నువ్వా.?నేనా.?అన్నట్లుగా

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • హార్మోనియం:-
    బొడ్డు వెంకట్రావు
    K. సత్యబాబు.
    డోలక్ :-
    గుంజి తిరపతిరావు
    వీరాజు
    కిలార్నుట్:-
    యలమందరావు. 💐 Jr,Dv Subbarao Top videos💐💐
    ___________________________________
    1️⃣HARISCHANDRA DRAMA //తిరమై సంపదలెల్ల..//DV.Subbarao Garu ( jr )
    • HARISCHANDRA DRAMA //త...
    2️⃣హరిశ్చంద్ర నాటకం కాటిసీను ఆడియో :: డీవీ.సుబ్బారావు jr & కిలారు లక్ష్మి
    • హరిశ్చంద్ర నాటకం కాటిస...
    3️⃣HARISCHANDRA DRAMA //. వారణాశి సీను full video..//DV.Subbarao Garu
    • HARISCHANDRA DRAMA //....
    4️⃣హరిశ్చంద్ర నాటకం :* కలత వహింపకయ్య * //నక్ష : నర్సీపట్నం శ్రీను.. హరిశ్చంద్ర : డీవీ సుబ్బారావు jr
    • హరిశ్చంద్ర నాటకం :* కల...
    5️⃣హరిశ్చంద్ర నాటకం వారణాసి ఆడియో::dv
    • హరిశ్చంద్ర నాటకం వారణా...
    . 💐💐RATNASREE TOP VIDEOS 💐💐 «««««««««««««««««««📽️🖥️📽️»»»»»»»»»»»»»»»»»
    1️⃣గిరిజా రమణా పాట రత్నశ్రీ నోట || exlent singing from harischandra natakam
    • గిరిజా రమణా పాట రత్నశ్...
    2️⃣#చింతామణి నాటకం లో "ఇంతులు తారసి ల్లువర-కే & ప్రాణములు గల్గినట్టి" పద్యాలు RATHNASREE
    • #చింతామణి నాటకం లో "ఇం...
    3️⃣Ratna sree నటించిన చింతామణి నాటకం నుండి "తనకు గల్గిన దెల్ల". పద్యం
    • Ratna sree నటించిన చిం...
    4️⃣#ఓం హర హర మహాదేవ ఓం శంభో శివ శంభో.. భక్తిగీతం ఆలపించినవారు రత్నశ్రీ ||హరిశ్చంద్ర నాటకం అడవి సీను
    • #ఓం హర హర మహాదేవ భో.....
    👁️°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°👁️
    📳 GVS whatsApp no : 9705053377
    ________________________________
    MY FACEBOOK link::
    www.faceboock....
    °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
    🤳""""""""""""""""""""""""""""""""""""""""""""''🤳
    🙏 T H A N K S F O R W A T C H I N G 🙏
    """""""""""""""""""""””""""""""""""""""""''''"""''''''"""''''''''""'''''''"""""'''""""""""""'”
    🎼🎤మన సంస్కృతి మన కళలని కాపాడుకుందాం🎶
    🇮🇳 జైహింద్ 🇮🇳

Komentáře • 356

  • @Goddalla
    @Goddalla  Před 4 lety +143

    ప్రేక్షకులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను..🙏🙏🙏 --: వీడియో చూసిన వారందరూ మీకు నచ్చితే like కొట్టండి.ఒక్క ఫోటో కే చాలా time తీసుకొని upload చేస్తున్నాను.. దయచేసి నన్ను ప్రోత్సహించండి.అట్లాగే ఈ నాటకం లో మంచి మెసేజ్ ఉంది,స్వామి నాయుడు గారు ఈ నాటకం యెక్క సూక్తిని చాలా చక్కగా వివరించారు వీలైతే నాటకం మొత్తాన్ని చూడటానికి ప్రయత్నించండి. మరిన్ని మంచి రంగస్థల videos upload చెయ్యగలను..అట్లాగే నా channel ని subscribe చేసుకోగలరు...🙏🙏🙏

  • @tvraonellore4865
    @tvraonellore4865 Před 4 lety +27

    డి వి సుబ్బారావు గారు రత్నశ్రీ గారు పోటాపోటీగా నటించారు
    వీడియో చాలా క్లారిటీగా వుంది
    ప్రతి పదం చక్కగా వినపడుతోంది
    వీడియో అప్ లోడ్ చేసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు

    • @kguravaiah9611
      @kguravaiah9611 Před 3 lety

      Chakkagaunnadi

    • @user-pu7sz8zh3i
      @user-pu7sz8zh3i Před 3 lety

      డీ వీ గారు రత్నశ్రీ గారి కాంబినేషన్ చాలా చక్కగా ఉంది..

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i Před 4 lety +15

    తెలుగు నాటకరంగాన్ని కాపాడుకోలేమా....అనే భయం
    కలిగిన మాటవాస్తవం.
    కానీ ఇప్పుడు మీలాంటి వారు చేస్తున్న కృషి మావంటి వృద్ధులు ఆశీస్సులు ఉన్నందున
    సజీవంగా పూర్వవైభవం పొందుతుంది.
    శుభాకాంక్షలు....
    కళాభిమాని
    భువనగిరి పురుషోత్తం
    ఒంగోలు

  • @palaganiphanishankar
    @palaganiphanishankar Před 4 lety +52

    నాటకాలు లేని సమయంలో జనాలకి ఇంత మంచి వీడియోలు అందిస్తున్న ప్రసాద్ గార్కి ధన్యవాదములు

    • @Goddalla
      @Goddalla  Před 4 lety +1

      Tq brother.. అతి త్వరలో మీ వీడియో కూడా అప్లోడ్ చెయ్యాలని అనుకుంటున్నాను..

    • @kavurilakshminarayana7948
      @kavurilakshminarayana7948 Před 4 lety

      After a long time I watched a beautiful and an extradinary drama from Jr DVR and Ratnasri. Ratnasri performance is marvellous and awesom noth for years and eyes.Thank you for and all involved in this reposode.

    • @mravikumar2630
      @mravikumar2630 Před 3 lety

      Ur also very good actor Phani garu me natakam chusanu kalvabugga lo Rathnastee mam meeru bilvamangaludu

  • @jayaramd4522
    @jayaramd4522 Před 4 lety +5

    కళాకారులు కలలు ప్రదర్శించడం
    తేలిక కాదు.ఎంతో సాధనతో నిష్ఠతో
    కూడుకున్న కార్యక్రమం.పూర్వ జన్మ
    సుకృతం తో కళాకారులు జన్మిస్తారు.
    వారికివే నా శుభాభివందనములు.

  • @nageshwararao6097
    @nageshwararao6097 Před 3 lety +3

    D.V. నీకు neve సాటి .చాలా బాగున్నాయి
    God bless you 🙏 ❤ 🙌 ♥

  • @bharichandraraju3286
    @bharichandraraju3286 Před 3 lety +3

    నమస్తే చాలా బాగా చేశారు

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 4 lety +9

    వీనుల విందుగా వుంది శుభాభినందనలు ప్రసాద్ గారు చాలా బాగుంది నమస్కారాలు 👍 👍👍👍 🙏 🌹🌹🙏🙏🌹🌹🙏 🙏🌹🌹

  • @ERN1995
    @ERN1995 Před 4 lety +5

    Great video ! మంచి కళా సేవ మీది ! G.వెంకట శివ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మీ కృషిని ఇలాగే కొనసాగించండి.ఆ కళామతల్లి మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాది.

  • @kiprasadrao
    @kiprasadrao Před 4 lety +2

    విలక్షణమైన చంద్రమతి,సత్యభామ,చింతామణిలాంటిపాత్రలుధించి ప్రేక్షకులను రంజింపజేసిన రత్నశ్రీగారుఎంతైనా అభినందనీయులు.Jr DV సరేసరి.ఇలాంటి ప్రదర్శన నేటిరంగస్థలాన చూడగల్గినవారు ఎంతైనాధన్యులు.అందించినవారికీ,వాద్యసహకారమందించిన మరిమరీ ధన్యవాదాలు.

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 3 lety +3

    జి వి యస్ పి గారి కి కళాభివంధనాలు🙏🏾🙏🏾 మంచి కళా కారులు కలయిక లో నాటకం రసవత్తరంగా సాగుతోంది చాలా చాలా చాలా బాగుంది మా అభిమాన నటులు అయిన డి వి సుబ్బారావు గారు మరియు రత్న శ్రీ గా రి కలయిక లో హరిశ్చంద్ర నాటకం ప్రదర్శన ను చూపించగలరు 🙏🏾🙏🏾🙏🏾all the best 👍👍 God bless you 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @bodduvenkatarao3781
    @bodduvenkatarao3781 Před 4 lety +39

    నాటకం అయిపోయేంత వరకు ఓపిక గా షూట్ చేసి నాటకాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ప్రజలందరికీ ఈ నాటకాన్ని చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు హార్మోనిస్టు బొడ్డు వెంక రావు. జి వి ఎస్ ఛానల్ శివ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు

  • @pothareddya617
    @pothareddya617 Před 4 lety +4

    నాకు డ్రామాలు అంటే చాలా ఇష్టం మీరు మంచి వీడియో లు పెడుతున్నందుకు ధన్యవాదాలు మిత్రమా

  • @kodamramesh9973
    @kodamramesh9973 Před 4 lety +4

    మీ క్రుషికి అభినందనలు నాటకం చాలా బాగుంది పద్యాలు నటన బాగుంది

  • @ramkrish2232
    @ramkrish2232 Před 3 lety +2

    Soooo nice performance subha rao anna garu.

  • @sudhakarreddy606
    @sudhakarreddy606 Před 2 lety +2

    D v garitone chaala bagundi.l heard it frequently.

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 2 lety +2

    పులి 🐯 ముందు నాట్య మయూరి నాట్యం కనువిందుగా చాలా బాగుంది అరుదైన కాంబినేషన్ సూపర్ 👌 కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🌹🌹

  • @dbrahmaiah1970
    @dbrahmaiah1970 Před 4 lety +21

    ఈ వీడియో అప్ లోడ్ చేసి నందుకు ధన్యవాదాలు మిత్రమా, జూనియర్ డీవి రత్న శ్రీ సూపర్ కాంబినేషన్.....

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 Před 3 lety +5

    నాటకం వీడియో తీసి పంపిన మీకు మా ధన్య వాదాలు

  • @manikeprabhakar2682
    @manikeprabhakar2682 Před 4 lety +5

    Super super super

  • @b.jayanaikb.jayanaik4768
    @b.jayanaikb.jayanaik4768 Před 4 lety +2

    Jr Subbarao గారు మీరు నాటకరంగానికి మకుటంలేని మహారాజు, నేటితరానికి మార్గదర్శం మీరు, మీఅభిమానిగా కళామతల్లి ఆశీస్సులుతో మీరు నిండుగా 100సంవత్సరాలు మాకోసం పాడుతూ ఆనందపరచాలని,హరిశ్చంద్ర, చింతామణి, అర్జున, శ్రీరామ, అన్నింటా మీకు మీరే సాటి -మీకు లేరు, రారు వేరెవరు పోటీ, ఇక సాగిపోండి ముందుచూపు తోటి, jai jr

  • @g.srinu.gayatri6184
    @g.srinu.gayatri6184 Před 3 lety +2

    Supar Sir

  • @lakshminarayanavetti6857
    @lakshminarayanavetti6857 Před 3 lety +1

    Jodi superb acting..chaala saarlu choosaanu.

  • @ramanjivema4112
    @ramanjivema4112 Před 2 lety +1

    Ratnasri acting super,dv gary padyalu super

  • @kathavenkatasubbareddy8361

    Superb Ratnasri

  • @hemachandar2814
    @hemachandar2814 Před 4 lety +5

    Super

  • @gopiy2136
    @gopiy2136 Před 4 lety +10

    Excellent ratnasree performance

  • @thagaramgopijyothi7256
    @thagaramgopijyothi7256 Před 2 lety +1

    అన్న...నేను తెలుగు సార్...మీ యెక్క వీడియెల ద్వారా పద్యసాహిత్యం బాగా అర్థమవుతుంది.... సూపర్ అన్న..

  • @bhavanibhavanappa238
    @bhavanibhavanappa238 Před 4 lety +2

    వెరీ వెరీ గుడ్ సర్ మీకు ధన్యవాదాలు:) 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👌👌👌👌👌D V గారు

  • @vijayakumarip4194
    @vijayakumarip4194 Před 4 lety +2

    Wow super

  • @narasimhulupuli1085
    @narasimhulupuli1085 Před 2 lety +1

    Action of the both actors are really excellent and amazing i prey the god to give them good health,

  • @yobaiahyammani8061
    @yobaiahyammani8061 Před 3 lety +2

    Super sir

  • @madhavarajus5691
    @madhavarajus5691 Před 3 lety +2

    Ramaniyam KAMANIYAM🌹🌹🌹 great mrsagiraju💐💐💐

  • @satyanarayanapavuluri3253

    మంచి వీడియో అందించినందుకు ధన్యవాదాలు

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 Před 4 lety +4

    Ratnasri Garu and jr D V garu awesome performance.

  • @sangatikulasekharreddy3199

    Chala bhagundhi padyame

  • @mmahanthaiah8641
    @mmahanthaiah8641 Před 2 lety +1

    Super. 🌺🌷💐🌹👌👍👏👏

  • @akukkapalli
    @akukkapalli Před 2 lety +1

    both are super .ratna sree excellent

  • @cheboluvenkatakamakshirao3124

    Super super super super super👍. Anna. i like it

  • @narasimhuluadoni5105
    @narasimhuluadoni5105 Před 2 lety +1

    Super super super👍

  • @borrareddy2662
    @borrareddy2662 Před 4 lety +8

    Ratna sri pe rformance is absolutely super, and grand!

  • @evanisuryanarayana2995
    @evanisuryanarayana2995 Před 4 lety +7

    Ratnasri Gari performance
    Excellent 👌

  • @ramprasadgedela2316
    @ramprasadgedela2316 Před rokem +1

    సూపర్ అన్న గారు

  • @padarthilakshminarayana3599

    Super చాలా బాగుంది

  • @hanumantharaochintalapati4042

    Verygoodrathree

  • @sastryguduru4686
    @sastryguduru4686 Před 4 lety +3

    Ratnasri garu, Jr dv subbarao garu combination exlent bhayya......
    Chintamani ina........
    Satyaharischandra ina.........

  • @user-vj1ox4yp3e
    @user-vj1ox4yp3e Před rokem

    పులి, సింహం వేట లా చాలా బాగుంది పోటా పోటీ, ఎవరికి ఎవరు తగ్గకుండా పాడారు

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před 4 lety +2

    తెలుగు పద్య నాటక రంగాన్ని కళాభిమానులకు ఈ విధంగా అందిస్తున్న మీకు కళాభివందనములు.

  • @kiprasadrao
    @kiprasadrao Před 3 lety +5

    దయచేసి నాటకీయతకు భంగముకల్గనీయకుండ చూస్తుంటేనే పౌరాణికనాటకాలను ఆదరిస్తారు.

  • @gopiy2136
    @gopiy2136 Před 4 lety +5

    Excellent d.v.subbarao performance

  • @rendlasubbareddy1548
    @rendlasubbareddy1548 Před 3 lety +1

    Dv/ Ratna Sri combination superb

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 Před 3 lety +1

    రత్నశ్రీ గారి అభినయం వాచకం అబ్బాయి dv చాలా అద్భుతం గా నటించారు

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 4 lety +1

    Excellent cambtiosn God parapamansh super super 👌👌👌👌👌 all the best 👍👍 God bless you 🙏🙏🙏🙏🙏 Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarluvalleri6946
    @venkateswarluvalleri6946 Před 2 lety +1

    Supar jr dv

  • @gandareddyvenkatareddy8477

    వీడియో ఆడియో అభినయం అద్భుతం అజరామరం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 Před rokem +1

    సూపర్ ఇద్దరూ మంచి జోడీ పోటా పోటీ 18/5/2023

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Před 4 lety +5

    కళాకారులకు కళాభివందనములు.

  • @eswararao7123
    @eswararao7123 Před 9 měsíci +1

    Chala bagunnadi

  • @BharathKumar-qw9jn
    @BharathKumar-qw9jn Před 4 lety +2

    super anna

  • @narayanaraopanchadarla2159

    Excellent 🙏🙏🙏

  • @chinthakayalaramudu6214
    @chinthakayalaramudu6214 Před 3 lety +1

    దన్యవాదాలు ఇలాంటి కలను అందించిన వారికి ,కల అనేది పూర్వ జన్మల సుకృతము 👌👌

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Před 3 lety +1

    Excellent perfoenc thank you very much

  • @sudhakarvasu9652
    @sudhakarvasu9652 Před 3 lety +2

    Thank you for Goddalla CZcams channel ki Voice and video Clear and clarity ga upload చేసినందుకు 🙏 ఇద్దరు చాల అద్భుతంగా చెప్పారు చేశారు......👌👌

  • @haribabuvideos
    @haribabuvideos Před 4 lety +3

    Nice sir

  • @rangarao7971
    @rangarao7971 Před 4 lety +9

    Ì am very much impressed with Rathnasri performance... it's excellent indeed..I want to play with her in this scene of Bhavani....sure I do it.. I am looking forward to it....

  • @maheshreddy7147
    @maheshreddy7147 Před 4 lety +3

    Very nice sir

  • @saimasimuku6075
    @saimasimuku6075 Před 4 lety +4

    Super anny

  • @kameswarasatyanarayanasarm4297

    Thanks for uploading videos.... Very great sir

  • @swamivellanki6062
    @swamivellanki6062 Před 3 lety +1

    Super sir🌷🌷🌷👌👌🙏🙏

  • @ramaseshaiahmaddipatla2536
    @ramaseshaiahmaddipatla2536 Před 6 měsíci

    Super Rathna your actions I am Maddipatla Ramaseshaiah Ananthapuram 🌺👌👌🌺

  • @lankimallavenkateswararao3487

    ఆణిముత్యాలు అందించినారు

  • @durgalakshmisaraswathi5847

    Film acting easy..
    But pouranika rangastala naatakam very tough..
    Nice video 👍

  • @nageshwararao6097
    @nageshwararao6097 Před 3 lety +1

    Both are very good performance full comptive show.thanks.

  • @krishnaveni-tm1nj
    @krishnaveni-tm1nj Před 2 lety

    సూపర్ super

  • @shaikhasan9269
    @shaikhasan9269 Před 4 lety +16

    కళాకారులకు కాలమ్మతల్లి దీవెనలు ఎప్పుడు తోడుంటాయి

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 Před 3 lety +1

    ఈ వీడియోసౌండ్ పాటా చాలా క్లియర్ గా ఉంది

  • @gsvas7331
    @gsvas7331 Před 2 lety

    Prasadgaru meeku chala danyavadalu ,naaku padyanatakalu ishtam

  • @lingarajum383
    @lingarajum383 Před 4 lety +12

    తాత ని మించిన మనవడు

  • @sankaryadala
    @sankaryadala Před 3 lety

    Excellent sir 🙏👍👍👍👍🙏🙏👍

  • @subbub9334
    @subbub9334 Před 4 měsíci

    Super Anna super good

  • @kancharapuvasudevarao7108
    @kancharapuvasudevarao7108 Před 6 měsíci

    Excellent performance

  • @asobhanadriachary5938
    @asobhanadriachary5938 Před 4 lety +2

    Ratnasri and D v Subbarao performance are very very good

  • @ganti6773
    @ganti6773 Před 4 lety +3

    మీ అభిప్రాయాలను భాగస్వామ్యం చేశారు.
    ఆణి ముత్యాలు. పద్య రూపములో

  • @jonnagirinagabhushanaaa3369
    @jonnagirinagabhushanaaa3369 Před 10 měsíci

    Super DV sir 😍

  • @gummadiprasad1625
    @gummadiprasad1625 Před 3 lety

    Super &Exlent

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 Před 3 lety +1

    Prasad garu all the best

  • @subbaramireddyp9891
    @subbaramireddyp9891 Před 3 lety +1

    Excellent excellent natakam

  • @pallapothuvenkateswararao6807

    Good photo graph

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 Před 3 lety

    Manchi combination vedio chupincharu.Thanks .

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 Před 3 lety +1

    Ratnasree Garu great artist

  • @marribavi
    @marribavi Před 2 lety +1

    great

  • @chandrakadiyala1868
    @chandrakadiyala1868 Před 4 lety +1

    Superb and fantastic

  • @grandhiramu1687
    @grandhiramu1687 Před 4 lety +4

    Excellent. Difficult to singing with
    Action. Great actors.

  • @shaikhasan9269
    @shaikhasan9269 Před 4 lety +7

    ధన్యవాదాలు మిత్రమా

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 Před 4 lety +2

    Rantnasri Garu and Jr D V garu awesome performance.

  • @shaikhannef6455
    @shaikhannef6455 Před 3 měsíci

    ఇలాంటి మరెన్నో వీడియో అందుబాటులో ఉంచాలని కోరుతూ మీ

  • @singerpraveenkumarkoppolu

    Wow....pleasure to watch this wonderful Drama.

    • @Goddalla
      @Goddalla  Před 4 lety

      ధన్యవాదములు మిత్రమా...మీరు పాడిన తిరమై పద్యం ఎన్ని సార్లు చూసానో ....!!🙏🙏🙏

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 Před 4 lety +3

    super 🌹

  • @pushpalathakodavali795
    @pushpalathakodavali795 Před 9 měsíci

    Super Jodi amazing action ❤❤❤

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl Před 6 dny

    కళాకారులకు కలా అభివందనములు