R Narayana Murthy And BJP MLA Paidi Rakesh Reddy Fighting Live On Razakar Pre Release Event

Sdílet
Vložit
  • čas přidán 13. 03. 2024
  • R Narayana Murthy And BJP MLA Paidi Rakesh Reddy Fighting Live On Razakar Pre Release Event
    #rnarayanamurthy #paidirakeshreddy #razakar
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' CZcams channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • Zábava

Komentáře • 1,2K

  • @naganigopal1874
    @naganigopal1874 Před 4 měsíci +156

    దయచేసి దేశం మీద ప్రేమ ఉంటే మీ పిల్లల్ని విదేశాలకు పంపొద్దు

    • @3fco136
      @3fco136 Před 4 měsíci +5

      1000%

    • @aslamhussain1618
      @aslamhussain1618 Před 4 měsíci

      దేశాలు కు పోయి మీ పిల్లలు సంపాదించాలి హిందూత్వ రాజకీయాలు కావాలి మీకు లాభం యేలా వుంటే ? అలా మాట్లాడేది మీ bjp,rss

    • @chandu8927
      @chandu8927 Před 3 měsíci +6

      అవును, ఇరాన్ నుండి గ్యాస్, గల్ఫ్ నుండి ఆయిల్ కొనకూడదు. బల్బ్ కనిపెట్టింది విదేశీయులు, బ్యాన్ చెయ్యాలి.😂😂😂😂

    • @mohammedkhamruddin5906
      @mohammedkhamruddin5906 Před 3 měsíci +2

      Manchiga chepparu bro..

    • @20screators58
      @20screators58 Před 2 měsíci +1

      మాతమౌద్యo చాలా ప్రమాదకర

  • @satyanarayanamunjarapu2637
    @satyanarayanamunjarapu2637 Před 4 měsíci +52

    మన భారతీయులు ఎంతో మంది ఇతర దేశాలలో పర్మినెంట్ గానూ temporary గానూ జీవిస్తున్నారు ఈ విషయం

  • @moghalshajahan8085
    @moghalshajahan8085 Před 4 měsíci +133

    చరిత్ర తెలియని వారి ఉపన్యాసాలు కు విలువ ఉండదు ...

    • @videotechin4888
      @videotechin4888 Před 4 měsíci +2

      Cm pm andru Mery malli Muslim meda edustaru entire ra

  • @rameshrendla1066
    @rameshrendla1066 Před 3 měsíci +37

    అయ్యా ఎమ్మెల్యే కేంద్రం లో పది సంవత్సరాలనుండి మీ బీజేపీ పార్టీ అధికారములో ఉన్నది ఎమ్ పీకుతున్నర రెచ్చగొట్టే మాటలు తప్ప ఎమ్ లేదు మీ పార్టీ సావర్కర్ ఎవ్వరికి సపోర్ట్ చేసిండో చెప్పు. అయ్యా అప్పుడు విల్లు ఎవ్వరి సపోర్ట్ తో చేసారో చెప్పు మీ రెడ్డిలు దొరలతోనే నిజమాకదా

    • @DrvCreations
      @DrvCreations Před 3 měsíci

      ఎంత దరిద్రులు రన్న మీరు ఆయన మాటల్లో బాధ కనిపించట్లేదు కానీ రెచ్చగొట్టే మాటలు కనిపిస్తున్నాయా నీకు యిప్పుడు కథ నీకు పర్సనల్ గా అనుభవం అయితే తెలుస్తది

    • @user-xo2so9vb4t
      @user-xo2so9vb4t Před 3 měsíci

      ​@@DrvCreationsedhvalu a mathum lo Nina vuntaru,,mosum Chay say vadu ,,dongalu,rapist lu ,,poltical leaders musku waysukoni dochaystharu,,so cunning mindset vunna vadiki public ni dochukovadaniki mathum,kulam etc akkaralyadhu ,,but unfortunately ikkada logic enti antay poltical leaders laynidhi vunnattu,,vunnadhi laynattu public emotions tho vote banking chaysthunnaru adhi point,,,,last one thing appudu British vallu,,razakarlu ,,mugals etc deshani dochukunnaru with support of cunning indian citizens ,,history lo ki velthay thelusthundhi but ippudu antha ku minchi mathum chatuna dhopidi,,,nuvvu anukunnatlu mana mathum vadu manakosum anna emotional game grahunchali,,,that only possible by education in 360 degrees not in professional,occasional course go through books

  • @abdulazeez1966
    @abdulazeez1966 Před 4 měsíci +25

    నారాయణ మూర్తి గారు సూపర్ స్పీచ్

  • @tv12channel40
    @tv12channel40 Před 4 měsíci +60

    ముస్లిమ్ దేశంలో గుడి కట్టలేదా...మోడి వెళ్ళి ప్రారంభించలేదా..మరి ముస్లిలు ఉన్న దేశం అదికాదా...అందరం సమానం ..

  • @Tec257
    @Tec257 Před 3 měsíci +44

    నారాయణ మూర్తి గారు చాలా బాగా చెప్పారు . మన దేశం మూడు మతాల వారికి తల్లి . మనుషులంతా ఒక్కటే
    జై భారత్

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 Před 3 měsíci +1

      నా బొంగు కాదు

    • @BengalTigerGPR
      @BengalTigerGPR Před 2 měsíci +1

      భారత భూమి హిందువులకు మాత్రమే..స్వంతం...జై భారత్

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 Před 2 měsíci +1

      మరి ఎందుకు రా దేశాన్ని విభజించిన్ధి

    • @algotnarsaih8584
      @algotnarsaih8584 Před měsícem

      Narayana murthi gaadu oka haulegaadu

  • @user-dl9ng9sb1u
    @user-dl9ng9sb1u Před 4 měsíci +26

    గొంతు.చించుకొని.అరవకు.హిందువులే..హిందువులను.గుళ్ళకు. రానియలే.. మల్ల.తేడా..చూపకుండా.చేయాలి.3...1.సాత్విక.2.రాజసిక.3.తామసిక..

  • @Pv4NewsVlogs
    @Pv4NewsVlogs Před 4 měsíci +105

    అభివృద్ధి పైన మాట్లాడటానికి ఏమి లేదా

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 Před 3 měsíci +1

      Yes your wife matured. That is Development

    • @mohanpoudapalli9105
      @mohanpoudapalli9105 Před 3 měsíci +1

      ప్రాణాలు ఉంటేనే కదా అభివృద్ధి మన హిందువులే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దు

    • @mirzaHatim
      @mirzaHatim Před 3 měsíci +3

      ఏమైనా చేస్తే గా 10 సంవత్సరాల్లో😂

    • @mohdferoz8107
      @mohdferoz8107 Před 2 měsíci +2

      Abhi vruddi gurinchi matladite villa party jeevitamlo gelawadu

    • @subhashcbp
      @subhashcbp Před měsícem

      Safety important than development

  • @satyamm4524
    @satyamm4524 Před 3 měsíci +50

    మన భారతదేశానికి ప్రధానమైన శత్రువు పార్టీ ఏదైనా ఉందంటే అది అది బీజేపీ ఏ బిజెపి మతాలను రెచ్చగొడుతుంది చిచ్చు పెడుతుంది ఒకరిని ఒకరిని చంపుకొని నరక్కొని సావు మంటుంది అందుకని మోడీని బిజెపిని ఈసారి ఎన్నికల్లో గద్దతింపాలి లేకపోతే నయవంచకపాలనవు చేస్తాడు మోడీ తక్షణమే కులాలని మతాలని చించి రేపటిని 100 మీటర్ లోతులో పార్టీ పెట్టాలి బిజెపిని

    • @nageswargamu
      @nageswargamu Před 3 měsíci +1

      Modini kadu ninnu patheyali

    • @dattu76
      @dattu76 Před 2 měsíci +1

      సత్యం నివొక అసత్యం... మోడీ రేపటి నిజం తెలుసుకోండి

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 Před 2 měsíci +1

      But actually you and Modi are encouraging fighting between Hindus and Muslims.

    • @BengalTigerGPR
      @BengalTigerGPR Před 2 měsíci +1

      Jai Narendra Modi

  • @aleembabamohammed3798
    @aleembabamohammed3798 Před 4 měsíci +72

    ఈరోజుల్లో చాలా మందికి చరిత్ర తెలియదు, చరిత్ర ను ఖచ్చితంగా ఎడిటింగ్ లేకుండా కాశ్మీర్ నుండి క్షన్యాకుమారి వరకు అసలైన చరిత్ర తెలియచేప్పాలి. దేశవ్యాప్తంగా దేశభక్తి కలిపించాలి

    • @khadarbasha5087
      @khadarbasha5087 Před 4 měsíci +4

      Right బ్రదర్

    • @ISMAIL-vj9xx
      @ISMAIL-vj9xx Před 4 měsíci +6

      Bjp ‌And RSS నా యకులు దేశం లొ ప్రజా లకు
      కలసి మెలసి వుంటాం అని
      ఎపుడూ చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
      90% వరకు అబద్ధం చెబుతారు, గమనించి చూడండి.

  • @AbbasAli-bn9zr
    @AbbasAli-bn9zr Před 4 měsíci +145

    ఆర్ నారాయణ మూర్తి గారికి రెడ్ సెల్యూట్ ✊️

  • @hasentelugu1496
    @hasentelugu1496 Před 4 měsíci +7

    మూర్తి అన్న మీ స్వచ్ఛమైన మనస్సు కు నా శత కోటి వందనాలు అన్నా!

  • @shaikhaneef7552
    @shaikhaneef7552 Před 4 měsíci +85

    Paid Actor BJP Person 😂😂
    Hindhu+Muslim+Christian+Sikh = INDIA🇮🇳
    Respect Button Narayana Sir❤

    • @nishacommunicationsnajju1321
      @nishacommunicationsnajju1321 Před 3 měsíci

    • @BengalTigerGPR
      @BengalTigerGPR Před 2 měsíci

      This is Only hindu land....Jai Bharath

    • @shaikhaneef7552
      @shaikhaneef7552 Před 2 měsíci

      @@BengalTigerGPR religions aepudu food petadhu brother, humanity food paduthundhi, educated persons only alochinchalsindhi mana India ni aela develop cheayali ani anthe kani religion ni kadu aevari religion valaki goppa valu practice cheasukuntaru.
      So manam antha unity ga unte ne pakka country valu bayapadutharu anthe kani manalo manam kotukunte vaadu manalni chulakanaga chusthadu.
      So ardam aethe na matalu accept chea Leda ni istam brother
      This land belongs to Hindu, Muslim, Christian and Sikh
      Jai hind 🇮🇳

  • @shaikjohnny2669
    @shaikjohnny2669 Před 4 měsíci +252

    అప్పుడది ఎప్పుడో చెప్తున్నావు అన్న మణిపూర్ లో ఇప్పుడు బట్టలిప్పి తిప్పుతున్నారు మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు నువ్వు

    • @josephmagi3769
      @josephmagi3769 Před 4 měsíci +10

      Yes brother, exactly correct, mari ipudenduku govt maatladatledu, action teeskotledu, antey Kaavalani cheyisthundi Anni telsi kuda. Andukena malli 400 seats kaavalani antunaadu pichchi mudiri.

    • @humaimaruhab2201
      @humaimaruhab2201 Před 4 měsíci +1

      Haaa...Hindu Muslims ki madhya godawalu pettali....kadaaa😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 Před 4 měsíci +10

      అవునా అన్నలు మరి పశ్చిమ బెంగాల్ లో హిందువుల ఊచ కోతా గురించి మాట్లాడరేంధన్నా మరి హిందువుల మన ప్రాణాలు పోతున్నాయి దాని గురించి ఎవరికి పట్టాధా అన్నా నీకు జరిగితే ఒక్కటి వల్లకి జరిగితే ఒక్కట

    • @SaniyaMohammadi
      @SaniyaMohammadi Před 4 měsíci +1

      yes correct Bro 💯

    • @jagadeshwarjagadeshwar4245
      @jagadeshwarjagadeshwar4245 Před 4 měsíci

      అయినా హిందువులకు బుద్ది రాదు. ముస్లిం లకు చెంచా కొడతారు. వాళ్లకు ఇఫ్తార్ విందు ఇస్తారు. వాళ్ళ దర్గా లకు మొక్కుతారు. సిగ్గు అభిమానం వుండదు.

  • @satyamm4524
    @satyamm4524 Před 3 měsíci +5

    గ్రేట్ మ్యాన్ నారాయణమూర్తి రాముడు యవ్వనప్పని సొమ్ము కాదు

  • @ramchander1688
    @ramchander1688 Před 3 měsíci +12

    స్వాతంత్ర సంగ్రామం లో మత ఉన్మాదుల పాత్ర మోసం నిజమైన చరిత్ర తెలుసుకుంటే మంచిది,
    అబద్ధాలు, కల్పిత పాత్రలతో దేశంలో అనేక సినిమాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ద్వేషం నూరి పోస్తున్నారు ప్రశాంతంగా అన్ని మతాల వారు జీవిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు,ప్రసంగాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
    నారాయణ మూర్తి గారు విశ్వ మానవుడు ❤🙏

    • @BengalTigerGPR
      @BengalTigerGPR Před 2 měsíci

      రజాకార్ల చేసిన దౌర్జన్యం...నిజం.
      మాది పరకాల ... మా పూర్వీకులు రజాకార్ల ను ఎదురించినా విప్లవ కారులు.... మా ఊరిలో వారి జ్ఞాపకార్థం.. స్థూపం ఉంది.

  • @user-nt1bi9xz3d
    @user-nt1bi9xz3d Před 4 měsíci +7

    Super speach r narayanamurithi

  • @syedkhan5444
    @syedkhan5444 Před 4 měsíci +64

    అది జరిగినప్పుడు నువ్వు పుట్టనే లే నీకు ఎలా తెలుసు

  • @savetheagriculturefarmers9834
    @savetheagriculturefarmers9834 Před 4 měsíci +15

    Muslim, hindu, sik all are BROTHERS. .... Narayan murthy sir❤❤❤❤ ❤❤❤

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Před 4 měsíci +2

      Hats of NarayanaMurthy🎉🎉🎉

    • @VidyanandaChary
      @VidyanandaChary Před 3 měsíci +1

      ఆ మాట.. ఎం.ఐ.ఎం వారితో చెప్పించండి....హిందువుల ఆడపిల్లల మీద ప్రేమ పేరుతో మోసం చెయ్యొద్దని చెప్పండి

  • @SDP523
    @SDP523 Před 4 měsíci +16

    Narayana murty garu your msg is right. Every one has right to live in India becoz we are Indians

  • @mahabasha478
    @mahabasha478 Před 4 měsíci +92

    హ్యాట్సాఫ్ నారాయణ మూర్తి గారు

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Před 4 měsíci +14

    తెలుగు అదే అమ్మ భాష ,ఉగ్గు పాలతో నేర్పిన భాషను కూడా సరిగ్గా పలకడం రాని మహనీయుడు మన ప్రజాప్రతినిధి అన్న మాట హ... హ... హీ! హరామ్ ఎంత పని చేసితి వయ్యా !

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 Před 4 měsíci +31

    దేశ స్వతంత్రం పాటు పడని ఆర్ ఎస్ ఎస్ మరియు a భావా జాలం తో పుట్టిన బీజేపీ కి రాజ్యాంగం పట్ల నిబద్దత ఉండదు. ఆ రోజు ముస్లింలు సిక్కులు హిందువులు ఆర్ ఎస్ ఎస్ తప్పించి మిగితా వారంతా తన ప్రాణాలు అర్పించిన వ్యక్తులకు జోహార్లు.

    • @ZIAKHAJA-it1co
      @ZIAKHAJA-it1co Před 3 měsíci

      79 years lo unna oka musali mahatma nu champina vaadiki jai kotte veellu deshaniki upadesham isstunnaaru. ।
      Chi Chi. ।😊😊😊😊😊

  • @eswarreddychowduru3398
    @eswarreddychowduru3398 Před 4 měsíci +58

    Are entra a thumb nail ?
    జరిగింది ఏంటి నీవు రాసింది ఏంటి ?

  • @khajakp1549
    @khajakp1549 Před 3 měsíci +16

    🎉 నారాయణ మూర్తి అన్న మీ ప్రసంగం అద్భుతం

  • @ravindra_hind
    @ravindra_hind Před 4 měsíci +21

    అబివృద్ది లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు నడవ లేవు, గతం తవ్వుకొన్న , ఫ్యూచర్ నాశనం చేసు కొంటిని ఏం అంటారు?😮

  • @hauksbyers2786
    @hauksbyers2786 Před 3 měsíci +9

    ఎవరు బలవంతం చేయలేదు వెయ్యి సంవత్సరములు పరిపాలన చేసింది ముస్లిమ్స్ యొక్క దేవాలయం కూడా పడగొట్టే లేదు ధైర్యము పడగొట్టారు ముస్లిమ్స్ ఎవర పడగొట్టడం పడలేదు నీకు బుద్ధి లేదు తెలివి లేదు చరిత తెలియదు విజ్ఞానం లేదు చదువు లేదు రోషం ఉంటే సరిపోదు అందుకే ముస్లిమ్స్ మీసాలు తీసేస్తారు రోషము ఉండకూడదని చరిత్ర బాగా తెలుసుకొని రోషగాడు మోసగాడా గోల్కొండ లో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానములు ఏమి ముట్టలేదు పాత సిటీలో 750 దేవస్థానాలు అలాగే ఉంచినారు రామేశ్వరము అన్నవరము భీమవరము శ్రీశైలం తిరుపతి ఆలయం బృహదీశ్వరాలయము కలకత్తా కాళీ ఉజ్జయిని కాళీ సికింద్రాబాద్ కాళి దేవాలయాలు మధ్యప్రదేశ్ దేవాలయాలు ఏమిటి అని కూడా ధ్వంసం చేయలేదు ఒక పూరి దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అనే పుస్తకము దేవాలయాలు సెక్స్ ఆచార్య గారు రాసిన పుస్తకము ద్రౌపతి పుస్తకం చదువుకో ఉప్పాడ రంగనాయకమ్మ రాసినటువంటి ఇదండీ మహాభారతం చదువుకో హైదరాబాద్ లోనే ఉన్నావు కదరా నువ్వు చదువు గొప్ప చదువుకో

  • @Arjun14316
    @Arjun14316 Před 4 měsíci +9

    Narayana moorthy speech 👌

  • @satyamm4524
    @satyamm4524 Před 3 měsíci +5

    బిజెపి ఎప్పుడైనా రజకాలపై యుద్ధం చేసిందా బిజెపి ప్రపంచ దేశాల్లో వచ్చింది బతుకు వచ్చిన వారు నిలబెట్టిందా బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ రాజ్యాంగం ఎలా కూర్చున్న వారిని ఎలా కొట్టిందా బీజేపీ ఎప్పుడన్నా మూడు రోజులయ పుట్టి బిజెపి తల్లికి తినక నేర్పిస్తుందట గతంలో కష్టం భారతదేశం బ్రిటిష్ పాలన చేతుల్లో ఉన్నపుడు బిజెపి ఎక్కడుంది ఎందరో మహానుభావులు ఎందరో పాన తాగారు వడ్డించి ఈరోజు తెచ్చింది భారతదేశన్ని ఇవాళ ప్రాణాలు త్యాగాలతోటి బిజెపి పుట్టి 36 ఏళ్ల ఐతుంది గతంలో బాధలు బిజెపికి ఏమి ఎరుక బ్రిటిష్ వారు పోతప్పుడు భారతదేశానికి ఒక వండుకుందామంటే ఒక అగ్గిపెట్టె కూడా లేదు అన్నం పండించుకోవడంలో అగ్గిపెట్టకూడ తెలవని భారతదేశాన్ని ఈరోజు కంప్యూటర్ పరిచయం చేసింది కాంగ్రెస్ భారతదేశాన్ని కష్టముల నుంచి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి ప్రతి పల్లెకు రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపల్లెకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కంప్యూటర్ ని కూడా పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆర్మీ నెలకొల్పింది కూడా కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణకు రక్షణ బలం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎందరో సైన్స్టిట్యూట శిష్యులతోటి అన్ బాంబులు తయారు చేసి దగ్గర పెట్టుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎందరో శాస్త్రవేత్తలను తయారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో నా ఉపాధ్యాయులను ఎన్నో స్కూళ్లను కట్టించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందరికో భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఎడ్ల పనులు ఇచ్చి ఇల్లు కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ భూములు కూడా పంచింది కూడా కాంగ్రెస్ పార్టీ గిన్ని పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలన చేస్తే మొత్తం టోటల్గా 50 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి ఎక్కిన పదేళ్లలో ఒక 100 13 లక్షల కోట్ల అప్పు చేసింది మోడీ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టిందా ఒక స్కూలు కట్టిందా ఒక ట్యాంకు కట్టిందా ఒక రోడ్డు పోసిందా ఒక ఏరోప్లేన్ తెచ్చిందా ఒకటి ఒకటి మోడీని చెప్పమని బిజెపి పార్టీ నుంచి వివరణ ఇవ్వండి లెటర్ గిన్ని హామీలు నెరవేర్చడం గిన్ని పనులు చేసినమని బీజేపీ వారిని ఒక లెటర్ ద్వారా పాలు చేసిన పనులను వాంగమూలమివ్వమనండి ఈరోజు రాముని గుడి స్థలం కొట్లాడిని కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రియ నాయకుని శిష్యుడు వల్లనే లాయర్ వల్లనే ఈరోజు ముస్లింలకు 150 ఎకరాల భూమి హిందువులకు 1086 ఎకరాల భూమిని కేటాయించి చేసిండు మన నాయకుడే భూమి పూజ కూడా చేసింది రాహుల్ వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ భూమి పూజ మోడీ బిజెపి పీకింది ఏమీ లేదు భారతదేశానికి ఒక్క మంచి పని కూడా చేయలేదు చేస్తే మీ మేనిఫెస్టో విడుదల చేయండి కిన్ని చేసిన భారతదేశానికి దమ్ము ధైర్యం ఉంటే బిజెపి మేనిఫెస్టో విడుదల చేసి ఎన్నికలకు ఓట్లు అడగమనండి బిజెపిని

  • @krishnajwala1043
    @krishnajwala1043 Před 3 měsíci +16

    ఆర్.నారాయణమూర్తి సార్ గారికి రెడ్ సెల్యూట్❤❤

  • @shaikjohnny2669
    @shaikjohnny2669 Před 4 měsíci +44

    నారాయణ మూర్తి గారు మీరు కరెక్ట్ గా చెప్పారు సార్

  • @usurupatibrahmaiah1449
    @usurupatibrahmaiah1449 Před 4 měsíci +20

    మరి ఇప్పుడు ఏమి చెయ్యాలని మీ ఉద్దేశం,ప్రజలను తప్పు దోవ పట్టించవద్దు,జై భారత్,జై జవాన్,జై కిసాన్.

  • @kramudu2625
    @kramudu2625 Před 4 měsíci +32

    శభాష్ నారాయణమూర్తి అన్నగారు

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 Před 3 měsíci +2

    నారాయణమూర్తి గారు దేశం దేశంలోని ప్రజలు ఎలాంటి భావజాలం కలిగి ఉండాలో చక్కగా చెప్పారు .రాజకీయ నాయకులలో చాలామంది మహానటులు .వారి మాటలు విని ఉద్రేక పడకండి .మిమ్మల్ని ఉద్రేక పరచి ,రెచ్చగొట్టి వారు లాభం పొందుతారు. వాళ్లు కష్ట పడరు సులభంగా అధికారంలోకి రావాలని ఆశిస్తారు. వారు అధికారంలోకి రావడానికి ,కష్ట పడకుండా అధికారంలోకి రావడానికి దగ్గర మార్గము ప్రజలను రెచ్చగొట్టడం మతకలహాలు సృష్టించటం .కాబట్టి వారు మహానటులు అని వారు రెచ్చగొట్టడం అంతా కూడా నటనలో భాగం అని ప్రజలు గుర్తించి, రెచ్చిపో కుండా సoయమును పాటించాలి. అలాంటి వారికి అధికారం అందకుండా శాంతి మూర్తులైన వారికి ,సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల మధ్య శాంతిని ఐక్యతను అభివృద్ధిని కలిగించే వారికి అధికారాన్ని అప్పగించాలి ఇది ప్రజల కర్తవ్యం

  • @user-xw6eu4pp9u
    @user-xw6eu4pp9u Před 4 měsíci +26

    నారాయణ మూర్తి గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు,

    • @khadarbasha5087
      @khadarbasha5087 Před 4 měsíci +1

      మీరు కరెట్ మనిషి కాబట్టి... నారాయణ సార్ ని మనిషి గా మనస్సు ఉన్న మనిషి గా మానవత్వం ఉన్న మనిషి గా తెలుసు కాబట్టి... సార్ మాటలు కరెక్ట్ అనిపించింది ❤

    • @AnnoyedClover-gp3fb
      @AnnoyedClover-gp3fb Před 4 měsíci

      Yevvadra nvu vadoka pichi na koduku Vanni samardistunnava

  • @nareshkumarmanubothu5571
    @nareshkumarmanubothu5571 Před 4 měsíci +29

    మాటలకే పరిమితం చేతలకు కాదు

  • @ravielijah2022
    @ravielijah2022 Před 4 měsíci +4

    Brother please clear your stand in Manipur.

  • @kkm1042
    @kkm1042 Před 4 měsíci +6

    Great narayana Murthy garu

  • @user-od6hc4iz2t
    @user-od6hc4iz2t Před 4 měsíci +6

    What about manipoor

  • @malleshgoud4046
    @malleshgoud4046 Před 4 měsíci +51

    మీ బ్రతుకులు చెడ ఇంకా ఎన్ని రోజులు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చీలు అని పోతారు...పేదల గురుంచి ఆలోచించండి వాళ్ళు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు ...ఇవన్నీ కడితే దేశం అభివృద్ధి చెందినట్టు కాదు దేవుళ్లు చిన్న గుడిలో ఉన్న ,మసీదు లో ఉన్న,చర్చి లో భక్తి తో పూజిస్తరు... ఎక్కడ ఉన్న దేవుడే పెద్ద పెద్దవి కట్టి ప్రజా ధనాన్ని వృధా చెయ్యటమే!!!ఏ మతానికి చెందిన దేవుళ్లు చెప్పలేదు మా కోసం పెద్ద పెద్దవి కట్టి కొట్టుకొని చావుర్రి అని...

    • @darsasandeep7821
      @darsasandeep7821 Před 4 měsíci +6

      Well said Mallesh ఇప్పటికి మన చుట్టూ మన దేశంలో
      చాలా కులాలు పేదరికం లో ఉన్నాయ్. అన్నీ కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళని అణిచివేస్తూ వాళ్ళని ఇంకా చిన్న చూపు చూసే పెత్తందార్లు ఉన్నారు.
      ఇవన్నీ వాళ్ళని హింసించే సంఘటనలు కావా.....?
      Example : ఒక MLA MP CM పీఎం..... Etc
      ఒక డ్రైవర్ or వంట మనిషి or ఒక బంట్రోతు or చెప్పులు కుట్టే వాళ్ళు or బట్టలు ఉతికేవాళ్ళు or hair cut చేసేవాళ్ళు......... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో .....ఎంతమందికి ..... గౌరవం ఇస్తున్నారు.....?
      వాళ్ళని బ్రతకానిస్తున్నారు.....?
      దౌర్జన్యాలు చేసే వాళ్ళు, అన్యాయాలు చేసే వాళ్ళు, నా వాళ్ళు అని వెనకేసుకునేవాళ్ళు తప్పా మిగతావాళ్ళు ఎంత మంది మన సమాజంలో ఇబ్బంది పడకుండా ఉన్నారు.....?
      ఏ కులానికి చెందిన పేదవాళ్ళని మన సమాజంలో గౌరవంగా చూస్తున్నాo ....?మన అందరం ఆలోచించాల్సిన విషయం.
      ఒక్కొక్కరు సొంత లబ్ది కోసం కుల మతాలను, వేరు వేరు గా చేసుకుంటూ పోతే చివరికి మిగిలేదే.......... పంచభూతలు.
      Note: హిందూ ముస్లిం క్రిస్టియన్ కాదు.

    • @smahammadrafishaik6013
      @smahammadrafishaik6013 Před 4 měsíci +3

      Super GA chepparu anna

    • @KiranKiran-fj7xu
      @KiranKiran-fj7xu Před 4 měsíci +3

      After somany days i have seen a real graduate man super bro......

    • @KiranKiran-fj7xu
      @KiranKiran-fj7xu Před 4 měsíci +3

      Well said

    • @b.c.asastry5327
      @b.c.asastry5327 Před 4 měsíci

      What Rakesh told is open truth .why some people could not digest facts? They say this and that.Really this kind of people are threat to our country.

  • @sunnyneeradi4116
    @sunnyneeradi4116 Před 4 měsíci +6

    Naryana sir excellent speech

  • @balajii739
    @balajii739 Před 4 měsíci +48

    మత పిచ్చి వద్దు....,

  • @mdshafi6569
    @mdshafi6569 Před 4 měsíci +6

    Super R Narayana murtikar gaur

  • @orugalluvihari5087
    @orugalluvihari5087 Před 4 měsíci +9

    Jai నారాయణ మూర్తి గారికి నా నమస్కారం❤❤❤❤❤

  • @srinivasuluparvatala6939
    @srinivasuluparvatala6939 Před 4 měsíci +6

    Narayanamurthy...very bold message..hatsoff..

  • @yatellisathishkumar4867
    @yatellisathishkumar4867 Před 4 měsíci +16

    Narayan Murthy gaaru cheppndi very clear and perfect right

  • @user-jh4kt9xd1e
    @user-jh4kt9xd1e Před 4 měsíci +22

    రామ్ ఒకరి అబ్బ సొత్తు కాదు...❤ మూర్తి

  • @allappatek5337
    @allappatek5337 Před 4 měsíci +4

    ఓకే అన్న సూపర్ నీ స్పీసు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @angelsmusicandpets6115
    @angelsmusicandpets6115 Před 4 měsíci +7

    What Murthy Garu said is absolutely right

  • @ShaikAyaan96
    @ShaikAyaan96 Před 4 měsíci +5

    Super narayana murty sir I really handsoff u

  • @imamhussain1759
    @imamhussain1759 Před 4 měsíci +9

    Gandhi ni ewaru champaru neelanti ware gujrath 3000 mandi muslim s ni ewaru champaru hindu Muslim aata aduthunnaru election stunt

  • @user-gc5lr6kp7d
    @user-gc5lr6kp7d Před 4 měsíci +9

    Narayana sir super

  • @pashamvijaykumar5602
    @pashamvijaykumar5602 Před 4 měsíci +4

    హిందూలను కాదు బట్టలు తీసి బతుకమ్మ ఆడింది ఈ దేశ పేద ప్రజలు sc st Bc లు

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 Před 4 měsíci +18

    తెలుగు రాష్ట్రాల్లో పట్టిన శని ఈ రెడ్డి లే వాళ్ల రాజకీయం కోసం ఎన్ని నాటకాలు అయినా ఆడతారు కానీ వాళ్లకు కావాల్సింది బహుజనులను తొక్కేయడం😮😮😮😮

  • @user-yw5qe6sx2p
    @user-yw5qe6sx2p Před 4 měsíci +4

    If so why untouchabilty still exist in India.

  • @manthasivaprasad2034
    @manthasivaprasad2034 Před 4 měsíci +101

    జై సర్దార్ వల్లభాయ్ పటేల్

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij Před 4 měsíci +12

    We salute you murthy sir matha pichi gallaku manchi ga gaddi pettinavu

  • @mahammadmobin9525
    @mahammadmobin9525 Před 3 měsíci +1

    Super spech r narayanamurthy sir

  • @user-lu3lz8mu4j
    @user-lu3lz8mu4j Před 4 měsíci +7

    R narayana Murthy Manchi ga Echau Anna

  • @tameemsyed2832
    @tameemsyed2832 Před 4 měsíci +10

    These people targetting emotionally by all false speech ! Leaders should speak on development issues and welfare of poor population !

    • @tameemsyed2832
      @tameemsyed2832 Před 4 měsíci +1

      God input some ideas or thoughts in our leaders to speak about the poor population !

    • @tameemsyed2832
      @tameemsyed2832 Před 4 měsíci +1

      Leave about Masjid And Mandir kindly save the life of people who are striving to live their life without any basic amenities ! Jai Hindh !

  • @ansarahmed6884
    @ansarahmed6884 Před 4 měsíci +9

    R narayana Murthy is correct

  • @shamsheertalwar9413
    @shamsheertalwar9413 Před 4 měsíci +11

    Super anna 🎉🎉narayana

  • @sudharambabu8873
    @sudharambabu8873 Před 4 měsíci +51

    హిందు మతంలో అందరికి నాణ్యమైన చదువు, మంచి ఉద్యోగాలు కావాలని బీజేపీ వాళ్ళకి గుర్తు రాదు. కార్పొరేట్లకు దేశ సంపద దోచి పెట్టి సామాన్యహిందూలపై పన్నుల భారo మోపడం వీళ్ళ నైజం
    ఇది గుర్తించకుండా జనాన్ని పక్క మతాలపైకి రెచ్చగొట్టడం నిరంతర ప్రక్రియగా సాగిపోతుంది. చైనా తో గొడవ పడుతిన్నట్టు నటిస్తూ ఆ దేశం నుండి సరుకుల దిగుమతులు పెంచారు. దేశంలో నిరుద్యోగం పెంచారు.

    • @SyednoorMohammad-eg7wn
      @SyednoorMohammad-eg7wn Před 4 měsíci +4

      అన్న మీరు సూపర్

    • @ramaraoponthapalli6543
      @ramaraoponthapalli6543 Před 4 měsíci +1

      7:17

    • @user-le4hj5ui1l
      @user-le4hj5ui1l Před 4 měsíci +2

      Matham adaranga desani vidadisindi congress

    • @Freegraceservices
      @Freegraceservices Před 4 měsíci +3

      అన్నా ఎప్పుడో జరిగిన రజాకార్ గురించి చెప్తున్నావ్ కానీ ఇప్పుడు జరుగుతున్న మణిపూర్ గురించి నువ్వే చెప్పు

    • @chandrareddy7521
      @chandrareddy7521 Před 4 měsíci +1

      కరోనా కాంగ్రెస్ సంక నాకుపో

  • @eslavatlaxmannaiktsttfstat9291
    @eslavatlaxmannaiktsttfstat9291 Před 4 měsíci +14

    కాంగ్రేస్ ప్రభుత్వానికి చరిత్ర ఉంది ఏదైన చేస్తది మనషులను కాపాడుతుంది.రెచ్చగొట్టదు

  • @MastanMassu-nm6pp
    @MastanMassu-nm6pp Před 4 měsíci +7

    Narayana murthy is great

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 Před 4 měsíci +13

    మరి మన దేశం వాళ్ళు ఇతర దేశాలలో వున్నారు కదా, వాళ్ళు మన దేశానికి రావాలా? మనిషి బ్రతకడానికి మతం కాదు మానవత్వం ఇది తెలుసుకుంటే అందరికి మంచిది.

  • @MunnaBhai-ix5vn
    @MunnaBhai-ix5vn Před 4 měsíci +6

    WhatsApp university lo chadukone Rakande please🙏 school🎒📚 ke ville chadvandra meko dandam kamlalu kg 100 rupee kamlalu

  • @rebel99007
    @rebel99007 Před 4 měsíci +31

    ఈలాంటి సినిమాలని ఆపడం చాలా మంచిది, చాలా అవసరం, please... దయచేసి public అర్డంచేసుకోండి, thank you all.

  • @mekalababurao7546
    @mekalababurao7546 Před 4 měsíci +3

    సార్ ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తారు అది చెప్పండి

  • @GB-vq7up
    @GB-vq7up Před 4 měsíci +26

    వ్యా పార వ్యవహారం మన సంస్కృతి సంప్రదాయాల వారి తోనే చేయాలి

  • @SAFAN_3331
    @SAFAN_3331 Před 4 měsíci +8

    Nuvvu evaru bhai maa gurinchi matlade avasaram ledu narayanmurthy right person

    • @MaheshBabu-cp2zl
      @MaheshBabu-cp2zl Před 4 měsíci

      Ind vs pak match lo Pakistan gelustey evad ra sambaralu cheskunedi

    • @josephmagi3769
      @josephmagi3769 Před 4 měsíci +1

      Yes brother, meeru correct

  • @karremahipal194
    @karremahipal194 Před 4 měsíci +4

    Reddy. Gariki. Baga. Gadii. Petaaru. Murthi. Garu🙏🙏👏

  • @pashasi5267
    @pashasi5267 Před 4 měsíci +5

    సుమ నీ డబ్బుల కొరకు థాంక్యూ సార్ అనొచ్చు కానీ రజాకార్లు మాత్రం ఇలా చేయలేదు హైదరాబాదులో😊 నువ్వు హైదరాబాదులో పుట్టిన దానివి కాదు కేరళ లాక్ పుట్టిన దానివి ఏదో ఒకటి అర్థం చేసుకో నీ బతుకు తెరువు కొరకు నువ్వు హైదరాబాద్ వచ్చిందా దానివి రజాకర్ల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు

  • @proartist3588
    @proartist3588 Před 4 měsíci +3

    Good speech by narayana murthy sir

  • @shemantjack5919
    @shemantjack5919 Před 4 měsíci +12

    Great Narayana garu,,,long life sir🎉

  • @mohemmedshereeff8118
    @mohemmedshereeff8118 Před 4 měsíci +7

    You changed tack Mr rajesh. Why?

  • @mnizam8067
    @mnizam8067 Před 4 měsíci +11

    Narayana murthi..... Speech❤❤ salute sir💯💯

  • @Pv4NewsVlogs
    @Pv4NewsVlogs Před 4 měsíci +22

    అభివృద్ధి అవసరం లేదు కేవలం మతం మతం చరిత్ర గిదేన...

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 Před 4 měsíci +4

      మతం పేరుతో జనాల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు

    • @thallarajesham8725
      @thallarajesham8725 Před 3 měsíci +2

      మతం పేరుతోనే పాకిస్థాన్ ఏర్పాటు చేసింది కాన్ గ్రేస్ కాదా

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 Před 3 měsíci

      ...

  • @SK-yg4pp
    @SK-yg4pp Před 4 měsíci +4

    Asal em jarutundi anevallu oka
    like kottandi😂

  • @mohdishaqquadri3595
    @mohdishaqquadri3595 Před 4 měsíci +4

    MLA Garu miku Charitra Telwadu Charitra Sadhu

  • @SAFAN_3331
    @SAFAN_3331 Před 4 měsíci +7

    Rakesh reddyki BJP ki vellinka ghnodayam aindi nee matalaku emaina artham vunda 700years palinchinaru 9 years lo meeru deshanni nashanam chesthunnaru

    • @tirupatiyadav9757
      @tirupatiyadav9757 Před 4 měsíci +1

      Em nashnam chesinamu hinduvu okkati aithe mi business agi potundi miru convert ayyaru bhamu toni

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Před 4 měsíci +1

      ​@@tirupatiyadav9757Mathawadulaku Charithra teliyadu Matham Mattu tappa😅😢😮

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 Před 4 měsíci +35

    చాల. మంచిగా. చెప్పావు. అన్నా

  • @syedabdulnaseer8194
    @syedabdulnaseer8194 Před 4 měsíci +5

    Producers & directors are minting money on emotions of innocent Indians.This type of movies will disturb the peace & tranquility of our country.

  • @ChiruMadapalli
    @ChiruMadapalli Před 3 měsíci +2

    RR నారాయణ మూర్తి గారు ❤❤❤❤❤
    మీరు నిజమైన హిందూ

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Před 2 měsíci

    చాలఅద్బుతంగ చప్పినారన్న సత్యాన్ని జైహింద్

  • @prashanthmandala3806
    @prashanthmandala3806 Před 4 měsíci +5

    Why don't take action against razakar. Why don't taken custody

  • @arvasantha7628
    @arvasantha7628 Před 4 měsíci +19

    INDIA is my COUNTRY all INDIAN s r my BROTHER s and SISTERS...
    No religion...only we r INDIA N

  • @srkganesh2007
    @srkganesh2007 Před 4 měsíci +2

    Excellent Analysis, we want independent body it to find out scam from ruling and opposition party.

  • @ravinayakpallavi468
    @ravinayakpallavi468 Před 4 měsíci +9

    I మనం చేయాల్సింది ఒక పని ఐదు సంవత్సరాలు ఒక పార్టీకి అవకాశం ఇవ్వాలి ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వాలి అప్పుడే ప్రజలు మేల్కొన్న టు రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పినట్లయితే

  • @bheemaiahapku882
    @bheemaiahapku882 Před 4 měsíci +4

    Nuvv sadhukunnav Anna
    Eda sadhukunnav
    Full acting chesthunnav

  • @hauksbyers2786
    @hauksbyers2786 Před 3 měsíci +2

    స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు పరుపులు పరచినారు చెప్పులు పాలిష్ చేసినారు వాళ్ల మోచేతి నీళ్లు తాగిన వాళ్ల ఇచ్చే పెన్షన్ డబ్బుతో బతికి నారు బతికినా ఆంగ్లేయుల పియ్య తిన్నారు ఆంగ్లేయులు కావాలని వాళ్ళ రాజ్యమే ఉండాలని కోరుకున్నారు హలో ఆంటీ వాళ్లంతా దేశభక్తులు అయినారు

  • @raghupathikoneti8275
    @raghupathikoneti8275 Před 4 měsíci +1

    We need like u leaders, we are with u sir

  • @gangadharmahajan2332
    @gangadharmahajan2332 Před 4 měsíci +5

    Mim party siddantalu mari dna okate Ani అంగీకరించి నపుడు భారత దేశం ఒక వెలుగు వెలుగుతోంది

  • @shanthikumar4579
    @shanthikumar4579 Před 3 měsíci +3

    నారాయణ గారు మీతో ఏకీభవిస్తున్నా😊

    • @shajahansk6567
      @shajahansk6567 Před 3 měsíci +1

      నారాయణ మూర్తి సార్ మీకు సెల్యూట్ ❤🙏

  • @bandelaravinder3656
    @bandelaravinder3656 Před 4 měsíci +44

    హిందువులకు మత పిచ్చి లేదు, కానీ బి జె పి కి మత పిచ్చి ఉంటుంది....

    • @VidyanandaChary
      @VidyanandaChary Před 3 měsíci

      కేవలం హిందువులకే మతపిచ్చి ఉంది...బాగా చెప్పునారు....కానీ ఎం.ఐ.ఎం వారికి మాత్రం మత పిచ్చిలేదు...సూపర్...

    • @mohammedkhamruddin5906
      @mohammedkhamruddin5906 Před 3 měsíci

      Modi kurchini vadalleka potunnadu....

  • @dotisrinu6757
    @dotisrinu6757 Před 4 měsíci +1

    Super film sir 🙏🙏🙏🙏🙏🙏

  • @9963-h7i
    @9963-h7i Před 4 měsíci +5

    That is R narayana Murthy good speech hat's off anna

  • @satyanarayanara0559
    @satyanarayanara0559 Před 4 měsíci +28

    Good speech. You told the truth. Dare speech. Give a lesson to RAZAKARS OF HYDERABAD.

  • @inuddinmohammad9865
    @inuddinmohammad9865 Před 4 měsíci +1

    Narayana murti gariki 🎉🎉🎉🎉❤❤❤❤