మిరప సాగులో మల్చింగ్ వాడటంవల్ల మిరప మొక్కలు పడిపోతున్నాయి

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 13

  • @indiafarm2492
    @indiafarm2492 Před rokem +4

    గుడ్ బాగుందండి వీడియో బాగా చేశారు బాగుంది బాగా అర్థమైనట్లు చెప్పారు
    ఈ పొలం యజమాని ఎవరో గాని పంటను బాగా పెంచారు పంటను బాగా చూసుకున్నాడు
    అయితే మీరు చెప్పిన నెగిటివ్ థింగ్స్ అనేటివి ఇందులో ఏం కనబడలేదండి
    నెగిటివ్ థింగ్స్ ఏవైనా ఉంటే ఆధారాలతో చూపించండి అలాగే ఆ నెగటివ్ థింగ్స్ కు రెమిడి కూడా చెప్పండి బాగుంటుంది
    ఇక్కడ తక్కువ నష్టాలు గురించి ఎవరు పట్టించుకోరు ఎక్కువ నష్టాలు గురించే ఆలోచిస్తారు
    ఆ తక్కువ నష్టాలు కూడా మీరు ఏదైనా ఉపాయం చెప్పండి
    మొత్తంగా మేము గమనించిన దాంట్లో మల్చింగ్ పరవని పొలాలకన్నా మల్చింగ్ పరిచిన పొలాలే బాగా నాణ్యంగా ఉన్నాయి

    • @inturipuneshkumar2381
      @inturipuneshkumar2381 Před 4 měsíci

      మల్చింగ్ వేసిన తోట బాగుంది కానీ అకాల వర్షానికి తోట పడిపోతే దిగుబడి తగ్గుతుంది తోట ఏపు మీద వున్నపుడు చెట్టు తొక్కినా లేపినా కొమ్మాలు విరగడం లాంటివి ఉంటాయి కానీ వైరస్ రాలేదు

  • @ganeshdevara5419
    @ganeshdevara5419 Před rokem +1

    bro videos cheyyandi about agriculture

  • @revathiraj2242
    @revathiraj2242 Před rokem

    Good information

  • @baabu5403
    @baabu5403 Před 2 lety +2

    హై బ్రదర్,
    మీరు వీడియోస్ చేయండి...

  • @boinigangarajam4578
    @boinigangarajam4578 Před 2 lety +1

    Anna thunga ekkuva vundhi malching veste ela
    Thunga malching nundi bayataku vastadh chappandi

  • @praveenm5540
    @praveenm5540 Před 2 lety

    Malchng super

  • @AGRIGURU
    @AGRIGURU Před 2 lety

    Hi brother

  • @vnchowdarygodavarthi3531

    Hello, chalaa late ga vaccharu..bro

  • @anjaneyulugajjalakonda1996

    Measurements Ela bro

  • @ammiraju2914
    @ammiraju2914 Před 2 lety +2

    Bopaye video patandi bro👍

  • @Sena-zf7ij
    @Sena-zf7ij Před 2 lety

    manchi video Sodara.. chaala vivaram ga cheppaaru. eenti madhyalo 8 nelalu videos cheyyaledhu?

  • @vamshikrushna3124
    @vamshikrushna3124 Před 2 lety

    Bavee dreep gurinchi cheppandi