అమ్మతత్వం మహా అద్భుతం | Guru Sangatyam | MllaPragada with RaviSastry | Jillellamudi Amma| PMC Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
    #kadthalpyramid #GuruSangatyam #Ravisastry #JillellamudiAMMA
    అమ్మతత్వం మహా అద్భుతం | Guru Sangatyam | MllaPragada with RaviSastry | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload CZcams ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel

Komentáře • 77

  • @sivaganesh5434
    @sivaganesh5434 Před 2 lety +8

    రవిశాస్త్రి గారు,మీరు చాలా మంది సత్పురుషులును, గురువులను మాకు పరిచయం చేస్తూ వారి జ్ఞానమును మాకు తెలియచేస్తున్నారు.ధన్యవాదములు.నాకు తెలిసిన ఒక యోగి తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం దగ్గరలో రౌతులపూడి మండలం రామక్రిష్ణపురం అనే ఊరిలో ఉన్నారు. మీరు తప్పకుండా దర్శించి వారి జ్ఞానంను ప్రపంచానికి తెలియజేయండి. 🙏

  • @ksankararao4411
    @ksankararao4411 Před 2 lety +10

    అమ్మ వాక్యాలు అమృత ధారలు
    అవి మా గురువు గారి ప్రవచనం లో వినడం ఎంతో అదృష్టం. ఈ ప్రసంగంలో గురువు గారు ఎన్నడూ చెప్పని , అమ్మ తో అనుబంధాన్ని స్వీయానుభవాలను శిష్యలోకానికి ఇతరులకు అనుగ్రహించారు.
    సర్వవ్యాప్తమయి అమ్మ కు ప్రణామకోటులు
    విజ్ఞాన వీచికలు ప్రసరింప చేసిన గురువు గారికి వందనములు

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Před rokem +2

    అన్నయ్య గారు అద్భుతంగా చెప్పారు,, అమ్మ కు ప్రణామములు 🙏🙏🙏

  • @yannakulanagaadilakshmi6947

    Om Sri matre namaha

  • @njrindia
    @njrindia Před 2 lety +3

    Ammma Jilelamudi amma nannu karuninchu thalli

  • @nandirajurahikiran8088
    @nandirajurahikiran8088 Před 2 lety +1

    అమ్మ నా కోసం మాఊరు వచ్చి నామకరణం చేశారు ఆమెకు నా కృతజ్ఞతలు.

  • @ramayya1954
    @ramayya1954 Před 2 lety +1

    అద్భుతమైన ఆధ్యాత్మిక అమృతవాహిని , మా బందరు మల్లాప్రగడ వారి ప్రవచనం.

  • @sridevikomaravolu4758
    @sridevikomaravolu4758 Před 2 lety +6

    Annayya chala adbhutham ga chepparu. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x Před rokem

    ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏👌🤚
    జయహో మాతా!శ్రీ అనసూయా!
    రాజరాజేశ్వరి!శ్రీ పరాత్పరీ!
    ఎన్నెన్నో మనోభ్రమలను తొలగించి సాధకులకు
    ప్రమ కలిగించారు.పూజ్యశ్రీ మల్లాప్రగడ శ్రీ మన్నారాయణ గురుదేవులకు .మరియు శ్రీ రవి
    గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.
    సత్ సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
    నిర్మో హత్వే నిశ్చల తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః
    భజగోవిందం భజగోవిందం గోవిందం భజ ధీరమతే!
    అమ్మసర్వజ్ఞ. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే.
    అనసూయే, హతాపాయే , ఆర్కగ్రామ నివాసిని!
    శ్రీ చక్ర సుస్థితే దేవీ ! బ్రహ్మానంద విధాయినీ!
    హరిః ఓమ్ తత్సత్ 🙏👌🤚

  • @andreidensing3459
    @andreidensing3459 Před 2 lety +1

    Hai to may friens Peoples I fry
    To the Lord thank you Lord God to Guid evry day to our Works and in portant aliments
    Thanks to the Lord God to Bless in our Works evry day
    Thank you all may Peoples

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 Před rokem

    అమ్మ సూక్తులు సులభశైలిలో చెప్పారు, కృతజ్ఞతలు.అమ్మ కృప మనందరికీ జ్ణానం ప్రసాదించును గాక

  • @GnanaYOGAnrk
    @GnanaYOGAnrk Před rokem

    bahut dhanyavadalu

  • @dhavalanagalakshmi1688

    Guruvugariki padabhivandanalu🙏🙏 naaku eeroju vachina sandehaniki samadhanga dyase dhyanam amme chepinattuga vundi chala anamdanga vundi

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 Před 2 lety +1

    శ్రీ గురుభ్యోమ్ నమః .శ్రీ మాత్రే నమః

  • @girijaparvathaneni1307

    Srimannaraya Murthy gariki guruvandanam.
    Ravigariki
    Abinandanalu.

  • @krishnamohanchavali6937

    ధన్యవాదములు మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ గారూ అద్భుతమైన విషయాలు చెప్పారు ముఖ్యంగా అమ్మ గురించి, ధ్యానం గురించి, శ్వాస గురించి 🙏💐
    ధన్యవాదములు రవి గారూ 💐🙏

  • @drkarthiknasari5538
    @drkarthiknasari5538 Před 2 lety +2

    Chala simple ga chepthunnaru master......tqqqq

  • @narayanaswamyvasireddi7421

    అద్భుతమైన సందేశం 💐💐💐గురువుగారు

  • @Telugukindplayer999
    @Telugukindplayer999 Před rokem

    Guruvu gariki paadaabhivandanamulu,sree maathre namaha.

  • @kumarir3225
    @kumarir3225 Před rokem

    Chala baga chepparu guruvu garu.Ammaku padabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhavathip8054
    @prabhavathip8054 Před rokem

    Sadguru sai naduni days valana mee Natalie vinagalige bhagyam Kali gindi chalabaga chepparu dhanya vadalu

  • @ajaygoud1824
    @ajaygoud1824 Před 2 lety +1

    చాలా చాలా బాగుంది masters thank you 🙏🙏🙏🙏

  • @rajarajeshwari1675
    @rajarajeshwari1675 Před 2 lety +2

    అన్నయ్య 🙏👌👏👏🙏

  • @prasadaraodevisetti1023

    Malladi varitho prasangam Entho Adbhutham.A real visualisation of AMMA.

  • @dsitha3024
    @dsitha3024 Před 2 lety

    Jillellamudi Amma Padapadmamulaku Ananthakoti Danyavadhamulu 🌹🌷🙏🙏🏻💕💕🙏🙏🏻🌹🌷🙏🙏🏻🙏🙏🏻

  • @ramachandravithala
    @ramachandravithala Před rokem

    అమ్మ అఘటనఘటనాసామర్ధాన్ని బాగా తెలియచేసారు.

  • @kumarswamy9057
    @kumarswamy9057 Před 2 lety

    jillellamudi amma variki anantha koti namaskaramulu

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 Před 2 lety

    Sri mathre namha namsthe Ammaa Anthaa nice 👍👌

  • @mahakali8678
    @mahakali8678 Před 2 lety +2

    Wonderful clarificatios.very good.

  • @ramabrahmamboppudi3432

    చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు.
    అనుభవం తో కూడిన వివరణ.

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 Před 2 lety

    మూర్తి గారు చాలా బాగా చెప్పారు. పత్రి గారికి నమస్కారాలు. రవి గారికి ధన్యవాదాలు.

  • @bhuvanagirivenkataramanamu2151

    గురువు గారిలో అమ్మని దర్శిస్తూ పాదాభివందనం

  • @venkataraochenchalarugadab6487

    🙏🙏🙏

  • @sriramakrishnagade4895

    Sri Sri Sri siddheswarananda bharathi maha swami vari blessings... Amruth...29-4-22

  • @kanamarlapudianuradha9068

    Chala baga cheparu swami. Namasthe.

  • @srinu8632
    @srinu8632 Před 2 lety

    చాల బాగుంది గురువుగారు

  • @ramachandravithala
    @ramachandravithala Před rokem

    అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా.

  • @kanamarlapudianuradha9068

    Ravi sasthri garu chalagoppa varini parechayam chesthunaru. Namasthe.

  • @ratnachintala2972
    @ratnachintala2972 Před rokem

    అద్భుతంగావివరించారు

  • @bhuvanatechgeo4763
    @bhuvanatechgeo4763 Před 2 lety

    Very nice jai ho matha🙏

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 Před 2 lety

    Namaskaram Sir Amma gurnchi chalabaga chaparu 🙏🙏🙏

  • @sitamahalaxmi8487
    @sitamahalaxmi8487 Před rokem

    🌹🌹🌹🌹🌹

  • @prk36
    @prk36 Před 2 lety +1

    very beautiful talk

  • @seelavanthulasattiraju2414

    Jaigurudeva jaigopala

  • @venkatasubbaiahbezawada9393

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @sridevikomaravolu4758
    @sridevikomaravolu4758 Před 2 lety +1

    Excellent. 👌👌🙏🏽🙏🏽

  • @mahakali8678
    @mahakali8678 Před 2 lety +1

    A wonderful vedio.

  • @BOSS-hr8rx
    @BOSS-hr8rx Před 2 lety

    Super namaste sir 🙏

  • @anasuyapalaparthi5933
    @anasuyapalaparthi5933 Před 2 lety

    మీ అమృత వాక్ ప్రవాహంలో అమ్మను గోచరింప చేశారు. 🙏

  • @mnkavimn4108
    @mnkavimn4108 Před 2 měsíci

    లంబికా శివయోగం అంటే ఏమిటో దయచేసి తెలియజేయగలరు. ఈ యోగాన్ని ఉపయోగించి మా ప్రాంతంలో ఉన్న అవధూత పిచ్చమ్మ తల్లిచాలా తేలికగా సమాధి స్థితిలోకి వెళ్లేవారట. జ్ఞానులు ఎవరైనా తెలియజేయగలరు ఏమిటి ఈ యోగం

  • @ganeshthota1525
    @ganeshthota1525 Před 2 lety

    Thank you so much sir

  • @prabhavathip8054
    @prabhavathip8054 Před rokem

    Pujulu Meerut aathmeeyulu lerani badhapade vrudhulaku mee bhodhanato marganirdesam cheyandi please

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Před 2 lety

    Om Nameskram swamey

  • @JanakiRPolani
    @JanakiRPolani Před 2 lety

    Super!

  • @lakshmanlakhs9504
    @lakshmanlakhs9504 Před 2 lety

    Super Spach 👌🏻 👍🏻 👍🏻

  • @seshumanimovva9644
    @seshumanimovva9644 Před 4 měsíci

    M.Seshu mani

  • @srivallipalaverjhula2973
    @srivallipalaverjhula2973 Před 2 lety +1

    చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 Před 2 lety +1

    అమ్మ చెప్పిన ప్రతి మాట మీద PhD చేయవచ్చు..

  • @garlapatis4964
    @garlapatis4964 Před 2 lety +1

    🙏

  • @vishwashanthi5918
    @vishwashanthi5918 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @krishnavenimvsjrao2110

    Chinna matalalo entho jnanam kaligistunnai... Malla pragada varu tama matallo Ammani, Amma palikina matallo jnananni darsimpajesaru🙏

  • @MasterCVVNamaskaram
    @MasterCVVNamaskaram Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏

  • @Shiva-yh4lx
    @Shiva-yh4lx Před 2 lety +1

    I am waiting

    • @prasadravuri4052
      @prasadravuri4052 Před 2 lety +1

      అద్భుతంగా 'అమ్మ' అత్యద్భుత తత్వాన్ని వివరించారు శ్రీమన్నారాయణ మూర్తి గారు.

    • @srivanivegesna9382
      @srivanivegesna9382 Před 2 lety

      Danyavadamulu sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saigokul98
    @saigokul98 Před 2 lety +1

    Mathru Dhevo Bhava

  • @KondapaneniLakshmiKumari
    @KondapaneniLakshmiKumari Před 2 lety +1

    జిల్లెళ్ళమూడి అమ్మ జీవిత చరిత్ర book కావాలి how to get it please help🙏

  • @katrajuyogaiah465
    @katrajuyogaiah465 Před 2 lety

    Manava sankalpam gopada deivatma gopada chepagalara

  • @sivammakoki6541
    @sivammakoki6541 Před 2 lety

    M

  • @anukotha6335
    @anukotha6335 Před rokem

    Namaskaram ! I need phone contact number of Gurugaru Mallapragada Srimanarayana Murthy

  • @Ramaiah.369
    @Ramaiah.369 Před rokem

    🙏🙏🙏