ఎంతటి కీళ్లు మొకాళ్ళు వాతం లాంటి నెప్పులనే ఇట్టే నయంచేసే శక్తివంతమైన కాయ పచ్చడి | Ash Gourd Pachadi

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ఎంతటి కీళ్లు మొకాళ్ళు వాతం లాంటి నెప్పులనే ఇట్టే నయంచేసే శక్తివంతమైన కాయ పచ్చడి | Ash Gourd Pachadi
    నెలలో ఆ మూడు రోజులు ఆడవాళ్ళకి పనికి రాదు, అలా పనికి రాని ఆడ వాళ్ళు తాకితే ఆ కాయ చెడి పోతుందని అర్థం, ఆడవాళ్ళు ఇంటికి దీపం, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే ఆ ఇంటికి కళ, దయచేసి అర్థం చేసుకోండి.
    #pachadirecipe
    #healthychutney
    #ashgourdrecipe
    #pachadiintelugu
    #rotipachallu
    #gummadikaya
    #weightloss
    #painkiller
    #villagesiricooking
    #srimallikaskitchen
    #villagecookingchannel
    Hi Guys 🙏🙏🙏🙏🙏 --------------❤️❤️❤️❤️❤️
    :-🙏my name is venkata sirisha Mahesh Babu -----
    Welcome To Village Siri Cooking You Tube Channel. one of the healthy food and healthy life india in telugu cooking you tube channel💯🙏
    my name is venkata sirisha please subscribe,
    :- ingredients.
    Ash Gourd Pachadi.
    Ash Gourd.
    Remove the seeds.
    Small size cutting.
    Keep it a side.
    Stove on kadai.
    Add the 1 Tbls of oil.
    Add the 20" ps' red chillies.
    1" Tbls ' of coriander seeds.
    1" Tbls of cumin seeds.
    2" Tbls ' of white sesame.
    Roast.
    Transfer the fried chillies in a plate.
    Keep it a side.
    Same kadai.
    Add the 2" Tbls ' of oil.
    Add the chopped Ash Gourd.
    Roast.
    Add the turmeric powder to taste.
    1" Tbls ' of salt.
    Add the lemon size of tamarind.
    Perfect roasting.
    Stove off.
    Keep it a side.
    Add the fried chillies in a mixture stone.
    Crush them.
    1" Tbls ' of salt.
    9" ps' garlic.
    Add the fried Ash Gourd.
    Mix well.
    Grind into a fine paste.
    Perfect.
    Transfer the blended paste in a bowl.
    Keep it a side.
    Stove on kadai.
    Add the 1" Tbls ' of oil.
    Add the 1" Tbls ' of buy seeds.
    1" small crushing garlic.
    Roast.
    3" red chillies.
    Add the hing to taste.
    Curry leaves.
    Add the blended Ash Gourd paste.
    Mix well.
    Add the chopped onion.
    Mix well.
    Ash Gourd Pachadi is a ready.
    Happy family.
    Happy eating budida gummadikaya pachadi.
    Thanks for watching.
    Please subscribe like and share.
    :- 🙏 Thanks for watching 🙏
    :- 🙏 Thank you subscribe 🙏
    :- 🙏 Thank you like and share 🙏
    / @villagesiricooking-xz786
    Village Siri Cooking. Traditional, Village food. Country foods, Tasty Recipes for Children, Villagers, and poor people, VILLAGE SIRI COOKING Channel Entertains with Cooking and Eating and Sharing foods.
    The popular BUDIDA GUMMADIKAYA PACHADI, veg recipe I made is very simple Very tasty healthy and attractively prepared to impress everyone.
    thank you!
    • వంకాయ తక్కాళీ పచ్చడి ఇ...
    • పాలకూర తినని వాళ్ళు కూ...
    • ఇది తెలియక ఇన్నాళ్లు మ...
    • కంటి చూపును పెంచి షుగర...

Komentáře • 104

  • @vanichallapa3794
    @vanichallapa3794 Před měsícem +4

    పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతోంది మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
    తప్పక ట్రై చేస్థాము

  • @padminiganti3740
    @padminiganti3740 Před 5 měsíci +13

    Waaw ! Supper. బూడిద గుమ్మడి పచ్చడి 1st టైమ్ chusa

  • @jayalakkaraju4356
    @jayalakkaraju4356 Před měsícem +1

    Chaala బావుంది sir.mi గొంతు చాల బావుంది sir.

  • @bhuvanagirichandrasena3343
    @bhuvanagirichandrasena3343 Před 4 měsíci +3

    Meeru cheppinattu chesanu chala bagundhi.thanq andi.😊

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 Před 4 měsíci +2

    చిత్తూరు జిల్లా యాస యెర్రగడ్డలు పచ్చడి suuuuuuper 🎉🎉

  • @satyapadmavathi6962
    @satyapadmavathi6962 Před 5 měsíci +2

    ఒక మంచి recipe ni చెప్పారు. చాలా చాలా థాంక్స్ . ఈ రోజే try చేస్తాను.

  • @amma.g3370
    @amma.g3370 Před 4 měsíci +3

    Tnq Sir.manchi health tip chepparu Sir.

  • @sundaripidaparthi7489
    @sundaripidaparthi7489 Před 15 dny +3

    Kanee.adi.correct..nenu.aadadanne.maila.lo.thagilithe..aavakaya.kuda.padavutundi

  • @vschudamani9641
    @vschudamani9641 Před 5 měsíci +10

    మంచి పచ్చడి చెప్పారు థ్యాంక్యూ

  • @vanajaathota5058
    @vanajaathota5058 Před 5 měsíci +18

    పనికిరాని ఆడదా......😮😮
    మీ ఉద్దేశం ఏదయినా.......
    అలా ఎలా అనగలరు?
    అనవసరంగా గౌరవం పోగొట్టుకోకండి.

    • @VSCCOOKING
      @VSCCOOKING  Před 5 měsíci +4

      మేము మాట్లాడే మాట లోకమంతా వింటూ వుంటారు, దయచేసి అర్థం చేసుకోండి, పనికిరాని ఆడవాళ్ళు అంటే ఆ పదానికి అర్థం బహిష్టు సమయంలో అంటే నెలలో మూడు రోజులు అని అర్థం బాబు, మీరేదో ఊహీంచు కోవద్దు బాబు, ఇంట్లో మన అమ్మ ని అడిగితే చెపుతుంది కదా ఈ పదానికి అర్థం, ఆడవాళ్ళని అవమానిస్తే మన అమ్మ ని అవమానించినట్లే ఆవిషయం నాకు తెలుసు బ్రదరూ,

  • @arunasree1821
    @arunasree1821 Před 5 měsíci +14

    అదిరింది పచ్చడి, మీరు చెప్పిన విధానం 👌👌👌

  • @kolliparasivaleela7045
    @kolliparasivaleela7045 Před 5 měsíci +3

    ఒక మంచి ఆరోగ్యానికి ఉపయోగ పడే పచ్చడి చెప్పారు థాంక్స్

  • @padmas8613
    @padmas8613 Před 13 dny

    Super undi ❤❤

  • @appalaraju6517
    @appalaraju6517 Před 5 měsíci +1

    Super 👌 👍 😍 good recipe 👌 thanks 👍 God bless you all 👨‍👩‍👧‍👧 🧡 🙏 😊 ❤ 🙌

  • @sarojinich138
    @sarojinich138 Před 24 dny +1

    Nice 👍🏼👍🏼

  • @srilakshmi1381
    @srilakshmi1381 Před 25 dny +2

    పనికి రాని ఆడవాళ్ళు అనేకంటే వేరే విధంగా మీ భావాన్ని చెప్తే బావుండేది...

  • @ashasrinidhi5678
    @ashasrinidhi5678 Před 3 měsíci

    రోటి పచ్చడి వెరీ నైస్👌👍

  • @naveenkumar-qn8df
    @naveenkumar-qn8df Před 5 měsíci +9

    Nice & Healthy receipe.. ❤
    He is Saying about the
    Ladies,
    who are with Periods...
    in his local words Or language...
    don't Over think about that Small thing...

  • @vkalyani9242
    @vkalyani9242 Před 11 dny

    Very nice recipi. Your way of explanation is also very nice. 👌👌👌👌👌

  • @devikalareddy3698
    @devikalareddy3698 Před 5 měsíci +1

    Super ga చేశారు

  • @kalyan20091000
    @kalyan20091000 Před 15 dny

    బాగా చెప్పారు❤💚💜💙👍

  • @saraswathivengala6197
    @saraswathivengala6197 Před 4 měsíci +2

    Super 👌

  • @atmakuripadmalatha6598
    @atmakuripadmalatha6598 Před 3 měsíci +1

    Super andi

  • @kamalakumari6278
    @kamalakumari6278 Před 5 měsíci +4

    Very 👍

  • @sunithajee3881
    @sunithajee3881 Před 5 měsíci +4

    Ashgurad halwa my favourite..
    Leda more curry....( Kerala)

  • @neerajacs4330
    @neerajacs4330 Před 2 měsíci

    Delicious recipes 😊with excellent communication.Thank you sir.

  • @aagurusrinivasarao6422
    @aagurusrinivasarao6422 Před 3 měsíci +2

    Nice sir.

  • @tallurilavanya7286
    @tallurilavanya7286 Před 5 měsíci +2

    Super super

  • @vijayakolla2929
    @vijayakolla2929 Před 5 měsíci +4

    Suuuuper

  • @sistlasrkmurthy1300
    @sistlasrkmurthy1300 Před 5 měsíci +1

    Super

  • @lakshmisetti1740
    @lakshmisetti1740 Před 14 dny

    గుడ్ పి కి ల్

  • @ramamadhavarao5328
    @ramamadhavarao5328 Před 5 měsíci +2

    Super🎉

  • @varalaxmi1509
    @varalaxmi1509 Před 27 dny

    Correct 💯

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 Před 5 měsíci +1

    Super andi 😊

  • @Mary4930...
    @Mary4930... Před měsícem

    Super..

  • @lakshmisetti1740
    @lakshmisetti1740 Před 14 dny

    తప్పక నేను ట్రై

  • @durgesh4138
    @durgesh4138 Před 5 měsíci +2

    super

  • @viswamstudio3066
    @viswamstudio3066 Před 5 měsíci +2

    suuuuuper

  • @vnagamani4316
    @vnagamani4316 Před 5 měsíci +1

    Thank u so much sir 🎉🎉🎉🎉😊

  • @sundaripidaparthi7489
    @sundaripidaparthi7489 Před 15 dny

    Vadiyalu.pedathamu.kadaa.alaga.tarukkovali

  • @rupavathipatharlagadda1523
    @rupavathipatharlagadda1523 Před 5 měsíci +1

    Thanks for Healthy Tips continue the best Tops

  • @charygsjrg1804
    @charygsjrg1804 Před měsícem +2

    వేగటం కాదు, ఉడకడం అంటారు

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Před 2 měsíci

    Bavundi

  • @korivibharathi2106
    @korivibharathi2106 Před 2 měsíci

    Gummadikaya pachadi baga chesi chupincharu Tq

  • @umamaheswararaogovindu9196
    @umamaheswararaogovindu9196 Před 5 měsíci +9

    పనికిరాని ఆడది అంటే మెన్సస్ ఐనవారు అవ్వొచ్చు

  • @thusibai6507
    @thusibai6507 Před 5 měsíci

    Respected sir meeru esthunna recipe anni chaala baaga undaadi but konjam sounduga speech ivvandi sir emi vinaledu sir

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 Před 5 měsíci +11

    అన్ని మిరపకాయలా? కడుపులో మంట పుట్టదా ?

  • @Shravya_kadapa
    @Shravya_kadapa Před 29 dny

    😊

  • @reubenrichardk2662
    @reubenrichardk2662 Před 3 měsíci

    💯👌👌👌🎉

  • @sarojagollapalli4945
    @sarojagollapalli4945 Před 5 měsíci +3

    Kaya vade mundhu kadahara?

  • @sujathatulasi2109
    @sujathatulasi2109 Před 24 dny

    Pachadi bagundi kani panikirani adavaru ani add cheyakuntey bagundunu

  • @d.r.prasad9990
    @d.r.prasad9990 Před 3 měsíci

    May be

  • @vanajaathota5058
    @vanajaathota5058 Před 5 měsíci +51

    మీకు ఆడవాళ్లు అంటే రెస్పెక్ట్ లేకపోతే మీపై, మీ ఛానల్ పై మాకు రెస్పెక్ట్ ఉండదు.

    • @VSCCOOKING
      @VSCCOOKING  Před 5 měsíci +19

      మేము మాట్లాడే మాట లోకమంతా వింటూ వుంటారు, దయచేసి అర్థం చేసుకోండి, పనికిరాని ఆడవాళ్ళు అంటే ఆ పదానికి అర్థం బహిష్టు సమయంలో అంటే నెలలో మూడు రోజులు అని అర్థం బాబు, మీరేదో ఊహీంచు కోవద్దు బాబు, ఇంట్లో మన అమ్మ ని అడిగితే చెపుతుంది కదా ఈ పదానికి అర్థం, ఆడవాళ్ళని అవమానిస్తే మన అమ్మ ని అవమానించినట్లే ఆవిషయం నాకు తెలుసు బ్రదరూ,

    • @naveenkumar-qn8df
      @naveenkumar-qn8df Před 5 měsíci +3

      Good!!
      Pls, don't watch!!

    • @psarada4016
      @psarada4016 Před 4 měsíci +1

      nice

    • @Akashavanidairy97.5
      @Akashavanidairy97.5 Před 4 měsíci +11

      పనికిరాని ఆడవాళ్ళు అని అనటం మాత్రం తప్పు. ఒకవేళ మీ అమ్మ అలా మీకు చెప్పి వుంటే మీ అమ్మ మాట తప్పు!!!

    • @user-ig6jf8fv7f
      @user-ig6jf8fv7f Před 4 měsíci +3

      Panikirani aadavallu emitandi babu

  • @appalaraju6517
    @appalaraju6517 Před 5 měsíci

    🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI MATREY NAMAHA 👏🏾🙏🥥🍌👨‍👩‍👧‍👧🙌❤🙏🙏🙏🙏🙏

  • @sandeep4285
    @sandeep4285 Před 4 měsíci +2

    Thank you manchi pachadi chepparu...

  • @mandalakoteswari8016
    @mandalakoteswari8016 Před 2 měsíci

    Aa panikiraani de lekunte ???? Bhaasha pradanam

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz Před 5 měsíci

    😮

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv Před 4 měsíci

    Instead of tamarind, you can use lemon juice also, just 4 spoons please.

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 Před 5 měsíci

    Vadiyalu, halwa maatrame telusu kaani pachhadi matram first time chusthunnamu.

  • @padmakrovvidi8154
    @padmakrovvidi8154 Před měsícem

    ఆయన ఉద్దేశ్యం ladies monthly periods ఉన్నవారు అని ఏమైనా గుమ్మడికాయ పచ్చడి cheyachani తెలిసింది😂

  • @sunithamltdmltlabtechnicia999

    Chustey dosakayalaa vundhi

  • @sunithajee3881
    @sunithajee3881 Před 5 měsíci +1

    Water yekkuva vastay kada gummadi kai lo

  • @taherask383
    @taherask383 Před 5 měsíci

    పనికి రాని అడవారు అంటే పెద్ద వయసు వాళ్ళా అర్ధమా గుమ్మడికాయ పచ్చిది. గుమ్మడి కాయ వడియాలు తింటే అరోగ్య మే

  • @chintuff9990
    @chintuff9990 Před 5 měsíci +1

    Heart problem unnavallu chatni thinavacha

    • @venkatas7111
      @venkatas7111 Před 5 měsíci

      Budida gummadikaya juice heart కి చాల మంచిది

  • @vishalaxmigaddam2063
    @vishalaxmigaddam2063 Před 3 měsíci

    Gummafi kayanu cut chedemundu kadaga vadda kadiginattuga chupincha ledu

  • @sasankamouli9114
    @sasankamouli9114 Před 3 měsíci

    Ade avvochhu apardham chesukokudadu

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Před 5 měsíci

    Suuuuuu r

  • @gruhalakshmibondalapati4714
    @gruhalakshmibondalapati4714 Před 5 měsíci +1

    తోలు తీయరు

  • @vishnupriyamallela2830
    @vishnupriyamallela2830 Před 5 měsíci +7

    Mee అమ్మ kuda పనికిరాని ఆడదాని బ్రో cheppandi😮

    • @VSCCOOKING
      @VSCCOOKING  Před 5 měsíci +8

      మేము మాట్లాడే మాట లోకమంతా వింటూ వుంటారు, దయచేసి అర్థం చేసుకోండి, పనికిరాని ఆడవాళ్ళు అంటే ఆ పదానికి అర్థం బహిష్టు సమయంలో అంటే నెలలో మూడు రోజులు అని అర్థం బాబు, మీరేదో ఊహీంచు కోవద్దు బాబు, ఇంట్లో మన అమ్మ ని అడిగితే చెపుతుంది కదా ఈ పదానికి అర్థం, ఆడవాళ్ళని అవమానిస్తే మన అమ్మ ని అవమానించినట్లే ఆవిషయం నాకు తెలుసు బ్రదరూ,

    • @sandeep4285
      @sandeep4285 Před 4 měsíci +1

      Adi rayalaseema slang ardam avadulee

  • @ruthelizabeth8094
    @ruthelizabeth8094 Před 5 měsíci

    Nadumu pattesthundi antaru kadandi

  • @nagarajsk5065
    @nagarajsk5065 Před měsícem

    kaya Peru sir

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 Před 2 měsíci

    Try to make video in a concise manner, not in a hammering video

  • @Sravanammk
    @Sravanammk Před 2 měsíci

    Pl. Take back your word .panikirani aadadi ani damaging matladaddu

  • @marylatha7998
    @marylatha7998 Před 2 měsíci

    You did not wash/wipe the ash on the it.

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl Před 5 měsíci

    చింతపండు పులుపు కానీ నిమ్మకాయ
    కాని లేదు. కారం ఉప్పు తప్ప. గుమ్మడికాయకు ఒక రుచి అంటూ ఉండదు కదా.....

  • @veerabhadramantha9639
    @veerabhadramantha9639 Před 5 měsíci

    Sodi😂

  • @bharatbagadi4433
    @bharatbagadi4433 Před měsícem

    Prantanni batti bhsha yasa maruthayi aayanamatladedi rayalaseema bhasha ,artham chesukovali

  • @deepadasoju5751
    @deepadasoju5751 Před 5 měsíci +2

    Super

  • @Crazyfellows_5
    @Crazyfellows_5 Před 5 měsíci +1

    Super

  • @Crazyfellows_5
    @Crazyfellows_5 Před 5 měsíci +1

    Super

  • @varalakshmidhanakudharam7243
    @varalakshmidhanakudharam7243 Před 5 měsíci +1

    Super

  • @sitadevi675
    @sitadevi675 Před 5 měsíci +1

    Super