ఈ సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం || Curing Diseases as Simple as This || Dr.Khader Valli

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2018
  • Buy Millets Online ‌@ www.rythunestham.com/natural-p...
    ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
    ☛ For latest updates on Agriculture -
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1
    రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 29న హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో పిల్లర్ నెం. 83 సమీపంలో కొణిజేటి ఎన్‌క్లేవ్‌లోని పల్లవి గార్టెన్స్‌లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమం జరిగింది. స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న డాక్టర్‌ ఖాదర్ వలి పాల్గొని దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై అవగాహన కల్పించారు. సిరిధాన్యాలైన అండు కొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, ఆరికలు... కషాయాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పంటల్లో కలుపు నివారణ కోసం వాడుతున్న గ్లైఫోసేట్ క్యాన్సర్ కు కారణం అవుతోందని చెప్పారు.

Komentáře •