East godavari Tour Planning #1 | East Godavari Travel Trips || Temples Guide Travel Guide Videos

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Hello Friends Welcome to Temples Guide Channel . This Video About East Godavari Best Travel Guide . How to cover All Famous Temples in East Godavari District. List of Famous Temples in East Godavari Samarlakota Sri Kumara bhimeswara Swamy temple, Annavaram Sri Veera Venkata Satyanarayana Temple Toli Tirupathi Pithapuram Padagaya temple Sarpavaram bhavanarayana swamy draksharamam temple koti phalli someswara swamy all temple timings route map accommodation details. East Godavari Travel guide part 1 video in telugu.
    Join Now Temples Guide Membership : / @templesguide

Komentáře • 139

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 Před 2 lety +22

    అన్నవరం వీర వేంకటేశ్వరస్వామి అంటున్నారు.వీరవేంకటసత్యనారాయణస్వామి అనాలి.గమనించగలరు

  • @sreepradyumna
    @sreepradyumna Před 3 lety +10

    చాలా మంచి సమాచారం....
    దక్షారామం చుట్టూ చంద్రుడు ప్రతిష్టించిన 8 సోమేశ్వర లింగాలు ఉన్నాయని ప్రవచనం లో విన్నాము..... ఈ మధ్యనే దక్షారామం వచ్చినప్పుడు ఆటోవాళ్ళని అడిగితే తెలియదు అన్నారు...... దీని గురించి అంత ప్రచారం అవ్వలేదని అర్థం అయ్యింది.......... మీరు దీని గురించి ఒక విడియో పెడితే బావుంటుంది...... దక్షారామం గురించి ప్రవచనం చెబుతూ చాగంటి వారు కూడా ఇంత గొప్ప క్షేత్రం (అష్ట సోమేశ్వర లింగాలు) గురించి ఇంతవరకూ ప్రచారం జరగలేదని చెప్పారు........
    దక్షారామం అనగానే 8 అష్ట సోమేశ్వర లింగాలు తూర్పున కోలంక లో మొదలుపెట్టి ప్రదక్షిణంగా దర్శనం చేసి దక్షారామం చేరుకునే లాగా చాగంటి వారు వివరించారు.... అలా ప్రచారంలోకి వస్తే బావుంటుంది అని మా అభిప్రాయం.

    • @TemplesGuide
      @TemplesGuide  Před 3 lety +4

      prayatnistanu andi

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před rokem +1

      మాది కూడా
      అదే కోరిక.

    • @sreepradyumna
      @sreepradyumna Před rokem +2

      @@TemplesGuide దయచేసి తొందరగా దీని గురించి ఆలోచించండి...... చాగంటి వారి మనసులో ఉన్న భావన నిజంగా చూసి సంతోషిస్తారు...... దక్షారామం అనగానే 8 సోమేశ్వర లింగాలతో కూడిన ప్రవాసం తప్పా, అది కేవలం దక్షరామ ఆలయం అవ్వకూడదు...... అదే చాగంటి వారు ప్రచనాలలో వ్యక్తపరచారు..... అంత ప్రచారమూ జరగాలి అని కోరుకుంటున్నాను.....

  • @shankarlicdo4632
    @shankarlicdo4632 Před 2 lety +31

    ఇలా మీరు ప్రతీ జిల్లా, ప్రతీ రాష్ట్రం యాత్ర ప్లాన్ చేస్తే బాగుంటుంది సర్.....
    🙏🙏🙏🙏🙏🙏

  • @Kumarnando
    @Kumarnando Před 13 dny

    Mi Videos ni chusthu nenu Srikakulam zilla nundi Drakhyaram, samarlakota, Annavaram 2 days back darsinchi ocha..Tq❤

  • @shankarlicdo4632
    @shankarlicdo4632 Před 2 lety +3

    గుడ్ జాబ్ రాజా గారు.... మీరు ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలి అని, మన జిల్లా లో, మన రాష్ట్రం లోనే కాకుండా, దేశం లోని ప్రముఖ దేవాలయాల గురించి మంచి వీడియోలు తెలుగులో అందరికీ అర్ధమయ్యే విధంగా రూపొందించే శక్తి సామర్ధ్యాలను, దానికి కావలసిన సంపదలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
    🙏🙏🙏🙏🙏🙏

  • @jagadish5468
    @jagadish5468 Před 3 lety +24

    దయ చేసి తూర్పు గోదావరి జిల్లాలోని మిగిలిన దేవాలయాల విశేషాలను, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవాలయాల విశేషాలను గూర్చి తెలిపే వీడియోలను అప్లోడ్ చెయ్యగలరు. ధన్యవాదాలు

  • @janardhanrao79
    @janardhanrao79 Před 3 lety +3

    సూపర్ గా ఉంది చాలా బాగ చుప్పిచారు సంతోషం కలుగుతుంది

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 Před 2 lety +4

    రుక్మిణి గారు చాలా చక్కగా వివరించారు 🎉🎉🎉🎉🎉

  • @pushpalatha6953
    @pushpalatha6953 Před 2 lety +1

    Thanks 🙏 manchi samacharam icharu 🙏 evanni teliyaka annavaram okate darshichukoni vachamu danya vadalu 🙏🙏

  • @dineshvasamshetty8031
    @dineshvasamshetty8031 Před 3 lety +3

    5 Pancharam kshetralu lo 3 visit chesanu..idi best time. Crowd takkuva ga undi..draksharamam kshetram aite chala chala nachhindi.

  • @todayhistory1
    @todayhistory1 Před rokem +2

    *తామెవరో తమకే తెలియని తూర్పు గోదావరి ప్రాంత ప్రజలు!*
    నేను కూడా తూగో జిల్లావాడినే. చిన్నప్పటినుంచీ మాకు ఒక విషయాన్ని మీడియా మరియూ మా పెద్దవాళ్ళూ నూరిపోసారు. అదేమిటంటే, భూమి పుట్టినప్పటినుంచీ 1850 వ సంవత్సరములో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంతవరకూ, మా ప్రాంత ప్రజలందరూ అడుక్కుతింటూ బ్రతికేవాళ్ళమంట. ఈ సొల్లు కథని మనస్పూర్థిగా నమ్ముతున్న మనవారికోసం నేను చెప్తూన్న వాస్తవ గాధ ఇది.
    ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి "20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్" అని టైప్ చెయ్యండి. అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి (కొరింగ) ఓడరేవు దగ్గర 1839 లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించినవారి సంఖ్య మూడు లక్షల మంది, ధ్వంసం అయిపోయిన మరియూ కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాలా ఇరవై వేలు. యావత్ ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలోనే వుండేది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతం లోనే 20 వేల నౌకలు ధ్వంసం అయ్యాయంటే, అది ఎంత పెద్ద పరిశ్రమో అర్ధం అవుతుంది. కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం, ధ్వంసమైన 20 వేలూ మొత్తం నౌకలు కావనీ, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా వున్నాయనీ చెప్తారు. ఏది ఏమైనా సరే, 1839, అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించటానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకూ, తూర్పు గోదావరి ప్రాంతములో ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ వుండేది అన్న విషయములో అందరిదీ ఏకాభిప్రాయమే. కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడుపోసుకున్న లండన్ నౌకాశ్రయం లో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా వుండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండగ చేసుకుంది.
    మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి, బ్రిటీషువాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ తయారుచేస్తుంది. ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ, అందులో బ్రిటీషువారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను సన్నాసిగాళ్ళుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటినుంచీ భారతీయులు అనాగరీకులుగానే బ్రతికారని మనస్పూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా, ఆ కారణముతోనే రాజ్యాంగ రచనకోసం భారతీయ సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకున్నాడు. పోనీ ఇప్పటికైనా రాజ్యాంగములో మార్పులు చేద్దామన్నా, బ్రిటీషువాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా, భారతీయులమని చెప్పుకుతిరిగే మన సొంత దేశస్తులే తిరగబడతారు. బ్రిటీషువాడి హిప్నాటిక్ ట్రాన్సులోనుంచి మనం ఎప్పుడు బయటపడతామో కదా? సరే, అసలు కథలోకి వస్తే, ఆ బ్రిటీషువాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్చపోయి, దానిని అణగదొక్కటానికి విపరీతమైన పన్నులు విధించాడు. ఐనా మనం నిలదొక్కుకున్నాం. కానీ, విధి వక్రిస్తే మనం మాత్రం ఏమి చేయగలం? ఉప్పెనకు తలవంచాము.
    ప్రపంచములోని వివిధ దేశాలవారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా నౌకా పరిశ్రమలను స్థాపించటానికీ, గొప్ప గొప్ప నౌకలను నిర్మించటానికీ రప్పించుకొనేవారు. అలా వలస వెళ్ళిన వారిని కోరంగి వారు అని పిలిచే వారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగు వారిని కోరంగి వారు అనే పిలుస్తారు. ఐతే అలా వలస వెళ్ళిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధములేని వారు కూడా చాలామంది వున్నారు.
    ఈ నవంబరు 25 వ తేదీకి ఈ ప్రకృతి విలయతాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తి అయ్యింది.
    *ఆఖరి ముక్క:*
    1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన బ్రిటీషు ప్రభుత్వానికి రాలేదు. ఎందుకంటే, కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశిరకముగా వుండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక గొప్ప ఆశయముతో బ్రిటీషువారు కాటన్ బ్యారేజుని నిర్మించారన్న కట్టుకథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది.
    సదరు, కాటన్ అనే బ్రిటీషు ఇంజనీరును దొరా అని సంబోధించకపోతే మా తూగో జిల్లా వారికి తెగ కోపం వచ్చేస్తుంది. అందుకే వారు ఈ మెస్సేజును ఫార్వార్డు చేయరేమో అన్న భయముతో నేను కూడా కాటన్ దొరా అనే సంబోధించాను. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా?
    తూర్పు గోదావరి జిల్లా నివాసి

  • @user-pb6bi5wx5b
    @user-pb6bi5wx5b Před 3 lety +10

    అమలాపురం లొ బాలయోగి ఆలయం ఉంది. మరియు అప్పన్న పల్లి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, రావులపాలెం మందారేశ్వర స్వామి ఆలయం, బిక్కవోలు లొ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం, సాక్షి గణపతి మరియు చోల్లంగి లొ ఆంజనేయ స్వామి ఆలయం, మాట్లపాలెం మహాలక్ష్మి తల్లి ఆలయం, కాకినాడ సమూద్ర తీరానా కుంబాభిశేకం శివాలయం ఆలయం మొదలుగునవి వునాయ్.

    • @kpchakrala
      @kpchakrala Před 3 lety

      Thank you ..very useful.

    • @gadepalliramakrishna9624
      @gadepalliramakrishna9624 Před rokem +1

      @@kpchakrala పిఠాపురం లో పంచమాదవస్వాముల వొకరైన కుంతీమాధవస్వామి ఆలయంముఖ్యమైనఆలయాలలో వొకటి

    • @ganeshbhaskar5503
      @ganeshbhaskar5503 Před rokem

      Muramulla vereswara swamy

    • @ganeshbhaskar5503
      @ganeshbhaskar5503 Před rokem

      Puttakonda Laxmi narasimha swamy

  • @uday5
    @uday5 Před 4 lety +7

    సంతోషం అండీ.... చాలా బాగుంది......ఈ విషయాలు అన్ని వక చిన్న డాక్యుమెంట్ తయారు చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి...అది అందరికి బాగా ఉపయోగ పడుతుంది...

    • @vsuresh3452
      @vsuresh3452 Před 4 lety

      Annavaram lo veera venkata Satyanarayana swamy ani cheppali. Meeru tappuga chepparu

  • @anithasravs2444
    @anithasravs2444 Před 4 lety +11

    West godavari temples kosam kuda video cheyandi

  • @srinivasaraopatina5658
    @srinivasaraopatina5658 Před měsícem

    Chalabaga vivarincharu andi Dhanyvadhamulu🙏🙏🙏

  • @mallikarjunaraoborusu5222

    Very useful information about East Godavari temple s . Thank you very much . Vizag.

  • @sitharamayasripadaexcellen8591

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

  • @santoshgadaley5193
    @santoshgadaley5193 Před rokem

    Chala Baga explain chesaru ...with fully details

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 Před 3 lety +4

    Excellent informationand nice presentation. Thank you very much.

  • @drsurya777
    @drsurya777 Před 3 lety +3

    Thank you very much 🙏🙏

  • @madhavimallikharjun5557

    Tq very much andi chala baga chupincharu 🙏🙏

  • @vsprasadv.
    @vsprasadv. Před 7 měsíci

    very useful&verygood.

  • @chinnikrishna9975
    @chinnikrishna9975 Před 3 lety +1

    Tq madam Chala baga chepparu 🙏🙏🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před 2 lety +1

    Nice and very useful info. Tqs for making such video

  • @prakashkonuri1940
    @prakashkonuri1940 Před 3 lety +3

    అన్నవరం సత్యనారాయణ స్వామి

  • @ForBetterEnvironment
    @ForBetterEnvironment Před 4 lety +7

    Super voice over, your hard work is visible. Thanks.

  • @srilaxminarasimhaswamytemp974

    Chala chala baga chepparu miku thanks🌹🌹🙏🙏

  • @durgaprasad308
    @durgaprasad308 Před 4 lety +3

    Video bagundhi brother

  • @dangetigovindu887
    @dangetigovindu887 Před 2 lety +2

    🙏🙏 చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @sitharamayasripadaexcellen8591

    Excellent Coverage.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před rokem

    రుక్మిణి గారు,
    మీ మాట శ్రావ్యంగా వుంది.

  • @kusumakumari5121
    @kusumakumari5121 Před rokem

    narration - very descriptive - full details - nice infn u give

  • @narsingrao.kuthadi4737

    Excellent very informative
    Thanks

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu Před 3 lety +1

    Thank you 😀👍

  • @kanagrlaprabakar4208
    @kanagrlaprabakar4208 Před 2 lety +1

    Mandapeta, tapesvaram, artamuru, chelluru, valluru,
    Panchaag Agestesvara sivalinga alayamulu🙏🙏🙏🙏🙏🙏

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 Před 3 lety +1

    Supar exlent 💍💯💯💍

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 Před 3 lety +1

    Thanks for nice work...

  • @rajanikanth771
    @rajanikanth771 Před 4 měsíci

    Very good information

  • @subbaraopallapothu7014

    Chala bagunnadi dhanyavadamulu

  • @aravasaidulu8092
    @aravasaidulu8092 Před 2 lety

    చాల బాగా చెప్పారు

  • @yenamalavenkateshulu713
    @yenamalavenkateshulu713 Před 7 měsíci

    Super medam thanks......

  • @saraswathiramakrishna4255

    Thank you 🙏

  • @ksreenivasulu1749
    @ksreenivasulu1749 Před 2 lety +1

    Super

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před 2 lety +1

    Dwarapudi gurinchi starting yeh chepparu malli vinandi

  • @viswanathammuralasetti9720

    Excellent information madam

  • @krishnachaitanya7435
    @krishnachaitanya7435 Před 2 lety +1

    East Godhavari Razole lo Appanapalli temple gurinchi video cheyandi bro

  • @arlaburamakrishnaofficial1865

    Annaya video super all the best for you i want west godavari Toure video link please 🙏🙏🙏🙏

  • @krishnamacharyuluch3370

    బావుందివివరణ

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 3 lety +1

    Very nice video 🙏

  • @DurgaPrasad-fo2oc
    @DurgaPrasad-fo2oc Před 3 lety

    జై సూర్య దేవా

  • @k.v.vchakradhar6148
    @k.v.vchakradhar6148 Před 3 lety +1

    Good information

  • @srinupitla2616
    @srinupitla2616 Před 2 lety

    ఓం నమో సత్య దేవాయ నమః

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před rokem +1

    " చలి కాలంలో "
    గోదావరి జిల్లాల అందాలు చూడాలి. చెమట తక్కువ, ఆహ్లాదంగా వుంటుంది.

  • @laxmitayaru726
    @laxmitayaru726 Před 6 měsíci

    Wounderfulvidieo

  • @bujjammateluguchannel8183

    Nice video 👍 🙏 make dis type of video

  • @ravindrakanitkar1232
    @ravindrakanitkar1232 Před rokem

    Very nice

  • @reddysriram4080
    @reddysriram4080 Před 2 lety

    OM NAMAHSHIVAYA

  • @laxmitulasi3094
    @laxmitulasi3094 Před 3 lety +1

    Supar andi

    • @raju-pc1rt
      @raju-pc1rt Před 3 lety

      Ma kakinada varu nammithe pranm istaru

  • @gamidivaraprasad9918
    @gamidivaraprasad9918 Před 8 měsíci

    అమ్మ మీరు మామిడాడ దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురించి మరియు మురమళ్ళ దగ్గర కుందలేశ్వరం ఈ రెండు కూడా 2000 సంవత్సరాల పురాతనమైనవి అవి కూడా చెప్పి ఉంటే చాలా బాగుండును

  • @bhanuprakash3869
    @bhanuprakash3869 Před 4 lety +2

    Sir natta rameshwaram temple gurunchi video cheyandi

  • @kanagrlaprabakar4208
    @kanagrlaprabakar4208 Před 2 lety +1

    Chelluru, mandapeta, nalluru, tapesvaram, sivalayam chayagalaru🙏🙏🙏🙏🙏🙏

  • @prask4277
    @prask4277 Před 3 lety

    Nice video. Fantastic voice

  • @RUPADEVI-ib2ws
    @RUPADEVI-ib2ws Před 3 lety +3

    Koti palli lo godhavari nadhi therana sivalayam undhi

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před rokem

    మీ కృషి అభినందనీయం.
    " కట్టు బొట్టు "
    కూడా సాంప్రదాయ బధంగా చేయండి.

  • @kanthu9283
    @kanthu9283 Před 2 lety

    Wow good information 👍

  • @gnation4027
    @gnation4027 Před 2 lety

    Useful information

  • @durgak9122
    @durgak9122 Před 3 lety +1

    Telugu bagundi

  • @chvbraorao1818
    @chvbraorao1818 Před 2 lety

    good

  • @hemanthjaswanth5665
    @hemanthjaswanth5665 Před 2 lety

    Nice

  • @sandeepkurella5699
    @sandeepkurella5699 Před rokem

    nice

  • @rammohanmallb4036
    @rammohanmallb4036 Před 2 lety

    Xlent

  • @sarathchandrakilambi9814
    @sarathchandrakilambi9814 Před 6 měsíci

    Dwarapudi, Ryali, vadapalli, korukonda, tantikonda, Gadarada, sanerswaralayam, Rjy temples gurinchi choopa ledu.

  • @srujanapratapa509
    @srujanapratapa509 Před rokem

    Superguide nakkuone temples detalis chapagalaru ammoru movie temple location chapadi reply please
    So many movies lo unndi aa temple

  • @perurisrinuvassrinuvas9762

    Madhi tunilo Area lo maa daivam talupulamma thalli ammavarau

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Před 3 lety

    I want to visit pitapuram after corona

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před 2 lety

    Rajamundry railway station deggara lone ati prachinamaina uma maheswara aalayam kaladu

  • @krishanvaniramoju8027
    @krishanvaniramoju8027 Před 3 lety +1

    🙏🙏🙏

  • @padmajaramamohan8160
    @padmajaramamohan8160 Před 2 lety

    Thirumala darshanantharam thiruthhani,penchala Kona,kalahasthi kanipakam chudalanukuntunnamu varusa kramam lo yetla chudali cheppagalaru.maa darshanam 10 March 11 thirupathi lo okaroju ante 12 madhyahnam varake vasathi undhi 12 kalahasthi lo rathri stay cheyalani plan thirteen ye kshetraluchusi rathri ekkada basa cheyali.suchinchandi 14 sayanthram Hyderabad thirugu prayanam.

  • @bestbuyvizag3119
    @bestbuyvizag3119 Před rokem

    samalkot low mandavanarayana swamy temple cheppaledu

  • @raghavareddykarumuru6882
    @raghavareddykarumuru6882 Před 2 lety +6

    ప్రదేశాల మధ్య దూరం, వసతుల గురించి కూడా వివరిస్తే ఎంతో ఉపయోగపడుతుంది.

  • @syamnunna9538
    @syamnunna9538 Před 2 lety

    Mam tatiparthi marchipoyar apparnadevu

  • @hemanthjaswanth5665
    @hemanthjaswanth5665 Před 2 lety

    Kakinada to vadapalli ela vellali cheppandi

  • @lalithalalli4795
    @lalithalalli4795 Před 2 lety

    Offline lo nitya kalyanam ticket apatikapudu isthara andi murumella temple lo

  • @ramanadesai1794
    @ramanadesai1794 Před 2 lety

    Annavaram is for veera venkata satyanarayana Swamy temple please

  • @srinivasuluaravapalli4620

    U forgot to mention the name of the temple.....dattatreya temple nrusimha saraswathi swamy Sri pada Sri vallabha temple is in pithapuram........only two temple of dattatereya swamy temple....one in karanja (Maharashtra) second one in pithapuram

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 Před 2 lety +1

    👌🌹🌹🙏🙏🙏

  • @swarnalatha1153
    @swarnalatha1153 Před 3 lety

    Antarvedi , Appanapalli kids unnayi kada madam

  • @chandrasekharrazole8923
    @chandrasekharrazole8923 Před 3 lety +3

    Konaseema czcams.com/video/2qCVXPaPPXc/video.html

  • @Bobbyboy62047
    @Bobbyboy62047 Před 2 lety

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏👌👌👌

  • @nagendravarma9458
    @nagendravarma9458 Před 3 lety +1

    Timples kakinda enkem vunnai bro

  • @gunasekhar3472
    @gunasekhar3472 Před rokem

    Bhaga visadeekarincharu

  • @dobulesh3314
    @dobulesh3314 Před 4 lety +2

    Antharvedi duram chepandi pls

    • @pratapdevagiri
      @pratapdevagiri Před 4 lety +1

      ekkadinundi

    • @dobulesh3314
      @dobulesh3314 Před 4 lety

      @@pratapdevagiri garu yerraguntla leda nandyala nundi

    • @pratapdevagiri
      @pratapdevagiri Před 4 lety

      @@dobulesh3314
      మీరు నంద్యాల నుండి
      ఆత్మకూరు ఘాట్
      దిగువ మెట్ట
      దోర్నాల
      కుంట
      త్రిపురంతకం
      వినుకొండ
      నరసరావుపేట
      గుంటూరు
      విజయవాడ
      గన్నవరం
      హనుమాన్ జంక్షన్
      ఏలూరు బైపాస్
      తాడేపల్లి గూడెం బైపాస్
      తణుకు బైపాస్
      పెరవలి ( ఇక్కడ మీరు nh16 దిగాలి. ఇక్కడి నుండి సింగల్ రోడ్ ఉంటుంది. ఇరుకు రోడ్డు. )
      పెనుగొండ
      పాలకొల్లు
      దాటిన తర్వాత లెఫ్ట్ కి వెళ్లి చించినాడ బ్రిడ్జి మీద గోదావరి దాటి వెనక్కి అంతర్వేది రోడ్ కి వెళ్ళాలి
      అక్కడి నుండి మీకు అంతర్వేది రోడ్ అని బోర్డ్ చూసుకుంటూ అంతర్వేది చేరాలి.
      చించినాడ బ్రిడ్జి నుండి 35 కిమీ ఉంటుంది అంతర్వేది.

    • @ksrguptakota7880
      @ksrguptakota7880 Před 3 lety

      ద్రాక్షారామం నుండి అంతర్వేది వెళ్ళవచ్చు.

  • @srijagadeeshc3056
    @srijagadeeshc3056 Před rokem

    Biccavolu aedi?

  • @bonagirivenkatesh3912
    @bonagirivenkatesh3912 Před 2 lety

    Raju garu bavunnara stikkaring shop vunda

    • @TemplesGuide
      @TemplesGuide  Před 2 lety +1

      Hi andi .. shop ledandi ippudu ..8247235819 na number andi

  • @rajeshraju8440
    @rajeshraju8440 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝

  • @krishnamohanraomadu3326

    How to reach from rajamundry to draksharamam temple

  • @Ramana-Ram
    @Ramana-Ram Před 2 lety +1

    దక్షరామం temple వెళ్లాలి అంటే ట్రైన్ ఎక్కడ దిగాలి.

    • @msrmkrishna2745
      @msrmkrishna2745 Před 2 lety +1

      సామర్లకోటలొ దిగాలి

    • @Ramana-Ram
      @Ramana-Ram Před 2 lety

      @@msrmkrishna2745 ఎంత దూరం

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před rokem

    " దాక్షారామం "
    అని చెప్పండి.
    ఆ వూరు / క్షేత్రం,
    ' ద్రాక్ష ' కాదు.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před rokem

    తిరుపతి అని తెలుసు.
    " తొలి తిరుపతి "
    అని తెలియదు.

  • @RameshRamesh-tj1wj
    @RameshRamesh-tj1wj Před 3 lety

    Dwara pudi marichava babu

    • @m.lakshmanagoud4852
      @m.lakshmanagoud4852 Před 2 lety

      చాలాబాగుంది hotels transport చెప్పింటే బాగుండేది