chicory richest coach చెకోడి ఈజీగా రెడీ చేసుకోవచ్చు వెంకటలక్ష్మి పలనాటి రుచులు

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • #చేకోడి తయారీ #చేకోడి #వెంకటలక్ష్మి పలనాటి రుచులు
    చెకోడి తయారీ విధానానికి మైదా వాడాను ఆయిల్ వాడాను వాము ఫుడ్ కలర్ ఒక్క మిషన్ చెకోడి తయారు దానికి ఒక మిషన్ వాడాను చెకోడి వేయించడానికి ఒక కలయివాడాను ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను

Komentáře • 970

  • @gadirajusarada980
    @gadirajusarada980 Před rokem +105

    వెంకటలక్ష్మి గారు మీరు ఏ వంటకం అయినా చక్కగా వివరణతో చేసి చూపిస్తున్నారు.అభినందనలు .మీ ఛానల్ బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను.

  • @sunitha9388
    @sunitha9388 Před rokem +100

    వంటలక్క అనే బిరుదు మీకు అంకితం అండి...
    గ్రేట్ వర్కింగ్...సూపర్ ఉమెన్...💪🥳👏🥇🏆

    • @neelammadhavi8863
      @neelammadhavi8863 Před rokem

      చాలా బాగుంది అండి మీరు తయారు చేసే విధానం.. మీరు చెప్పిన విధానం.. మీకు ధన్యవాదాలు ఆంటీ

    • @anooshakatukuri9063
      @anooshakatukuri9063 Před rokem

      Super

    • @tangudusuguna6771
      @tangudusuguna6771 Před měsícem

      Odisha Dt Rayagada V Muniguda

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Před rokem +87

    ఎన్ని సార్లు చూసినా మీ పనిలో ఓర్పు, నేర్పు నన్ను ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. భగవంతుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుతూ

    • @lakshmidevi2864
      @lakshmidevi2864 Před rokem +4

      Excellent

    • @user-mu9zy9bw7b
      @user-mu9zy9bw7b Před rokem +3

      Biyyam pindi tho kuda chegodi vasthundhi

    • @Ghost_77774
      @Ghost_77774 Před rokem +2

      16:05 😅

    • @PochaiahPeddagaidi
      @PochaiahPeddagaidi Před 11 měsíci

      Shabbeer 11:30

    • @Vasundhara_Devi
      @Vasundhara_Devi Před 11 měsíci

      Chala baga cheyatame kaka chakksga explain chesthunnaru. Chala mandiki manchi help avuthundandi. Kaste phali annaru peddalu. Bhagavanthudu meeku manchi success ivvalani korukuntunnanu...

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 Před rokem +34

    చాలా వివరంగా చెప్తూ ఉన్నారు దేవుడు మీ పనిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుంచి అంటి 👌👍

    • @gvguru16
      @gvguru16 Před 7 měsíci +2

      Madi kooda tripurantakam

  • @a.v.mallikharjunarao3689

    చేగొడి తయారీ బాగుంది మాడం మేము కూడా ప్రయత్నించి చూస్తాం. ధన్యవాదాలు.

  • @sirisiri1916
    @sirisiri1916 Před rokem +7

    మా ఊరు వైజాగ్ . నేను చూడలేని వంటకాలను మీరు చూపిస్తున్నారు చాలా ధన్యవాదాలు మేడం గారు

  • @saradavani789
    @saradavani789 Před rokem +3

    హాయ్ వెంకటలక్ష్మి గారు మాది వైజాగ్ మీ వీడియో స్ చాలా బాగా నచ్చింది బాగా చెప్పారు వంటలు గురించి సూపర్

  • @purnaeluri1724
    @purnaeluri1724 Před rokem +12

    భగవంతుడు మీకు ఆరు ఆయురారోగ్యాలను ఇచ్చి ప్రజలకు ఎలాంటి ట్రెడిషనల్ వంటలు తెలియపరిచేలా మిమ్మల్ని గాడ్ బ్లాసయూ

  • @user-yz3ze7cf7g
    @user-yz3ze7cf7g Před 6 měsíci +3

    చాలా బాగా చూపిస్తున్నారు వంటలు గ్రేట్ అండి మీరు మీ కష్టానికి దేముడు సహకారం అందించాలని కోరుకుంటూ మీ అభిమాని....

    • @user-yz3ze7cf7g
      @user-yz3ze7cf7g Před 6 měsíci

      పార్వతీపురం .. మన్యం జిల్లా..super

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala9081 Před rokem +3

    బెంగళూరు నుండి చూస్తున్నా మీ వీడియోలు అన్నీ బాగుంటాయి అన్ని ఐటమ్స్ చాలా ఈజీగా చేస్తున్నారు🎉

  • @sivaramakrishna3307
    @sivaramakrishna3307 Před rokem +18

    మీరు వంటలన్నీ బాగా చేస్తున్నారు చాలా సింపుల్ గా చేస్తున్నారు మాది తెలంగాణ

  • @madhul1163
    @madhul1163 Před 7 dny

    ,, వెంకటలక్ష్మి గారు చాలా చక్కగా వివరంగా చెబుతున్నారు

  • @karunasathyaseelan6048
    @karunasathyaseelan6048 Před rokem +26

    అమ్మ మీ లాంటి వారు మాకు inspiration. దేవుడు మీ కష్టనికి సక్సెస్ చేసి మీరు బాగా ధనం అర్జించలి.,🙏🤗

  • @jhansilakshmi2743
    @jhansilakshmi2743 Před 8 měsíci +2

    ఏ వంట కైనా ఎవరి సహాయం లేకుండా మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు చాలా గ్రేట్

  • @gayathrideviboddu5838
    @gayathrideviboddu5838 Před rokem +4

    మీరు వంటలు చాలా బాగా వివరిస్తున్నారు. ఇంట్లో చేసుకోవడానికి కొలతలు సరిగ్గా చెప్తే ఉపయోగకరంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుండి.

  • @venkataraom7702
    @venkataraom7702 Před rokem +13

    టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాంలో చాలా చాలా ఎక్కువ షో తప్ప...,నైపుణ్యం పెద్దగా కనిపించదు.... నీది మాత్రం చెయ్యి తిరిగిన వంటల చాకచక్యం అమ్మ.... నీకు ఆ దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుడి యొక్క కృపా కటాక్షములు ఎల్లవేళలా లభించుగాక.🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mvsnrao441
    @mvsnrao441 Před rokem +30

    ఒక సాధారణ మహిళ అయినప్పటికీ మంచి టెక్నిక్ తో ఎంతో నైపుణ్యంతో నీవు చేస్తన్న కృషి నీ పిల్లల విద్యాబుధ్ధులకు ఆసరా కావాలి తల్లీ.
    శ్రీమతి ధనలక్ష్మి
    విశాఖ పట్టణం

  • @laxmig7235
    @laxmig7235 Před rokem +4

    లక్ష్మీ నండి విజయవాడ నుండి. బాగున్నాయి మీ వంటలు

  • @bhadrinathveeralanka5675

    వెంకట లక్ష్మీ గారు మీరు చేసి చూపెడుతున్న
    చెగోడి,సన్న పూస, రిబ్బన్ పూస అన్నీ చూసాను చాలా బాగా చేశారు మేము ట్రై చేస్తాము.మేము విజయవాడ లో వుంటాను మీకు ధన్యవాదములు💐💐🙏🙏

  • @psuryakumari5055
    @psuryakumari5055 Před 8 měsíci +1

    వెంకట్ లక్ష్మి గారు మైదా చేగోడీలు సూపర్ గా ఉన్నాయి చాలా బాగా చేస్తున్నారు అండి నా పేరు సూర్య కుమారి వైజాగ్

  • @kopanatipoleswararao4635
    @kopanatipoleswararao4635 Před rokem +14

    మీ టెక్నికల్ knowledge కి థాంక్స్

  • @vallampatlasravanthi7757

    మాది వరంగల్ డిస్టిక్ అండి మీ వంటలు చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ గా చెప్తున్నారు నేను అప్పాలు చేశాను చాలా బాగున్నాయి

  • @Tejasriramtheyoutuber
    @Tejasriramtheyoutuber Před rokem +3

    చెప్పే విధానం చాలా బాగుంది. మీరు ఇంకా ఇలా ఎన్నో ఎన్నో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు ఇంతవరంగా చెప్తున్నందుకు వెరీ వెరీ థాంక్యూ

  • @padmavathipebbili6359
    @padmavathipebbili6359 Před rokem +1

    Chala baga chesaru,Nenu USA California lo vunnanu madhi INDIA lo Andhera Pradesh 🙏🙏👌👌👌

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Před rokem +30

    చాలా బాగా పనిచేస్తున్నారు పని చేసే వారికి వృద్ధి అవుతుంది

    • @nagamani5455
      @nagamani5455 Před rokem

      2:17 కోనసీమ జిల్లా.తాటిపాక

  • @lakshmimanikonda186
    @lakshmimanikonda186 Před rokem +1

    నేను బాదుషా చేశాను అండి చాలా బాగా కుదిరింది థాంక్స్ అండి

  • @bindarkaursangha2841
    @bindarkaursangha2841 Před rokem +3

    I am a Punjabi watching from Hyderabad.

  • @user-re2tc2iz7s
    @user-re2tc2iz7s Před 2 měsíci

    Very nice amma! Chaala baaga explain chestunnaru. 💐💐💐

  • @ramasaimathrumandali1154
    @ramasaimathrumandali1154 Před rokem +12

    పల్నాడు లో యెవూరు మీది వెంకటలక్ష్మి గారు మాది పిడుగురాళ్ల బాగాచేస్తున్నారు పిండి వంటలు గ్రేట్ వర్క్ సూపర్ చూస్తుంటే బాగుతున్నట్లు తెలుస్తోంది

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 Před 2 měsíci

    Meeru chesina pending vantalu chala baguntayi. Mee prathi video chusthanu like kuda chestamu

  • @chandrasekharreddydundi587

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది ఐటెం వెరీ వెరీ గుడ్

  • @kkcreations6916
    @kkcreations6916 Před 5 měsíci

    అమ్మ మీరు చేస్తున్న ఈ వీడియోలు చాలా సరళమైన భాషలో చెబుతున్నారు మాకు బాగా అర్థం అవుతుంది. మాది శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు గ్రామం. మేము కూడా మీరు చెప్పిన విధంగా మెత్తని పకోడీ తయారు చేసాం బాగా రుచికరంగా ఉన్నాయి. మీరు మరిన్ని వంటకాలు వీడియోలు చేస్తారని కోరుకుంటున్నాను.

  • @kattelaraju345
    @kattelaraju345 Před rokem +17

    చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు🌹

  • @prasadmaddam650
    @prasadmaddam650 Před rokem +1

    మాది ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ అండి ఇంట్లో పిండి వంటలు చేసుకోవడానికి బద్దకిస్తున్న ఈ రోజుల్లో మీరు ఇంత పెద్ద పెద్ద పిండి వంటలు చేస్తున్నారు మీరు గ్రేట్

  • @UshaUsha-eh3lj
    @UshaUsha-eh3lj Před rokem +6

    బాగా explain చేస్తున్నారు thank you ..

  • @ramanac5693
    @ramanac5693 Před rokem

    V.K.L.M.గారు..మీరు చూపించిన..చెక్కలు.మరియు.చేకోడీలు,,తయారీ చూసాను..సూపరం డి..

  • @pasamnagalaxmi9299
    @pasamnagalaxmi9299 Před rokem +5

    మాది ఖమ్మం తెలంగాణ, సిస్టర్ మీరు చాలా కష్ట పడుతున్నారు 🙏

    • @Toxic18_5
      @Toxic18_5 Před rokem

      Madhi kuda, yekkada miru kmm lo

  • @syamalakotte2346
    @syamalakotte2346 Před 6 měsíci +1

    చాలా బాగా వివరించారు, అంతే కాకుండా ruchikaramaina snacks chuupinchaaru.dhanyavaadaalu.memu kerala ,Cochin lo vuntaamu

  • @muralimohanvasireddy6695

    చాలా బాగా చేశారు..మంచి చేయి తిరిగిన వారు మీరు...మేము గుంటూరు నుంచి చూస్తున్నాము

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Před rokem +1

    వెంకట లక్ష్మీ గారు మీ విడియోలు షేర్ చేస్తున్నాం లైక్ కామెంట్స్ చేస్తున్నాం మా అమ్మ గారు మీ విడియోలు అన్ని చూస్తున్నారు . మా అమ్మ గారు కూడా మీలనే వంట చేసి కష్టపడి మమ్మలని పెంచారు. మీ ఛానల్ చాలా మందికి చేరువై మీరు మంచి వృద్ధి లోకి వస్తారు . చాలా బాగా చేస్తున్నరు వంటలు 🙏. మేము హైదరాబద్ నుండి.

  • @tenaliallinonecreations1612

    మీ వివరణ చాలా,చక్కగా ఉంది.👌🙏

  • @venkateswarammaarepu4303

    Venkata Lakshmi garu Anni pantulu meere chesukuntunnaru meeku help chesevallu lera yevari help ina teesukondi meeru okkale kastta padutunte chudaleka potunnanu meeru speedu ga chesttunaru thnq

  • @rajyalakshmi7087
    @rajyalakshmi7087 Před rokem +15

    Thanks for sharing this recipe with secret tips….😊👍God bless you and your family sister….👍

  • @rajasrit3864
    @rajasrit3864 Před rokem

    మీరు అన్ని భలేగా చేసేస్తున్నారు ఒక్కరే మిమ్మల్ని మెచ్చుకోవాలి మాది తిరుపతి

  • @balakrishnapenki1384
    @balakrishnapenki1384 Před rokem +5

    👌👌👌👌సూపర్ గా చెప్పారు చేసారు 👍👍👍

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 Před rokem +2

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మేము అలాగే చేసుకున్నాము చిట్టి చెక్కలు చాలా బాగా వచ్చాయి నీకు ధన్యవాదాలు

    • @vijayakumari259
      @vijayakumari259 Před rokem +1

      Meru chesena vantalu chala baagunai good vijaya Hanuman Junction krishana D t

  • @satya9803
    @satya9803 Před rokem +7

    Thank you for your recipe. I tried today it cames perfect...😊

  • @renukagadikoyya2054
    @renukagadikoyya2054 Před rokem +1

    Nenu eppudu anukunedanni shop lo ela chestharu anukunedanni.... Chala baga chesthunnaru super andi

  • @rajeswararaopitti5251
    @rajeswararaopitti5251 Před rokem +3

    మీరు బాగా చేస్తున్నారు. 👍 నెల్లూరు నుండి

  • @paparaovulli9802
    @paparaovulli9802 Před rokem +2

    Venkatalakshmi Garu meeru bagachepputunnaru

  • @hsgk1367
    @hsgk1367 Před rokem +4

    పొయ్యి గట్టుని చక్కగా పేడ పసుపు తో అలికి పసుపు కుంకుమతో వరి పిండితో ముగ్గులు వేసి పొయ్యి కట్టుకో అటు ఇటు రెండు మామిడి రెమ్మలు పెట్టి అందంగా అందంగా తయారుచేసి మీ రుచికరమైన వంటలు చూపిస్తే సూపర్ ఉంటుంది మీ ప్రోగ్రాం

  • @dappushamraj5826
    @dappushamraj5826 Před rokem +2

    చాలా బాగుందండి మాది హైదరాబాద్లో మల్కాజిగిరి మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @vijayavariabhiruchulu2614

    చాలా బాగా చేసావు చెకోడీలు❤🎉🎉

  • @ghantasalasarojini7191
    @ghantasalasarojini7191 Před rokem +1

    Meeru chese vantalu chala super ga chestunnaru sister pedana krishna district

  • @vijayalakshmidarbha1889
    @vijayalakshmidarbha1889 Před rokem +4

    చాలా బాగా చేశారు

  • @chinnu1748
    @chinnu1748 Před rokem

    super bagundhi all the best amma enka enka pindi vantalu cheyandi uplodçheyandi from kagaznagar

  • @sunithad683
    @sunithad683 Před rokem +4

    Wow, you are making those rounds so fast. Cannot believe how big your frying batches are ! None of them are breaking. Seeing an expert at work. Watching from California.

  • @srishtulalitharamalakshmi2784

    Chekkalu recepe meeru chupenattu chesamu. Maavaru chalasarlu antune unnaru crispe gaa baagunnai ane. Hyderabad numche thank u

  • @bhavanijampani3055
    @bhavanijampani3055 Před rokem +3

    Super talented women

  • @Basha-vw4pf
    @Basha-vw4pf Před rokem +1

    Chala.bagunde.sistar
    Made..kadapa...a..p

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 Před rokem +5

    Skilled work

  • @prasannalakshmi3735
    @prasannalakshmi3735 Před rokem +2

    చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు చెప్పే విధానం

  • @rajyasrilakshmiiyengar4757

    Great hats of to your patience, depends upon interest in work 😀

  • @tadi.dhanalakshmitadi.dhan227

    మాది గుంటూరు. బాగుంది మీరు చెప్పింది.

  • @bujjammadommaraju7832
    @bujjammadommaraju7832 Před rokem +3

    Sankranthi ki arisalu murukulu videos pettandi please

  • @hemalatharuthu911
    @hemalatharuthu911 Před rokem +1

    Super amma. Chala bagaa chepparu. Kuwait lo nundi mee vedio chustunnamu. Thanks you.

  • @MohammedAhmed-gp4dg
    @MohammedAhmed-gp4dg Před rokem +4

    Super 💕

  • @VutukuriAnusha-wq9vh
    @VutukuriAnusha-wq9vh Před rokem +1

    Super ga chepparu and super ga chesaru Amma madhi hyd harabadlo vanastalipurarm

  • @rohanb7520
    @rohanb7520 Před rokem +3

    Mouth watering

  • @Bksrika-vg2xd
    @Bksrika-vg2xd Před rokem

    This is Rani from hydrabad very nice bagundi

  • @shemerugumala
    @shemerugumala Před rokem +3

    Good బావుంది వీడియో...అర్థం అయ్యేలా చెపుతున్నారు....విశాఖ పట్నం

  • @thathireddybhagyalakshmi9088

    మీరు చాలా బాగా వంటలు చెప్తూ చుయిస్తువున్నారండీ సూపర్ అండి🙏

    • @shaikkhajamohiddin5157
      @shaikkhajamohiddin5157 Před rokem

      మీ కామెంట్ చాలా బాగుందండి
      #damdaarrecipes

  • @thotaprameela2767
    @thotaprameela2767 Před rokem +1

    Chaala baaga sulabanga chesukunela hupisthunnaru 👌

  • @sonumurali4652
    @sonumurali4652 Před rokem +1

    Akka nuvvu super. Naadi anantapur ap. Real vantalakka 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @saiyadav9959
    @saiyadav9959 Před rokem +1

    Chala baga chesaru anti tqq so much🙏🙏🙏🙏nalgonda district,miryalguda madi

  • @suji5990
    @suji5990 Před rokem

    చాలా బాగా చెప్పారు 👍
    నేను ఇంట్లో బియ్యం పిండి తో 🤷‍♀️చేశాను చెకోడీలు బాగా వచ్చాయి

  • @priyamvadamylavarapu8461
    @priyamvadamylavarapu8461 Před 7 měsíci

    మీకు చాలా ఓపిక అండీ . మీకు పని బాగా వచ్చు . నేను Hyderabad నుంచి చూస్తున్నానండి

  • @RamareddyDwarapudi
    @RamareddyDwarapudi Před 3 měsíci

    Nice Thailand varuku vachindhi mee video

  • @Swarna6566
    @Swarna6566 Před rokem

    Hiii అండి iam from Hyd Uppal. నేను cooking channel స్టార్ట్ చేసాను . మీ వీడియోస్ నాకు చాలా వరకు ఉపయోగపడతాయి.థాంక్యూ

  • @sridharm1282
    @sridharm1282 Před rokem +1

    Chala baga chepthunnaru, own ga shop pettukune vallaki chala help avuthundhi, palnadu

  • @arunak4046
    @arunak4046 Před rokem

    Madi Hyderabad , Meru chala kastapadi Vantalu cheystunaru financially ga Meru development kavalani Manaus
    purthigaga korukuntunanu, All the best

  • @nandithakomarneni2195
    @nandithakomarneni2195 Před rokem +1

    Nice andi chala oopika ga chesaru .maadi bapatla andi

  • @aithasrinivas41
    @aithasrinivas41 Před rokem

    సూపర్ సూపర్ chekodilu

  • @saradhipilla9105
    @saradhipilla9105 Před rokem +1

    Akka anakapalli meeru me vantalu
    Super akka

  • @veerappasahaji5196
    @veerappasahaji5196 Před 10 měsíci

    మీరు చేసే వంటకాలు చాల నచ్రాల్ గా ఉన్నాయి అమ్మా థ్యాంక్యూ

  • @Naturalvibe762
    @Naturalvibe762 Před rokem +1

    Khammam nunchi chusthunnam my god bless u

  • @actionkoushik6555
    @actionkoushik6555 Před rokem +1

    Chirala and Hyderabad nundi super akka

  • @gurulakshmi8425
    @gurulakshmi8425 Před rokem

    Akka meri chacina chetti chlkklu nanu chasanu supar ga vachae thanku akka naamasty

  • @jamunasiddhabhaktula9507

    Voice clear vinpistundhi, baga chesaru

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Před rokem +1

    సూపర్ సూపర్ వెంకట లక్ష్మీ గారు

  • @kkcreations6916
    @kkcreations6916 Před 5 měsíci

    చాలా బాగుంది చేగొడి తయారు విధానం.

  • @mcoff859
    @mcoff859 Před rokem +1

    We r watching from hyd love it video

  • @klakshmidevi5645
    @klakshmidevi5645 Před rokem +1

    Kotha Lakshmi devi super useful ga vundi

  • @rambabupuvvalas155
    @rambabupuvvalas155 Před rokem +1

    From Nidadavole very nice preparing Mysore Pak

  • @kamakshid4940
    @kamakshid4940 Před rokem

    Manchi tips chepparandi nenu hyd lo vuntanu tappakunda try chestanu me business baga jaragalani korokuntunnanu

  • @sujathajetti1626
    @sujathajetti1626 Před rokem

    Panilo nipunata kaliginavaru......rajulu mundu ayina niluvagalaru...... God bless you ma🎉🎉🎉

  • @rbgaming7458
    @rbgaming7458 Před rokem +1

    చాల బాగా వివరించారు. From Hyderabad.

  • @annapoornag9163
    @annapoornag9163 Před rokem

    మీ రు చాలా బాగా, చేగోడీలు, చేస్తున్నారు, మా కు ఇంత బాగా రాదు, నా కు అసలు చే గోండులు,చేయడంరాదు

  • @aparnaallavarapu5759
    @aparnaallavarapu5759 Před rokem

    Laxmi garu meru chela Baga vatalu cheputhunaru Mee vatalu chusi memu try chesam Baga kudhirindhi thanks memu gajuwaka undi msg chesthunam

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 Před rokem +1

    చాలా బాగా cheputunnaaru.tq.amma