Veligonda Tunnel: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం జిల్లాకు వర ప్రదాయనిగా ఎలా మారబోతోంది?

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అతి తక్కువగా ఉండేది ప్రకాశం జిల్లాలోనే. వర్షపాతం అతి తక్కువగా ఉండటంతో ఈ జిల్లావాసులు తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సాగు, తాగు నీటి కష్టాలు ఈ ప్రాజెక్ట్‌తో తీరిపోతాయి. #VeligondaProject #AndhraPradesh #BBCTelugu
    ___________
    నోట్: 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్' (BBC ISWOTY) అవార్డు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి. bbc.in/3tEyfQq
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 238