అతి సరళం .. యోగి వేమన తత్త్వం .. Neeraj vemana + Madhu + Risa

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2023
  • Hi
  • Zábava

Komentáře • 179

  • @sagachannel123
    @sagachannel123 Před 11 měsíci +39

    సందర్భం ఇవ్వగానే దానికి తగినట్లుగా అన్ని పద్యాలు గుర్తుచేసుకొని మరి చెప్పగలిగే మీలాంటి జ్ఞానులకు పాదాభి వందనాలు.

  • @sri6709
    @sri6709 Před 11 měsíci +29

    ఈయన మా రిలేషన్. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. గుంటూరు జిల్లా రేపల్లె పక్కన నగరం గవర్నమెంట్ కాలేజీ లో లెక్చర ర్ గా చేసి రిటైర్ అయ్యారు. మీలాంటి మనిషి మా కుటుంబం లో ఉండటం చాలా గర్వంగా ఉంది అన్నయ్య గారు 👍👏👏🙏🙏

  • @srinivasaraosripadula9634
    @srinivasaraosripadula9634 Před 9 měsíci +7

    త్రైతశకము
    నిగూఢ తత్వార్థ బోధిని
    వేమన పద్యములు
    (రచయిత ముందుమాట )
    రెడ్డి కులమున పుట్టి వేమనయోగి నామధేయము పొందిన వేమారెడ్డి గారు జీవితములో ఎన్నియో మలుపులు చూచాడు. కష్టసుఖాల అంచులు చూచి జీవితము మీద విరక్తి కల్గి, వదినె సహకారముతో, శివయోగి ఉపదేశముతో, ప్రేరేపితుడై సత్యము తెలుసుకొని తను తెలుసుకున్న జ్ఞానమును పద్యరూపములుగ బోధించినాడు. ఆయన పద్యములన్నియు సులభశైలిలో ఉండును. ప్రతి పద్యము బాహ్యర్థముగ చెప్పినట్లు కనిపించుచుండును. అందువలన వేమన తన పద్యములలో లోకనీతి ఎక్కువగా చెప్పినాడని చాలామంది అనుచుందురు. వాస్తవముగ తన పద్యములలో జ్ఞానము తప్ప నీతి, న్యాయము గురించి ఏమాత్రము లేవు. వేమనయే స్వయముగ నేను చెప్పినదంతయు జ్ఞానమే అన్నాడు. జ్ఞానము అర్థం చేసుకోలేని వారు వేయి విధములు అర్థముతో ఆయన పద్యములను పోల్చుకొనుచుందురు.
    భూమిమీద జన్మించిన యోగులలో ఉత్తమమైన యోగి వేమన యోగి. అందరి స్వాములవలె ఈయన ప్రచారము కాకున్నను అందరికంటే మేటి యోగియని చూడకనే చెప్పవచ్చును.

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV Před 11 měsíci +22

    వేదాంతం అందరికి అర్ధం కాదు అందరూ అగుకరించరు, సిద్దం గా ఉండరు ప్రపంచం లో కొట్టుకు పోవడమే మనకు తెలిసింది try chedam బయటపడటానికి

    • @mahadev4097
      @mahadev4097 Před 10 měsíci

      Kundalini ewaken itey manam స్పృహలో ఉంటామా

  • @laxmansunka9939
    @laxmansunka9939 Před 10 měsíci +6

    వేమన గొప్ప మేధావి ❤

  • @kushakumarkumar820
    @kushakumarkumar820 Před 10 měsíci +3

    మెడిసిన్ గురించి..?
    వ్యాధి కలిగేనేని వైద్యుని చే మందు తినక తీరదెందు -
    మందు వంటి మనసు మనకుండగా రాదే
    విశ్వదాభిరామ వినురవేమ.

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 Před 11 měsíci +8

    వేమన తాత గీత, బైబిల్, ఖురాన్ లను మూడింటిని కలిపి బోధించాడు.ఆయన యోగీశ్వరుడు.

  • @vrreddy9524
    @vrreddy9524 Před 11 měsíci +11

    విశ్వ గురు వేమన తాత నిరంజన్ సార్ 🙏🙏💜

  • @eeswararaoeshwar2355
    @eeswararaoeshwar2355 Před 10 měsíci +3

    అమ్మ నేర్పేను కొన్ని
    గురువు నేర్పేను కొన్ని
    చదువు నేర్పేను కొన్నిమరువ నేను
    మీలాంటి వారులు నేర్పేను కొన్ని
    అన్ని ఇన్ని కావు అరుదు అరుదు
    🙏గుడ్ సార్ 🙏

  • @yogivemana369
    @yogivemana369 Před 10 měsíci +2

    వేయి విధములమరు వేమన పద్యంభు
    అర్థమిచ్చు వాని నరసి చూడ
    జూడ జూడ గల్గు జోద్య మౌ జ్ఞానంభు
    విశ్వ దాభి రామ వినురవేమ

  • @kirankumar-hb6uv
    @kirankumar-hb6uv Před 10 měsíci +2

    మంచి వీడియో...ఇంటర్వ్యూ తీసుకునే వారి voice చాలా బాగుంది.

  • @sekhar019
    @sekhar019 Před 11 měsíci +4

    This is purest form of teacher and student interaction...
    Richard Feynman my favorite teacher.

  • @gantadevi6698
    @gantadevi6698 Před 10 měsíci +1

    వామ్మో...ఒక్కొక్కరు ఇంత టాలెంట్ ని కలిగి ఉన్నారు. నేను ఆచార్య పోయాను. నేను చాల ఆనందం పొందాను. సూపర్, సూపర్.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Před 8 měsíci +1

    ఎంత ఆనందం గొప్ప యోగి గురించి గొప్ప శోధకుడు అలాగే రిసా గారు లాంటి జ్ఞాని ద్వారా వినటం నిజంగా అదృష్టం వేమన మీద అభిమానం తో ఆయన ఊరు కటారుపల్లి కడప జిల్లా వెళ్లి ఆయన సజీవ సమాధి దర్శనం చేశాను నిజంగా చాలా ఆనందం కలిగింది

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před 11 měsíci

    Super undi kanthoo.I like vemana very much.

  • @srinivasbhuvanagiri3514
    @srinivasbhuvanagiri3514 Před 11 měsíci +5

    సార్ వేమన పద్యాలు అన్నీ ఒక దగ్గర చేర్చి వాటి అర్ధాలు చెప్పుకుంటూ ఉంటే వినాలని మా కోరిక సార్ ఒక ఛానల్ ద్వారా మాకు అందరికీ వినిపించండి చేర్చి

    • @Indusri_Ushasri
      @Indusri_Ushasri Před 6 měsíci

      వేమన యోగీశ్వరుల వారి పద్యాల నిజ భావాన్ని తెలుసుకోవడానికి చదవండి
      thraithashakam.org/publications/telugu/pdf/Nigooda-Thathvaartha-Bodhini.pdf

  • @jyothivasa1567
    @jyothivasa1567 Před 11 měsíci +2

    ఆనందం ఈ conversation.

  • @BushaRavi-jy6uq
    @BushaRavi-jy6uq Před 11 měsíci +1

    I am big fan of vemana
    Good video

  • @kakanimuralikrishnamraju861

    Thraithasidhanta grandalalo nigooda tatwardabodini vemana bhagavan satyamaina aadhyathmika vivaramu tri mata ekaika guruvu sri sri sri aacharya prabodananda yogeeswarulu varurachincharu.sradha kaligi budhito grahinchandi.

  • @ramupentakota4232
    @ramupentakota4232 Před 11 měsíci

    Wonderful mettar risagaru thank you

  • @venkatvayunoppula8347
    @venkatvayunoppula8347 Před 11 měsíci +2

    సమాజానికి ఉపయోగకరమైన వీడియో

  • @maniakula8200
    @maniakula8200 Před 11 měsíci

    Ee sir ni kooda prabhavitam chesavu. Bless u

  • @prasannak5261
    @prasannak5261 Před 11 měsíci +3

    Risa గారి ఇంటర్వ్యూ మా గురు మిత్రులను & వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు దోహద పడుతుంది🙏

  • @lavanyach5950
    @lavanyach5950 Před 11 měsíci +1

    Aha... enjoyed well... thanks to u to introduce him to us🙏☺️🌺

  • @tvraorao2509
    @tvraorao2509 Před 11 měsíci +3

    Hats off to Sri Padyala Neerajanabhaiah garu for his spontaneous recollection of Vemana poems at 70s 👌🙏

  • @musicaljourney2140
    @musicaljourney2140 Před 11 měsíci +2

    super sir I enjoyed a lot .... Thanks sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Před 11 měsíci

    Excellent... Risa

  • @manalomanamata133
    @manalomanamata133 Před 11 měsíci

    Vemana padyaalu nijangaa meeru annattu vishwajaneenamainavi friend endaro mahaanubhaavulu andariki vandanaalu

  • @aishwaryaaishdeepu127
    @aishwaryaaishdeepu127 Před 10 měsíci

    Your thought is supper Kanth Risa garu

  • @sivaprasadreddy4369
    @sivaprasadreddy4369 Před 11 měsíci

    How beautiful our Telugu is,

  • @prashanth.pandi4845
    @prashanth.pandi4845 Před 5 měsíci

    Great Risa garu🙏🙏

  • @mnpatel4121
    @mnpatel4121 Před 11 měsíci +2

    Namaste Risa 🙏💐
    Wonderful day

  • @rajasekharbandreddy8533
    @rajasekharbandreddy8533 Před 11 měsíci

    Nice to watch a great persons(Duo) who has enormous memory power and giving the complex matters in simple Telugu words.

  • @shivaramkrishna1449
    @shivaramkrishna1449 Před 11 měsíci

    Wonderful conversation 👏👏👏

  • @maniakula8200
    @maniakula8200 Před 11 měsíci

    Risaaaa darling adbhutam. ♥️

  • @maniakula8200
    @maniakula8200 Před 11 měsíci

    Kanti ,nuvvu naa manasulo kanthi ni nippadaniki vacchina naa biddavi.Bless u nanna❤ love u. Ee sir tho malli interview cheyyavaa please.

  • @mulavani830
    @mulavani830 Před 11 měsíci

    Chaala bhagundhi
    Nice

  • @kamishettisangeeta438
    @kamishettisangeeta438 Před 5 měsíci

    This is too Good Video andi

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před 10 měsíci +2

    All vemana padyalu are based on the life experiences, a great poet of our state as well as india

  • @madhusree9096
    @madhusree9096 Před 11 měsíci

    I❤ sumathi, vemana

  • @lavanyach5950
    @lavanyach5950 Před 11 měsíci +3

    How beautiful he is ❤️

  • @turbo9137
    @turbo9137 Před 11 měsíci

    Very rare poems

  • @epcservices6018
    @epcservices6018 Před 6 měsíci

    ప్రియురాలు/ పెళ్ళాం ఎవరైనా కూడా మగజాతి కిషోర/యవ్వన దశ నుండే
    స్త్రీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి! ఆ మాయలో పడితే దేవుడు కూడా కాపాడ లేడు మగవాడిని!
    ఉన్నది ఒక్కటే దారి మొదటి నుండి ఇలాంటి జ్ఞాన విజ్ఞాన శక్తిని పెంచుకోవడం ద్వారా స్త్రీ వలలో పడకుండా ఉండి స్వ స్వరూపం లో హాయిగా ఉండవచ్చు మనం!

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q Před 11 měsíci +3

    తలచిన తత్వంబగున తలపక తానూరుకుండిన తత్వంబగున తలచిన తలపమి రెండు తలపక తా నుండి నేమి తత్వంబగు విశ్వదాభిరామ వినురవేమ

  • @kgourisankar936
    @kgourisankar936 Před 10 měsíci +3

    Dear Kanth'Risa garu, Many thanks for the excellent Video presentation with Shri Chemistry Lecturer garu on Shri Yogi Vemana. I am lover of Yogi Vemana and also love our Spiritual systems such as Adhi Sankarachaya literatures, Shrimad Bhagavad-Gita, Upanishads etc. You are doing a great job to all who require spiritual Enlightenment. Pls do continue your job which will make people feel very happy and realise self. Because time is very short and you have presented the video with multidimensional angles of Shri Yogi Vemana in just 18.52 minutes, what a wonderful job done. God bless you Happy, Prosperous, Peaceful Long life always.🙏🙏🙏

  • @gantadevi6698
    @gantadevi6698 Před 10 měsíci

    Meru chala kastapadi knowledge ni penchukunnaru. Ninnu oka kavi la bhavinchanu. Great person meru.

  • @prasannak5261
    @prasannak5261 Před 3 měsíci

    Sri padyala Neerajanabhaiah garu is my friend,guide and philosopher.
    He is much fascinated on Vemana sathaka padyalu.
    He can recite sathaka padyalu according to any situation.
    He also leading life by practising Vemana philosophy.
    I can confidently say that he is an authority on Vemana Sahityam.
    💐💐🙏🙏🙏🙏🙏💐💐

  • @sreenivaspasupuleti9434
    @sreenivaspasupuleti9434 Před 11 měsíci

    ధన్యవాదాలు...❤❤

  • @KRao26
    @KRao26 Před 11 měsíci +2

    I'm impressed the topic about my favourite intelligent "Yogi Vemana". Thanks to elder man (white shirt person) and you guys too. Thanks to universe for giving me the chance to hear about my "Yogi Vemana".

  • @suryanarayana2288
    @suryanarayana2288 Před 11 měsíci

    great conversation andi

  • @suryanarayana2288
    @suryanarayana2288 Před 11 měsíci

    great work sir

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138 Před 11 měsíci +5

    చాలా మంచి ఇంటర్వ్యూ. మాస్టర్ గారు చాలా జ్ఞానులు. అభినందనలు వందనాలు

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di Před 11 měsíci +5

    Anna vemana poems are so beautiful.... ❤... U need to discuss the meaning of each poem in depth for few hours... They are like niddle....

  • @narraraghupathi4359
    @narraraghupathi4359 Před 5 měsíci

    సార్ మీకు పాదాభి వందనం 🚣‍♀️🙏

  • @sureshkambala4866
    @sureshkambala4866 Před 10 měsíci

    ❤❤❤super sir..

  • @maheshkorrapati7997
    @maheshkorrapati7997 Před 11 měsíci

    Vemana so beautiful writer

  • @knowingisbeing
    @knowingisbeing Před 11 měsíci +3

    Timeless moments

  • @hariarunachala7089
    @hariarunachala7089 Před 11 měsíci

    Excellent conversation

  • @Hareeshinformations
    @Hareeshinformations Před 11 měsíci

    Chala aradu elanti varu

  • @SrinivasReddy-hm1zq
    @SrinivasReddy-hm1zq Před 10 měsíci

    🎉 good vedio

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 11 měsíci

    హాయ్ గుడ్ ఈవినింగ్ అన్నా

  • @rprtjchannel5457
    @rprtjchannel5457 Před 11 měsíci

    Bavundi.

  • @rameshomnamahshivay750
    @rameshomnamahshivay750 Před 5 měsíci

    Om namah shivay

  • @madhukerrao5020
    @madhukerrao5020 Před 11 měsíci

    Aaha😊

  • @konkularamanaiah4902
    @konkularamanaiah4902 Před 11 měsíci

    🙏 👏👏👏

  • @yogivemana369
    @yogivemana369 Před 10 měsíci +3

    ఇహ పరంభులకును నిది సాధనం బని
    వ్రాసి చదివి విన్న వారికెల్ల
    మంగళ్ళం భు లోనరు మహిలోన నిజమిది
    విశ్వ దాభీ రామ వినురవేమ

  • @k.sujatha6581
    @k.sujatha6581 Před 11 měsíci +2

    Old is gold

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před 11 měsíci

    *welldone🏹🔺🏹*risaa kanti*
    veerabrahmamgari kalikamba saptasati chadavandi sir
    bale bagundali
    for example
    kandakundalinchi kundalini paiketti
    jamilimota natya swaramulooda
    nagupamu lechi natyam cheyuga
    kalikamba hamsa kalikamba

  • @BushaRavi-jy6uq
    @BushaRavi-jy6uq Před 11 měsíci

    Meeru vemana adaram tho raase book kosam waiting risa gaaru

  • @madishettysrihari
    @madishettysrihari Před 5 měsíci

    Very good interview

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 Před 11 měsíci +1

    🙏🙏🙏👌👌👌

  • @talarivenkat723
    @talarivenkat723 Před 10 měsíci +1

    Super sir

  • @naralanarayanamma1761
    @naralanarayanamma1761 Před 11 měsíci

    Super 🎉👍

  • @sharmilapenmetsa7249
    @sharmilapenmetsa7249 Před 11 měsíci

    Good job👍

  • @neeladevi949
    @neeladevi949 Před 11 měsíci

    మిత్రమా మీ ఆలోచన అత్యధ్బుతం....

  • @isubbareddy1566
    @isubbareddy1566 Před 9 měsíci +1

    పరమ గురువు వేమన యోగి

  • @srikrishna5205
    @srikrishna5205 Před 11 měsíci +2

    Anna మళ్ళి ఒకసారి full గా video చేయండి ..మీరు చెప్పే విధానంతో వేమన గురించి అర్ధ మవుతుంది

  • @user-kj3yk2ix8r
    @user-kj3yk2ix8r Před 11 měsíci +1

    🙏🙏🙏

  • @NaniSpecials
    @NaniSpecials Před 11 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prabhakarsura3048
    @prabhakarsura3048 Před 11 měsíci

    Beautiful

  • @srinivasareddypulagam2689
    @srinivasareddypulagam2689 Před 10 měsíci +1

    🙏🙏🙏🙏

  • @prasannak5261
    @prasannak5261 Před 11 měsíci

    Neerajanaabhaiah గారు గురుతుల్యులు. వేమన philosophy వంట పట్టించుకొని
    ఆచరణాత్మకంగా జీవిస్తున్నారు. వారితో సాహచర్యం నాకు మధుర స్మృతి👌🏻👍👏🇮🇳🙏

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 Před 2 měsíci

    నేను వింటున్నాను.

  • @annapoornagurrapu5315
    @annapoornagurrapu5315 Před 11 měsíci

    🙏🙏

  • @karimullask708
    @karimullask708 Před 11 měsíci

    So nice

  • @subbareddyalla2225
    @subbareddyalla2225 Před 6 měsíci

    Mastar gariki namaskaramulu baga ceppinaru

  • @Venkatrram
    @Venkatrram Před 11 měsíci

    👌✨✨✨✨✨😇

  • @maniharshaelluri3723
    @maniharshaelluri3723 Před 11 měsíci +1

    Please Recommend Vemama sethakalu true Telugu translation book/s. Much appreciated 😊

  • @ramanichantati6980
    @ramanichantati6980 Před 11 měsíci

    Very New product to the world

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před 10 měsíci

    Good debate

  • @technicallibrary810
    @technicallibrary810 Před 11 měsíci

  • @alladisuresh5684
    @alladisuresh5684 Před 11 měsíci

    Hi anna nice

  • @sriharsha5457
    @sriharsha5457 Před 10 měsíci

    The best

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r Před 8 měsíci

    ❤❤❤

  • @arunavidmahe7597
    @arunavidmahe7597 Před 11 měsíci

    Ee context lo...annamayya keerthanalu... Pii...vyakyanistharaa..RISA

  • @obulanaidumuthaluru3427
    @obulanaidumuthaluru3427 Před 4 měsíci

    పద్యానికి అంతరార్తం చెప్పింటే బాగుండేది స్వామి

  • @challasatyam1821
    @challasatyam1821 Před 10 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @JESHHRPK
    @JESHHRPK Před 11 měsíci

    ❣❣❣💕💕💕❣

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz Před 6 měsíci

    ❤❤❤❤

  • @Iam_Akhil
    @Iam_Akhil Před 11 měsíci +1

    Risa Anna UG Krishna Murthy gurinchi chey