అన్న మనవడు & Friends కోసం కమ్మని చేపల పులుసు || Chepala Pulusu || Vijaya Durga Vlogs || Strikers
Vložit
- čas přidán 23. 12. 2023
- Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram id : / miryalaenterprises
#VijayaDurga #ChepalaPulusu #VijayaDurgaVlogs #Strikers
అన్న మనవడు & Friends కోసం కమ్మని చేపల పులుసు || Chepala Pulusu || Vijaya Durga Vlogs || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194
Miryala Foods:
అమ్మ గుత్తివంకాయ పులుసు చేసారు కదా అలా వెజ్ పులుసు వెరైటీలు చేయండి అమ్మ. నాన్వెజ్ వెరైటీలు బాగుంటాయు కాని అన్ని సార్లు కుదరనపుడు, ఎక్కువ వెజ్ తినే వారు కూడా రుచికరంగా మీ పద్దతి లో చేసుకుని తినే లాగా వెజ్ వెరైటీలు చేస్తారని మీ మనవరాలిగ అడుగతూ ఎదురుచూస్తున్న అమ్మ.
మీ వంటలన్నీ ట్రై చేస్తున్నా చాలా బాగా కుదురుతున్నాయి. మీ మాటలన్నీ మోటివేటివ్ గా ఉంటాయి. పొదుపు గురించి మీరు చెప్పిన మాటలు నిజంగా ఆచరించదగ్గవి. నాకు మీ వయసే ఉంటుంది అనుకుంటున్నా లేదంటే ఒక 5. లేక 6 ఏళ్లు చిన్న దాన్నేమో నేను 50 + .మీ వీడియోలు చూసి నేను చేసే వంటలు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతున నాయి .మేము శాఖాహారులం.❤🎉
Five star hotel kanna amma chethi vante minna ❤❤❤❤❤🙏👍
Mimmamali chusthe ma nanamma gurthostundi ma nanamma vuru kuda mi vuri pakkana challapalli❤️
Naperu. Baseerun. Namesej. 1. Saari. Chadavandi. Amma. Nenu. Mi. Vidiyolu. Anni. Chustanu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Maadi. Gunturu. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈరోజు పొద్దున్నే చేపల పులుసు... ❤️❤️❤️
నాకూ కూడ చేపతలకాయ అంటే చాలా ఇష్టం అమ్మ 😋😋
Amma mimalini chustene maku happy amma🥰🥰🥰🥰
Ammoiiiii naku pedda doubt 🤔 talalo kanda ekkada untadi ela tinedi fish ante naku chala istam. last year na gontulo chinna mullu irukkundi one week struggle aiyyaka dr daggara velli teepincha.
amma memmalenni chustunte ma amma chala gurutuku vastundhi amma
Vantalu kosam kante
Amma merante Naku chala Abhimanam meeru matlade vidhanam Naku chala istam inka inka vinalanipistundhi❤❤❤❤❤❤ mi Asirvadham maaku ma pillaki ivvali
సూపర్ గా చేశారు అమ్మ,మీ హెల్త్ జాగ్రత అమ్మ❤
Love u somuch amma nizamgane mee vlogs super👌👌వింటుంటే వినాలనిపిస్తుంది అసలు మీ ఏజ్ వాళ్ళవి ఎవరు లైక్ చెయ్యరు కానీ మీవి మాకు చాలా చాలా నచ్చుతాయి స్కిప్ చెయ్యాలనిపించదు 😊🙌అది మీకు దేవుడిచ్చిన వరం 🙏👌👌👌
Great 10tv satish garu unnaru.. He is nice person and journalist ❤
Super Amma mi matalu mi vontalu chala bauntai😊nijamga mi matalu👌mimali chusi chala nerchukovali
Meeru ante naaku chala istam Maa amma kuda naaku eppudu cheppaledu money savings gurinchi karchulu ela tagginchalo ani meeru eppudo youtube start cheste bagundedi mee maata kottinattu untundi ayina nijalu correctable cheptaru ilove Maa ❤❤❤❤
Namasthe amma🙏🙏💐, nenu Dubai lo untanu,, but me vanta n meru thine vidhanam chala baguntundhi👌👌😋😋 ,, meru antha peddha avidala kanipincharu, meru very active n very strong💪💪,, epudu ilage happy ga undi maku manchi matalu n vantalu chupinchandi,, am vegetarian but me nonveg vantalu kuda chusthanu😍😍❤💐🙏🙏
Meeru ee age lo kuda chala active videos cheatunnaru. Good luck Amma.