Bhakta Tukaram Movie - Part 10
Vložit
- čas přidán 10. 10. 2013
- Watch Bhakta Tukaram/ Bhakt Tukaram/ Bhakta Thukaram Telugu Movie Scenes
Download my mango app on your android phone now
play.google.com/store/apps/de...
Subscribe for more latest telugu movie trailers - bit.ly/VjUOGx
Subscribe for full movies - bit.ly/SsfHyB
Subscribe for latest songs with lyrics - bit.ly/T26YxD
Follow us on - www. telugufilmnagar
Subcribe for recipe - bit.ly/SEprQh
Follow us on - www. recipeonyoutube
Subscribe latest Telugu Serials - bit.ly/Wn8SwQ
Follow us on - www. teluguserials
Subscribe latest Tamil Serials - bit.ly/VjVVWC
Follow us on - www. tamilserials
Directed by V. Madhusudhan Rao.
Produced by Anjali Devi.
Music Composed by P. Adinarayana Rao - Alluri Seetharama Raju, Mosagallaku Mosagadu, Suvarna Sundari, Anarkali, Palletoori Pilla, etc - Hudba
ఈ పాట లో అద్భుతమైన నటన
కాంచన garu👌👌👌
కాంచన నటన అద్భుతం అమోఘం
స్త్రీ జన్మకు భర్త సన్నిధిలో పరిపూర్ణత లభిస్తుంది
Kanchana ji great dancer
ఇప్పుడు కాంచన గారు ఎలా వున్నారో తెలుసా
ఈ పాటలో వలే ఇప్పుడు కాంచన గారు వార్ధక్యంలో ఆ అందం ఎండిపోయింది.ఇది మన అందరి కీ మంచి పాఠం.
నిజం బ్రదర్
బుక్క పట్నం జగన్నాథం గారు, వార్ధక్యమ్మ్ ఒక్క కాంచన గారికి మాత్రమే కాదండీ,సృష్టిలోని ప్రతి జీవికి ....వచ్చేది అది...మన అందరికీ ...వచ్చే చివరి దశ ..అదే వార్థక్యం
@@kaipa9982 నేను చెప్పేది అదే.అందరికీ పాఠం అంటే ఆమె కు మాత్రమే అని కాదు కైపాగారు.మనకందరికీ అని.
జీవితమే శాశ్వితంగా కానప్పుడు అశాశ్వితమని తెలిసిన ఈ యవ్వన కాంతులు శాస్వి తమా.జీవిత సత్యాన్ని తన పాట ద్వారా తెలియచేసారు. కవిగారికి ధన్యవాదాలు.
సూపర్ పాట సూపర్ డాన్స్ కాంచన గారు సూపర్ కదా
ఐటమ్ సాంగ్ ఇలా కూడా చూపించిన దర్శకుని ప్రతిభకి జోహార్లు
ఇంతి చూపులకే ఇనుము కూడా కరుగదా? అని నారద మహర్షి వాక్కు!
Super Song
What a song ? Really marvelous. Tributes to Ghantasala garu, ANR garu.
ఈ పాట పాడింది ఘంటసాల గారు కాదు, హీరో సాయి కిరణ్ తండ్రి గారు
Yes please, you are right , but this song is sung by Amara gaayakudu . Sri. Ghantasala 💐🙏, and some other songs are sung by Swargeeya. Sri. V. Ramakrishna in the Bhaktha Tukaaram film.
Jai.anr.kànchana.very.super.acting. 👍🙏🙏🙏👍
మీ అభిప్రాయాలు తెలుగు భాషలో తెలుగు లిపిలో వ్రాయండి...దయచేసి!
సోమయాజులు గారి కి నమస్కారం. ఈ సినిమా ఆసాంతం దేవుడు నిజంగా ఉన్నారు అని పరిపూర్ణమైన నమ్మకంతో చూస్తూఉంటే అలౌకికమైన ఆనందం కలుగుతుంది.
కాంచన గారిని అద్దంలో చూపించినట్టు దేహం సౌందర్యం కూడా అంతే. మిత్రులు అందరికీ ఒకే నా విన్నపం, అందరూ విప్రనారాయణ, చక్రదారి, పాండురంగ మహాత్మ్యం, మువ్వ గోపాలుడు, భక్త జయదేవ రాం సినిమాలు చూసి, మీ పిల్లలకు చూపించండి . జై శ్రీ కృష్ణ.
What a Greatest Artist Dr.ANR. We are proud of him. His son acted in Annamayya. He is also like his father. He proved himself in Annamayya
L0ppppppppppl0p p0
L0ppppppppppl0p p0
🙏🙏🙏🙏🙏
Nijanga kanchaname
Em cinema super chinna appudu ma dad tho kalisi chuse vadini eppudu kuda manasu bagoleka pothey chustha super
⁰
Good lesson for us , it will teach and caution every body about our,
beauty of human body at last period .our ultimate aim must be, to reach lotus feet of Allmighty.
By ramanamurthy.
Good Movie.
Kaalam bala mainadhi yevari Naina
Longa deesthundhi
కాలం
జీవితం
Manisi jevethal edee kadha nijam
జై ఎన్టీఆర్ 🔥
Ikkada veedevadu?
Ada janma vutamaminadi.
pal
Ghantasala is lejend
Singar
Singer
Singer
0