ఘుమ ఘుమలాడే పచ్చి రొయ్యల పులుసు || Vijaya Durga || Strikers

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2023
  • #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    ఘుమ ఘుమలాడే పచ్చి రొయ్యల పులుసు || Vijaya Durga || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 575

  • @kavitha.p8530
    @kavitha.p8530 Před rokem +58

    ఏడ్చే వాళ్ళను చూసి నవ్వటం,నవ్వే వాళ్ళను చూసి ఏడవటం కొంత మంది కి అలవాటు.మీరు బాధ పడకండి.

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před rokem +67

    మీ ఓపిక కి జోహార్ అమ్మా..🙏🙏🙏🙏🙏ఎవరో అన్న మాటలు పట్టించుకోకండి...👌👌👌👌🌹🌹🌹🌹♥♥♥♥♥♥👏👏👏👏👏👏love u ma

    • @mahimahindra9721
      @mahimahindra9721 Před rokem +2

      Valavarma mividio sudakudau atamansiga saputunro nanu vasta tanu miru badapadodu amma miru super thalli

  • @tannirusujatha3057
    @tannirusujatha3057 Před rokem +9

    అమ్మ మనుషుల్లో జాలి దయ కరుణ ప్రేమ సంస్కారము ఇవన్నీ లేవమ్మా ఇప్పుడు చాలా తగ్గి పోయి ఉన్నాయి .. కలికాలం. మీరు బాధపడవద్దు మీరు చెప్పే ప్రతి మంచి మాటను వినడానికి పాటించడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు
    మీరు పట్టించుకోవద్దు అమ్మా పనికిమాలిన మాటలు. సంతోషంగా ఉండండి అమ్మ ❤

  • @dhanagosu
    @dhanagosu Před rokem +27

    అమ్మ బాగున్నారా? మీరు చెప్పే మాటలు బాగా నచ్చుతున్నాయి. మీరు ఇంట్లో ఉన్నా అమ్మా నాన్న వాళ్లతో తరచు మాట్లాడమని చెప్పిన మాట బాగా నచ్చింది. బాగా చెప్తున్నారు.

  • @PAVAN-oz6tu
    @PAVAN-oz6tu Před rokem +9

    మీరు పెద్దవాళ్ళ అండి మీరు మీ అనుభవాలు మాకు తెలియపరచండి అందుకు మీకు ధన్యవాదాలు ముందుగా.
    మి లాంటి పెద్దవారు చెప్తేనే కదా మాకు తెలిసేది.
    మేము ఏమి అనుకోము , మీరు బాధ పడకండి అమ్మ ❤.

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Před rokem +15

    అమ్మ మీరు బాద పడకండి .....మీరు సంతోషం గా ఉండాలి అని దేవునిని కోరుకుంటున్నాను...రొయ్యల పులుసు బాగుంటుంది!!!! మేము చాల సార్లు తిన్నాము...మీరు నవ్వుతూ ఉండాలి..తల్లి

  • @kumaritulasi6497
    @kumaritulasi6497 Před rokem +13

    అమ్మా....సమాజంలో negitivity ఎక్కువయిపోయిందమ్మా.....జాగ్రత్తగా ఉండండి....luv u అమ్మా♥️మీరు పరిచయం అయినందుకు నేను సంతోషపడుతున్నాను....

  • @sailajalifestyle-pvk
    @sailajalifestyle-pvk Před rokem +12

    మీరు బాధపడొద్దు please ఎవరో ఒకరు అన్నారు అని మీరు ఇంత బాధ పడుతున్నారు.మీ vidio గురించి చాలా మంది ఎంత ఎదురుచూస్తూ ఉన్నారో మీకు తెలుసా! మీరు బాధ పడితే మీ పిల్లలతో పాటు మేము కూడా బాధ పడతాము. ఈ రోజుల్లో మంచి చెప్పేవారు అసలు లేరు ఇలాంటీ time లో ఆణిముత్యం లాగా మీరు దొరికారు . మిమ్మల్ని, మీ ముత్యపు మాటల్ని మేము దూరం చేసుకోలేము మాటలుఅనే వాళ్ళని ఆపలేవు. మీరు మా గురించి ఇంకా మంచి మంచి వీడియోలు మాటలు చెప్పాలి. మేము పొదుపు నేర్చుకొనీ మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి .❤❤❤❤❤❤❤❤❤❤ మా అమ్మ అమ్మమ్మ లాగా మంచి మాటలు చెబుతున్నారు😊😊😊😊😊😊😊😊 ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి

  • @jyothikitchenstyle192
    @jyothikitchenstyle192 Před rokem +3

    ఈ వయసులో కూడా మీ ముఖం చాలా బాగుంది ఎందుకంటే మీరు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఏమో మీరు చాలా బాగా కోరలు చేస్తున్నారు చాలా మంచిగా చెప్తున్నారు మీరు అయితే నాకు చాలా బాగా నచ్చారు

  • @lakshmim369
    @lakshmim369 Před rokem +6

    అమ్మ మీరు చెప్పిన ల్యాండ్ ప్లానింగ్ చాలా బాగుంది నేను ట్రై చేస్తున్నాను చాలా థాంక్స్❤ మా ఇంటి గృహప్రవేశానికి తప్పకుండా రావాలి అమ్మ మీరూ ❤ అమ్మ హరిత లాగే నేను కూడా నీ బిడ్డని గుర్తుపెట్టుకోండి❤❤❤ థాంక్యూ అమ్మ ఐ లవ్ యు 💞😘😘🙏🙏🙏🙏

  • @user-pl6ys2ei6q
    @user-pl6ys2ei6q Před rokem +11

    బాధపడకండి అమ్మ. మీ వీడియోస్ మీ వంటలు చాలా బావుంటాయి.

  • @prabhak6947
    @prabhak6947 Před rokem +12

    అమ్మ మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు అలాంటిది షాప్ లు గురించి తెలుస్తుంది. బాధ పడకండి అంధరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు సంతోషంగా వుండండి.ధన్యవాదాలు.🙏

  • @jayar3826
    @jayar3826 Před rokem +22

    ఈ వయసు లో మీరు అంత హుషారుగా మా అందరికి ఎన్నో గొప్ప విషయాలు చెప్పుతు వుంటే మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలని మేము అనుకుంటుంటే , ఎవరమ్మా ఇలాంటి పిచ్చిమాటలు మాట్లడి మిమ్మల్ని బాదపెట్టిన వాళ్ళు , చాల బాద గా వుందమ్మ , plz మీరు బాద పడకండి

  • @psridevipsridevi3147
    @psridevipsridevi3147 Před rokem +21

    అమ్మ వంట చేసినా పద్దతి చాలా బాగుంది నాకు నచ్చిన ధమ్ బిరియాని చేయండి అమ్మ మీరు చేసిన వంట ఆరోగ్యానికి ఎంతో మంచిది ❤❤❤❤❤❤❤

  • @kothapallijagadeesh6622
    @kothapallijagadeesh6622 Před rokem +2

    అమ్మా మీరు చెప్పేమాటలు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు యూట్యూబ్ కి రావటం మాకు వరం మీ పిల్లలకి చెప్పినట్లు చెపుతున్నారు మీ అనుభవం లో నుండి థాంక్స్ మా మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అమ్మా 😍

  • @SatyaGollapalli-ki7ro
    @SatyaGollapalli-ki7ro Před rokem +19

    అమ్మ మీరు మంచి మంచి విషయాలు మా కోసం చెప్తున్నారు 👌👌🥰🥰

  • @MrKamisetty
    @MrKamisetty Před rokem +9

    Mee సామెతలు చాలా బాగున్నాయి అమ్మ ,ఇలానే మంచి సామెతలు చెపుతా ఉండండి ..మీరు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు అమ్మ ❤ మీ మనసు చాలా స్వచ మినది ,మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి..

  • @tejuteja7397
    @tejuteja7397 Před rokem +5

    మీరు చక్కగా మాట్లాడుతారు మీ మాటల్లో నిజాయితీ మీరు వుండె విధానం చక్కగా అనిపిస్తుంది.నాకు మీరు అమ్మామ్మా వయసు మీరు అలా బాద పడకండి. నేను మొదటినుంచి మీ ఛానల్ ను చూస్తున్నాను, మీరు మీ కుటుంబo ఎంత మర్యాద గల వారో అందరికి తెలిసిన విషయమే😊,మీరు పూజ videos చేయండి మీరు బాద పడకండి నా comment చదివి మీకు ఏం అనిపించింది? చెప్పాగలరు😊🙏🙏

  • @guttivankaya
    @guttivankaya Před rokem +2

    Meerante naku chala chala ishtam first mi matlade vidanam chuse nenu chala inspai ayyanu dhairyanga undatam lo first episode nunchi nenu prathi vedio fallow ayyamu memu ravulapalem godarollam aay miru anta chinna vishayalu patichukokandi mi family lo andaru chala sabyatha samskaralatho untaru personality lone kanipistundi be happy miru inka chala santhoshanga undalini hartfull ga korukuntunnanu

  • @srilathagogam8333
    @srilathagogam8333 Před rokem +5

    అమ్మ నమస్తే మీరు బాధపడొద్దు అమ్మ నీ లాంటి మాటలు మాలాంటివారికి ఎంతో అవసరం మీరు బాధపడవద్దు మీ వీడియోలు చూసి నేను ఎంతో నేర్చుకుంటున్నాను

  • @nirmalach755
    @nirmalach755 Před rokem +3

    అమ్మ namaskaram meru badha padadam eandhuku నిజాయితీ అంటే అర్థం తెలియని వాళ్లకు మీరు సమాధానం చెప్పక్కర్లేదు మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం మీరు ఇంకా ఎప్పుడూ ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు , I love you amma ❤❤

  • @prasannapalanki1495
    @prasannapalanki1495 Před rokem +2

    Hi amma naku chala happy ga undi amma meru e age lo kuda entha heldi ga undi meru elagane machi msg evandi vari gurinchi patinchukovaddu happy ga undandi. Meru chala stragulus anubhavinchi e roju elaunnaru vallaku emitelusu megurinchi

  • @sailusailu8428
    @sailusailu8428 Před rokem +14

    కుక్కలు మొరుగొతాయి. పట్టించుకోవదు అమ్మ. నిజాయితీ అనె పదం కి అర్థం తెలియని వారు మాట్లాడుతారు. భలె చెప్పారు అమ్మ. జీవితంలో ఇంక ఎవరు జొలికి పొరు.

  • @govardhankalla1882
    @govardhankalla1882 Před rokem +6

    అమ్మ మీరు వేడి పల్లెంలో అన్నం తింటుంటే అన్నపూర్ణదేవి లాగ అనిపిస్తోంది

  • @padmavathidevi9925
    @padmavathidevi9925 Před rokem +3

    Amma okka second kuda skip cheyyakunda chustanu meerante antha estam, negetive comments pattinchukovaddu please amma ❤️❤️

  • @dshetempple
    @dshetempple Před rokem +7

    U r a benchmark to womanhood ma......forget about those one or two......consider thousands of admirers...god bless u ma...❤

  • @malathi7530
    @malathi7530 Před rokem +2

    Amma bagunnara teliyani vishayalu kuda chalabagacheptunnaramma adapillalaki oka ammalaga Baga nerputunnaru meevalana elanti ammayilina manchi alavatlu manchi paddatulu nerchukuntaru love u amma ❤❤

  • @sitaravamma6
    @sitaravamma6 Před rokem +5

    amma dont worry meedi longlife mee life experinces share chayandi mee jwellery mee sarees chuenchandi mee rececipies very good all the best amma god bless you amma ❤❤🙏🌹

  • @tulasiirri8632
    @tulasiirri8632 Před rokem +3

    Amma badha padakandi miru Emi cheisina maku nachutundi miru manchi matalu cheiputaru curry super ga cheisaru happy ga vundandi

  • @umadevi5083
    @umadevi5083 Před rokem +2

    అమ్మ మీరు బాధ పడకండి ఇది యూట్యూబ్ అమ్మ ఎదిగే వాల్లును ఇలా తోకేయడం సహజం ఇది చెడ్డు కాలం కథా అమ్మ అలానే మాట్లాడుతారు అమ్మ మీరు బాధా పడకండి

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 Před rokem +2

    Good sagerion savings andharu okte sarees konandi 1gram jwelleri gold kondi ani meru genunega cheparu great

  • @manasayeruva1407
    @manasayeruva1407 Před rokem +11

    Amama please dont worry .please ignore the negative comments. We all are there for you amama.

  • @anithab7596
    @anithab7596 Před rokem +3

    Iam waiting for u r video amma. Prawns curry 👌super. Thanks amma chala manchi matalu nerpistu vunnaru.

  • @lakshmiprasunachalla8616

    బెండ కాయి లో, వంకాయలో కూడా వేస్తార 0 డి. మీరు చేసిన పులుసు చూస్తే అమ్మ చేసిన కూర గుర్తోచ్చింది . చాలా బాగుంటుంది . 🙏

  • @peddarapuanjanidevi9130
    @peddarapuanjanidevi9130 Před rokem +2

    Amma,negative comments pattinchukovaddu, meeru super ga vanta chestunnaru, manchi maatalu chebutunnaru ,meeru jewellery vesukunte chaala bagunnaru

  • @shyamalavupendram273
    @shyamalavupendram273 Před rokem +1

    Chala mukku suti ga matladaru very great amma

  • @sowjithota1214
    @sowjithota1214 Před rokem +2

    Amma meru am feel avvoddu.meru matladutunte chala vishayalu telustunnai maku.thank for your vedioes

  • @gvbhaskar1
    @gvbhaskar1 Před rokem +1

    Amma Mee vantalu baguntaii amma meru chepena vishayalu chaala baguntaii, memu Brahmins ayunaa Mee gurunchi Mee videos. Tapakunda chusthamu meeru chaala mandhi ke inspiration ayunandhuku kruthagnathalu

  • @bkparthu2732
    @bkparthu2732 Před rokem +2

    Amma nenu start chesa meru chepinatle money savings thanks amma

  • @padmasumathidattada2598
    @padmasumathidattada2598 Před rokem +2

    Amma valla matalu pattinchukovaddu meeru chaala baga vantalu chesthunnaru meru happy gaa undali amma garu❤

  • @mv1899
    @mv1899 Před rokem +2

    Manchi maatale chepparu Amma ..meeru evarini pattinchukovaddu meeru maaku chaalaa istamm ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikbasheerun5761
    @shaikbasheerun5761 Před rokem +1

    Mi matalu. Chala baguni.

  • @kapulurulikhitha417
    @kapulurulikhitha417 Před rokem

    Super recipe.chala manchi vishayalu cheptunnaramma meru❤❤.💐💐👍👍 Edche vallanu pattinchukokandi amma

  • @harithayalamuri7160
    @harithayalamuri7160 Před rokem +4

    Amma silver plate wash chesthe malli black ga ayipothundi. Edaina tips cheppandamma

  • @vishanavivishu5898
    @vishanavivishu5898 Před rokem +2

    Amma me vantalu ane try chesthanu amma me kuralu chala chala nachi meru chepinatulu amunt daskuntunanu chala thanks amma love you ❤

  • @vceeramadala2590
    @vceeramadala2590 Před rokem +2

    Don't care Amma. Pichivalla maatalu pattinchukokandi. Mee maatalu anna, vantalu anna chaala bagunnavi. Neenu mee vantalu anni try chesanu chaala baaga vachayi.

  • @user-bj8et6zt3e
    @user-bj8et6zt3e Před rokem +2

    Amma meeru wastegallani pattinchukokandi meeru great amma Meevideos appudu vastayani memu waiting

  • @prasadrao3987
    @prasadrao3987 Před rokem +2

    Amma, you are amazing, your sincerity is beyond doubt. Long Live.

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Před rokem +7

    Enno manchi matalu chepthu అందరికి motivation chesthunnaru. Mi అనుబవల ganini maku panchuthunnaru❤🎉. Collaboration అనేసరికి commercial way lo ki velthadi ani cheppamu 😢Don't misunderstand ma.

  • @sumalatha8518
    @sumalatha8518 Před rokem +3

    Amma meru badha padodu......meru ani Manchi matale cheputharu..........meru super Amma........

  • @g.s.lakshmi7753
    @g.s.lakshmi7753 Před rokem +5

    Super amma kakara Kai pachi royyalu. Machilipatnam side ekkuva chestaru ee combinations. Meeru rock chestunnaramma vantalu.keep it up amma. Venukati ruchule ruchulu. 🙏👍

  • @sujibajinki610
    @sujibajinki610 Před rokem +1

    Yes amma start chesanu podhupu gurinchi cheparu ga

  • @kushaaliya
    @kushaaliya Před rokem +2

    Aunty mee vatalu vakapakkana ayte mee matalaki mee mucchatlaki mee vedio chudalanipistadi naaku...
    Meeru cheppedi 100% correct ga untayi mee matalu. .😊

  • @VBNplays
    @VBNplays Před rokem +2

    Me vayasu entha vundho me anubhavam antha kanna ekkuva anthe kadu...me mata me Pani me padikattu..me dressing anni andamga nijayathiga connectivega vuntay... Meeru chala maturedga matladatharu...mimmlni annarani feel avakandi❤

  • @vettiaruna6888
    @vettiaruna6888 Před rokem +3

    Amma miru cheppe vishayalu kosame chustanu amma dont warrey bi happy 😁🎉❤

  • @M0hith.c
    @M0hith.c Před rokem +2

    Wow sweets 😋 amma , jewellery shop vallu mimmalni select chasaru 👌🥰👍 ,meru chakkaga matladaru shop lo e.

  • @anushakanaparthy3713
    @anushakanaparthy3713 Před rokem +2

    Meeru chaala beautiful ga vuntaru Amma in and out okalage vuntaru..we enjoy all your videos..keep going mama…we love you n follow u..❤

  • @satyavatichilamakuri1476

    Meeru chala anubhvamtho cheppina matalu vintuntae jeevitha dhanyaminatlu undhi. Nijanga meeru devudichina Amma. Meeru challaga undali. Mee kadupuna puttina pillalu dhanyulu.

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Před rokem +1

    Namskaram amma🙏🏻🙏🏻🙏🏻 nice recipe yummy 😋😋😋😋😋👌🏻👌🏻👌🏻👌🏻 mungaaaku thelga pimde curry chupimchamdi please 🙏🏻🙏🏻😍 neenu download chesukuni mari chusthanu 🥰

  • @user-oo4mb8rv2w
    @user-oo4mb8rv2w Před rokem +3

    Amma meru caractuga mahaduthunaru Amma meru badhapadakande Amma me vantalu bagunai Amma meru chesena ad kuda bagundhi Amma naku ma Amma chanipoyaru naku meru ma Amma laga kanipestunaru Amma 🙏🙏🙏

  • @sadalaxmi364
    @sadalaxmi364 Před rokem +2

    Thanks for the delicious recipe, Andi. Watching your videos from New Jersey. You remind me of my dear mother. Please don't take the mean comments to heart written by immature people.🙏🙏❤❤

  • @anandhikuchikuchi7598
    @anandhikuchikuchi7598 Před rokem +2

    Amma super curry I will try this curry ur a good person amma please aloo tomato curry cheyindi Amma please Naku radu

  • @cooltalks2011
    @cooltalks2011 Před rokem +1

    Promotions tappem ledu,inka ekkuva pramotions raavali kontha mandi pichi comments enduku pedatharo ento, badha padakandi amma,mee nundi chala vishayalu telusukovali amma,meeru malli act cheyali memu chudali,mee old cinemalu sutradaarulu chusa mee kosam natural ga act chesaru❤

  • @thebolt1806
    @thebolt1806 Před rokem +2

    Love the way you eat and talk I wish I was living in your apartment community I could learn so many things

  • @Cwsnleelabhanu2598
    @Cwsnleelabhanu2598 Před rokem +2

    Cleaning gurunchi correct ga chepparu.

  • @nandigamratnam433
    @nandigamratnam433 Před rokem

    Meru pichi pichi ga undadam enti sister me pillaly chala descent ga untaru chala manchi family medi ilantivi pattinchukovaddu raka rakalu manushulu untaru andaru okala undaru mana vayasu ki aena maryada ivvali kada sister me matalu me vantalu Anni chala baguntunnayu thank you sister

  • @pravalikakistagadda9481

    Nenu yepudu prawn ila try cheyaledhu ea roju me video chudagane ea recipe nak kothaga anipinchi try chesa.... Chala chala bagundhi thank you so much for recipe amma❤

  • @sarithabandaru2342
    @sarithabandaru2342 Před rokem +4

    Amma pl ignore negative comments
    We r all there to encourage u
    Pl carry on ur good work 👍👍👍

  • @sridevichowdary3324
    @sridevichowdary3324 Před rokem +2

    Amma mi cooking nd mi thinks Anni 👌👌👌

  • @ksailaja6243
    @ksailaja6243 Před rokem

    Illu Ela pettukovalo bhalega chepparu ,ma attayagare gurtukostunaru,hats off to you

  • @hapesibaijyothi2204
    @hapesibaijyothi2204 Před rokem +5

    Yes it's true world's maa don't vary maa ❤️ your strong mother' amma 🙏

  • @yedlapallibhagavadgeeta1821

    Kothimeeraki manchi chitka chepparandi tq andi

  • @vijayalaxmi4515
    @vijayalaxmi4515 Před rokem +2

    Amma meeru explanation ivvalsina avasarame ledu ledu leduuu, malli inko vishyamu meeru kuda annavalaku nenu cheppanani cheppanndi cheste meerre cheyyali alanti yads fools matallaku worry avakudadu❤

  • @kumariipadubidrii710
    @kumariipadubidrii710 Před rokem +4

    Badapadakandi amma,meerante makandariki chala respect ❤😊

  • @govardhankalla1882
    @govardhankalla1882 Před rokem +1

    అమ్మ మహిళలు అలంకార ప్రియులు అలా ఉంటేనే అందం రుచి తెలియని వల్ల మాటల్లో మీరు నొచ్చుకోవడం తల్లి

  • @jmuralidharreddy8175
    @jmuralidharreddy8175 Před rokem +1

    Glass jars yakada thisukunaru amma garu please cheypandi vedio lo cheypandi please

  • @bhavanijampani3055
    @bhavanijampani3055 Před rokem

    Mee sarees Chala baguntayi mee blouselu stiching Chala baguntundi

  • @padmapriya8499
    @padmapriya8499 Před rokem +2

    Chala Baga chesaru Amma pulusu fry telusu kani pulusu chestarani naaku telidu Amma kani chala bagundi nice video manam strong ga unthata varaku evaru emmana pattichikovaddu be strong amma

  • @GopichandKoganti-ws6cx
    @GopichandKoganti-ws6cx Před rokem +2

    Chalabagacheparu

  • @Anjaneyamaggamworks
    @Anjaneyamaggamworks Před rokem +1

    Curry super undhi mi matalu chala baguntayi and persons ki respect evvali ani baga chepparu

  • @sukanya11111
    @sukanya11111 Před rokem +3

    Aunty, I love your videos and looking forward for more and more ❤

  • @jalajarani6684
    @jalajarani6684 Před rokem +6

    శ్రీ కృష్ణ శరణం మమః. అమ్మ నమస్తే అమ్మ.

  • @sujathakota3864
    @sujathakota3864 Před rokem

    Amma meru chese vantalu chala bagunai nenu try chesanu ma vallaku Baga nachai tqu amma

  • @arunagarikina9451
    @arunagarikina9451 Před rokem +2

    Kullu Kukkalu alane antaru vallaku budhi ledhu meru vantalu super ga chestunaru maa amma vantalu grutuku vastunayi ❤ Naku puratalla ku kaima vandali meru cheyyandi amma

  • @mandaumarani1907
    @mandaumarani1907 Před rokem +1

    అమ్మ మీరు మంచి మంచి మాటలు చెబుతున్నారు మాకోసం చెప్పే మాటలు చాలా

  • @vegan_water_
    @vegan_water_ Před rokem +1

    amma don't worry forget all these .you are really motivating so many people. I became fan of yours.Wishing you all the best,I really want to follow your advice about savings.Thankyou

  • @billakavitha839
    @billakavitha839 Před rokem +1

    Meeru malli videolo happyga kanpinchalamma❤meeru badhapadithe maku badhaga undi amma❤

  • @sunkaraabbai8770
    @sunkaraabbai8770 Před rokem

    Amma meru house gurich chla Baga chepparu chla thanks Amma

  • @teluguaesthetic8934
    @teluguaesthetic8934 Před rokem +18

    ఏనుగు వెళ్తుంటే కుకలు మోరుగుతై అమ్మ, అలాంటివి negetive comments పటించుకోవదు అమ్మ. ❤

  • @sarikaganesh3911
    @sarikaganesh3911 Před rokem

    Meeru chala Baga cheputharu amma Mee cooking next lewal👍e sare vedeo chesetappudu sarika ani cheppandhi plz amma❤

  • @ashwithakoka4659
    @ashwithakoka4659 Před rokem

    Meeru super Amma...meeru, Mee vantalu,Mee sarees Anni super...Mee videos chuste chala happy ga untundi...Negative valla gurinchi pattinchukovadu amma...vallu ante...meeru bada padutunte maku badaga undi...meeru epudu happy ga undali😊

  • @umakr6103
    @umakr6103 Před rokem

    Ayyo amma meeru aa video lo chala hundaga ga matladaru shop ammai chala actev ga matladuthunte meeru chakkaga neet ga matladaru ekkada over avvaledu nenu e video chusaka avideo chusanu super amma meeru happy ga undandi .mi vantalu chala bagunnayi same ma amma kuda elane chestharu patakalapu vantalu pedda ga emi ekkuva masala vadaru super amma

  • @Mahiswar
    @Mahiswar Před rokem +4

    హాయ్ అమ్మమ్మ గారు ఏమి చేస్తున్నారు బాగున్నారా మీ వంటలు సూపర్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి

  • @PavaniSuresh-ci8fg
    @PavaniSuresh-ci8fg Před rokem +3

    Super recipe

  • @jsobhadevi1285
    @jsobhadevi1285 Před rokem

    Durga garu meevi anni vedieos chusanu Kani ivale first comment pedutunna. Aa comment first naaku ardham kaledu Nijayiti ane mata enti asalu daaniki ardham telusa Durga garu naaku kuda mee age vuntadi. Mee badha naaku ardham iyyindi. Vayassuki respect ivvaledu antene ardhamavutondi aa manishi elantivallu annadi. Alanti vallu vaalla ammaki kuda respect ivvaru. Thank you.

  • @Sirisai-bz6vg
    @Sirisai-bz6vg Před rokem +1

    Amaa miru alnti valaa mataluu patincukoku miru Chala bagaa chestharu miru super naku Chala estam

  • @pavaniy6504
    @pavaniy6504 Před rokem +3

    Please don't worry .. what ever she said it's so true let's enjoy while seeing ❤ be happy forever 😊

  • @SruthiSruthisurekha-wc4wl

    Amma 🙏🙏

  • @rajitharakesh7108
    @rajitharakesh7108 Před rokem

    Amma meeru feel avakandi
    Chala chala baunai me vedieos . ❤️❤️❤️

  • @lakshmipallekona6363
    @lakshmipallekona6363 Před rokem +2

    Super Amma luv u sooo much Amma don't feel amma