Singer Ghantasala Wife Savithramma Exclusive Interview | Celebrity Interviews | Vanitha TV

Sdílet
Vložit
  • čas přidán 1. 08. 2018
  • Singer #Ghantasala Wife #Savithramma Exclusive Interview | Celebrity Interviews | #VanithaTV
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : goo.gl/QmDp33
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
  • Zábava

Komentáře • 994

  • @imamsaheb4963
    @imamsaheb4963 Před 3 lety +35

    ఘంటసాల మాస్టారి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కాబట్టి మీరు ఒక మంచి మాటలు చెప్పి చాలా సంతోషంగా వుంది మీకు నమస్కారము

  • @narayanamvenkatasubbarao3907

    ఘంటసాల గారి లాంటి అద్భుత గాయకుని భార్య పిల్లలు గురించి మేము తెలుసుకోవడం, ఎంతో సహజంగా అద్భుతంగా, విలక్షణంగా మాస్టర్ గారి సతీమణి గారు మాట్లాడిన తీరు కి మేము ముగ్దుల మాయ్యం, చాలా చాలా సంతోషంగా ఉంది.

  • @kolvapallynarsimlu686
    @kolvapallynarsimlu686 Před 5 lety +207

    ఒక భారతనారి ఎలా ఉండాలో ఈ తల్లిని చూసి నేర్చుకోవాలి ఈనాటి మహిళను

  • @shankarrapaka3733
    @shankarrapaka3733 Před 5 lety +151

    ఇలాంటి మరిచిపోలేని గొప్ప వారిని వారు లేకున్నా వారి వారసులు వారి జ్ఞాపకాలను గుర్తించి పరిచయం చేయడం ఇదే నిజమైన ఇంటర్వ్యూ అంటే ధన్యవాదాలు

  • @sivapaturu5784
    @sivapaturu5784 Před 4 lety +93

    అమ్మ చక్కగా మాట్లాడింది..
    Anchor చక్కగా ప్రశ్నలు అడిగింది...
    మనసుకు హత్తుకునే interview..

  • @brogdevaprakasam3252
    @brogdevaprakasam3252 Před 3 lety +21

    అమ్మ గారు చెప్పిన మాటలు జరిగిన సంగతులే ఆ విషయాలు మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది ఈ తరం జనరేషన్ లో మనకు ఆదర్శంగా తీసుకోవాలి నేర్చు కోవాలి మన కుటుంబాలను కాపాడుకోవాలి

  • @anukumaranukumar7518
    @anukumaranukumar7518 Před 4 lety +46

    అందుబాటులో ఉండే అనే మాట ...చాల బాగుంది ....వందనాలు తల్లీ ..

  • @ruthprasanna1203
    @ruthprasanna1203 Před 5 lety +108

    excellant amma ఈనాటి యువతకు సమాజానికి కావలసిన సందేశం ఒక్కమాటలో చెప్పారు కలిగిన దానితో తృప్తి పోందటం.super

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 Před 4 lety +41

    చాల మంచి ఇంటర్వ్యూ! సావిత్రమ్మ గారి నుండి మన జనరేషన్ వాళ్ళు నేర్చుకోవలసి న విషయాలు చాలా ఉన్నాయి.

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 Před 5 lety +61

    అమ్మ మీరు మంచి మాటలు చెప్పారు.మీ లాంటి అమ్మ మంచి సందేశం ఇచ్చారు.నిజంగా అమ్మ మీకు పాదాభివందనం. ఈ కాలంలో ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు లేరు.నిజంగా నీకు,🙏🙏🙏.

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Před 3 lety +43

    ఘంటశాల గారి సతీమణి సావిత్రి గారితో ఇంటర్వ్యూ అందించి చాలా ఆనందం కలిగించారు.ధన్యవాదములు

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 Před 4 lety +84

    చా లా ఆనందంగా ఉంది. ఆ అమ్మగారి హుందాతనం, కుటుంబం మీది శ్రద్ధ, ప్రేమ, అంత గొప్ప మనిషి లోని నిరాడంబరతా ఆకట్టుకునే విధంగా ఉంది

  • @ALLINONE-bl5il
    @ALLINONE-bl5il Před 3 lety +124

    ఘంటసాల మాస్టారు పాటలో ఎంత మాధుర్యముందో సావిత్రమ్మ గారి మాటలో అంత తియ్యదనముంది మరి మరి వినాలనిపించేటట్లు ఉంది
    అమ్మ పాదాలకు వందనాలు

  • @venkiiveera960
    @venkiiveera960 Před 3 lety +16

    I love this Ammamma...She's so great just like my granny's

  • @rudrakshulaeswararao5727
    @rudrakshulaeswararao5727 Před 4 lety +104

    కల్మషం లేని మనస్సు ఉంటే మనిషి నిర్మలంగా వుంటారు అమ్మ కూడా అందుకే ఆరోగ్యనగా హుందాగా వున్నారు ఆ మహానుభావుడు అర్దాంగి కావడం అదృష్టం

  • @VenkataRamana-du4kk
    @VenkataRamana-du4kk Před 3 lety +12

    మీ గురించి, మాస్టర్ గారి గురించి తెలుసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది అమ్మ! మీరు కలకాలం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నా .🙏🙏🙏

  • @vidyalathareddy8190
    @vidyalathareddy8190 Před 3 lety +20

    Very shrewd lady, education is not a matter. Great amma

  • @ctxshekhar7979
    @ctxshekhar7979 Před 3 lety +21

    87 years still she remember past and speaks so clear. Too good 👍

  • @narayanareddy695
    @narayanareddy695 Před 3 lety +37

    ఎంతో క్రమశిక్షణ నీతి నిజాయతీలతో బ్రతికిన కుటుంబము . సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గారి పాట చిర స్థాయి గా వుంటుంది .వారి కుటుంబము సుఖ శాంతులతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను .

  • @narsimha_actor8829
    @narsimha_actor8829 Před 4 lety +38

    గ్రెట్.. సుపర్.గాయకుడు.ఘంటసాల గారి 'సతి మణి. సావిత్రమ్మ . కు. ముందుగా . మా యొక్క.పాధాబివందానలు ... అమ్మ . మీరు.గ్రేట్.85 సం..లలో.. ఆరోగ్యo తో.ఉండడానికి.ఆ దేవుడి ఆశిసులు . ఉన్నందుకు.ఆ దేవుడికి .. జన్మ జన్మల పున్యం . ఉంటుంది.

  • @geervaniraj1234
    @geervaniraj1234 Před 5 lety +100

    సావిత్రమ్మ గారి మాటలు చాలా బగుంది. ఇంక ఇంక వింటుంటే మనసు సంతోషం కలిగింది. ఆమె ఇంటర్వ్యూ ఇంకొక సారి గంట సేపు అయిన చెయ్యడం ద్వారా మహానుభావుడు ఘంటసాల మాస్టారు గారిని తలచుకొన్నట్లు వుంటాది.

  • @pssubramanyam484
    @pssubramanyam484 Před 5 lety +126

    ఘంటసాల గారి సతీమణి గారి మాటలు అనుభవాలు జ్ఞాపకాలు నాకుస్పుర్తిని ఇచ్చేది అందరూ వినాలి 👃కుటుంబం నడిపించే మహిళలు తప్పకుండా వినాలి 👃✌

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 Před 4 lety +296

    ఇంతమంచి ఇంటర్వ్యూ చేసి ఇంత చక్కగా మాట్లాడిన యాంకర్ గారికి మా ధన్యవాదాలు !

  • @manoharasharma6395
    @manoharasharma6395 Před 3 lety +384

    2020 లో చూసే వారు ఒక్క లైక్ వేసుకోండి

  • @sav3nad
    @sav3nad Před 5 lety +11

    How simple ,sincere and innocent,miss those people and everything of those days!

  • @balatripurasundari7301
    @balatripurasundari7301 Před 3 lety +4

    మీలాంటి వాళ్ళు ఎప్పుడూ గుర్తు ఉంటారు అమ్మ.మీ పద్దతులు మీ మాటలు విని అందరూ ఆచరిస్తూ ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏

  • @mvs996
    @mvs996 Před 5 lety +29

    She should be appreciated for taking care of the family almost single handedly

  • @kolvapallynarsimlu686
    @kolvapallynarsimlu686 Před 5 lety +122

    మీరు తెలుగువారు కావడం మా గొప్పతనం

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 Před 3 lety +9

    సవిత్రమ్మ గారి ఇంటర్వ్యూ చాలా intresting గా ఉంది. ఆవిడ నవ్వుతూ హుషారుగా మంచిగా అన్ని విషయాలు చెబుతుంది. ఆవిడ ఒక librery లాంటి వారు, ఒక పుస్తకాన్నీ సీరియల్ నెంబర్ ప్రకారం పేజీ, పేజీ, చదువుతున్నట్టు అమెనుంచి విషయాలు తెలుసుకోవాలి కానీ జంప్ అవుతూ ఉంది ఇంటర్వ్యూ,, anchor ఒక విషయం గూర్చి అడుగుతుంది, ఆవిషయం సావిత్రమ్మ గారు చెబుతుంటే ఆవిషయం పూర్తిగా వినకుందనే జంప్ చేసి ఇంకోవిష్యం గూర్చి అడుగుతుంది. ఆవిడ చెప్పకుండానే anchor కొన్నివిషయలు అందుకొని పూరిస్తుంది. పరిపూర్ణంగా లేదు ఇంటర్వ్యూ. ఆవిడతో మళ్ళీ సిస్టమేటిక్ గా చాలా విషయాలు కవర్ అయ్యేట్టు మళ్ళీ ఒకటి చేయండి. Anchor తొందరపాటు ఎక్కువుంది.

    • @prabhakarbacha8876
      @prabhakarbacha8876 Před 4 měsíci

      Ganta sala bhary Savitramma gari recent intrivew chayandi sir

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 Před 4 lety +217

    అమ్మా
    మీకు నా పాదాభివందనం తల్లీ,

  • @chandrasekharpallamreddy
    @chandrasekharpallamreddy Před 4 lety +4

    చాలా సంతోషంగా ఉంది, ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. థాంక్స్ వనిత Tv

  • @madhusudhanrao3475
    @madhusudhanrao3475 Před 4 lety +9

    Excellent message Amma garu.
    I am very very happy about her speech.

  • @vemurivenkatasatyanarayana335

    అమ్మ మీరు గృహిణి గా ఆదర్శం

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 Před 2 lety +2

    చాల మంచి విషయాలు చర్చించారు యoకర్ చాల మంచి గా చేసారు. అమ్మమ్మ మీకు పాదాభి వాదనలు. మీరూ క్షేమంగా ఉండాలని దేవుని కోరుతూ ఉన్నాo.

  • @kondelamaruthi7608
    @kondelamaruthi7608 Před 3 lety +10

    పూజ్య మాతృ మూర్తి గారికి ...
    వందనం...పాదాభివందనం...
    ##అభినందనలు##

  • @sindhugandikota4732
    @sindhugandikota4732 Před 4 lety +11

    Amma meru chala great we can learn many qualities from you

  • @kns436
    @kns436 Před 3 lety +7

    The best interview so far..thank you Vanitha TV 😊

  • @rajagopalansubramanian4456
    @rajagopalansubramanian4456 Před 5 lety +11

    Wonderful...I liked her comments about ooty and darjiling...very witty

  • @eordkurnool9019
    @eordkurnool9019 Před rokem +2

    Elanti programme 👌 andinanduku meeku THANKS

  • @mallepallethirumalanaidu4925

    అలా వినాలనిపిస్తూనే ఉంది

  • @padmajach7433
    @padmajach7433 Před 4 lety +15

    Great Ammamma meeru...

  • @kondapalliankammarao1553
    @kondapalliankammarao1553 Před 5 lety +23

    Thank you savithramma Garu , mimmalani choosinanduku chaala happy , great inspiration to all livelihood

  • @mohanakollu3554
    @mohanakollu3554 Před 3 lety +5

    Very good Interview & passed GOOD experience to the NEEDY.
    Thank you very much. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏

  • @msb3332
    @msb3332 Před 5 lety +87

    నేను ఘంటసాల గారి వీరాభిమానిని. నేను చాలా రోజుల క్రితం ఓ దిన పత్రికలో
    ఘంటసాల గురించి చదివిన ఓ విషయాన్ని తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను. అదేంటంటే జీవిత చక్రం అనే తెలుగు సినిమాకు శంకర్ జైకిషన్ అనే హిందీ వారు సంగీత దర్శకులు. అప్పట్లో తెలుగు సినిమా పాటలు మద్రాసులో రికార్డ్ అయ్యేవి. ఈ శంకర్ జైకిషన్ తమ ఆర్కెస్ట్రా నంతా మద్రాసు తరలించడానికి బదులు గాయనీ గాయకులనే బొంబాయి రమ్మన్నారట. అందులో భాగంగా ఘంటసాల గురించి ఆర్కెస్ట్రా వారు ఆయనను హిప్పి హెయిర్ తో, ఓ స్టైలిష్ డ్రస్ లో వస్తారని వూహించుకున్నారట. కానీ ఘంటసాల గారిని ఓ పంచ( దొతీ) తో చూసిన వారు “ ఈయన ఏం గాయకుడు” అని వాళ్లలో వాళ్లు కామెంట్ చేసుకున్నారట. రికార్డింగ్ ముందు ప్రాక్టీసు లో ఘంటసాల గారు తన గంభీర కంఠం తో “ సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా” అని మొదలు పెట్టగానే కామెంట్లు చేసిన వారు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట.అదీ ఘంటసాల గారంటే.

  • @meattalameattalagopi1968
    @meattalameattalagopi1968 Před 3 lety +23

    మీరు చాలా గ్రేట్ ఘంటసాల గారు మళ్లీ పుడతారు

  • @lakshmiryali5080
    @lakshmiryali5080 Před rokem +2

    Chala santhoshamandi chakkani interview chupincharu. Ghantasala master wife savitramma gariki hrudayapurvaka namaskaram

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před rokem +1

    సావిత్రమ్మ గారు, ప్రస్తుతం నా వయస్సు 75 సంవత్సరాలు, మీ మాటలు వింటుంటే నా చిన్ననాటి రోజుల్లోకి అంటే మా నాన్నమ్మ అమ్మమ్మ గారి రోజుల్లోకి వెళ్ళిపోయాను. నిజంగా మీ అనుభవాలు మీరు పిల్లలకు నేర్పించే విధానాలు వింటుంటే నాకు నా మనసులో చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే జీవిత సత్యాలను తెలియజేసే విషయాలను ఇంటర్వ్యూలలో చూపిస్తే అవి ప్రేక్షకుల లేక వీక్షకుల హృదయాలకు హత్తుకుంటాయి. అందులో మీ ఇంటర్వ్యూ ఒకటి. ధన్యవాదాలు

  • @mutyalavenkateswararao3768
    @mutyalavenkateswararao3768 Před 5 lety +63

    సావిత్రమ్మ గారి మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి మీరు చల్లగా ఉండాలమ్మ

  • @Suneel997
    @Suneel997 Před 3 lety +26

    ఈ కార్యక్రమం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @krishnaiahkorrapati7308
    @krishnaiahkorrapati7308 Před 2 lety +12

    ఘంటసాల మాస్టార్ గారి పాట అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సతీమణి సావిత్రమ్మ ఇంటర్వ్యూ లో చాలా విషయాలు విన్నాను. వారి జీవన శైలి నాకు బాగా నచ్చింది... వారికి నాధన్యవాదాలు🙏🙏🙏

    • @psomasekhar8258
      @psomasekhar8258 Před 11 měsíci

      ఎందరో మహానుభావులు అ౦దరికి వందనములు💐💐💐💐💐 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @umareddy2617
    @umareddy2617 Před 3 lety +21

    So nice to hear about the simple life they led inspite of their achievements. Their contentment in all situations should be an inspiration for everyone.

  • @mjmbeautycollections3915
    @mjmbeautycollections3915 Před 3 lety +12

    Hatsap amma good interview

  • @khasimshaik9477
    @khasimshaik9477 Před rokem +5

    ఇంటికి దీపం ఇల్లాలే అంటే మన సావిత్రమ్మ
    మా ఇంటి మహాలక్ష్మి అంటే మన సావిత్రమ్మ
    సుగుణశీలి అంటే మన సావిత్రమ్మ
    ఇలాంటి ఉత్తమ ఇల్లాలు ఈనాటికి ఎక్కువగా కనిపించకపోయినా ఆమె లాంటి వారు వేళ్ళమీద లెక్క పెట్టేంత మంది ఉన్నారు.
    ఆదర్శనీయురాలు సావిత్రమ్మ నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను.

  • @madhavilkml4161
    @madhavilkml4161 Před 3 lety +33

    సంప్రదాయం. +. Manchi భార్య..+మంచి అమ్మ + మంచి విషయాలు+బాద్యత ....+శుచి శుభ్రత. = Saavitramma

  • @venkateshwarlupittala3092

    అమ్మా ఘంటసాల మేష్టారు గారి సతీమణిగారైన మీకు పాదాభివందనం
    మాకు ప్రాణప్రదమైన గీతాలనందించిన అమరగాయకులు స్వర్గీయ మేష్టారు గారికీ శతకోటి వందనాలు
    మీరు దీర్ఘాయుర్దాయారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనుస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadsumanam7881
    @prasadsumanam7881 Před 4 lety +7

    A great interview with several ethics. This is the need of this day. Can we expect it ? I don't think so. One and the only legendary and his wife. Living so healthy till now is a challenge and can anybody challenge her ? Purity in life must be her secret of success. Seeking blessings of such a AMMA which is above several yogins. Paadaabhivandanam.

  • @lathasreemurthy1925
    @lathasreemurthy1925 Před 4 lety +16

    What a graceful lady🙏🙏

  • @vaddiramakrishna9670
    @vaddiramakrishna9670 Před rokem +2

    Manchi interview talli god bless you

  • @fiazahmed8523
    @fiazahmed8523 Před 3 lety +5

    Such a great human being...Great respect to savitramma garu🙏🏻

  • @yajjavarapusrinivas3746
    @yajjavarapusrinivas3746 Před 5 lety +126

    ఇలాంటి సంస్కార వంతులు ఇప్పిడు భూతదమ్ పెట్టి నెతీకిన దొరకరు🙏

  • @thuphanutsunaami1311
    @thuphanutsunaami1311 Před 4 lety +154

    మంచిది తల్లీ....జాగ్రత్త గా ఉండండి అమ్మా..
    In another angle, ఈ మహాతల్లి ఇంటర్వ్యూ కి కూడా.. dislikes ఎంటర్రా...jaffas!

    • @sajidaahamed86
      @sajidaahamed86 Před 3 lety +3

      Dislikeచేయము. యాంకర్ లొడలోడా గ్యాప్ ఇవ్వకుండా వాగుతుంటే. నచ్చదు అమ్మని. ఆమే మాట్లాడితే చాలు మాకెంత ఇష్టమో. వినాలని

  • @rajeshkashyap6339
    @rajeshkashyap6339 Před 2 lety +2

    Beautiful questions excellent answers fantastic interview

  • @Kiran-630
    @Kiran-630 Před 3 lety +28

    Ghantasala గారు కుటుంబానికి వారి కుమారులకు ఏమి ఛాన్సులు ఇవ్వలేదు .... గొప్ప సంగీత విద్వాంసులు వారి కుటుంబం చాలా నిడారంబరంగా ఉన్నది.

  • @guruprasad6410
    @guruprasad6410 Před 4 lety +9

    Savitramma Garu, Ghantasala Gari Satimaniga Meeru Sampoornamaina Samtruptikaramaina Jeevithanni Anubhavincharu. Mee Matalu Vintunte Maa Intilo Ammano Nannammano Choosinantha Santhoshamga Vundi. Meeku Maa Padabhivandanamulu.

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru1897 Před 4 lety +7

    Nice interview.
    Every one should see this to know values and relations .
    Ammagariki namaskaralu.

  • @munamamahesh7895
    @munamamahesh7895 Před 5 lety +11

    Viluvaina Samacharam,👏👌Thank 'U'VanithaTV👍

    • @kedandu4209
      @kedandu4209 Před 5 lety

      Amma meeku shakoti namaskaralu.
      Anni chakkaga vivaranga chepparu.

  • @saralarao8335
    @saralarao8335 Před 3 lety +8

    Wow wonderful interview I enjoyed this time if I visit India I want to meet her it is very very nice interview thanks I want to know how she use to cook vankaya kura

  • @hareeshthota6896
    @hareeshthota6896 Před 2 lety +4

    37:00 ఏం మాట చెప్పారు తల్లి అలాంటి వాళ్ళని ఒకళ్లనే పుట్టిస్తాడు దేవుడు 👌👌👌👌🙏🙏🙏🙏

  • @sharadabeerappa5618
    @sharadabeerappa5618 Před 4 lety +15

    Amma Garu, your answers about how to deal with fevers and illness are like precious DIMONDS.

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp Před 4 lety +9

    Great singer Ghantasala, maybe god wanted him on the earth to sing his songs.. A blessed person.. Na bhooto na bhavishyat..

  • @vijayagrace4658
    @vijayagrace4658 Před 2 lety +1

    Thank you so much sharing this Video. So happy.

  • @sasiranim2107
    @sasiranim2107 Před 5 lety +8

    Hats off to Vanitha TV

  • @shruthirao8107
    @shruthirao8107 Před 4 lety +9

    Good anchoring, v.good

  • @vidyalathareddy8190
    @vidyalathareddy8190 Před 3 lety +4

    Thanks to the anchor for the wonderful interview

  • @mallikarjunaraov3419
    @mallikarjunaraov3419 Před 4 lety +7

    Chala baga chapparu amma 🙏🙏🙏

  • @manoharvanise2314
    @manoharvanise2314 Před 3 lety +16

    Why Telugu film industry is not supporting this great woman.. Mrs.Gantasala.
    Shame on Telugu film industry.

    • @suryateja2272
      @suryateja2272 Před 3 lety +1

      తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నవారు తెరపై కన్నా నిజ జీవితంలో గొప్ప నటులు. ఇప్పుడున్న వారు ఎలా కళాకారులు అయ్యారో ఆశ్చర్యం వేస్తుంది.

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Před 3 lety +80

    అసలు 87 ఇయర్స్ మీరు అంత గొప్ప healthiga సూపర్ బామ్మ గారు

  • @janakivanam9802
    @janakivanam9802 Před 4 lety +23

    మహాగాయకుని మనసునెరిగిన ఇల్లాలు.. ఇంటర్వ్యూ చాలా బాగుంది..

  • @ahalyasekar3181
    @ahalyasekar3181 Před 3 lety +11

    Happy interview.😂😂👌👌👌👌👏👏👏👏💐💐🙏🙏🙏

  • @alluvenkatasivaramakrishna7795

    పాదాభివందనం తల్లి (స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు సతీమణి గార్కి) మీరు నిండు నూరేళ్ళ సుఖంగా వర్ధిల్లాలి తల్లి.

  • @homecooking8102
    @homecooking8102 Před 5 lety +9

    Vanitha tvki thanks

  • @sreedharsinger216
    @sreedharsinger216 Před 5 lety +12

    ధన్యవాదాలు అమ్మ

  • @sivaranikanumuri4526
    @sivaranikanumuri4526 Před 5 lety +11

    Chala chala baga chepparu

  • @venkateshareddypm6341
    @venkateshareddypm6341 Před 5 lety +24

    She is living legend. My pranaam to dear Ma'am.

  • @kondelamaruthi7608
    @kondelamaruthi7608 Před 3 lety +3

    వనిత టి.వీ..యజమాన్యానికీ...ధన్యవాదాలు..
    వాఖ్యాత గారికీ ##అభినందనలు

  • @sureshsadaram8659
    @sureshsadaram8659 Před 5 lety +7

    Good information on Ghantasala garu

  • @annapurna9432
    @annapurna9432 Před 5 lety +75

    ఘంటసాల గారి జీవితం మళ్లీ జీవన విధానం పైనా చాలాభాగం వరకూ ఊహాగానాలు తప్ప ఎరుగము. ఐతే సావిత్రమ్మ గారి ఇంటి కబుర్లతో ఎన్నో తెలుసుకున్నాము. అమె కబురులు వింటూ మేము ఆనాటి జీవన వాతావరణంలో ఎంతో మమేకమైపోయము. ఈ కబుర్లు నెలనుండీ పది సార్లు విన్నాను. ఇదొవరం. జీవన సాఫల్యం.
    వడ్డాది గోపాలకృష్ణ మూర్తి
    ఘంటసాల నాప్రాణం
    9848114038

  • @ratnamch436
    @ratnamch436 Před 5 lety +72

    అమ్మ నీ ఓపికకు, సహనానికి, సంతృప్తికి,ముందుచూపుకు మరియు డైర్యానికి జోహారులు

    • @jagan6509
      @jagan6509 Před 5 lety +2

      ఏమి దాచుకోకుండా మాస్టారు గారి గురుంచి సావిత్రమ్మ గారి గురుంచి వారి పిల్లల గురుంచి చెప్పారు ఇది నిజమైన ఇంటర్వ్యూ....ఈ ఇంటర్వ్యూ తర్వాత ఘంటసాల గారి గురుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను...ఆయానలాంటి గాయకుడు ఇక ఈ తెలుగు నేలపై పుట్టడు కాబోలు హ్యాండ్సప్.....గురువుగారు మరియు సావిత్రమ్మ గారు....💐💐

  • @bandiramu4671
    @bandiramu4671 Před 5 lety +8

    Wonderful message for all family's must watch..

  • @venkateshyakkali1950
    @venkateshyakkali1950 Před 3 lety +11

    wow, chala baga nachina interview idi naku

  • @shobhanakrgn7279
    @shobhanakrgn7279 Před 4 lety +2

    amma mee interview choosi chala inspire ayyanu nenu tappaka mimmalni fallow avuthanu

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 Před 5 lety +17

    Such innocence. My mom is also same age. They are very honest, and pure souls. In those days they got married very young. There was a comment shame on Ghantasala .. you have to know those days were like that.

  • @sS-lt3nr
    @sS-lt3nr Před 4 lety +26

    IIT... IIM students also could learn from AMMA garu some management principles.

  • @eswararaom664
    @eswararaom664 Před 2 lety +1

    Ammaku naa namaskaram. Excellent.

  • @ksmk.simha.chalam45
    @ksmk.simha.chalam45 Před 3 lety +11

    We can not forget...Sri Gantasala garu.....he lives in our hearts.....🙏🙏🙏🙏

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 Před 5 lety +17

    ఘంటసాలగారు కనీసం మరో 30 సంవత్సరాలు అంటే 2004 సంవత్సరం వరకు జీవించి ఉండి ఉంటె మనకు మరికొన్ని మధుర గీతాలు ఇచ్చి ఆయన కుటుంబానికి ఎంతో అండగా ఉండి ఉండేవారు! ఆయన తెలుగువాడిగ పుట్టడం మన అదృష్టం! చిన్న వయసులో చనిపోవడం మన అందరి దురదృష్టం!

  • @ramakrishnabangaru6900
    @ramakrishnabangaru6900 Před 5 lety +11

    Highlights are Anchor's spontaneity and legacy of Mrs Ghantasala. We all should get inspiration from Ghantasala family's simplicity.

  • @kumarchunduru7570
    @kumarchunduru7570 Před 2 lety

    I have completely listened the interview; I am very happy to listen

  • @madhavikathi6942
    @madhavikathi6942 Před 3 lety +8

    Power packed lady...jus fell in love with her attitude n also her sense of humour 😁🥰

    • @parvatanand
      @parvatanand Před 2 lety

      Well said. Beauty is not just in physical appearance. Beauty is also in the attitude