Rakhi Special Full Song 2020 || Poddupodupu Shankar ||Priyanka||Bathukamma Music || BMC

Sdílet
Vložit
  • čas přidán 16. 08. 2018
  • Rakhi Song 2020 special Song ...
    Bathukamma Music presents....
    Lyrics- Poddupodupu Shankar
    9963322558
    singer- Priyanka veeraboina
    Camera-Editing-DI : Harish Patel
    Drone : Ramesh Bommidi
    Postproduction : Shanvi Studio Jagtial
    Direction-Brahmam mummidi
    music-Praveen kaitoju
    manager- Pothu sathyam
    pasha recording studio hzb
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Bathukamma Music ( One Media Et Private Limited )
  • Hudba

Komentáře • 2,1K

  • @Bhanuchandra51
    @Bhanuchandra51 Před 10 měsíci +15

    *🙏ఈ పాట రాసిన వారికి శతకోటి వందనాలు ఎందుకంటే పాట వింటున్నంత సేపు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 😢❤*

  • @sathyanarayanareddygurram4537

    ఎన్ని సార్లు విన్న
    వినండి అంటూ న్న ఈ రాఖీ పండుగ పాట సూపర్ హిట్
    జ్ఞాపకం వచ్చి న పుడు మన స్ పులకరించి పోయింది కదా ఎంజాయ్ చేద్దాం

  • @user-55.
    @user-55. Před 2 lety +20

    నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు కాని..పాట మాత్రం చాలా చాలా బాగుంది......👌👌❤️

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo Před rokem +6

    ఈ పాటలో ఉన్న అనుభవాలు, సందర్భాలు నా నా చిన్ననాటి జీవితంలో జరిగాయి. నాకు ఈ పాట చూస్తుంటే కన్నీళ్లు ఆటోమెటిగ్గా వస్తాయి. ఈ పాట నా కోసం రాశారా అన్నట్లు అనిపిస్తుంది. ఈ పాట రాయాలంటే అనుభవించే ఉండాలి. *రచయిత శంకర్ గారి లిరిక్స్ అద్భుతం*
    చాలా తెలివి తెలివిగా రచించారు. స్పెషల్ గా రైటర్ కి ధన్యవాదాలు🙏🙏🙏👌👌👌👌

  • @chatlavinodkumar7963
    @chatlavinodkumar7963 Před 5 lety +22

    అన్న చెల్లి ల అనుబంధ తెలియచేశావు అన్న. రాసిన వారికి పాడిన వారికి హృదయపూర్వక వందనాలు. కన్నీళ్లు తెప్పించావు

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 Před 4 lety +14

    నాటి బంధాలు నేటికీ కానస్తలెవు . కానీ ఈ పాట ద్వారా బంధం అనుబంధం విలువల గురించి అన్న చెల్లెలా ప్రెమనురాగల చాలా చక్కగా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా పాట రూపంలో వివరించిన మీకు నా యొక్క ధన్యవాదాలు

  • @subhashgaddam6330
    @subhashgaddam6330 Před 2 lety +8

    ఈ పాట చాలా బాగుంది... గుండెల్లోని ఎదా ఎగిసి కన్నీరు పెట్టించిన్న పాట....
    ప్రతి అన్న, తమ్ముడు వినవలసిన పాట

  • @rathodmahendernayak
    @rathodmahendernayak Před 4 lety +46

    ఈ పాట వింటే ప్రతీ ఇంట్లో ఇలా జరిగే సన్నివేశాలు గుర్తొస్తున్నాయి అన్న. నీ పాటకు నా సలామ్ అన్న.రచన,గాయిక కు నా పాదాభివందనాలు.🙏🙏🙏🙏

  • @swamyseamy9549
    @swamyseamy9549 Před 5 lety +7

    అన్నయ్యలు ఈ పాట పాడిన వారు రాసిన అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మ కలభి వందనాలు ఇలాంటి అరుదైన అపురూపమైన దృశ్యాన్ని ఊహించుకుని చేసిన ఈ పాట చాలా మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటూ మీ
    ....
    అభిమాని

  • @kumarveeramalla3958
    @kumarveeramalla3958 Před 4 lety +296

    ఈ పాట విని కన్నీళ్లు తెచ్చుకున్న వాళ్ళు like కొట్టండి

  • @karunakartharigoppula6272
    @karunakartharigoppula6272 Před 4 lety +49

    అన్న ఈ పాట వింటుంటే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయ్ ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి BMC music వారికి పాదాభివందాలు 🙏🙏🙏🙏

  • @narendarsoppari5052
    @narendarsoppari5052 Před 4 lety +15

    ఇంత అద్భుతమైన పాట రాసిన వారికి మరియు పాట పాడిన వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న..

  • @pandarigampallimudira3399
    @pandarigampallimudira3399 Před 5 lety +391

    నాకు ఎం కామెంట్ చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు కాని పాట రాసిన వారికి పాదాభివందనం.......👌👌👌👌

  • @kraanthik
    @kraanthik Před 5 lety +105

    ఈ పాట సరిగ్గా రాఖీ పండగ రోజే విన్నాను. చాలా ఏడ్చాము
    ఎప్పుడు విన్నా ఏడుపు వస్తుంది. పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి పాదాభివందనం 🙏

  • @sivappasiva742
    @sivappasiva742 Před 4 lety +78

    ఈ పాట రాసిన వారికి కోటి ఇ పాదాభివందనాలు నిజంగా అంటే ఇలాంటి పాట ఎప్పుడు ఉన్నది లేదు చాలా చక్కగా అన్నా చెల్లెలు బంధం గురించి చి చెప్పారు మరొక్కసారి పాదాభివందనం జనం ఒక్కసారి ఇ గుర్తించుకోవాలి సినిమా పాటలు వస్తే డౌన్లోడ్ చేసుకుంటా కానీ లాంటి పాటలు వస్తే విలువ కూడా ఇవ్వమ చాలా గొప్పది ది ఈ పాటలో చాలా అర్థం ఉన్నది

  • @usshyamala4030
    @usshyamala4030 Před 3 lety +35

    పాట అద్భుతం అమోహం పాటను అందించిన వారికి ధన్యవాదములు

  • @rameshmasu183
    @rameshmasu183 Před 5 lety +5

    ఈ పాట రాసిన అన్నకు నా పాదాభివందనం ..నాకు చెల్లి లేకున్నా కూడా ఇంత అధ్బుతంగా వివరించాడు ..అన్న ఇలాంటి సాంగ్స్ ఇంకా రాయాలి అన్న.. పాట వింటుంటే ఏడుపు వస్తుంది అన్న ...

  • @kothapallynarsimha8264
    @kothapallynarsimha8264 Před 5 lety +186

    ఈ పాట రాసినందుకు వెయిల సార్లు పాదాభివందనం అన్న గారు

    • @kothapallynarsimha8264
      @kothapallynarsimha8264 Před 5 lety +3

      అప్పుడే నా మొబైల్ లో వున్న 10గ్రూప్ లకు పంపిన నేను TRS Party లీడర్ &సింగర్... c/o నల్గొండ.

    • @gurramrajeshwer4589
      @gurramrajeshwer4589 Před 4 lety +1

      kothapally Narsimha

    • @pprakash1330
      @pprakash1330 Před 4 lety +1

      Reporter channel ke gane wala bhajan pileru Prakash Garu Khuda Ne wala Jadu Tona

    • @shairmohammadmehakashwvya6843
      @shairmohammadmehakashwvya6843 Před rokem

      Anna chellili prema paddavallake telustadi anna mavadenalu ma annalanundi duram chesaru vallaku annalu unty oka chelleli badha telisydi Na annalu nato aeppudu matladutaro kanisam ammato aena to ma. Matladandi. Amma mekosam me phonela kosam aeduru chustundi tirigi ammakadiki vachyandi annalu vadinalu valla ammalanu vadulukoleduga mari merenduku ammanu nannu vadilesaru

  • @mamidieshwar8801
    @mamidieshwar8801 Před rokem +4

    సెంటిమెంట్ ఎమోషన్స్ ఉన్న ప్రతి వ్యక్తి తనకు తెలువకుండానే ఏడ్చే పాట....రచించిన పాడిన నటించిన మ్యూజిక్ అందించిన టెక్నీషియన్ అందరికి ధన్యవాదాలు

  • @mahankaliharish9160
    @mahankaliharish9160 Před 4 lety +9

    Super ....eam chyaplo ardam kavadam.lay..adupu vastundi..chustey..awesome lyrics and song comopsition...tq broo..bro and sis relationship a great

  • @rajeshyadav-sc3py
    @rajeshyadav-sc3py Před 5 lety +227

    కాండ్లలో నీళ్లు వస్తునవి ఈ పాట కి
    పాడిన,రాసినవా వారి చయి సాలంగ వుండని 👌👌👌👌👌👌👌👌👌👌

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 Před 3 lety +1

    Enni saarlu chuusinaa tanivi theeraledu.
    Adbutam mahaa adbhutam gaa undi anna chelli song 👍👌👌

  • @rajukothakapu2188
    @rajukothakapu2188 Před 5 lety +5

    సర్ సాంగ్ చాల బాగుంది మన బంధాలను మన సంస్కృతి ని కాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిది సూపర్ సాంగ్

  • @narsingandela2866
    @narsingandela2866 Před 5 lety +110

    దూరమైన మరియు దూరం గా ఉన్నా అక్క చెల్లెలు అన్నదమ్ములను కలుసుకునే ఏకైక పండుగ రాఖీ పండుగ

  • @rambabuthota4669
    @rambabuthota4669 Před 4 lety +132

    పాట రాసిన వాళ్ళకి ఒక లైక్ కొట్టండి....!!! Really Osm Song

  • @saami8338
    @saami8338 Před 4 lety +25

    Real life styel song ...very nice compising " actig also i love the hole team ...

  • @saidulupalepu8138
    @saidulupalepu8138 Před 4 lety +10

    ఈ సాంగ్ అన్న చేళ్ళి గురుంచి చక్కగా తెలియజేశారు 👌👌👌👌👌👌

  • @sridharsri1712
    @sridharsri1712 Před 5 lety +77

    చాలా బాగుంది పాట....
    మీ టీమ్ అందరికీ నా వందనాలు
    💐💐💐💐💐

  • @Bhagyasam2020
    @Bhagyasam2020 Před 4 lety +14

    Heart touching song... Tears vastunai chustunte 👏👏👌👌

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 Před rokem +1

    Great song, andari talent kanipistundi.... Super

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 Před 2 lety +1

    Adbutam song🙏🙏🙏 konni vandalasaarlu vinna taniviteeraledu.🙏🙏🙏
    Danya vadamulu team members 🙏🙏🙏

  • @gundaganikranthikumar5054
    @gundaganikranthikumar5054 Před 4 lety +10

    సూపర్ సాంగ్ పాట రాసిన వారికి పాదాభివందనాలు. అన్నాచెల్లెల విలువ చెప్పలేని ఈ పాటలో వినగానే నుంచి నీళ్ళు కారుతున్నాయి అంత అద్భుతంగా రాసారు.💐👌

  • @mangarichandrashekar4113
    @mangarichandrashekar4113 Před 4 lety +11

    Manchi pata echina writer Shankar gariki, Singer Priyanka,Music Director Pravin gariki, Director gariki Chalabi chala THANKS

  • @nareshwriter7754
    @nareshwriter7754 Před 4 lety +2

    మనస్సు తరుక్కు పోతుంది మనసులో ఉన్న బాధ గొంతులో నొప్పి కంటిలో నీరు ఏది ఆగడం లేదు ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు కమర్షియల్ అయినవి
    మీ టీమ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు

  • @GundaboinaLingam-mv8sk
    @GundaboinaLingam-mv8sk Před 11 měsíci +2

    సూపర్ స్టార్స్ చాల బాగా తీసారు రాఖీ పౌర్ణమి రోజున వచ్చిన దుఃఖం ఎప్పుడు రాదు 😢😭😢😔😔😔😎😎😎

  • @mupparamshyam
    @mupparamshyam Před 5 lety +8

    Amazing lyrics ,superb singing 👌👌👍👍🙏🙏🙏🙏🙏💖💖💖

  • @rajeshkannaaripelli5231
    @rajeshkannaaripelli5231 Před 3 lety +15

    ఇంత మంచి పాటను dis like చేసిన వేదవాలు ఎవరు

  • @sunithaarchana1925
    @sunithaarchana1925 Před 2 lety +2

    Maradalu matladakunna vadhinalu viluvayyakunna ..e lyrics ✒ nc nd heartfull meaning heart touching also keep it up 👍

  • @masaipetaramesh5355
    @masaipetaramesh5355 Před 4 lety +5

    చాలా బాగా ఉంది..సాంగ్...అన్న చెల్లెళ్ళ బంధాన్ని ఈ పాటలో చెప్పేసారు....

  • @rAju-hl5qw
    @rAju-hl5qw Před 2 lety +48

    2021 రాఖీ కోసం విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @n.durgesh1862
    @n.durgesh1862 Před 5 lety +187

    ఈ పాట రాసిన వారు ఎవరన్నా పాడినవారు ఎవరన్నా రాసినవారికి పాడినవారికి నా కళ భివందనం పాదాభివందనం

  • @teegalasriniwas8263
    @teegalasriniwas8263 Před 2 lety +1

    Edipincharu ana.awsome lerics👌👌👌👌👌

  • @rajinithummala3050
    @rajinithummala3050 Před 4 lety +10

    పాట వింటే ఏడుపు వస్తున్నది

  • @chinthaswamy4216
    @chinthaswamy4216 Před 5 lety +55

    పాట పాడిన అక్క రాసినా కళకారుని నా పాదాభివందనం

  • @jyothijyothi3514
    @jyothijyothi3514 Před 4 lety +53

    Ma annaiah to matladi 6y avuthundi, eroju ma annaiah call chesi matladadu ,Iam very Happy.

  • @mahendarboddula396
    @mahendarboddula396 Před 3 lety +1

    ఈ పలుకులను ఇంత చక్కగా గుండెకు హత్తుకునే విధంగా దిద్దిన వారికి నిజంగా పాదాభివందనాలు

  • @ramchandramgoudgoud5894
    @ramchandramgoudgoud5894 Před 3 lety +7

    ఈ పాట రాసిన వారు దేవుని తో సమానం 🙏🙏🙏🙏🙏🥺🥺😥😥💞💞💞💞💞

  • @shamakurasisters6753
    @shamakurasisters6753 Před 5 lety +25

    Excellent full emotional song
    Chaala baaga rasaaru n paadaru thank u for this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    All the best for ur future.....

  • @srinuramavathu6854
    @srinuramavathu6854 Před 3 lety +6

    ఈ పాటలోని ప్రతి పదము మన ప్రాణము కంటే విలువైనది.

  • @devarajkasturi7692
    @devarajkasturi7692 Před 3 lety +1

    Ee paata Hrudayaniki hattukunela undi vrasina vaariki paadinavaariki dhanyavaad amulu

  • @Telugupaatamu
    @Telugupaatamu Před rokem +2

    కారణాలు ఏవైనా సరే తాత్కాలికంగా
    దూరమైన అన్న చెల్లెల్లు ఎవరైనా ఈ పాట విని మారాల్సిందే!

  • @rajuvaskula6940
    @rajuvaskula6940 Před 4 lety +30

    అన్నా చెల్లెలి బంధాన్ని ఈ పాట ద్వారా చాల అద్బుతంగా వివరించారన్నా
    చాలా బాగుంది పాట

  • @shivapatels8667
    @shivapatels8667 Před 5 lety +9

    Kotlu petti thise cinema lu paniki ravu pata mundhu...... Really Hart touching song.... Pata kalakarulandhariki hats off.....

  • @babbi9656
    @babbi9656 Před rokem +2

    పాట విన్నంత సమయం లో కన్నీరు రావడమే,సూపర్ song, సూపర్ టీమ్🙏

  • @maheshgoudpujari1495
    @maheshgoudpujari1495 Před 5 lety +23

    సూపర్ సాంగ్ కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయ్

  • @sumanfolkmusic
    @sumanfolkmusic Před 5 lety +9

    Hatsoff lyrics

  • @CreativeThinkersAndTech
    @CreativeThinkersAndTech Před 5 lety +37

    పాట చాలా బాగుంది లిరిక్స్ మాత్రం సహజంగా ఉన్నాయి.సూపర్........

  • @ramanakrishnachelluboina2816

    ఈ పాట రాసిన వారికి నా పాదాభి వందనాలు ప్రతి అన్నకి గుర్తుండిపోయే ఈ పాట మంచి గిఫ్ట్ గా ఫీల్ అవుతున్న

  • @sirithirukovela8524
    @sirithirukovela8524 Před 2 lety +1

    Andariki connect aindi e song nijamga rasinavariki hats off.e song chuste kallalonundi water vastunnai..

  • @AJAYYADAV-yr1ti
    @AJAYYADAV-yr1ti Před 5 lety +15

    శంకరన్న...... నువ్వు పొడుస్తున్న పోదువన్న...... 👌👌👌👌

  • @hyderabadframes5766
    @hyderabadframes5766 Před 5 lety +67

    ఏ రోజు కలవని అన్న చెల్లెళ్ళు యేడాది ఒక్కసారైనా రాఖీ పండుగ సందర్భంగా కలుస్తారు . అన్న చెల్లెలు బంధాన్ని గుర్తు చేసి కళ్ళలో నీళ్ళు తిరిగెల రాఖీ పండుగ రోజున తెలుస్తుంది.
    అన్న ల కంటే చెల్లి మనస్సు చాలా మంచిది.

  • @sathyanarayanareddygurram4857

    సూపర్ హిట్ పాట
    రాఖీ బందము చాలా గొప్పగా పాడారు
    దన్యవాదాలు 🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla Před rokem +2

    పాటలోని ప్రతీ ఒక్క పాదం నాకు చాలా దగ్గరగా ఉంది... 🙏🙏🙏😭😭😭😭

  • @venkateshneerati5233
    @venkateshneerati5233 Před 5 lety +29

    మనస్సు కదిలించినమ్మ మీ పాట కు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @meedigounisaibabu6045
    @meedigounisaibabu6045 Před 5 lety +22

    సాంగ్ సూపర్ అన్న.

  • @chandrakalakorlakunta3577

    Chala bagaa chesaru and paderu kuda kallalo nillu vacchela Vundhi suuuuuuuuuper

  • @m.radhika5112
    @m.radhika5112 Před 3 lety +1

    Pata Chala bagundhi , kanta neeru theppinchhindhi annayaa, bandhalu gurinchi Chala bagaa undhi , meaning tqqq

  • @poddupodupushankarofficial3080

    అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.... ఇంతటి ఘన విజయం ఇచ్చినందుకు...🙏🙏🙏🙏❤️❤️❤️💐💐💐

  • @AR-vm9mq
    @AR-vm9mq Před 4 lety +9

    Good message to the society ,this song once again remind between brothers & sisters relationship😥😥👌👌👌👌

  • @hemanthkonka2855
    @hemanthkonka2855 Před 4 lety +1

    No more words to say about thiz song .

  • @kosirimalliswari7309
    @kosirimalliswari7309 Před 2 lety +1

    Ee paata super radika akka super ee paata Malli Malli vinalanivundi super👌👌👌❤️🌹🌹

  • @delli5090
    @delli5090 Před 5 lety +9

    super Shankar Bhi... 🎤🎤🎵🎶🎹🎸🎷🌸🌷🌹🎻🎧l

  • @arellishekar7005
    @arellishekar7005 Před 5 lety +13

    Super song akkalu annalu 👌👌

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 Před 3 lety +1

    Adbutham e song.
    Enni sarlu vinnaano nake teliyadu.
    E pata vrasina varu
    Padina variki
    DANYA VADAMULU.
    Enni saarlu vinna tanivi teraledu.
    Adbutham adbutham adbutham adbutham adbutham adbutham 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @byagarisoundarya1642
    @byagarisoundarya1642 Před 4 lety +50

    Naku brothers leru e song vinte naku Chala adupu vasthadhi I love this song

  • @mallupet6723
    @mallupet6723 Před 4 lety +144

    2019 లో ఎవరు చూస్తున్నారు .. like

  • @nagarajunagipogu5747
    @nagarajunagipogu5747 Před 2 lety +5

    ఎన్నో బావాలు కల్గిన పాట సూపర్

  • @gandusushmitha415
    @gandusushmitha415 Před rokem +1

    నేను ఇ పాట విని ఏడ్చెసాను నైస్ సాంగ్ సూపర్ గ పడరు ఇంట్లో జరిగే కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి

  • @atigaddamohan7259
    @atigaddamohan7259 Před 4 lety +1

    Ee song raasina valaku &padina valaku naa thank's

  • @user-tz9pz1mo2h
    @user-tz9pz1mo2h Před 5 lety +18

    చాలా బాగుంది పాట పడినవారికి రాసినవారికి వందనాలు

  • @MahiMahi-qv2bf
    @MahiMahi-qv2bf Před 5 lety +8

    చాలా చాలా బాగుంది

  • @kedharia4243
    @kedharia4243 Před rokem +1

    సూపర్ పాట.బంధాల విలువ తెలిపే సాంగ్

  • @thirupathiyadavdhoragandla4150

    Superb song bhayya

  • @spandanaaeku9030
    @spandanaaeku9030 Před 5 lety +3

    Super song 👌👌👌 Anna chelle anubandam😘😘

  • @kavithasangam6392
    @kavithasangam6392 Před 4 lety +7

    Last year nundi ennisarlu chusano ee song 👌first time edichanu kuda really super song brother

  • @madhukoppula896
    @madhukoppula896 Před 2 lety +2

    సూపర్ సూపర్ అద్భుతం గా ఉంది

  • @naveenpodishetti4573
    @naveenpodishetti4573 Před 3 lety +1

    Chala bagundhi anna song

  • @rajendharella8373
    @rajendharella8373 Před 3 lety +26

    Mardhal matladakunna vadhina viluva ivvakunna okethalli biddalam raa 😥😥😥

  • @shankarkaya6735
    @shankarkaya6735 Před 5 lety +8

    This great song explained about the sisters love towards their brothers !!

  • @ravikumaryadav3339
    @ravikumaryadav3339 Před 4 lety +1

    Anna meku e creations ela vasthai 👌👌👌

  • @rajunevoori2120
    @rajunevoori2120 Před 4 lety +13

    చెల్లెలు, అక్కలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం👫

  • @upenderrachakonda3184
    @upenderrachakonda3184 Před 4 lety +19

    కళ్ళకి కట్టినట్లు ఉంది ....
    ఎంతో జ్ఞానం ఉండి కూడా మన రచయితలు సంగీత దర్శకులు ,.ఎదుగలేక పోతున్నారు...

  • @Ganeshanna4124
    @Ganeshanna4124 Před 5 lety +6

    Very emotional super song Anna Chelle anubandam.....

  • @nathisathish9953
    @nathisathish9953 Před rokem +1

    చాలా చాలా బాగుంది పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి.....

  • @suhasinigunje76
    @suhasinigunje76 Před rokem +2

    పొద్దు పొడుపు శంకరన్న కు ధన్యవాదములు . అన్న చెల్లెలి మీద చాలా మంచి పాట రాసినందుకు.

  • @shaikpasha5983
    @shaikpasha5983 Před 5 lety +8

    ఏ రోజు కలవని అన్న చెల్లెళ్ళు యేడాది ఒక్కసారైనా రాఖీ పండుగ సందర్భంగా కలుస్తారు . అన్న చెల్లెలు బంధాన్ని గుర్తు చేసి కళ్ళలో నీళ్ళు తిరిగెల రాఖీ పండుగ రోజున తెలుస్తుంది.
    అన్న ల కంటే చెల్లి మనస్సు చాలా మంచిది.supar

  • @saidhuluk2476
    @saidhuluk2476 Před 2 lety +3

    Supar song 👌👌👌👌👌

  • @shivakumarborra
    @shivakumarborra Před 2 lety +1

    Matalu Lev ❤️❤️❤️

  • @talariprameela9882
    @talariprameela9882 Před 4 lety +1

    Chaala eduposthundhi e song vinte. Same my switchweshan tq anna gaaru