టోపీ అమ్మ అవధూత ఎలా అయ్యింది | ఆమె ఎవరు | Risa

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Hi

Komentáře • 68

  • @oleti158
    @oleti158 Před 8 měsíci +7

    రిసా గారికి నమస్కారం.ఎవరి సన్నిధిలో అయితే అకారణంగా ఏ ప్రయత్నం లేకుండా ఎట్టి ఆలోచనలు లేకుండా మనస్సు స్థిరం అవునో అది నిజమైన అవధూతల సన్నిధి అని *(పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు )

  • @subbareddy2699
    @subbareddy2699 Před 8 měsíci +1

    అవధూత లని డిస్ట్రబ్ చేయవద్దని indirect గ చక్కగా message ఇచ్చారు థాంక్స్

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 Před 8 měsíci +3

    టోపీ అమ్మని గురించి చాలా చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు సార్

  • @111saibaba
    @111saibaba Před 8 měsíci +1

    ఆమె గురించి ఈ మధ్య ఎక్కువ వింటున్న. 2015 లో నేను అరుణాచలం వెళ్ళాను. అప్పుడు ఆవిడ పేరు ఎవరు చెప్ప లేదు. చూసినవగుర్తు లేదు. భ క్తుల వేలం వెర్రి తెలిసినదే. ఇపుడు ఆవిడవెనకాల బోలెడు మంది నడవడం చూస్తున్నాం . ఎ అవధూత నేను అవధూతనని చేప్పు కొడు. వారి ని డిస్టర్బ్ చెయ్యడం కూడా సరి కాదు. వారి కాంన్స్టంట్స్ ను బట్టే గొప్ప వారిని గుర్తించాలి అన్నమాట చాలా కరెక్ట్. నాకు అలాగే అనిపిస్తుంది. చివరికి దేముళ్లను కూడా అలాగే గుర్తించాలి. ఈమె అవధూత అవునో కాదో నాకు తెలియదు.

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 Před 8 měsíci +1

    Nice speech ..great Master

  • @mpchinna4397
    @mpchinna4397 Před 8 měsíci +1

    మొన్న meeru ka పాల్ గురించి చెప్పడం ఇప్పుడు eeme గురించి చాలా బాగా చెప్పారు

  • @Fhjytg
    @Fhjytg Před 8 měsíci +2

    కొన్ని పాయింట్లు కరెక్టే..కానీ సోది సుత్తి ఎక్కువ ఉంటుంది మీ వీడియో లో..

  • @mynenisushma6786
    @mynenisushma6786 Před 5 měsíci

    💯/correct ga chepparu .jabalu idi thelusukunte bagundtundi,prathi actionlonu swardme kanapaduthondi ,ame ante prema bhakthi vuurkane vastayaa ii janalaki,edo cheste ,edo vachchestadane bhavana tho muguthunnare thappa ,swachchamyna nishkamamyna manasutho evaru vundatledu.

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 Před 8 měsíci +1

    Baga chepparu 👍👍👍

  • @gangitivenkateshwarlu
    @gangitivenkateshwarlu Před 8 měsíci

    డియర్ రజనీకాంత్ మీ explanation టోపీ అమ్మ గురించి చాలా బాగుంది.

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 Před 8 měsíci +3

    She is psychologicaly upset due to her own reasons. She needs treatment. People make her avadhoota or goddess and believe in touchig her her food remains,if people take it granted maha prasadamu. But this seems superstition. His perturbed conditions may turn the individual to be a yogi/ monk/ sanyasi/avadhoot what so ever nomenclature may be.
    In our india khadhar kashyamu, or shabby dress become known persons.

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN Před 8 měsíci +1

    Lets live her free.. Dont irritate her. She is alws in conscious sleep. 🙏Arunachala shiva🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Před 8 měsíci +1

    Awesome explaining, clean n clear words 🤘🐢🙏

  • @shivaprasad8786
    @shivaprasad8786 Před 8 měsíci

    Thank you Risa, Sadhguru matti nundi akasam varaku Anni vishyalu in detail practical ga cheppe answers nannu acharya parusthindi..the discussion with top professionals and scientists, I don't see other people in the world like him answers.. waiting for your video on him..thank you

  • @samuelvadala2120
    @samuelvadala2120 Před 7 měsíci

    Good Explenig Thanq univarse❤

  • @828anuradha
    @828anuradha Před 8 měsíci +1

    ❤❤❤, superb analysis risa.

  • @polepallesatish
    @polepallesatish Před 8 měsíci +1

    వైరాగ్య బోధ ఉపరతి - ఉత్తమ స్థితి 🌺

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 8 měsíci +2

    The highest men are calm,silent and unknown.!
    The highest men silently live amd silently they pass away.!
    The highest kind of men silently collect true and noble ideas.!
    The highest men do not seek to get any name or fame from their knowledge.!
    The highest man cannot work,for there is no binding element,no attachment and no ignorance in him.!
    The greatest men in the world have passed away unknown.!
    The most practical man would call life neither nor evil.!
    Real theists cannot work.!
    I shall have one man only to follow me..But,he must be and faithful unto death.!
    --- Swami Vivekananda...

  • @karthikkuruvada3099
    @karthikkuruvada3099 Před 8 měsíci

    Hi Guruji maku topiamm last year october lo kanipinchindi. Thanu ma kutumba sabuyula vapipu choosindi.🤗😌

  • @lakshmivarshini748
    @lakshmivarshini748 Před 8 měsíci +1

    🙏 🙏🙏🙏🙏

  • @sivamanasa7769
    @sivamanasa7769 Před 8 měsíci

    Namasthe, మతి stimitam లేని కారణం గా ఒకటే చోట ఉండకూడదని ఏముంది.. మతి stimitam ఆ విషయం lo ఉందేమో. Stimitam లేకపోవడం ante ప్రతి విషయం లోనూ stimitam ఉండదు అని లేదు. No పెర్మనంట్ parametres to say this.

  • @Rajiniricha
    @Rajiniricha Před 8 měsíci

    Sadhguru tharvatha nanu avari matalanna shraddaga vuntanu anty ade me videos y risa garu thank you

  • @nagarajugj7164
    @nagarajugj7164 Před 8 měsíci +1

    Please share something on Bob Morley

  • @sanvihome1425
    @sanvihome1425 Před 8 měsíci

    Risa sir నమస్తే, నాకు గత 15 years నుండి జంతువుల,పక్షుల, మనుష్యుల కళ్లు మాత్రమే ప్రతి రోజూ కనబడుతుంటవి (నేను కళ్లు మూసినప్పుడు /తెరిచి నప్పుడు కూడా)ఎందుకని?అడిగినా ఎవ్వరూ చెప్పలేదు దయచేసి మీరైనా చెప్పండి.

    • @KanthRisa
      @KanthRisa  Před 8 měsíci

      witness cheyyi. vellipotayi. neeve pattukuntunnavu

  • @cvvardhan
    @cvvardhan Před 8 měsíci +1

    మా ఊరు లో కూడా ఊరు చుట్టూ తిరుగుతూ అర్థం కానీ మంత్రాలు అంటూ ఒక పిచ్చి వాడు ఉన్నాడు. ఈ వీడియొ చూసినాక నాకు జ్ఞానోదయం అయిండెందంటే. అతను పిచ్చివాడు కాదు ఒక మహర్షి అని , అవి అర్థం కానీ మాటలు కావు, ఓషో ని పిలుస్తున్నడేమో అని అనిపిస్తుంది.

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 Před 8 měsíci

    Thanq you🙏❤️

  • @prabhakard671
    @prabhakard671 Před 8 měsíci

    🙏🙏

  • @maniakula8200
    @maniakula8200 Před 8 měsíci

    Thank u for the video. Nenu adigina video chesinandhuku❤

  • @shivaprasad8786
    @shivaprasad8786 Před 8 měsíci +1

    Hi Risa, meru andaru gurinci cheptunnaru, kani Sadhguru gurichi ipoativaraku visleshinchaledu endukani

    • @KanthRisa
      @KanthRisa  Před 8 měsíci

      చెప్తాను. I like him

    • @shivaprasad8786
      @shivaprasad8786 Před 8 měsíci

      Thank you Risa, Sadhguru matti nundi akasam varaku Anni vishyalu in detail practical ga cheppe answers nannu acharya parusthindi..the discussion with top professionals and scientists, I don't see other people in the world like him answers

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q Před 8 měsíci +1

    ఏసుప్రభు గురించి చెప్పవా

  • @jeswikjeswik8015
    @jeswikjeswik8015 Před 8 měsíci

    Hi sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @trivvenivarma
    @trivvenivarma Před 8 měsíci

  • @polepallesatish
    @polepallesatish Před 8 měsíci +2

    ఈ రోజు ముక్కు పొడి స్వామి 5 వ వర్ధంతి 🕉️🙏🏻🕉️

  • @mercysthoughts3895
    @mercysthoughts3895 Před 8 měsíci

    Ounu naenu chushanu ..

  • @Thaliavar
    @Thaliavar Před 8 měsíci

    Bhayya...meeku gnanodayam ainappudu evaranna confirm chesara

    • @KanthRisa
      @KanthRisa  Před 8 měsíci

      Ya.. adi సహజంగా జరుగుతుంది.. జ్ఞానోదయం అవడం అనేది భాష.. జ్ఞానోదయం ఉంది.. అందులో నేను ఉన్న.. అన్నది అనుభవం

    • @Thaliavar
      @Thaliavar Před 8 měsíci

      @@KanthRisa ha ok Anna. Nenu adigindi...Osho ki mugguru confirm chesara annaru kada, meeku evaru chesaru Ani telsukovalanivundi

  • @rmbishekarpitla2523
    @rmbishekarpitla2523 Před 8 měsíci

    Hii Risa

  • @polepallesatish
    @polepallesatish Před 8 měsíci

    Kanya kumari is also in tamil nadu 🕉️

    • @KanthRisa
      @KanthRisa  Před 8 měsíci

      Avunu.. Kashmir అనుకున్న.. aplogy

  • @sankarrayi5038
    @sankarrayi5038 Před 8 měsíci

    Hi bro

  • @polepallesatish
    @polepallesatish Před 8 měsíci

    Manimaran done 2400 only. Not 6 k.
    Manimaran is a local guy 🤭

    • @KanthRisa
      @KanthRisa  Před 8 měsíci

      I don't know. ఇంటర్నెట్ లో ఉన్నది ఉన్నది అని ముందే చెప్పాను☺️

  • @srinivasthirukovela5702
    @srinivasthirukovela5702 Před 7 měsíci

    కన్యాకుమారి తమిళనాడు కదా బ్రో...
    టోపి అమ్మ తమిళనాడు వాసి కాదు అని చెప్తున్నారు... 🤔

    • @KanthRisa
      @KanthRisa  Před 7 měsíci

      ఏమో. ఏదో సమాచారం

  • @264bakshay9
    @264bakshay9 Před 8 měsíci

    chusa

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 8 měsíci +1

    మీకు వాయిలిన్ ఇంకా గెడ్డం నెత్తిన ముడి.నేను ఒకరిని చూసా ఎండలో వానలో కూచుని ఉంటాడు నడుస్తాడో లేదో చూడలేదు కూచున్న చోటే కూచుంటాడు ఏం పెట్టిన చూడడు ఎపుడో నచ్చితే తింటాడు లేదా లేదు బట్టలు ఒకటే వేసుకుంటాడు ఎప్పుడు ముక్కు కారుతూనే ఉంటది తుడుచు కోడు హెయిర్ కట్ చేసుకోడు ఎలా బతుకుతాడో ఇలా అనిపిస్తది నిద్రపోతాడో లేదో తెలీదు ఎపుడు మాట్లాడ్డం చూడలేదు. పిచ్చివాడో తెలీదు మరి.

    • @gangitivenkateshwarlu
      @gangitivenkateshwarlu Před 8 měsíci

      ఎవరు ఆయన ఎక్కడుంటాడు మీరు ఏమయినా చెప్పగలరా. ప్లీజ్

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 8 měsíci

    మీ ఫోన్ నం. తెలుపగలరు.

    • @KanthRisa
      @KanthRisa  Před 8 měsíci

      youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram

  • @user-bg8nc4eb9j
    @user-bg8nc4eb9j Před 8 měsíci

    🙏🙏