అమ్మ అందరకీ అమ్మే! Guru Sangatyam | Ravindra Rao (Son of JillellamudiAmma ) Garu with RaviSastry

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #pmctelugu #pssm #patriji #JillellamudiAmma #GuruSangatyam #Ravisastry
    అమ్మ అందరకీ అమ్మే! Guru Sangatyam Promo | Ravindra Rao (Ravi Annaya ) Garu with RaviSastry
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload CZcams ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Komentáře • 83

  • @annapurnathegreatestsinger3890
    @annapurnathegreatestsinger3890 Před 11 měsíci +3

    అన్నయ్య మీరు అమ్మ గురించి చెబుతున్న మాటలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

  • @medikonduruanjanidevi3245

    ఈ , రోజు, ఎంతో, సుదినం, రవి, అన్నయ్య, నోట, ఎన్నో, ఎన్నెన్నో, విషయాలు, అనుభవాలు, వింటూవుంటే, మనసంతా, ఆనందంతో, నిండిపోయింది, అన్నయ్యకు, అనేక, కృతజ్ఞతలు, ఇంటర్యూ, అద్భుతంగా ఉంది..జయహోమాత..🌺🙏🙏🙏🌺

  • @ramamudhavalapu3096
    @ramamudhavalapu3096 Před 2 lety +10

    అమ్మ ను గురించి అద్భుతమైన వివరణ ఇచ్చిన రవి అన్నయ్య గారికి నమ స్కారం..

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 Před 2 lety +6

    🙏 చాలా ఆసక్తితో అంతా విన్నాను. అమ్మ గారి తనయుడితో పరిచయం అద్భుతం బాబూ.ధన్యవాదాలు మీకు. అమ్మా! అందరినీ కాపాడు తల్లీ.🙏🌺🙌🌸🙏🌹🙌

  • @srimannarayanamurthymallap8452

    అమ్మ అవతరణలోని విశిష్టతను స్పష్టంగా సహజంగా వివరించిన
    రవి అన్నయ్యగారికి..
    నమస్సులు.

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Před 2 lety

      🙏💐మీరు కూడా అమ్మ తో మాట్లాడిన చూసినా సందర్భాలు, అమ్మ ప్రేమని అనుభవించిన సందర్భాలు ఉన్నాయా మహోదయ

  • @saibabumellacheruvu2210
    @saibabumellacheruvu2210 Před 2 lety +3

    మా రవి అన్నయ్య "అమ్మ " ను గురించి తన బాల్యం నుంచి జరిగిన అనుభూతులు, అనుభవాలు తన విశేషమైన అనుభవం తో సంస్థ గురించి చెప్పిన సంఘటనలు, ఒడుదుడుకులు, ఒక విశాల దృక్పధం తో సంస్థని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని, అమ్మ మాతృఅవతార తత్త్వాన్ని తెలియజేసిన విధానం చాలా చాలా గొప్పగా ఉంది. తను పొందిన సంతోషాలు, ఆవేదనలు, అనుభవాలు చివరిగా తను చూపించిన మార్గదర్శకత్వం అద్భుతం.అమ్మే తన చేత ఇలా మాట్లాడించిందేమో నని నాకనిపించింది. Congratulations Ravi Annayya for good speech and suggestions. జయహోమాతా

  • @nagasundarichundi372
    @nagasundarichundi372 Před 2 lety +13

    అద్వైతమూర్తి, అన్నపూర్ణా దేవి , సర్వాంతర్యామి అయిన అమ్మకు నమస్సుమాంజలి 🙏🙏🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Před rokem +3

    ఆద్యంతం అద్భుతం,,ఆనంద పారవశ్యం,, 🙏🐢🙏

  • @chundinaveen
    @chundinaveen Před 2 lety +8

    జిల్లెళ్ళమూడి.అన్నపూర్ణాలయం. అమ్మ. అమృత. హృదయం. ఎందరికో. భక్తి. ముక్తి. ప్రసాదిస్తున్న. మమతా. సమతా. మానవతల. సంగమ. క్షేత్రం.
    సమ.సమాజ. దేవతా. సమారాధన. పుణ్యభూమి.🙏🙏🙏

  • @subrahmanyamakella3114
    @subrahmanyamakella3114 Před 2 lety +6

    శ్రీకృష్ణుడు ( తన భర్త) జగన్నాధుడు కాదు, సత్యా విధేయుడు-అని అహంకరించింది సత్యభామాదేవి.
    కానీ, శ్రీ రవి అన్నయ్య 'అమ్మ' నాకే సొంతం అనుకోలేదు; 'అందరమ్మ' అని సహజంగా త్రికరణశుద్ధిగా భావించారు. అది లోకోత్తరమైన లక్షణం.
    ఒకసారి నేను కామరాజు అన్నయ్యగారితో అన్నాను-" అమ్మ గుడిలో లేదు. మన గుండెల్లో ఉంది"-అని.
    అప్పుడు శ్రీ రవి అన్నయ్య అన్నారు-
    -" మనల్నదరినీ కలిపితే 'అమ్మ' అవుతుంది."-అని.
    'వసుధైక కుటుంబ' భావన 'అమ్మ' కుటుంబ సభ్యులందరికీ ఉంది.
    అది ఆదర్శప్రాయం.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +7

    ధన్యవాదములు రవి గారు 💐🙏చాలా అదృష్టం ఉండి ఈ వీడియో చూడగలుగుతున్న 🙏💐

  • @arunasrivajjha8570
    @arunasrivajjha8570 Před 2 lety +4

    "అమ్మ" ను గురించి చేసిన ప్రసంగము చాలా
    అధ్బుతంగా ఉన్నది పదే పదే వినాలన్నంత
    శ్రావ్యంగా ఉన్నది విన్నంతసేపు చాలా హాయిగా
    అన్పించింది

  • @rajarajeshwari1675
    @rajarajeshwari1675 Před 2 lety +4

    పూర్వ జన్మ సుకృతం ఉండాలి అమ్మ ను చూడాలన్న అనుభూతి పొందడం కన్నా ఎక్కువ ఆనందం ఇచ్చేది మరేదీ లేదు ఆకట్టుకుంది అందరిని ఆదరణ పంచిన్ధి అమ్మ సన్నిధి ఒక పెన్నిధి.

  • @bjrao9456
    @bjrao9456 Před rokem +1

    Jai sree amma

  • @sudheerippagunta
    @sudheerippagunta Před rokem +1

    fortunate and blessed to meet Ravindra garu !
    .🙏🌺🙌🌸🙏🌹🙌

  • @munjasaraswatimahesh2029
    @munjasaraswatimahesh2029 Před 2 lety +2

    🙏🏻🙏🏻enthakante em matladalem

  • @yannakulanagaadilakshmi6947

    Om Sri matre namaha

  • @ilovepurepeople
    @ilovepurepeople Před 2 lety +1

    రవి అన్నయ్య గారి ,పదిలమైన అనుభవాలు మాకు అందించిన విశ్వజనని పరిషత్ వారికి ధన్యవాదములు 🙏🙏

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 Před 2 lety +3

    జయహోమాత శ్రీ అనసూయ
    రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 Před 2 lety +2

    అమ్మ లీలలు అనంతం.అనుభవాలు పంచిన అన్నయ్యకు ధన్యవాదాలు 🙏

  • @narasimhamurthyk7497
    @narasimhamurthyk7497 Před 2 lety +3

    Ravi Annayya briefed excellently… really given great feeling and taken to old memories … “AMMA Avatara Murthy”

  • @sailajapasumarthi282
    @sailajapasumarthi282 Před 2 lety +1

    Ammanu gurinchi adhbhuthangaa vivarinchina RAVI annayyaku namassumanjalitho
    Ravuuri ramakkayya

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 Před 2 lety +1

    Ravi shastri gariki danyavadhalandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gbalchandar5139
    @gbalchandar5139 Před rokem +1

    Good

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 Před měsícem

    ఎప్పుడు ఓంకార రూపముగా ఉంటారా...?
    అప్పుడప్పుడు కలలో తాత్కాలిక కలలగా...
    ఆ విశ్వశక్తి రూపమే మానవ అవతారమై...
    ఇలా అమ్మ గా వచ్చి వెళ్తుంది...🙏🌹
    నిజానికి రాలేదు పోలేదు...
    నాడు నేడు రేపు సదా ఉన్నా అమ్మవారే అమ్మవారు...
    ఇక్కడ అమ్మవారు అంటే అమ్మవారు అని కాదు...
    అది ఉన్నది అదే రూపం నామం లేని ఒక నిరంతర శక్తి
    పరమాత్మ అనుకుంటాం... తెలిసినవాళ్ళు అమ్మ అనుకున్నారు ఎలా అనుకున్న ఉన్నది ఒక్కటే... 🙏🌹

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 Před měsícem

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🌹

  • @vallabhanenipadmaja1450
    @vallabhanenipadmaja1450 Před rokem +1

    🙏🙏

  • @anupojusrinivasarao5570
    @anupojusrinivasarao5570 Před rokem +1

  • @nandeeswararaopinnana8787

    సూపర్ రవి గారు జిల్లెల్లముడి అమ్మ 💐💐💐🙏🙏🙏❤️

  • @saisrinivasjosyula4018
    @saisrinivasjosyula4018 Před 2 lety +1

    Thank you very much annayya

  • @KRNaturalMultiCropFarming-8269

    🙏🌹Sri Anasuya Devi Amma Garu Pottri🌹🙏
    🙏🌹Sri Hymavathi Devi Amma Garu Pottri🌹🙏
    Now,iam 56 yrs,Iam from Salem,Thamizh Nadu.When I was 7 yrs old, in the year 1973, I went to my Grand father's (Sri.Ethirajulu former Jillellamudi Panchayat President) hometown Jillellamudi,just opposite to Amma Garu's House,at that time,my grand father,grand mother, & my father took me to Amma Garu's House, in the terrace,Amma Garu was in the Throne,I touched 🙏🌹Amma Garu's Feet🌹🙏 & got blessings.

  • @SreeramaSVasuB
    @SreeramaSVasuB Před 2 lety +3

    Nostalgic narration. Experiences narrated can only motivate us and remind us to discharge our responsibility (as beneficiaries of Amma's blessings) to practice Amma's principles of universal love, compassion and brotherhood without any inequality and strive for a hunger-free society around us.

  • @ushasarma9344
    @ushasarma9344 Před 2 lety +1

    Om Sai Ram 🙏🙏🙏 Thank You Patriji Om Sai Ram 🙏🙏🙏

  • @padmavathigovada4922
    @padmavathigovada4922 Před 2 lety +1

    🙏🙏 thank you Ravi Sastry Garu for wonderful interview

  • @adinarayanamitta
    @adinarayanamitta Před rokem +1

    ఓంశ్రీమాత్రేనమః

  • @lakshmipathirao8371
    @lakshmipathirao8371 Před 2 lety +1

    Chala bavundi,annayya..

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 Před 2 lety +2

    Ravi gaaru...Ravi gaarini interview chesthunnaru...

  • @adinarayanamitta
    @adinarayanamitta Před rokem +1

    తల్లిమాకష్టలనుతొలగించుఅమ్మ

  • @sumanlingampally9740
    @sumanlingampally9740 Před 2 lety +1

    Amma nannu karunichu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilalithajewellery7796
    @srilalithajewellery7796 Před 2 lety +3

    Jai matha

    • @prasadravuri4052
      @prasadravuri4052 Před 2 lety +2

      అమ్మను గురించి సమగ్రంగా, అద్భుతంగా వివరించిన 'అమ్మ' గర్భవాసాన జన్మిచిన
      'రవి' అన్నయ్యకు నా నమోవాకాలు. PMC channel వారికి కృతజ్ఞతలు. ఈరోజు అమ్మను గురించిన అనేక మంచి విశేషాలు తెలుసుకున్నాం..........

    • @vajjhaprasadrao2507
      @vajjhaprasadrao2507 Před 2 lety +2

      "అమ్మ" జిల్లెళ్ళమూడి అంటే మాతృశ్రీ అనసూయా మహాదేవిని గురించి చాలా గొప్ప విషయాలు తెలియ చేశారు. వెంటనే జిల్లెళ్ళమూడి వెళ్ళి చూడాలని అనిపించింది.

    • @sivavajjha8742
      @sivavajjha8742 Před 2 lety +1

      🙏🙏🙏🙏 అమ్మ ను గురించి వినటం అప్పుడే అయిపోయిందే అనిపించింది,అమ్మ బిడ్డలు గా అమ్మ దగ్గర ఉండటం మా జన్మ జన్మల అదృష్టం. జయహో మాతా శ్రీ అనసూయ రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి.

    • @vijaynarasimharavuri8216
      @vijaynarasimharavuri8216 Před 2 lety

      ఇంత చక్కని విషయాలను, అనుభూతులను చెప్పిన రవి అన్నయ్య గారికి నా హృదపూర్వక నమస్కారాలు. నా మనసు చాలా సంతోషంతో నిండిపోయింది.
      జయహో మాత శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🙏🙏

    • @lakshmituraga8407
      @lakshmituraga8407 Před 2 lety

      జయహోమాత. రవి అన్నయ్య.చాలా బాగా చెప్పారు అమ్మగురించి. రవి అన్నయ్యను.చూసి నప్పుడు. మాట్లాడినప్పుడు. కానీఅమ్మనిచూచినట్లేవుంటుంది.జయహోమాత

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Před 2 lety +1

    Jaigurudev

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 Před 2 lety +1

    ఓం ఓం ఓం జై అమ్మ

  • @venkateswarluparvatam3930

    JAYAHO MATHA

  • @rochellafun771
    @rochellafun771 Před rokem +1

    Pls aa records untey jillellamudi ki konni copies ivvandi pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bejawadavizayalaxmi9282

    Anna Garu ,
    Amma phadha padmamulaku Pranamilluthu
    B.Hymakar Namadheyam Naku Mana Amma Garu Fiftee Three Year,s Ago Petthinaru ,
    Maa Thandri Garu Amma Asthanamlo Nadhaswaram Alapinchevaru .Ammani Chudalani Unnadhi . Amma Anugrahinchali.

  • @seshadrikasulanati2405
    @seshadrikasulanati2405 Před 2 lety +1

    Jayahomata
    🙏🙏🙏🙏🙏🙏

  • @Siva-shaa
    @Siva-shaa Před 2 lety +1

    Namaskaram patriji gariki

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm Před 2 lety +1

    I like Ravi Sastry sir ❤️

  • @adinarayanamitta
    @adinarayanamitta Před rokem +1

    అమ్మదయఉంటేఅన్నీఉన్నట్లే

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 Před 2 lety +1

    🙏🙏🙏🙏

  • @dhavalanagalakshmi1688
    @dhavalanagalakshmi1688 Před 2 lety +1

    Jayahomaata👏

  • @raghumunipalli9166
    @raghumunipalli9166 Před 2 lety +1

    జయహోమాతా

  • @musinisarala4145
    @musinisarala4145 Před 2 lety +1

    🙏🙏🙏

  • @rochellafun771
    @rochellafun771 Před rokem

    Meeru Amma laney unnaru

  • @venkyshilam
    @venkyshilam Před 2 lety +1

    Jayaho matha......

  • @bhuvanatimmapuram1270
    @bhuvanatimmapuram1270 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @Krishna.00000
    @Krishna.00000 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Před 2 lety +1

    🙏🙏🙏🙏💐💐💐🕉🕉💐

  • @abhiram5884
    @abhiram5884 Před 2 lety +2

    మా నాన్న గారు రవి గారు ఇద్దరు బాల్య స్నహితులు , మా నాన్న గారు రవిగారికి కాస్త రుణం భాకి ఉన్నారు ,మా నాన్న గారు స్వర్గస్తులైనారు . కాస్త నంబర్ ఇవ్వగలిగితే నేను రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన వారు అవ్తారు . దయచేసి నంబర్ ఇవ్వగలిగితే నేను రుణం తీర్చుకుంటాను

    • @padmakumari5677
      @padmakumari5677 Před rokem +1

      అమ్మనామం చేసుకోండి ఋణం అదే తీరిపోతది 🙏

  • @raghavendraraogogineni
    @raghavendraraogogineni Před 2 lety +1

    Jayahomatha

  • @gowtham8171
    @gowtham8171 Před 2 lety

    chaala bagundi sir pmc channel vaariki thanks oka sari jillelamma temple video cheyandi please sir ravisastry garu

  • @sovereignstandards
    @sovereignstandards Před 2 lety +1

    🙏👣🌸🌺🌸🌺🌸🌺

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 Před 2 lety +1

    🌹🌹🌹🙏🙏🙏

  • @harikumarkummamuru7044

    Chala bagunnadi interview, annayya cheppina samadhanamulu 👍👌💐

  • @rajarajeshwari1675
    @rajarajeshwari1675 Před 2 lety +3

    'అందరిల్లు' అన్న పేరు ప్రపంచం లో యెక్కడ లేదు అది అమ్మ ప్రత్యేకత 🙏🙏😭అమ్మను పొందడం వరం అంటారు కదా మరి అమ్మ ను మరిచి పోలేక ఉండడం బాధాకరమే.
    అమ్మ మధురస్మృతులు జీవం పోస్తవి.అవే ఈ జన్మకి ధన్యం

  • @arunakumari6856
    @arunakumari6856 Před 2 lety +1

    Plz like dis vedio

  • @aparnasri6626
    @aparnasri6626 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻

  • @padmasudi6304
    @padmasudi6304 Před 2 lety +1

    👃👃👃🌹🌹🌹

  • @ajaygoud1824
    @ajaygoud1824 Před 2 lety +1

    🙏🙏🙏🙏

  • @mudumbasrivenkateswaramath8460

    🙏🙏🙏

  • @narasimhamurthyk7497
    @narasimhamurthyk7497 Před 2 lety +1

    🙏