Hyderabad’s Niloufer Café owner Babu Rao Full Interview - Inspirational Success Story | MicTv News

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2022
  • హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఇరాన్ చాయ్.. అంతేకాదు ఇప్పుడు నీలోఫర్ చాయ్ కూడా! రంగు, రుచి, నాణ్యత అని అప్పట్లో ఓ టీ యాడ్ వచ్చేంది. ఆ సంగతేమోగాని నీలోఫర్ టీ మాత్రం ఆ మూడింటి కలయిక అనడంలో సందేహం లేందంటుంటారు కస్టమర్లు. 10 పైసల చాయ్ అమ్మిన రోజులకు నుంచి రూ. 1000కి చాయ్ అమ్మే దశకు చేరుకున్న నీలోఫర్ కెఫే విజయం ఏమిటి? కస్టమర్లు ఎందుకంతగా ఆ చాయ్ ని ఆస్వాదిస్తున్నారు. ఆ కెఫేలకు వెళ్లడమే కాకుండా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పంచుకుంటున్నారు? అసలు నీలోఫర్ బాస్ బాబూరావు సక్సెస్ మంత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మైక్ టీవీ ఆయనతో చేసిన స్పెషల్ ఇంటర్యూ..
    నాలుగు దశాబ్దాల కిందట చేతిలో ఒక్కపైసా లేకుండా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాబూరావు ఈ రోజు కోట్ల వ్యాపారానికి అధిపతి కావడం, వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ల పిల్లలను చదివించడం.. మొదలైన వివరాలన్నీ పంచుకున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు ఆసక్తికరం. మరెందుకు ఆలస్యం, వెంటనే చూడండి.
    Babu Rao Niloufer Cafe owner Interview || MicTv News
    Babu Rao, once a waiter at Hyderabad’s famous Niloufer Café, is now its proud owner
    From a small café in 1978, Babu Rao and Niloufer Café have come a long way. Today, there are three outlets of Niloufer Café - each catering to a different customer base.
    #BabuRao #NilouferCafé #Hyderabad
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.com/+MicTvin
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.com/MicTv-in
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 432

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 Před 2 lety +238

    ఈ వీడియో చూడకపోతే ఇలాంటి హోటల్ యే మార్వాడిదో అనుకునేవాణ్ణి. జీవితం లో పైస పైస కష్ట పడి సంపాదించి ఉన్నత స్థాయి చేరి న వ్యక్తి సంపాదించింది అంటే గొప్ప గా అనిపిస్తుంది

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 Před 2 lety +112

    బాబా రావు గారి మాతృభాష మరాఠీ. అట్టడుగు నుండి ఇంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి నీ, మానవత్వం కలిగిన వ్యాపార వేత్త ను మనం అభినందించకుండా ఉండలేం.

    • @madhukumar3421
      @madhukumar3421 Před 2 lety +5

      telugu ayanane, adilabad nundi vachindu, komatayananu ani ayanane cheppindu, vinandi,

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 Před 2 lety +15

    విజయం ఎప్పుడు కష్టాన్నే ఇష్టపడుతుందని నిరూపించారు బాబురావు గారు 👍👍🙏🙏🙏

  • @bhaskareshwaroju9634
    @bhaskareshwaroju9634 Před 2 lety +90

    బుచ్చన్న.. ధన్యవాదాలు ఒక గొప్ప వ్యక్తి అద్భుతమైన జీవితాన్ని..రేపటి తరానికి అందించావు.. శ్రీ.బాబురావు గారికి ఎన్ని వందనాలు పెట్టిన తక్కువనే.. ఆయన గొప్ప మానవత్వం ఉన్న మనిషి గ్రేట్🙏🙏🙏💪💪💪🇮🇳🇮🇳🌳

  • @chait8569
    @chait8569 Před 2 lety +99

    Go to the cafe, you can see him roaming around, talking to his customers, tasting the chai that is being made in the kitchen, he smiles at everyone make you feel that you know him from long time. A gentleman

    • @rexcherry2836
      @rexcherry2836 Před 2 lety +2

      that's correct bro.. even i have observed him standing at a corner or roaming around talking to customers

    • @vponnuru
      @vponnuru Před 2 lety +4

      Isn't that what you are suppose to do when you a run business. Taking care of your business. Unless, i am missing your point. then oops.

    • @chait8569
      @chait8569 Před 2 lety +1

      @@vponnuru Very much true Mr. Sales and Marketing guru. But if you are from Hyderabad you should be knowing how big and huge empire he has built, please help us with some videos Where you see owners doing all these by himself irrespective of how huge business he has done and doing. There many people who are doing great in their respective businesses, I did work under many people who were rude towards me, go and ask the man who stands at the entrance about his boss, “He is a God” most of his employees you will hear same answer. After all we have heart to appreciate and admire.

    • @vponnuru
      @vponnuru Před 2 lety

      @@chait8569 Ahh I see. Maybe because many businesses in america are usually family members running. Small business atleast, .So i thought it was normal for people to take care of the business. I guess, I am looking at it in a different perspective

    • @saisankalpn5771
      @saisankalpn5771 Před 2 lety

      Avnu. Nenu okapudu 1 week ki 3-4 times velle vaadini. Epudu aayana kinda undi evaro okaritho matladthu undevaru lakdikapool branch lo.

  • @shekerreddy134
    @shekerreddy134 Před 2 lety +13

    నిజాయితీగా చేస్తే success వస్తుంది అనడానికి నిదర్శనం. కొందరు కల్తీ గాళ్ళు తెలుసుకోవాలి

  • @pradeepaluvala9200
    @pradeepaluvala9200 Před 2 lety +7

    ఇప్పటికి ఇలాంటి మహానుభావుల వల్ల కొంత మంది పేదవారికి మరియు మీ దగ్గర పనిచేసే వారి కుటుంబాలు హాయిగా బ్రతుకుతున్నారు మీరు నిజానికి ఈ కలియుగంలో మళ్ళీ కర్ణుడు జన్మించాడు అనడంలో తక్కువ కాదు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు sir మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 Před 2 lety +55

    బాబురావు గారి నిజాయితీ కూడిన మాటలు ఎంతో బాగున్నాయ్. పనోళ్ళ ను బాగా చూసుకోవాలి, హోటల్ కి వచ్చినోడు ఇంటికంటే మంచి ఫుడ్ దొరికింది అనుకోవాలి, ఇతరులకు సహాయం చెయ్యాలి అనే అమూల్య వాక్యాలు చెప్పారు. వారు చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలకు నమస్కారం.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Před 2 lety +16

    తన పనివాళ్ళచే శ్రీ బాబూరావు గారు "మా దేవుడని" కీర్తించబడ్డారు అంటే చాలా గ్రేట్.. బాబూరావు గారికి పాదాభివందనం..

  • @narentiruvaipati8130
    @narentiruvaipati8130 Před 2 lety +42

    ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఎంతో ఓర్పుతో , నిదానంగా మనసువిప్పి మాట్లాడిన బాబూ రావు గారు , అంతే నిదానంగా సమయ స్పూర్తితో ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ,మంచి నైపుణ్యత కలిగిన కెమెరా ఆపరేటర్ ..
    అసిఫాబాదు దాటాక వచ్చే మహారాష్ట్ర లో ఉన్న చంద్రాపూర్ నుండి హైదరాబాద్ వచ్చిన బాబూ రావు గారు స్పూర్తితో ఇంతగా ఎదగటం.. ముఖ్యంగా ..ఇంటర్వ్యూ చివరిలో చెప్పినట్టు.. ఎవరినీ మోసం చేయకుండా..తన పనివారు కూడా బాగుండాలని సహాయం చెయ్యటం..గొప్పదనం. ! దేవుడు మేలు చేయుగాక !

    • @saiharikrishna2735
      @saiharikrishna2735 Před 2 lety +2

      బాబు ఇతని పెరు అనుముల బాబురావు ఇతనిది అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగం మండలం లగ్గం గ్రామం ఇతను విల్లా ఊర్లో ఒక గుడి కట్టించాడు ఆ గుడి మొత్తం మైంటైన్స్ ఖర్చు కూడా ఇతనే బరిస్తాడు , ప్రతి సంవత్సరం శివరాత్రికి అక్కడ జాతర కూడా జరిపిస్తాడు.విల్లా తమ్ముడు కూడా లగ్గం గ్రామం లొనే ఉంటాడు

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 Před 2 lety +26

    Most inspiring story of Sri Babu Rao gaaru..who started real chai bandi..He faced many obstacles n competetion but his hard n quality work earned many customers..His quality remains same when started tea cup rate 10 paise n now tea cup Rs 110 ..
    hats off to u peddayyaana...
    Thanks for wonderful sharings..bro

  • @VinayKumar-db4qz
    @VinayKumar-db4qz Před 2 lety +24

    I met him once in old Nilofuer hotel, and he has zero ego, he is a very down to Earth, and humble human being.

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Před 2 lety +26

    honest +hard work+ commitment +love =BABU RAO GARU

  • @aijazsyed7931
    @aijazsyed7931 Před 2 lety +30

    I know him from my childhood he is golden hearted man & helping nature may God give more & more success

  • @raghuramreddylankala192
    @raghuramreddylankala192 Před 2 lety +42

    So many things to learn from real life of Mr.Babu Rao Garu being humble, dedication & passionate to work and giving life to other's and giving good education to his family is eye-opener. I'm quite mesmerized .. I'm blessed hearing the success story... Lesson to learn every from this by every business house.

    • @sasikumarveeravalli1174
      @sasikumarveeravalli1174 Před 2 lety +1

      టీ అమ్ముతు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అంచలంచలుగా ఎదిగి, ఎంతో సామజిక బాధ్యత కలిగిన బాబురావు గారి ఎదుగుదల స్ఫూర్తి దాయకం.. 🙏🏿🙏🏿🙏🏿

  • @honest7363
    @honest7363 Před 2 lety +6

    మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి బాబురావు గారు. భూమ్మీద ఇలాంటి వ్యక్తులున్నారు కాబట్టే ఎంతో మంది గరీబోళ్లకు నోట్లోకి ముద్ద దిగుతోంది. హ్యాట్సాఫ్ బాబురావు గారూ మీరింకా వెయ్యేళ్ళ పాటు ఇదే మనస్తత్వంతో మీ చుట్టూ ఉన్న నిర్భాగ్యులను బ్రతికించాలి.ఇంటర్వ్యూ చేసిన బుచ్చన్న గారికి కృతజ్ఞతలు.

  • @mr.j4568
    @mr.j4568 Před 2 lety +9

    మంచి విలువలు గల వ్యాపారస్తుడు బాబురవు గారికి కృతజ్ఞ తలు

  • @rambabugogu5817
    @rambabugogu5817 Před 10 dny

    మహానుభావా
    మీకు శతకోటి వందనాలు
    మీరు ఇలాగే 10మందికి దానం చేయాలి
    మీలాంటి వారి పాదాలు ముట్టుకున్న మాకు పుణ్యమే 🎉

  • @goremiya8342
    @goremiya8342 Před 2 lety +11

    Babugari concept"Live and let's Live others" is wonderful.🙏🙏🙏

  • @cryptoexfo2946
    @cryptoexfo2946 Před 2 lety +18

    Great person...legendry....indian Government award evvali.... సొంత money, సొంతంగా ఎదిగారు...నేను బాగా సంపాదించి , పదుల మందికి help చేయడమే కాకుండా,పేద వారికి సహాయం చేస్తాను ..పెద్దాయన మీరు మీ పెద్ద మనసుతో నన్ను ఆశిర్విదించండి

  • @bharosaspices2828
    @bharosaspices2828 Před 2 lety +40

    * బాబురావు గారు భాగ్యనగరాని ఒక ఆణిముత్యం లాంటివారు
    * ఎంతోమంది నిరుపేదలకు సహాయం అందించిన గొప్ప ఆదర్శమూర్తి
    * వారి సహాయం అందుకున్న వాళ్లలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను
    * డబ్బును సంపాదించడం లో నిజాయితీ ఉండాలి అందులో మన కష్టం ఉండాలి అప్పుడే సక్సెస్ ఉంటుందని నిరూపించిన మహా గొప్ప వ్యక్తి
    * నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో బాబురావు గారు ప్రత్యేకమైన జీవన శైలి కలిగిన, వ్యక్తిత్వం కలిగిన వారు
    * ఆయన జీవితం అందరికి ఆదర్శం
    * ఆయన సేవ మానవతా విలువలకు నిలువెత్తు సాక్ష్యం
    జై బాబు రావు
    జై జై బాబురావు

  • @akashdanger8216
    @akashdanger8216 Před 2 lety +16

    Feeling proud kaka !! Even I am from Adilabad !!!

  • @bhairava007
    @bhairava007 Před 2 lety +7

    బ్రదర్ బుచ్చయ్య కు అభినందనలు, సమాజానికి పనికివచ్చే ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఇలాగే ముందుకు వెళ్ళండి,

  • @shekerreddy134
    @shekerreddy134 Před 2 lety +17

    హైదరాబాద్ లో అడుగడుగునా కల్తీయే. చాయ్ లో కుక్కల ఎముకల పొడి కలుపుతారు. మటన్ బిర్యానీ అడిగితే beef బిర్యానీ ఇస్తారు.చచ్చిన కోళ్లతో చికెన్ బిర్యానీ చేస్తారు.ఇది నా స్వీయ అనుభవం. ఇలాంటి కల్తీ గాళ్ళ మధ్య నిజాయితీగా గా వ్యాపారం చేస్తున్నందుకు ధన్యవాదములు.

  • @adiporsh
    @adiporsh Před 2 lety +2

    Arya vysya hostel vallaki chala thanks.. elanti vallani support chesinanduku.. eppudu konni lakshala mandiki help chestunaru babu rao garu

  • @AGR456
    @AGR456 Před 2 lety +2

    చాల సంతోషంగా ఉంది ఇలాంటి ఇంటర్వ్యూ చూడం thank you mictv

  • @moinou7710
    @moinou7710 Před 2 lety +1

    మీరు చాలా గొప్పవారు సిర్ 😭చూస్తుంటే .మీ స్టోరీ తో సినిమా తీస్తే సమాజానికి చాలా లబం ఉంది సిర్

  • @gruhatoranalu1477
    @gruhatoranalu1477 Před 2 lety +166

    అయ్యబాబోయ్...నీలోఫర్ కేఫ్ అంటే ఇప్పటివరకూ... ముస్లిమ్స్ ది అనుకున్న...

  • @thumulavenkateshwarrao2183
    @thumulavenkateshwarrao2183 Před 2 lety +11

    బాబురావు గారు కష్టం తో పైకి వచ్చిండు
    మతం ఏంట్రా పిచ్చి కామెంటు పెట్టి మీ వెదవ బుద్ది నిరూపిచావురా జై శ్రీ రామ్ 🙏🙏

  • @madhanmohanreddy3794
    @madhanmohanreddy3794 Před 2 lety +6

    కష్టం ఫలే........ inspirational story

  • @faithfood5042
    @faithfood5042 Před 2 lety +29

    Babu Rao memories taught me culture of Telangana 🙏🎉

    • @satyaamathi1898
      @satyaamathi1898 Před 2 lety

      he is from Maharashtra..... Nuvu ne pilla chestalu

  • @vasuroyalvasuroyal4204
    @vasuroyalvasuroyal4204 Před 2 lety +3

    మా సార్ దేవుడు వీళ్ళ మంచి మనసు బహుశా దేవుడి కీ కూడా ఉండకపోవచ్చు నేను కూడ మా సార్ దగ్గర హెల్ప్ తీసుకొన్నవాడినే బాబురావు సార్ శశాంక్ సార్ మొత్తం ఫ్యామిలీ దేవుడు చల్లగా చూడాలి. నేను ఎప్పుడు శశాంక్ సార్ ఫ్యామిలీ కీ రుణపడి ఉంటాను

  • @wahidenterprises2111
    @wahidenterprises2111 Před 2 lety +15

    i know him with my child hood time that time also he is very good person and now also he was great he was mny person help acctually his nature is helping god bless him and helthy life inshawallah

  • @chakki9293
    @chakki9293 Před 2 lety +25

    I used to visit regularly till i got tea at 30 rs..now i had stopped, the tea price is 50 rupees now and more...only mad or fool people will pay 50 rupees or more for tea regularly. His son got into the business and then he started applying corporate system. It's people choice to pay high for tea or not.

    • @venkatesha7420
      @venkatesha7420 Před 2 lety +1

      Yes ..comon ppl valla business penchukoni .
      Ippudu class ppl ki soupport gaa vellindi 😀

    • @sreetejavedala5339
      @sreetejavedala5339 Před 2 lety +1

      Ippudu kuda takkuva rate ki same tea valla first hotel lonistaru

  • @danieljohn2811
    @danieljohn2811 Před 2 lety +10

    Excellent ! Interview of the year.. I would say. VERY GOOD of Baburao and Reporter . Nice, worth watching several times.

    • @markmotkupally3580
      @markmotkupally3580 Před 2 lety

      Very nice interview by Reporter successful life of BabuRao he was very nice person may God Bless him

  • @geethareddy2480
    @geethareddy2480 Před 2 lety +12

    You are very inspirational person with a kind heart Sir...

  • @tatavarthitarun2739
    @tatavarthitarun2739 Před 2 lety +8

    Best interview every seen since long time. Thank you mic TV ❤️.

  • @msrajeshtv
    @msrajeshtv Před 2 lety +8

    .ఆకలి .అవసరం .డబ్బు
    ఏలాంటి వారినైనా మారుస్తాయి
    .Hungry .Needy .Money.
    can Change Anyone

  • @SanjeevKumar-ez6fk
    @SanjeevKumar-ez6fk Před 2 lety +9

    Sirji ur the inspiration to all The legendary Babu Rao ji 🙏👌💞💞👍💐

  • @nagashankar4493
    @nagashankar4493 Před 2 lety +6

    Greatest inspiration story. Thank you so much for this kind of interview. God give long life this kind of persons.

  • @freddiemercurybulsara3876

    మనవాడే తెలుగు తెలంగాణా 🔥☝️

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy Před 2 lety +3

    Babu rao garu is truly Inspiring. Many things to learn from him.

  • @raghavakumar8957
    @raghavakumar8957 Před 2 lety +12

    Very good motivational speaches given by Sri Baburao garu 🤝
    Many Thanks 🙏🏼

  • @manitejareddyveliginti3531
    @manitejareddyveliginti3531 Před 2 lety +34

    నేను ఇన్ని రోజులు ముస్లిమ్ ఓనర్ అనుకున్న కానీ మన వాళ్ళది అని తెలిసింది మనం కూడా ఇంత బాగా ఇరానీ చాయ్ చేస్తాం అని తెలిసింది. ఇంక చార్మినార్ దగ్గర ఒక హిందూ షాప్ ఇంత బాగా నడపడం కష్టం హ్యాట్సాఫ్ బాబురావు గారు.

    • @mujeeburrahman624
      @mujeeburrahman624 Před 2 lety +11

      Brother ekkadakuda Matha Pichaa ,Babu Rao gariki Munduga support Echindevaro Baburao gari Matalo Vinnu.em brother Prathidaaniki Mathapichi Pulumodu please 🙏🏻.

    • @rajukankati3097
      @rajukankati3097 Před 2 lety

      Paka nunukuda ankuna

    • @dharani3333
      @dharani3333 Před 2 lety +2

      @@softsol8842 what is wrong in that .by the name of the hotel we think like that

    • @shanthanraju83
      @shanthanraju83 Před 2 lety +5

      మనవల్లదా..!!! ఎందుకు brother ఇది హైదరాబాద్ ఇక్కడ అందరూ మనవల్లే ప్లీస్ అలా ఆనొద్దు

    • @mdnayeem9052
      @mdnayeem9052 Před 2 lety

      Arey pagal endhuku ra Matta picchi...faltu ga akkada andhari shoplu unnai...neku kannulu dhobenaye

  • @srikotha7029
    @srikotha7029 Před 2 lety +5

    Super person with practical business vision, he is transparent in his explanation and frank personality

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 2 lety +4

    లలిత జూవెలర్స్ గుండు రావు మరియు ఇతను బలేగా మాట్లాడు తారు.. కృషి పట్టుదలతో ఉన్నత స్తాయికి వచ్చిన వీరికి అభినందనలు💐💐చాయ్ వాలా బనేగా ప్రధాన్ మంత్రి 👌అన్నా నాంపెల్లి నీలోఫర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న హోటల్ కూడా చాలా చరిత్ర ఉంది. నిజాం కోడలు నీలోఫర్ అక్కడ ఛాయ్ బిస్కట్ తీసుకునేది. ఉస్మానియా బిస్కట్ అండ్ ఛాయ్ ఫెమస్ అన్నా. వెళ్లి ఇంటర్వ్యూ చేయాలి 👌

  • @sagarkatta5263
    @sagarkatta5263 Před 2 lety +2

    🙏 గ్రేట్ సార్ మీరు,👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 ఇంతకంటే యింకెలా చెప్పాలో తెలియడం లేదు సార్🙏.

  • @LuckyLucky-om3cc
    @LuckyLucky-om3cc Před 2 lety +3

    నీలోఫర్ కేఫ్ అంటే నేను ముస్లిం వాళ్ళది అనుకున్నా , నాన్ వెజ్ లేకుండా బేకరీ నడపడం చాలా కష్టం అలాంటిది నాన్ వెజ్ లేకుండా మీరు నడిపిస్తున్నారు గ్రేట్ ,
    కష్టే ఫలి అన్నారు పెద్దలు అది మీరు నిరూపించారు .
    జై వైశ్య రత్న
    జై వాసవీమాత

  • @vishwareddy7335
    @vishwareddy7335 Před 2 lety +1

    My hear was full when I watched this video. Such an amazing person baby rao Garu. I Couldn’t take my eyes off the video . Hats off to the Anhor , he kept the conversation engaging with good questions and style .

  • @manoharraokovilapati511
    @manoharraokovilapati511 Před 2 lety +1

    Sri Babu Rao Garu. No words to praise your humbleness in business,your charity work and your personal discipline,may. God bless you,you son and your family sir.

  • @freedomvoice3371
    @freedomvoice3371 Před 2 lety +1

    Babu rao is very good person.. I am swiggy delivery boy,I go cafe for order...he offer TEA once in a week free ....

  • @sumanthkumar157
    @sumanthkumar157 Před 2 lety +26

    Had this Interview been in Hindi.. ,he would have Expressed his Experiences.. more Eloquently.
    I'm seeing this Gentleman.. right from 1993.. where we used to be Regular Visitors..Day n Night..to his First Hotel
    Still we Old Friends ..prefer Old Niloufer as a Meeting Point.. where we Cherish our Sweet Memories... Having Chai with Osmania Biscuits... Ohh
    We Friends have Witnessed his Success..n his Philanthrophy.
    His Bajaj Chetak and the Maruti Car still Strikes my Mind. In Those Days he was regularly seen in Safari Suits.... ofcourse nowadays he Switched over to Linen Whites.
    I can say Niloufer Cafe has a Special place in my/our Life, as we Spent lot of Time Hanging over there.
    Kudos to Babu Raogaru.. for his Hardwork, Business Accumen , being a Good Employer a Spiritual & Devitional God Fearing.. above all a Helping Heart...❤May God Bless Babanna Abundantly..
    People call him Babanna with love n respect
    Just Shared my Experience... 🙏
    Would like to Add a line out of our Conversation with him in late 90s.. just Potrays his Self Conidence..
    Saab Sab Log America America Bolthe.. mai Mera Chai ka Dhaam Chaar Anaa badadhiyetho.. mere ko America yahi Dhikthi..😄
    and he proved it

    • @venwhen8567
      @venwhen8567 Před 2 lety

      Hindi vada rao?

    • @Vamshk
      @Vamshk Před 2 lety +1

      @@venwhen8567 Chandrapur, Adilabad. Marathi language influences ekkuva..

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 Před 2 lety +1

      Guddha paldengutha hindi annav ante
      He settled in Telugu states and a Marathi he's not bimaru rao.
      Dengai nee hindi ni thiskoni. Ikkada nunchi.. a guy who settled and made money from Telugus .

  • @ravindranathravindranath9517

    Great inspiring interview, thank you MIC and anchor Saab 👍👍

  • @gampachandrashekhar2408
    @gampachandrashekhar2408 Před 2 lety +2

    Baburao Sir meeku Shatakoti Padabhivandanamulu 🙏🙏🙏 Really you are a Great Inspiration for Young Generation 🙏

  • @rajasekhark8334
    @rajasekhark8334 Před 2 lety +1

    Super ........I love u Babu Rao sir.....oka devudu chepina matalu vunnai...

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 Před 2 lety +2

    నేటి యువతకి మీరు ఆదర్శప్రాయులు....

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 Před 2 lety +6

    గ్రేట్ సక్సెస్ ఫుల్ పర్సన్

  • @kovvadavenkataramanachari3613

    The great person The great work The great humanity

  • @sandysndu
    @sandysndu Před 2 lety +4

    Baburao gari voice 'Lokulu kakulu aunty' voice laga undi.... Jokes apart! Impressed with your journey sir..... 👏👏

  • @Gunturiyamankumar
    @Gunturiyamankumar Před 2 lety +2

    Gulam miku hatsoff 👏👏👏
    Fidha about your interview

  • @sreenivasaraob4947
    @sreenivasaraob4947 Před 2 lety +1

    Babu Rao Sir, Your humble, dedication & passionate to work is Greatest inspiration story.
    God bless you and your family and enough strength and more success.

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 Před 2 lety +1

    అద్భుతమైన వ్యక్తి.
    🙏

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 Před 2 lety +1

    Great sirrrr miru maa laanti gareeb vallaku oka nammakam kaligindi jeevitham mida.
    Baabu rao sirrrr we r ur fallowers

  • @praveenkumar9716
    @praveenkumar9716 Před 2 lety +3

    Hats off Babu Rao sir,....
    It's One of the Best Tea I have ever tasted.

  • @khajaziauddin6265
    @khajaziauddin6265 Před 2 lety +3

    I appreciate babu rao ji for his hard work and his charity work for needy and poor person's irrespective of any religion, that's great. ALLAH will give him and his family lot of rewards

    • @IronMan-nu3rb
      @IronMan-nu3rb Před 2 lety

      Bhai why he has used a Muslim name?? Any reason?

    • @khajaziauddin6265
      @khajaziauddin6265 Před 2 lety +1

      @@IronMan-nu3rb I think because of previous owner kept the same name and the name of hospital.
      Otherwise you better ask babu rao ji for better clarification.
      Brother by keeping muslim or hindu name nothing will happen.
      That's our psychology.
      First we all r human beings

  • @loacltraveller
    @loacltraveller Před 2 lety +7

    Great man 🙏, inspirational story...

  • @dumpalaprudhviraj2087
    @dumpalaprudhviraj2087 Před 2 lety +2

    No words, great person inspiration to everyone..

  • @laxminarayanam2813
    @laxminarayanam2813 Před 2 lety +39

    Bubu Rao garu not only a business man ,a good person with social responsibility, charity, his children are also highly educated.the good qualities being transmitted to his children

  • @sumalathapulimi9776
    @sumalathapulimi9776 Před 2 lety +2

    Excellent Babu Rao garu 👏🏻👏🏻👏🏻

  • @pavanvarma1089
    @pavanvarma1089 Před 2 lety +2

    Good attitude
    Will definitely vist this place

  • @ramaraokarra4940
    @ramaraokarra4940 Před 2 lety +1

    Really very inspiring story. Hat's off to Babu Rao Garu. 🙏🙏🙏

  • @vikasraohindu537
    @vikasraohindu537 Před 2 lety +2

    ఎంతో గొప్ప మనిషి

  • @srisri1965
    @srisri1965 Před 2 lety +10

    Great person. I am going to visit this cafe for him.. Best wishes

  • @RameshK-vq6tm
    @RameshK-vq6tm Před 2 lety +4

    Great person. Very inspiring life. Hat's off.

  • @ashokporeddy2678
    @ashokporeddy2678 Před 2 lety +2

    You are the inspiration for many,. Poreddy Ashok, Adilabad

  • @giribhushansvg
    @giribhushansvg Před 2 lety +2

    Amazing story! God bless Babu Rao Garu.

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 Před 2 lety

    Babu rao sir nijamaina matti manishi. Mattilo manikyam laanti vyakti. Mee jeevitham oka goppa spoorthi sir. Great
    Sir

  • @rushinivas2648
    @rushinivas2648 Před 2 lety +1

    నిజం నేను కూడ ఇన్ని రోజులు నీలోఫర్ కేఫ్ ముస్లిం వాళ్ళది అనుకున్న

  • @srikanthv9160
    @srikanthv9160 Před rokem +1

    👏👏👏great n inspirational life story of BabuRao garu 🙏🙏🙏

  • @spcappdevelopment5868
    @spcappdevelopment5868 Před 2 lety +4

    గ్రేట్ బాబురావు గారు

  • @francisxavier6695
    @francisxavier6695 Před 2 lety

    నిజంగా మీ కు నా హ్రుదయ పూర్వక కృతజ్ఞతలు.

  • @danieljohn2811
    @danieljohn2811 Před 2 lety +3

    Thanks Reporter garu.

  • @shreewinguptha3743
    @shreewinguptha3743 Před 2 lety +1

    Babu Rao sir,🙏 your a legend & great motivational personality 🙏👍👍👍🌹

  • @mallemvijayaramamekala4404

    Great and great in all aspects 👌🙏

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 Před 2 lety +1

    EXCELLENT VIDEO SIR, THANK YOU.

  • @lakavathsrinivas9147
    @lakavathsrinivas9147 Před 2 lety +3

    Baburao garu bhagavath swarupam🙏🙏🙏🙏

  • @Crazy_beats
    @Crazy_beats Před 2 lety +2

    He's is our area man, he's great person 🙏

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 Před 2 lety +6

    మహారాష్ట్ర ,,, ఆదిలాబాద్ యాస భాష

  • @prasadpanjala2148
    @prasadpanjala2148 Před 2 lety +1

    Thx Mic TV , nice interview ... inspiring !!!

  • @nagarajud4838
    @nagarajud4838 Před 2 lety

    Buchanna inspirational interview Thanks to both of u.....the best interaction...

  • @amarnathkande1936
    @amarnathkande1936 Před 2 lety +4

    HARD WORK CHESAE VAALLAAKU
    ANDHARIKI
    LUCK FAVOUR
    RAADHU

  • @karthikgangishetty1
    @karthikgangishetty1 Před 2 lety +2

    You are inspirational sir

  • @lakshminarayana3236
    @lakshminarayana3236 Před 2 lety +1

    Inspirational interview, excellent subject

  • @namonarayana2295
    @namonarayana2295 Před 2 lety +1

    Great personality... ❤️

  • @bhaskerreddy1556
    @bhaskerreddy1556 Před 2 lety +1

    Great person sir meeru....🙏

  • @karrijyothivenkatvlogs832

    బాబు రావు గారు లాంటి వారు కొందరే ఉంటారు 👍🏻

  • @srikanthchinna13
    @srikanthchinna13 Před 2 lety +4

    I never ever expected this Hotel Owner is Babu Rao a Hindu too, nd this hotel Chai was superb nd snacks too Good taste, Finally i have to taste Biryani in this.

  • @cnu9948
    @cnu9948 Před 2 lety +2

    Really Inspirational story

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 Před 2 lety +2

    Very inspiration story 🙏🙏🙏

  • @reddybujireddy3331
    @reddybujireddy3331 Před 2 lety +1

    Really greet babu rao garu🙏🙏🙏🙏