Prof. Ghanta Chakrapani Sensational Interview | CM Revanth Reddy | Modi | Amit Shah | Mic tv News

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2024
  • Prof. Ghanta Chakrapani Sensational Interview | CM Revanth Reddy | Modi | Amit Shah | Mic tv News
    #buchannamuchata #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 586

  • @KakelliSymon
    @KakelliSymon Před měsícem +16

    బిజెపి మళ్లీ గెలిస్తే ఇప్పుడు ఆస్తులు మాత్రమే అమ్మాడు ఇప్పుడు దేశాన్నే అమ్ము తాడు బహుజనులు అర్దం చేసుకోవాలి

  • @JagadishVuyyuru
    @JagadishVuyyuru Před měsícem +26

    మరి ఎస్సీ st బీసీ లకు సీట్లు ఎందుకువ్వలేదు?

  • @Godse487
    @Godse487 Před měsícem +55

    ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ రిజర్వేషన్లు తెసేస్తామని చెప్పలేదు ముస్లిమ్ లకు ఇస్తామని చెప్పిన రిజర్వేషన్ తీసేస్తామని చెప్పారు

    • @srikanthkumarthanneeru3562
      @srikanthkumarthanneeru3562 Před měsícem +3

      adi daari teesedi ekkadiko alochinchandi

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 Před měsícem +3

      మీరు సమర్ధించు కూటానికి వీలు లేనంత పరిస్థితి ని కల్పించాడు మోడీ గారు. పాపం....

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 Před měsícem +2

      BJP రిజర్వేషన్లు తీస్తాము అని అన్నా, అనక పోయినా BJP ని కోరుకునే వారు అందరూ అనుకుంటున్నారు సార్.

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 Před měsícem

      These shocking comments will useful to kill undemocratic powers. But here, one undemocratic mind killing own undemocratic power.

    • @syedjilanibasha6159
      @syedjilanibasha6159 Před měsícem

      అసలు 3% ఉన్న భ్రమ్మిన్స్ దేశాన్ని1947 నుంచి పాలించడమేంటి?!

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 Před měsícem +21

    సర్!మీ విశ్లేషణ వివరణాత్మక ముగా చాలా మందికి అర్థరీతిగా తెలియజేయుచున్నారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hanumanthachararlekatti223
    @hanumanthachararlekatti223 Před měsícem +9

    కానీ, బీ సి ఎస్సీ ఎస్టీ లైన ఎంతమందికి సీట్లు ఇచ్చాడు ? ఈ పార్లమెంటు ఎన్నికల్లో?

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Před měsícem +47

    భారత దేశ మును 150 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన పరమ దుర్మార్గుడు BJP మోడీ ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @earantisathish4141
    @earantisathish4141 Před měsícem +6

    చక్రపాణి సర్ మీరు ప్రొఫసర్ కదా మీకు ఆమాత్రం అవగహహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు సర్.

    • @anilch8802
      @anilch8802 Před měsícem +2

      Avaghahan untadi but sir kammi batch kada bjp modi emchesina nachadu anthe adi..

    • @hihoney5609
      @hihoney5609 Před měsícem +1

      అవగాహన ఉన్నా. సారు. ముచ్చటగా. పేటేంట్..అనుకుంటా😅

  • @JagadishVuyyuru
    @JagadishVuyyuru Před měsícem +15

    అరే మరి 10 సంవత్సరాల్లో ఎందుకు రిజర్వేషన్ ఎందుకు యేసేయలేదు రా?

    • @user-kk2og9vg7f
      @user-kk2og9vg7f Před měsícem +5

      reservation thiyyali ante 373 seats kavali ra 50% states oppukovali

    • @vinodkumarmatam1302
      @vinodkumarmatam1302 Před měsícem +4

      రాజ్యాంగ సవరణ కు మెజార్టీ ఉండాలి , రాజ్యసభలో బిల్లు పాస్ కావాలంటే కష్టం

    • @siadhcsf9263
      @siadhcsf9263 Před měsícem +2

      నీ అయ్య నీ అమ్మ్మను పెళ్లి చేసుకోగానే పుట్టవర రండ ?!!

  • @lavakushar4369
    @lavakushar4369 Před měsícem +18

    పెద్దపల్లి జిల్లాలో ఒకే ఇంటి నుండి 2 mla లు, ఒక mp కి sc రిజర్వేడ్ కోట నుండి కాంగ్రెస్ సీట్లు ఇస్తే, 70 ఏండ్ల నుండి ఎదురుచూస్తున్న ఇతర sc నాయకులు ఈ రిజర్వేషన్ లంపాలాలు ఎప్పుడు పొందుతారు అని కుడా మాట్లాడితే బాగుండేది prof.

    • @govardhanrao7097
      @govardhanrao7097 Před měsícem

      హేట్సాఫ్ సార్ గంటా చక్రపాణి గారు, చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్, SC St BC వర్గాలకు గట్టిగా మనోధైర్యం కలిగించే విధంగా మీరు చక్కగా వివరించారు, ముఖ్యంగా రాజ్యాంగం మార్పు జరిగే అవకాశం ఉండదనే నమ్మకం కలిగించారు,1990, 2000, 2024, కాలల రిజర్వేషన్ ల మార్పులు లేదా ఆలోచనల తీరు వివరించారు, మీరు వివరించిన అంశాలు అక్షర సత్యం సార్, థాంక్యూ సర్ ఒన్స్ఎగెయిన్ సార్

  • @papireddypullamgari1680
    @papireddypullamgari1680 Před měsícem +72

    హిందువుల పేరు చెప్పుకొని అధికారం లోనికి వచ్చిన బీజేపీ ఈ పది ఎడ్ల లో హిందువుల కు చేసిన ఏమైనా ఉందా.

    • @saivikas7032
      @saivikas7032 Před měsícem +9

      Hindus ni weak chesella congress tevali anukunna Hindu communal bill(Hindus functions chesukovali anukunte vere relegion valla tho permissions techhukovali ilanti waste vi aite cheyyaledu),waqf board ki powers ivvatam and tax payers money panchi pettadam ilantivi cheyyaledu

    • @vikas4640
      @vikas4640 Před měsícem +10

      Desham ki rakshana ichindi bjp

    • @Rajasekhar71475
      @Rajasekhar71475 Před měsícem

      మీరు ఇలాగే కళ్ళు మూసుకొని వుండండి , గూజరాతోళ్ళు దేశ సంపదను మొత్తం దోచుకొని పోతారు. అందరం కలిసి చెక్క బజన చేసుకుందాం.

    • @laxminarayana6997
      @laxminarayana6997 Před měsícem +7

      చాన చేసింది

    • @Rajasekhar71475
      @Rajasekhar71475 Před měsícem

      @@laxminarayana6997 ఒక్కటి చెప్పమ్మ.
      10 సంవత్సరాల నుంచి నుంచి 30 లక్షల central government jobs ఖాళీగా వున్నాయని విన్నాను. అంటె 30 లక్షల కుటుంబాలు ఒక జీవిత కాలంలొ నష్టపోయినట్లే.

  • @narsinghbonagiri1499
    @narsinghbonagiri1499 Před měsícem +10

    మీలో వరవరరావు బాలగోపాల్ హరగోపాల్ కంచె ఐలయ్య గద్దర్ పౌర హక్కుల నాయకుల స్ఫూర్తి శాస్త్రీయ దృక్పథం ఉంటుందనుకున్నాము. కానీ మీరు ఎవ్వరితో నాకేంది నా బతుకు నాది అనే విధంగా మారిపోయారు. నీతో పాటు ఇంకా కొంతమంది మీ మిత్రులకు విలువ లేకుండా పోయింది. ఎంతో మంచి విశ్లేషణ చేసిన అని మీకు మీరే సంతోషిస్తున్నారు కానీ తెలంగాణ సమాజంలో మీ ప్రతిష్ట మీరే కోల్పోయారు.

    • @sasikarventrapragada7726
      @sasikarventrapragada7726 Před měsícem

      He is more focused on BJP losing power than BRS winning a single seat in Parliament elections.
      Anchor and the analyst are seen on the same page by supporting each other's arguments, ridiculous interview

    • @dmkmurthy8718
      @dmkmurthy8718 Před měsícem

      Youth analysis waste

  • @laxminarayana6997
    @laxminarayana6997 Před měsícem +4

    చెప్పాల్సిన విషయం చెప్పకుండా, మొత్తానికి రేవంత్ ను లేపుతున్నావ్...

    • @ad8943
      @ad8943 Před měsícem

      Paisalu naayana paisalu lakshala lakshalu teesukuni ee karyakramam modalu pettaru.

  • @farhathnaazneen8836
    @farhathnaazneen8836 Před měsícem +5

    What an intellectual analysis ! nation needs learned persons like you Sir

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před měsícem +1

    Good morning very good explanation thank you professor ganta CHAKRAPAANI gaariki and BUCHCHANNA gaariki thanks and jay bheem BUDDA VANDANALU🙏💕🙏💕🙏💕🌹🌹

  • @ShashiBhushan-bj9xr
    @ShashiBhushan-bj9xr Před měsícem +10

    జూన్ 4న మళ్లీ మీరు వీడియో చెయ్యాలి

  • @senapathiveeraprathap7675
    @senapathiveeraprathap7675 Před měsícem +11

    పాపం సర్ వాళ్ళిద్దరూ భయపడి ఏడ డాక్కున్నారో ఢిల్లీ లో లేరంట

    • @jayasreen9585
      @jayasreen9585 Před měsícem

      మీ ఇంట్లోనే ఉన్నారట... చూడు

    • @user-bd8iq4ly6c
      @user-bd8iq4ly6c Před měsícem +1

      Picchkuntla Revanth Reddy.

    • @ad8943
      @ad8943 Před měsícem

      Nee rastram lone unnarra.

  • @sonnaslifeorganics8031
    @sonnaslifeorganics8031 Před měsícem

    Excellent

  • @guntirajaiah8839
    @guntirajaiah8839 Před měsícem

    Good interview 🌹💐

  • @bangaluru1
    @bangaluru1 Před měsícem

    Very good talk.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Před měsícem +25

    CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి ఇది సత్యం & తెలంగాణ కు మంచి MLA గా గెలిపించిన " కొడంగల్ " ప్రజలకు ధన్యవాదాలు, & అభినందనలు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @Enterprisessk
    @Enterprisessk Před měsícem

    Very good discussion

  • @telanganasamachar
    @telanganasamachar Před měsícem

    Good interview

  • @kashettyram32700
    @kashettyram32700 Před měsícem +1

    దేశ జనాభా లెక్కల ప్రకారం అదికారం లో
    బాగసామ్యం కల్పించాల్సి ఉందీ

  • @jambulachandrahasreddy4578
    @jambulachandrahasreddy4578 Před měsícem

    Sir, u r right.

  • @talkofprasad2738
    @talkofprasad2738 Před měsícem +12

    Wonderful sir

  • @gantekampujohn4968
    @gantekampujohn4968 Před měsícem

    Excellent sir

  • @malleshwarkarnati4058
    @malleshwarkarnati4058 Před měsícem +4

    రాహులు యాత్రలు ఎంపీ గుజరాత్ ఎన్నికల్లో గెలిపించలేదేందుకూ సార్ మీru revantnu pedda jaky pedutunnaru ghanta sir

    • @adieadlapally4319
      @adieadlapally4319 Před měsícem

      ని పోస్ట్ తెలుగులో నైన పెట్టు లేక ఇంగ్లీష్ లో నైన పెట్టు.

  • @allurisrinivasrao4216
    @allurisrinivasrao4216 Před měsícem

    Good sir

  • @ashuarshavardan
    @ashuarshavardan Před měsícem

    excellent proffecer ji,,,very important,,valuable discussion,,,,grate job,,saabh,, jao bharath,,

  • @mochiland4928
    @mochiland4928 Před měsícem

    Super 🎉

  • @umakanthreddy6810
    @umakanthreddy6810 Před měsícem

    Sir super explains

  • @srinuj6972
    @srinuj6972 Před měsícem +1

    ఏది ఏమైనా, ఈ రిజర్వేషన్ వీడియో తరువాత వచ్చిన కథనమంతా హామీలపైనుండి మరల్చడానికి ప్రస్తుతానికి ఉపయోగపడుతున్నట్టుగా అగుపడుతుంది

  • @thirupathi6395
    @thirupathi6395 Před měsícem +22

    వి.పి.సింగ్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తీసుకువస్తే అడ్డుకున్నది ఇప్పుడున్న స్కామ్ గ్రేస్ అంతేగాని నీ లెక్క అబద్దాలు అయితే చెప్పడం కరెక్ట్ కాదు

    • @venkateswararao2219
      @venkateswararao2219 Před měsícem

      Modi is worst and dangerous.Looting India's big industries and resources.BJP is loosing elections.

    • @jahangeerpasha6730
      @jahangeerpasha6730 Před měsícem +1

      మండల కమిషన్కు కమండలమ్ అడ్డమొచ్చింది మర్సిపోతే ఎట్టా

    • @sasattar3577
      @sasattar3577 Před měsícem

      విపి సింగ్ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయి సంకల్పిస్తే, ఓబిసిలు ఓటు బ్యాంకు ఎక్కడ చేజారిపోతుందో అని అద్వాని హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టేవిధంగా రధ యాత్రకు శ్రీకారం చుట్టారు. బీహార్ లోరధ యాత్ర ప్రవేశం తో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి గా రధయాత్రను అడ్డుకొని అరెస్టు చేశారు. ఇదే అదనుగా బిజెపి విపి సింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుని విని సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది

    • @sujith0101
      @sujith0101 Před měsícem +1

      రాజీవ్ గాంధి ఇంకా కాంగ్రెస్ రిజర్వేషన్లు వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్ టీ లకు ఎంతో కొంత వనరులు సమకూర్చింది కాంగ్రెస్. బీజేపీ మాత్రం బ్రహ్మణ, బనియ కులాలకు మాత్రమే మేలు చేసింది.
      సామాజిక న్యాయం అనేది ఓబీసీ, ఎస్సీ ఎస్టీ పార్టీలతో నే సాధ్యం అంతే కానీ కాంగ్రెస్, బీజేపీ తో సాధ్యం కాదు.
      అయినప్పటికీ, కాంగ్రెస్ తన సిద్ధాంతం మార్చుకొని ఖర్గే, రాహుల్ నాయకత్వంలో మేనిఫెస్టో తో సహా ప్రతి సభ లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ గురించి పోరాడుతున్నారు.
      చరిత్ర ఎంటి అంటే, బీజేపీ అద్వానీ రథ యాత్ర చేసిందే మండల కమిషన్ బీసీ రిజర్వేషన్ల లకు వ్యతిరేకం గా. ఈ విషయం అప్పటి NDA కీలక నేత, అద్వానీ సన్నిహితుడు జార్జ్ ఫెర్నాండెజ్ స్వయంగా చెప్పిండు.

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 Před měsícem

    మానవత్వం మంట కలువకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై వుందీ. ఎలక్షన్ అంటే మంచి క్యాండేట్ సెలక్షన్. ఓటువేయడం మనందరి బాధ్యత. బాధ్యతతో ఓటు వేద్దాం మంచి క్యాండేటునే ఎన్నుకుందాం.తెలంగాణలో కాంగ్రేస్ పక్కా 11-14. Next పీఎం రాహుల్ గాంధీ..

  • @umarkhanpatel2671
    @umarkhanpatel2671 Před měsícem

    👍

  • @venkataramgopu139
    @venkataramgopu139 Před měsícem

    👌👌👌

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 Před měsícem +1

    చక్రపాణి గారు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ పూజనీయ మోహన్ భగవత్ గారు ఎప్పు డో చెప్పారు. ఢిల్లీలో 2015లో మూడు రోజులు జరిగిన మేధావుల సదస్సులో మేధావులు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా చెప్పారు. వందల సంవత్సరాలనుండి వారు వివక్షత గురయ్యారు ఆ వివక్ష పోయేంతవరకు రిజర్వేషన్ ఉంటాయి. హిందుత్వం అంటే ఎస్సీలు బీసీలు, ఓసీలు, ఎస్టీలు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ హిందుత్వం హిందుత్వాన్ని బలపరిచే నాయకత్వం ఎట్టి పరిస్థితులలో హిందువులలో చీలికను ఒప్పుకోలు.
    బీసీల ఎందుకు జన గణన ఎందుకు? హిందు సమాజ చీలిక కోసం.
    మీరు కొద్దిగా వాస్తవ విషయాలలో ఆలోచన చేయాలి కాంగ్రెస్ కుట్ర ఏమిటంటే బీసీల రిజర్వేషన్లు ముస్లింలందరూ కూడా రిజర్వేషన్ కల్పించాలని ఆ కుట్రను మీరు విశ్లేషణ చేయకుండా కేవలం బిజెపి పైన హిందుత్వం వాదుల పైన అనవసరమైన విశ్లేషణ చేస్తున్నారు కర్ణాటకలో రాత్రికి రాత్రి మొత్తం ముస్లిం సమాజాన్ని ఓబీసీ రిజర్వేషన్లు చేర్చారు మన దగ్గర ఓబీసీలకు ఇచ్చిన 27% లో నాలుగు శాతం కట్ చేసి ముస్లింలకు ఇచ్చారు.
    ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డారో వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలో వారికి ఏ విధంగా వృద్ధి కావడానికి మార్గాలను ఆలోచించాలని కాని , హిందూ సమాజాన్ని చిల్చడం కోసం బీసీ జనగణన అవసరమంటారా.
    ?

    • @hihoney5609
      @hihoney5609 Před měsícem +1

      సార్ అసలు నిజాలు చెప్పరు. వీలు రిజర్వేషన్ తీసేస్తారు..అని ఒక విషం ప్రచారం చేస్తూ న్నారు..ఇది. కాంగ్రెస్ కుట్రలో భాగమే 😢

  • @RaviKumar-ch9uc
    @RaviKumar-ch9uc Před měsícem

    ❤❤❤

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 Před měsícem +1

    చక్రపాణి సార్ విశ్లేషణ చాలా చాలా తప్పు 1).హిందుత్వం అంటే కేవలం మూడు కులాలు అని కాదు BC, SC, ST లను కలుపుకొని పొవాలే అని మీరు అంటున్నారు, కానీ బిజెపి ఏరోజు బి సి లను దూరం పెట్ట లేదు... అందరిని కలుపుకొనే హిందుత్వం అంటున్నారు
    ఒక వసుదేవక కుటుంబం అని క్లియర్ గా అంటున్నారు.
    2).బిజెపి రిజర్వేషన్లు తీస్తలేదు కానీ ప్రభుత్వ ఉద్యోగం లేకుండ అన్నిటిని ప్రైవేటు పరం చేస్తున్నది.....
    మీరు ఎందుకు BC, SC, ST ప్రతినిధిగా ముందుండి కొట్లాడటం లేదు, రేవంత్ మాట్లాడుతున్నారు అంటే రాజ్యం ఏలుటకు, పాలించాలి అనే కుతూహలం ఉంది కాబట్టి వీళ్ళకు కూడ నేనే నాయకత్వం వహిస్తా అని క్లియర్..
    మనం ఎప్పుడైనా పాలించబడటమే కదా....
    ముఖ్యంగా జనరల్ 50% ఉద్యోగాలలో SC, BC, ST లు ఉద్యోగాలు సాధిస్తున్నారు అని మీరే అంటే రిజర్వేషన్లు తీసేయారా⁉️ ఎక్కడ 1% కూడ జనరల్ లో ఉండరు...వాళ్ళు కూడా మేం జనరల్ అనే విధంగా స్టైల్ కొడుతున్నారు....సార్ వాస్తవానికి వస్తే బాగుంటుంది....
    మీరు చాలా విషయాలు చెప్పారు కానీ గంట కట్టుటకు ముందుకు రాకపోవటం బాధగా వుంది. ఇది కరెక్ట్ కాదు❌

  • @faqruddinmd4242
    @faqruddinmd4242 Před měsícem

  • @rlingam2602
    @rlingam2602 Před měsícem +3

    UPPSC lo Muslims Howmany members selected Sir ?

  • @KrishnaReddyNarra-hb7rv
    @KrishnaReddyNarra-hb7rv Před měsícem

    No fair comments by Dr chakrapani garu, who was famous academician and educationist. Sir keep up your dignity

  • @sanvika4266
    @sanvika4266 Před měsícem +5

    Excellent analysis.Rss,BJP&Manuvadam always anti reservation ,Inequqal policies,amotional blackmailers. No doubt atall.

  • @rlingam2602
    @rlingam2602 Před měsícem +1

    Please see Tv9 Interviews in Modi and Journalists

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před měsícem +1

    ఆర్థిక అభి వ్రుద్ధి చెయని రాష్ట్రం లో ప్రజలు రూలింగ్ పార్టీకి ఓటువేస్తారా ఆలోచించాలి/బి అలెర్ట్/

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před měsícem

    జై కాంగ్రెస్...god bless you రేవంత్ జి

  • @user-ks9ei9ie4z
    @user-ks9ei9ie4z Před měsícem

    Genuineintrew

  • @mohdshahbuddin5678
    @mohdshahbuddin5678 Před měsícem +1

    Namaskaram Buchanna
    Prof Chakrapani sir gaaru
    Bharat bhavishyath nu kapadenduku CM Revanth reddy lanti nayakula avasaram entho undi ani ' Ghanta'padanga vivarinchadu.
    Elanti chachalu inkaa chala jaragali jaragali

  • @ravindranathnethala551
    @ravindranathnethala551 Před měsícem

    మంచి విశ్లేషణ ఇచ్చారు, చక్రపాణి గారు.

  • @rameshchanda9970
    @rameshchanda9970 Před měsícem +1

    రెడ్డి ల ఆశీర్వాదం వల్ల ఉన్నారు

  • @LadipallyVenkataramana
    @LadipallyVenkataramana Před měsícem

    100.%🎉

  • @svm14
    @svm14 Před měsícem +27

    మోడీ ఒక బీసీ, ఎంత అత్భుతంగా పరిపాలిస్తున్నాడు. బీసీలకు న్యాయం జరగాలి అని మొసలి కన్నీళ్ళు కారుస్తారు. యస్టీ ఒక రాష్రపతి. మీకు దమ్ముందా ఆ మాట చెప్పడానికి. మీ ఖంగ్రేసు కానీ ఇంకెవరీనా ఇటువంటి నాయకుడిని తయారు చెయ్యగలిగారా. ఎప్పుడూ ప్రజలని విడదీసి విషాన్ని నింపి పబ్బం గడుపుకోవాలనుకునేవాళ్ళే. ప్రజల్ను కలిపే నాయకుడు మోడీ. అర్హత ఉండాలి ప్రజలు ఎవరనేదు చూడరు, నెత్తిన పెట్టుకుంటారు. అదే హైందత్వం.

    • @vharish4169
      @vharish4169 Před měsícem +2

      EWS, SC, ST janabha entha? Reservation entha? BC janabha entha? Reservation entha?
      BC mp lu entha mandhi?
      Kavalsindhi bc pradhani kadhu?
      BC laku chatta sabhallo prathinidyam.

    • @venkateswararao2219
      @venkateswararao2219 Před měsícem

      This Electoral Bonds issue is enough for BJP to loose more than 100 LS seats in the coming elections.Modi is worst,and dangerous.

    • @venkateswararao2219
      @venkateswararao2219 Před měsícem

      This Electoral Bonds issue is enough for BJP to loose more than 100 LS seats in the coming elections.Modi is worst and dangerous to India.

    • @siadhcsf9263
      @siadhcsf9263 Před měsícem

      అపుర బత్తాయి బ్యాచా.

    • @syedjilanibasha6159
      @syedjilanibasha6159 Před měsícem

      మోడీ బనియా! రాజ్యాంగానికి శత్రువు?

  • @lalmohammed111
    @lalmohammed111 Před měsícem

    Nijanni nirbayamuga chepparu

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 Před měsícem

    ఓట్ల ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లు పెరుగుతాయి తప్ప ఏ రాజకీయ పార్టీ ఎవరూ తీయలేడరు సాక్షాత్తు ఆ దేవుడు అంటూ ఉంటే బ్రహ్మదేవుడైన

  • @user-mj9sc4hc8v
    @user-mj9sc4hc8v Před měsícem

    True chakra Pani garu

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 Před měsícem +1

    చక్రపాణి గారు పరిపాలన కు బీసీ లు పనికి రారు అనే విషయం మీకు గుర్తు రాలేదా?

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 Před měsícem

    KCR SAID HE WILL CROSS 100 SEATS AND DEFEATED. JAGAN SAID WHY NOT 175 SEATS AND HE IS GOING TO DEFEAT. NOW MODI SAYING HE WILL CROSS 400 SEATS, I DOUBT WHETHER BJP WILL WIN?

  • @rbtv3698
    @rbtv3698 Před měsícem +1

    మాట్లాడటానికి చెమటలు పడుతున్నాయి సార్ ku

  • @sevatvtelangana7202
    @sevatvtelangana7202 Před měsícem

    Cleverness is different from mischief.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 28 dny

    పొలిటిక్స్ లో నమ్మకం అనే పదం ఉండదు/సత్యం ఇది/

  • @veeranandikandada8282
    @veeranandikandada8282 Před měsícem

    Does Congress followed social Justice in allotting tickets in Loksabha elections specially in Telangana..

  • @sadamsrinivasrao8123
    @sadamsrinivasrao8123 Před měsícem

    సార్ ! మీ విశ్లేషణ చాలా బాగుంది సార్.

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 Před měsícem +2

    Good And Interesting Facts. Very Good Interview with Chakrapani Garu

  • @gk7046
    @gk7046 Před měsícem

    కరెక్ట్ గా చెప్తున్నారు. నిజమే, తీసేయడమే వాళ్ళ ఎజెండా

  • @yh5ij
    @yh5ij Před měsícem

    BRS became overconfidence -
    Booka aiyyindhi
    Same is the case for BJP
    BJP is now overconfident
    So, BJP pathanam Guarantee

  • @dathadriganta3608
    @dathadriganta3608 Před měsícem +1

    Sir now you are all also started to lift RR

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před měsícem

    ధైర్యం లేకపోతే ఓడిపోయినట్లే/బి అలెర్ట్ కాంగ్రెస్/& టిడిపి/

  • @mohammedrafiuddin8918
    @mohammedrafiuddin8918 Před měsícem +16

    The Modi wave is over confidence

  • @user-rz3kz6sm3n
    @user-rz3kz6sm3n Před měsícem

    Sir am common man in India, butvi want to change in Indian govt

  • @chandrachandra-zg4zl
    @chandrachandra-zg4zl Před měsícem

    రిజర్వేషన్ అనేది కేటగిరి పరంగా ఉండాలి ఓపెన్ కేటగిరి తీసివేయాలి ఓసి రిజర్వేషన్ ఉండాలి

  • @vippartis
    @vippartis Před měsícem

    Good debare.

  • @satyamm4524
    @satyamm4524 Před měsícem

    ప్రియమైన ప్రధాని భారత కావాలని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో మహిళల మంగ సూత్రాలని తీసే సమస్యను బిజెపి మహేంద్ర మోడీ అన్నారు అంటే దాని అర్థం తెలంగాణలో బాత్రులందరినీ చంపేస్తాదన్న మోడీ గారు మీరు చెప్పిన అంశం దీనిపైన తక్షణమే ఎన్నికల కమిషనర్ పక్క అతనికి ప్రచారానికి రద్దు చేయాలి మోడీ గారిది లేదంటే ఈ అంశం పైన మేము కోర్టుకు వెళ్తాము సుప్రీంకోర్టుకు తాళితేయడమంటే భర్తను చంపడం ఎలా మంగళసూత్రాలు చెప్పేయడమంటే భర్తను చంపడం ఇదే నా భావితరాలకు పాలని భారతదేశానికి ప్రధాని అంటే ఇటువంటివాడా అసలు ఈయన ఒక గుండా నా లేకపోతే దేశద్రోహ ప్రధానమంత్రి మంగళ సూత్రం అంటే పవిత్రం భర్త భారతదేశానికి మొట్టమొదటి ద్రోహి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని బట్టి చూస్తే

  • @lavakushar4369
    @lavakushar4369 Před měsícem +18

    Oc లు 24 శాతం వున్నారు. EWS రిజర్వేషన్ లలో ఎక్కువ శాతం ముస్లిమ్స్ లే ప్రయోజనం పొందుతున్నారు అని నీకు తెలియదా లేక చెప్పలేకపోతున్నవా

    • @ad8943
      @ad8943 Před měsícem +2

      Ee waste gaallanu correctga adigaaru bro.

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg Před měsícem +1

      no reservations only privatise

    • @hihoney5609
      @hihoney5609 Před měsícem +1

      తెలుసు. కాని చెప్పాను గా😅

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n Před měsícem

    Revanth sir is a real and honest hero sir

  • @dalavaisreenivasulu3181
    @dalavaisreenivasulu3181 Před měsícem

    At the time of Mandal commission implementation , what BJP did everyone knows

  • @anantharamulu8080
    @anantharamulu8080 Před měsícem

    Revanthareddy understood INDIA completely,he can face BJP and it's lies 100%.

  • @syedhussainbabu4657
    @syedhussainbabu4657 Před měsícem

    Chakrapani garu I am a Muslim. I am Syed which is not in BC E category. Is Syed in OBC . Please clarify.

    • @incomefromurl
      @incomefromurl Před měsícem

      No.. syed not listed.. as they are superior caste in Islam

  • @venkatreddy3211
    @venkatreddy3211 Před měsícem

    When Bjp not conducting cast based census,it's aim is to remove reservation by Modiji Bjp.

  • @premsagar-up1jj
    @premsagar-up1jj Před měsícem

    Why our PM should not call Rahulji as SHEHAZADA which is not proper . He is a simple person with a simple dress a T shirt and a pant. What religion says respect each other.

  • @ravinanduru8215
    @ravinanduru8215 Před měsícem

    Please don't forget that Abdul Kalaam was also president not on religion basis but as an intellectual! S/sriSarveypalli Radhakrishnan , Rajendraprasad, Pranab Mukherjee, Venkatraman, Neelam Sanjeevareddy are some more high level intellectuals were Presidents!

  • @JalanderNalimela
    @JalanderNalimela Před měsícem

    Miru correct sir revanth reddy anna cheppaidi correct chesharu

  • @ncs9810
    @ncs9810 Před měsícem +1

    ఈ సారి బిసి oc scst లకు anda bjp Only modiji matrame 🚩🚩🚩🙏

  • @user-gw3vd2ph2b
    @user-gw3vd2ph2b Před měsícem +2

    Good analysis

  • @mahammadkhajamiya8194
    @mahammadkhajamiya8194 Před měsícem

    అన్నగారు నమస్తే రైతుల విషయం కూడా కొంచెం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మోడీ గారి గురించి ఒక మాట ప్రస్తావించాలి మాట ఏమనగా కార్పొరేట్ దిగ్గజాలకు 14 లక్షల 50 వేల కోట్ల రూపాయల మాఫీ చేశారు మరి రైతులకు ఎందుకు మాఫీ చేయడం లేదు రెండు లక్షలు అంటే రైతుల మీద ఎంత దుర్మార్గంగా కోపంగా ఉన్నారు ఉన్నారో ఆలోచించండి ప్రజలారా అని మన రేవంత్ రెడ్డి గారు ప్రసంగంలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఢిల్లీలో దాదాపు 18 నెల రైతుల పోరాటంలో పాల్గొన్న కానీ పట్టించుకోని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈరోజు హిందువుల సంపద ముస్లింలకు పంచిపెడతారు అనే ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి మన బీద ప్రజలే డబ్బును మరియు మన సంపదలను అంబానీ అదానికి మాఫీ చేసుకుంటూ వెళుతున్నారు ఈ డబ్బు మన ప్రజలది కాదా ఏ ఎందుకు ఇటువంటి దుర్మార్గం పనులు చేస్తున్నారు చేస్తున్నారు అని ఈ విషయాలు ప్రస్తావించాలి ఆ ప్రతి బహిరంగ సభలో ప్రస్తావించాలి దయచేసి ఈ విషయాలను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి ఈ విషయాలు కాంగ్రెస్ వాళ్ళు వారి సంపద ను ఇతరులకు పంచి పెడతామన్నారు కానీ మన సంపదలను నరేంద్ర మోడీ గారు ధనికులకు పంచి పెడుతున్నారు బీద వాళ్లకు రైతులకు చిన్న చూపు చూస్తున్నారు ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి దయచేసి దేశాన్ని కాపాడుకుందాం దేశ సంపదలను కాపాడుకుందాం జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి

  • @premsagar-up1jj
    @premsagar-up1jj Před měsícem

    Chakrapani sir talk UPSC and NCERT and other universities. What is the percentage other castes in these institutions.

  • @jadalabalrajuspnf6639
    @jadalabalrajuspnf6639 Před měsícem

    ఇద్దరు 👌❤️❤️

  • @b.gilbertfootball7265
    @b.gilbertfootball7265 Před měsícem +7

    Revanth reddy now became as national leaders of india

    • @revanthkumar8593
      @revanthkumar8593 Před měsícem

      Yes bro rr mana ts vadu manam happy ga feel avvali

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před měsícem

    Equitable distribution is different and ewual distribution.

  • @srikanthrockstar1018
    @srikanthrockstar1018 Před měsícem

    Atle v prakash sir interview cheyandi

  • @lavakushar4369
    @lavakushar4369 Před měsícem +20

    మీరు ఏమి చేసినా, కాంగ్రెస్ కు 2, 4 సీట్లే.

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 Před měsícem +1

      కనీసం 10సీట్లు వస్తాయి అంటున్నారు. BRS కి 0 నుంచి 2. అట.

    • @umakarreddypakanati7379
      @umakarreddypakanati7379 Před měsícem +1

      ​@@veerabhadraiahr1400antha ledu 2-4 maatrame, Cong lost momentum, assembly elections appudu vunna soft corner ippudu ledu Cong meeda,brs ki edge vochindi revanth rythu bhandu,current, water valla

    • @SadiqHussain-qd1qr
      @SadiqHussain-qd1qr Před měsícem

      Congress ku 15seats anna

  • @srivatsadronamraju4152
    @srivatsadronamraju4152 Před měsícem

    Chala baga vivarana echaru 🙏

  • @praveenkumarbarapati813
    @praveenkumarbarapati813 Před měsícem +1

    Castle census is social justice for scs sts bcs

    • @hariharana6285
      @hariharana6285 Před měsícem

      Then why didn't congress reveal the caste census done by congress???

  • @KondaiahKancharla-us6iv
    @KondaiahKancharla-us6iv Před měsícem

    ఢిల్లీలో రిపోర్ట్ భ్రందకరత్ ఇచ్చిన fir కట్టలేదు

  • @sujathamary6647
    @sujathamary6647 Před měsícem

    Trevant cm goorchi oka manchivishayam chepparu

  • @sathishampaty4796
    @sathishampaty4796 Před měsícem

    Top interviews అంటే గంటా సారు దే ........ఎప్పటికీ.
    తెలంగాణ పొలిటికల్ lo Big position ఇవ్వాలే

  • @jayakumarsoringala8491
    @jayakumarsoringala8491 Před měsícem

    పది సంవత్సరాల లో ఎందుకు చేయ లేదు అన్నీ అబద్దాలే

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 Před měsícem

    సార్ ! రేవంత్ రెడ్డి కి హిస్టరీ తెలుసు. ఆయన కూడా శుద్రుడే కదా. చరిత్ర లో శుద్రులకు జరిగిన అన్యాయం ఆయన తెలుసు సార్.

  • @anjaiahsuthari9231
    @anjaiahsuthari9231 Před měsícem

    Lucky profr garu,Buchanna me palita devudu .ee interview valla me peru Revanth reddy ki cheri meku padavi vachinatle.

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 Před měsícem

    Sir ghanta garu you have to explain all these things to common people then India will sustain

  • @mantrigari
    @mantrigari Před měsícem +4

    రేవంత్ రెడ్డిని బాగానే leputhunna🎉 చక్రపాణి గారు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ముస్లిమ్స్ మెజార్టీలు క్రిస్టియన్స్ వున్న రాష్ట్రాల్లో మొన్నటికి మొన్ననే పచ్చిమ్ బెంగాల్లో చూశారు కదా ఆడవారి ఆగయిత్యాలు ఎంత మంది ssthrilanu😂 హిందు మైనార్టీలుగా వున్న రాష్ట్రాల్లో ఎన్ని మంగ సూత్రాలు తెగిపోతున్నాయి దీనికి కారణం మీరు మెచ్చుకొనే ఖాన్ గ్రెస్ పుణ్యమే కదా????? రేవంత్ నీ జాకీలు పెట్టి బాగానే లేపుతున్నావ్ సార్ ఇది మీకు తగదు కాంగ్రేస్ అధికారం లోకీ వచ్చింది రేవంత్ ది బలం కాదు కాంగ్రేస్ బలం కాదు మీ trs బలహీనత వాళ్ళ వచ్చింది కాంగ్రేస్ బలుపు కాదు వాపు అన్న సంగతి తేకుసుకొంటే బాగుండు చూద్దాం రేవంత్ బలం మీరు బాగానే సాగ దిస్తున్నారు mp ఎలక్షన్స్ లో ఎన్ని mp సీట్లు వస్తాయో అప్పుడు తెలుస్తుంది రేవంత్ బలం బలగం ఏదో మోదీ తక్కువ చేసి రేవంత్ నీ బాగానే లేపుతున్నావ్