తొలిసారి మల్చింగ్ వేసి మిర్చి పండించాను | Chilli Cultivation | తెలుగు రైతుబడి

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2022
  • మిర్చి సాగులో తొలిసారి మల్చింగ్ వేయడంతోపాటు డ్రిప్ కూడా వేసి మంచి పంట దిగుబడి సాధించిన రైతు పాపి రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శౌరిపూర్ గ్రామంలో రైతు ఈ పంట సాగు చేపట్టారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోగలరు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : తొలిసారి మల్చింగ్ వేసి మిర్చి పండించాను | Chilli Cultivation | తెలుగు రైతుబడి
    #RythuBadi #రైతుబడి #మిర్చిసాగు

Komentáře • 76

  • @teja8593
    @teja8593 Před 2 lety +24

    ఇలాంటి వీడియోలు చూసి మళ్ళీ ఎకరాల కొద్దీ మల్చింగ్ వేసేరు ముల్చింగ్ వేసిన తామర పురుగు విపరీతంగా ఉంది జెమినీ వైరస్ కూడా వస్తుంది,మందులు కూడా ఎక్కువ స్ప్రే చేయాల్సి వస్తుంది, నేను చూసినంతవరకు మా ఏరియాలో ముల్చింగ్ తోటలు ఎక్కడ బాగాలేవు రైతుబడి వీడియో చేసిన భద్రుసింగ్ ఊరి పక్కనే మా ఊరు

  • @ramreddy3819
    @ramreddy3819 Před 2 lety +5

    Rajender reddy we r thankful to u sir ur helping farmers in growing crops and marketing ur god to present farmers

  • @srinathraokokkirala9559
    @srinathraokokkirala9559 Před 2 lety +13

    Rajender reddy garu many thanks to you andi manchi imformation isthunnaru rythulaki

  • @vatteravikiranreddy465
    @vatteravikiranreddy465 Před 2 lety +5

    అన్న నెను కూడ malching వేషాను ఛాలా bagundi

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 Před 2 lety +7

    రాజేందర్ రెడ్డి గారు మీరు చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు మరీయు పాపి రేడ్డి గారికీ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @anjichowdary8802
    @anjichowdary8802 Před rokem

    మంచి ఇన్ఫర్మేషన్ రైతు పెద్దాయన రాజేందర్ రెడ్డి అన్న గారు

  • @banothunagarjuna24
    @banothunagarjuna24 Před 2 lety +7

    Drip pertigation mrichi lo ela vadali vidio chey anna please raithulaki e vishayam sariga theliyadu ee video chesthe raithulaki chala use avuthundi

  • @chintakasiviswanadham8111

    Super Rajendra reddy gaaru

  • @mulchindia1681
    @mulchindia1681 Před rokem +1

    It is a very useful and very important information about Mulch.

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 Před rokem +2

    రాజేంద్ర రెడ్డి గారు ఈ వీడియో లో మాత్రం ఒక్కటి మిస్ అయ్యారు చెట్ల మధ్య దూరం ఎంతో చెప్పలేదు సహజంగా మీ ఇంటర్వ్యూలో ఏది మిస్ కాదు ఈ ఒక్క విషయం మీరు కామెంట్ లో అయినా పిన్ చేయండి అందరికి ఉపయోగంగా ఉంటుంది great job ధన్యవాదాలు

  • @janardhanareddy4608
    @janardhanareddy4608 Před 2 lety +2

    Great work Rajender Anna

  • @surendarchalla6127
    @surendarchalla6127 Před 2 lety

    exlent rajendhar

  • @saicharan7069
    @saicharan7069 Před 2 lety +1

    Thanks for u vedios

  • @teja8593
    @teja8593 Před 2 lety +1

    సీడ్ వల్లే తోట బాగుంది

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 2 lety

    Very good Reddy garu siupar

  • @anjaneyuluyadav7928
    @anjaneyuluyadav7928 Před 2 lety +1

    P.A pally lo nenu kuda last year 4acres lo mulching tho mirchi vesa... but naa self mistakes tho anukunnantha profit raale but mulching is forever in farming

  • @ramanapuli2906
    @ramanapuli2906 Před 2 lety

    Super ana

  • @egandhi8754
    @egandhi8754 Před 2 lety

    I am proud of you brother

  • @krishnamacharymuthyala2657

    Superb

  • @anjiduggempudi7121
    @anjiduggempudi7121 Před 2 lety

    Thank you

  • @narsimhareddybanka7440

    Poppaya vezina polam kabatti digubadi bagundi

  • @nsatyanarayana3476
    @nsatyanarayana3476 Před 2 lety +1

    Very nice

  • @dharavathkrishna5655
    @dharavathkrishna5655 Před 2 lety

    Good job bro

  • @maayaram1439
    @maayaram1439 Před 2 lety

    Super anna

  • @karlachanti5183
    @karlachanti5183 Před 2 lety +2

    Arka red chilli seeds gurinchi kuda oka video chayndai anna

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 4 měsíci

    Very good supper👍👍👍👍

  • @penthalarajashekar254
    @penthalarajashekar254 Před 2 lety +1

    Hi bro good job

  • @rachakondakiran4351
    @rachakondakiran4351 Před 2 lety

    Nice video bro

  • @mamathareddy4457
    @mamathareddy4457 Před 2 lety +8

    Super

  • @k.hussanibashak.hussanibas6678

    Hi Reddy Garu.. pachi mirchi dimple 202 . Gurinchi video chandi please Reddy Garu

  • @kottalasuri6121
    @kottalasuri6121 Před 2 lety +2

    Anna natukolla form gurinchi pettandi anna

  • @anjiyadav4787
    @anjiyadav4787 Před 2 lety +4

    నమస్కారం sir...

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +3

    Namaste reddy garu nice video And good information Andie🙏

  • @venugopalreddychennu8280
    @venugopalreddychennu8280 Před 2 lety +5

    Anna, please send me link of Rain Gun video, which is uploaded one month back, thank you

  • @shivakumar-iu9wh
    @shivakumar-iu9wh Před 2 lety +3

    టమోటా, వంకాయ అంటుకట్టడం గురించి ఒక వీడియో చేయండి మరియు మా దగ్గర లో నరసరి వుందా

  • @karimshaik5285
    @karimshaik5285 Před 2 lety +1

    Great 👍 brother

  • @djlaxmanbanjara6802
    @djlaxmanbanjara6802 Před 2 lety +1

    Mirchee తోట bagundi

  • @rathodsantosh3666
    @rathodsantosh3666 Před 2 lety

    🙏🏻

  • @samshettynarisetty1617
    @samshettynarisetty1617 Před 7 měsíci

    Sir Raje dra garu please interview
    Mr. Bhramhaiah for Mirchi organic fertilizers preparation useful for farmers! Please give farmers clearly
    Since all farmers are in loss!

  • @pottavathrisathmaram4991
    @pottavathrisathmaram4991 Před 2 lety +4

    Rajender Reddy garu congrats....go head...

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety

      ధన్యవాదాలు సార్..

  • @reddyvijay2375
    @reddyvijay2375 Před 2 lety +6

    సాలుకు సాలుకు దూరం చెప్పారు చెట్టుకు చెట్టుకు దూరం చెప్పలేదు

  • @hasenguttedar2158
    @hasenguttedar2158 Před rokem +1

    Brother 60 Inch row to row plot lo plant to plant distance yantha bettyaru

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 Před 2 lety +2

    Hi Anna

  • @harikrishnagoud4226
    @harikrishnagoud4226 Před 2 lety

    Rajender anna crop petti enni days avthundhi.... Ee mirchi... Ee question adagaledu meeru...

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 Před 2 lety +1

    Añna baroj result bagane undha veyamantara

  • @Sathishagriculturefromnirmal

    వీడియో ఫార్వార్డ్ X1.1

  • @pavananusuri1862
    @pavananusuri1862 Před 2 lety +1

    Per acer ki yani plants petaru sir

  • @deepakseoni8019
    @deepakseoni8019 Před 2 lety +1

    Organic farming

  • @rameshgundaganiramesh4770

    1 .acar merchi total cast entha bro

  • @kuruvaeswarbethapalli7941

    Byadigi mirchi ki vesukvacha

  • @Koushik11
    @Koushik11 Před 2 lety

    Bode ki single mokka pettara? . Distance antha mokka ki mokka ki.

  • @ChalapatiRaoTullubellu-bh9kb

    Mirche emi seed vesin aru

  • @vardellipradeep4316
    @vardellipradeep4316 Před 2 lety +2

    ma vurilo 4 5 years nundi vesthunam malching

  • @ziongospeltv4968
    @ziongospeltv4968 Před rokem

    ఎంత మైక్రాన్ పేపర్ ఎన్ని ఫిట్స్ తెలుపండి

  • @k.b.rchannel4541
    @k.b.rchannel4541 Před 8 měsíci

    Okka beddu ku rendhu pakkala pettara okka pakkane pettala

  • @aniraj5474
    @aniraj5474 Před 2 lety

    Thamara purugu Raledha

  • @ramudukurva8335
    @ramudukurva8335 Před 2 lety +1

    మేము ఎకరా ముప్పై ఐదు కింటాలు దాకా పండించడం జరిగింది

    • @ramudukurva8335
      @ramudukurva8335 Před 2 lety

      మొత్తానికి అయితే సూపర్

  • @meeagriculturalyuvarythu6924

    రైతు నెంబర్ పంపండి

  • @raithuviru
    @raithuviru Před 2 lety

    కొత్తరకం నువ్వు 1020 గురించి చెప్పండి సీడు అవైలబుల్ ఉంటే మాకు చెప్పండి నంబర్ ఉంటే వీలైతే వీడియో చేయండి

  • @pilliyallaiah3338
    @pilliyallaiah3338 Před 2 lety

    అన్న సీడ్ name

  • @a2motivationsouthindianfan115

    మల్చింగ్ use చేసి నీరు డైరెక్ట్ గా పారిస్తే use ఉంటాధ

  • @burranagendrababu4615
    @burranagendrababu4615 Před 2 lety

    Rythu nember petandi

  • @nomulamallesh3144
    @nomulamallesh3144 Před 2 lety

    Vanga Raithu Mobil number msg cheyandi sir piz

  • @sadanandammadaram7980
    @sadanandammadaram7980 Před 2 lety

    Super anna