చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, మొన్న ఆ ప్రతినిధులతో మాట్లాడుతుంటే తెలిసింది. బాబు పై పవన్

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, మొన్న ఆ ప్రతినిధులతో మాట్లాడుతుంటే తెలిసింది.. బాబు పై పవన్ సూపర్ స్పీచ్..
    #chandrababu #pawankalyan #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on CZcams : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Komentáře • 249

  • @padmajyoti9057
    @padmajyoti9057 Před měsícem +56

    మీరిద్దరూ రామలక్ష్మణులుగా, కలకాలం ప్రేమగా, గౌరవంగా వుండాలని మనసా వాచా కోరుకుంటున్నాం.అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ కి బలం.

  • @srinivaschikkla2910
    @srinivaschikkla2910 Před měsícem +26

    100 % CORRECT నేను ఖతర్ నుంచీ వచ్చి మరీ ఓటు వేసాను

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Před měsícem +68

    ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న వారు. ఓటు .మరియు పార్టీ విలువ తెలిసిన. వారు వచ్చి ఓటు ద్వారా అరాచక పార్టీ నీ తరిమి కొట్టారు.జై చంద్ర బాబు. జై పవన్ కళ్యాణ్. జై మోడీ. జై కూటమి.కూటమి సుదీర్ఘ కాలం కోన సాగాలని కోరుకుంటున్నాను

  • @bhagyalakshmipola2884
    @bhagyalakshmipola2884 Před měsícem +23

    మీ మాటల్లో చాలా పరిపక్వత,విశ్వసనీయత, నిబద్ధత,నిజాయితీ కనిపిస్తున్నాయి.మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @uritimuralidhararao8651
    @uritimuralidhararao8651 Před měsícem +39

    మీ లాగా ప్రతీ నాయకుడు నిజాయితీ గా, గుండె ధైర్యం గా చెప్పగలిగితే,సమాజం బాగుపడుతుంది. యువత మిమ్మల్ని అనుసరిస్తుంది. వ్యక్తిగత విమర్శలు పనికిరావు. మీ సందేశం అన్ని గుండెలను తాకుతుంది❤❤❤

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Před měsícem +51

    సార్ మీరు చంద్రబాబు గారు మరియు కూటమి బిజెపి మరో 20 ఏళ్లు పరిపాలించాలి అప్పటికి ఆంధ్రప్రదేశ్ కొద్దిగా లైన్లో పడతది

  • @arunajyothi790
    @arunajyothi790 Před měsícem +17

    మీ ఉడుకు రక్తం ఆవేశం ఆదర్శం చంద్రబాబు నాయుడు గారి వివేక దీర్ఘకాలిక అనుభవం తోడై తెలుగు వారి ఉన్నతికి రాష్ట్ర సర్వోన్నతముఖాభిర్వుధికితోడ్పడాలని మా ప్రార్థన మనవి కూడ

  • @tulasidas8703
    @tulasidas8703 Před měsícem +90

    గౌ.శ్రీపవన్ కళ్యాణ్ బాబు గారికి రాష్ట్రంపై, రాష్ట్ర అభివృద్ధి కోసం వారికి గల తపనకు నమస్కారం.🎉❤

  • @pothavaramtalkies
    @pothavaramtalkies Před měsícem +39

    మీ మాటలు విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రము పట్ల ప్రజల పట్ల మీకు ఉన్న నిబద్ధత ను ఎవరు ప్రశ్నించలేని విధంగా మీరు మాట్లాడారు. మీ బలం మీకు తెలియదు ఆంజనేయుడి లాగ. మీరు చాలా శక్తివంతులు. అలాగనీ ఎప్పుడూ జీవితంలో ఒంటరిగా యుద్ధం చేయకండి. ఎవరైనా తోడైతే మీ శక్తీ రెట్టింపు అవుతుంది. మీరు బాగుండాలి. రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి. శుభం భూయాత్.

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj Před měsícem +29

    ఎంత మంచివాడవయ్య పవన్ బాబు. చిన్నవాడివైన నీకు చేతులెత్తి దండం పెట్టాలి. ఎంత పెద్దమనసు నీది. నా వయసు 66 సంవత్సరాలు. యిలా క్యాడర్ కి చెప్పిన రాజకీయ నాయకుడిని ఇంతవరకు నేను చూడలేదు 🙏🏼🙏🏼👍🏼👍🏼

  • @rufuspnelson
    @rufuspnelson Před měsícem +38

    పవన్ ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించాడు.

  • @mohanrao1859
    @mohanrao1859 Před měsícem +72

    పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు గారు పది సంవచరాలు ఆంధ్రా ను పరిపాలించాలని ప్రజలు కోరుతున్నారు

    • @rakeshkneni6513
      @rakeshkneni6513 Před měsícem

      2029 lo mrokasari tdp- JSP vidividiga poti chestayi, appudu malla YCP gelichi Jagan CM Avutadu idi gurthu pettukondi

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Před měsícem +3

      @@rakeshkneni6513 kalalu kanu
      intha edaqva panulu chesi intha dochuku denginollani malli gelipincharante ANDHYRA lo undi MOORKHULU ani matram guaranteega certificate ishtam

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 Před měsícem +4

      2029lo AP lo ychip anedi kanipinchadu EDI pakka 😮😢😮😢

    • @chakravarthi369
      @chakravarthi369 Před měsícem

      ​@@rakeshkneni65132019 lo ade jarigindi kanuka PK garu ee sari ala jaraga koodadu Ane kootamini erpatu chesaru
      Anduku memu ontariga vastunnamu meeru ontariga raandi ani edchi chachedi ysrcp 😂

    • @user-yz9ht6dq8n
      @user-yz9ht6dq8n Před měsícem

      Pk gari vallaneyanaku ee avakasam dorikindi

  • @srinivaskaruturi7953
    @srinivaskaruturi7953 Před měsícem +38

    జై సీబీన్, జై బాలయ్య, జై పవన్

  • @lokeshnuvvula2768
    @lokeshnuvvula2768 Před měsícem +15

    గొప్ప వ్యక్తుల గొప్పదనాన్ని
    తెలివైన వాళ్ళే గుర్తించ గలరు.

  • @ravigurram4802
    @ravigurram4802 Před měsícem +21

    నిజంగా, మీరు యువతకు ఎంతో ఆదర్శప్రాయం. ప్రేరణ. సమాజంలో ఒక పాజిటివ్ మార్పు తెగల సత్తా మీలో ఉంది. God Bless You

  • @pbalu9457
    @pbalu9457 Před měsícem +15

    సార్ పవన్ కళ్యాణ్ గారూ మీరు ఎంతో ఎదిగిన వ్యక్తి . మీరు చెప్పిన విషయాలు అమోఘం.సమాజం పట్ల మీకు ఉన్న ప్రేమ, రాజకీయ వాస్తవ పరిస్థితులపై మీకున్న అవగాహన చూస్తుంటే మీ మీద నాకు ఆరాధనా భావం పెరిగింది సార్.

  • @arunajyothi790
    @arunajyothi790 Před měsícem +10

    ఈ కూటమి వరుసగా ఓ 20 సం వరుసగా రావాలని కోరుకుందాం

  • @venugopaltadimeti767
    @venugopaltadimeti767 Před měsícem +13

    పవన్ కళ్యాణ్ గారు మీరు ఇదివరకటి పవన్ కళ్యాణ్ కాదు, చాలా పరిపక్వత కలిగిన నాయకుడుగా మారారు సర్, నిజంగా CBN గారు మన రాష్ట్రానికి చాలా అవసరం

  • @neerajap3205
    @neerajap3205 Před měsícem +14

    You are 100% correct

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 Před měsícem +42

    గొప్పిడివయ్యా పవన్, నిజమైన నాయకుడివి, ప్రజాసేవకుడివి. మీ, ఈ స్పీచ్ చరిత్రలో నిలిచిపోతుంది.

  • @asrao71
    @asrao71 Před měsícem +29

    మీలాంటి వారి వల్ల ఈ సమాజం బాగుపడుతుంది సర్

  • @prrao7047
    @prrao7047 Před měsícem +12

    సూపర్
    చాల మంచిగా మాట్లాడారు ఇలానే ఉండండి

  • @franciskolli9803
    @franciskolli9803 Před měsícem +18

    Thank you jesus for best quality Leader..for the Nation

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 Před měsícem +7

    మీ లాంటి నాయకులు చాలా అరుదు, సార్

  • @bharathmathakijai3395
    @bharathmathakijai3395 Před měsícem +8

    Very very good speech
    First time in politics డెఫ్ఫెనెట్లీ super

  • @sankarangara9
    @sankarangara9 Před měsícem +7

    Tq పవన్ గారు మీ speech quality గాను అందరికీ ఉపయోగపడే విధంగాను, అందరినీ మంచి మార్గాల్లో నడిచే విధంగా ను,ఉన్నందున మీకు కృతజ్ఞతలు.
    అదే విధంగా scams చేసిన చిన్న,పెద్ద అందరినీ బయటకు లాగి వాళ్ళు కబ్జా చేసి నవి కూడా.అన్నింటినీ ఎవరికీ వారికి ఇచ్చి govtవి కూడా recovery చేసేందుకు మీరు CBN గారి తో కలిసి అవి recovery చేయాలి అని మనవి.ఈ ప్రభుత్వం లో చేయలేక పోతే నెక్స్ట్ 100% వాళ్లే వస్తారు.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Před měsícem +9

    ఎవ్వరు ఎన్ని చెప్పిన, ఏమి చేసినా ఒకటే ఉండాలి అది కూటమి, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ 🙏

  • @EUREKAGKQUIZ
    @EUREKAGKQUIZ Před měsícem +9

    super pavan kalyan garu meeru inthala prajalanu premisthunnaru thank you sir

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s Před měsícem +5

    Jai cbn sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉, jai pspk🎉🎉🎉🎉🎉, jai balayya🎉🎉🎉🎉🎉

  • @rssarmakota9316
    @rssarmakota9316 Před měsícem +5

    Open hearted speech
    Good

  • @drprkbhargavendocrinesurge1808

    .Cbn is national treasure, mythical stuff, superstar, super unsung hero, Godly, trail blazing maverick, Avenger, Mr.incredible, world's greatest leader, selfless, disciplined, great family man, Megavisionary, ekkada neggaalo kaadhu-ekkaso thaggaalo thelisinodu, democratic giant, divine manifestation, blessing for India, Ap, Telangana, Pride son of nation, historical man, never before -never after, master mind, bench mark, sthithapragnudu, danyajeevi, mahaamaneeshi, dhruva thaara, Exemplary, jet speed worker...Thank God for gifting Cbn to us/ap.

  • @grambabu4768
    @grambabu4768 Před měsícem +3

    Baaga chepparu..heartful talk

  • @k.satyasubrahmanyasrinivas2532
    @k.satyasubrahmanyasrinivas2532 Před měsícem +10

    Hatsoff pawan kalyan garu

  • @harshithadevineni282
    @harshithadevineni282 Před měsícem +6

    Hats off sir jai hind

  • @suryanarayana1640
    @suryanarayana1640 Před měsícem +5

    Yes sir Pavan Kalyan garu 🙏🙏

  • @girikumarigarikapati9833
    @girikumarigarikapati9833 Před měsícem +5

    మనిషి ఊపిరి ఆడాలంటే గాలి ఎంత అవసరమో , ఆంధ్ర ప్రజల అభివ్రుద్ధి కి ఈ పవన్ అంత అవసరం . చంద్రబాబు గారు మీ ఇరువురి సారధ్యంలో, పార్టీలకు అతీతంగా ప్రజలు అందరూ సుభీక్షంగా జీవిస్తూ ఉన్నాం అంటూ ఎలుగెత్తి చాటే రోజు తొందరలోనే వస్తూంది ఆయుష్మాన్భవ

  • @user-mu7rt4sp2v
    @user-mu7rt4sp2v Před měsícem +5

    Chandrababu Naidu

  • @bharathisuresh5317
    @bharathisuresh5317 Před měsícem +4

    Super bro, you are really Mr.Perfect and real hero in practice 🎉🎉🎉

  • @venkatarao3824
    @venkatarao3824 Před měsícem +2

    Very good speech.
    All political parties should learn.
    ఓటు విలువ, ప్రజలు ఇచ్చిన తీర్పు, వారు అప్పగించిన భాద్యతలను గుర్తెరిగి మాట్లాడుతున్నారు. చంద్రబాబుగారి అనుభవాన్ని, ఆలోచనలను, దూరదృష్టిని, పంచుకొని మీరు ఇంకా బాగా రాణించగలరని నమ్మకం ఉంది. మీలాంటి నాయకులు మన రాష్టానికీ, ఈ సమాజానికి చాలా అవసరం. మీలాగ ఇంకొంత మంది నాయకుల్ని తయారుచేయగలరని వశ్వసిస్తున్నాను. శుభం భూయాత్ 🎉😊

  • @karusalasrinivasrao838
    @karusalasrinivasrao838 Před měsícem +6

    Sir ur going to be great leader.ap wants to ur and CBN services

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 Před měsícem +3

    Great leader cbn kalyanbabu nd lokesh raboye rojullo Mee sevalu dheshanki upayoga padelavundali vunnay nijam

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 Před měsícem +1

    ప్రభుత్వ నిర్ణయాలలో ఏ విషయం మీకు తెలియకుండా జరుగుతాయని నేను అనుకోను.చంద్రబాబు గారికి,మీకు చాలా గొప్ప understanding వున్నదని భావిస్తున్నాను.ఇంతవరకు జరిగిన కార్యక్రమాలే నిదర్శనం.ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకోబడితే,మీరు,చంద్రబాబుగారు కలిసి విషయం పూర్వాపరాలు చర్చించుకుని నిర్ణయించుకోండి.ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం,సుస్థిరమయిన పాలన అందించే ప్రభుత్వం అవుసరం.రాష్ట్రంలో శాంతిభద్రతల కు విఘాతం కలిగించడానికి,ప్రజల్లో అయోమయం సృష్టించటానికి అరాచక శక్తులు ఎదురు చూస్తుంటాయి.

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 Před měsícem +2

    Excellent pavan
    Best descetion cooperative to chandrababu

  • @govindammac.2955
    @govindammac.2955 Před měsícem +6

    All the best PK garu

  • @gopalchelluboina9055
    @gopalchelluboina9055 Před měsícem +3

    Good leadership

  • @anjaneyuluchittluri6378
    @anjaneyuluchittluri6378 Před měsícem +2

    Super speach sir 🙏

  • @venkatanarasimharao9247
    @venkatanarasimharao9247 Před měsícem +3

    Very good direction

  • @anjeneyuluseelamsetty
    @anjeneyuluseelamsetty Před měsícem +3

    Nice message sir

  • @siberianhusky4477
    @siberianhusky4477 Před měsícem +3

    చాలా మెచ్యూర్డ్ గా మాటలాడారు ., చాలా గర్వంగా ఉంది మీరు ఇంత ఉన్నత భవతో ఊనందుకు., నేను నిజం చేపలి అంటే tdp అభిమానిని మీరు రాజకీయాల కి వచ్చిన కొత్త లో మీ మీద నాకు అంత నమ్మకం లేదు , కానీ మీరు ఎదుగైన విధానం మీ భావాలు ఎంతో inspiration గా ఉంది ఈరోజ్ నుంచి మీకు ఉన్న సైనికులలో మొదట వరసలో ఉండే సైనుకుడి ని

  • @drprkbhargavendocrinesurge1808

    Cbn is world's greatest selfless most efficient leader. Good, that PK realised that fully now. Pk, you are good, but emotional, so plz be with cbn for your own growth/party growth and AP revival. He is your best Guru in politics. Don't get carried away by back stabbers/ rumours against cbn/tdp as you have done in 2019. Critic/ enemy ni kooda impress cheyagalige, mahaamaneeshi , maanavaroopa unna devudu CBn. Cbn is role model politician, democratic servant to all others including Modi.

  • @MrGaverineni
    @MrGaverineni Před měsícem +4

    అభినందనీయం ఆచరణయోగ్యం ఆనందదాయకం నాయకా పొగడ్త మీకు తక్కువ మిమ్మల్ని కన్న తల్లి హృదయం కదిలకలు నాకు మీ మీద భావనలతో పోటీ పడుతున్నాయి, hatts ఆఫ్ sir truely Slave I Remain for your ideology. Keep going...if possible take me as your soldier.

  • @gayathrimandada1761
    @gayathrimandada1761 Před měsícem +2

    Pavan garu you are not only Tollywood Hero, but you are a hero among the ordinary people and you are a hero among the politicians

  • @umadevivegesna6432
    @umadevivegesna6432 Před měsícem

    Chala chakkaga hundaga,nijayatiga, manchi bhavisyathunna nayakudiga chepparuPavan Kalyan garu!Mee hrdayanni mee anucharulandaru sarigga ardhamchesukuni meeku hridayapurvakamga sahakarinchalani korukontunnamuSir! Mee parisuddhamina nayakathwam vardhillali.!!!

  • @chandrashekhar9645
    @chandrashekhar9645 Před měsícem +1

    Hats off, for your bold and straight message to all.

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Před měsícem +4

    Gr8 human being

  • @sivaprasadduvvuri2491
    @sivaprasadduvvuri2491 Před měsícem +4

    You are great Pavan Kalyan garu. Hats off to you

  • @ekraoe3793
    @ekraoe3793 Před měsícem +7

    ❤ గెలిచిన mlas mps % ప్రకారం నామినేట్ పోస్ట్ మంచి చక్కగా వివరించారు pawan గారు super సర్ మీరూ

  • @nagayagnasomayajuluveliven1673

    Best ever speech from a political leader 👏
    God bless you 🙏🏻

  • @franciskolli9803
    @franciskolli9803 Před měsícem +7

    Real social charity leader

  • @RamanjaneyuluGonuguntla
    @RamanjaneyuluGonuguntla Před měsícem +2

    Very good Pawan Kalyan ur commitment is very good

  • @Harsha.priya_youtube
    @Harsha.priya_youtube Před měsícem +3

    The great leader

  • @padmalolugu3368
    @padmalolugu3368 Před měsícem +2

    Super speech

  • @phanisairam1950
    @phanisairam1950 Před měsícem +3

    Anna nv super em matldtavo asalu goosebumps Anna pakkana vallani respect iche niku em iste runam tirchkogalamu

  • @Hddr1971
    @Hddr1971 Před měsícem +1

    Great message sir

  • @user-cs8cu2ev3f
    @user-cs8cu2ev3f Před měsícem +1

    మీ తొలి అడిగే ప్రశ్నలకు సమాధానం,సమాజం కోసం కృషి చేస్తున్న మీకు వందనం🙏🙏💐💐💐🙏

  • @krishk9174
    @krishk9174 Před měsícem +2

    Super sir

  • @DRSOUJANYADEVINENI
    @DRSOUJANYADEVINENI Před 20 dny

    VERY GOOD MESSAGE TO EVERYONE SIR.THANK U SO MUCH FOR UR COMMITTEDNESS.SO MUCH LOVE AND LIGHT TO EACH AND EVERYONE IN KUTAMI ❤❤❤❤❤❤❤❤❤.ITS UNITY AND BALANCE AND HARMONY IS ALL IMP AMONG US.❤❤❤❤❤❤❤❤.

  • @EnthusiasticBeach-dg8yq
    @EnthusiasticBeach-dg8yq Před měsícem +1

    Thank you pavan Kalyan garu Jai cbn Jai pk Jai Lokesh

  • @sailajaghatti4589
    @sailajaghatti4589 Před měsícem +2

    Intha nijaayathi, dhairyam, stithapragnyatha great pavan Kalyan garu. You are a true inspiration for the future politicians.

  • @KP-tt1nu
    @KP-tt1nu Před měsícem +1

    Super Mr Pawan, great attitude and thought process. One politician should be like you and should lead the followers in the right direction. -From One NRI

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x Před měsícem +2

    పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు అనుకున్నాను కానీ ఇంతకన్నా నిజాయితీ ఇంకేముంది పవన్ కళ్యాణ్ నిజాయితీగా మాట్లాడుతున్నారు జై బాలయ్య జై పవన్ కళ్యాణ్

  • @chitikelasudharani8347
    @chitikelasudharani8347 Před měsícem +1

    Good sir

  • @rama111krishna
    @rama111krishna Před měsícem +2

    Anna meeru chala great anna

  • @nagaraju1244
    @nagaraju1244 Před měsícem +1

    Super Pawan Kalyan garu your talking very good points really superb sir👌🙏✌️🇳🇪💐

  • @manoj3569
    @manoj3569 Před měsícem +1

    We welcome your thoughts it’s conveyed so maturely we wish you all the best pavan garu please make Andhrapradesh a liveable and loveable state. Jai hind 🫡

  • @ramaraoacharypatnala8082
    @ramaraoacharypatnala8082 Před měsícem +2

    Excellent

  • @srinivasy1217
    @srinivasy1217 Před měsícem

    Great Words Pavan Kalyan Garu!

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 Před měsícem +2

    Very matured speach by PK

  • @bandelakumari7090
    @bandelakumari7090 Před měsícem +5

    Jai,Pavan,garu,super

  • @EUREKAGKQUIZ
    @EUREKAGKQUIZ Před měsícem +4

    super pavan kalyan garu meeru inthala prajalanu premisth🙏

  • @user-mu7rt4sp2v
    @user-mu7rt4sp2v Před měsícem +2

    Chadrababu Naidu and Pavan is a great leader s

  • @EUREKAGKQUIZ
    @EUREKAGKQUIZ Před měsícem +2

    super pavan kalyan garu meeru inthala prajalanu premisthunnaru thank you sir 🙏🙏✌🌹🌹🌹

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 Před měsícem +1

    Great speech

  • @subbuketha8329
    @subbuketha8329 Před měsícem +4

    Jai cbn jai pk

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před měsícem +1

    పవన్కళ్యాణ్ గారు మీ మాటలు. మాకు. చాలా బాగా నచ్చింది. మేము టిడిపి వాల్లు మైనా. మిమ్మల్ని అభిమానిస్తున్నామూ

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 Před měsícem +1

    ఏం మనస్పర్ధలు రాకుండా ఐదు సంవత్సరాల కూటమి పైన నమ్మకంతో ఓటు వేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని
    ఆశిస్తూ మీ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @ramv8588
    @ramv8588 Před měsícem

    Yes, I respect your words 👍 Baga chepparu .. very metured and valuable words 🙏

  • @chetanarajuchangal
    @chetanarajuchangal Před měsícem +1

    You are 💯 people's leader,once i come india,i like to work for Janasena

  • @arunagiribabut6286
    @arunagiribabut6286 Před měsícem +3

    Good

  • @durgaraok5281
    @durgaraok5281 Před měsícem +1

    పవర్ కె పవర్ సార్ మీరు 👏👏👏

  • @perumals4875
    @perumals4875 Před měsícem +2

    Super Super Supero Super SIR.

  • @YadlaVijayasaradhi
    @YadlaVijayasaradhi Před měsícem +1

    HAT'S OFF TO DEAR DIPUTY CM GARU,VIJAYA SARADHI,KRISHNA
    EXCELLENT SPEECH SIR.

  • @janipallisekharbhavani5930
    @janipallisekharbhavani5930 Před měsícem +1

    Super speech sir hatsoff you sir

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 Před měsícem +2

    Pawan sir hats up

  • @anjaneyuluchittluri6378
    @anjaneyuluchittluri6378 Před měsícem +1

    Mee nirayanam chala corect. Meeru alagay vundandi. 🙏

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i Před měsícem +2

    Well said Janasan President 👏 👍

  • @ramananarra9089
    @ramananarra9089 Před měsícem +1

    అమరావతి, పోలవరం రెడీ అయేవరకు కలిసి ఉండండి . లేకపోతే జగన్ 2.0 విధ్వంసం చూడాలి

  • @sreeramulureddyadapala2204

    Addressing system your party's cader is super Sir, it is a really Model to other partys.

  • @k.satyasubrahmanyasrinivas2532

    He is Maharshi

  • @ysram5401
    @ysram5401 Před měsícem +1

    Hats off Pavan Kalyan gaaru for you ripening mind in present politics. God bless you sir.