కాన్ ఫ్లవర్ పిండితో తయారుచేసిన హల్వా స్వీట్ షాప్ లో తయారీ మీరు కూడా ఫర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • #హల్వా#కాన్ ఫ్లవర్ తో తయారు చేసిన హల్వా#వెంకటలక్ష్మి పలనాటి రుచులు
    హల్వా తయారీ విధానానికి కాన్ ఫ్లవర్ పౌడర్ పంచదార నిమ్మొప్పు యాలకుల పొడి నెయ్యి సన్ఫ్లవర్ ఆయిల్ జీడిపప్పు ఇంకా ఈ వీడియో షూట్ చేయటానికి ఓ మొబైల్ ఒక మైక్ వాడాను

Komentáře • 145

  • @vankamamidikameswari6079
    @vankamamidikameswari6079 Před rokem +10

    మాది విజయవాడ మీ పని తనానికి మీకు బాబా గారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను

  • @SanthiKumari-q9w
    @SanthiKumari-q9w Před 5 měsíci

    చాలా బాగా చేశారు

  • @palapalavenkataramana5934

    మీ రుచెసె సీట్లు చూడటానికి చాలా సింపుల్ గా ఉండటం ఓపికగా చూపిస్తూ చెప్పడం చాలా బాగుంది ధన్యవాదాలు

  • @illindaanuradha1551
    @illindaanuradha1551 Před rokem +2

    చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు మంచి వీడియో పెట్టారు.

  • @HAPPYRECIPES
    @HAPPYRECIPES Před rokem +18

    చాలా బాగా చెబుతున్నారు అర్థమయ్యేలా చెబుతున్నారు చాలా గ్రేట్ అండి మీరు 👍

  • @luckyhouse3272
    @luckyhouse3272 Před rokem +2

    సూపర్ అండి మీరు ఒక అద్భుతమైన వారు

  • @srinivasvasireddy2462
    @srinivasvasireddy2462 Před rokem +8

    అందరికీ అర్దమయ్యేలా బాగా చెప్పారు. తప్పకుండా ట్రై చేస్తాము.

  • @_black_bird_07_
    @_black_bird_07_ Před 8 měsíci

    Super

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 Před rokem +2

    మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళుకువలు నేర్చుకుంటున్నాము. ధన్యవాదాలు.

  • @chinnampmar671
    @chinnampmar671 Před 11 měsíci

    సూపర్ అండి చాలా బాగా చేస్తున్నారు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @bhavaniyerakala7689
    @bhavaniyerakala7689 Před rokem

    చాలా బాగా చెపుతున్నారు చూపిస్తున్నారు
    మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని కోరుతున్నా ❤

  • @attaluribhuvaneswari1622

    చాలా బాగా చేసినారు, మీరూ చెప్పినట్టు నెయి బాగా వాడాలి, కొంచెం రంగు వేయాల్సినది చూడ్డానికి ఇంకా బాగుండేది. గుడ్ నేనూ తప్పక చేసి చూస్తా.

  • @jamunasiddhabhaktula9507

    Chala clear ga cheptaru miru, thanks miru chepe tokudu ladoo bag vochindhi, chesanu

  • @mantripragadakameswari1133

    Chala bagacheputhunnaru.
    Kakinada

  • @anjanadevi2362
    @anjanadevi2362 Před 9 měsíci

    Cgalabaga chebutunnaura nni kastam palencia nniku manchi rojulochi mii oonarni minchina stegosaurus undali byra

  • @user-kw8qm6ik3j
    @user-kw8qm6ik3j Před 9 měsíci

    Super akka

  • @mybommarillusuneethaskitch9329

    బాగా చెప్తున్నారు నాన్న ఆలాగే చూడాలి అనిపిస్తుంది ఎంత కష్టపడుతావ్ నాన్న పెన్నాలు ఎంత బరువు ఉంటాయి ఏఏ quection అడగబుద్ది కాదు అంత అర్థమయ్యేలా చెప్తున్నారు youtube ఇటువంటి వాళ్ళని గుర్తంచి అండి ఉన్నవాళ్లకు మణి తగ్గించి వీళ్లకు ఇవ్వండి ఆమెలో పేదరికం కనిపిస్తుంది కష్టం తెలుస్తుంది చాలా చాలా చాలా great నీవు నీ మాదిరిగానే ఉండమ్మా ఎవరి ఛానల్ చూసి మారద్దు ర నిజం నాన్న ఎంత బాగా అర్థం అవుతున్నాయి చాలా great ఫస్ట్ time టెస్ట్ చూసారు అదే ఇన్ని చేసిన టెస్ట్ చేయలేదు great ఎవ్వరి మాటలు వినద్దు ఏది అడిగిన చేసి పెట్టు నీకంటూ ఒక రోజు వస్తుంది అన్ని వీడియోస్ కీ like కొట్టాను

  • @ridikasarees
    @ridikasarees Před 10 měsíci

    Super mam

  • @chavaladinesh2479
    @chavaladinesh2479 Před rokem

    Chala baaga cheptunnaru meeru

  • @lakshmikurada6555
    @lakshmikurada6555 Před rokem +1

    Chala bagundi

  • @sivaramakrishna3307
    @sivaramakrishna3307 Před rokem +1

    చాలా బాగా చేస్తున్నారు

  • @gandhamnagaramakrishna5593

    Super..nee videos chala clarityga vuntayi ,chala baguntayamma..

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 Před rokem +2

    చాలా బావుంది

  • @b.s.manyamrtc3717
    @b.s.manyamrtc3717 Před rokem +1

    చాలా బాగుంది అమ్మ మేము కుడా ట్రై చేస్తాము.

  • @pasamnagalaxmi9299
    @pasamnagalaxmi9299 Před rokem

    సూపర్ హల్వా నాకు బాగా నచ్చింది, ఖమ్మం, తెలంగాణ

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Před rokem +2

    👌👌 మీరు చాలా బాగా చెపుతున్నారు

  • @seethasriram5244
    @seethasriram5244 Před rokem

    Super ga chesaaru

  • @shaikbasha8352
    @shaikbasha8352 Před rokem +1

    చాలా బాగా చేస్తున్నారు అక్క మీరు 👌👌

  • @user-yz3ze7cf7g
    @user-yz3ze7cf7g Před 9 měsíci

    Chala kastapadi estam to chestunnaru great andi vizag nundi

  • @palikapadma1216
    @palikapadma1216 Před rokem

    Nijanga super ma maku kuda perfect ga vachindi tnq so much Amma

  • @padalamuralikrishna3081

    andariki ardamayelacheptu ,chupistunnaruchaa bagunnai meee vantalu anne eessiga vunni

  • @ytgamer2098
    @ytgamer2098 Před rokem +1

    ఛాలా బాగావుంది అక్క 👍👍👌

  • @ranganayakulumokkala1315

    Very nice halwa venkata lakshmi

  • @jyotikomawar342
    @jyotikomawar342 Před rokem

    Chala baga chesharu

  • @swathipenugonda494
    @swathipenugonda494 Před rokem

    Chala baga cheparu

  • @ShaikAsia-gp2rn
    @ShaikAsia-gp2rn Před rokem

    సూపర్ అక్క 👌👌కొంచమ్ రంగు వేస్తే బాగుంటుంది కద ? బాగ చేస్తారు మీరు అన్ని రకాల వంటకాలు 💐💐💐👌👌👌

  • @Bablu-mn6wg
    @Bablu-mn6wg Před rokem +1

    Sweet bagundhi I will try sister

  • @ramamantena7857
    @ramamantena7857 Před rokem +1

    Nice👌

  • @varalakshmitatikonda7993

    Nice 👍 preparation Thanks

  • @UrsMadhuri
    @UrsMadhuri Před rokem +6

    చాలా బాగా చేసి చూపించారు అమ్మ. ఆల్ the బెస్ట్

  • @surampudinagamani7992

    చాల బాగ చెప్పారు 👌👌

  • @ramireddysrilakshmi5734

    చాలా బాగా చెపుతున్నారు

  • @hymavathi7742
    @hymavathi7742 Před rokem

    Gorumettilu. Cheyandi kolathalatho. Chuppinchandi Mevantalu super

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Před rokem

    Bagaa cheptunnav talli

  • @RamaKrishna-hj3jv
    @RamaKrishna-hj3jv Před rokem

    Laxmigaru..meru chaalabaaga chestunnarandi

  • @jayashreekatakam1931
    @jayashreekatakam1931 Před rokem +1

    👌👌👌😋😋

  • @చలమయ్యచాలామయ్య

    😊 థాంక్స్ అమ్మ రిప్లై ఇచ్చినందుకు

  • @dorathikare7853
    @dorathikare7853 Před rokem +2

    ఫస్ట్ లైక్ అండి

  • @srivalliprasad616
    @srivalliprasad616 Před rokem

    మీ వీడియో లు అన్ని చూస్తున్నాము మాది గుంటూరు

  • @ashasrinidhi5678
    @ashasrinidhi5678 Před rokem

    👌👌👌👍

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 Před rokem +1

    Akka sweet shop lo vunde nallahalwa chesi chupincharaa plz

  • @srinivasaraogubbala7029
    @srinivasaraogubbala7029 Před rokem +2

    అక్క 👌👌👌🙏❤️🙏

  • @ettaveerabhaskaragupta9747

    మీ కష్టానికి ఫలితం తప్పక లభిస్తుంది అని ఆశిస్తున్నాను

  • @thallururajeswaridevi8882

    Madam super ga vundi

  • @nagalakshmichinta5349

    Super 👍👍👍👍

  • @gopaluppunuthula4324
    @gopaluppunuthula4324 Před rokem

    సూపర్ అక్క. నేను హైదరాబాద్ అక్క

  • @tejeshwarisurshetwar3557

    Chala baga chesaro vere pindito chesokovacha

  • @bollavaramharideep9653

    👌👌👌👌👌👌

  • @dhanalakshmirachakulla1103

    Thank you so much 💓

  • @gopimovva2161
    @gopimovva2161 Před rokem +2

    సూపర్ అక్క మీరపకాయ భజ్జిలుచెయ్యండి

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI31 Před rokem

    👌👌👌👍👌🙌

  • @ramadeviarvapalli8352

    Bagundi

  • @lakshmirajyampuvvula6641

    👌 super

  • @arunakumaridamuluri7195
    @arunakumaridamuluri7195 Před rokem +1

    Vegetable biryani easy chupincandi sister

  • @NarayanaSwamy-xj9zl
    @NarayanaSwamy-xj9zl Před rokem +1

    Akka nenu second nenu chusanu a kka madhi pattu chirala dharmavaram na peru narayana swami na peru video lo chepandi akka ma uri lo pattu chiralu femas akka

  • @palaparthisanthoshkumar3029

    😮super😊

  • @illaluthehomemaker8331

    బావుందండీ

  • @nagamohinidaki5127
    @nagamohinidaki5127 Před rokem

    చాలా బాగా చెప్పారు.మోము ఇనుప కళాయి వాడితే నలుపు వస్తాయి.మీరు వంటికి ఏ కళాయి వాడతారు చెప్పండి.

  • @sumathinalluri4591
    @sumathinalluri4591 Před rokem +1

    Good work and very proud of you Lakshmi

  • @nagamanipeddi4527
    @nagamanipeddi4527 Před rokem +1

    👌👌👌😋😋👌👌

  • @gollakotidivyagangarasmi127

    Nice pithapuram nundi

  • @vijayamannem7700
    @vijayamannem7700 Před rokem +9

    లక్ష్మీ ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు సూపర్

  • @user-ci4pf4hn8g
    @user-ci4pf4hn8g Před 7 měsíci

    Venkatalakshmi me Village name cheppandi medam

  • @nimmadivaralakshmi2171

    New sweet gd

  • @chintamanisantoshkumar8977

    Super Amma

  • @chandumukku5350
    @chandumukku5350 Před 7 měsíci

    Entha oil paduthundi

  • @lakshmiatmuri1838
    @lakshmiatmuri1838 Před rokem

    Oksari bandhar halwa kuda chasi chupinchandi please

  • @ramarangolis9563
    @ramarangolis9563 Před rokem

    సూపర్ 👌👌👌

  • @tsuneel7511
    @tsuneel7511 Před rokem

    Nimma uppu lekapothe nimmarasam kalapavachu.

  • @arunat708
    @arunat708 Před rokem

    Veri nice

  • @praveenkumarreddy3616

    🎉

  • @smilesmutyala2609
    @smilesmutyala2609 Před rokem

    Auntyy.... gulab jam chestharaaa

  • @sundarammagollapalli9170

    Manchidega oilyekkuvyna tindam kastam

  • @charvikcharvik9806
    @charvikcharvik9806 Před rokem

    ❤❤ super sis

  • @raziyasulthana6144
    @raziyasulthana6144 Před rokem

    👌👌👌👌👌

  • @LakshmiDevi-dc1qc
    @LakshmiDevi-dc1qc Před rokem

    Lakshmi 👌👌👌👌

  • @vallabhanenipadmaja1450
    @vallabhanenipadmaja1450 Před rokem +4

    వేడి నూనె ప్లాస్తిక్ వాటి లో పొయ్యొద్దు...👌🙏

  • @DhanaLakshmi-oy2zc
    @DhanaLakshmi-oy2zc Před rokem

    Hi auntu maida halwa chupinchandi

  • @lathanamburi8135
    @lathanamburi8135 Před rokem

    Madam garu bander halwa chupincharu madam please madam me vantalu ani chustamu madam bhaga chupistaru clearga

  • @knpadmaja2283
    @knpadmaja2283 Před rokem

    Sooooper

  • @user-hn9oy4gq5p
    @user-hn9oy4gq5p Před 6 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mugithagovindarao1005

    👌👌🎉

  • @kramyatej1152
    @kramyatej1152 Před rokem

    Hai Tenali nunchi akka

  • @tirumalascientificstirumal5984

    Eavaru chese pani valu cheyali

  • @RamaDevi-cs5be
    @RamaDevi-cs5be Před rokem

    😮

  • @sugunavalliguda6947
    @sugunavalliguda6947 Před rokem

    Lakshmi garu kajalu chupinchandi

  • @padmavathibalanagu5567

    మీరు బాగా చేస్తున్నారు

  • @dmokshithmani3354
    @dmokshithmani3354 Před rokem +1

    అమ్మ ఇంట్లో ఉండే వాటితో మైసూర్ పాక్ కూడా చూపించండి అమ్మ ఓర్పు సహనం గొప్ప తల్లి

  • @lathanamburi8135
    @lathanamburi8135 Před rokem

    Madam bunder halwa cheyandi madam athi enduku black ga vastunthi chepandi madam me vantalu chala archkunamu thank you madam entavaraku evaru chupinchaledu