ప్రియులతో 11 మంది వివాహితలు పరార్ | Wives Run Away With Lovers | Telugu Latest |
Vložit
- čas přidán 9. 07. 2024
- Watch Here ► #telugu #telugunews #teluguupdates #viral
ప్రియులతో 11 మంది వివాహితలు పరార్ | Wives Run Away With Lovers | Telugu Latest | @sumantvwarangal981
#telugu #telugunews #teluguupdates #viral
కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాన్ని లబ్ధి పొందిన కొందరు మహిళలు ఆ డబ్బును ఊహించని రీతిలో వినియోగించుకున్నారు. మోదీ సర్కార్ ఇచ్చిన డబ్బులను తీసుకుని మహిళలు తమ భర్తలను వదిలేశారు. ప్రభుత్వ డబ్బులు తీసుకుని తాము ప్రేమించిన ప్రియులతో పరారయ్యారు. దీంతో భర్తలంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వ సొమ్ము విషయమై విచారణకు వచ్చిన అధికారులు భార్యలు వెళ్లిపోయిన విషయం తెలుసుకుని విస్తుపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
For More News Updates Follow Us On
👉 / sumantvlive
👉 / sumantvlive
👉 / sumantvnews
👉 Subscribe to SumanTV News : rb.gy/1zwgb6
Suman TV warangal is Telugu News CZcams Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Tollywood News, Film News, Movie Promotions, Telugu CZcams Channel 24/7