సొంతంగా పాలు మార్కెటింగ్ చేయండి || డెయిరీ విజయ సూత్రం || Success Story of Dairy || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Success Stroy of Buffalo Dairy farming by Eluri Srinivasa Rao.
    Success Module of Dairy farming through its own marketing of Milk.
    పాలను సొంతంగా మార్కెటింగ్ చేయటం ద్వారా డెయిరీని విజయపథంలో నడిపిస్తున్న ఆదర్శ రైతు
    పాడి పరిశ్రమలో రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య పాలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవటం. పైగా కూలీల కొరత. మేలుజాతి గేదెలతో లక్షల పెట్టుబడి పెట్టి, ఎన్నో ఆశలతో చాలామంది రైతులు, నిరుద్యోగ యువత పశుపోషణను ఉపాధిగా మలుచుకుంటున్నా, నిర్వహణలో పాతతరం పోకడల వల్ల నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వ్యాపార సరళిలో డెయిరీ అభివృద్ధికి కొంతమంది అనుసరిస్తున్న వ్యాపార సూత్రాలు, పశుపోషణను లాభాలబాట పట్టించేందుకు దోహదపడుతున్నాయి. ఆర్థికంగా బలపడేందుకు ఊతం కల్పిస్తున్నాయి.ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామంలో వున్న డెయిరీ. దూడలు కలిపి మొత్తం 45 పశువులు వున్న ఈ డెయిరీలో 25 పాడిగేదెలు, 5 పాడి ఆవులు వున్నాయి. రోజుకు సరాసరిన 150 లీటర్ల పాల ఉత్పత్తిచేస్తూ, అన్ని ఖర్చులు పోను రోజుకు 3 వేల చొప్పున నెలకు 90 వేల నికర లాభం సాధిస్తున్నారు. గతంలో గొర్రెల పెంపకంతో చేదు అనుభవాలు చవిచూసిన రైతు ఏలూరి శ్రీనివాస రావు, ఆ నష్టాలను గుణపాఠంగా తీసుకుని, పదిహేను నెలల క్రితం పక్కా ప్రణాళికతో డెయిరీ ప్రారంభించారు. పావు ఎకరంలో, రెండు షెడ్లతోపాటు పశువులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి, పాలను నేచురల్ మిల్క్ అనే సొంత బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. లీటరు పాలకు 70 రూపాయల ధర లభించటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం: / @karshakamitra
    కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం • రేగు సాగులో వినూత్న వి...
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #dairyfarming #murrahbuffalodairy
    Facebook : mtouch.faceboo...

Komentáře • 97

  • @GopiKrishna-wu1nx
    @GopiKrishna-wu1nx Před 3 lety +9

    Farmer is very technical and gud explanation...

  • @ramakrishnapunna9773
    @ramakrishnapunna9773 Před 3 lety +4

    Good information and hatof to karshaka Mithra

  • @mogaparthikoteswararao3160

    మనము పాలు తీసుకోను ఉండాలి. ' పనివాళ్ళు రాని సమయములో మన కు రాని మెడల డైరె నిలబడ లేదు.

  • @naveen1178
    @naveen1178 Před 3 lety +2

    Thanku Mitra

  • @lavakumar0392
    @lavakumar0392 Před 3 lety +6

    North states workers kaavali unte cheppandi

  • @nekkalapubavithbavith178
    @nekkalapubavithbavith178 Před 3 lety +6

    ముందు పెట్టిబడి కావాలి అప్పుడు ఇలాంటి ఆదర్శ యువకులు పుడతారు

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety +10

      పట్టుదలతో ముందడుగు వేయండి.రెండు మూడు పాడి పశువులతో డెయిరీ ప్రారంభించండి. ప్రభుత్వ పథకాలను, నాబార్డు సహాయాన్ని పొందండి. తప్పక విజయం సాధిస్తారు.

  • @vijaykumarvijayk7565
    @vijaykumarvijayk7565 Před 3 lety +1

    Anna super happy with the following

  • @sreek5743
    @sreek5743 Před 3 lety +1

    Thank you very much

    • @sreek5743
      @sreek5743 Před 3 lety

      If we want to sell milk through packets do we need to register our dairy form and sell , of yes then how much they( government)will charge for registration. And how much GST we need to pay for government... plz let us know

  • @naveendasireddy8647
    @naveendasireddy8647 Před 3 lety +2

    Milking machines gurinchi clarity ga explain cheyandi Plsss

  • @ramesh667155
    @ramesh667155 Před 3 lety

    Super ga chepinav bro

  • @siddusiddartha7592
    @siddusiddartha7592 Před 2 lety

    Super ana 🙏🙏🙏🙏🙏 nanu chayalee money ladu

  • @VijayaKumar-sz5im
    @VijayaKumar-sz5im Před 3 lety

    Good Infomation

  • @kothmirkarsrinivas8030

    Nuvu thopu Anna

  • @kaleruvijay4545
    @kaleruvijay4545 Před 3 lety

    Thank You sir

  • @jadapalisivaM
    @jadapalisivaM Před 3 lety +1

    thank-you Mithra

  • @satisvemula4428
    @satisvemula4428 Před 3 lety +1

    Good information sir

  • @krishna_is_great
    @krishna_is_great Před 3 lety

    Super explanation

  • @iruvantikiransharma4912
    @iruvantikiransharma4912 Před 3 lety +3

    జాఫార్బడి కుడా try cheyyi bro,nicefarm

    • @k.k5406
      @k.k5406 Před 3 lety +1

      జఫరాబాద్ గేదెల మీరు వాడుతున్నారా పాలు ఎన్ని ఇస్తాయి వెన్న శాతం నిజంగానే ఎక్కువగా ఉంటుందా అవి తొందరగా ఎదకు రావు అంటున్నారు

    • @iruvantikiransharma4912
      @iruvantikiransharma4912 Před 3 lety

      అవును,bro, చులు kattavu, ఫ్యాట్,milk heeling ఎక్కువ

  • @raghavgoud8067
    @raghavgoud8067 Před 3 lety +3

    GOKAVARAM santha lo gedelu takkuva rate ki vastay

  • @farmdairy9497
    @farmdairy9497 Před 3 lety +2

    Ani acres of Grass undi

  • @sheikmohammed2080
    @sheikmohammed2080 Před 3 lety

    Good gobe

  • @anjimamidi3839
    @anjimamidi3839 Před 3 lety +4

    Anna nv diary మీద pg chasinav anna

  • @NaveenKumar-gh4dv
    @NaveenKumar-gh4dv Před 3 lety +1

    అన్న మురా గేద లన్ మనమే తెచ్చుకో వన్న వలు కు చేపుతే పంపిస్తారా

  • @swamybiyya1237
    @swamybiyya1237 Před 3 lety

    How may day can store milk packets and which proces

  • @bnaveen3500
    @bnaveen3500 Před 3 lety +1

    Sir milking machine valla animal ki emina problem untada please reply

  • @AmmaDadi
    @AmmaDadi Před rokem

    what is land requirement for 30 buffalos

  • @kiranmathangilasyakiran355

    Nenu 1month nundi chusthunna. Miru cheppinattu yevvaru cheppaledhu. Sir

  • @rameshari1265
    @rameshari1265 Před 3 lety +2

    Manchi video... Karshak!

    • @panduranga4611
      @panduranga4611 Před 3 lety

      Na comment ku me javaabu kosam vechivunna dhayachese SERICULTURE CROP VEDIO UPLOAD CHESTHARA MEDAM...

  • @krishnaraju913
    @krishnaraju913 Před 3 lety

    🙏

  • @srishailamyadav8327
    @srishailamyadav8327 Před 3 lety

    Super neiper grass planting chappandi please.

  • @b.manikumar6909
    @b.manikumar6909 Před 3 lety

    day food

  • @sdanielsakshidaniel1129

    Cow warts removal ointment name

  • @kashimmohammed7081
    @kashimmohammed7081 Před 2 lety

    డైరీ ఫామ్ కి బయోగ్యాస్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చెస్ వాల్లు ఎవరన్నా ఉన్నారా మీకు నాకు చెపండి దయచేసి

  • @shekarkaduri1251
    @shekarkaduri1251 Před 3 lety

    Milking machines use cheyara

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      రైతు ఏం చెప్పారో గమనించండి

  • @vallojuvenuvallojuvenu1839

    Me sontha lenda anna

  • @Egitam-tf2xp
    @Egitam-tf2xp Před 3 lety

    How we should permission from govt

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      very simple. we will try explain that information in next Story

  • @RadhaKrishna-mn1ff
    @RadhaKrishna-mn1ff Před 3 lety +1

    Sir ma dagara palu rate 25 istaru

    • @ravitejakatari1986
      @ravitejakatari1986 Před 3 lety +1

      Sell directly to customer

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr Před 3 lety +1

      Customer ki డైరెక్ట్ గా అమ్మండి లీటర్ 70rs ఉంది వరంగల్ ఖమ్మం కరీంనగర్ లాంటి సిటీలో

  • @b.manikumar6909
    @b.manikumar6909 Před 3 lety

    Anna

  • @ganeshbabu9409
    @ganeshbabu9409 Před 3 lety +1

    మీది ఎ ఊరు అన్న ప్లీజ్ రిప్లయ్

    • @elurisreenivasrao3323
      @elurisreenivasrao3323 Před 3 lety

      ఖమ్మం జిల్లా సింగరాయపాలెం గ్రామం

  • @anjimamidi3839
    @anjimamidi3839 Před 3 lety

    70 rupes na o my god

  • @KP-co2uk
    @KP-co2uk Před 3 lety

    Daggara daggara 50 lakshalu pettubadi petti Nelaki 1 lakh income only 2% return not good

    • @chandraShekar-qc9fz
      @chandraShekar-qc9fz Před 6 měsíci

      Dhuddalu unai kadha brother 2 years penichtey minimum 1 dhudda 40000 ki pothadhi kadha

  • @reddyrealtorshosur3640

    Srinavas gari cell number ivagalru

  • @krishna_is_great
    @krishna_is_great Před 3 lety

    aa sir number ivvandi I want start that business step by step

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      Eluri Srinivasa Rao 9030028444

    • @kaleruvijay4545
      @kaleruvijay4545 Před 3 lety

      Brother nonu partner gaa vuntanu ur cell number I am suryapet 9989164250 I am VIJAY

  • @vetchasatish5415
    @vetchasatish5415 Před 3 lety

    bihar workers contact number ivvandi brother

    • @nekkalapubavithbavith178
      @nekkalapubavithbavith178 Před 3 lety +1

      ఎందుకు బ్రదర్ మన తెలుగోళ్లు వద్ద

    • @lavakumar0392
      @lavakumar0392 Před 3 lety +2

      @@nekkalapubavithbavith178 telugollaki koorchoni chese udyogalu kaavali evvaru interest choopincharu meeru annaru kaabatte adugutunna telugu vaalla number unnaa kooda pettandi pls

    • @jskumar1989
      @jskumar1989 Před 3 lety

      @@lavakumar0392 👍😂👌

  • @bandarakantigopal6509
    @bandarakantigopal6509 Před 3 lety

    Anna no pl