Actor Vadlamani Satya Sai Srinivas Exclusive Interview | Vizag Politics | Journalist Prabhu

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2023
  • Watch► Actor Vadlamani Satya Sai Srinivas Exclusive Interview | Vizag Politics | Journalist Prabhu
    #sumantvtelugu #satyasaisrinivas #prabhu
    Follow us: / sumantvdigitalnews
  • Zábava

Komentáře • 137

  • @chakroid
    @chakroid Před rokem +38

    ఇంటర్వూ మధ్య మధ్యలో యాక్టింగ్ క్లిప్పులు యాడ్ చేసి వుంటే బాగుండేదని నా సూచన
    ధన్యవాదములతో🙏🙏🙏

  • @parvateeswararaolokanadham2153

    శ్రీ సాయి శ్రీనివాస్ గారు చాలా మంచి అధికారి. విశాఖపట్నం లో నేను తహసీల్దార్ గా పనిచేస్తున్నప్పుడు వారు చాలా ఉన్నతముగా ఉద్యోగం చేశారు. అప్పటి సీఎం గారి సమావేశములు గొప్పగా నిర్వహించడం వారి ప్రత్యేకత. వారు సినిమా రంగములో బాగా రాణించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 🙏🙏

    • @kalanadhabhatlasuryanaraya288
      @kalanadhabhatlasuryanaraya288 Před rokem +1

      I am.Kalanadhabhatla..Suryanarayana.murty from.Amalapuram.I.know. Nanadampudi.

    • @ssrkchaitanya
      @ssrkchaitanya Před rokem

      Just buy Plato online course 3000 rupees.
      Then you will be Group 2 officer

    • @GnanagulikaFacts
      @GnanagulikaFacts Před rokem

      @@ssrkchaitanya ఆ 3వేలు ఉంటే నా కన్న అదృష్ట వంతుడు ఇంకోడు లేడు.. Tqs sir for ur advice

    • @bjrao61
      @bjrao61 Před rokem

      Very good officer

    • @kalanadhabhatlasuryanaraya288
      @kalanadhabhatlasuryanaraya288 Před rokem

      I have not seen Sri V.Srinivasat

  • @sureshbobby9898
    @sureshbobby9898 Před rokem +35

    శ్రీనివాస్ గారు మీరు చాలా గొప్పవారు ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా గొప్ప వారు అవుతారు చాలా మందికి తెలియదు మీ బ్యాక్ గ్రౌండ్

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Před rokem +21

    నేను ఇతనీ చూస్తుంటే పాత టివి సీరియల్ లో అశోక్ కుమార్ గారు లా ఉన్నారు మాట తీరు కూడా అంతే స్వచ్చంగా ఉంది

  • @prakasaraovenkumahanti8816

    నేను సర్ దగ్గర పనిచేశాను. మంచి అధికారి 100% జెన్యున్ గా చెప్పారు

  • @kameshwararao7252
    @kameshwararao7252 Před rokem +16

    దైవత్వం ఎక్కడకు లాగుతుందో! మీకు వచ్చే జన్మ ఎలా ఉంటుందో వూహించవచ్చు. God bless you. ఆరోగ్యం గా ఉండండి.

  • @bspprabhu7059
    @bspprabhu7059 Před rokem +9

    శ్రీనివాస్ గారితో కొద్దిపాటి పరిచయం ఉంది. వారి ఆటిట్యూడ్, గర్వం లేకపోవడం ,టైం మేనేజ్మెంట్ మరియు ఇచ్చే ప్రతి పని మూలాల నుండి నిశితంగా పరిశీలించి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల వారు ప్రతి రంగంలో ముందుకు వస్తున్నారు. నటన లో కూడా వారు కొత్త ఓరవిడి సృష్టించాలని కోరుకుంటున్నాను.

  • @bhagyalakshmicherukuri2808

    Sir i met you once long back regarding a revenue work. You helped us in that issue. Wish you all the very best....

  • @Anurag-talent-kid
    @Anurag-talent-kid Před rokem +4

    Naa దృష్టిలో ఒక కోట శ్రీనివాస్ రావు గారు ఒక రావుగోపాలరావు గారు ఒక గొల్లపూడి మారుతి రావు గారు అప్పట్లో ఎలాగో
    ఇప్పుడు మన సాయి శ్రీనివాస్ గారు అలాగ.
    Natural actor సాయి శ్రీనివాస్ గారు.
    ఆయనకి అసలు తగ్గ role ఇంకా industry లో రాలేదు...
    He can play all modules.
    We are waiting for his best roles in future.
    All the very best సాయి శ్రీనివాస్ గారు..

  • @sharmamrl8354
    @sharmamrl8354 Před rokem +30

    శ్రీనివాస్ గారు చాలా చక్కటి హానెస్ట్ ఆఫీసర్ విశాఖపట్నం లో మంచి పేరు ఉంది వారికి వాల్తేరు వీరయ్య లో చిన్న పాత్రలో సినిమా ప్రారంభంలోనే కల్పించారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది వారు సినిమా రంగంలో కూడా రాణించాలని సింహాద్రి అప్పన్న స్వామిని ప్రార్ధిస్తున్నాను

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 Před rokem +5

    👍అయ్యా yes అని ఎన్నాళ్ళు అనగలం sir🙏🏻

  • @boyanarasimha7204
    @boyanarasimha7204 Před rokem +10

    చాలా మంచి గా మాట్లాడారు సార్

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 Před rokem +9

    ఏస్ధాయి నుంచి ఎక్కడికి పడిపోయారు , కానీఆనందంగా ఉన్నారు , కానీ మీరు వదులుకొన్న post తో మీరు చాలాగొప్ప సేవ చెయ్యగలిగేవారు ,

    • @naveendwarampudi
      @naveendwarampudi Před rokem +2

      Chetta politics, pressure kante idi better kada.

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 Před rokem

      @@naveendwarampudi కాదండి pressure ఎక్కడఉండదు? నాలెక్క ప్రకారం stage మీదఉన్న20మందిలో ఈయన great కానీ చెత్తగాళ్ళ వెనుక నుంచోవాలి, పాపం విధి ని ఎవరు మార్చగలరు?but he is happy

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Před rokem +7

    Very good officer! Ipray God to give success for ever to you sir!

  • @srinivaskinthada6482
    @srinivaskinthada6482 Před rokem

    Nice interview it seems sir having natural acting and speaking skills .
    ALL THE BEST SIR

  • @keshavchandana3464
    @keshavchandana3464 Před rokem +2

    Superb sir. You should become good carecter artist in the film industry. Keep it up sir

  • @udaykumar3009
    @udaykumar3009 Před rokem +8

    Enjoyed your interview sir 😊

  • @jknaidu.leadbuilders7812

    Very good interview.. impressive

  • @venkataramanavongala3234

    శ్రీనివాస గారు మా విశాఖపట్నం జిల్లా లో డ్వామా పీడీగా నాకు పరిచయం ఉంది ఆయన సినిమా ల్లో మంచిగా రాణించాలని కోరుకుంటున్నాను

    • @bjrao61
      @bjrao61 Před rokem

      I also met during the time

  • @rajubaali6379
    @rajubaali6379 Před rokem +3

    Srinivas gaari pakkana maa vizag beach lo3 times koorchu ni saradagaa maatlaadaaru
    He is Down to earth person
    Such a lovely person

  • @varmapothuri8356
    @varmapothuri8356 Před rokem +1

    All the best Sir, keep rocking,

  • @venkatvlogs8687
    @venkatvlogs8687 Před rokem +3

    Nice honest person Sri Sai Srinivas garu.

  • @chggkksarma5926
    @chggkksarma5926 Před rokem +3

    Wish you all success Srinivas garu..👍

  • @thatikondamadhu1405
    @thatikondamadhu1405 Před rokem

    Excellent interview with excellent personality.

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 Před rokem +11

    This is not habit, it is one of the art out of 64 arts, Dy collector is profession art is passion or dream of a person. Sankarabharanam Sankara Sastry is also an employee and also Sirivennala Seetharama Sastry was also an employee of SDOP office warf road Kakinada as a sorter in Billing section Trunk Revenue Account [ TRA ] , My father is section supervisor, I am studying 7/8/9 th class. My father do necessary things for full-time job in Cinema industry.

  • @frustratedperson3545
    @frustratedperson3545 Před rokem +1

    Very nice interview and please do interview with Akkineni family members Prabhu Sir....

  • @veerabhadraraoyedureswarap1542

    మీ లాంటి మంచి officer మా 22a సమస్య పరిష్కారం చెయ్య లేదు. 22a పరిష్కారం చేయడానికి ఇపుడు అనేకమంది brokers తయారయ్యారు. మీకు సినీమాలలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.

  • @golukondatrinadh608
    @golukondatrinadh608 Před rokem

    సాయి శ్రీవివాస్ గారు మీతో నాకు విశాఖపట్నం లో గవర్నమెంట్ ఈవెంట్స్ బాగా ఆర్గనైజ్ చేసేవారు
    . మీరు సినిమాలులో బాగా నటిస్తున్నారు. మీకు ఇంకా మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను 👌💐👏👏

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 Před rokem +2

    Meeru
    Super
    Sir

  • @ramgopalpunyapu3581
    @ramgopalpunyapu3581 Před rokem +2

    Excellent officer., Good actor also.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před rokem

    Excellent Collector garu.God Bless You.,

  • @venkateswararaovissamsetti3117

    Adbutamaina Vishleshana 🙏 Srinivas sir Hatsoff and Salute sir.

  • @sukanya1249
    @sukanya1249 Před rokem +3

    Super

  • @krishnamohanbhagavatula3258

    Manchi artist. Good diction and voice modulation.

  • @naveen4830
    @naveen4830 Před rokem

    Chala manchu artist sir meeru , me talenti dagga gurthimpu ravali .

  • @swathiraj497
    @swathiraj497 Před rokem +2

    Srinivas garu was recruited as Group I cadre as District Panchayat Officer and on deputation he worked as PD DRDA, PD DWMA etc. He is not a Joint Collector as of now,.but If he is conferred IAS in future only he will become Joint Collector,. Dist Collector. Etc.

  • @yellapalliganeshkumar1940

    Thank you sir

  • @shemerugumala
    @shemerugumala Před rokem +1

    Hi sir... how r you ...very happy to see you

  • @srinivasbheemanapelli6469

    Interview bagundi anta officer job chesikuda chla simple ga odigi vuntunnaru 👌

  • @sagarvarun8632
    @sagarvarun8632 Před rokem +1

    Super sr

  • @boddedasanthosh8837
    @boddedasanthosh8837 Před rokem +1

    Nice sir

  • @ypurush8612
    @ypurush8612 Před rokem +2

    Super too variation he acted as father to Rashmika in Geetha govindam

  • @ramadevivaranasi1897
    @ramadevivaranasi1897 Před rokem +1

    మా అమలాపురం సంస్కారం అంతా ఔపోసన పట్టారు .
    కానీ మీలాంటి వ్యక్తి ఉద్యోగం లోనే ఉండవలసినది. మీ లాంటి నియమబద్ధత కలిగిన వ్యక్తి ప్రజలకు ఉపయెూగం గా ఉండేవారుకదా

  • @vasualajingi7925
    @vasualajingi7925 Před rokem

    Great actor srinivas Garu

  • @kalavakuntayagamoorthy8700

    Super sir

  • @miriyalakrishnarao8166

    God bless to U Sai garu

  • @vadapallimurali7432
    @vadapallimurali7432 Před rokem +2

    పూజ్య గురువులు శివానంద మూర్తి గారితో అనుబంధం ఉందంటేనే తెలిసిపోతుంది.సారు గొప్పదనం. 🙏.

  • @chinnababupinapathruni2057

    చాలా మంచివారు సార్

  • @keshavchandana3464
    @keshavchandana3464 Před rokem

    Yes

  • @SR_Channel2024
    @SR_Channel2024 Před rokem +2

    Good actor 👌

  • @hebbatamsachivalayam2016

    Good sir

  • @gowthamchakka8236
    @gowthamchakka8236 Před rokem

    manchi positive person laga unnaru

  • @satyanarayanayvv4979
    @satyanarayanayvv4979 Před rokem

    Grand person 👍

  • @rayudisrinivasarao2159

    Best.artist

  • @srinivasaraoinakoti7858

    Great sir meru

  • @rameshnarayana4731
    @rameshnarayana4731 Před rokem +2

    congratulations 👏 sai srinivas garu 👌🎉🦅

  • @penchalvaddi4899
    @penchalvaddi4899 Před rokem +4

    బాలకృష్ణకు అన్నయ్య లా ఉన్నాడే.

  • @upendrachowdary2481
    @upendrachowdary2481 Před rokem

    with out meesam unable to identify , good and luckky sir

  • @venkey_2011
    @venkey_2011 Před rokem +1

    Natural glammer star miru

  • @balijepalliramakotisubbara1973

    Good action in Ashoka vanam lo Arjuna kalyanam

  • @TheSasidhar
    @TheSasidhar Před rokem +4

    I didn't like the statement that he enjoys the power, protocol and man around him. A good and service oriented bureaucrat never talks about that, ex: Mutyalaraju revu.
    However, I really like his acting, it is not acting it is just getting into the character naturally.

  • @pgrchannel426
    @pgrchannel426 Před rokem

    SIR SRINIVAS GARU NENU JAB CHESTHUNNANU A P S R T C LO EDAYINA CHENCE UNTTE CHESTHANU PLEESS

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 Před rokem

    You can become production consultant

  • @dronamrajunagaratnam6645

    POPULARITY IS MORE TASTY.

  • @jessicasusannagireddi1136

    Are u selected DPO or deputy collector in group 1 selection
    DPO can also merege in deputy collector post is it possible

    • @Rpachig
      @Rpachig Před rokem

      By promotion he got that position..

    • @pagadalasreenivasarao7878
      @pagadalasreenivasarao7878 Před rokem

      Not possible, In his interview something is missing regarding his selected post. A DPO never promoted as RDO or dy.collector,But he is promoted as CEO of Zilla parishad which is equivalent to spl dy collector post only. There is no promotion channel from panchayat raj department to Revenue department.

  • @sateeshkumar8455
    @sateeshkumar8455 Před rokem

    oka jc ni kalavadaniki oka year or two years padutundi ante etuvanti system develop chesaru mahanubava.

  • @saipavan471
    @saipavan471 Před rokem +1

    Covid time lo me lanti gvt adhikarulu pani vadilesi vere pani cheskunte gvt nundi ah response ravadam lo ye tappu ledu

  • @surendrakumarmadhula7310

    అంతా పెద్ద ఉద్యోగం వదిలేసి ఈ వేషాలు వేయడం ఏమిటో నాకు ఐతే అర్థం కావట్ల శ్రీనివాస్ గారు మీ వెనక అంతా మంది మార్బలం వదిలేసి మీరు ఈ దిక్కు మాలిన వేషాల కోసం వేరే వాళ్ళ వెనక పడటం ఎంత వరకు correct మిమ్మల్ని ఎవరో mislead చేశారు

    • @raghuchintala367
      @raghuchintala367 Před rokem +1

      4 years lo earn chese money one year lo sampadhisthunaru, and office lo kurchoni officers ki ans cheppalsina avasaram lekunda undhi Inka, bribe thisukovalni pressure undadhu.

  • @-Gopikrishna-ps7ek
    @-Gopikrishna-ps7ek Před rokem

    Genuine person sir

  • @howtoai2333
    @howtoai2333 Před rokem

    ultimately it is important to do what makes happy

  • @sreenivasulupuli4877
    @sreenivasulupuli4877 Před rokem +7

    He is Good actor. But, he is not Deputy Collector/ Joint Collector. He is District Panchayat Officer. Next time pl. don't say that you are Deputy Collector/ Joint Collector.

    • @vsssrinivas9830
      @vsssrinivas9830 Před rokem +1

      Dear mr Srinivasulu garu I was a direct recruit Dpo my rank was 17 in 1997 group 1 services later in fact my original selection was DSP later I worked as ceo Zp pd drda pd Dwma pd housing Ed apiic Director public health Gvmc pd Ucd Gvmc ed bc corporation ceo cetvis special officer Anakapalli Muncipality when I was I leave I was asked to join back as Jc welfare one of my juniors joined as Jc welfare sklm also I request u to consider all this allow me to claim to b of the cadre of Jc and bigger than deputy collector before entering into group 1 services u cleared upsc mains 4 times in a row u can cross check this with any of ir senior ias officers in the state .Most of them are my frineds .Hemce pl don’t worry too much about the cadres I claim and enjoy watching my movies brother .I left my Group 1 job LL just like that and enterd one of the toughest careers and fighting a great battle which will inspire thousands

    • @vsssrinivas9830
      @vsssrinivas9830 Před rokem

      Regards andi

    • @vsssrinivas9830
      @vsssrinivas9830 Před rokem +2

      In 2011 itself I was considered for non revenue ias promotions by duly accepting my service in the cadre of Deputycollector for 8 yers But some small vigilance reference pulled me down

    • @sreenivasulupuli4877
      @sreenivasulupuli4877 Před rokem

      You are good person and best officer. I know about you. But I don't know why you are telling in every interview that you are Deputy Collector/Joint Collector. In my opinion it is not correct. You have reached a good position which is being recognized by the people. All the best. God bless you.
      🙏

    • @lokaprabhuhanumanthu5630
      @lokaprabhuhanumanthu5630 Před rokem

      His grade is deputy collector not deputy collector. You should understand that mean

  • @upadisetty
    @upadisetty Před rokem +1

    Thanks for showing what CBN is 10:49

  • @AM-sl7pn
    @AM-sl7pn Před rokem

    మనోడు సినిమాలకే పనికి వస్తాడు 👍

  • @bollimpalliswaralahari8804

    Malli Babu vachina tarvatha meeku manchi hoda vasthundi sir

  • @naidukandregula2167
    @naidukandregula2167 Před rokem

    Sir.maa.hotel.ki.vachhey.vaaru.
    Pekka gentleman.
    Manchi.cinimalu.
    Cheyalani.nookambika.
    Amma ni.korukuntunna

  • @ramuk4073
    @ramuk4073 Před rokem +1

    ACB..

  • @vedrupakasatyanarayana5171

    He is a big loss to ap government, anyhow all the best 👍 to my colleague

  • @janyavularajkumar
    @janyavularajkumar Před rokem +1

    పిచ్చెక్కిన ప్యాషన్ ఎవడు ఆపలేడు

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 Před rokem +5

    ఈయన చాలా ఎక్కువ feel అవుతున్నాడు ఈయన action గురించి గుర్తింపు గురించి , ఇంత పెద్ద officer , ఒక DGP relative , విధి మనిషి తో ఇలా dance చేయిస్తుందా , any how he is happy real or not I dont know , may be hipocracy , eye opening to me about life & god’s drama

    • @venkatnv4994
      @venkatnv4994 Před rokem

      తెలుగు సాహిత్యం ఏర్పరిచిన జీవితం కావచ్చు..శ్రీనివాస్ గారికి....? కాబట్టి తెలుగు సాహిత్యం collectors నే కాదు...నటులను కూడా చేయగలదు.... 😀😀👍👍

    • @pujarivenkateswarlu7853
      @pujarivenkateswarlu7853 Před rokem

      K K HEAVY MACHINERY :-ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు అని మీరు అవమానించడం బాగోలేదు. పాజిటివ్ దృక్పథం తో అభినందించాలి ! ఆశీర్వదించాలి ! అలా విమర్శించడం సబబు కాదు.

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 Před rokem

      @@pujarivenkateswarlu7853 విమర్శ కాదు సర్‌ , ఈయన చాలా చిన్న actor , ఈయన వదులు కొన్నది చాలా ఎక్కువ , సినిమా పిచ్చి ఎలా ఆడిస్తోందని బాధతో రాశానండి ,

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf Před rokem

    Brahmins matrame ela untaru. Freedom fight lo kuda chala mandi elage professions careers properties pogottukuni kutumbalaku anyayam chesaru

  • @suryaprakash5748
    @suryaprakash5748 Před rokem

    Quid pro co is a curruption.

  • @narasingaraokanapaka3541

    ఉద్యోగంలో సంపాదించి సినిమాలో పెట్టుబడులు.

    • @subbaraojandhyala1630
      @subbaraojandhyala1630 Před rokem

      I know how active he is. Lacking shoes of higher-ups. Doing all sundry petty jobs.E

  • @mraju4736
    @mraju4736 Před rokem +3

    He is not deputycollctor

    • @deevspeast4280
      @deevspeast4280 Před rokem

      All the best sir,prasad

    • @drrajaramkota6850
      @drrajaramkota6850 Před rokem +1

      Agree with you. Deputy Collector is only in Revenue Department but his recruitment is in Panchayat Department. Connot trust what is talks totally

    • @vsssrinivas9830
      @vsssrinivas9830 Před rokem +9

      Dr Rajaram garu i an dr srinivas vadlamani u r referring to ibjoinwd group 1 services in 1997 and my rank was 17 I alwys say that I worked in the cadre of joint collerò and my recruitment was in the cadre of deputy collector I worked in the following capacities in Vizah 1 Dist panchayat officer 2 ceo zillaparishd 3 project director housing 4 project director drda 5 project director Dist water management agency 6 ceo Cetvis 7 project director Gvmc 8 jc 2 and 9!ed apiic 10 special officer various municipalities sir most of the jobs are bigger than deputy collectors and of the cadre of jointcollector only

    • @vsssrinivas9830
      @vsssrinivas9830 Před rokem +5

      At this age in a public platform nenu bluff enduku chestanu sir

    • @vsssrinivas9830
      @vsssrinivas9830 Před rokem +5

      And finally sir before my vrs govt offered me the poast of jointcollector welfare regards sir

  • @sweethoney3754
    @sweethoney3754 Před rokem +1

    acting kosam kaadu dabbula kosam.

  • @chandramohanreddykodadhala6831

    Over confidence.over acting person.

    • @dr.nandinivadlamani7406
      @dr.nandinivadlamani7406 Před rokem

      I just want to say one thing here. I usually don't comment on such things. However, Dr.Satya Sai Srinivas Is my own Babai. I lived with their family for 6 years and completed my MBBS in India. My uncle is the epitome of hard work. The service he has done for the city of Visakhapatnam is impeccable. He has put blood and sweat into the betterment of people in the Vizag area. I have seen that personally. He has always been respectful and worked with integrity in the government. Acting has been his passion for the longest time. I remember the discussions we used to have and he is following his passion. In this generation and time period, we don't follow our passion but my uncle had the courage to leave his government job and try something new. It's not easy to do that and I am sure he will go further and reach greater heights. He is not bluffing and my uncle has no reason to bluff he has come up with his hard work and blood and sweat and I have seen that personally. My uncle has always taught me "No matter what you do in life do it with everything you have " Work hard and success will come. He has helped me complete my MBBS and without him, it would not be possible. The life lessons I learned from him are something I will cherish forever. Thank you Babai for everything.

  • @satishkumargonthireddy7625

    *Just 3 years back industry loki vachi day ki 50k, year ki 1 crore income, acting emyna oodapodisthevaa ante adhi ledhu, antha easy ga antha ekuva income Ela possible, that is possible only in cinefield*

  • @sdar148
    @sdar148 Před rokem +1

    Oka Sannasi Katha.

  • @sdar148
    @sdar148 Před rokem +1

    Are yu not ashamed for yr behaviour and decision ?

    • @dr.nandinivadlamani7406
      @dr.nandinivadlamani7406 Před rokem

      ]I just want to say one thing here. I usually don't comment on such things. However, Dr.Satya Sai Srinivas Is my own Babai. I lived with their family for 6 years and completed my MBBS in India. My uncle is the epitome of hard work. The service he has done for the city of Visakhapatnam is impeccable. He has put blood and sweat into the betterment of people in the Vizag area. I have seen that personally. He has always been respectful and worked with integrity in the government. Acting has been his passion for the longest time. I remember the discussions we used to have and he is following his passion. In this generation and time period, we don't follow our passion but my uncle had the courage to leave his government job and try something new. It's not easy to do that and I am sure he will go further and reach greater heights. He is not bluffing and my uncle has no reason to bluff he has come up with his hard work and blood and sweat and I have seen that personally. My uncle has always taught me "No matter what you do in life do it with everything you have " Work hard and success will come. He has helped me complete my MBBS and without him, it would not be possible. The life lessons I learned from him are something I will cherish forever. Thank you Babai for everything.

  • @gudlaesatyanarayarna4941

    Super sir