Telugu kathalu #Janapadakathalu #beststories #ChittiKathalu
zhlédnutí 900Před 14 hodinami
గౌరవం -ప్రతిఫలం / Gowravam prathiphalam #Telugu kathalu #Janapadakathalu #beststories #ChittiKathalu
బేతాళ కథలు / అరణ్యకుడు / Aranyakudu #Telugu kathalu #Janapadakathalu #beststories #Chitti Kathalu
zhlédnutí 754Před 14 hodinami
బేతాళ కథలు / అరణ్యకుడు / Aranyakudu #Telugu kathalu #Janapadakathalu #beststories #Chitti Kathalu
దొంగ సన్యాసి / Donga sanyasi #Telugu kathalu #Janapadakathalu #beststories #stories #Chitti Kathalu
zhlédnutí 741Před 16 hodinami
దొంగ సన్యాసి / Donga sanyasi #Telugu kathalu #Janapadakathalu #beststories #stories #Chitti Kathalu
బేతాళ కథలు / అచ్చిరాని వర్తకం / Achirani varthakam #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 570Před 16 hodinami
బేతాళ కథలు / అచ్చిరాని వర్తకం / Achirani varthakam #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
క్రియేటివిటీ / ఉపాయం / Creativity / Upayam #Telugu kathalu #Janapadakathalu #bests #Chitti Kathalu
zhlédnutí 641Před 19 hodinami
క్రియేటివిటీ / ఉపాయం / Creativity / Upayam #Telugu kathalu #Janapadakathalu #bests #Chitti Kathalu
బేతాళ కథలు / దైవోపహతుడు / Daivopahatudu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 1,1KPřed 19 hodinami
బేతాళ కథలు / దైవోపహతుడు / Daivopahatudu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
రహస్యం / Rahasyam #Telugu kathalu #Janapadakathalu #beststories #Social stories #Chitti Kathalu
zhlédnutí 879Před 21 hodinou
రహస్యం / Rahasyam #Telugu kathalu #Janapadakathalu #beststories #Social stories #Chitti Kathalu
పేదరాసిపెద్దమ్మ కథలు / బేతాళిక / Bethalika #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 1KPřed 21 hodinou
పేదరాసిపెద్దమ్మ కథలు / బేతాళిక / Bethalika #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
దాగి ఉన్న ధైర్యం / దేవరహస్యం / Dagiunna dhyryam / Devarahasyam #Chitti kathalu #telugustorybook
zhlédnutí 1,3KPřed dnem
దాగి ఉన్న ధైర్యం / దేవరహస్యం / Dagiunna dhyryam / Devarahasyam #Chitti kathalu #telugustorybook
బేతాళ కథలు / అసలు కారణం / Asalu karanam #Telugu kathalu #Janapadakathalu #best #Chitti Kathalu
zhlédnutí 1,1KPřed dnem
బేతాళ కథలు / అసలు కారణం / Asalu karanam #Telugu kathalu #Janapadakathalu #best #Chitti Kathalu
అమ్మమాట / ఆంక్షలు / Amma mata / Ankshalu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 1,3KPřed dnem
అమ్మమాట / ఆంక్షలు / Amma mata / Ankshalu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
బేతాళ కథలు / విజయచిహ్నం / Vijaya chihnam #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 686Před dnem
బేతాళ కథలు / విజయచిహ్నం / Vijaya chihnam #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
తెలివిలేని పిసినారి /చిదంబర రహస్యం /Telivileni pisinari /Chidambara rahasyam Chitti kathalu
zhlédnutí 1,2KPřed dnem
తెలివిలేని పిసినారి /చిదంబర రహస్యం /Telivileni pisinari /Chidambara rahasyam Chitti kathalu
పేదరాసిపెద్దమ్మ కథలు / విషాద / Vishada #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 1KPřed dnem
పేదరాసిపెద్దమ్మ కథలు / విషాద / Vishada #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
కనబడుటలేదు / పొదుపు /Kanabadutaledu / Podupu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 781Před dnem
కనబడుటలేదు / పొదుపు /Kanabadutaledu / Podupu #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
పిల్లలమర్రి బేతాళనాయుడు / PILLALAMARRI BETHALANAIDU #Telugu kathalu #Janapadakathalu #ChittiKathalu
zhlédnutí 843Před dnem
పిల్లలమర్రి బేతాళనాయుడు / PILLALAMARRI BETHALANAIDU #Telugu kathalu #Janapadakathalu #ChittiKathalu
మంచం చెప్పిన జోస్యం / Mancham cheppina josyam #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
zhlédnutí 1,6KPřed 14 dny
మంచం చెప్పిన జోస్యం / Mancham cheppina josyam #Telugu kathalu #Janapadakathalu #Chitti Kathalu
కరాళకథలు / నపుంసకుడి ప్రశ్నలు / Napumsakudi prasnalu #Telugu kathalu #Janapadakathl #Chitti Kathalu
zhlédnutí 1,6KPřed 14 dny
కరాళకథలు / నపుంసకుడి ప్రశ్నలు / Napumsakudi prasnalu #Telugu kathalu #Janapadakathl #Chitti Kathalu
😂
Super amma❤❤❤
Thank you 😊
మేము ఏంతో అదృష్టవంతులం,,మీ ద్వారా చక్కటి కథలు వినగలుగుతున్నాం,ధన్యవాదాలు🙏🏻
కథ విన్నందుకు ధన్యవాదాలు 😊
👍btw late comment so no mind
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you mam, wonderful story... Share this type of stories, helping to kids bedtime stories
Sure,thank you
కథ అద్భుతంగా ఉందండి.
ప్రతి పండక్కి సందర్భోచితంగా కధలు వినిపిస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు స్వాతీ
ఇట్లా ఎంత మంది ఆలోచిస్తారు, అందరూ ఇలానే ఆలోచిస్తే ఎంత బాగుంటుoదో
😢😢
Nice story
ఆత్మీయులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🌷🌷🌷
ఆహా... అహహా.. మొదకాలంత మొదం (సంతోషం) గా ఉంది. కథ, ఓం గం గణపతయే నమః 🙏🙏🙏 అందుకే అన్నారు భక్తిలేని పూజ పత్రి చేటు అని, పండగనాడు అద్భుతమైన కథను వినిపించినందుకు, ఆ వినాయకుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ...🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సత్యవేణీ 😊
అమ్మా.. మీకు, మన chanel లో అందరికీ విఘ్నములు తొలగించే విఘ్నేశ్వరుని,"వినాయక చవితి శుభాకాంక్షలు"🌹🌷🌿🍀🍀
Katha entho adbutham GA undi Lakshmi garu😊😊
Thank you Lakshmigaru 🙂
ప్రొద్దున ప్రొద్దున్నే అది కూడా వినాయక చవితి రోజు ఇంత మంచి కథ వినిపించారు, మనసుకి ఎంతో ఆనందం కలిగింది ధన్యవాదాలు లక్ష్మీ గారు, మీకు మరియు మన సహా శ్రోతలందరికి సహస్రేక్ష గణపతి శుభాకాంక్షలు
కథ నచ్చినందుకు ధన్యవాదాలు ఈశ్వర్
"గరిక మహిమ" 30-06-2024 పూర్వం "అనలుడు" అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు అనలాసురుని ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమై "భక్తా! ఏమి నీ కోరిక" అన్నాడు." బ్రహ్మదేవా! నా నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడేటట్లు, నన్ను ఎదిరించిన వారిని ఆ అగ్ని జ్వాలలతో భస్మం చేసేటట్లు వరమివ్వు" అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడు కోరినట్లుగానే వరమిచ్చిఅదృశ్యమయ్యాడు. అతి భయంకరమైన వరాన్ని పొందిన అనాలాసురుడు ముల్లోకాల్నీ పీడించసాగాడు. ఆ రాక్షసుడు పెట్టే బాధలకు ప్రజలందరూ తలడిల్లిపోతున్నారు. లోక కంటకుడైన అనలాసురుని ఎలా మట్టుపెట్టాలో తెలియక, అతన్ని ఎదిరించే సాహసం చేయలేక దేవతలు మదనపడిపోయారు. చివరకు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు." బ్రహ్మదేవా! నీవు ఇచ్చిన వరంతో విర్రవీగుతూ అనలాసురుడు ముల్లోకాల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. వాడి మూలంగా నీ సృష్టంతాసర్వనాశనం అవుతోంది. ఇక మా బాధలు సరేసరి.మాపై కరుణించి ఆ రాక్షసుడిని సంహరించే ఉపాయాన్ని తెలుపు విధాతా"అంటూ బ్రహ్మదేవుని వేడుకున్నారు. వారి మాటలు విని బ్రహ్మదేవుడు చిన్నగా నిట్టూర్చి "దేవతలారా! భయపడకండి. ధైర్యంగా ఉండండి. ఆ అనలాసురుని చంపగలిగేవాడు ముల్లోకాల్లోనూ వినాయకుడు ఒక్కడే. వెంటనే మీరందరూ కైలాసానికి వెళ్లి ఆయన్ని ప్రార్థించండి"అని సూచించాడు.తక్షణమే దేవతలందరూ కైలసానికి చేరుకున్నారు.వినాయకుని సమీపించి "స్వామీ! బ్రహ్మదేవుడిచ్చిన వర ప్రభావంతో గర్వించి అనలాసురుడు తనని ఎదిరించిన వారిని దహించి వేస్తున్నాడు. వాడిని వెంటనే సంహరించకపోతే ఈ సృష్టి అంతరించిపోతుంది. అనలాసురుని చంపగలిగిన వాడివి నువ్వొక్కడివేనని బ్రహ్మదేవుడు చెప్పాడు. కావున మమ్మల్ని కరుణించి కాపాడు గణనాథా" అని ప్రార్థించారు దేవతలు. దేవతల మొర ఆలకించిన వినాయకుడు వారికి అభయమిచ్చాడు.తర్వాత ఆయన తన సైన్యంతో అనలాసురుని మీదకి దండెత్తాడు. ఇరుపక్షాల నడుమ భీకర సంగ్రామం జరిగింది. అనలాసురుడు వినాయకుని సేనని తన నోటి నుండి వెలువడుతున్న అగ్నిజ్వాలలతో దహించి వేశాడు. వెంటనే వినాయకుడు క్రోథ తామ్రాక్షుడయ్యాడు. అనలాసురుని తన తొండంతో అమాంతం పట్టుకొని మింగేసాడు. వినాయకుని పొట్టలోకి ప్రవేశించిన అనలాసురుడు తన నోటి గుండా అగ్నిజ్వాలలు వెలువరిస్తూనే ఉన్నాడు.ఆ బాధని భరించలేక వినాయకుడు గంతులు వేయసాగాడు. వినాయకుని బాధని ఎలా పోగొట్టాలో దేవతలకు తోచలేదు. దేవతలందరూ కలిసి సమావేశమై బాగా ఆలోచించారు.అప్పుడు దేవేంద్రునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే "దేవతలారా మీరందరూ కలిసి త్వరగా వెళ్లి ఆకాశగంగలోని జలాన్ని బిందెలతో తెచ్చి వినాయకునికి అభిషేకం చేయండి. అనలాసురుని అగ్నిజ్వాలలు ఆరిపోతాయి" అని ఆజ్ఞాపించాడు దేవేంద్రుడు. దేవేంద్రుని ఆజ్ఞను శిరసావహించి దేవతలందరూ వెళ్లి గంగాజలాన్ని తెచ్చి వినాయకునికి అభిషేకం చేశారు. కానీ వినాయకుని బాధ ఏమాత్రం తగ్గలేదు. తరువాత పెద్ద పెద్ద మంచు గడ్డలను తెచ్చి వినాయకుని బొజ్జ మీద ఉంచారు. చంద్రుడు వచ్చి తన చల్లని వెన్నెలంతా వినాయకునిమీద కురిపించాడు.అయినా వినాయకుని బాధ తగ్గలేదు సరి కదా పెరిగింది. ఇక ఉదర బాధను తట్టుకోలేక మెలికలు తిరిగిపోతున్నాడు వినాయకుడు. అంతలో సప్తర్షులు తమ గుప్పిళ్ళ నిండా గరిక తెచ్చి వినాయకుని పొట్ట మీద ఉంచారు. అదేమి చిత్రమో గణపతి బొజ్జలోని బాధ తగ్గిపోయింది. అనలాసురుడు ఆయన కడుపులోనే జీర్ణమైపోయాడు. వినాయకుడు హాయిగా లేచి కూర్చున్నాడు. "దేవతలారా! గుప్పెడు గరిక వలన నా బాధ తగ్గిపోయింది. అందువల్ల ఎవరైనా ఈ రోజు నుండి నన్ను గరికతో పూజిస్తే వారికి నా అనుగ్రహం లభిస్తుంది" అన్నాడు వినాయకుడు.అప్పటి నుండి వినాయక చవితినాడు గరికతో వినాయకుని పూజించడం సంప్రదాయంగా మారింది. సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
ఈ కథ చందమామ లోనిది.చదివి నలభై సంవత్సరాలు అవుతోంది. మంచి కథ వినిపించారు.
ధన్యవాదాలు అండీ
👍
👏👏👏
మోహన్ రెడ్డి చనిపోవడం చాలా😢 భాధగా అనిపించింది
ఒక్కరి కన్నా దేశమే ముఖ్యం కదా!
Exlent story andi Lakshmi garu 😊😊😊😊😊
Exlent story Lakshmi garu 😊😊
Katha chala bagundi Lakshmi garu 😊😊😊😊
Plz upload pdf
Pdf untte pettagalaru
నా దగ్గర pdf లేదు అండీ
చాలా చాలా బాగుంది అమ్మా కథ
Adbhuthamga undi katha❤
Chala bagundi andi ....
Super amaa❤❤❤
Ma Telugu mam Rajeshwari teacher enthooo chakkaga cheppevaru .... Chala funny ga gurthundipoyela chepparu.... Andharam kalsi navvukunevaalam.😅😅
స్వర్ణకేశి నిర్ణయం సబాబైనదే! తనని తనని తానుగా పరిచయం చేసుకోలేని వాడిని ఏ ఆడది, పరిణయం చేసుకోగలదూ? అందునా రాకుమారి..
Happy techars day Lakshmi garu Katha chala bagundi 😊😊😊😊😊😊
Chala manchi katha
Doshi Katha E Year lo Vachindandi?
బాలమిత్ర 99 డిసెంబర్ సంచిక
🙏నమస్తే అండి! కథ చాలా ఆసక్తి గా చాలా బాగుంది, కథ లో మంచం కోళ్ల ప్రశ్నలు ఇంకా! బాగున్నాయి , థాంక్యూ 🙂👌
కథ నచ్చినందుకు ధన్యవాదాలు అండీ 😊
👍
👍
😂😂😂
ఇది వరకే విన్నాను, మళ్ళీ విన్నాను, చాలా చాలా బాగుంది
ధన్యవాదాలు ఈశ్వర్
బావుందమ్మా కథ 👌👌
Thank you
Edaina story vinalanna me voice thappa evari voice vinlepothunam andi😊
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది,ధన్యవాదాలు 😊
Kadha emi baga ledu ‘ chitti kadhalu pillalaku kudaa Kadaa ‘enthati vishada kadhalu enduku ‘ bhadinchelaga
చదవనా వద్దా అనుకుంటూనే ఈ కథ చదివాను,ఇకమీదట ఇంత విషాద కథల విషయంలో చూసి పెడతాను👍🏻
Super
😭😭😭😪😪😪 ఇంతలా ఏడిపిస్తారా అమ్మా 😢😢😢
అవును సత్యవేణీ 😔,నేనూ చదవనా వద్దా అనుకుంటూనే చదివాను
Mantri tana koduku ki tana plan munde reveal chesi undocchuga
Super amma
Nice story