Nagumomu Ganaleni Song | Vaishnavi Performance | Padutha Theeyaga |15th October 2017 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight.
    Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

Komentáře • 452

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 2 lety +33

    ఆ అమ్మాయి ఆ వయసుకు ఆ కీర్తన పాడటం నిజం గా గొప్ప విషయమే ఆడియన్స్ కరతాళధ్వనులు తో అదిరిపోయింది బలే చాలా బాగా పాడింది మనసంతా భక్తిభావంతో నిండిపోయింది

  • @Maheshkalamati
    @Maheshkalamati Před 4 lety +22

    ఎంత చక్కగా పాడావు తల్లి అద్భుతం

  • @emmkaypee
    @emmkaypee Před 5 lety +24

    అద్భుతం గా పాడావమ్మా , శ్రీ త్యాగరాజు గారు వ్రాసింది వ్రాసినట్లు ఒక్క తప్పు కూడా లేకుండా పాడావు, ఇందులో మీ సంగీతం నేర్పిన వారి కృషి కూడా మరువలేనిది, బాలు గారు ఎదో ఒక కామెంట్ చెయ్యాలని అలా అన్నారు కానీ నీ తెలుగు ఉచ్చారణ అద్భుతం ప్రతి అక్షరం స్పష్టం గా పలికావు
    సంగీత పండితులు కూడా కొన్ని అక్షరాలు ఎలా పలకాలి అని అర్ధం కాక సంగీత పరికరాలు పలికించే స్వరాల శబ్దం ముసుగులో ఆ వాక్యాలని ఎలాగోలా దాట వేస్తారు, ఈ పాటని నేను చాలా మంది పాడగా విన్నాను ఒకరిద్దరు తప్ప అందరూ తప్పు పాడారు
    ఉదాహరణకు ఖగ రాజు అనే పదం నీ కంఠం నుండి స్పష్టం గా పాలికించావు చాలా మంది గగ రాజు అనో లేక కగ రాజు అనో పాడతారు.

  • @ganeshmarikanti2842
    @ganeshmarikanti2842 Před 2 lety +9

    ఎంత స్వచ్ఛంగా పాడవు తల్లి గ్రేట్ వాయిస్ 🙏🤝

  • @aadityaraval1521
    @aadityaraval1521 Před 4 lety +30

    I am from gujarat but still amazing voice...
    Loved it👍👍

  • @Ekniranjan981
    @Ekniranjan981 Před 2 lety +4

    telugu indian idol lo kuda baga paduthunaru vyshnavi garu, keep going, my fav thyagaraja keerthana. 🙌🙌

  • @vemanareddy1812
    @vemanareddy1812 Před 3 lety +4

    కారుణ్య ఘంటసాల గారి పాటలు అన్ని చక్కగా పాడగలరు కారుణ్య కు శుభాభినందనలు (వేమన రెడ్డి విశాఖపట్నం)

  • @bgurram2000
    @bgurram2000 Před 6 lety +19

    Amma Vaishnavi chala Bagapadavu
    No words to express
    it’s ecstatic

  • @dmaran3718
    @dmaran3718 Před 4 lety +2

    பல முறை கேட்டேன் . கேட்கிறேன்.

  • @majjikrishnaprasadrao9478

    చాలా బాగుంది తల్లి ఆ భగవంతుడు నన్ను చల్లగా చూడాలి.

  • @ramalingamnamasivayam7696

    NAGUMOMO BY VAISHNAVI IN S P B 'S PAADUTHA . . .IS VERY SWEET TO MAKE FEEL FREE AT OLD AGE FROM BODY PAIN
    BLESSINGS TO VAISHNAVI
    THANKS TO S P B FOR
    PROVIDIND SUCH A NICE PROGRAMME
    Dr RAMALINGA NAMASIVAYAM
    Rtd PROF. OF PHYSICS
    ANNAMALAI UNIVERSITU

  • @motamarrivinod3650
    @motamarrivinod3650 Před 5 lety +9

    It seems SP ji may face first time the heat of competition, all the girls are really performing at a level.

  • @bandivinay4979
    @bandivinay4979 Před 3 lety +45

    స గ మ ప ని స
    ని ద ప మ గ రి ని స
    నగుమోము గనలేని నా జాలి తెలిసి
    నగుమోము గనలేని నా జాలి తెలిసి
    నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
    నగుమోము గనలేని నా జాలి తెలిసి
    శభాష్
    నగరాజ
    నగరాజధర నీదు పరివారులెల్ల
    నగరాజధర నీదు పరివారులెల్ల
    ఒగి బోధన జేసెడు వారలు గారే యిటులుండుదురే
    నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి
    నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
    నగుమోము గనలేని నా జాలి తెలిసి
    ఖగరాజు నీయానతి విని వేగ చనలేడో
    గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
    జగమేలే
    జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
    వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ
    నగుమోము గనలేని నా జాలి తెలిసి
    నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
    నగుమోము
    గ మ ని ద ప మ గ రి ని స గ మ నగుమోము
    ని స గ మ ప ని స గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ నగుమోము
    ని ద ప మ గ రి స ని స గ మ ప గ మ ప ని స మ మ గ గ రి రి స స ని ద ప మ ప ని ద ప మ గ రి రి స గ మ నగుమోము
    నిస ని ని సా నిస ని ని సా నిస ని ని సా స ని స గ రి ని స గ మ గ మ ప ని స
    ని స గ మ ప ని స
    ద ప మ గ రి స ని
    స గ మ ప ని స
    గ మ ప ని స గా
    మ ప ని స గ మా
    ప ని స గ మ పా గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ
    ప మ గ రి స ని స గ
    ప మ గ రి స ని స గ మ గ రి స ని
    స గ మ ప మ
    గ మ ప ని ప
    మ ప ని స ని పా ప నీ ని స సా ని సా ని ద ప మ పా ప నీ ని ని స ని ద ప మ పా
    మ ప స ని ద ప మ గ మ ప ని పా ప మ ప ని స నీ ని
    ప ని స గ స
    గ గ గ రి రి రి స స స
    గ రి స ని ద ప
    రి రి రి స స స
    రి స ని ద ప మ
    గ గ గ
    గ మ ప ని స గ
    మ మ గ రి స
    ప స ని ద ప రి రి స గ మ
    నగుమోము గనలేని నా జాలి తెలిసి
    నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
    నగుమోము గనలేని నా జాలి తెలిసి

    • @maruthimacha1847
      @maruthimacha1847 Před 2 lety +1

      Dhanyavaadaalu

    • @purnachandrarao481
      @purnachandrarao481 Před 2 lety

      nagumomu keertana aartyto gaanam cheyavalasina keertana.mohanababu body language lo anakuva gaani aartygani dyotakam kaaledu.cinema hit kanuka Anni kottukupotaayi.idi nistuuramaina nijam jesudaasu aartiki pratiroopam purnachandersampradayamgA baaga paadaru nagesh vekilitanamga mohanbabu pogaruga anipinchadam chala. Sastreeyavadulaki mingudu padaledu

    • @kesavulumabbu5340
      @kesavulumabbu5340 Před rokem

      Ll

    • @ashff8131
      @ashff8131 Před 6 měsíci

      Keerthana.nu.akshara.roopam.lo.chupincharu.dhanyavadhalu.sai

    • @RVenkateswarlu-bk7qr
      @RVenkateswarlu-bk7qr Před 5 měsíci

      🙏🙏🙏🙏🙏🙏

  • @venugopalvenkatesan4340
    @venugopalvenkatesan4340 Před 5 lety +11

    A magnum opus of Thyagarajaswamy.- vaishnavi attempted this kriti with courage and skill. She has a great future. Hearty congratulations to Vaishnavi.

  • @Mohan_Nandu1
    @Mohan_Nandu1 Před 4 lety +1

    Ee pillalani chustunte eershaga undi. . .
    Naku ilanti kala purtiga nerchukune adrustam kalagaledenduku ani. ..
    Amma super ga padaavu, ne vayasulo anta highpitch lo swaram paadatam maamulu vishayamkaadu. .
    Sister, U r blessed with maa saraswati. .

  • @kunabros5363
    @kunabros5363 Před 4 lety +7

    The
    Tabala vayinchina vaaru I appreciate.. to reachsoul of hear... It's ganna be wonderful feeling 😎

  • @unninair5694
    @unninair5694 Před 5 lety +14

    Vaishnavi..... The best performance, god bless her.

  • @Sreeshanap
    @Sreeshanap Před 6 lety +37

    നന്നായിട്ടുണ്ട് മകളെ ദൈവം അനുഗ്രഹിക്കെട്ടെ!

  • @unninair5694
    @unninair5694 Před rokem +1

    ബംബാട്ട്..മോൾ , വളരെ നന്നായി ആലപിച്ചു.. ദൈവം മോളെ അനുഗ്രഹിക്കട്ടെ.

  • @avutachalam7814
    @avutachalam7814 Před rokem +3

    చాలా బాగా పాడారు వైష్ణవి గారు

  • @vijayalakshmihosur7316
    @vijayalakshmihosur7316 Před 5 lety +15

    Adbhutam .devudi varam nee swaram.chekkaga padinaru

  • @PradeepChakravarthyB
    @PradeepChakravarthyB Před 5 lety +18

    SPB gaaru... you are truly a blessing for Telugu people.

  • @RJ-oc7ok
    @RJ-oc7ok Před 4 lety +5

    from the movie "Alludugaru "sung by Gaanagandharvan Yesudas with poornachandar...the movie was actually remake of Mohanlal movie "Chitram" and in malayalam the version is sung by MG Sreekumar and Neyyattinkara Vasudevan nayar...
    Yesudas was the singer for its kannada remake also...being a keralite feeling happy to be born in the era of Yesudas.....

    • @black_rx4549
      @black_rx4549 Před 2 lety

      It's not from a movie. Sigh - the ignorance is appaling. It is a devotional kriti of the legendary Tyagaraja.

  • @akbarbasha2284
    @akbarbasha2284 Před 5 lety +12

    5: 23 to 6: 35 breathless non stop singing. Hatsoff. 👏👏👏👏

    • @nagireddylingareddy9883
      @nagireddylingareddy9883 Před 4 lety +3

      అందరూ చప్పట్లు కావాలని కొట్టినట్లు లేదు,
      చేతులు వాటంతట అవే కొట్టాయి అనిపించింది.6:08 ఉద్వేగభరితంగా ఉంది

    • @akbarbasha2284
      @akbarbasha2284 Před 4 lety +3

      @@nagireddylingareddy9883it's true

    • @akhileshkdevadiga4826
      @akhileshkdevadiga4826 Před 3 lety +2

      Thank you

  • @bubbsblues1119
    @bubbsblues1119 Před 4 lety +2

    Bangaru thalli ga padavemma!! Our love and blessing

  • @sekarkesavan4126
    @sekarkesavan4126 Před rokem +3

    ஐந்து வருடம் கழித்து இன்று( 24.12.2022அன்று ) புதிதாக இந்த குரலை கேட்கிறேன் அருமையான குரல் வாழ்துக்கள்

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 Před 4 měsíci

    Enta adbhutam ga paadavu talli . Saraswati Devi ne naalukapai naatyamaadutunnattuunnadi . chaala haiga undi talli . God bless you ❤❤❤❤❤❤🎉🎉🎉

  • @raghusutram984
    @raghusutram984 Před 4 lety +5

    Super performance by this youngster and capable to rise further heights par with present contemporaries.

  • @sku8752
    @sku8752 Před 6 lety +7

    Excellent Vaishnavi...May god bless you....

  • @dmaran3718
    @dmaran3718 Před 5 lety +3

    Super. அற்புதம் அருமை.

  • @malarlavans
    @malarlavans Před 6 lety +10

    Camera man so good.capturedher expression very well!

  • @R.E.Cullen
    @R.E.Cullen Před rokem +3

    She is indian idol telugu singer vaishnavi..

  • @gouthamichikalia
    @gouthamichikalia Před 5 lety +14

    God bless you thalli..💜excellent singing

  • @lakshmimurali953
    @lakshmimurali953 Před 5 lety +1

    These children should b encouraged as they are gods chosen children

  • @gopalakrishnamurthypuchhaa7486

    Singing talent must be encouraged world wide.

  • @varadarajaniyer1264
    @varadarajaniyer1264 Před 4 měsíci

    Oh vaishavi. Your voice so nice... I am listening every day... This song so beautiful and meaningfull it takes me to the level of realising paramatma... Finding it difficult express in words my feelings. My blessins expect a lot of new creations from you. 🙏🙏🙏😊👍👌

  • @vasusrk1490
    @vasusrk1490 Před 5 lety +8

    Ultimate voice and expression

  • @user-jf2io8vb3i
    @user-jf2io8vb3i Před 7 měsíci +1

    Nee pata atbutam super.

  • @sreeramlakkireddipalli9003

    Sabash

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 Před 6 lety +3

    Chala khashtamyna ragam, ayna chala baga paadavu...good luck, blessings for a bright future

  • @avrcharyulu1088
    @avrcharyulu1088 Před 6 lety +9

    With such high consistency throughout.

  • @ngnair
    @ngnair Před 5 lety +8

    Congratulations , God bless you

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 Před rokem

    ఈఅమ్మాయిపాడినఈకీర్తన ఎన్నోసార్లు విన్నానో లెక్క లేదు అభ్దుతం

  • @narayanbhatg4438
    @narayanbhatg4438 Před 5 lety +15

    One of my favorite classicals

  • @chakkarapanip4812
    @chakkarapanip4812 Před 6 lety +2

    அருமையான பாடல். அற்புதமான குரல் இசை.

  • @bubbsblues1119
    @bubbsblues1119 Před 3 lety +6

    Bangaru Thalli laga padavu !! Our blessings!! Many people do even know the meaning of this keetana

  • @balasubramanyam1962
    @balasubramanyam1962 Před 6 lety +15

    beautiful voice and super presentation vaishnavi god bless you.

  • @unninair5694
    @unninair5694 Před 5 lety +5

    Vaishnavi.. Congrats. The best.

  • @giridatta1525
    @giridatta1525 Před 4 lety +4

    Super singing mridangam needed appreciation

  • @ratnakumar8291
    @ratnakumar8291 Před 6 lety +16

    A memorable selection. Great feel by listening

  • @ravitejvempati878
    @ravitejvempati878 Před 5 lety +1

    అద్భుతంగా పాడారు యశశ్వీభవ

  • @appalarajukaranam4082
    @appalarajukaranam4082 Před 5 lety +6

    Superb Amma Vaishavi Buetiful, God Bless you

  • @unninair5694
    @unninair5694 Před 4 lety +3

    Excelt performance by Vaishnavi. God bless her.

  • @unninair5694
    @unninair5694 Před rokem

    Wonderful.song.100 mark for the girl who sung the song...Nagumomu..

  • @RaghunathChava
    @RaghunathChava Před 3 lety +1

    Excellent performance Viashnavi. All the best amma. I listen this recorded video at least once a day since this was telecasted. God bless you thalli.

  • @mohanmohan-qg3et
    @mohanmohan-qg3et Před 5 lety +5

    Singing was v nice the mrudanga player was excellent

  • @sridevivegiraju8874
    @sridevivegiraju8874 Před 2 lety

    Excellent my dear.. chala baga padaavu maa....god bless you thalli....

  • @chandrachari9243
    @chandrachari9243 Před rokem +1

    Excellent singing

  • @venkat53c
    @venkat53c Před 4 lety +3

    (Even though this is 2years old post...)
    అయ్యా SPB గారూ! తెలుగు సాహిత్యంలో ఒక వాక్యం మధ్యలో " కచటతపలు" వచ్చినపుడు వాటిని "గజడదబలు" గావ్రాయడం తెలుగు వ్యాకరణం లోని నిభంధన. కావున ఆ అమ్మాయి పాడినది (నగుమోము గనలేని) అన్న పదం సరియైనదే!!! బాలూగారూ!! తప్పయితే క్షంతవ్యుణ్ణి.

    • @rajanikantvsp
      @rajanikantvsp Před 4 lety +1

      మీరు చెప్పింది కరెక్ట్ !
      తర్వాత 'నన్నేలుకొరా' కాదు 'నన్నేలుకోరా' అని బాలు చెప్పడం కరెక్ట్.

    • @avadhutasriparadesappaanga259
      @avadhutasriparadesappaanga259 Před 23 dny

      జై గురుదేవ
      జై పరదేశప్ప
      అమ్మాయి చాలా బాగా పాడింది

  • @nagabhushanaraoparisi2920

    VaishnaviGreatSingerGodBlessYou

  • @satishkv18
    @satishkv18 Před 5 lety +5

    A heart touching song😍..... thanks for singing

  • @user-gr9jp4uw9n
    @user-gr9jp4uw9n Před 5 lety +1

    மிக்க நன்றி அம்மா .

  • @vijayasree3508
    @vijayasree3508 Před 2 lety

    అద్భుతంగా పాడావు తల్లి god bless you

  • @vksksenthilkumar3085
    @vksksenthilkumar3085 Před 6 lety +2

    Some thing is missing in her performance which is very much glaring. This song having sung by many starlwarts and many children singers in much more grand way, the style and all other features to be redone

    • @emmkaypee
      @emmkaypee Před 5 lety

      Nothing is missing, she is perfect with out any mistakes,

    • @emmkaypee
      @emmkaypee Před 5 lety

      అద్భుతం గా పాడావమ్మా , శ్రీ త్యాగరాజు గారు వ్రాసింది వ్రాసినట్లు ఒక్క తప్పు కూడా లేకుండా పాడావు, ఇందులో మీ సంగీతం నేర్పిన వారి కృషి కూడా మరువలేనిది, బాలు గారు ఎదో ఒక కామెంట్ చెయ్యాలని అలా అన్నారు కానీ నీ తెలుగు ఉచ్చారణ అద్భుతం ప్రతి అక్షరం స్పష్టం గా పలికావు
      సంగీత పండితులు కూడా కొన్ని అక్షరాలు ఎలా పలకాలి అని అర్ధం కాక సంగీత పరికరాలు పలికించే స్వరాల శబ్దం ముసుగులో ఆ వాక్యాలని ఎలాగోలా దాట వేస్తారు, ఈ పాటని నేను చాలా మంది పాడగా విన్నాను ఒకరిద్దరు తప్ప అందరూ తప్పు పాడారు
      ఉదాహరణకు ఖగ రాజు అనే పదం నీ కంఠం నుండి స్పష్టం గా పాలికించావు చాలా మంది గగ రాజు అనో లేక కగ రాజు అనో పాడతారు.

  • @vishnupriyavp4457
    @vishnupriyavp4457 Před 4 lety +4

    It's just awesome 💯

  • @elkaykandasami9942
    @elkaykandasami9942 Před 3 lety +1

    Valthukal💯🙋👌😄

  • @saidishajayaram773
    @saidishajayaram773 Před 5 lety +2

    May God bless u wonderful song u r gift of God awesome

  • @manzagrochemicals2279
    @manzagrochemicals2279 Před 4 lety +1

    Awesome vaishnavi may God bless you keep it up ☺

  • @chaya254
    @chaya254 Před 3 lety +1

    Mesmerized with your performance

  • @venkateshkn6816
    @venkateshkn6816 Před 6 lety +4

    Super singing Vaishnavi god bless you

  • @nuvvulatv7527
    @nuvvulatv7527 Před 2 lety

    Aaa sarswthi matha muddu bidduv, chiranjeeva kalamathalli,,,,, long live 🙏

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Před 3 lety

    Adbhuttham talli expression also great
    God bless u

  • @udaya5392
    @udaya5392 Před 6 lety +2

    Chalaa baagaa padavu. God bless you .

  • @nagireddylingareddy9883
    @nagireddylingareddy9883 Před 4 lety +5

    6:08 ఇంతకు మించిన క్షణాలు ఉంటాయా అనిపిస్తుంది

  • @sharathchandra4161
    @sharathchandra4161 Před 2 lety

    Bangaaruthalli yentha chakkaga adbuthamga padaavu ra...song lyrics chudakunda padadam chala talented ra nuvvu..great... 🙏

  • @subrahmanyamkandala7631
    @subrahmanyamkandala7631 Před 7 měsíci

    I am 100 favourate gantasala, i want know did gantasala sang tayya raju gari kirthanuku, just i want to know

  • @ssbhat380
    @ssbhat380 Před 4 lety +1

    Vaishnavi best performance godblessyou

  • @narendrabhargav399
    @narendrabhargav399 Před 6 lety +1

    Vaisanavi all d best preset & future chala bagundi

  • @RJ-oc7ok
    @RJ-oc7ok Před 4 lety +4

    Yesudas sung this version in telgu ..

    • @mskarthik81
      @mskarthik81 Před 3 lety +1

      Om namo bhagavate vadudevay 🕉️

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před 2 lety

    నమస్కారములు, చిన్నప్పుడు చూడినాపాధ్యానాటకాలు, విన్నపద్యాలు విని ఆనందంపొందినా ను, పడినవారికి, అభినందనలు, ఆశీస్సులు. Ssrao84వసంతాలు గుంటూరు

  • @dmbasha1836
    @dmbasha1836 Před rokem

    సూపర్.తల్లి

  • @somashekharmatam5064
    @somashekharmatam5064 Před 6 měsíci

    బాలు గారు నన్నేలుకోరా అని ఉండాలి అని చెప్పారు కానీ సాహిత్యం ప్రకారం చూసినప్పుడు నన్నేలు కొర అనేది సరైనదే. ఎందుకంటే కొర అంటే కొద్దిగా, కొంచెం, little. వగ జుపకు తాళేను నన్నేలుకోరా అనేది విన్నపము. వగ జుపకు తాళేను నన్నేలు కొర అనేది ఆర్తితో కూడిన వేడుకోలు. కొద్దిగా ఏలుకో దయచేసి అని.🙏

  • @msujathalakshmi9391
    @msujathalakshmi9391 Před 5 lety +2

    Good luck amma chalaa baga paadavu

  • @annav.brahmam1300
    @annav.brahmam1300 Před 5 lety +1

    Nice singing,ayushmanbhava

  • @purnachandrarao6823
    @purnachandrarao6823 Před 9 měsíci

    Excellent

  • @nilimabhalerao9455
    @nilimabhalerao9455 Před 4 lety +1

    Please give lyric and ragdari beneath this very song

  • @mr_karthe
    @mr_karthe Před 2 lety +2

    3:56to4:00oka avva song paduthundi great

  • @narasimhachary4322
    @narasimhachary4322 Před 7 měsíci

    Super bangaru

  • @vijayakumarchellappan6050

    Good, continue .all the best.

  • @akondimurthy7525
    @akondimurthy7525 Před rokem

    Excellent performance, God bless you

  • @hasinihasini5993
    @hasinihasini5993 Před 6 lety +2

    Neeku goppa bhavishyatthu undhi vyshnavi.. God bless you ma

    • @KGopidas
      @KGopidas Před 4 lety

      Please look beyond imitation and develop your own unique style and identity.
      Shadows are not the place for you. Shine and embarrass the sun. Certain you are born just for that

    • @KGopidas
      @KGopidas Před 4 lety

      God bless the talented movie maker and artists with infinite life

  • @radhakrishnaakkiraju3737
    @radhakrishnaakkiraju3737 Před 5 lety +1

    Entha baagaa paaderu !!!

  • @rathnammashivanna4999
    @rathnammashivanna4999 Před 5 lety +3

    Superb ma your Voice so Excellent with cute wordings you have Bright future God Bless you

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Před 2 lety

    Your song selection great and hard
    Totally voice excellent

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 Před rokem

    Very well sung! God bless you.👏👏👏

  • @bonumadditirumalarao1787
    @bonumadditirumalarao1787 Před 5 lety +1

    🔦TWO "JENTS " SUPER SINGERS VOICE ORIGINAL SONG
    👑ONLY ONE CHILD SINGLE VOICE " HATS OFF "

    • @ramanamurthy287
      @ramanamurthy287 Před 5 lety

      Good morning going on with the kids and I are looking

  • @dakshinamurthyb1263
    @dakshinamurthyb1263 Před 6 lety +2

    Voice is very good and best render ING.

  • @dmaran3718
    @dmaran3718 Před 4 lety

    அற்புதம் அற்புதம்.

  • @venkateswararaojakka3318
    @venkateswararaojakka3318 Před 6 měsíci

    Very nice

  • @padmavathis1350
    @padmavathis1350 Před rokem

    Beautiful l singing Bangaru thalli 🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷